పరలోకపు ఆరాధనను తలపించే అత్యద్భుత ఆరాధన.. మన తండ్రి సన్నిధిలో
Вставка
- Опубліковано 1 гру 2024
- (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
Glory to God
Thanks you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా ప్రియ పరలోకపు తండ్రీ నా ప్రభువా పరిశుద్ధాత్మ వర్షం లో తడిసి పరవ సింప చేసి గొప్ప ధన్యత మా అందరి కి అనుగ్రహించిన నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord annayya.
Amma sarasa balaramemmanavelmaheshrameshannasothorim forpryers
Praise the Lord Anna
Amen 🙏🙏🙏
Praise lord Brother 🙏
నేను ఐతే మహా ఆనందంలో మునిగి తెలను. ఈ ఆనందం ఒక తండ్రి సన్నిధి లోనే దొరికింది, మా ఆత్మీయ తండ్రికి వందనాలు 🙏🙏🙏🙏🙏. దేవుడు ఇంకా బహు బలముగా మా ఆత్మీయ తండ్రిని వాడుకోనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🌹🌹🌹🌹🌹👏👏👏🙏🙏🙏
నా యేసు రాజా - నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా - నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా - ఆరాధ్య దైవమా
నా యేసు రాజా - రాజా - రాజా - రాజా
1. నీ రథ అశ్వముగా
నీ త్యాగ బంధము - నన్ను బంధించేనా
నీ ఆత్మ సారధిచే - నన్ను నడిపించుమా
2. వేటగాని ఉరినుండి
నన్ను విడిపించినా - కనికర స్వరూపుడా
నా కన్నీటిని - నాట్యముగా మార్చితివా
3. అరణ్య యాత్రలోన
నా దాగుచోటు నీవే - నా నీటి ఊట నీవే
అతికాంక్షణీయుడా - ఆనుకొనెద నీ మీద
Praise the lord 🙏💒🙏 Anna Amen 💒🙏💒
🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
🤍🌹💐🧖❤️🔥💫🌷💝❤️🩹🧡👋🤲👏👏🤎🔥🔥🔥🔥🔥💥💥🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👰👰👰👰👰
❤❤anna naku yenni sarlu ee pataavinna thanivi thiradam ledu enthagoppa aradana githam chala adbuthangaundiyesayya ee pataadwara mi namaniki goppa mahimakalugunu thandri amen❤
Stotram hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🎉🙏💐💐💐
Hallyluya dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen amen ❤❤❤
Anna vadanalu 💕🌟🙏💕🌟🙏💕🌟🙏💕🌟🙏💕
Praise the lord 🙏🙏తండ్రి మీకు వందనాలు మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏
ప్రభువుకు మహిమ కలుగును గాక 🙏
Parishudhatmuda Vandanalu
Praise the lord 🙏 amen
Deevuniki Mahima Ghanatha prabhavamulu Kalugunu Gaakha amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏
భగవంతుని మహిమ మీ అందరికి సంతోషాన్ని ఇస్తుంది హల్లెలూయా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రభువైన యేసుక్రీస్తు ఆనందాన్ని అనుగ్రహించాడు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉
ఆత్మీయ తండ్రి గారికి hrudayapurvaka వందనాలు .... 'నా యేసు రాజ'.... అంటుంటే.... పరలోకంలో lo వున్నట్టుగా వుంది , నా యేసయ్యను చూసుకుంటూ.......
హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా ప్రియ పరలోకపు తండ్రీ నా యేసయ్యా మీకే లెక్కించ లేని కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా మా అందరి కి పరిశుద్ధాత్మ లో పరలోకపు ఆనందం అనుగ్రహించిన నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏
Praise God Anna 🎉🎉 Nijanga పరలోకం లానే ఉంది అన్న దేవునికే మహిమ
Amen 🙌🙌🙌🙏 Praise the Lord
Amen 🙏 Amen 🙏 Praise God 🙏 Praise the lord anna fasting prayer lo ee paata vinappudu chaala dhairyam vachindhi anna ippudu kuda anna nakosam prayer cheyandi aiims job result kosam wait chesanu but list lo name raledhu ila jarigina 14 hours lo accident Right leg fracture aipoindhi anna bed lo unnanu but devuni Krupa kosam miracle kosam wait chesthunna prayer cheskuntunna meeru nannu mee prayer lo gnapakam cheskondi anna
Yesayyaku Mahima gantha chellunu gaka Amen 🤚🤚🤚🙏🙏
👏👏👏👏📖📖🙏🙏🙏
Anna vandanaluback painskosam prayer cheyyandi na peru sujatha 😢😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏👏👏👏
❤❤❤❤❤❤❤
Hallelujah....
Amen...
Praise the lord PAAVAN RAJ garu 🙏 FROM KADAPA 😊....
Chala baga jarigindhi nenna aradhanaa....😊....
Feeling good...❤.....infront of SHALEM RAJ GARU....🙏🙏🙏
హృదయపూర్వకమైన వందనాలు పవన్ రాజ్ అన్నయ్య గారు 👏👏👏💐💐💐👌👌👌
Praise the lord brother devuniki mahima kalugunu gaka amen
ఆమెన్ సమీపించి ఆలకించిన దేవుని బిడ్డని ఎంతో ధన్యులు అన్న లైవ్ లో ఉండే మేమెంతో దేవుని ఆత్మ అభిషేకాన్ని అనుభవించి ఉన్నాము ఆ జనములను మధ్య పావురమా వాలు తున్నప్పుడు అన్న ద్వారా కలిగిన ప్రతి ప్రవచనం ద్వారా ఆత్మ లో ఎంతో పులకించి సంతోషించి దేవుని ఎంతగానో ఆరాధించేము సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ పరమ తండ్రికీ చెల్లును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్నా🤝🏻🤝🏻💐💐💐
అన్న 🤝🏻🤝🏻దేవునికీమహిమ
Naa parama thandry Yahweh mahima paruchukovadam niku mathrame sadhyam 🙏
వందనాలు అన్నయ్యగారు మా కుటుంబం కొరకు నా కూతురు ప్రిన్సీ ఆరోగ్యం కొరకు మంచి జ్ఞానము కొరకు నా భర్త మారాలి దేవుని సన్నిధికి రవళి.నాతో మాట్లాడాలి
తప్పకుండా ఆ దేవుని కృపతో మీరు అనుకున్నది జరుగుతుంది Sister 🙌🏻 praise the lord
@@bharathjoseph5537 praise the Lord brother 🙏 thank you
స్తోత్రం 👏🏻హృదయపూర్వకా వందనాలు పవన్ బాబు గారు 🙏🏼💐
😢😢😢🙏🙏🙏Tandri Nike Mahima kalugunu gakka 🙌🙏 🙌 praise God shalom annaya 🙏🙏😢
praise the Lord sister and brother 🙏 na bartha marali rakshna pondali natho mataladali ani prayer cheyandi sister 🙏 my daughter princy good health kosam prayer cheyandi school ki veltundi jananm kosam prayer cheyandi 🙏 nenu devunilo edagali ani preyar cheyandi 🙏
Prabhuvaa entha goppa dhanyata tandri నీకే నీకే స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్యా నా యేసయ్యా ..❤🎉🎉🎉🎉
Prise the lord brother's Maru manasu koraku prire cheyandi,🙏🙏
Praise the Lord🙏
Praise the lord thammudu 🙏🙏🙏🙏🙏👏👏👏👏 shalem Annayya vandanalu 🙏🙏🙏🙏🙏🙏👏🥰🙌💐💐
Praise the lord anna amen amen amen amen amen 🎉🎉🎉
Praise the lord🙏🙏🙏amen
Mm🎉
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Song vintunnappudu parishudtmudu mamalni sparsimchadu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amem
Praise the lord Pavan Raj annaya 🙏💐💐
Devuniki ki Mahima. Praise the lord Pavan Raj Anna. Yàsayya me Sava chayadaneki oka babu ni evuuliiyyya yassyya PlZ PLEASE Amen hallelujah hallelujah 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
దేవునికి మహిమ ఘనత ప్రభావములు
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆన్న ఆఖరి 15నిమిషాలు హైలైట్ ఆన్న.నేను ఆమీటింగ్ లో పాల్గొన్నాను దేవునికి వందనాలు
Second Yesanna maa shalem Raj anna
Jesus amen
God bless you anna
Anna vadanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna🙏🙏 ela aradana cheyatam chala rojulaki chusthunna anna meting lo chusthunna 🙏🙏🙏🙏✝️🛐 thanks to god 🙏🙏🙏🙏
🙏🙏🙏🤲👏👏👏👏
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక 🙏🙏🙏
😂😂😂❤❤❤😊😊😊😊😊
Praise the Lord 🙏🙏🙏
Praise the Lord brother 🙏🙏🙏
Praise God and Anna family 🙏
Praise the lord anna 🙌🙏
👏👏👏👏👏
Amen
Praise the lord annaya 🙏🛐 annaya Na kuthuru Mahima Akhila nu guntur lo vunchalani anukunamu palset chaduvuthundi annaya plzzzz annaya preyar cheyandi annaya plzzzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పరలోకములో ఆరాధన ఇలాగే ఉంటుందేమో 🙏🙏
Praise the lord anna 🙏
🙏🙏🙏👏👏👏👏👏👏👏
10:56 Motta ModatiSari Meru Alla పరిశుద్దఆత్మ భాషలు మాట్లాడితే ఈవిదంగా వుంటుంది Ani Ardamayyindi Meri Ala Aradana Chysthunte Naloni Antharanga Purushudu Natyam Aduthunnadu😇😊
Praise the Lord annya 🙏
🙏🙏🙏🙏♥️♥️♥️💯💯💯💯✝️✝️✝️❤❤❤
🙌🙌🙌🙌🙌🙌💖🙏🙏🙏🙏👏👏👏
Matthew(మత్తయి సువార్త) 5:3
3.ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.
Annaya naku job ravale ani prayer chiyara
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Devuni sanidhi low memu andaru family kalisi vellali brother's prire cheyandi🙏
❤🙏💒
Anna shinyki intanship lo etems rong ayinayi varchusa company vallu adi purthi cheyali ani antunnaru akses vachhu laguna preyar cheyandi vvit top student anna job chala mukyam anna open avvulaguna preyar cheyandi anna please
Na perru suseela my husband ki BP, badcolastrl eakuvaga undi thagalani prardhana Cheyandi anna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙌 🙌 🙌 🙌
🥰🥰🥰👏👏👏🙏🙏🙏🙏🙏🙏🧎🧎🧎🧎🧎💐💐💐💐💐💐🙋
🙏🙏🙏🙏🙏🎉
వందనాలు అన్నయ్య నా భర్త రక్షణ కొరకు నేను నా రక్షణ లో ఎదగటానికి నా కూతురు ప్రిన్సీ ఆరోగ్యం కొరకు మంచి జ్ఞానము కొరకు ప్రార్దన చేయండి ప్లీజ్
Ma shalem Annayya chetha prayer cheyinchukunna. i am happy G.lavanya RPL.🥰🥰🙏🙏🙏🙏🙏🧎🧎
Amen ❤❤❤❤❤❤❤
✝️🕯🛐🙏🏼👏🙏🏼👏🙏🏼👏🙏🏼👏🙏🏼👏🙏🏼🤲🙌🤲🌹💜💯🥀