యేసునామస్మరణ చేయండి|Yesu naama smarana|Bible mission songs|Telugu christian song|Bible Mission Gooty

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 59

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 Рік тому +36

    ప,, యేసు నామ స్మరణ చేయండి ప్రియులారా క్రీస్తు యేసు నామ
    స్మరణ చేయండి
    యేసు నామ స్మరణ వలన ఎట్టి కష్టం మైన తొలగును యేసు నామ స్మరణ వలన ఎట్టి సౌక్యమైన కలుగును యేసు నామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు
    ,,యేసు నామ,,
    1)యేసు నామ స్మ రణ మానకుడి
    ప్రియులారా క్రీస్తు యేసు నామ స్మరన మానకుడీ
    యేసు నామ స్మరణ వలన ఎట్టి పాపమైన పోవును ఏసున్నామ స్మరణ వలన ఎట్టి వ్యాధి అయిన కుదురును
    యేసు నామ స్మరణ వలన ఎట్టి కొదువ అయిన గడుచును
    యేసు నామ స్మరణ వలన ఎట్టి ఆమె కైన శిశువు
    యేసు నామ స్మరణ వలన ఎట్టి భూతం అయిన వదులును
    ,,యేసు,,
    2) యేసు క్రీస్తు చరిత్ర వినరండి భూ జనులారా యేసుక్రీస్తు చరిత్ర వినరండి
    యేసు దేవుడు నరుడు భూ వాసి ఆయెను బోదించేను
    ధర్మముల మార్గముల యందు తానే నడిచి దారి చూపెను
    మందు లేకుండాగానే జబ్బులను మాన్పే మృతలకు జీవా మిచ్చెను
    నరులలోనీ దెయ్యములను తరిమి వేసి సౌక్యమిచ్చేను
    పాపములను గెల్చి వేసెను పాపులకు
    ఆదరణ ఇర్చేను
    ఆకలితో ఉన్నవారికి అప్పములు కల్పించి పెట్టేను
    అపద యందు ఉన్నవారు ఆపద తప్పించే వేసెను
    లెక్క లేకుండా నిత్యము లెక్కలేని మేళ్లు చేసెను
    వాటి నెళ్ళను రాయభూనిన వయసు చాలదు వసుధ పట్టదు
    పాప పరిహారం కొరకు ప్రాణ రక్తము బలిగా పెట్టేను
    మరణం నొందియూ తనకు తానే మరల బ్రతికి పరము వెళ్ళెను
    తిరిగి వచ్చి భక్త జనులను పరమునకు కొంచు కొని పోవును
    ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరును ఎక్కడను లేని
    ,,యేసు నామ,,
    3) నామ ప్రార్థన చేయుచుండండి
    రక్ష కున్ని ఉన్న నామ ప్రార్థన చేయు చుండండి
    యేసు అనగా రక్ష కుండు ఎవరినైనా రక్షించును క్రీస్తు అనగా నియమితుండు కేవలం ఏర్పాటు పురుషుడు
    దేవుడు ఒక్కరే క్రీస్తు ఒక్కరే దేవుని గ్రంధం ఒక్కటే
    సంఘం ఒక్కటే ఐక్యం ఒక్కటే సత్య సిద్దాతం ఒకటే
    మహిమ జీవనం ఒకటే మోక్ష మందిరం ఒకటే ఆమెన్

  • @TagThatTeluguVlogs
    @TagThatTeluguVlogs Рік тому +11

    చాల బాగ రాసారు దేవ దాసు అయ్యగారు మరనాథ

  • @rowdyvenu1962
    @rowdyvenu1962 3 місяці тому +4

    pata chala bagundhi nenu roju vintuna ee song ❤❤❤

  • @MidiyamJayaraju
    @MidiyamJayaraju 11 днів тому

    ఎక్సలెంట్ గా పాడారు అన్న 💐🌹వందనాలు దేవునికే మహిమ ❤️❤️❤️❤️

  • @nallaashok123
    @nallaashok123 3 місяці тому +2

    పాట చాలా బాగా పాడారు దేవా దాసు అయ్యగారు ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @VinodNalaturi-lm4eo
    @VinodNalaturi-lm4eo 10 днів тому

    Maranata🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @susheelas4905
    @susheelas4905 8 місяців тому +2

    Maranatha Ayyagaru ee yesu smarana pata prathi rooju mammlini kapade devuni Aayudhamu vale unnadi ayya devuniki koti koti sthothramulu God bless you Ayyagaru. Ammagaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuG-gk8lh
    @RajuG-gk8lh 3 місяці тому +2

    Praise the lord Hallelujah Amen amen ❤🎉

  • @RamaiahP-o4t
    @RamaiahP-o4t 9 місяців тому +2

    Maranatha roju yesu nama samrana cheyandi pata 🎉padutuunte teliyalini santosham 🎉ayyagaru ki maranatha ayyagaru

  • @ChilakaVijay-bg7dk
    @ChilakaVijay-bg7dk Рік тому +1

    Maranatha ayyagaru

  • @sureshkumarpothula3955
    @sureshkumarpothula3955 2 місяці тому +1

    సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగును గాక.

  • @Moshe-p9v
    @Moshe-p9v 6 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻మరనాత 🙏🏻presdint 🙏🏻అయ్యగారు కి 🙏🏻అమ్మగారు కి 🙏🏻🙏🏻maranata 🙏🏻💕అద్భుతoముగా💕పాడారు 👌🏻👌🏻

  • @Organic321
    @Organic321 2 місяці тому +2

    JESUS IS THE SOVEREIGN
    POWER SAVES EVERY ONE

  • @ddhanamma1537
    @ddhanamma1537 Рік тому +2

    Super Song

  • @sankaryadava4707
    @sankaryadava4707 4 роки тому +4

    Maranatha

  • @VRKchennel
    @VRKchennel Рік тому +3

    Maranathe ayyagaru Amma garu

  • @kasarapu.ravikumark.raviku5030

    Maranata 🙏🙏songs Anni cheyyadi teliyanivaru chala vunnaru devunni mahima parachali.

  • @manojkumarmathey
    @manojkumarmathey 2 роки тому +6

    Maranatha..!

  • @K.vAnandkumar
    @K.vAnandkumar Рік тому +2

    Maranatha wonder full song

  • @vijaykumarigulla2800
    @vijaykumarigulla2800 Рік тому +1

    Maranatha.ayyagarikiammagariki

  • @g.samuelkiran6480
    @g.samuelkiran6480 4 роки тому +3

    Yesu nama smarana cheyandi

  • @ashirvadamkumar7509
    @ashirvadamkumar7509 2 роки тому +40

    ఎవరు కావలి ఎవరు కావాలి యేసు తప్ప బ్రతుకు నందు ఎవరు కావలె దేవదాస్ అయ్యగారు పాడిన పాట వినాలని ఉంది మరనాత 🙏🙏🙏

    • @BirriPriyadarshini
      @BirriPriyadarshini 11 місяців тому +4

      Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 yessaya pray for Manipur people Gurthi prayer chayyadi yessaya ⛪✝️🙌 MANA world Antha 🌎 kapudu yessaya ⛪✝️🙌 eroju exams rayyachuna valla Andarrine kapadu yessaya ⛪✝️🙌 eroju hospital lo vunna valla Andarrine kapadu yessaya ⛪✝️🙌 Hallellujah

    • @victorjaishalrao5179
      @victorjaishalrao5179 11 місяців тому

      ​@@BirriPriyadarshini❤❤

    • @pethurpethur4240
      @pethurpethur4240 9 місяців тому +1

      Manoj Kumar,, devaraju,, Raju 🎉🎉🎉

  • @DurgaTekimudi
    @DurgaTekimudi Місяць тому

    Maranatha🎉🎉🎉🎉

  • @chintharicha2713
    @chintharicha2713 4 роки тому +2

    Very nice song brother

  • @veeranarayanaswami1483
    @veeranarayanaswami1483 Місяць тому +1

    Ameen 🙏✝️

  • @kalaravikumar2319
    @kalaravikumar2319 4 роки тому +3

    Tanq. MARANATHA

  • @mothupallivenu4240
    @mothupallivenu4240 3 місяці тому +1

    MARANATA

  • @harathiharathi7049
    @harathiharathi7049 Рік тому

    Super voice and song praise the lord

  • @manjulaanjaneyulu6254
    @manjulaanjaneyulu6254 3 місяці тому

    Sup❤

  • @jamessiva4343
    @jamessiva4343 Рік тому +2

    Maranatha
    Praise the lord brother

  • @arunakumariarunakumari4547
    @arunakumariarunakumari4547 5 місяців тому

    Marantha ammagari ayyagari ki

  • @veeranarayanaswami1483
    @veeranarayanaswami1483 Рік тому

    Maranatha ✝️🙏

  • @babyrani8367
    @babyrani8367 Рік тому

    మరనాత🙏

  • @godsgrace2006
    @godsgrace2006 Рік тому

    MARANATHA

  • @MungaraNarasimhaid
    @MungaraNarasimhaid 7 днів тому

    యేసునామస్మరణ చేయండి - ప్రియులారా క్రీస్తు
    యేసునామస్మరణ చేయండి
    యేసునామస్మరణవలన - ఎట్టికష్టమైన తొలగును
    యేసునామస్మరణవలన - ఎట్టి సౌఖ్యమైన కలుగును
    యేసునామస్మరణవలన - ఏదిపోదు? ఏది రాదు?|| యేసు ||
    యేసునామ స్మరణ మానకుడి
    ప్రియులారా క్రీస్తుయేసు నామ స్మరణ మానకుడి
    యేసునామస్మరణవలన - ఎట్టిపాపమైన పోవును
    యేసునామ స్మరణవలన - ఎట్టివ్యాధియైన కుదురును
    యేసునామ స్మరణవలన - ఎట్టికొదువయైన గడచును
    యేసునామ స్మరణవలన ఎట్టి ఆమెకైన శిశువులు
    = యేసునామ స్మరణవలన - ఎట్టిభూతమైన వదలును|| యేసు ||
    యేసుక్రీస్తు చరిత్ర వినరండి - భూజనులారా - యేసుక్రీస్తు చరిత్ర వినరండి
    యేసుదేవుడు నరుడు భూ - వాసియాయెను బోధించెను
    ధర్మముల మార్గమునందు - తానెనడచి దారిచూపెను
    మందులేకుండగనె జబ్బుల్ - మాన్పె మృతులకు జీవమిచ్చెను
    నరులలోని దయ్యములను - తరిమివేసి సౌఖ్యమిచ్చెను
    పాపములను గెల్చివేసెను - పాపులకాదరణయిచ్చెను
    ఆకలితోనున్న వారికి - అప్పములు కల్పించిపెట్టెను
    ఆపదయందున్న వారికి - ఆపద తప్పించివేసెను
    లెక్కలేకుండగను నిత్యము - లెక్కలేని మేళ్ళుచేసెను
    వాటినెల్లను వ్రాయబూనిన - వయసుచాలదు వసుధపట్టదు
    పాపపరిహారంబుకొరకు - ప్రాణ రక్తము బలిగపెట్టెను
    మరణమొందియు తనకుతానె - మరల బ్రతికి పరమువెళ్ళెను
    తిరిగివచ్చి భక్తజనులను - పరమునకు కొంచుకొనిపోవును
    ఇట్టిదేవుడు ఇట్టినరుడు - ఎవరును ఎక్కడను లేని|| యేసు

  • @jamesjyothi206
    @jamesjyothi206 8 місяців тому

    🙏🙏🙏

  • @BirriPriyadarshini
    @BirriPriyadarshini 11 місяців тому

    Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 maranatha

    • @pethurpethur4240
      @pethurpethur4240 10 місяців тому +1

      Manoj Kumar,, devaraju,, Raju pethur❤ sujatha 😊

  • @Organic321
    @Organic321 2 місяці тому

    Help me to praise the protector every time as he is the holy spirit living in me 🇦 🇲 🇪 🇳

  • @kalvakollusrinivasarao1111
    @kalvakollusrinivasarao1111 5 місяців тому

    Maranatha⛪️🙏🧎🏽‍♀️

  • @KarriJyothi-h9e
    @KarriJyothi-h9e 14 годин тому

    Maranatha ayyagaru amma garu

  • @rahelk8762
    @rahelk8762 Рік тому

    Maranatha

  • @sankarp1698
    @sankarp1698 10 місяців тому

    Maranatha.

  • @subbammasubbamma.p4435
    @subbammasubbamma.p4435 Рік тому +1

    Maranatha

  • @GantipoguMahendra-nw1ww
    @GantipoguMahendra-nw1ww Рік тому

    Maranatha

  • @sureshbabubayye4156
    @sureshbabubayye4156 Рік тому

    Maranatha

  • @devurajugummala2295
    @devurajugummala2295 Рік тому

    Maranatha