Premake Swagatham|ప్రేమకే స్వాగతం|Shalem Raju Anna New Song|తండ్రి సన్నిది మినిస్ట్రీస్|

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024
  • Telugu Lyrics
    Premake Swagatham Song Lyrics in Telugu
    ప్రేమకే స్వాగతం - పరమాత్మకే స్వాగతం
    మహిమ కాంతి సుగుణాల శాంతి నా యేసుకే స్వాగతం - నా ప్రియునికే స్వాగతం (2)
    || ప్రేమకే స్వాగతం ||
    1.కరుణకే స్వాగతం - కరుణాత్మకే స్వాగతం
    కరుణ అరుణాల కోటివర్ణాల నీతికే స్వాగతం - నా రాజుకే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||
    2.సమతకే స్వాగతం - నిజ మమతకే స్వాగతం
    సకలభాగ్యాల సప్తనేత్రాల స్వామికే స్వాగతం - నీ ప్రేమకే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||
    3.క్రీస్తుకే స్వాగతం - నా యేసుకే స్వాగతం
    సత్యమార్గాల జీవవాక్యాల కర్తకే స్వాగతం - నా జ్ఞానికే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||
    4.అగ్నికే స్వాగతం - దైవాగ్నికే స్వాగతం
    పాప బంధాలు తెంచి విడిపించే మూర్తికే స్వాగతం - ఘనకీర్తి కే స్వాగతం (2) || ప్రేమకే స్వాగతం ||
    English Lyrics
    Premake Swagatham Song Lyrics in English
    Premake Swagatham - Paramaathmake Swagatham
    Mahimakaanthi Sugunaalasaanthi Naa Yesuke Swagatham - Naa Priyunike Swagatham (2)
    || Premake Swagatham ||
    1. Karunake Swagatham - Karunaathmake Swagatham
    Karuna Anunaala Kotivarnaala Neethike Swagatham - Naa Rajuke Swagatham (2)
    || Premake Swagatham ||
    2.Samathake Swagatham - Nija Mamathake Swagatham
    Sakala Bhaagyala Sapthanethrala Swamike Swagatham - Nee Premake Swagatham (2)
    || Premake Swagatham ||
    3.Kreesthuke Swagatham - Naa Yesuke Swagatham
    Sathya Maargala Jeeva Vaakyala Kathake Swagatham - Naa Gnanike Swagatham (2)
    || Premake Swagatham ||
    4. Agnike Swagatham - Dhaivaagnike Swagatham
    Paapa Bandhalu Thenchi Vidipinche Moorthike Swagatham - Ghanakeerthike Swagatham (2)
    || Premake Swagatham ||
    WhatsApp Channel:whatsapp.com/c...
    #తండ్రిసన్నిధి
    #shalemraju
    #shalemrajusongs
    #latest
    #latestteluguchristiansong
    #gospelsong
    #gospelmusic
    #teluguchristiansongs
    #teluguchristian
    #teluguworshipsongs
    #jesuschrist
    #jesuslovesyou

КОМЕНТАРІ •