మీరు మీ తండ్రి గారిని, తల్లి గారిని ఎలా గౌరవిస్తారో అలాగే చాలామంది వారి తల్లిదండ్రులనే కాకుండా దేవుళ్లను కూడా గౌరవిస్తారు! మీరు మీ తండ్రి గారి నుండి చాలా ప్రభావితులయ్యారు!! మీ మీద కూడా కుల ప్రభావం ఉంది! ఐతే అది మీరు గమనించ లేనంత అంతర్లీనంగా వుంది!! మీరు కులం, మతం లేక పోవడం అన్న విషయాలు జీవితవ్యాపకంగా చేసుకున్నారు! వేరే వాళ్ళు కులం గురించి, మతం గురించి ఆలోచిస్తారు అన్న ఆలోచన మీలో ప్రబలి పోయి మీలో నెగెటివిటీ ని పెంచుతోంది!!
సృష్టిలో దేవుడు లేడు అన్నది నిజం నేను నమ్ముతాను మరి ఇ ఈ అనంత విశ్వంలో ఇన్ని ఉపగ్రహాలు ఈ భూమి అనే గ్రహంపై ఎలా పుట్టింది ఇంత జీవజాతులు ఎలా సృష్టించబడ్డాయి మనిషి ఎలా ఉద్భవించాడు ఒకవేళ దేవుడే లేడు అనుకుంటే నీవు నీకు తెలిసిన జ్ఞానంతో మరో మనిషిని సృష్టించవచ్చు కదా మనం ఎలా వచ్చాయి ఏమో తెలియదు అలాంటిది ఇది నీకు సైంటిఫిక్ గా అంతా తెలుసు మరి కృత్రిమమైన మనిషిని సృష్టించి చంద్రమండలం పైకి కి పంపిస్తే అప్పుడు అందరూ నిన్నే దేవుడు అనుకుంటారు కదా బాయ్ నిన్నేదో వ్యతిరేకించి వ్యతిరేకించాలని కాదు నా మనసులోని ఆలోచన చెప్పాను అంతే
I am a Brahmin aged 78 years. I fully and very honestly agree with you in many aspects. I believe you are honest in your views and a humanist to the core. But I disagree with you about God and rebirth. I do not think this very organised Universe with planets and stars and human beings built from toe to head is not accidental. Without the concept of rebirth and karma I believe most of the human beings live a life of animals. I may be wrong but I believe it. I am sorry to say that I told you I am a brahmin even though i am against caste system.
I m from Karnataka,,, but I'm ur fan,,, I saw some intellectual people in Karnataka,, it requires lots of courage to speak openly such matters,,,,,👍👍👍👍👍Chala manchi pani chesthunnaru sir, don't stop...
I admire your way of thinking. You are lucky that your parents created such environment for growing in a rational way. Being an atheist, people do not study religious books. But, you have read geetha, quran, bible old and new testaments to understand how society and people thought in those times. You have been to temples, mosques and church es to appreciate the grand works man has constructed. If God is there, you will definitely be his most loved one even though you do not accept his existence.
Sir now India needs people like u , who I'll motivate public towards wisdome. Years passing but blind believes still alive and most of people become victims of it....thanx for coming India and spending ur valuable time for better future..
సైన్స్ ఒక్కటే మంచి జీవితానికి ప్రమాణం అనుకుని జీవించే ప్రయాణం అవివేకం. తెల్ల వాళ్ళ దేశాల్లోని నమ్మకాలు, ఉద్దేశాలు మనలాంటి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకి గొప్పవిగా చూపించే ప్రయతం బాగుంది. మన నమ్మకాల వెనకాలా సైన్స్ లేదు, మూడం ఉంది అని చాలా అమాయకపు పిల్లాడిలా చెప్పే విరు మిగతావాళ్ళని తన సైజు బట్టలేస్కో మానడం ఎంత తెలివిగల పనో అందరు ఆలోచించాలి. రాజ్యాంగం లో చెప్పిన విధంగానే ఆలోచించి జీవించాలనే ఆధునిక ఉద్దేశాలని చెప్పడం ఎంత బాగుందో..., నాకు తెలిసిందే గొప్పది అని ఎవరి వ్యక్తిగత ఉద్దేశాలను వాళ్లకు వోదిలేయ్యక ఇంటర్వులో మిగతా వాళ్ళపట్ల అవమానకరంగా మాట్లాడ్డం గొప్పగా చెపే ప్రయత్నం నాకు నచ్చలేదు. సైన్స్ అనే చిన్ని పాపకు.. ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది మన దేశపు సంప్రాదాయాల వెనకున్న గొప్ప రహస్యాలు తెలుస్కునేందుకు. ఆ విషయం ఎన్నో ప్రపంచ ప్రక్యాత తత్వ వేత్తలు, చెరిత్ర కారుల అభిప్రాయం.
Live life .. two months kritamu oka tv channello oka cene lady artist tananu kati mahesh lyeingikanga ela vashaparchukunnado telipinadi. Andarini divert cheyadaniki e dagulbaji gadu srimaha vishnuvu yokka ati sreshtamaina sri ramachandra murti avataranni toolanadinadu. Maa inti compound wall outside dagulbajigadu pandi mahesh gani kagitapu photo meeda edamakalu patacheppu eppatiki unchutanu.darina poye prati okkaru e dagulbaji mohampai tama cheppu debba kodutu pommani wall pai vrasiunchutanu. E udyamam andaru cheste ilanti dagulbaji vedavalanu patacheppula smell tho tama studio nindukuntundani ika mundu pilavaru.
బాబు గోగినేని అంటే తెలుసా అనే ప్రశ్నకు తెలుసు ఉ కానీ మతోన్మాదం తో కళ్ళు కప్పుకో పోయిన సమాజానికి గొప్ప పూర్తి నిచ్చే జ్ఞాని అని గొప్ప మానవ వాది ఆయననే బాబు గోగినేని సమాజం గుర్తించాలి లి జిందాబాద్ మానవత్వం
I don't support on few aspects. He talks craps about Hindu Vedas and Purana's. Science shit has come up just about few decades but a lot of thing were already invented and been told to us in Purana's. Wherein, few headless critics and mad hole humanist wants proof. All right, lets say that our Purana's and Veda's are lie. Please show us a proof of Evolution of Human Race and Big Bang theory. I am don't do pooja but I have respect towards the Veda's and Purana's which were taught to me by grand grand parents, Grand parents and parents too. It's a meaningless debates these Shamless New Channel are coming up now a days. I respect Mr Gogineni as a Humanist or a shit.....I give a fuck and curse him he talks anything against the Veda's or Purana's......
bunny nani I support him,,, I m from Karnataka,,, I saw many intellectual people in Karnataka,,,& Babu garu is super,,, it requires lot's of courage to talk openly these kind of matters... I support u sir...,,, 👍👍👍👍👍👍👍
పిల్లా నీకు తెలియదా దేవుడు భక్తి భయం ఉన్నప్పుడే మనుషులు అధిక కామవాంచ తీర్చుకునే పరిస్థితి ఉంది ఇతగానికి కనెక్షన్ ఎలాగలేదు వీడొక మార్గం మార్పు ఎంచుకున్న ఆకారం....నిజానికి మని దైవం ప్రేమ భక్తి అనురాగం అభిమానం పాప భీతి భయం తల్లీ తండ్రీ అక్క తమ్ముడు అన్న చెల్లెలు కూతురు ఇలా వావి వరసలు కలిగి వుంటుంది సమాజంలో మనుషులు ఇకపోతే దేవుడు దేవుళ్ళు లేరు అని ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మానవ మనిషి మనిషిని కలయికతో అంతా కలగలిపిన సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ లాగ చెక్ చేయడమే అంటే అందరూ ఒకేలాగా ఆలోచించే పరిస్థితి లేకుండా వావి వరసలు లేక అన్న చెల్లెలు తండ్రీ కూతుళ్ళ బంధం అనుబంధాలు లేకుండా దైవం గుణాన్ని కలిగిఉండరు కేవలం సైన్స్ ఫిక్షన్ లక్షణాలు తో ఎక్కడ పడితే అక్కడ దెంగులాట సమ కూర్చుకొని దైవం భయం భక్తి లేకుండా పవిత్ర భంధం లేకుండా అంతటా సైతం నేను సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ తో కామవాంచ కనిబెట్టిన జనం నాశనం చేసే అవకాశం ఉంది ఖర్మ అన్నట్లు ఏదో దైవం ఉన్న భావాలు కలిగిన ఆత్మ స్వరూపం తో పరిశీలించి శుద్ధి తోడుగా ధర్మం ధైర్యం తో ఉంటారు కాబట్టి ఇలా ఉంది ఇప్పుడు ఇటువంటి దైవం ఎక్కువ కనిపిస్తుంది వీడిలాగ అంటే దైవం వెతికితే కనబడదు పరిగెడుతూ చూచేది కదు చూస్తానంటే పరుగులు తీస్తూ జీవితం గడుపుతూ ఉంటాడు దైవం ఒక శక్తి మనిషి మొడ్డ లెగాలంటే నీరు రక్తసరఫరా అంగస్తంభన జరుగుతుంది అదేసమయంలో స్త్రీ హృదయం యోని అంగం రెండు కలవడానికి ఆడ మగ కామవాంచ తీర్చుకునే సందర్భంలో మనస్సులో భావాలు పంచుకుంటే ఆనందించే మార్గం కామవాంచ అదే మనిషి అనుకూలమైన దైవం గుణాన్ని కలిగిఉండరు చక్కని సంతానం సంఘానికి హితవు లేని వాంఛతో భక్తి దైవం లేదని మనిషి బలంతో ఆడదాన్ని దెంగితే దరిద్ర సంతానం తో సంఘానికి చెడు అప్పుడే నీ మనసులో కదిలే చెడు గ్రహాలు శక్తివంతమైన శకలాల ద్రృష్టివలన భూమి నిక్షిప్తమై మనిషి ఖర్మ కర్కశంగా అనిపిస్తుంది అదే దైవం గుణాన్ని కలిగిఉండడం చక్కగా కొంతవరకు మంచిదే చూడండి వెధవది ఇలాంటి వెధవ జన్మ జన్మల దర్శనం దరిద్రానికి దగ్గరకు వెళ్ళి పోతారు జాగ్రత్త
🙏🏻Sir, I even don't know whether God exists are not but I believe and love God (shakthi/miracle) bcz I my self experienced few (off course not all) and I like the stories of different avthars and idols which I hear and see daily.. Off course that's completely different.. Apart from that your speech on Science and existence of Universe.. etc is excellent and hats off to your intelligence and dareness sir.. E mathram undalsindhe mana janalaki ledhante instead of god, superstitious increased more.. Kulam, matham, goppa, peddha.. all bull shits were given more importance than love, affection and help. Kastallo unnavallaki neeku neenunna ani kanisam maata dhairyam icche manushule karuvayyaru.. Dabbu inka Kulamathala thone anni.. Cheppukodanike siggu chettu paiga "I am proud to be an Indian" antu goppalu potharu.. Em sadhinchadaniko... Ila kula picchi tho devudini nammadam kanna mee laaga nasthikulala undadame 100% right Sir.. Thank you🙏🏻
బాబు గోగినేని గారు ఒక గొప్ప మేధావి. కల్మషము లేని మానవతావాది. ఆయన ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు మన ఘంటసాల వారి మధురమైన పాటలలాగా కలకాలం ఉండిపోతాయి. మానవహక్కుల కోసం ఉద్యమించే బాబు గోగినేని గారికి నా హాట్స్ ఆఫ్. Tq to the Channel.
శ్రీ నీలం సంజీవరెడ్డి గారు కుల వివక్షతతో శ్రీ జగ్జీవన్ రామ్ గారు ప్రధాన మంత్రి కాకుండా అడ్డు పడ్డారని... మీకు తెలిసిన డాక్టర్ గారు మీ తండ్రి గారికి చెప్పారని... మీరు నమ్మి... యీ విషయం పదిమందికి చెప్తున్నారు. ఇది నిజమా ? నిరూపించగలరా ? గాలి వార్త కాదని ప్రమాణం ఏమిటి ? 🤔 నాకు యిది సత్యదూరమైన ఆరోపణగా అనిపించింది. రాజకీయ నిర్ణయానికి కుల వివక్షత రంగు ఆద్దినట్లుంది. 🙏
We accept your ideology the same way you have to accept others ideology. When your family is not restricting your ideology then you should not restrict
sir...meeru Mahabharatham and Ramayanam chadivanu annaru kada ? mari vati dwara meeru em nerchukunnaru, Ramayanam, Mahabhartaham lo devudu gurinchi leda ? mari avi chadivi kuda meeru Nasthikulu ela ayyaru ? Mahabharatham lo meetu Krishnudu gurinchi chadava leda ? Ramayanam lo Ramudu gurinchi chadavaleda ?........marandi sir
Even GOD wants a casteless society.. what about this great nature? The oceans, rivers, etc by whom were they created ? Anchor must put these questions,?
Gogineni garu neelam sanjeeva reddy garu jagjeevan ram garini ఉద్దేశించి చాలా అవమానకరంగా మాట్లాడారని మీకు ఒక third person చెప్పితే మీరు ఎలా నమ్మారు? మీకు ప్రతి దానికి ఒక scientific proof or సాక్ష్యం ఉండాలి కదా ఒకవేళ మీకు చెప్పిన వ్యక్తి అబద్దం చెప్పి ఉండవచ్చు కదా
ఒక వ్యక్తి తనను తాను ఒక బాబా గాను దేవుని దూతగా ను దైవ సంభూతుడు గాను మానవ రూపంలో ఉన్న దేవునిగా చెప్పుకుంటూ ఎంతో మంది జనాలు వద్ద దక్షిణ .కానుకలు .బహుమతులు పేరుతో కోట్లకు కోట్లు గడించి సామ్రాజ్యాలు ఏర్పరచుకొని దేశ విదేశాలలో ఉన్న ప్రముఖుల మన్ననలు పొందిన ఎంతో మంది సన్యాసులు బాబాల పూజారులు వారికి తెలుసు దేవుడు లేడని కానీ వారు దేవుడు లేడని చెబితే వారికి కోట్లకు కోట్లు కూడ రాజభవనాలు కట్టలేరు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళని దర్శించలేరు అందువల్లనే బాబాలు మోసాలు బయటపడినప్పటికి ఎక్కువగా దేవుని నమ్మే ఈ ప్రజలు భావాల్ని వ్యతిరేకించలేక పోతున్నారు దీంతో ఈ భారతదేశంలో అమాయక ప్రజలను మోసం చేసే బాబాలు బురిడీ గాళ్లు పుట్టగొడుగుల్లా విందుకు ప్రజలలో మార్పు రావాలి తప్ప సమాజాన్ని ఎవ్వరూ మార్చలేరు కాలమే వారికి బుద్ధి చెబుతుంది బాబు గోగినేని ఈజ్ రైట్ పర్సన్
యూట్యూబ్ లో చంద్ర గ్రహణం గురించి జ్యోతిష్యులు ఏం మాట్లాడుతున్నారో వినాలని యూట్యూబ్ ఆన్ చేశాను అప్పుడు మీ వీడియో చూడటం జరిగింది. ఇంటర్వ్యూ కూడా చూశాను. జ్యోతిష్యుల గురించి మాట్లాడిన విధానం నాకు చాలా హృదయానికి హత్తుకుంది, మీరు మాట్లాడిన అనేక విషయాలు, నా మనస్తత్వానికి అయిన విధంగా ఉన్నాయి, నేను అనేక సందర్భాల్లో బాధ పడడం జరిగింది, సమాజంలో అనేక విషయాలు గమనిస్తున్నప్పుడు మనసుకు చాల బాధాకరంగా కనిపిస్తుంటాయి, ఏమి చెయ్యలేని పరిస్థితి ఏమీ చేతకాని పరిస్థితి, ఏం చేయాలన్న కూడా ఆర్థిక పరిస్థితి, ఈరోజు ఉదయం నేను ఆలోచించిన ఒక విషయాన్ని ఏంటంటే సమాజంలో పద్ధతులకు, విధానాలకు, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, జీవించగలము అనే ఆలోచన వచ్చింది, అది ఎప్పుడు మన కుటుంబము అన్ని విషయాల్లో ఎదిగినప్పుడు, ఆర్థికంగా కూడా, ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి నా పరిస్థితి ఎలాంటిదంటే ప్రతీ విషయంలో కూడా అర్జించే పరిస్థితి, అయినప్పటికీ కూడా ఎవరినీ ఏమీ బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారి ఎదుట చెయ్యిచాపను, మీ మాటలు విన్న తరువాత నాకు ఇంకా నమ్మకం కుదిరింది. ఈ కాలంలో కూడా మీలాంటివారు ఉన్నారా? అని ఆసక్తిగా ఉంది. మీకు చాల ధన్యవాదాలు.
బాబు గార్కి నమస్కారము నెను పెద్దగా చదువుకున్న వ్యక్తిని కాదు దెవుడు వున్నాడు అని నమ్ముతాను కానీ ఆకారం మాత్రం ఉండాదు దెవుడుగురించి తెలియాలి అంటే ముందు జివుడిగురించి తెలుసుకొవలి తర్వాత దెవుడంటె అర్థం అవుతుంది నెను వెరు శరిరం వెరు అని తెలుసుకొవలి నెను కంటితో చుసాను అంటారు కన్ను కాదు చసెది కన్ను చసెదైతె శవం లో కన్నులు ఉంటాయి కదా దెవుడు శరీరం ఇచ్చాడు ఇంద్రియాలు కుడా ఇచ్చాడు కండ్లు ముక్కు చెవులు నాలుక చర్మం విటి సహాయంతో ప్రపంచాన్ని తెలుసుకుంటాడు జివుడు అంటే నెను అని అర్థం జివుడికె ఆకారం లెదు దెవుడికి కుడా ఆకారం వుండదు నా శరీరం నెనైతె చసుకొలెదు అపుడు ఈ శరీరం ఎవరిచ్చాంరటె దెవుడని ఒప్పుకున్నాను జివుడి గుణములు తెలివి కొరిక సుఖం దుఃఖం ప్రయత్నం శరిరం నుండి జివుడు వెరైతె ఇ గుణములు కానరావు నాకు తెలిసింది చెప్పినాను అందరికీ నమస్కారములు 9848082319+8639929041
Reading others thoughts and writings and following their guidelines May be similar idias effected This type of people are exist from the bigning and maintain saperate group
మొన్న పుట్టి నిన్న కళ్ళుతెరిచి నేడు నాలుగు మాటలునేర్చిన బాబూగోగినేని నాస్తికవాదాన్ని ప్రపంచానికి నీవే పరిచయంచేసినవాడిలా మాట్లాడకు పూర్వకాలంలోనే రాజులఆస్థానాలలో వితండ జడజల్ప నాస్తిక హేతువాద పండితులకు స్థానముండెడి వేద పురాణ ఇతిహాస చరిత్ర మొదలైన సాహిత్యం చదివితే మీలాంటి కూపస్త మండూకాలకు యదార్థం భోదపడవచ్చు ఎందరో విదేశీ హేతువాదులు మనదేశంలోని ఆధ్యాత్మికవేత్తలను కలిసి ఆస్తికులైనారు మీలాంటి వాటికన్ సిటీ ఏజంట్స్ దేశంలో చాలామందేవున్నారు ఈ వ్యభిచారమీడియాకు మీలాంటోళ్ళేలోకువ మనదేశచరిత్రంటే కమ్యూనిష్టులకు గిట్టదు సరేలే సొల్లుకబుర్ల సోగ్గాడా సెలవ్
you are jealous as more and more people started to think independently, listening to babu gogineni. I think you will be more jealous now after reading this reply
మీరు మీ తండ్రి గారిని, తల్లి గారిని ఎలా గౌరవిస్తారో అలాగే చాలామంది వారి తల్లిదండ్రులనే కాకుండా దేవుళ్లను కూడా గౌరవిస్తారు! మీరు మీ తండ్రి గారి నుండి చాలా ప్రభావితులయ్యారు!! మీ మీద కూడా కుల ప్రభావం ఉంది! ఐతే అది మీరు గమనించ లేనంత అంతర్లీనంగా వుంది!!
మీరు కులం, మతం లేక పోవడం అన్న విషయాలు జీవితవ్యాపకంగా చేసుకున్నారు! వేరే వాళ్ళు కులం గురించి, మతం గురించి ఆలోచిస్తారు అన్న ఆలోచన మీలో ప్రబలి పోయి మీలో నెగెటివిటీ ని పెంచుతోంది!!
సృష్టిలో దేవుడు లేడు అన్నది నిజం నేను నమ్ముతాను మరి ఇ ఈ అనంత విశ్వంలో ఇన్ని ఉపగ్రహాలు ఈ భూమి అనే గ్రహంపై ఎలా పుట్టింది ఇంత జీవజాతులు ఎలా సృష్టించబడ్డాయి మనిషి ఎలా ఉద్భవించాడు ఒకవేళ దేవుడే లేడు అనుకుంటే నీవు నీకు తెలిసిన జ్ఞానంతో మరో మనిషిని సృష్టించవచ్చు కదా మనం ఎలా వచ్చాయి ఏమో తెలియదు అలాంటిది ఇది నీకు సైంటిఫిక్ గా అంతా తెలుసు మరి కృత్రిమమైన మనిషిని సృష్టించి చంద్రమండలం పైకి కి పంపిస్తే అప్పుడు అందరూ నిన్నే దేవుడు అనుకుంటారు కదా బాయ్ నిన్నేదో వ్యతిరేకించి వ్యతిరేకించాలని కాదు నా మనసులోని ఆలోచన చెప్పాను అంతే
ప్రస్థుత సమాజంలో ఒక గోగినేనీ సరిపోరు అంత కుళ్ళు ఉంది మీ వారసత్వం బలంగా తయారు చేయడం అవసరం సర్
I am a Brahmin aged 78 years. I fully and very honestly agree with you in many aspects. I believe you are honest in your views and a humanist to the core. But I disagree with you about God and rebirth. I do not think this very organised Universe with planets and stars and human beings built from toe to head is not accidental. Without the concept of rebirth and karma I believe most of the human beings live a life of animals. I may be wrong but I believe it. I am sorry to say that I told you I am a brahmin even though i am against caste system.
I m from Karnataka,,, but I'm ur fan,,, I saw some intellectual people in Karnataka,, it requires lots of courage to speak openly such matters,,,,,👍👍👍👍👍Chala manchi pani chesthunnaru sir, don't stop...
Love Live Laugh Life ...... Evandu ondu Statue Katti bidona bidu Anna ..... Thank god intha nayigalu namma naadinalli illa
Sir, you are very nice. This is Greatness of Humanist Ideology. I appreciate you and your family that you have very good principles. 👌👌👌🙏🙏🙏🙏🙏
annaya miru chala great annaya
Sir u r the best result of good parenting...we all should learn from u r father...
Your telling all are truth sir it's simply super
Sir, excellent answer towards kids and family
మాకు తెలిసిన ఏ స్కూల్ లో ఐనా cast wise benches లేవండి
60years back alane vundevi
I admire your way of thinking. You are lucky that your parents created such environment for growing in a rational way. Being an atheist, people do not study religious books. But, you have read geetha, quran, bible old and new testaments to understand how society and people thought in those times. You have been to temples, mosques and church es to appreciate the grand works man has constructed. If God is there, you will definitely be his most loved one even though you do not accept his existence.
Thank you sir hats up to you sir what a brave person
Mi intlone Kadu Babu garu ma intlo paristhiti kuda same paristithi
మనిషి ఈ దేశం లో కులం లేకుండా పెరగడం లేదు అలాంటి దాన్ని దాటి పెరగడం అవసరం ఉంది.
Kulam leka poinaa paravaaledhu kaani matham lekundaa undaraadu kaaranam Ido Hindhu desam
@@radhakrishnamangaiahgari5374 hindhu desham aah epudu declare chesaaru broo
You are really awesome. Whatever you are saying completely right
Gogineni surname kamma ani cheppakane cheputhundhi. inka, danni enduku unchukunnaru?
Inspiration to everyone...... everyone should learn from u sir ... hats off....
Hats off to your father. A very rare kind of person !
Excellent speech sir.
Sir now India needs people like u , who I'll motivate public towards wisdome. Years passing but blind believes still alive and most of people become victims of it....thanx for coming India and spending ur valuable time for better future..
Sir I am very happy to hear about how u were brought up by ur parents. Ur thoughts are very nice.🙏
సైన్స్ ఒక్కటే మంచి జీవితానికి ప్రమాణం అనుకుని జీవించే ప్రయాణం అవివేకం. తెల్ల వాళ్ళ దేశాల్లోని నమ్మకాలు, ఉద్దేశాలు మనలాంటి పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకి గొప్పవిగా చూపించే ప్రయతం బాగుంది. మన నమ్మకాల వెనకాలా సైన్స్ లేదు, మూడం ఉంది అని చాలా అమాయకపు పిల్లాడిలా చెప్పే విరు మిగతావాళ్ళని తన సైజు బట్టలేస్కో మానడం ఎంత తెలివిగల పనో అందరు ఆలోచించాలి. రాజ్యాంగం లో చెప్పిన విధంగానే ఆలోచించి జీవించాలనే ఆధునిక ఉద్దేశాలని చెప్పడం ఎంత బాగుందో..., నాకు తెలిసిందే గొప్పది అని ఎవరి వ్యక్తిగత ఉద్దేశాలను వాళ్లకు వోదిలేయ్యక ఇంటర్వులో మిగతా వాళ్ళపట్ల అవమానకరంగా మాట్లాడ్డం గొప్పగా చెపే ప్రయత్నం నాకు నచ్చలేదు. సైన్స్ అనే చిన్ని పాపకు.. ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది మన దేశపు సంప్రాదాయాల వెనకున్న గొప్ప రహస్యాలు తెలుస్కునేందుకు. ఆ విషయం ఎన్నో ప్రపంచ ప్రక్యాత తత్వ వేత్తలు, చెరిత్ర కారుల అభిప్రాయం.
శంతన్ కుమార్ గారు సంప్రదాయం వెనుక ఉన్న రహశం అందరికీ తెలియజేయండి బబూ గారి లంటీవారినీ అనిలాబం లేదు
superb interview...
U r super sir our country needs a person like u for development .
Great job.
excellent interview
We need these kind of people....
Well said sir
sir,thanks a lot for giving suggestions about how to raise kids with good ideology.
Sullu ap
Live life .. two months kritamu oka tv channello oka cene lady artist tananu kati mahesh lyeingikanga ela vashaparchukunnado telipinadi. Andarini divert cheyadaniki e dagulbaji gadu srimaha vishnuvu yokka ati sreshtamaina sri ramachandra murti avataranni toolanadinadu. Maa inti compound wall outside dagulbajigadu pandi mahesh gani kagitapu photo meeda edamakalu patacheppu eppatiki unchutanu.darina poye prati okkaru e dagulbaji mohampai tama cheppu debba kodutu pommani wall pai vrasiunchutanu. E udyamam andaru cheste ilanti dagulbaji vedavalanu patacheppula smell tho tama studio nindukuntundani ika mundu pilavaru.
super babu gogineni garu your philosphy is exlent every body should agry& axepet it thanking sir.
బాబు గోగినేని అంటే తెలుసా అనే ప్రశ్నకు తెలుసు ఉ కానీ మతోన్మాదం తో కళ్ళు కప్పుకో పోయిన సమాజానికి గొప్ప పూర్తి నిచ్చే జ్ఞాని అని గొప్ప మానవ వాది ఆయననే బాబు గోగినేని సమాజం గుర్తించాలి లి జిందాబాద్ మానవత్వం
Vooori mohammadoooo yendhi Sami intha bajana nuvvu.
Thank you sir,
How many people support him
I will support
I don't support on few aspects. He talks craps about Hindu Vedas and Purana's. Science shit has come up just about few decades but a lot of thing were already invented and been told to us in Purana's. Wherein, few headless critics and mad hole humanist wants proof. All right, lets say that our Purana's and Veda's are lie. Please show us a proof of Evolution of Human Race and Big Bang theory. I am don't do pooja but I have respect towards the Veda's and Purana's which were taught to me by grand grand parents, Grand parents and parents too. It's a meaningless debates these Shamless New Channel are coming up now a days. I respect Mr Gogineni as a Humanist or a shit.....I give a fuck and curse him he talks anything against the Veda's or Purana's......
bunny nani vvi
bunny nani I support him,,, I m from Karnataka,,, I saw many intellectual people in Karnataka,,,& Babu garu is super,,, it requires lot's of courage to talk openly these kind of matters... I support u sir...,,, 👍👍👍👍👍👍👍
I support him ,I am from karnatak, I want to upbring my child like him.
Sir super👍👍👍👍💯💯💯💯💯
good to know about you. keep doing your good work.
U think u r great but your own people don't care for u n can u enjoy the appreciation of one out of 1000
ఏవరు ఇ గోగినెని..మన మనిషి జన్మ కాద ఇతనిది..
మనిషి కి అర్థమయ్యే బాబు గోగినేని ఆయనది మనిషి జర్మనీ కాబట్టి మానవత్వం గురించి పోరాడుతున్నారు అజ్ఞానులకు అర్థం కావాలి అర్థం కావాలి
Dear Babu Gogineni.. Each and every word you spell looks very honestly.. Really I appreciate you ( I can't say SIR as I am eleder to you ..
Your brought up in different manner. Enjoy your dialogue.
He is in reality very much impressed
Good answer sir about cast
Good person sir i trust you...
nice sir..u soo good
పిల్లా నీకు తెలియదా దేవుడు భక్తి భయం ఉన్నప్పుడే మనుషులు అధిక కామవాంచ తీర్చుకునే పరిస్థితి ఉంది ఇతగానికి కనెక్షన్ ఎలాగలేదు వీడొక మార్గం మార్పు ఎంచుకున్న ఆకారం....నిజానికి మని దైవం ప్రేమ భక్తి అనురాగం అభిమానం పాప భీతి భయం తల్లీ తండ్రీ అక్క తమ్ముడు అన్న చెల్లెలు కూతురు ఇలా వావి వరసలు కలిగి వుంటుంది సమాజంలో మనుషులు ఇకపోతే దేవుడు దేవుళ్ళు లేరు అని ఇదంతా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మానవ మనిషి మనిషిని కలయికతో అంతా కలగలిపిన సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ లాగ చెక్ చేయడమే అంటే అందరూ ఒకేలాగా ఆలోచించే పరిస్థితి లేకుండా వావి వరసలు లేక అన్న చెల్లెలు తండ్రీ కూతుళ్ళ బంధం అనుబంధాలు లేకుండా దైవం గుణాన్ని కలిగిఉండరు కేవలం సైన్స్ ఫిక్షన్ లక్షణాలు తో ఎక్కడ పడితే అక్కడ దెంగులాట సమ కూర్చుకొని దైవం భయం భక్తి లేకుండా పవిత్ర భంధం లేకుండా అంతటా సైతం నేను సైతం సైన్స్ అండ్ టెక్నాలజీ తో కామవాంచ కనిబెట్టిన జనం నాశనం చేసే అవకాశం ఉంది ఖర్మ అన్నట్లు ఏదో దైవం ఉన్న భావాలు కలిగిన ఆత్మ స్వరూపం తో పరిశీలించి శుద్ధి తోడుగా ధర్మం ధైర్యం తో ఉంటారు కాబట్టి ఇలా ఉంది ఇప్పుడు ఇటువంటి దైవం ఎక్కువ కనిపిస్తుంది వీడిలాగ అంటే దైవం వెతికితే కనబడదు పరిగెడుతూ చూచేది కదు చూస్తానంటే పరుగులు తీస్తూ జీవితం గడుపుతూ ఉంటాడు దైవం ఒక శక్తి మనిషి మొడ్డ లెగాలంటే నీరు రక్తసరఫరా అంగస్తంభన జరుగుతుంది అదేసమయంలో స్త్రీ హృదయం యోని అంగం రెండు కలవడానికి ఆడ మగ కామవాంచ తీర్చుకునే సందర్భంలో మనస్సులో భావాలు పంచుకుంటే ఆనందించే మార్గం కామవాంచ అదే మనిషి అనుకూలమైన దైవం గుణాన్ని కలిగిఉండరు చక్కని సంతానం సంఘానికి హితవు లేని వాంఛతో భక్తి దైవం లేదని మనిషి బలంతో ఆడదాన్ని దెంగితే దరిద్ర సంతానం తో సంఘానికి చెడు అప్పుడే నీ మనసులో కదిలే చెడు గ్రహాలు శక్తివంతమైన శకలాల ద్రృష్టివలన భూమి నిక్షిప్తమై మనిషి ఖర్మ కర్కశంగా అనిపిస్తుంది అదే దైవం గుణాన్ని కలిగిఉండడం చక్కగా కొంతవరకు మంచిదే చూడండి వెధవది ఇలాంటి వెధవ జన్మ జన్మల దర్శనం దరిద్రానికి దగ్గరకు వెళ్ళి పోతారు జాగ్రత్త
Good sir nice talking
Just love this grt man
🙏🏻Sir, I even don't know whether God exists are not but I believe and love God (shakthi/miracle) bcz I my self experienced few (off course not all) and I like the stories of different avthars and idols which I hear and see daily.. Off course that's completely different.. Apart from that your speech on Science and existence of Universe.. etc is excellent and hats off to your intelligence and dareness sir.. E mathram undalsindhe mana janalaki ledhante instead of god, superstitious increased more.. Kulam, matham, goppa, peddha.. all bull shits were given more importance than love, affection and help. Kastallo unnavallaki neeku neenunna ani kanisam maata dhairyam icche manushule karuvayyaru.. Dabbu inka Kulamathala thone anni.. Cheppukodanike siggu chettu paiga "I am proud to be an Indian" antu goppalu potharu.. Em sadhinchadaniko... Ila kula picchi tho devudini nammadam kanna mee laaga nasthikulala undadame 100% right Sir.. Thank you🙏🏻
This video is being watched for cute anchor only
Cent percent correct....school girl voice....anchoring super
You are very importent sir to present society sir
బాబు గోగినేని గారు ఒక గొప్ప మేధావి. కల్మషము లేని మానవతావాది. ఆయన ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు మన ఘంటసాల వారి మధురమైన పాటలలాగా కలకాలం ఉండిపోతాయి. మానవహక్కుల కోసం ఉద్యమించే బాబు గోగినేని గారికి నా హాట్స్ ఆఫ్. Tq to the Channel.
You are great sir. Your excellent speech
in the TC certificate 100% caste column is there .
I am glade to watch this video
Antha soonyam. Soonyam lone undi antha. TV signals, communication antha sunyame. Intha sunyamlo idi antha ela jaruguthundi.
You're a Great sir
దేవుడు లేకపోతే మనం ఎలా పుట్టాము
ఇంత జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుంది
శ్రీ నీలం సంజీవరెడ్డి గారు కుల వివక్షతతో శ్రీ జగ్జీవన్ రామ్ గారు ప్రధాన మంత్రి కాకుండా అడ్డు పడ్డారని... మీకు తెలిసిన డాక్టర్ గారు మీ తండ్రి గారికి చెప్పారని... మీరు నమ్మి... యీ విషయం పదిమందికి చెప్తున్నారు. ఇది నిజమా ? నిరూపించగలరా ? గాలి వార్త కాదని ప్రమాణం ఏమిటి ? 🤔 నాకు యిది సత్యదూరమైన ఆరోపణగా అనిపించింది. రాజకీయ నిర్ణయానికి కుల వివక్షత రంగు ఆద్దినట్లుంది. 🙏
We accept your ideology the same way you have to accept others ideology. When your family is not restricting your ideology then you should not restrict
Tq sir....
Anchor very beautiful 💐💐💐💐💐💐💐
s she is soo nice
ethadu etla putindo science prakaramaa
@@srinivasreddy9794 Neelage
Anchor questioning ....is good
sir...meeru Mahabharatham and Ramayanam chadivanu annaru kada ? mari vati dwara meeru em nerchukunnaru, Ramayanam, Mahabhartaham lo devudu gurinchi leda ? mari avi chadivi kuda meeru Nasthikulu ela ayyaru ? Mahabharatham lo meetu Krishnudu gurinchi chadava leda ? Ramayanam lo Ramudu gurinchi chadavaleda ?........marandi sir
MOHAMMAD BASHA ledu
There just good novels
Truely
Achor is mind blowing
I love you 💕
Unbelievable beautiful
Then who put Sun and Moon and Stars? Have you put? How they have come? Are they not God's?
Even God wants casteless societyCa
Even GOD wants a casteless society.. what about this great nature? The oceans, rivers, etc by whom were they created ? Anchor must put these questions,?
Hi sir, I like u because what r u telling absolutely right.
Mee maatalu baguntai
Meru grate sir
Gogineni garu neelam sanjeeva reddy garu jagjeevan ram garini ఉద్దేశించి చాలా అవమానకరంగా మాట్లాడారని మీకు ఒక third person చెప్పితే మీరు ఎలా నమ్మారు? మీకు ప్రతి దానికి ఒక scientific proof or సాక్ష్యం ఉండాలి కదా ఒకవేళ మీకు చెప్పిన వ్యక్తి అబద్దం చెప్పి ఉండవచ్చు కదా
Anchor voice super....school girl voice
I see this video again and again to see this anchor only... A piece of beauty is joy forever...
Miru... Chalaaa... Abaddhalu... Chepthunnaru... Miru... Chalaaa.... Books... Chadivaru... Annaru... Mi.. Mind... Lo... Edhi(nasthikam) appudu... Puttindhi... Anedhi... Miku... Gurthuledhu... Anntunnaru... Mari...
ఒక వ్యక్తి తనను తాను ఒక బాబా గాను దేవుని దూతగా ను దైవ సంభూతుడు గాను మానవ రూపంలో ఉన్న దేవునిగా చెప్పుకుంటూ ఎంతో మంది జనాలు వద్ద దక్షిణ .కానుకలు .బహుమతులు పేరుతో కోట్లకు కోట్లు గడించి సామ్రాజ్యాలు ఏర్పరచుకొని దేశ విదేశాలలో ఉన్న ప్రముఖుల మన్ననలు పొందిన ఎంతో మంది సన్యాసులు బాబాల పూజారులు వారికి తెలుసు దేవుడు లేడని కానీ వారు దేవుడు లేడని చెబితే వారికి కోట్లకు కోట్లు కూడ రాజభవనాలు కట్టలేరు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళని దర్శించలేరు అందువల్లనే బాబాలు మోసాలు బయటపడినప్పటికి ఎక్కువగా దేవుని నమ్మే ఈ ప్రజలు భావాల్ని వ్యతిరేకించలేక పోతున్నారు దీంతో ఈ భారతదేశంలో అమాయక ప్రజలను మోసం చేసే బాబాలు బురిడీ గాళ్లు పుట్టగొడుగుల్లా విందుకు ప్రజలలో మార్పు రావాలి తప్ప సమాజాన్ని ఎవ్వరూ మార్చలేరు కాలమే వారికి బుద్ధి చెబుతుంది బాబు గోగినేని ఈజ్ రైట్ పర్సన్
Anchoring Super
Anchor name
Nuvu mundhu ne Peru cheppu why keep ur Sur name behind
Ok then talk with any one
Venkata Mohan is Tirukkovalluri
Venkata Mohan Tirukkovalluri tv5 money.
Good information
Every body should appreciate Shri Babu goginenis version
Tq very much for a valuable information babu sir...🙏🙏🙏🙏
Super Sir
Sir BAABU GOGINE, believe me.Iam very fortunate to hear you.
Great inspiration
Sir i will agree with you u say I'm promet 2d class u will To 4th class u will said but 3d class vishhayalu chebutunnaru I'm confused
i am babu gogineni fan.anchor kuda superb.
U r Frank.
సార్ మీరు చేసే పోగ్రాం లు చాలా బాగుంటున్నాయి
మీరు కులాల కు రిజర్వేషన్ లపై మంచి వీడియో చేయండి 🙏
excellent sir really good
Internet Saathi k
Internet Saathi inko mata chepu
Hi sir..Good morning..Nice information..Me information mancheki use avvale
What's anchors name? So cute....!!
యూట్యూబ్ లో చంద్ర గ్రహణం గురించి జ్యోతిష్యులు ఏం మాట్లాడుతున్నారో వినాలని యూట్యూబ్ ఆన్ చేశాను అప్పుడు మీ వీడియో చూడటం జరిగింది. ఇంటర్వ్యూ కూడా చూశాను. జ్యోతిష్యుల గురించి మాట్లాడిన విధానం నాకు చాలా హృదయానికి హత్తుకుంది, మీరు మాట్లాడిన అనేక విషయాలు, నా మనస్తత్వానికి అయిన విధంగా ఉన్నాయి, నేను అనేక సందర్భాల్లో బాధ పడడం జరిగింది, సమాజంలో అనేక విషయాలు గమనిస్తున్నప్పుడు మనసుకు చాల బాధాకరంగా కనిపిస్తుంటాయి, ఏమి చెయ్యలేని పరిస్థితి ఏమీ చేతకాని పరిస్థితి, ఏం చేయాలన్న కూడా ఆర్థిక పరిస్థితి, ఈరోజు ఉదయం నేను ఆలోచించిన ఒక విషయాన్ని ఏంటంటే సమాజంలో పద్ధతులకు, విధానాలకు, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, జీవించగలము అనే ఆలోచన వచ్చింది, అది ఎప్పుడు మన కుటుంబము అన్ని విషయాల్లో ఎదిగినప్పుడు, ఆర్థికంగా కూడా, ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి నా పరిస్థితి ఎలాంటిదంటే ప్రతీ విషయంలో కూడా అర్జించే పరిస్థితి, అయినప్పటికీ కూడా ఎవరినీ ఏమీ బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారి ఎదుట చెయ్యిచాపను, మీ మాటలు విన్న తరువాత నాకు ఇంకా నమ్మకం కుదిరింది. ఈ కాలంలో కూడా మీలాంటివారు ఉన్నారా? అని ఆసక్తిగా ఉంది. మీకు చాల ధన్యవాదాలు.
Sir I'm a big fan of yours....Want to meet you....sir..
యాంకర్ గారు మీరు చాలా అందంగా ఉన్నారు ,మీ ఫేస్ ప్రియాంక చోప్రా ముఖంతో దగ్గరగా ఉంది.
sir exlent sir
బాబు గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఒక్కసారి మీతో మాట్లాడాలని వుంది మరి మాలాంటి సామాన్యులకు కుదురుతుందా
🙏exlent sir From Raziyasultana manchirial dist
Raziya Sulthana am also mancherial
itagaadi sollu ki addu aapu leduga... vinayakudini techukunnadanta kaani Pooja cheyyadanta... evadiki cheptadu ee. kaaki stories...... thu..
Raziya, Islam n Christianity is his next target, r u people ready?
Raziya Sulthana uuuand
Anchor is v charming
Mi nanna garu kottaledaaa... Anduke andi meeru ila tayarayaru .... Thank you
Avunuu Mana dhishaneke panekevachii vallane echaruu
Jai ATHEISM
బాబు గార్కి నమస్కారము
నెను పెద్దగా చదువుకున్న వ్యక్తిని
కాదు
దెవుడు వున్నాడు అని నమ్ముతాను
కానీ ఆకారం మాత్రం ఉండాదు
దెవుడుగురించి తెలియాలి అంటే
ముందు జివుడిగురించి తెలుసుకొవలి తర్వాత దెవుడంటె
అర్థం అవుతుంది
నెను వెరు శరిరం వెరు అని
తెలుసుకొవలి
నెను కంటితో చుసాను అంటారు
కన్ను కాదు చసెది కన్ను చసెదైతె
శవం లో కన్నులు ఉంటాయి కదా
దెవుడు శరీరం ఇచ్చాడు ఇంద్రియాలు కుడా ఇచ్చాడు
కండ్లు ముక్కు చెవులు నాలుక చర్మం విటి సహాయంతో ప్రపంచాన్ని
తెలుసుకుంటాడు జివుడు అంటే
నెను అని అర్థం
జివుడికె ఆకారం లెదు దెవుడికి
కుడా ఆకారం వుండదు
నా శరీరం నెనైతె చసుకొలెదు
అపుడు ఈ శరీరం ఎవరిచ్చాంరటె
దెవుడని ఒప్పుకున్నాను
జివుడి గుణములు తెలివి కొరిక
సుఖం దుఃఖం ప్రయత్నం
శరిరం నుండి జివుడు వెరైతె
ఇ గుణములు కానరావు
నాకు తెలిసింది చెప్పినాను
అందరికీ నమస్కారములు
9848082319+8639929041
It is really funny to see this video.
Reading others thoughts and writings and following their guidelines
May be similar idias effected
This type of people are exist from the bigning and maintain saperate group
nuvvu cast gurunchi matladu ok but India culture is great
ua-cam.com/video/xlI2uG0Ipro/v-deo.html
Really nice sir
Babu always great knowledge
మొన్న పుట్టి నిన్న కళ్ళుతెరిచి నేడు నాలుగు మాటలునేర్చిన బాబూగోగినేని నాస్తికవాదాన్ని ప్రపంచానికి నీవే పరిచయంచేసినవాడిలా మాట్లాడకు పూర్వకాలంలోనే రాజులఆస్థానాలలో వితండ జడజల్ప నాస్తిక హేతువాద పండితులకు స్థానముండెడి వేద పురాణ ఇతిహాస చరిత్ర మొదలైన సాహిత్యం చదివితే మీలాంటి కూపస్త మండూకాలకు యదార్థం భోదపడవచ్చు ఎందరో విదేశీ హేతువాదులు మనదేశంలోని ఆధ్యాత్మికవేత్తలను కలిసి ఆస్తికులైనారు మీలాంటి వాటికన్ సిటీ ఏజంట్స్ దేశంలో చాలామందేవున్నారు ఈ వ్యభిచారమీడియాకు మీలాంటోళ్ళేలోకువ మనదేశచరిత్రంటే కమ్యూనిష్టులకు గిట్టదు సరేలే సొల్లుకబుర్ల సోగ్గాడా సెలవ్
you are jealous as more and more people started to think independently, listening to babu gogineni. I think you will be more jealous now after reading this reply
What A Joke ఒక వ్యభిచారి మరో వ్యభిచారిని చూస్తే అసూయ ఈ మూర్ఖుడంటే ఏవరికి అసూయ నీకా! పంది బురద మెచ్చు
Society ki evvalasina message itcharu sir 🙏🙏🙏