కన్నీటిని తుడిచే కమ్మని గీతాలు ll CHRISTIAN HIGHLIGHT SONGS ll THANDRI SANNIDHI SOUL FULL SONGS

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
    PLAY STORE LINK
    play.google.co...
    APPLE APP STORE LINK
    apps.apple.com...
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------- #thandrisannidhiministries #shalemrajanna #THANDRISANNDIHISONGS #THANDRI SANNIDHISONGS #THANDRISANNDIHI
    Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    BANK OF BORODA
    CURRENT A\C NO : 75380200000156
    IFSC CODE : BARB0VJCHPE
    ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    UA-cam
    Subscribe To Our UA-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

КОМЕНТАРІ • 594

  • @thambigaddam1980
    @thambigaddam1980 2 місяці тому +34

    బ్రదర్ ఆ దేవుడు నీకు ఎప్పుడు నీకు తోడుగా ఉండాలి ఆమేన్

  • @KeerthanaK-i7p
    @KeerthanaK-i7p Місяць тому +8

    అన్నా మీ పాటలు విన్న మీ వాక్యం విన్న కళ్ళంటూ నీళ్లు వస్తాయన్న వందనాలు అన్న వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajithareddydevarapalli6832
    @rajithareddydevarapalli6832 4 місяці тому +16

    Amen thandri na bartha manasuni nirmalamu cheyu thandri andritho kalasi undela chudumu thandri amen

  • @PleasurePlayPause-py1qn
    @PleasurePlayPause-py1qn Місяць тому +11

    Praise the lord pastor garu 🙏 మీ పాటలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి

  • @adinarayanapulaparthy796
    @adinarayanapulaparthy796 5 місяців тому +12

    అయ్యా వందనాలు ఆనంద జయకుమార్ అయ్యగారికి మీకు వందనాలు

  • @venkatalakshmi2696
    @venkatalakshmi2696 6 місяців тому +25

    అన్నయ్య గారికి వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి

  • @nagamanibasavani9356
    @nagamanibasavani9356 5 місяців тому +35

    ఆ ఆత్మీయ తండ్రి హృదయపూర్వక వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు 🙏🙏🙏🙏🥲🥲🥲🛐🛐🛐🛐

    • @PrasadTadi-ve7xo
      @PrasadTadi-ve7xo 3 місяці тому +3

      Praise The lord ayya garu from dubai

    • @Esuhaseni
      @Esuhaseni 29 днів тому +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @laxmantheruveedula754
    @laxmantheruveedula754 4 місяці тому +21

    మా కుటుంబంలో ఈ అవమానాలు. ఉన్నవి మా గురించి ప్రార్థించండి🙏🙏🙏👏👏👏👏👏👏👏👪👭

  • @kavithakavi8784
    @kavithakavi8784 4 місяці тому +7

    Praise the lord Anna Garu 🙏 Raju Kavitha 🙏

  • @BalarajuVilluri-pr6ju
    @BalarajuVilluri-pr6ju 4 місяці тому +6

    Praise the lord....annagaru....

  • @myjesus5798
    @myjesus5798 6 місяців тому +9

    Devudu meeku ellappudu thodai vundali ...amen🙏🙏🙏

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 6 місяців тому +9

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 5 місяців тому +37

    అన్న మీ పాట లన్నా మీ వాక్యం అన్నా ప్రతి ఒక్కరూ మహిమ కలుగును గాక ఆమేన్

  • @bindubindu684
    @bindubindu684 3 місяці тому +4

    నేను వంటరిగా వున్న అన్నావ్ నాకోసం పృదీచడీ🙏😭😭😭

  • @bakkaanthony7415
    @bakkaanthony7415 2 місяці тому +11

    శాలేంఅన్నయ్యగారుమీప్రసంగంచాలాబాగుంటుంది ఆలాగేమీరుపాడేపాటలుచేలాఅర్దాలుఉంటాయి అన్నిటికన్నామీస్వరంచేలాబాగుంటుంది అన్నయ్య మీనుండిమేముకోరేది ఆసర్వోనతునిదీవెనమీయందుఉందిగనుక మాకొరకుమీసంఘంలోవక్కసారిప్రార్దించండి నా కుమార్తెలకు వివాహాలు చేసి అపులుపడాను.ఇద్దరికుమార్తెలకుచేసిన్నాను నాకుటుంబంలోనావక్కడిసంపాదెన నేను బేల్ దారిమేస్త్రీపనికిపోతాను నాయందు దయవుంచినాకొరకుప్రార్దించండిఅపులుతీరేలా అన్నయ్యమేముఉండేది.నెల్లూరు జిల్లా.ఉదయగిరి మండలం.అప్పసముద్రం గ్రామం.నాపేరు B.అంతోని మాభార్యపేరు కళావతి ఇట్లు మీ విధేయుడు తమ్ముడు బి.అంతోని

  • @MartinBabuKota
    @MartinBabuKota 3 місяці тому +6

    Praise the Lord brother mi songs nannu chala aatmiyanga balaparustai god bless you 🙏

  • @sujikannajessie5052
    @sujikannajessie5052 6 місяців тому +5

    Dyvuniki vandanalu ❤meku kuda vandanalu ayya garu ❤chala thanks andi dyvuni Maha Krupa ❤

  • @RajKumarChadalavada-j6l
    @RajKumarChadalavada-j6l 2 місяці тому +7

    శాలెం అన్నకు వందనాలు మా కొరకు కుటుంబం కోసం ప్రార్ధన చెయ్యండి అలాగే అనేక అప్పులు ఉన్నాయి అవి తీర్చుకోవడానికి దేవుడు మంచి మార్గం చూపులని ప్రార్ధన మీరు ప్రార్ధించండి అలాగే శక్తి వంతమైన ప్రార్ధన నేను చేసుకునేలా నా ఆత్మ సహకరించలాని ప్రార్ధన చెయ్యండి అన్న pls

  • @KSanthoshe
    @KSanthoshe Місяць тому +4

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏

  • @nlalitha25
    @nlalitha25 6 місяців тому +7

    ATHMIYA THANDRI GARIKI HRUDAYA POORVAKKA VANDANALU 🙏🙏 EXCELLENT SUPER SONGS WONDERFUL LYRICS ANNA 🙏🙏

  • @bindubindu684
    @bindubindu684 3 місяці тому +5

    మీరు చలబగ పడరు అన్నావ్ ❤🙏🙏🙏

  • @siddenkianand3142
    @siddenkianand3142 3 місяці тому +20

    ఈ పాట వింటే ఎంత ఏడుపు వస్తుందో .. జీవితం లో జరిగిన ప్రతిదీ గుర్తు వస్తుంది . మనల్ని చూసి . ఎంత మంది నవ్వరో ... వాళ్ళకి తగిన గుణ పాఠం ... చెబుతాడు నా దేవుడు ఎక్కడ అయితే .. మనం క్రింద పడుతామో అక్కడే నిలబెడుతాడు .. ఆ దేవుడు .. .ఆమెన్ ..ఆమెన్

  • @srinumunganda4421
    @srinumunganda4421 2 місяці тому +3

    Prise the lord anna mi songs, kani vakyam kani vintunte manasu chala prasantanga untundi anna na life lo chinnappati nundi kastalu, kannille ayepoyai ayena na devudu nannu vidichi pettaledu anduku devuniki stotram

  • @padmaprince2607
    @padmaprince2607 5 місяців тому +22

    పాటలు మాకు ఎంతో ఆదరణకరంగా ఉన్నాయి పాటలు

  • @srinivasrao850
    @srinivasrao850 6 місяців тому +34

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @phutumafutima-9449
    @phutumafutima-9449 4 місяці тому +26

    ఈ పాటలు వింటుంటే కొన్ని అద్దాలు ఉన్నాయి మన జీవితంలో కూడా ఇలాగే జరిగి ఉన్నాయి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని నడవడికలో నడుచుకుంటే మంచిది ఆరోగ్యంగా ఉన్నావని దేవుని పక్కన పెట్టకు🙏amen🙏❤️🙏

  • @aadhyareddy6310
    @aadhyareddy6310 4 місяці тому +3

    Undile deevena...❤❤❤ Undi thsnk you lord Amen ❤❤❤

  • @SudhakarKakani-b4w
    @SudhakarKakani-b4w 5 місяців тому +4

    Vandanalu meeru padina patalu nakentho aadharanaga dhiryamganu unaai annaiah garu

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 5 місяців тому +11

    Praise the lord annaya 🙏🏻🙏🏻

  • @L.Bhavani
    @L.Bhavani 6 місяців тому +13

    అన్న మిపాటలు చాలా అధరణకరంగా ఉంటాయి అన్నయ

  • @ArunaRayapudi
    @ArunaRayapudi 5 місяців тому +114

    తండ్రి సన్నిధి శాలెం అన్న నీకు వందనాలు నేను అనారోగ్యం చేత చాలా బాధపడుతున్నాను అన్న నాకు ఇద్దరు చిన్న బిడ్డలు నా భర్త చనిపోయాడన్న తల్లి గోడ లేదన్న నాకు ఆ బిడ్డలను పెట్టుకొని అనారోగ్యంతో ఇంట్లో కూడా జరగని పరిస్థితుల్లో బాధపడుతున్నాను నా కొరకు ఆరోగ్యం రావాలని ప్రార్థన అలాగే ఏదో ఒక చిన్న పని చేసుకుని బిడ్డల్ని పోషించుకునే ఆరోగ్యం నాకు రావాలని ప్రార్థన నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనంత దీనస్థితిలో ప్రతిరోజు యేసయ్య నేను మొర్ర పెట్టుకుంటున్నాను యేసయ్య నా ప్రార్థన ఆలకించి నా బిడ్డలను పోషించుకునే ఆరోగ్యాన్ని రావాలని దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్

    • @KondaPachipenta
      @KondaPachipenta 5 місяців тому +13

      Akka me phone number pettaendi

    • @kabirgideon7607
      @kabirgideon7607 5 місяців тому +8

      Phone number petandi

    • @mahimarani7194
      @mahimarani7194 5 місяців тому +8

      నీపేరువ్రాయలిగ.అమ్మబాదపడకు.యోషయా.54.దేవుడుచేప్పడునీకుభర్తకర్త.నీకువిమొషకుడుయేసయ్యనీన్నువిడువడుయడబయడునీకుతోడుగవుండిమంచిఆరోగ్యందయచేయువాడుమానయేసయ్యవందనలుఅమేనె

    • @phutumafutima-9449
      @phutumafutima-9449 4 місяці тому +7

      ఆ సిస్టర్ బాధపడకండి నీ ఆరోగ్యం కుదురు పడుతది నీకు బాధ పెట్టాడు అంటే ఆ బాధ వెనుక ఏదో అద్భుత కార్యము ఉండే ఉంటాయి శ్రమలు వచ్చినయ్ అని ఇబ్బంది పడకు దేవుడు చాలా గొప్ప కార్యము చేయబోతున్నాడు మనం విడిచిపెట్టిన ఆ దేవుడు మమ్ములను విడిచిపెట్టి వాడు కాదు నీ అనారోగ్యం తీసి ఆరోగ్యంగా చేయబోతున్నాడు god bless you sister 🙏amen🙏❤️🙏

    • @bharathit9396
      @bharathit9396 3 місяці тому +3

      Niku ymi kadhu akka memu kuda ni gurinchi chesthamu akka mana namukuna dhevudu jivamu gala devudu akka niku aarogyani esthadu akka nuvu dhadapadamaku akka

  • @purnapurna3954
    @purnapurna3954 6 місяців тому +5

    Praise the lord Ayyagaru🙏🙏🙏🙏🎉🎉🎉🎊🎊🎊👋👋👋

  • @geetha1458
    @geetha1458 6 місяців тому +12

    ✝️🛐🙌🙏యేసయ్య స్తోత్రం తండ్రి🙏
    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు దేవుని ఆసీసులు🙏🙏🙏💐💐

  • @visranthi.t4897
    @visranthi.t4897 6 місяців тому +13

    మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🎉🎉🎉👏👏👏👏🙌🙌🛐🛐

  • @chandumente200
    @chandumente200 6 місяців тому +3

    ఆమెన్ 🙏🙏అయ్యగారు 💙🙏🙏మీ పాటలు ఆదరం గాఉంది 💙🙏🙏😢

  • @dhanunjaykollati7385
    @dhanunjaykollati7385 3 місяці тому +6

    దేవుని కి మహిమ కలుగును గాక ❤

  • @Dhaarmini
    @Dhaarmini 4 місяці тому +7

    యేసయ్యా 🙏🙏🙏🙏🙏

  • @madduramakrishna1793
    @madduramakrishna1793 4 місяці тому +4

    Praise the lord ayagaru

  • @shekarbontha1531
    @shekarbontha1531 20 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @prasannabelagapu3413
    @prasannabelagapu3413 3 місяці тому +5

    Sir song chala bagundi

  • @ParvathamRajitha-wf1bx
    @ParvathamRajitha-wf1bx 4 місяці тому +12

    Vandhanalu ayya garu. Maku appula samasyalu unnayi, alage ma papa jee qualify ayindhi advance 26 may roju undhi Anna,na arogyam gurinchi😭pradhana cheyandi Anna , na Peru Priscilla, na bratha Peru hebinazaru, Naku iddharu pillalu, jeevamani,victor pradhana cheyandi Anna plzzzzz.

  • @sravanikumari6784
    @sravanikumari6784 4 місяці тому +5

    Praise tha lord Anna🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭

  • @Luckydhusya
    @Luckydhusya 2 місяці тому +2

    Anna super meru padina patalu manusunu hattukune songs devuniki daggara chese songs enni ebbandulu vunna devudu vunnada ani chepe balapariche patalu Anna mee voice super devudi sevalo mammalian Enka vadukovali korukontunnanu

  • @యేసేనిజదేవుడునిత్యజీవమిస్తాడు

    మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు 🙏 అన్నయ్య

  • @LSrinu-e3l
    @LSrinu-e3l 6 днів тому +1

    🙏🙏👏👏

  • @kampasatiLokesh-cl4os
    @kampasatiLokesh-cl4os 5 місяців тому +7

    Amen prise the Lord anna meru chapinamatalu challa manchiga unai anna ma family karaku prayer chayandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathsethi7438
    @bharathsethi7438 5 місяців тому +17

    తండ్రి 🙏 నా భర్త నాకు కాపాడు తండ్రి 😭✝️😭✝️😭✝️😭✝️😭✝️ నా పిల్లలు పరీక్షల్లో విజయం సాధించాలి తండ్రి నాకు కాపాడు తండ్రి 😭✝️✝️

  • @Ranjithvarma9776
    @Ranjithvarma9776 6 місяців тому +5

    sir meeru super singer praise the lord ....

  • @tech_552
    @tech_552 Місяць тому +1

    Vamdhanalu aiyya gaaru🙏🙏🙏🙏

  • @prasukondamudi4923
    @prasukondamudi4923 5 місяців тому +4

    Praise the Lord brother wonderful songs

  • @Ravirena21Pratti
    @Ravirena21Pratti 6 місяців тому +4

    Praise the Lord ayyagaru

  • @sriseetha2046
    @sriseetha2046 6 місяців тому +4

    Praise the lord anna 🙏🙏mee patalu vakhyam meru vevarinche vedhanam nenu eanthaganoo balapaduthunanu

  • @tejaundru3115
    @tejaundru3115 3 місяці тому +2

    Amen thandri praise the Lord Alllllll my christian family's ☦️☦️☦️☦️☦️

  • @brahmamnaiknunsavathu1455
    @brahmamnaiknunsavathu1455 4 місяці тому +7

    N brahmam naik God bless you❤😎😂🎉🎉😊😅❤❤😂🎉🎉🎉🎉😂😅😅😊

  • @DhanababuDhanababu
    @DhanababuDhanababu 6 місяців тому +9

    Praise the lord Anna 🙏🙏🙏

  • @prathyushabboora9270
    @prathyushabboora9270 3 місяці тому +3

    Frisdulord annayyagaru

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 6 місяців тому +128

    కన్నులు జారిన కన్నీళ్లు తడిపేను దేవుని పాదాలు
    ఇప్పటి నుండి నీ కళ్ళు -చూచును దేవుని కార్యాలు "2"
    అ. ప. ఉందిలే దీవెనా.... ఎందుకా వేదన
    పొందినా యాతనా.... దేవుడే మరచునా "2"
    పలుకాకి లోకం నిందించిన -ఏ కాకి వై నీవు రోదించిన "2"
    అవమాన పర్వాలు ముగిసేనులే -ఆనంద గీతాలు పాడేవులే
    నవ్వినోళ్ళంత నీ ముందు -తలలు వంచేను ఇక ముందు "2"
    "ఉందిలే "
    అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన "2"
    అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా
    యేసు నిలిచాడు నీ ముందు -నీకు చేసేను కనువిందు "2"
    "ఉందిలే "

    • @kishoresomala4665
      @kishoresomala4665 6 місяців тому +4

    • @SujaanM-j5d
      @SujaanM-j5d 5 місяців тому +2

      🎉

    • @MallavarapuSanthoshbabu
      @MallavarapuSanthoshbabu 5 місяців тому +1

      ఆమేన్

    • @srinivasarolla7475
      @srinivasarolla7475 5 місяців тому

      Hi

    • @MenduAruna
      @MenduAruna 5 місяців тому +3

      తక్షణ తర్వాత పాడడానికి చక్కటి పాటను రాసిన మీకు పాడిన మీకు హృదయపూర్వకంగా దేవుని మహిమ మీ ఎల్లప్పుడూ మీ మీద అనుగ్రహించబడును గాక

  • @JhansiChenamallu
    @JhansiChenamallu 6 місяців тому +2

    Praise the Lord....
    Adarana kaliginche songs andinchina annayyaku vandanalu

  • @SanthiBeera-nl2do
    @SanthiBeera-nl2do 3 місяці тому +1

    andhariki vandhanalu devudu yavvarini vadhili pettadu ayana midha baktitho undandi 🙏🙏

  • @VempaSarathbabu
    @VempaSarathbabu 6 місяців тому +5

    మేము చాలా అప్పుల లో ఉన్నాను పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని కలవాలని మీతో ప్రేయర్ చేయించుకోవాలని ఉంది సార్ మీరు చెప్పారు కదా మీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు బాబుని వేరే వాళ్ళకి ఎవరికైనా దత్తతకు ఇవ్వాలని అనుకుంటున్నామని ఇప్పుడు మా పరిస్థితి అలానే ఉంది సార్ దేవుడంటే ఇష్టం దేవుని కొరకు బ్రతకాలని కానీ లోకల్ డబ్బు చాలా అవసరం అప్పులు తెచ్చుకోవాలి పిల్లల పోషించు కోవాలి కానీ పిల్లలు దేవుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని చదివించాలని మన అవసరం సేవ చేయాలంటే నాకు మంచి సజెషన్ ఇవ్వడానికి ఎవరూ లేరు

    • @RajRaj-gq2jm
      @RajRaj-gq2jm 6 місяців тому

      ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏😢😢😢😢

    • @RajRaj-gq2jm
      @RajRaj-gq2jm 6 місяців тому

      అన్నయ్య మాది కూడా సేమ్ పరిస్థితి తల్లి మా గురించి కూడా ప్రార్థన చేయండి అన్నయ్య నా పేరు లే అన్న భర్త పేరు చంద్రయ్య ఒక కుమారుడు ఒక కూతురు తండ్రి అప్పుల సమస్యలు పైనుంచి శిష్యుల సమస్యలు బాగున్నాయా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ ప్రార్థన చేయండి అన్నయ్య మా గురించి మా కుటుంబం గురించి

    • @RajRaj-gq2jm
      @RajRaj-gq2jm 6 місяців тому

      అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య మా గురించి మా కుటుంబం గురించి

    • @RajRaj-gq2jm
      @RajRaj-gq2jm 6 місяців тому

      అప్పల అప్పల విషయాలన్నీ ఫైనాన్స్ సిటీల పైసలు అన్నయ ఫైనాన్స్ చాలా సమస్య ఉంది అన్నయ్య చాలా బాధగా ఉంది అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య దేవునికి నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు అర్థమైత లేదు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య

  • @sankararamayanam
    @sankararamayanam 3 місяці тому +2

    Vamdanalu annnaya garu

  • @VempaSarathbabu
    @VempaSarathbabu 6 місяців тому +3

    Thankyou sir nenu eppudu unna paristhilo e song. Chala odarppu kaluguthindi appatiki 10 times vinnanu

  • @sarasubhasini2603
    @sarasubhasini2603 3 місяці тому +3

    Praise the lord Paster garu and Amen 🙏🙌

  • @SudhaRani-hx3gl
    @SudhaRani-hx3gl 6 місяців тому +3

    Praise the lord Assalu aayana songs vintunte e kshaname chanipoyina santhasame anela vuntayi

  • @AnuJyothi-d3o
    @AnuJyothi-d3o 5 місяців тому +5

    Tq Jesus all songs God my brother my husband please prayer ayyagaru, 🙌🙌😭😭

  • @damerayadalaxmi4956
    @damerayadalaxmi4956 6 місяців тому +2

    Praise the lord ayyagaru devuniki mahima kalugunu gaaka inka Anno songs padalani korukuntunna antho adarana podanu song vinnappudu nidu vandanalu ayyagaru 🙏🙌👌👍❤️❤️❤️

  • @DhanalaxmiKhara-q5r
    @DhanalaxmiKhara-q5r Місяць тому +1

    Praise.the.lord.pastor.garu.🙏🌹🙏

  • @PrasannaRavula-s7w
    @PrasannaRavula-s7w 4 місяці тому +11

    Annaya please pray cheyandi Amma Koraku thana paristhi chala Deena vundi please annaya

  • @YesuratnamBoddupalli576
    @YesuratnamBoddupalli576 13 днів тому

    Amen🎉🎉🎉

  • @tejagolimi9906
    @tejagolimi9906 6 днів тому

    Amen 🙏

  • @ashakarun469
    @ashakarun469 3 місяці тому +2

    Praise the lord 🙏

  • @ankithaanand3322
    @ankithaanand3322 Місяць тому +3

    Praise the Lord Anna.Nenu helth issues to ESI hospital lo badhapadutunanu.Naku iddar aadapillu vunaru,na husband vunnadu .Anna na health kosam prayer cheyandi

  • @jesus-n2v3j
    @jesus-n2v3j 6 місяців тому +2

    Praise God Jesus ke mahima kalugunu gaka praise the Lord brother super songs

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 6 місяців тому +48

    చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్లేంత కాలం
    కష్టాల బాటలోనే సాగదు పయనం
    విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించేను "2"
    "చెమ్మగిల్లు "
    నీవు మోసినా నిందకు ప్రతిగా- పూదండ ప్రభువు ఇచ్చేనులే
    నీవు పొందిన వేదనలన్ని -త్వరలో తీరిపోవునులే "2"
    నీ స్థితి చూసి నవ్విన వారే -సిగ్గుపడే దినమొచ్చేనులే"2"
    విడుదల సమిపించేను నీకు వెలుగు ఉదయించేను "2"
    "చెమ్మగిల్లు "
    అనుభవించిన లేమి భాదలు -ఇకపై నీకు ఉండవులే
    అక్కర లోన ఉన్నవారికి -నీవే మేలు చేసేవులే"2"
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్న -తుదకు వృద్దిని పొందునులే "2"
    "విడుదల "

  • @rajakumari6489
    @rajakumari6489 4 місяці тому +7

    Praise the Lord brother 🙏 I'm watching from Israel country andi brother please pray for us andi brother

  • @ksrworks3662
    @ksrworks3662 4 місяці тому +3

    MARANATHA 🙏🏻🙏🏻🙏🙏

  • @radhakonda-w6u
    @radhakonda-w6u 4 місяці тому +3

    వందన్నాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢

  • @samelrajdasari5511
    @samelrajdasari5511 Місяць тому

    🙏🙏

  • @valentinaamarthaluri1373
    @valentinaamarthaluri1373 6 місяців тому +5

    Ee songs vintunte kannillu aagatumledu annayya. Hyderabad

  • @lavanyagurindapalli12345
    @lavanyagurindapalli12345 6 місяців тому +4

    Praise the lord shalem Anna 🙏🙏🙏🙏👏👏 praise the lord paavan thammudu 🙏🙏 songs and editing 👌😭👏👏👏🥰🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @md.fareenamdfareena2725
    @md.fareenamdfareena2725 Місяць тому

    👏👏👏👏👏👏👏👏

  • @guduboinakanakadurga6709
    @guduboinakanakadurga6709 4 місяці тому +2

    అయ్యగారికి వందనములు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి

  • @Laxmichannel1
    @Laxmichannel1 Місяць тому

    🙏🙏🙏🙏❤❤❤

  • @SaranyaEsther8626Godsgift
    @SaranyaEsther8626Godsgift 6 місяців тому +3

    Praise the lord annayya... 🙏🏻❤️

  • @BosssaigamingffTelugu
    @BosssaigamingffTelugu 4 місяці тому +3

    Presslard annagaru

  • @dappudevakaruna2057
    @dappudevakaruna2057 2 місяці тому +3

    E vagdanam caments chesenavari korikalu neraverchu tandri amen 🙏♥️

  • @devisriindla9805
    @devisriindla9805 6 місяців тому +1

    Glory to God ❤
    Anna meru Inka devuni seva lo vadhabadhali anna
    May God bless your wonderful voice anna 🙏🙏
    Praise the lord Anna garu 🙏🙏

  • @ellindalaswamyellindalaswamy
    @ellindalaswamyellindalaswamy 3 місяці тому +2

    Amen 🙏 prise the lord

  • @VankeshwaramMeghana
    @VankeshwaramMeghana 2 місяці тому +2

    Pararthana ⛪🕎✝️📖🔥🛐🙏🏻👪🙋🏻

  • @Vijayalakshmi-vi9ww
    @Vijayalakshmi-vi9ww 2 дні тому

    అన్న నాకు చాలా అనారోగ్యం గా ఉందినా కొరకుప్రేయర్ చేయండి

  • @SowjiChittii
    @SowjiChittii 4 місяці тому +3

    Najareyudina yesukristu parisuddha namalo ne kumarudiki swastata kalugunugaka ❤Amen❤🙌

  • @myjesus5798
    @myjesus5798 6 місяців тому +2

    Thankyou annayya 🙏🙏🙏

  • @RajiKatepalli-qt2ep
    @RajiKatepalli-qt2ep Місяць тому +10

    అన్నయ్య ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

    • @RajiKatepalli-qt2ep
      @RajiKatepalli-qt2ep Місяць тому +3

      అన్నయ్య పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి

  • @radhakonda-w6u
    @radhakonda-w6u 5 місяців тому +8

    వందన్నాలు అన్నయ్య మాకు తేలిసిన ఓక వెక్తీ కి మెడికల్ ప్రాబ్లమ్స్ చెప్పారు దయచెసి ప్రార్థన చెయ్యండి 👏

  • @VanajaBravara
    @VanajaBravara 4 місяці тому +3

    Super song👌

  • @tej_king-ff
    @tej_king-ff 3 місяці тому +2

    Praise the lord

  • @SandhyaraniGolla-to5do
    @SandhyaraniGolla-to5do 3 місяці тому +2

    ఆమేన్ ❤

  • @kandhulaobulesh
    @kandhulaobulesh 6 місяців тому +3

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @dasarikarunagowthamkumar257
    @dasarikarunagowthamkumar257 6 місяців тому +12

    ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు దేవుని నామానికే మహిమ కలుగును గాక హల్లెలూయ 👏👏👏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @BeulahVelpula
    @BeulahVelpula 27 днів тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏... Anna ma. Husband ki health. Bagundadu.. so.. plzzzzz..me anunitya .. pradana lo..meru...jhapakam..unchukondi..anna.....ma.. kid's...Baga allari..chestunaru..so. thandree.. echaru.. Ayanna chithaprakaramu...jarugulaga... 🙏