Babu Gogineni Facts About Fake Astrologers | Prime Time With Mahaa Murthy | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024
  • Mahaa News LIVE | Telugu News LIVE | Mahaa News | Mahaa LIVE
    Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
    Subscribe for more News: goo.gl/E3ekqY
    Like us on FB@ / mahaanews
    Follow us on@ / mahaanews

КОМЕНТАРІ • 1,1 тис.

  • @godavaridelta1
    @godavaridelta1 6 років тому +13

    బాబు గోగినేని గారు చేసే ప్రయత్నం " తప్పుడు పుస్తకాలు (పాతచింతకాయ పచ్చడి లాంటి కాలపత్ర పుస్తకాలు), తప్పుడు వ్యవహారాలతో మోొస గించి బతకటమే జీవనంగా వ్యవహరిస్తున్న ఈ దొంగ శాస్త్రులకి , science తో పాటుగా history, social awareness ను చక్కగా జోడించి, చాలా మంచిగా , logical గా correct గా ధీమాగా సమాధానం చెబుతూ, ప్రమాదకరమైన మానసిక స్తితిలో వున్న వాళ్ళకు కుాడా cool గా handle చెయ్యటం నాకు ఎంతో బాగా నచ్చింది. HATS OFF TO YOU SIR.

  • @urajeshkumar4
    @urajeshkumar4 6 років тому +74

    గోగినేని బాబు గారు...మీ వలన మేము చాలా ఎడ్జుకెట్ అవుతున్నాం..మీకు చాలా థాంక్స్...అండ్ మీ టీవీ చానల్ వాళ్లు... ఇటువంటి.కార్యక్రమాలు... నిర్వర్తిండం చాలా ఆనందంగా ఉంది

    • @vardhanbeast
      @vardhanbeast Рік тому +3

      Yes

    • @karunakartummadapu678
      @karunakartummadapu678 Рік тому +2

      Yes

    • @vg2949
      @vg2949 Рік тому

      Sir you are not educating your self you are killing your natural personality by following the fake knowledged person. Please read the comment about your message you will know what I am talking about.

  • @ansarbasha2659
    @ansarbasha2659 3 роки тому +32

    బాబు గోగినేని లాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం 👌👍

  • @priyaskitchen78
    @priyaskitchen78 Рік тому +45

    జనాల భయాన్ని సొమ్ము చేసుకోవడమే ఈ కాలపు జ్యోతిష్యం. మన సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇంకొకరిని గుడ్డిగా నమ్మి ఆశ్రయించామా ఆడుకుంటారు మనతో.i support gogineni garu👍👍

  • @dudugadukitchen1044
    @dudugadukitchen1044 6 років тому +163

    గోగినేని గారు మీరు చాలా మంది ప్రజలకు కళ్ళు తెరిపించారు..దొంగలు చాలా మంది ఉన్నారు అందరినీ బయటకు లాగండి...Thank you so much sir.👏👍👍

  • @nagaraju-by2yk
    @nagaraju-by2yk 6 років тому +67

    గోగినేని గారు హేట్స్ ఆఫ్. మీ లాంటి వారు ధైర్యంగా ఎదుర్కోవలసి రావడం మన భారతావని చేసుకున్న అద్రుష్టం.

  • @srk3297
    @srk3297 Рік тому +6

    బాబు గోగినేని గారు గ్రేట్
    గ్రేట్ సార్ మీరు
    సూపర్ exellent

  • @RADHA-xt2tt
    @RADHA-xt2tt 6 років тому +45

    Wow... I dont have words to praise Babu garu on explaining why zodiac signs don't (couldn't) exist.
    Superb..

  • @think6504
    @think6504 2 роки тому +26

    జోతిష్యం ఒక మనిషికి ఎంతమంది జోతిస్యులు చెప్పిన ఒకేటే చెప్పాలి కానీ ఒకరికి ఒకరికి పొంతన ఉండదు. ఆలోచించండి ఇప్పుడు

    • @jpreddy6568
      @jpreddy6568 2 роки тому +1

      It's prediction predicted the possibility
      Of solution

  • @spsrinu7409
    @spsrinu7409 4 роки тому +106

    మీరు చెప్పేది నిజం సార్ తట్టుకునే శక్తి చాలా మందికి లేదు

    • @NagaRaju-pb5go
      @NagaRaju-pb5go Рік тому +1

      నిజం తట్టుకోలేక పోతున్నారు గోగినేని గారు

    • @Himama173
      @Himama173 4 місяці тому

      ​@@NagaRaju-pb5goమెదడు ఎక్కడుందో చూస్కో రోజూ...😅

  • @manisharajchittimala7977
    @manisharajchittimala7977 6 років тому +52

    What a standard sir!! Ur simply wonderful and amazing.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Рік тому +3

    Counter వేసేవాడు వుండాలిగాని దేశంలో చాలామంది దొరుకుతారు! This Babu really reminds me of Yandamuri of my early school days! Yes, debate is required in our country! Keep it up&make India great again! 👍

  • @rajiramu3199
    @rajiramu3199 3 роки тому +15

    చర్చ లో చక్కని విశ్లేషణ వుంది 👌👌🙏🙏🙏

  • @pradeepdeepu6284
    @pradeepdeepu6284 6 років тому +148

    నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు ఇలా మోసం చేసి బ్రతికే వాళ్ళు వొస్తునే ఉంటారు...Tq Babu sir

    • @srk3297
      @srk3297 Рік тому

      సూపర్ కామెంట్ బ్రో

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 років тому +22

    ఏదైనా చర్చల ద్వారా, మంచి విషయాలు తెలియటానికి ఆస్కారం ఉంటుంది

  • @paulgurrala1164
    @paulgurrala1164 6 років тому +75

    గోగినేని గారు మీరు మంచి గా మాట్లాడారు కులం మతం తో సంబంధం లేకుండా సూపర్ గా మాట్లాడారు.

  • @santoshmarada4481
    @santoshmarada4481 6 років тому +29

    బాబు గారు మీ లాంటి వాళ్లు ఈ దేశానికీ చాలా అవసరము great job sir........

  • @johnnybandaru5189
    @johnnybandaru5189 6 років тому +23

    gogineni babu sir is 100percent correct

  • @gopal9673
    @gopal9673 6 років тому +34

    Mr. Gogineni babu I am very much impressed the way you give logical conclusion to topics of Human Rights, Nonsense of Astrology. Our country needs people like you because of your high intellect

    • @ఎనుమలతిమ్మారెడ్డి
      @ఎనుమలతిమ్మారెడ్డి Рік тому +2

      Why all educated people doesn't accepting Babu garu you r saying truth Goginenugaaru

    • @kumarvarma9600
      @kumarvarma9600 Рік тому

      అంతరీక్షంలో నవ గ్రహాలు ఉన్నాయ్ అని మన ఋషులకు ఎలా తెలుసు?
      భూమి గుండ్రంగా ఉంది అని మన ఋషులు ఆ నాడే చెప్పారు కదా?

    • @chinmaiponna9302
      @chinmaiponna9302 3 місяці тому

      Some people like u don't accept the truth​@@ఎనుమలతిమ్మారెడ్డి

  • @anilkumarkumar3264
    @anilkumarkumar3264 2 роки тому +16

    అజ్ఞానపు..చీకటి గదుల్లో మగ్గుతున్న ప్రజల రక్తం తాగుతూ...వారిని మానసికంగా హింసించి...ప్రజల బ్రతుకును వారి కాళ్ళ క్రింద నలిపేస్తూ... నీ జాతకంలో శని ఉన్నాడు ..శని యోగం చేయాలి అని వారిని భయపెట్టి....యాగం పేరుతో 50,000 వసూలు చేసే వారిని కూడా చూశాను...ఈ జ్యోతిష్యశాస్త్రం అంత అబద్దం అంటూ ...జనం కోసం ఆరాట పడే నీ జ్ఞానం గొప్పది స్వామి...జై బాబు గోగినేని✊✊✊✊

    • @adityasai7918
      @adityasai7918 2 роки тому

      శాస్త్రం ఉంది నిజం కానీ .... వ్యాపారం చేయడం తప్పు

    • @AdmiringCrow-vd4ls
      @AdmiringCrow-vd4ls 6 місяців тому

      100%true bro.

    • @Himama173
      @Himama173 4 місяці тому

      శాస్త్రం ఉంటది కానీ అందులో వాస్తవాలు తక్కువుంటాయి

  • @lifestyle4748
    @lifestyle4748 6 років тому +295

    India need people like Babu sir..

    • @kisshoresethi4808
      @kisshoresethi4808 6 років тому +10

      Without knowledge of astrology we should not criticise....astrology is our culture

    • @ittechguyupdates6238
      @ittechguyupdates6238 6 років тому +2

      Scientist laa avvalsindhi.. thikka dhobbedhi vaadiki, relaxation vacchedhi manaki

    • @sudhird.2057
      @sudhird.2057 6 років тому

      Join babugogineni fb group which has more than 25000 members

    • @3NESHKUMAR
      @3NESHKUMAR 6 років тому +6

      Dude Astrology is our culture naa....do u know definition of culture???

    • @sreeramamnishtala6102
      @sreeramamnishtala6102 6 років тому

      Sudhir D . 25000 పైగా తిక్కవాళ్ళు ఉన్నారా?హ..హా..హా...

  • @vgdutt
    @vgdutt 8 місяців тому +1

    Babu sir చాలా క్లియర్ గా clarity గా ఉన్నారు

  • @chinnavagolu4258
    @chinnavagolu4258 6 років тому +167

    Great to see... People like Babu Garu... Who is trying to educate the society...

    • @sudhird.2057
      @sudhird.2057 6 років тому +1

      Chinna Vagolu join babugogineni fb group which has more than 25000 members

    • @govindaraopawarpawar906
      @govindaraopawarpawar906 2 роки тому +1

      @@sudhird.2057 12and e1 a

    • @sivasairamchitrada5247
      @sivasairamchitrada5247 2 роки тому +1

      Prayer oil & Tabeez Mahima గురించి గోగినేని బాబు ఎప్పుడూ ప్రశ్నించలేదు ?
      No debates ever ..
      కారణం ?

    • @SanjaySanju-nm1dd
      @SanjaySanju-nm1dd Рік тому +1

      @@sivasairamchitrada5247 christianity గురించి కూడా video చేశారు వీక్షించండి

  • @mangadevirayudu9986
    @mangadevirayudu9986 6 років тому +26

    బాబు గారు మీరు చెప్పేది కరెట్ సార్

  • @devaprasadchalla8500
    @devaprasadchalla8500 6 років тому +42

    I completely agree with Babu Gogineni garu.

  • @דניאל007
    @דניאל007 6 років тому +23

    For everyone who thinks babu only speaks against hinduism.
    He also spoke about fake muslim and christian priests.
    Babu comes from a hindu family but he doesn’t believe in any god.
    He Only believes in science.
    Only educated people can understand his debates.
    Even cambridge, oxford and vivekananda were also against astrology !
    Babu is an amazing person, he always talks logic.

  • @Raanisreenivas
    @Raanisreenivas 10 місяців тому +5

    వేణు స్వామి fees 7000/-
    దోష నివారణ పూజకి 4,00,000/- 4 లక్షలు అండి

  • @l.sudheerkumar3852
    @l.sudheerkumar3852 6 років тому +70

    I'm hindhu and my family we support babu gogineni sir

  • @abhilashabhi1918
    @abhilashabhi1918 6 років тому +45

    i support babu gogineni for this really true what he said

  • @cool24556
    @cool24556 6 років тому +99

    Salute gogineni sir

    • @sudhird.2057
      @sudhird.2057 6 років тому +1

      HARSHA join babugogineni fb group which has more than 25000 members

  • @venkataparuchuri
    @venkataparuchuri 6 років тому +28

    Babu garu, Great. I like your reasoning, facts gathering, justification and arguments. Pl keep it up. Most of the people are being run and ruled by false Astrologists and Vastu pundits.

  • @rajesharuri2473
    @rajesharuri2473 2 роки тому +4

    Super.......sir
    Excellent..........🙏🙏🙏🙏🙏
    Explanation........
    Good.......🙏🙏🙏🙏
    Information.......🙏🙏🙏🙏🙏
    ......🙏🙏🙏🙏🙏🙏
    Thank you sir......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @damodharreddy9485
    @damodharreddy9485 6 років тому +242

    I am Hindhu..I support Gogineni Garu

    • @karthikyarasi2438
      @karthikyarasi2438 6 років тому +1

      ey

    • @balug3160
      @balug3160 4 роки тому +1

      Thuu

    • @graja3823
      @graja3823 3 роки тому +4

      Gogineni sir your debates are excellent. We happy to have like u in our nation

  • @nareshpathakamuri628
    @nareshpathakamuri628 6 років тому +18

    It is very good example to bring awareness to the people

  • @krgreddy7481
    @krgreddy7481 Рік тому +3

    దేవుడు లేడు . దైవం లేడు .గ్రహాలు లేవు .జాతకం లేదు ...అని మన విశ్వాసాలను మనం కోల్పోవడమే మన దరిద్రాలకి కారణం

    • @Jaihind36
      @Jaihind36 10 місяців тому

      Enti Grahalu leva Mari Space lo unna Mercury,Venus,Mars, Jupiter Grahalu kada 😂😂🤣🤣😊

  • @sivachandraedubilli8660
    @sivachandraedubilli8660 6 років тому +10

    Excellent gogineni sir...thank you very very very much sir

  • @RSreddy-be5bf
    @RSreddy-be5bf 6 років тому +9

    I am Hindhu . I Support Babu gogineni garu

  • @kunisettiravikishore8841
    @kunisettiravikishore8841 6 років тому +21

    Great sir ......we want more people like you

  • @hemanthsai4584
    @hemanthsai4584 3 роки тому +178

    Everyone is astrologer until Babu Gogineni arrives 🤣🤣

    • @chakradhaari8314
      @chakradhaari8314 2 роки тому

      బొక్కేమ్ కాదూ... గోగినేని గాడు ఓ పరాన్నజీవి...
      వేణు అనేవాడు జనం పెంట తిని బతికే కుక్క.

    • @dravnc8619
      @dravnc8619 2 роки тому +8

      Every one is babu gogineni until warth of nature enters

    • @jesus-qk1px
      @jesus-qk1px 2 роки тому

      Idiot

    • @advaitham3296
      @advaitham3296 2 роки тому +3

      Ippudu Babu gogineni tv Loki enduku ravatledu? Asal yekkadunado emayyado information unda? Adi kanuko first

    • @narsingraonarsingrao7228
      @narsingraonarsingrao7228 2 роки тому

      @@dravnc8619 m1994

  • @gettaananth6445
    @gettaananth6445 6 років тому +13

    Babu garu ur my inspiration

  • @pidamarthinagaiah4
    @pidamarthinagaiah4 6 років тому +15

    బాబు సార్ మీరు సూపర్.
    ఈ పిచ్చిజానాలు ఇంక జోతిస్యం పై ఆదార పడుతున్నారు.

  • @SaiCharan-np1ol
    @SaiCharan-np1ol 6 років тому +6

    excellent sir gogineni garu people will see your intention sir don't worry. thx for giving this

  • @saigangala8723
    @saigangala8723 6 років тому +14

    India needs your kind of great people Gogineni Sir !!🙏🙏🙏

  • @nikhilnikki9627
    @nikhilnikki9627 6 років тому +10

    Am Hindu I believe in god but babu sir you are really great sir thanks for exposing fake astrologers!!

  • @RADHA-xt2tt
    @RADHA-xt2tt 6 років тому +45

    This is the way our people especially the young generation of India must think, analyse and act. 👌👌👌👌👌

  • @suryakumar6559
    @suryakumar6559 Рік тому +2

    100%వాస్తవం. గోగినేని వారి మాటలు.👌👌👌👍

  • @rajasekharvaddi62
    @rajasekharvaddi62 6 років тому +17

    Hats off to you Babu sir.....

  • @uday_bhowre
    @uday_bhowre Рік тому +1

    Wow fantastic babu garu your great .....

  • @jksunniitha4673
    @jksunniitha4673 6 років тому +4

    Babu gogineni Gaaru
    You're absolutely... Right.siR....

  • @naveenreddy6798
    @naveenreddy6798 6 років тому +154

    I’m Hindu but I truly support Babu Gogeneni

  • @kartheekchinta734
    @kartheekchinta734 6 років тому +22

    Salute to gogineni garu we need people like u for our society keep rocking sir.

  • @madhaviramesh3319
    @madhaviramesh3319 2 роки тому +2

    Very nice explanation..
    Hats off to Babu Gogineni sir

  • @tshashi6193
    @tshashi6193 6 років тому +13

    Gogineni Garu good job sir

  • @kranthikiran9430
    @kranthikiran9430 6 років тому +22

    Gogineni sir....u r a soldier ....proud of u

  • @arjunbatta879
    @arjunbatta879 6 років тому +28

    India need people like babu gogineni sir

  • @swathigummadidala8560
    @swathigummadidala8560 6 років тому +8

    gogineni garu hats off miru genius with honesty nd chala sensible i m ur fan rgt nw... what a brain u have sir... Thanks Mahaa tv..

  • @jhansilakshmivinukonda971
    @jhansilakshmivinukonda971 6 років тому +8

    I feel that seeing this debate India is moving towards scientific temper like our former PM Srimati Indira Gandhi wished for...you are fulfilling your soul purpose babu garu

  • @rajeshsagi8447
    @rajeshsagi8447 6 років тому +6

    Gogineni garu speech super

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 2 роки тому +15

    వేదాలు, జోతీష్యం, అన్ని ఉన్నాయి కాని ఆస్దాయి మనుష్యులు ఈ రోజులలో లేరు

  • @gourigarisridhar9890
    @gourigarisridhar9890 Місяць тому

    బాబు గోగినేని గారు సూపర్ మీరు కష్టపడే విధానం

  • @mohan6122
    @mohan6122 6 років тому +9

    I completely agree with goninani garu

  • @singer78987
    @singer78987 2 роки тому +2

    What a detailed explanation babu garu...

  • @learningmath7021
    @learningmath7021 6 років тому +10

    మన దేశానికి గోగినేని లాంటి వారు కావాలి.
    ప్రజల్ని జ్ఞానపర్చడానికి..
    ఈ ఫోన్ కాల్ చేసే వాళ్ళ బిజినెస్ దెబ్బ తింటుందేమో అన్న భయం

  • @adnanfactsoflife
    @adnanfactsoflife 2 роки тому +1

    I like Babu Gogineni. Point to point

  • @bhupathiramesh7114
    @bhupathiramesh7114 6 років тому +5

    Superb sir goginani, your reality

  • @harimudivedu2892
    @harimudivedu2892 6 років тому +6

    Gogineni garu keep it up sir

  • @indianboyme
    @indianboyme 2 роки тому +6

    Thanks for educating us sir 🙏🥰

  • @hayagrevacharidhachepalli2140

    సార్ శాస్త్ర యొక్క పరమార్థం మా వంతు విషయం మీకు తెలియపరచగలను మీ సందేహం తీర్చే ప్రయత్నం చేస్తాము

  • @maheshitsme8559
    @maheshitsme8559 6 років тому +4

    Nice sir....salute to U....!!!

  • @maddiralagopi7191
    @maddiralagopi7191 6 років тому +4

    Really your great Gogineni sir

  • @tapaswigan4517
    @tapaswigan4517 6 років тому +3

    gogineni baga explain chesaru super

  • @Srivishnutejas
    @Srivishnutejas Рік тому +2

    Thank you 💛

  • @sharrikrishna9569
    @sharrikrishna9569 6 років тому +4

    U r just awesum babu garu.. Pls enlighten people here with ur interviews.. We r huge fans of u

  • @madanreddy6942
    @madanreddy6942 6 років тому +4

    I am great fan of you sir, i got lot of answers.....

  • @davalaamar4472
    @davalaamar4472 5 років тому +6

    gogineni sir was a brave man hats off your knowledge sir

  • @sureshbabuyakkala3649
    @sureshbabuyakkala3649 6 років тому +1

    thankyou so much babu Garu ee thanks na tarupu ,prajala munching

  • @kumark-jj2yy
    @kumark-jj2yy 6 років тому +123

    1.నిజాయితీగా కస్టపడి ఎక్కువ సంపాదించండి. 2.తెలివిగా తక్కువ ఖర్చు పెట్టండి. 3.సపాదించే ఆసక్తి లేని జీవిత భాగస్వామిని వివాహం చేసుకో వద్దు. 4. ఒక బిడ్డను మాత్రమే కనండి. 5.అప్పులు ఇచ్చి బాధ పడకండి.

    • @sampathjdv6710
      @sampathjdv6710 Рік тому +3

      గుడ్ బ్రదర్

    • @eliza1510
      @eliza1510 Рік тому +1

      Well said

    • @nononsense4522
      @nononsense4522 Рік тому +2

      4 tappu. 3 teleedu manushulu martharu. Theory vaddu

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Рік тому

      Babu gogineeni gaaru vokokadini kadigeyandi

    • @ShankarD-mb5oe
      @ShankarD-mb5oe Рік тому

      Maharani adupetukoni Brama patisthunaaru Manisha deevudini namaalaa aastraalagi namaala

  • @saikrishnaodela5561
    @saikrishnaodela5561 6 років тому +2

    Babu Gogineni Garu you are the Great Sir...Ur Debate is a Great Sir

  • @charym6583
    @charym6583 6 років тому +5

    Great job done,hats of sir

  • @mahendarm5093
    @mahendarm5093 6 років тому +2

    Indians ki mee avasaram chala undi. Thanks to mahaa news

  • @LockwoodStars
    @LockwoodStars 6 років тому +16

    I am proud Hindu, and I agree with Babu Gogineni. He is great humanist and Thanks to him for highlighting fake astrologers. Let us accept all good things into Hindu Dharma, and make it strong and let Dharma sustain onslaught from other religions.

  • @bashasdg4134
    @bashasdg4134 10 місяців тому

    Excellent Babu garu... Society needs you..

  • @ushamovva3693
    @ushamovva3693 2 роки тому +5

    జ్యోతిషము ఒక గొప్ప శాస్త్రం. మన సంపద ను మనమే తక్కువ చేసి మాట్లాడడం మన దరిద్రం.ఎప్పుడైనా గాయత్రి చేసి చూస్తే తెలుస్తుంది.

  • @sarithadammalapati8392
    @sarithadammalapati8392 6 років тому +2

    Super debate ,Babu sir super

  • @erukullavineeth3702
    @erukullavineeth3702 6 років тому +4

    I support you gogineni gaaru

  • @sunandamiss5065
    @sunandamiss5065 10 місяців тому

    Sir ur explanation is excellent

  • @Suraa_4032
    @Suraa_4032 6 років тому +12

    I am Hindu and I support babu.

  • @sreelakshminarasimhatrader2726
    @sreelakshminarasimhatrader2726 4 роки тому +1

    సార్ babu గోగినేని you రా great as iam హిందూ i respect u

  • @santiswarup5766
    @santiswarup5766 6 років тому +3

    You did great job sir

  • @tamminanasivakumar6876
    @tamminanasivakumar6876 6 років тому +1

    Very nice gogini sir ur giveing useful and great information

  • @narendarrao730
    @narendarrao730 6 років тому +11

    Hats off to you babu sir we always support like u people as a educational person

  • @thatavarthiraghavendra8860
    @thatavarthiraghavendra8860 6 років тому +6

    He reavlead the facts , superb

  • @kunchepureddykumar8188
    @kunchepureddykumar8188 6 років тому +14

    Yes gogineni sir correct

  • @ginjupallivenkatasaikhiran7921
    @ginjupallivenkatasaikhiran7921 6 років тому

    Miru great babu Sir ilanti issues anni mi degariki vaste chala clear avtaii.

  • @harinath91777
    @harinath91777 6 років тому +23

    I am fan of Gogineni sir.... We want more people like you sir

  • @ashokpavuluri6730
    @ashokpavuluri6730 6 років тому +9

    I support Bobu, he is hero

  • @mohammadali-xs8zk
    @mohammadali-xs8zk 6 років тому +3

    U are grateful job Babu gogineni sir 👍👍👍👍

  • @elkurmahanandireddy7369
    @elkurmahanandireddy7369 6 років тому +59

    బాబు గోగినేని గారికి ధన్యవాదాలు, ఇటువంటి వారు నాదేశంలో పుట్టడం గర్వకారణం.

  • @tirupathitiru611
    @tirupathitiru611 Рік тому

    You are awesome... Every courty should have one of the person like you .. then automatically trend will be changed .. we always support you sir ...

  • @gangadar9877
    @gangadar9877 6 років тому +35

    గోగినెని సార్ యూ గ్రేట్ స్వామిలాటి వాళ్ళకు మాట్లాడం రాదు

    • @midithipatisrinivasurao4905
      @midithipatisrinivasurao4905 2 роки тому

      వారు చెప్పే మాటల్లో యదార్థం ఉంటే కదా సార్ వారికి మాటలు వలింన్చెది