Babu Gogineni about Greatness of Sri Pothuluri Veerabrahmendra Swamy | Prime Time With Mahaa Murthy

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Mahaa News LIVE | Telugu News LIVE | Mahaa News | Mahaa LIVE
    Mahaa News channel Live. Mahaa News is the most popular Telugu News channel. Watch Mahaa News Channel For all Latest Statewide, National and International News.
    Subscribe for more News: goo.gl/E3ekqY
    Like us on FB@ / mahaanews
    Follow us on@ / mahaanews

КОМЕНТАРІ • 876

  • @urajeshkumar4
    @urajeshkumar4 6 років тому +9

    గోగినేని బాబు....మీరు 100% కరెక్ట్...👍 మరియు .....హిందు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా...ఎవరినైనా ప్రజలను మోసం చేసే ఏ మతపెద్దలను వదలద్దు... అందరిని బయటపెట్టండి....

  • @nagarajutammisetti3701
    @nagarajutammisetti3701 6 років тому +24

    *Superb babu garu... Mee nundi chala knowledge nerchukovachu babu garu*

    • @supraja3383
      @supraja3383 3 роки тому

      Ur face.... Time is a fourth dimension. Yoga valla adhi jaruguthundhi...

    • @supraja3383
      @supraja3383 3 роки тому

      Niku inka knowledge kavali ante... Go n learn dyana yoga🙏 do blame without knowing

    • @RK-rp6oh
      @RK-rp6oh 2 роки тому

      No it's false

  • @DevarapagaOfficial
    @DevarapagaOfficial 6 років тому +5

    మనలాంటి వాలు బాబు గోగినేనికి support చేయాలి. అతనికి ఏమైనా జరిగితే ధానికి ప్రభుత్వమే కారణం ఈ రాజకీయం కారణం

  • @phanipriya7195
    @phanipriya7195 6 років тому +17

    Babu sir is very well read person. ....much needed person of the hour

    • @phanipriya7195
      @phanipriya7195 6 років тому +3

      Babu sir......u have thrown much light on a very good person

    • @phanipriya7195
      @phanipriya7195 6 років тому +3

      👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌

    • @AllInOne-ii9uf
      @AllInOne-ii9uf 6 років тому

      Good Human being

    • @kmrao255
      @kmrao255 6 років тому

      Madam, Kalagnam is there, whether you believe it or not.

    • @RK-rp6oh
      @RK-rp6oh 2 роки тому

      @@kmrao255 Sorry to say sir, Kalagnanam is an absolutely wrong theory

  • @DevarapagaOfficial
    @DevarapagaOfficial 6 років тому +2

    మనలాంటి వాలు బాబు గోగినేనికి support చేయాలి

  • @chandru9133
    @chandru9133 6 років тому +1

    ఇంత ప్రశాంతంగా జరిగే చర్చను చూసి చాలా కాలం అయింది. Thanks Mahaa news. 👍

  • @suriinnocent4391
    @suriinnocent4391 6 років тому +83

    బాబు గారు మీరు ఇలాగే అజ్ఞానుల కళ్ళు తెరిపిస్తూ ఉండాలి ....

    • @k..r5866
      @k..r5866 6 років тому +2

      Suri innocent currect ga chepparu thank u

    • @KiranK999
      @KiranK999 6 років тому +1

      Suri innocent ni peru lo ne undi innocence inka nikem telusthundi babu ma guruvu brahmam garu memu nammutham ilanti moorlhulu matalu vini matladanki memu pichollam kadu

    • @AbhiRam-hb8zw
      @AbhiRam-hb8zw 6 років тому +2

      Suri innocent ./;; $"*(&$:(*#$^&,

    • @commonman6077
      @commonman6077 6 років тому +1

      hello4you1 murkhudi vi nuvvu .. evado chippina mudha nammakalu nammevadivi.

    • @suriinnocent4391
      @suriinnocent4391 6 років тому +1

      hello4you1 పిచ్చోల్లం కాదంటూనే మీ పిచ్చితనాన్ని చూపిస్తున్నారు కదా ....

  • @darkweb417
    @darkweb417 6 років тому +48

    babu is well- educated and very intelligent person....kudos to his knowledge

    • @avinash007530
      @avinash007530 6 років тому

      garuda 9999 neku em knowledge vundi

    • @darkweb417
      @darkweb417 6 років тому +6

      avinasha ni kanna ekkuva knowledge vundi

  • @k..r5866
    @k..r5866 6 років тому +80

    బాబుగారు ఇలాంటి అవెర్నస్ ప్రొగ్రాంస్ ఇంకా ఇంకా చేయండి సార్.ప్లీజ్.మాకోసం.మీ ప్రతీ మాటా.చాలా అమూల్యమైనవి.హేట్సప్.సార్

    • @KiranK999
      @KiranK999 6 років тому +3

      karuna palanati
      First Christians meeda pommanandi ee babu gadni.
      Prathi vadu Hinduism meeda matlade vade siggu ledara migilna vallu Support cheydanki..

    • @Sowparnika2367
      @Sowparnika2367 6 років тому +1

      అమ్మా మీకు బాబు గారి కామెంట్స్ నచ్చితే వారి ఇంటికి వెళ్లి ఊడిగం చేయండి

    • @k..r5866
      @k..r5866 6 років тому +1

      hello4you1 akkadedo chedipommani cheppinattu feel avuthavenduku

    • @k..r5866
      @k..r5866 6 років тому +3

      Hari Prasad Sharma. N నీకూ నచ్చకపోతే చూడ్డం మానెయ్యి.

    • @ramesh3796
      @ramesh3796 6 років тому +2

      గాలిని, అకలిని kuuda chuupinchagalara??

  • @etukyalaanji
    @etukyalaanji 3 роки тому +1

    బాబు గారు మీరు మీ జీవితంలో ఒక్క సారైనా కాశీకి లేదా శ్రీశైలం అయినా వేల్లండి ఆ దేవుడు మీకు బుద్దిని ప్రాసాధించాలని కొరుకుంటున్నాను

  • @sidhum339
    @sidhum339 6 років тому +3

    Very inspiring,need more debates like for present youth

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Рік тому

    మహా న్యూస్ కు గోగినేని బాబుగారు ప్రజలను చైతన్యఎం మరుపు కోరే వాళ్ళు సూపర్

  • @giyu.dreams6984
    @giyu.dreams6984 6 років тому +61

    Super sir babu gogineni

  • @gamarareddy
    @gamarareddy 6 років тому +55

    ప్రకృతి కి మించిన దైవం మరోటి లేదు..ప్రకృతే అసలైన దైవం.ప్రకృతికి నియమాలు,నిబంధనలు ఉంటాయి..మనమూ అందులో భాగమే..సమాధానం దొరకని ప్రతి ప్రశ్న దేవుడి సృష్టి అనుకోవడం మూర్ఖత్వం.

    • @Dr.V.Rameshkumar
      @Dr.V.Rameshkumar 6 років тому +1

      ప్రకృతి దైవమ అన్నారుగా ప్రకృతి ఏలా ఏర్పడింది

    • @venkatsusheelg9658
      @venkatsusheelg9658 6 років тому +3

      prakruthi ela erpadindo manaku telvadu telvani vatini anni devudu chesadu andam murkathvam ani kuda chepadu kada.

    • @nagababus31
      @nagababus31 6 років тому

      G amara reddy super bro

    • @sudhird.2057
      @sudhird.2057 6 років тому

      Christ Gospell Chruch Julurupad & paloncha prakruthi ela erpadindi antunaru.. mi udhesham lo devudu srustinchadu anthe kda? Mari devudu ela erpaddadu? Devudni evaru srustincharu? By the way im also from Christian family.

    • @vinaykumar1041
      @vinaykumar1041 6 років тому

      super comment bro

  • @jbalu4183
    @jbalu4183 6 років тому +6

    బాబు గారు యువతకు ఆదర్శం.... మీరు సూపర్ సార్...

  • @shanmukhadatti4832
    @shanmukhadatti4832 6 років тому +168

    sir pls pls Christians mida oka debate cheyandi babu tho pls chala Mandi convert avtunnaru pls .chal abaddalu cheppi marustunnaru .

    • @RAMREDDYization
      @RAMREDDYization 6 років тому +7

      Shanmukha Datti well said bro

    • @shivakrishna3828
      @shivakrishna3828 6 років тому +6

      supper chepparu
      nenu kuda ade korukuntuntunna
      mathamarpidi agali hinduvulanu kapadali. donga pastarla pattu pattali

    • @pardhasaradhi2053
      @pardhasaradhi2053 6 років тому +2

      Shanmukha Datti prayer Cheste rogalu anni taggipotunnai veeti gurinchi cheppali

    • @kathikavyasri2704
      @kathikavyasri2704 6 років тому +1

      Parda sarade well said bro...ninu kuda adey anukuntunna..

    • @pardhasaradhi2053
      @pardhasaradhi2053 6 років тому +3

      kavyasri kathi kachitanga vaalla over acting chudalepotunnam hope it will happen by babu gogineni

  • @alexaxiom2315
    @alexaxiom2315 6 років тому +4

    As space and time are infinite. Knowledge is also infinite." A point of our knowledge on the infinite timeline is always close to zero".

  • @topsecret610
    @topsecret610 6 років тому +57

    Kala gnanam ante jarigey vatini vuhinchi cheppatamey babu gogi neni Garu meeru 100% correct😍😍

    • @OPrasannakumarBhaskar
      @OPrasannakumarBhaskar 6 років тому

      ఊహించి చెప్పేదాన్ని కలజ్ఞానం అనారు .
      వారు చెప్పినవి చాలా మాటికి జరిగాయి

    • @OPrasannakumarBhaskar
      @OPrasannakumarBhaskar 6 років тому +1

      ToP Secret? Alajarigai కాబట్టే బ్రణం గర్ని నమ్ముతున్నారు

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Рік тому

      👍👍

  • @Puns7733
    @Puns7733 6 років тому +1

    babu gogineni always correct. this man can set the world straight with his rational thoughts. sir please lead us

  • @DilipKumar-ui7go
    @DilipKumar-ui7go 6 років тому +25

    Babu sir vuntey opposition vaallaki bang bang. 😁😜😁😜😜😜😜😄😅😄😅

    • @supraja3383
      @supraja3383 3 роки тому

      Nee bondha... First learn yoga dhyana yoga

    • @VijayKumar-kp8gs
      @VijayKumar-kp8gs 3 роки тому

      @@supraja3383 antha manchi vishayalu cheptunte..nee bonda anta renti andi !!

  • @RajKumar-cc6xm
    @RajKumar-cc6xm 6 років тому +41

    Babu gogineni always correct

    • @RajKumar-cc6xm
      @RajKumar-cc6xm 6 років тому +2

      Mahesh gunty89 matham mabbu lo nunchi baitaku vachi alochinchandi boss you will defenatly follow with babu gogineni

    • @sudhird.2057
      @sudhird.2057 6 років тому

      Mahesh gunty89 hahaha pakkaki poi aaduko ma

  • @pavankumartvn3021
    @pavankumartvn3021 6 років тому +3

    Mr. Babu, నువ్వు, నేను, అందరం ఈ అనంత విశ్వంలో ఇసుక రేణువు లో లక్షవ వంతు. నువ్వు భగవంతుడు ఉన్నాడా లేడా రాశులు ఉన్నాయా లేదా పూజలు చేయ వచ్చా లేదా అనే వితండ వాదన మాని పేద విద్యార్థులకు చదువు నేర్పు . ఆకలిగొన్న వారికి అన్నం పెట్టు. నీకు చేతనైతే హైందవ ధర్మాన్ని విమర్శించడం మాని రాజకీయ నాయకుల, బడా వ్యాపారుల అవినీతిని ప్రశ్నించు వీలైతే అరికట్టడానికి ప్రయత్నించు. లంచగొండితనం ఈ సమాజానికి అన్నిటి కన్నా భయంకరమైన రోగం. దాన్ని నిలదీయి.

    • @sairam-df6uh
      @sairam-df6uh 3 місяці тому

      ఆ పనులన్నీ నువ్వు చేసావా రా పువ్వాయి

    • @sairam-df6uh
      @sairam-df6uh 3 місяці тому

      అది వితండ వాదనా రా ఎర్రి పువ్వా.. అది కూడా సమాజ సేవే రా ఎర్రి మొగ్గ

  • @k..r5866
    @k..r5866 6 років тому +74

    Illiterate peoples ki ardam kadu babu garu.but melanti varu enka ravali sir🙏🙏🙏🙏

    • @SunnyMaroju
      @SunnyMaroju 6 років тому +3

      karuna palanati why don't you become a douchebag who wanna become a Internet celebrity

    • @avinash007530
      @avinash007530 6 років тому +2

      karuna palanati me father me grand mother kuda illetrates ahhhh ithe

    • @tamirisaaditya2504
      @tamirisaaditya2504 6 років тому +1

      Chaa nee qualifications entoo

    • @kirankumark8388
      @kirankumark8388 4 роки тому +1

      Aa lucha gadu g lo dhammunte non Hindu religion ni anamanu kosi karam pedtharu.. vado moorkhudu vadiki mi support.. chi .. mana charithranu vere countries vallu chadivi mugdhulaithe meeru moorkhulavthunnaru.. veedu bhagavdgeetha ni avamanistadu kodhirojulaithe...

    • @dasarianilkumar234anilkuma4
      @dasarianilkumar234anilkuma4 4 роки тому

      Idi nijame sir

  • @arundongara9088
    @arundongara9088 5 років тому +1

    Babugoginani ser super mynd ser i love you i saport ser

  • @venupal
    @venupal 6 років тому +13

    Babu sir ur really great

  • @brahmajigubbala1737
    @brahmajigubbala1737 3 роки тому

    Jai jai jai
    Veera brahmendra Swamy

  • @pedababu7038
    @pedababu7038 4 роки тому +1

    బ్రహ్మంగారు సాంఘికసమానత్వం కోసం పాటుపడిన మహామనిషి... మనువాదులు వారిని అంగీకరించలేదు

  • @raghunathreddy612
    @raghunathreddy612 4 роки тому +3

    బయటి దేశస్తులు చెప్పినవి నమ్మినట్టు మన దేశము వాల్లు చెప్పినవి నమ్మము మన ధుర్మర్గానికి నిదర్శనం

  • @srinivasjorige5333
    @srinivasjorige5333 6 років тому +32

    chala manchi vishayyam chepparu babu garu

    • @Vijay20207
      @Vijay20207 6 років тому

      True, Aayana cheppina ventanee angeekarinchaalani ledu. Ayithe aalochinchaali. Andha viswasaanni vadileyaali. People should think.

  • @pitaninaidu3527
    @pitaninaidu3527 6 років тому +1

    Babu gogineni is one of the best and great intellectual.

  • @vijaym9814
    @vijaym9814 6 років тому

    బాబు గోగిలిని ...ఒక హేతువాది ....ఒక క్రిస్టియన్ , ఒక ముస్లిం వారి నమ్మకాల ఎలా ఉన్నాయో , హిందులకు అలానే ఉన్నాయి .
    కాని మత స్వేచ్ఛ , సంబంధించి చేసే విమర్శలు
    హిందుల మనోభావాలు కించపరుస్తున్నాయి !
    ఇది రాజ్యాంగ విరుద్ధం
    కొన్నివేల నాటి హిందు సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు ప్రశ్నల వేయటం అందులకు ...టీవి చానెల్స్ సపోర్ట్ చైటం చట్ట రీత్యా నేరం
    బాబు గోగిలిని ఏ అదికారం తో ..భ్రంహ్మం గార్ని
    విమర్శినాచాడు తెలీటం లేదు !?
    ఎక్కడో రెండు మూడు సంఘటనలు ఆధారం గా
    చేసుకొని ...మొత్తం కలజ్ఞ్యానం తప్పు దారి పట్టించడం చానా తప్పు
    ఈరోజు టెక్నాలజీ ఉందంటే ఆదినుండి ఉన్న మహానుభావుల ఆలోచనలే
    ఆయుర్వేదం తప్పు పట్టిన ప్రపంచ సంగటనలు ఎన్నో ఉన్న కాని నేడు ప్రపంచమే జయ్ కొటుతుంది
    ఈ విలువ తక్కువ వ్యక్తి చేస్తుంది , దానికి ప్రతిఫలం ఉంటాది ...
    ఎన్నో సమస్యలు ఈ దేశం లో ఉండగా ..గతించిన కాలం నమ్మకాలకు తప్పుడు సందేశాలు ఇచ్చే ఈ వెదవ
    ఏంతెల్సని భ్రహ్మం గారికోసం మాట్లాడుతున్నావ్
    నువ్వేమైనా
    ఆయన భక్తుడువా? , ఆయన అనుచరుడువా ?

  • @nareshk8138
    @nareshk8138 3 роки тому +2

    Jai virabremmedra swam
    💐💐💐👍👌🙏🙏🙏👏👏👏

  • @mallikmallik6287
    @mallikmallik6287 6 років тому

    The way Babu gogineni explained how Brahman garu is a social activist is superb , it’s all together a different angle. It’s great way of thinking. I got a good feeling watching this video

  • @Ganesh_stories
    @Ganesh_stories 6 років тому +6

    Yes, it's true

  • @abhiram180
    @abhiram180 6 років тому +2

    best channel! best debate!

  • @nikhilnikki9627
    @nikhilnikki9627 6 років тому +1

    Mahaa news getting famous by babu gogineni sir..
    No doubt in this!!! You rocking Sir..

  • @cheralasairam3334
    @cheralasairam3334 6 років тому +1

    అన్నిటికి కాలమే ....సమాధానం చెపుతుంది...

  • @kalyan0251
    @kalyan0251 6 років тому +1

    he is indian not other religion. .......that way hes trg to educate the people. ..ur always great sir thank you

  • @vijji123kumar9
    @vijji123kumar9 6 років тому

    Babu is the true follower of brahmamgaru

  • @ravinaidu3978
    @ravinaidu3978 6 років тому +17

    thanks for maha news creating awareness to the people
    we appreciate babu gogenineni
    kindly create some awareness the people , we are in 2017 come onnn

  • @perfectinfo2525
    @perfectinfo2525 6 років тому

    బాబూ గోగినేని గారు మీరు సూపర్.
    మూర్తి గారు మీరు మీ టీమ్ తో కెమెరా తో వెళ్లి ప్రత్యక్ష ప్రసారం చేయమని మా మనవి ఎందుకంటే నిజం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.నాకు తెలిసి గోగినేని గారు చెప్పేవే జరుగుతాది. ఎందుకంటే నేను 10th చదువుతున్న రోజుల్లో సత్య సాయి బాబా కి చావు లేదు ఉండదు అనీ ప్రచారం చేసే వాళ్ళు అది నాకు ఇప్పటికీ గుర్తుంది. కానీ నిజానికి ఏమి జరిగింది సత్య సాయి బాబా అనారోగ్యం బాధ పడి మరీ చనిపోయారు.ఈ బాబాలు, స్వామీజీ, చర్చి ఫాదర్ లు ఒక ఎత్తు అయితే వాళ్ళ పక్కన వుండే వాళ్ళు మ రోక ఎత్తు మరియు పెద్ద దొంగలూ.ఈ December నెలలోనే తెలిపోవలి ఎది నిజం అనేది కూడా ఎందుకంటే ఆ బ్రహ్మం గారి సంస్థ వారే అంటున్నారు కదా రండి చూపిస్తాం అని వెళ్లి ప్రత్యక్ష ప్రసారం చేసి మూడ నమ్మకాలకు మరొక ఉదాహరణను ప్రజలకు చూపించిన వాళ్ళు అవుతారు మీరు. ఒకవేళ అదే నిజమైతే గోగినేని గారు మేము మిగతా వాళ్ళు బ్రహ్మం గారి భక్తులం అవుతాము. ఈ రెండింటి లో ఏది జరిగిన హిందూ సమాజానికి మాకు మంచే జరుగుతుంది.

  • @Vijay20207
    @Vijay20207 6 років тому

    Babu is a man of courage and determined to pursue truth. We need more such people.

  • @venkateshchary1
    @venkateshchary1 6 років тому +2

    Sir babu garu... Keeping brammam garu as god aside...im thinking by meditation he travels through time...and said that all things... He is a true

  • @eswarchoti9864
    @eswarchoti9864 Рік тому

    Babu sir you are great

  • @sameer9116
    @sameer9116 6 років тому

    Very apt choice of words by babu gogineni...really an intellectual person... Great respect fr u Sir...!!

  • @sivaramgaddam8658
    @sivaramgaddam8658 5 років тому

    Babu sir your all Way's ture

  • @Ethicalfarm
    @Ethicalfarm 6 років тому

    Great that you support babu gogineni. He has to be given so many chances to reform the society. Thanks to the host to be sensible .

  • @vidhubhushanavankadari9150
    @vidhubhushanavankadari9150 6 років тому +4

    If gogineni feels social reformer, did he ever talk about triple talaq

  • @vinodkumarvechalapu9503
    @vinodkumarvechalapu9503 6 років тому +6

    Gogineni babu garu today on wards i am fan of you , keep it up

  • @madboy2139
    @madboy2139 6 років тому

    హిందువుల ను అవమానించుతున్నాడు.. బాబు గోగినేని

  • @gyaramahesh4216
    @gyaramahesh4216 6 років тому

    thanq babu garu and maha news 4 this useful discussions

  • @srinivasdanish8723
    @srinivasdanish8723 6 років тому

    Gogineni Babu Garu I am huge fan of you..
    Meeru chala Manchi chesthunnaru e society ki... Keep it up Sir...

  • @SuddalaRanjitkumar
    @SuddalaRanjitkumar 6 років тому

    Babu sir 100% true
    Veera brahmendra swamy is a social reformer in 17th century

  • @garaju5794
    @garaju5794 Рік тому

    హిందూ ద్రోహి బాబు..మీకు అన్య మతస్తులు సఫొర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఎంత విద్వేషం చూపిస్తున్నారో అర్థం అవుతుంది

  • @StrangerMix
    @StrangerMix 3 роки тому

    OM GOVINDAMMA SAMATE VEERA BRAHMENDRA SWAMIYE NAMAHA :
    BABY BABU AMMUL BABY GOGI :
    SAVE DHARMA ❣️🔱

  • @RaviKumar-vm4cn
    @RaviKumar-vm4cn 6 років тому

    బాబు మీకు ఒక్క ఛాలెంజ్ తీసుకోగలవా ఏ ఒక్క డాక్టర్ ఆయినా ఆపరేషన్ చేసే సమయంలో రోగి కుటుంభ సభ్యుల నుంచి ఏమి జరిగిన మాకు సంభందం లేదు అని సంతకం తీసుకోకుండా ఆపరేషన్స్ చేయగలరా, అన్ని ఆపరేషన్స్ అక్కర్లేదు ఒక్క డెలివరీ ది ఆయన సరే చేయగలరా

  • @chandtalluri
    @chandtalluri 6 років тому

    Thanks to maaha news .. Murthy Garu nd babu Garu...

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana8576 3 роки тому

    Baboo is highly appreciated, a wonderful encyclopedia, congrats Baboo.👌

  • @karthikkumar1343
    @karthikkumar1343 6 років тому

    I think I need to meet babu gogineni
    Finally I found one knowledge having person .
    Good thinking babu gogineni

  • @sudhakargudise3346
    @sudhakargudise3346 6 років тому

    You are doing well done job Murthy garu. you justifying your job Murthy garu. you are not like TV 9 anchor, you are going like nutral. You are educating people's.,
    👏👏👏👏👏👏👏👏
    Really we are appreciating that Murthy garu Maha news

  • @Janakiram_world99
    @Janakiram_world99 6 років тому +1

    బాబు గారు మీరు.......... ఆదునిక కందుకూరీ వీరేశలింగం గారు

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Місяць тому

    బాబుగారి పక్కన కూర్చున్న ఇద్దరూ మూర్ఖాతి మూర్ఖులు😂😂😂

  • @kshk9480
    @kshk9480 6 років тому

    Awareness for people. Religious fanatics are following false information passed on through centuries. Good discussion. Babu Gogineni nice effort. Hats off.

  • @hindimadamprasannalakshmiv1346
    @hindimadamprasannalakshmiv1346 6 років тому +1

    బాబు అడిగేది సరైనదిగా లేదు..పూర్వం ఉండిన గురుకుల విద్యా విధానంలో అన్ని శాస్త్రాలు బోధించిన సంస్క్రతిని మర్చిపోయారా? ఇప్పటి విద్యా వ్యవస్థ అలా ఎందుకు లేదు ? అందరూ చదవండని ప్రోత్సహించడం మానేసి, ఈ వ్యర్థ చర్చలతో ఎవరు గొప్పవారవుదామని ? Tv నా ? బాబా ?

  • @MrRavimba
    @MrRavimba 6 років тому +1

    Babu garu brilliant you are.. How did u get all the information..?

  • @rampapa7959
    @rampapa7959 6 років тому

    I love Sir your speech all most right

  • @muthyalavinay9063
    @muthyalavinay9063 4 роки тому

    Babu gogineni la andharu vunte prapancham chala munduku velthadi

  • @Fgyytddgiiiuy34
    @Fgyytddgiiiuy34 6 років тому +2

    Support babu 👍

  • @pedababu7038
    @pedababu7038 4 роки тому +1

    చనిపోయిన వారిని బతికించే వాడు వాడే ఎందుకు చనిపోతాడు

    • @americanatheart110
      @americanatheart110 4 роки тому

      Sweetie, the truth is ur never dead. U only take the form and shape. As per islam u say u go back to Allaha. so ur not dead r u? As per Hinduism, u take another form once this form is over. Ordinary people identify theselves with body so they cry and pray to have dead relative yo be alive. And some saints inculding Jesus can bring the spirit into the same body so people can b haapy.

  • @l.sudheerkumar3852
    @l.sudheerkumar3852 6 років тому

    gogineni babu sir said is true listen his intension always want to put our country in literate way.e educating people in right way

  • @chandhutv3542
    @chandhutv3542 6 років тому

    Gogineni is right

  • @shankars7808
    @shankars7808 6 років тому +6

    Babu sir your Right

  • @manipharma9153
    @manipharma9153 6 років тому

    Good sir your are fighting keep rocking sir

  • @nenethopu6322
    @nenethopu6322 6 років тому +1

    Na name veerabrahmam kani babu garu correct sir tqs

  • @anilgoudbaikadi9705
    @anilgoudbaikadi9705 6 років тому

    Iam following babu gogineni all debates.he is 100% correct.plz conduct a debate between pasters and babu gogineni.

  • @kamarenaresh4892
    @kamarenaresh4892 6 років тому

    Babu sir your exlent prapanchani kapaduthunaru thanks sir

  • @lokeshb1293
    @lokeshb1293 2 роки тому

    Babu I like it

  • @shaikmoulali618
    @shaikmoulali618 6 років тому

    Babu is best speech to Telugu language.

  • @nishanthuman2882
    @nishanthuman2882 6 років тому

    Babu gogineni is correct hatsoff sir

  • @ganeshzee2326
    @ganeshzee2326 6 років тому

    అహం బ్రాహస్మి నేను బ్రహ్మ నై ఉన్నాను.

  • @naveenreddythirugudu
    @naveenreddythirugudu 6 років тому

    Mahaa News is better than TV9.

  • @DineshKumar-jg5fe
    @DineshKumar-jg5fe 6 років тому

    Can I expect for Babu Gogineni and RGV Garu in any discussion panel

  • @satishsangani4725
    @satishsangani4725 6 років тому +5

    Babu sir brain is robo mission knowledge

    • @avinash007530
      @avinash007530 6 років тому

      Satish Sangani nuvu roju robo cinema chusuko

  • @anandaraovijayabhanuprakas323
    @anandaraovijayabhanuprakas323 6 років тому +1

    Over a period of time, only truth prevails. When Babu does not have problem accepting the truth and when he is ready to learn it from you (if you know any truth ) what's the problem ?
    React to accept him too , when he is right.

  • @regal2611
    @regal2611 6 років тому

    Babu gogineni purely speaks on the basis practical movements and scientific proofs

  • @nalavala8887
    @nalavala8887 4 роки тому

    I can see another KA Paul in Babu Gogineni. Both are great people and have great friends.

  • @Vijay20207
    @Vijay20207 6 років тому

    How ,many people outside AP & TS know about Veera Brahmesndra Swamy and his predictions?

  • @RAMREDDYization
    @RAMREDDYization 6 років тому +6

    Meeru focus also on Christian loopholes they are converting people's with false dramas,prayers, oil massage.

    • @kirankumark8388
      @kirankumark8388 4 роки тому

      ఆర్ సీఆర్ రెడ్డి veedu alantivi cheyadu.. Hinduism ni anadanki ready ga untadu bcz manam chethaganni vallam..

  • @ravibabu2517
    @ravibabu2517 6 років тому

    gogineni babu gaaru correct ga chepparu.murthy gaaru meeru manchinga debate conduct chestunnaru.....super

  • @prasadvatsavai116
    @prasadvatsavai116 6 років тому

    Babu Gogineni ! hatsoff to your knowledge.

  • @padmam123
    @padmam123 6 років тому

    గోగినేని గారికి పనికట్టుకొని మన యోగులు సంస్కారం లను క్షుణ్ణముగా చదివి అర్ధము చేసుకొని భారత దెస సంస్కృతిని కాపాడితే బాగుంటుంది, లేక పొతే బైబిల్, ఖురాన్ నో తీసుకోని చేపిత్రే బాగుంటుంది తాట తీస్తారని భయమా ??? కావాలని పెద్ద వాళ్ళని రాసిన గ్రందాలని తప్పు పడితే , క్షమించ రాని నేరం చేస్తున్నావు, నిన్ను తిట్టలేక నిన్ను కన్నా అమ్మ నాన్న లకి నమస్కరం.

  • @chennaramana9893
    @chennaramana9893 6 років тому

    babu gogineni garu please begin the debate about disadvantages smoking drinking drug addict

  • @srideviayurvedanilayam7270
    @srideviayurvedanilayam7270 6 років тому +1

    PUSKALU CHADIVESI ANNI THANAKI TELUSANUKUNE MOOOOOOORKHUDU EE GOOOOOOOGII

  • @bandarapuramakrishna4963
    @bandarapuramakrishna4963 6 років тому +3

    Maha news greater than tv9 abn. Christian convert iyadani gurunchi debat petandi sir CEO garu with gogineni

    • @suicidepraveen2947
      @suicidepraveen2947 4 роки тому

      Scientific sex feelings chupinchagalegethi,,,,chupestaru

  • @nagasureshmeda3903
    @nagasureshmeda3903 3 роки тому

    All are comments about babu garu great. Those who are believe are worst candidats if any douts ask ur mother/father or four fathers of u

  • @vamsikrishna7784
    @vamsikrishna7784 3 роки тому

    1 person who spoke is telling veera brahmendra swamy charitra movie story

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 3 роки тому

    If u believe in Athma
    Paramathma
    U can understand everything

  • @arellyshiva8691
    @arellyshiva8691 6 років тому

    I support babu gogineni sir

  • @streshma1098
    @streshma1098 6 років тому +3

    Sir maruti jyothisyalayam datta Sharma tho gogineni garitho okka sari deyyam vidipinchandi pls

  • @muralisgs6371
    @muralisgs6371 6 років тому +3

    Babu garu meeru direct ga answer ivvali cheali ante paripuranandha swami varu crct ga chepptharu sir