ఈ ప్రపంచంలో 100 కు పైగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 80కు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి..కానీ ఒక్కటంటే ఒక్క హిందూ దేశం కూడా లేదు.. భారత్ & నేపాల్ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నా, దురదృష్టం కొద్దీ ఆ రెండు దేశాలు సెక్యులర్ అయ్యాయి...అంటే ఆ రెండు దేశాల్లో అన్ని మతాల వారికి సరైన హక్కులు ఉన్నాయి...సరే ! వినడానికి బావుంది... మరి ముస్లిం మతం పుట్టిన దేశం - సౌదీ అరేబియా...ఆ దేశం సంపూర్ణంగా ఇస్లాం దేశం; క్రైస్తవ మతం పుట్టిన జెరూసలేం పూర్తిగా క్రైస్తవమయం...!!! మరి అదే విధంగా హిందూ ధర్మం పుట్టిన భారత దేశాన్ని హిందూ దేశం అని ఎందుకు అనకూడదు...? 2014 లో ఆర్బీఐ ( RBI) సంస్థ, వైష్ణో దేవీ అమ్మవారి ముద్ర ఉండే కొన్ని నాణేలను విడుదల చేసింది ....అయితే కొంత మంది ముస్లింలు దాని గురించి సుప్రీం కోర్టులో కంప్లైంట్ చేసారు.... అలా ముద్రించడం ద్వారా వారి మనస్సులు దెబ్బతిన్నాయట....!!! చూడండి, హిందువులారా...! మన హిందూ ధర్మం పుట్టిన దేశంలో, మన ధర్మానికి సంబంధించిన ఒక దేవత ఫోటో కూడా వేయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము..... ఇదెక్కడి న్యాయం అంటారు.....? దీన్ని ఎవరైనా సెక్యులరిజం అంటారా...? ఇండోనేసియా అంటే ఒక ముస్లిం దేశం... కానీ ఆ దేశపు కరెన్సీ నోట్లపై మన బుజ్జి బొజ్జ గణపయ్య ఉంటాడు.... మరి అక్కడి ముస్లింలకు లేని బాధ ఇక్కడి వాళ్లకు ఎందుకో....? ఇప్పుడు చెప్పండి ఏది అసలైన సెక్యులర్ దేశమో.......? ఇంకో ముఖ్యమైన విషయం...ప్రతీ దానికీ హిందువులను కులం పేరుతో విడగొట్టడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య అందరికీ...!! కానీ, అసలు కులధర్మం ( వర్ణాశ్రమ ధర్మం ) అంటే మీలో ఎంతమందికి తెలుసు...? కులం అంటే పుట్టుక తో వచ్చేది కాదు, మన గుణాన్ని బట్టి కులాన్ని నిర్ణయించాలి.... మీ మనస్సు సదా భగవంతుని పాదాల చెంతే ఉంటే, మీరు శూద్ర కులంలో పుట్టినా బ్రాహ్మణుల కిందికే వస్తారు... ఇది నేను చెప్పిన మాట కాదు... కొన్ని వందలమంది ముందు ఒక స్త్రీకి అవమానం జరగకుండా కాపాడిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన మాట....!!! ఇకనైనా మేల్కొండి...మనలో ప్రతి ఒక్కరూ ధర్మరాజు అంతటి పుణ్యాత్ములు కాకపోవచ్చు కానీ దుర్యోధనుని అంతటి పాపాత్ములము కాకూడదు... ధర్మో రక్షతి రక్షితః...🙏 జై శ్రీ రామ్ 🙏 🙏 సనాతన ధర్మం యొక్క మహత్యాన్ని అత్యద్భుతంగా తెలుపుతున్న శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి వందనాలు....🙏
Last saturday we were just passing by that area and I remembered this video. So I and my husband went to this place without any prior planning. It all happened in an instance. We thought of just visiting, praying and going back. But on reaching the temple we were given the golden opportunity of doing kumkum pooja just 1 or 2 steps from the holy sri chakram. The sri chakram was completely adorned with roses. It was a divine experience and I literally had tears in my eyes while doing the kumkum pooja. I could feel those vibrations and for a while I felt like I was letting go of all my struggles at her lotus feet. One thing that made me really sad was that many people around rajahmundry or other places have never heard of this temple. I wish more people go there and experience that bliss and happiness.
Govt ituvanti lessons ni book lo print cheyyaru andi. Valla meedha manam aadhaara padatam manesi... Maname intlo vunna pillalaki daily 1 hr ayina strict ga kurchopettukoni ituvantivi vivarinchali. Appude mana sanathana Dharmam yokka visistata next generations ki telustundi.
గురువుగారు నమస్తే 🙏 మీరు చెప్పింది అక్షరాల నిజాలు. నీ ప్రవచనాలు చాలా వరకు చూస్తూ ఉంటాను. ఆ క్షణమున నా మనసు ఉత్సాహంతో పొంగుతుంది. చాలా సంతోషం గురువుగారు.
నమస్కారం శ్రీనివాస్ గారు🙏, Google లో కూడా దొరకని గొప్ప గొప్ప మహనీయుల గురుంచి మీరు చక్కగా వివరిస్తున్నారు. మేము ధన్యులం. అమ్మవారి కృప వల్లే ఇది సాధ్యం మీకు. ఇంకా ఇంకా మంచి మంచి videos కోసం ఎదురుచూస్తూ వుంటాము🙏🙏
నమస్కారం అండి, ఈ మద్య మీ Videos చూస్తున్నాను. ఎందరో మహానుభావులు గురించి తెలుసుకుంటున్నాను. మీకు శతకోటి వందనాలు. మీ research కి hat's off. Namah shivaya 🙏
Aprna garu, chala santosham andi 🙏🏼. Swami bandhuvulani ila kalusu kovadam. Your family is blessed 🙏🏼 madam, swami pranavanda garu wrasina treatise on sricakra book kosam chala vetukutunnam. Yenugumahal gudi number online lo undi, daniki call cheste adi work avvatam ledu. Meeku aa number dorikite please share cheyya galara. Idi meeku ibbandi leka potene. Thanks aprna garu.
నమస్కారం గురువు గారు ఏనుగుల మహల్ శ్రీ చక్రం దర్శనం చేసుకున్నాను. మీరు చెప్పిన ప్రణవానంద గురుదేవుల చరిత్ర అచ్చట ఎవరు చెప్పలేదు...మీ ద్వారా తెలుసుకుని చాలా ఆనందిస్తున్నాను
ఇలాంటి మహనీయులు గురుంచి మాకు తెలియజేస్తున్న మీకు ఏవిధంగా ధన్యవాదములు తెలపాలో నాకు తెలియట్లేదు సార్.... 🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదములు అనే మాట చాలా చిన్న మాట సార్.... 🙏🏻🙏🏻🙏🏻
Idhi nijamga Adbutham - I got a New Job offer after visiting a few of the powerful temples. Much more Most thanks to GOD 🎉❤🎉❤🎉 and NANDURI Guruvu Garu...🎉❤🎉❤🎉❤
Thank you very much sir for giving such wonderful info...🙏 We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏 Thanks a lot sir 🙏 🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
Krishnam vandaye jagat guru,Respected srinu garu,Myself I studied sri yakkerala krishnam acharya garu&your father in1968,69 invizag'Mastar tutorial college's chinna waltar.fortunatly while going to kailash man sarovar yatra1984 september I met swamy pranavanda swamy at pithoragarh taken photos also still with me.small little correction while doing parikrama of kailash52km,mansarovar100km,21000high attitute (pranavanda)he is nude&at-degres in cold because yoga he done parikrama.so many times my self asked my guru Anantakrishnacharyulu.can you ple give your phone no?my name Veera raju,9494192019.visakhaptnam
@@NanduriSrinivasSpiritualTalks gurugaru, I'm not able to find the book treatise of sri chakra. Pls help me Or pls share if you have a pdf. We all are waiting
స్వామి మీరు భక్తి విషయాలు మరియు కొన్ని కొన్ని దేవాలయాల గురించి చాలా బాగ చెప్పుతారు. అలాగే మీ పాప గారు కూడా చాలా బాగా చెప్పుతారు ( వీడియో చివరలో ). మీ మాటలు వినడానికి చాలా అసక్తి గా ఉంటాయి మీకు మా కృతజ్ఞతలు. 👌🌷👍🌷🙏🙏🙏🙏🙏🌷🙏🌷🌷🌷🌷🌷🌷
ఓం సాయి నాధాయ నమః. గురువుగారు సనాతన ధర్మం గురించి చెప్పే విషయాలు చాలా అద్భుతమైనవి ఇంటర్నెట్లో కూడా దొరకని విషయాలు మీరు చెబుతున్నారు. మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాఠ్యాంశంగా తరగతి గదులలోనికి తేవటానికి చాలా సమయము పట్టవచ్చు కాని ఈ మహత్మల చరిత్ర లను పుస్తకీకర ణము చేసినచో స్పూర్తి ని నిస్సందేహముగా కలిగి స్తుంది, ఇలాంటి వి మాకు అందిస్తున్న మీకు సదా🙏🙏🙏
గురుగారు వందనాలు. ఈ లాంటి మహనీయుల చరిత్ర వినాలని ఎంతో వెతికను మీ వల దొరికింది. ధన్యవాదాలు గురుగారు. అలాగే శ్రీనివాస్ రామనూజన్ గారి గురించి చెపంది గురుగారు.
Good ,i had seen him and had conversation with him at chitalapudi Viswanath mutt. West godavari district AP. He present ed abook to my guru Bodanadapuri maharaj.That book Containing srichcras photos, of famous Temple s and mataas, asramas and Details regarding srichkras there. On that occasion we discussed many More details about srichkras. I am also Sreevidypurnbishikth,and and experienced srichakra worshipper I know all types of srichkrchanas Sri chakra Maharaj. Later once I went to anngulamhal.i and pranavanada became Friends.
How express the gratitude for your valuable information and msg to this generation. God is behind you, to lighten the hidden lamps in our soul. Sree maatre namaha
ఈ సనాతన ధర్మం లో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం .... ఇంత గొప్ప ధర్మం లో జన్మనిచ్చిన ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. .. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Feeling guilty after seeing this video.i have born near enugu mahal.i have grown there but no one knows about maharshi ji even in my frnds circle and family.i am going to share this to all my frnds&family.salute to your work srinivas ji🙏
గురు గారండీ మీపాదాలకు శతకోటి నమస్కరాములు మరియు ధన్యవాదాలు🙏🙏🙏 మేము యే జనమ్మలో యే పుణ్యము చేశామో మీ ద్వారా మహానుభాహుల చేరిత్ర వినగలుగుతునము, మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఆ శ్రీదత్తాడు ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి సర్వదా కలుగునుకాక, నా ఆలోచన ప్రకారం మీరు కూడా సద్గురువు అవుతారు. శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam from ravulapalem, నేను వేళ్ళ స్వామి ఆ శ్రీ చక్రం గుడికి ,...చేలా అద్భుతమైన గుడి స్వమీ. జీవితం లో వక్కసారి అవిన దర్శినం చేసుకోవాలి. చేలా ప్రశాంతంగా ఉంటుంది
🙏Thank you so much Sir, for posting a great video on such a great personality ( Mahatma) , I live nearer to this place, but never heard about him and his temple of Sri Chakra, but today came to know him , through your video on him, I will have darshan of his temple soon, thank you so much once again.🙏
Sir, by chance you manage to get a phone number to contact the temple, please share it with me. I am looking for the treatise on sricakr book by swami paramananda. It isn’t available online or in stores where we checked. Thanks 🙏🏼
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, ఎందరో మహానుభావులు గురించి చక్కగా వివరిస్తున్నారు. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻👏👏👏
అయ్యా కృష్ణ పరమాత్ముడే నాకు గురువు, అతని తరువాత మీరే. మీకు కోటి వందనాలు. మీరు చెప్పినటువంటి మహనీయులు మన భారత దేశం లో పుట్టారు కనకనే మనది కర్మ భూమి అన్నారు 🙏
Blessed to see this temple today which I got to know through Nanduri Srinivas garu. Most people know this temple by the name of Raja Rajeswari Temple. No Idol but a Maha Meru Sri Chakra is present which is consecrated by Sri Pranavananda garu 🙏🏻
Translated Kailash manasa sarovar yatra book of swamji was published in telugu and I purchased that book in the temple premises.5yrs back.His other books include a book on sri chakra and kasturi mrigam.swamiji details are there in the telugu book. I had the opportunity to visit the place where swamiji used to meditate and perform yagnas in the banks of manasa sarovar in one of the gompas
om Sri matreyanamah Hope you will share more details about the Sri chakra. I am from yenugulamahal only. Thank you sir for wonderful words about our temple..
మన దేశాన్ని వెనక్కు తీసుకెళ్లేది మన సంస్కృతి, మన సనాతన ధర్మాలు కాదండి.ఎవరైతే ప్రబుద్ధులు టీవీ ఛానల్స్ లో కూర్చుని పనికిమాలిన డిబేట్లు పెట్టేవాళ్లు. ఖచ్చితంగా మన పిల్లలకు ఇటువంటి విషయాలను బోధిస్తే తిరిగి మన పూర్వ వైభవాన్ని మనం సంపాదించుకోగలుగుతాం🙏
Me efforts and mana mahiniyula gurinchi ila small story format lo convey cheytam is like a Torch bearer for present and future generations !!! Aa Lalithamma anugraham tho me dwara marintha mandhi mahaniyulu jeevatalanu memu apudu telsukuntune vundali.. 🙏 om sri matrae namah !!!
ధన్యవాదాలు గురువు గారు. శ్రీ ప్రణవానంద స్వామి ఆ ఆలయ నిర్మాణం చేస్తున్న సమయంలో అనుకోకుండా, నేను మా తల్లితండ్రులతో ఆ ఊరు వెళ్లి వారిని దర్శించుకోవటం జరిగింది.. మా నాయనమ్మ గారికి వారు సోదరులు అవుతారు. చక్కని వివరాలు అందించిన మీకు ధన్యవాదాలు.
Namaste Sir, Where can I buy this book "a treatise on sricakra", I could not find the eBook or physical book to buy, Can you please help me purchase either the soft copy ebook or physical book.
Guruvugaru, This channel is immensely valuable due to the spiritual insights shared, which aid youngsters in integrating spirituality into their daily lives and cultivating positive thinking.
My Namskarams to Srinivas garu , You have created an eminent Spiritual library for all great being born in the previous generations and laid a bridge for the seekers to find Guru Tatva in all of them . I will be grateful to your work for rest of my life . I will make my attempt to visit all these shektras to imbibe the possibility. Pranam.
సనాతన ధర్మం గురించి మీరు పరిశోధన చేసి, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అనే మీ తపన, కృషికి మరియు దీక్షకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏
🙏🙏🙏👣🙏🙏🙏
మీ లాంటి వాళ్ళ వల్లే భారత దేశపు గొప్పతనం తెలుసుకో గలుగుతునం. చాలా ధన్యవాదాలు🙏🏻 గురుగారూ
ఈ ప్రపంచంలో 100 కు పైగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 80కు పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి..కానీ ఒక్కటంటే ఒక్క హిందూ దేశం కూడా లేదు.. భారత్ & నేపాల్ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నా, దురదృష్టం కొద్దీ ఆ రెండు దేశాలు సెక్యులర్ అయ్యాయి...అంటే ఆ రెండు దేశాల్లో అన్ని మతాల వారికి సరైన హక్కులు ఉన్నాయి...సరే ! వినడానికి బావుంది... మరి ముస్లిం మతం పుట్టిన దేశం - సౌదీ అరేబియా...ఆ దేశం సంపూర్ణంగా ఇస్లాం దేశం; క్రైస్తవ మతం పుట్టిన జెరూసలేం పూర్తిగా క్రైస్తవమయం...!!!
మరి అదే విధంగా హిందూ ధర్మం పుట్టిన భారత దేశాన్ని హిందూ దేశం అని ఎందుకు అనకూడదు...?
2014 లో ఆర్బీఐ ( RBI) సంస్థ, వైష్ణో దేవీ అమ్మవారి ముద్ర ఉండే కొన్ని నాణేలను విడుదల చేసింది ....అయితే కొంత మంది ముస్లింలు దాని గురించి సుప్రీం కోర్టులో కంప్లైంట్ చేసారు.... అలా ముద్రించడం ద్వారా వారి మనస్సులు దెబ్బతిన్నాయట....!!! చూడండి, హిందువులారా...! మన హిందూ ధర్మం పుట్టిన దేశంలో, మన ధర్మానికి సంబంధించిన ఒక దేవత ఫోటో కూడా వేయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము..... ఇదెక్కడి న్యాయం అంటారు.....? దీన్ని ఎవరైనా సెక్యులరిజం అంటారా...?
ఇండోనేసియా అంటే ఒక ముస్లిం దేశం... కానీ ఆ దేశపు కరెన్సీ నోట్లపై మన బుజ్జి బొజ్జ గణపయ్య ఉంటాడు.... మరి అక్కడి ముస్లింలకు లేని బాధ ఇక్కడి వాళ్లకు ఎందుకో....? ఇప్పుడు చెప్పండి ఏది అసలైన సెక్యులర్ దేశమో.......?
ఇంకో ముఖ్యమైన విషయం...ప్రతీ దానికీ హిందువులను కులం పేరుతో విడగొట్టడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య అందరికీ...!! కానీ, అసలు కులధర్మం ( వర్ణాశ్రమ ధర్మం ) అంటే మీలో ఎంతమందికి తెలుసు...? కులం అంటే పుట్టుక తో వచ్చేది కాదు, మన గుణాన్ని బట్టి కులాన్ని నిర్ణయించాలి....
మీ మనస్సు సదా భగవంతుని పాదాల చెంతే ఉంటే, మీరు శూద్ర కులంలో పుట్టినా బ్రాహ్మణుల కిందికే వస్తారు... ఇది నేను చెప్పిన మాట కాదు... కొన్ని వందలమంది ముందు ఒక స్త్రీకి అవమానం జరగకుండా కాపాడిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన మాట....!!!
ఇకనైనా మేల్కొండి...మనలో ప్రతి ఒక్కరూ ధర్మరాజు అంతటి పుణ్యాత్ములు కాకపోవచ్చు కానీ దుర్యోధనుని అంతటి పాపాత్ములము కాకూడదు...
ధర్మో రక్షతి రక్షితః...🙏
జై శ్రీ రామ్ 🙏
🙏 సనాతన ధర్మం యొక్క మహత్యాన్ని అత్యద్భుతంగా తెలుపుతున్న శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి వందనాలు....🙏
🙏
Super explanation 😃😃
Excellent sir
Excellent sir ...thank you
Superb explanation
Last saturday we were just passing by that area and I remembered this video. So I and my husband went to this place without any prior planning. It all happened in an instance. We thought of just visiting, praying and going back. But on reaching the temple we were given the golden opportunity of doing kumkum pooja just 1 or 2 steps from the holy sri chakram. The sri chakram was completely adorned with roses. It was a divine experience and I literally had tears in my eyes while doing the kumkum pooja. I could feel those vibrations and for a while I felt like I was letting go of all my struggles at her lotus feet. One thing that made me really sad was that many people around rajahmundry or other places have never heard of this temple. I wish more people go there and experience that bliss and happiness.
స్వామి నమస్తే
స్వామి ఇటువంటి మహనీయులు చరిత్ర
మన పాఠ్య పుస్తకాల యందు ప్రచురితమైన
మన next జనరేషన్ వారు యెంతో జ్ఞాన ని
పొందుతారు
చేయరు చేసిన మత పాటలు అని పెట్టనీవరు ఈ క్రిస్టియన్ కాంగ్రెస్ పార్టీ
Govt ituvanti lessons ni book lo print cheyyaru andi. Valla meedha manam aadhaara padatam manesi... Maname intlo vunna pillalaki daily 1 hr ayina strict ga kurchopettukoni ituvantivi vivarinchali. Appude mana sanathana Dharmam yokka visistata next generations ki telustundi.
Matham marina cm ivanni chesthadani anukokandi.
@@SK_M.0820 Yes....you're right 👍👍👍
@@SK_M.0820 exactly..
ఇంత గొప్ప వారి గురించి మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు Sir🙏🙏🙏
గురువుగారు నమస్తే 🙏 మీరు చెప్పింది అక్షరాల నిజాలు. నీ ప్రవచనాలు చాలా వరకు చూస్తూ ఉంటాను. ఆ క్షణమున నా మనసు ఉత్సాహంతో పొంగుతుంది. చాలా సంతోషం గురువుగారు.
గురువుగారు.. ప్రణవానంద గారి జీవితం గురించి వింటుంటే.. ఒళ్ళు గగుర్పాటు గురయింది.. ఇలాంటి మహనీయులు గురించి తెలిపారు.. మీకు కృతజ్ఞతలు మీ మహేంద్ర గుంటూరు.
ధన్యవాదాలు అండి. ఇంత మంచి వీడియో మాకోసం చేసినందుకు. శ్రీమాత్రే నమః
అయ్యా నమస్కారం మీరిచ్చిన వివరణతో ఈరోజే శ్రీచక్ర మేరు దర్శనం చేసుకో గలిగాను మీకు ధన్యవాదాలు మందపల్లి స్వామి వారి దర్శనం కూడా అయ్యింది
నిక్షిప్తమై ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి మాకు అందింస్తున్న మీకు పాదాభివందనలు గురువు గారు 🙏🙏
Dislikes ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు.... విషయం పరిశోధించి, విపులమైన భాష లో, చెప్పడం...అంత తేలిక కాదు..
కొంత మంది మన హిందువుల వీడియోలు dislike చేయటానికే పడతారు..
all dislikes are gorres 🐩 and pigs 🐖
Gaadidhiki kasturi vasana theliyadu kada andhuke dislike chesthunaaru
@@shakthimanasi7543 haha..
ఈ dislike కొట్టేవారు...
మన హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి ఉన్న సమూహాల జనం. వీళ్ళు ఒక hidden agenda ఉన్నవాళ్లు.
నమస్కారం శ్రీనివాస్ గారు🙏, Google లో కూడా దొరకని గొప్ప గొప్ప మహనీయుల గురుంచి మీరు చక్కగా వివరిస్తున్నారు. మేము ధన్యులం. అమ్మవారి కృప వల్లే ఇది సాధ్యం మీకు. ఇంకా ఇంకా మంచి మంచి videos కోసం ఎదురుచూస్తూ వుంటాము🙏🙏
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ గురువే నమః
తిరుమల మూలవిరాట్ గురించి మీరు చెప్పిన రహస్యాలు, నేను ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ లో కూడా చూడలేదు. అంతలా పరిశోధించి చెప్పిన మీకు చాలా ధన్యవాదాలు
అమూల్యమైన విశేషాలు ఇస్తున్నందుకు సర్వదా కృతజ్ఞతలు 🙏 శ్రీమాత్రే నమః
ఒక గొప్ప విషయాన్ని తెలియచేశారు గురువు గారు. మీ పాదాలకు నా నమస్కారాలు....🙏💐
ఎన్నో అద్భుత ప్రదేశాలు ఎందరో మహానుభావుల చరిత్రలు సరళం గా విశ్లేషించి మా అందరికీ కనువిప్పు కలిగిస్తున్న మీకు సదా కృతగ్నులము🙏🙏🙏🙏💐
ఇప్పటి తరం వారికి మన మహనీయుల చరిత్ర ను అందించటానికి ఇంత మంచి వేదిక ను మీరు ఎంతో చక్కగా మా అందరికీ తెలియపరుస్తున్నందుకు కృతజ్ఞతలు.
నమస్కారం అండి,
ఈ మద్య మీ Videos చూస్తున్నాను.
ఎందరో మహానుభావులు గురించి తెలుసుకుంటున్నాను.
మీకు శతకోటి వందనాలు.
మీ research కి hat's off.
Namah shivaya
🙏
ఈ ప్రణవానంద స్వామి గారికి మాకు కొన్ని తరాల బంధుత్వం ఉంది అని చెప్పటానికి ఆనందంగా ఉంది. ఈయన వంశానికి చెందిన వారు మా అత్త.....
Aprna garu, chala santosham andi 🙏🏼. Swami bandhuvulani ila kalusu kovadam. Your family is blessed 🙏🏼 madam, swami pranavanda garu wrasina treatise on sricakra book kosam chala vetukutunnam. Yenugumahal gudi number online lo undi, daniki call cheste adi work avvatam ledu. Meeku aa number dorikite please share cheyya galara. Idi meeku ibbandi leka potene. Thanks aprna garu.
మాది రాజమహేంద్రవరం మీ వల్లే తెలుసుకున్నాము శ్రీనివాస్ గారు నమో నమః 🙏🙏 మీకు చాలా కృతజ్ఞతలు 🙏🙏
నేను తరచు శృంగేరిపీఠం దర్శిస్తుంటాను
Maa vuru ade kani nakuuu telinidi telusukunna tq
Sir, I follow your videos. U reveal so many things which so many don’t know. Thank you 🙏 🙏🙏🙏🙏
మీరు చెప్పే వ్యాఖ్యానాలకు వర్ణించడానికి మాకు మాటలు లేవు సార్
Sri chivatam Amma prssda raya arsha dharma parirashna Srinivasa namadheya l bow my HEAD TO YOUR LOTUS FEET
VERY VALUBLE INFORMATIONS.Thnking you sir.
@@sathyanarayanamurthyparupu3882
Chala chakkaga nijanni andhulo pettaru,chivatam amma gari prasadamey mana guruvu Garu Srinivas garu
గురువు గారు, మీకు చెబుతున్న అన్ని గొప్ప విషయాలకు ఒక పుస్తక రూపం ఇస్తే బాగుంటుంది
అద్భుతంగా ఉంది...వినడానికి ఎంతో ఆనందంగా ఉంది...ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది
నమస్కారం గురువు గారు
ఏనుగుల మహల్ శ్రీ చక్రం దర్శనం చేసుకున్నాను.
మీరు చెప్పిన ప్రణవానంద గురుదేవుల చరిత్ర అచ్చట ఎవరు చెప్పలేదు...మీ ద్వారా తెలుసుకుని చాలా ఆనందిస్తున్నాను
Adrees plz
మన హిందూ దేశంలో పుట్టిన గొప్ప వాళ్ల గురించి ఇలాగే వివరించండి గురువుగారు
ఇలాంటి మహనీయులు గురుంచి మాకు తెలియజేస్తున్న మీకు ఏవిధంగా ధన్యవాదములు తెలపాలో నాకు తెలియట్లేదు సార్....
🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు అనే మాట చాలా చిన్న మాట సార్....
🙏🏻🙏🏻🙏🏻
Idhi nijamga Adbutham - I got a New Job offer after visiting a few of the powerful temples. Much more Most thanks to GOD 🎉❤🎉❤🎉 and NANDURI Guruvu Garu...🎉❤🎉❤🎉❤
నేను చిన్న చలి గాలికి కూడా తట్టుకోలేను...ఈయన గ్రేట్
Thank you very much sir for giving such wonderful info...🙏
We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
Thanks a lot sir 🙏
🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳
మీ సేవలు వెల కట్ట లేనివి ...........మీకు ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Oo రామచంద్ర... అద్భుతః.. మీకు వెయ్యి వందనాలు..
శ్రీ మాత్రే నమః.
Heard about Swamy Pranavanandagaru in my school days and that he is related to Himalayas! Thanks for sharing about him Srinivasgaru!
Krishnam vandaye jagat guru,Respected srinu garu,Myself I studied sri yakkerala krishnam acharya garu&your father in1968,69 invizag'Mastar tutorial college's chinna waltar.fortunatly while going to kailash man sarovar yatra1984 september I met swamy pranavanda swamy at pithoragarh taken photos also still with me.small little correction while doing parikrama of kailash52km,mansarovar100km,21000high attitute (pranavanda)he is nude&at-degres in cold because yoga he done parikrama.so many times my self asked my guru Anantakrishnacharyulu.can you ple give your phone no?my name Veera raju,9494192019.visakhaptnam
నమస్కారం...మా నాన్నగారి సహపాఠి అని తెల్సి సంతోషం కలిగింది 🙏
@@NanduriSrinivasSpiritualTalks krishnam vandayjagat guru ,thank you krishna.My self I want to talk by phone If you give thnq
@@NanduriSrinivasSpiritualTalks gurugaru, I'm not able to find the book treatise of sri chakra. Pls help me Or pls share if you have a pdf. We all are waiting
నమస్కారం అండీ 🙏🏻
మీ దయ వలన, ఆ గుడిని దర్శించుకున్నాము. అక్కడ యజ్ఞం కూడా చేసుకున్నాము. పుస్తకాలు కూడా దొరియాయి. చాలా సంతోషం అండీ.
ధన్యవాదములు 👏👏
ప్రతిమాట ఆణిముత్యం ...ఆత్మానందం తో పూర్తిగా లీనమయిపోయారు...
స్వామి మీరు భక్తి విషయాలు మరియు కొన్ని కొన్ని దేవాలయాల గురించి చాలా బాగ చెప్పుతారు. అలాగే మీ పాప గారు కూడా చాలా బాగా చెప్పుతారు ( వీడియో చివరలో ). మీ మాటలు వినడానికి చాలా అసక్తి గా ఉంటాయి మీకు మా కృతజ్ఞతలు. 👌🌷👍🌷🙏🙏🙏🙏🙏🌷🙏🌷🌷🌷🌷🌷🌷
Thank you Sir
I my childhood I have visited the Groganamudi Swamy's Samadhi Mandir
I always feel happy due to born and brought up in Bhimavaram 🙏🌹
ఓం సాయి నాధాయ నమః. గురువుగారు సనాతన ధర్మం గురించి చెప్పే విషయాలు చాలా అద్భుతమైనవి ఇంటర్నెట్లో కూడా దొరకని విషయాలు మీరు చెబుతున్నారు. మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru unnaru ga mana samskrutini kapaddaniki.. Andarki teliyajeydanki.. Mee channel inka spread avvali.. Andaru chudali.. Jai matha!
పాఠ్యాంశంగా తరగతి గదులలోనికి తేవటానికి చాలా సమయము పట్టవచ్చు కాని ఈ మహత్మల చరిత్ర లను పుస్తకీకర ణము చేసినచో స్పూర్తి ని నిస్సందేహముగా కలిగి స్తుంది, ఇలాంటి వి మాకు అందిస్తున్న మీకు సదా🙏🙏🙏
Meeku enno dhanyavadalu guruvugaru.. my way of thinking started changing after watching your videos..
Exactly. Not only you bro , your comments related for every one
Jai bharath mata ki jai
గురుగారు వందనాలు. ఈ లాంటి మహనీయుల చరిత్ర వినాలని ఎంతో వెతికను మీ వల దొరికింది. ధన్యవాదాలు గురుగారు. అలాగే శ్రీనివాస్ రామనూజన్ గారి గురించి చెపంది గురుగారు.
Proud to be an Indian 🇮🇳
Guru garu..Namsakarmulu 🙏🙏
Good ,i had seen him and had conversation with him at chitalapudi
Viswanath mutt.
West godavari district AP.
He present ed abook to my guru Bodanadapuri maharaj.That book
Containing srichcras photos, of famous
Temple s and mataas, asramas and
Details regarding srichkras there.
On that occasion we discussed many
More details about srichkras. I am also
Sreevidypurnbishikth,and and experienced srichakra worshipper
I know all types of srichkrchanas
Sri chakra
Maharaj. Later once I went to anngulamhal.i and pranavanada became
Friends.
Sir
Namaskarams
We are very happy to listen from you sir and in fact, the great personality hails from our village I.e.Yenugulamahal.
చాలా అద్భుతమైన విషయాలు చెబుతున్నారు. మీరు చెప్పే వరకు చాలా విషయాలు మాకు తెలియలేదు. మీ జన్మను సార్థకం చేసుకున్నారు. మీకు పాదాభివందనం.
How express the gratitude for your valuable information and msg to this generation.
God is behind you, to lighten the hidden lamps in our soul.
Sree maatre namaha
ఈ సనాతన ధర్మం లో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం ....
ఇంత గొప్ప ధర్మం లో జన్మనిచ్చిన ఆ భగవంతుడికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Feeling guilty after seeing this video.i have born near enugu mahal.i have grown there but no one knows about maharshi ji even in my frnds circle and family.i am going to share this to all my frnds&family.salute to your work srinivas ji🙏
Evaru cheppani evariki teliyani enni goppa vishayalu chepthunnaru. ,Chala thanks
Sir tqq sir.maku దొరికిన గొప్ప వ్యక్తి మీరు.ఇంత కాలం ఎక్కడ వున్నారు sir.tq so.much sir
చాలా పరిశోధన చేసి సేకరించిన విషయాలు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు.
గురువు గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనం
మీ యొక్క ఆధ్యాత్మిక కృషికి, పట్టుదలకు ధన్యవాదాలు.
Nanduri anna fans
👇👇
గురు గారండీ మీపాదాలకు శతకోటి నమస్కరాములు మరియు ధన్యవాదాలు🙏🙏🙏 మేము యే జనమ్మలో యే పుణ్యము చేశామో మీ ద్వారా మహానుభాహుల చేరిత్ర వినగలుగుతునము, మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి ఆ శ్రీదత్తాడు ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి సర్వదా కలుగునుకాక, నా ఆలోచన ప్రకారం మీరు కూడా సద్గురువు అవుతారు. శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Iam from ravulapalem, నేను వేళ్ళ స్వామి ఆ శ్రీ చక్రం గుడికి ,...చేలా అద్భుతమైన గుడి స్వమీ. జీవితం లో వక్కసారి అవిన దర్శినం చేసుకోవాలి. చేలా ప్రశాంతంగా ఉంటుంది
ఎంతో గొప్ప మహాత్ముని గురించి తెలియజేసిన మీకు ధన్యవాదములు.
🙏Thank you so much Sir, for posting a great video on such a great personality ( Mahatma) , I live nearer to this place, but never heard about him and his temple of Sri Chakra, but today came to know him , through your video on him, I will have darshan of his temple soon, thank you so much once again.🙏
Sir, by chance you manage to get a phone number to contact the temple, please share it with me. I am looking for the treatise on sricakr book by swami paramananda. It isn’t available online or in stores where we checked. Thanks 🙏🏼
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. మాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, ఎందరో మహానుభావులు గురించి చక్కగా వివరిస్తున్నారు. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻👏👏👏
🙏🙏🙏... Lalitha sahastra Naamalu kuda cheyppandi guruvugaru pls
అయ్యా కృష్ణ పరమాత్ముడే నాకు గురువు, అతని తరువాత మీరే. మీకు కోటి వందనాలు. మీరు చెప్పినటువంటి మహనీయులు మన భారత దేశం లో పుట్టారు కనకనే మనది కర్మ భూమి అన్నారు 🙏
మీలాంటి గురువులు దేశానికి మనోనేత్రాలు
Blessed to see this temple today which I got to know through Nanduri Srinivas garu.
Most people know this temple by the name of Raja Rajeswari Temple. No Idol but a Maha Meru Sri Chakra is present which is consecrated by Sri Pranavananda garu 🙏🏻
🙏🙇🌹🌹ఇంత గొప్పమహనీయులగురించితెలియజేసిన మీకు మా ధన్యవాదములు🌺🌻🌼🌷👌👏🙇🙏
This incident and video is a really eye opening to me and the telugu people...
Much appreciated
Nanduri garu....
From
BhargavaSeethiraju.
ఇంత గొప్ప వారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మీకు 🙏🙏🙏
Translated Kailash manasa sarovar yatra book of swamji was published in telugu and I purchased that book in the temple premises.5yrs back.His other books include a book on sri chakra and kasturi mrigam.swamiji details are there in the telugu book.
I had the opportunity to visit the place where swamiji used to meditate and perform yagnas in the banks of manasa sarovar in one of the gompas
అద్భుతమైన విశ్లేషణ... నమస్కారాలండీ...
om Sri matreyanamah
Hope you will share more details about the Sri chakra.
I am from yenugulamahal only.
Thank you sir for wonderful words about our temple..
చాలా బాగుంది, pranava నంద స్వామి కి పాద నమస్కారములు
మన దేశాన్ని వెనక్కు తీసుకెళ్లేది మన సంస్కృతి, మన సనాతన ధర్మాలు కాదండి.ఎవరైతే ప్రబుద్ధులు టీవీ ఛానల్స్ లో కూర్చుని పనికిమాలిన డిబేట్లు పెట్టేవాళ్లు.
ఖచ్చితంగా మన పిల్లలకు ఇటువంటి విషయాలను బోధిస్తే తిరిగి మన పూర్వ వైభవాన్ని మనం సంపాదించుకోగలుగుతాం🙏
Me efforts and mana mahiniyula gurinchi ila small story format lo convey cheytam is like a Torch bearer for present and future generations !!! Aa Lalithamma anugraham tho me dwara marintha mandhi mahaniyulu jeevatalanu memu apudu telsukuntune vundali.. 🙏 om sri matrae namah !!!
అరుణాచలం గురించి వీడియోస్ చేయండి గురువుగారు, మీకు ధన్యవాదాలు
ధన్యవాదాలు గురువు గారు. శ్రీ ప్రణవానంద స్వామి ఆ ఆలయ నిర్మాణం చేస్తున్న సమయంలో అనుకోకుండా, నేను మా తల్లితండ్రులతో ఆ ఊరు వెళ్లి వారిని దర్శించుకోవటం జరిగింది.. మా నాయనమ్మ గారికి వారు సోదరులు అవుతారు. చక్కని వివరాలు అందించిన మీకు ధన్యవాదాలు.
Science and Spirituality will meet and shake hands- Swami Vivekaanandha.
Swamy MahadBhagyam, Mahadbhagyam meeru ee video lo andhinchina Amrutham, meeko shata Koti vandanalu Nanduri Srinivasa Gari ki jay
సార్ నమస్కారం సార్ pls ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి చెప్పండి సార్
I visited yenugulamahal village ,near Ravulapalem, konaseema dt Ap .Excellent Temple and Sreechakram, everybody try to visit😊
నా వయస్సు 39 సంవత్సరాలు నేను రాజమహేంద్రవరం లోనే పుట్టాను పెరిగాను నివసిస్తున్నాను
కానీ మీరు వీడియో లో చెప్పిన విషయాలలో ఒక్క విషయం కూడా తెలియదు అండి
అద్భుతమైన సమాచారం.🙏🙏🙏🙏
Namaste Sir, Where can I buy this book "a treatise on sricakra", I could not find the eBook or physical book to buy, Can you please help me purchase either the soft copy ebook or physical book.
Chala santoshamga undi andi meeru goppa goppa jnanulagurinchi cheptunte. Inka ento mandi gurinchi telusukovalani undi mee research ki dhanyavadalu
Sir make more videos of swamy of scientific they proved it will help for feature generations please Sir begging u
Guruvugaru, This channel is immensely valuable due to the spiritual insights shared, which aid youngsters in integrating spirituality into their daily lives and cultivating positive thinking.
దయచేసి హైదరాబాదులోని గుడి లు గురించి చెప్పండి గురువుగారు
Chala happy ga undi...memu sri chakram gudiki vellam..mandapalli ki..andaru tappakunda visit cheyali..oka room anta..srichakram meruvu..🙏🙏🙏.Mandapalli visistatha inkokati undi.Mandeswara swamy temple.shani trayodasi roju..andaru darshananiki veltaru.
పద్మావతి సాధన ఎలాచేయాలి ఎప్పుడు చేయాలి నేర్చుకోవడంఎలా వివరించండి గురుగారు
మంచి ఏక్కడైనా చేయవచ్చు అని మీలాంటి వారు నిరూపిస్తున్నారు....
అటువంటి పుస్తకాలును భారత దేశంలోని అన్ని భాషలలోకి తర్జుమా చేయించాలి .......
Annayya gariki abhivandanalu..
Keen observation of the great scientist resemble Shiridi SaiBaba🙏🙏🙏👏👏👏
Since our most of education ministers are Muslims by Congress,
@@indiantelanganite1933
Yes bro, otherwise we loose every thing and patriotism also, in no other religions have it in their books
My Namskarams to Srinivas garu , You have created an eminent Spiritual library for all great being born in the previous generations and laid a bridge for the seekers to find Guru Tatva in all of them . I will be grateful to your work for rest of my life . I will make my attempt to visit all these shektras to imbibe the possibility. Pranam.
Great efforts andi.🙏🙏🙏😊
ధన్యవాదాలు guruvugarrru, అంతటి మహనీయుడు గురించి చెప్పారు, 👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీనివాస్ గారు.... ధ్యానం ఎలా చేయాలో
చెప్పరా...
Already told by him in the video Master CVV gari yoga margam!
Follow pyramid meditation channel..
Heartfulness org net chudadi
@@sharmilakolli4869 yes
మాకు తెలియని విషయాలు తెలియచేస్తున్నారు మికు ధన్యవాదాలు గురువు గారు
నమస్కారం
ఆంధ్ర వాల్మీకి వాసు దాసు గారి ఊరించి
వారు రచించిన చెప్పగలరు
వారు రచించిన ఆంధ్ర తెలుగు రామాయణం బుక్ గురించీ చెప్పగలరు