Special Discussion On Science And Vedas || 7PM Discussion || V6 News
Вставка
- Опубліковано 28 вер 2024
- Watch V6 special discussion 7 PM discussion on Science and Vedas with Science Scholars Rangarajan, Science Analysts Goshala Srinivas, Science Solicitors Gogineni Babu.
Watch first ever a 24/7 Telangana news Channel V6 News, a Journalist - driven channel that covers news updates, politics, sports, entertainment and cinema. The channel telecast special Telangana programs in complete Telangana dialect.
The channel airs shows like '70MM, Rajaakeeyam, Ghadeelu, Creative Box, Teenmaar, Dhoom Dhaam, Mangli Adda, Prateeka Show etc. Sports, Movies, Politics Controversies, Current Affairs, Technology.. you name it and you find it at the click of a button.
Subscribe us at bit.ly/V6news
Download V6 Android App ► bit.ly/V6NewsAPP
Visit our Website ► V6news.tv
Twitter ► / v6news
Facebook ► / v6news.tv
Google+ ► plus.google.co...
గోగినేని బాబుగారు మీరు సూపర్
నేను బాగా ఇష్టపడే వ్యక్తులు లో గోగినేనిగారు ఒకరు.ఆయన నిజమైన మానవతావాది.
బాబు గోగినేని గారు మాట్లాడితే వినాలని పిస్తుంది. ఆధారాలు చూపిస్తున్నారు.
Babu gogineni very clear 👍👍👍👍👍
Babu gogineni garu....good analysis sir.
ఏమండీ ! నాదొక సందేహం !
విదేశాలలో ఎవరూ కూడా ఏ వాస్తు పాటించరు అయిన ఆ దేశాల వారు మరియు అనేక ఆచార సంప్రదాయాలను పాటించే మన కంటే ఎంతో ధనాభివృద్ధి మరియు దేశాభివృద్ధి చెందారు కదా !
కాని మన దేశంలో మనం ఎన్ని ఆచారాలు పాటించిన మన దేశ ప్రజలు మరియు దేశం ఏ అభివృద్ధి జరగడం లేదు కదా !
విదేశాలు అభివృద్ధి అని మనం అనుకొంటున్నాం కాని కాదని వాస్తవం తెలుసు. విశ్వశాంతి కి మారు పేరు మన భారత దేశం. ఇక్కడ మన రక్షణ కొరకు తూపాకిలు పెట్టుకొని తిరగక్కర్లేదు. ఎంతో స్వేఛ్చ స్వతంత్రాలతో కేవలం మనుగడ కోసమే జీవించారు. ఇప్పుడు అంతా కలుషితమే, భయాందళోనలే, దోపిడి వ్యవస్థలు. ఇదేనా అభివృద్ధి అంటే.!!
I support babu gogineni sir 10000%
Then goggigadi sulli notlo pettuko
babu sir you are very much true , ur educating us & them who is in the debate also need so many in future hats off babu sir
Baabu garu wonderful
గోగి నేని గరు meeku hats off Sir, ఎప్పటికి అప్పుడు, ee మనువాదులku counter ఇస్తూనే వుండాలి,
Babu garu chala Baga chepparu
good discussion
This is a good debate... This kind of debates will bring out the truth into light.
పురాణాలలో వ్రాసారు అనుకుందాము. అసలు వ్రాసిన వారు లేని వస్తువులు గురించి ఎలా వ్రాయగలిగారు ? మహా ఐతే మనిషి ఎగిరాడు. అని వ్రాస్తారు లేదా రెక్కల గుర్రం అని వ్రాస్తారు ? కంటికి కనిపిస్తుంది కాబట్టి.
అంతే కాని. అసలు ఆధారం లేకపోతే పుష్పక విమానం అని ఎలా రాస్తారు? ఆలోచించాలిగ
@@e.niharika8thsap327 chala baaga chepparu ,
@@e.niharika8thsap327 😜😜
Simple why did it fly in other country..even I say we can live on sun..so am I the founder????
@@e.niharika8thsap327 It could be fiction. The best way to prove if puranas was right is to build a aircraft using puranas. Make everything scientific. Test
మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే విదంగా ఉంది. దోసుకోవడం తప్ప ఏ ప్రభుత్వం కూడా సైన్స్ కు ప్రోత్సాహం ఇవ్వడం లేదు.
బాబు గారు చెప్పింది 1000% కరెక్ట్
బాబు గోగినేని గారు నమస్కారం మీరు చాలా బాగా మాట్లాడతారు అదే విధంగా ఈ దేశం లో మీలాంటి వారు చాలా చాలా చాలా అవసరం మీ స్నేహితుడు శివ
Nevu nastikudiva
Babu garu meeru excellent andi...
Gogenane babu is super counter
బాబు జోగినేని గారు సూపర్ సర్
నేను మీకు సపోర్ట్ గా నిలబడుతాను
జై భీమ్ జై భారత్🤝✊✊💐💐
I support babu GOGINEni
Gogineni sir i am a big fan of u sir
nevu nastikudiva
బాబు గోగినేని గారికే నా సపోర్ట్
బాబు గారు మీరు కరెక్ట్ గా చెప్పారు
Babu gogineni sir ia Exllent knowledge person
Jai Bheem 🙏 BaBu gogineni
ఆధారం లేని పనికి మాలిన మాటలు వృధా
ఆధారం ఉన్నదే నిజం బాబు గోగి నేని చెప్పింది నిజం
గ్రేట్ గోగినేని సార్
Babu Garu best
బాబు గారు చెప్పింది అంతా నిజం ధన్యవాదములు.
Babu Gogineni is the Real Hero of modern world ...
Yes for some knowledge
But he has no full knowledge
Vedam lo una knowledge mundu nothing babu ki undi just one percent knowledge I am a scientist too babu chepevi Chala thapulu Evo nalugu books chadivi edi lednatadu
@@8956deep midi midi gnanam tho matladuthunadu babu garu
@@8956deep పక్కకెళ్లి అడుకో చిన్న ...
Babu gogineni mentioned valuable points 👍🏻
Goginene good
babu sir u r the correct
Gogineni babu garu was the legend
Babu Sir is Very Great
బాబుగారు!you are super
Babu gogineni. Excellent 👌
Babu sir garike dhanyawadamulu 🙏💐💐💐💐💐
Babu gogineni miru super sir ...100% correct
middle fellow came just for show off
Yes
Noru open chesi expressions pettataaniki
Absolutely true😊
Mettu teesukoni Kottali lanjakodukuni... debate lo yela behave cheyalo kuda teliyadhu
Perfect
mana desam intha venakabadindi ani cheppataniki niluvettu nidarsanam ee srinivas garu mana daridram
జై సెన్స్ జైజై విజ్ఞానం
I support Babu Gogineni
Gogineni has all valid points. I like him, coz he is not denying the facts rather he is not supporting baseless and fantasy facts. In this modern era everyone should notice such things and support Gigineni. It’s my personal opinion.
Uu
Babugogineni gaaru 🙏🙏🙏..👌👍🙏
Iam your fan sir
గోగినేని గారు చెప్పేది 💯 గా
After completely watched this discussion, I clearly felt that Mr.Babu saying is absolutely correct. The remaining persons who participated in this discussion also tried to say their way of discussion, but utterly failed. The Anchor who having lack of knowledge, unable to run discussion. He is un-fit
Yes brother you are right 😀😀😀
Yes brother
I found one wise man Gogineni Babu garu sat along with three fools.
Babu.....100% meticulous explanation
బాబు గోగినేని గారూ మాట్లాడే మాటలు నిప్పు లాంటి నిజాలు
I am really admired babugogineni way of explaining .He is modern social reformer. He is the only genuine person in india
always a pleasure to watch his discussions.
i have never seen such a great and lucid rationalist. Keep it up Mr. Babu
Babu gogineni super sir miru👌👌👌👌
బాబు గారు చాలా చక్కగా మాట్లాడారు వారికి హేట్సాఫ్
Anchor is annoying... Babu gogineni nailed it... Ramanujam Garu also good, he is respecting truth...
gogineni babu garu is 100% right
Babu garu super explaining
Babu gare you r said correct tq u r given lotsof information
Super babu gogineni🙏
Babu you are great 🤣🤣🤣🤣😁😁😁😁😁
I always support gogineani sir....
Please don't support blindly he is 100 correct but before support thinking is must
Legend Babu sir always currect
Every plane should follow aero dynamic principles
Some aeroplanes use faith dynamic principal
@@Vanzoku like in Bible lol.... The flying machines were long long long ago explained and well described in vedas and few Indian scriptures....
Babu gogineni 100% correct
Babu gogineni 200% wrong..
Babu said logical.. Leave about the past... Think about present.. Develop the present education system... Engineering system.... Research facilities.... And employment
Inkenthakalam puranala perlu cheppi dappu vesukunnaru, ave puranalu thesukuni ippudu thayaru cheyyandi nammutharu andaru... problem ledu
Bhiaya edaina grandhamu chadivina taruvata tappu etti chupichu bhaiya nuvvu okasari koncham alachinchu Mana valu murkulu kadu avani grandalu
@@iambiggestchutiya8583 "manusmruthi" which have caste system
@@visweswarreddy6190 Bhai undi caste system ledu bhaiya dantla phase cheepu naku adi
The person who is sitting left to Gogineni sir... Making expressions like Brahmanandam while gogineni is talking.
Bogineni sir speech super
బాబు గారు గ్రేట్...
"సైన్స్ అంటే" చంద్రమండలం నమూనాను నిర్మించి అక్కడికి వెళ్ళినట్టుగా టివి ప్రసారాలు చేసి మేమే ప్రపంచంలో కెల్లా మేధావులం మరియు అధికులమని డబ్బా కొట్టుకోవడం. "సైన్స్ అంటే" రాకెట్టు ప్రయోగాలను అడ్డుపెట్టుకొని ప్రజల నుండి కోటానుకోట్ల ధనాన్ని పన్ను రూపంలో వసూలు చేసి రహస్యంగా మారణాయుధాలను అభివృద్ధి పరచి ఇతర దేశాల మధ్య శతృత్వం పెంచి వారికి ఈ ఆయుధాలని అమ్మి డబ్బు గడించడం. "సైన్స్ అంటే" ఔషధాలను కనిపెట్టి వాటి పనితనాన్ని పరిశీలించడానికి అభం శుభం తెలియని ఇతర దేశాల అమాయక ప్రజల మీద ప్రయోగించడం. "సైన్స్ అంటే" సాటి మనిషి తన పరిధిలో తనకి తెలిసిన విషయాన్ని చెబితే చాలా కొవ్వెక్కినవెటకారంతో నేనే పెద్ద మేధావిని అన్నట్టుగా నవ్వడం. "సైన్స్ అంటే" ప్రకృతిని పరిశీలించి నకిలీలను తయారుచేసి తానే సృష్టించినట్లుగా భ్రమ పడుతూ విర్రవీగడం, తద్వారా అలవడే వికృత లక్షణాలతో ప్రపంచాన్ని అంధకారం వైపు నడపడం.
Vuhalodhu yegaresthe yedhi flight ...Babugaru cheppedhi Right ..super babu garu
these kind of discussions are really needed for the educated society...but these TV channels with out concluding anything they just cut the topic when time is up...again normal people will continue to carry Thier basic confusion.we need more topics to be discussed in detail.
You are right madam....
v6 కు ధన్యవాదాలు.
Sir Babu gaaru merante naku chaala istam sir me Knowledge suuuperrrr❤❤❤❤❤❤❤❤
great India
Requrst to v6 that Pls bring people who can talk between the line
good debate చాలా పద్ధతిగా చర్చ జరిగింది i feel good .బాబు గోగినేని గారికి 10 కి 9 points. గోశాల శ్రీనివాస్ గారికి 10 కి 8 . రంగరాజన్ గారికి 10 కి 8 points .యాంకర్ గారికి మా ధన్యవాదాలు .
శ్రీనివాస్ కి మైనస్ 10 మార్కులు
వితoడవాదానికి విజ్ఞానానికి మధ్య చర్చ జరిగింది.
Gogineni is good .....Excellent...vasthavam thelisukundam .....nijamga baratheeyula goppathanam adi
అయ్యా మీరు చెప్పే పుష్పకవిమానం నిజమే మీ విశ్వాసం కరక్టే అని అనుకుందాం ....ఆదారము అంటే డాక్మేంట్ కాదు సరే కాని మీరు మీ సంగం వాళ్ళు భరద్వాజ మహాముని రచించిన రచించిన విమాన గ్రంధం ఉంది అని చెప్పుతారు కాని దానిప్రకారం మరొక విమానాన్ని తాయారు చేసి చూపే అవకాశం ఉంది మీరు చెప్తే వినే గవర్నమెంట్ కుడా ఉంది...మీరు నిరుపించండి,........
kranthi goud gaaru parinama kramam lo manam sadhinchina vijayaani meeru asvadincha lekapothunnaru ....... mimmalni meeru mee namma kaanni kooda rujuvu chesukokalara pl .. arthamythe manchide.
ఋతువులు, వాతావరణం, కార్తెలు కూడా మన గొప్ప పరిశీలనతో చేసిన ఆవిష్కరణలు.
Jai Hind 🙏
Well Babu gogineni...
His eyes are open...
He sees an animal,an animal ...
A stone,a stone...
He is not just qualified, he is educated.
He reasons subject and he admits if he unaware of facts...
At the same time he substantiates with facts...
He never give room to mythology...
Our Telugu Media standards needs greater improvements...
Am simple person I skip other 3fools speaking time I just watch gogineni
Me also
What shurutha believed.
Does he think about babu gogineni
I liked the anchor here. He moderated very well.
Babu Garu super
Yeppatikaina Babu gogineni fans avvalsinde
Whatever gogineni sir telling is right
Babu Gogineni is 100% correct...
Babu gogineni is super
ఇప్పటికైనా తిన్నామా,పడుకున్నామా,తెల్లారిందా అన్నట్లే ఉన్నాముతప్ప..మన గ్రంథాలను అధ్యయనం చేసే ఆలోచన చేయక పోవడమే మన దొర్భాగ్యం. ఎవడికి వాడు నా..అనే భావంలో నుండి బైటికి రావాలి.
i came to watch this video just becz of gogineni baabu gaaru..ty sir for enlightening so many mediocare brains....future wil remember you as a great humanist...😀😀😀
My dear gogineni , you are learned from your father offcorse your father is not educated but he make you an educated
Like that science is a sub part of vedas first you know that
Till now what your intentions is what you learned is right but that is not correct
Babugadu inkkarsyna kojjagadani eppudo nirupimchabadimdi
some Americans believe India is the first country in the world that is the origin for the human kind .... i am t
It is not true. Whether Americans or Indians believe it or not. What do Americans have to do with it!
Not say some Americans bro do you have their statement
Samajam gurtunchani medhavi babu Garu
According to quantum mechanics there is a point that every thing may be a illusion. If science say u are Beliving and the if puranas say u say it is totally wrong without proving it is wrong. If u can prove that it is not possible then u can say.
Am sursprised if you are really reading
quantum mechanics ! illusion is never a concert there.
What is right stands proof. Proving wrong has no meaning at all.
30.30 Babu rocks ...brelliant
Proud to be Indian. We have gave many invention to world. Vimanasastram deals with Aero dynamic. Oppenheimer also discussed about gita and Vedas u go through sir plz.
Vimanalu puranalalo lekpothe ravanudu ela ochadu samudram dati .
gogineni babu speech pichi peaks,what a knowledge he has!!!
I believe in shakthi which is god in my point of view but I support gogineni, chala ante chala muda nammakalalo vunnaru prajalu so we need babu gogineni like people