తిరుమల గర్భాలయంలో బంగారు గంట ఏమయ్యింది? | Miraculous life of Vedanta Desika | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 682

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 2 роки тому +245

    పిల్లలు లెరు 13 yrs,ముడుపు కట్టి,సేవకి వెళ్ళివచ్చిన తర్వాత next year అదే నెలలో కవల పిల్లలు పుట్టినారు, కవలలు కావాలని దేవుడు ముందు మొక్కుకున్నాను,అలాగే అనుగ్రహించారు పలికే దైవం ఆ తండ్రి

  • @saipavan1200
    @saipavan1200 2 роки тому +166

    మీరు ఏవరీ "జీవిత చరిత్ర "చెప్పిన అందులో లీనమై,పరవషిస్తూ, గొంతులో ఆ ఆప్యాయత కనిపిస్తుంది 🙏🙏

    • @Ramarao-gg8uh
      @Ramarao-gg8uh 2 роки тому +5

      Bro small correction story kadu aayan jeevitha charithra

    • @saipavan1200
      @saipavan1200 2 роки тому +1

      @@Ramarao-gg8uh 🙏🙏 thanks bro

  • @vsubbu3247
    @vsubbu3247 2 роки тому +25

    గురువు గారు ఏదో అనుకోకుండా మీ వీడియో చూసాను ఇప్పుడు మీ వీడియోలు అంటే వ్యసనం ల మారింది ముఖ్యంగా తిరుమల వీడియోలు. మహానుభావా ఇటువంటి వీడియోలు మరన్ని చేయాలని కోరుకుంటున్నాను

  • @madhavich14
    @madhavich14 2 роки тому +191

    "మా అమ్మ లక్ష్మి దేవి అవీడే ఇస్తుంది ధనం ఇంకొకరి దగ్గర యాచించడం ఎందుకు?" 🙏🙏🙏
    కొన్ని రోజులు నుండి నేను పడుతున్న భాధకి ఊరట గా వుంది ఈ మాట...

    • @22hamsa22
      @22hamsa22 2 роки тому +8

      Adi nijam Andi.. aa Lakshmi amma varu na kashtallo appudu thodunnaru...

    • @nirmalaanuradha4164
      @nirmalaanuradha4164 2 роки тому +5

      Avunu. Same here also
      Great saying

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 2 роки тому +7

      Avunu andi. Naaku saraina job ledhu. Ainappatiki ammavari daya valla time ki naaku dabbu vachindhi

    • @saipavan1200
      @saipavan1200 2 роки тому +8

      నాకు విపరీతమైన కష్టాలు వచ్చిపడ్డాయి ఐనా మా అమ్మ లక్ష్మీదేవి నాకు ఎప్పుడూ అండగా ఉంది డబ్బు సమస్యలు రాకుండా అవసరానికి అనుగుణంగా ఇచ్చింది ఇస్తుంది 🙏🙏మా అమ్మ లక్ష్మీదేవి కి శతకోటి ప్రణామాలు 🙏🙏

  • @nareshyenugu6123
    @nareshyenugu6123 2 роки тому +34

    అయ్యా.... మీరు చెప్పే ప్రతీ విషయాలు ఎంతో ఇంట్రెస్ట్ గా అమ్మ చెబుతున్నట్టు మురిపెంగా చెపుతారు. నాకు ఎంతో.... ఇష్టం 🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +151

    ఓం, నమో శ్రీ హయగ్రీవ స్వామి నమో నమః, అయ్యా మీరు చెప్పే ఈ మహిమ లు గల కథ లు వింటు వుంటే వాళ్ళు పులకరిస్తోంది,

    • @ushanittala6696
      @ushanittala6696 2 роки тому +1

      Sir,🙏 Nanduri Srinivas garu, Iam very much impressed with your explanation about anything which is devotional. Can you please explain Sri Dakshina Murthy Strotram meaning? 🙏🙏🙏

    • @janakayyachintapalli8872
      @janakayyachintapalli8872 2 роки тому

      Ppp I I have

    • @janakayyachintapalli8872
      @janakayyachintapalli8872 2 роки тому

      Ppp

  • @muralimohan-nf6me
    @muralimohan-nf6me 2 роки тому +4

    గురువు గారు. నమస్కరo
    నేను ఒక మెట్రో రైల్వే ఇంజనీర్ ని. డెల్హి లో ఉంటాను. కానీ నాకు ఆద్యాత్మిక భావం చిన్నవయసు నుండి ఉంది
    పురాణ దేవాలయాలు చూడాలని తెలిసిన పెద్దవాళ్లను అడిగాను. వాళ్ళు నాకు కుతాబ్ మినార్ ఒకప్పటి గొప్ప దేవాలయం అని చెప్పారు.
    కుతుబ్ మినార్, అది ఒకప్పటి మహా విష్ణు దేవాలయం. దానిని నాశనం చేసారు. ఒకసారి దాని గురించి చెప్పండి గురువగారు.
    నేను చాలా మంది పెద్దవాళ్ళని అడిగాను. అందరు ఒకే సమాదానం ఎచ్చారు. ఇది ఒక లక్ష్మీనరసింహ స్వామి దేవలం అని చెప్పారు

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 2 роки тому +5

    ఇటువంటిదే కథ ఆదిశంకరచార్యులు గారికి ఒక చెప్పులు కుట్టేవానికి మధ్య జరిగిందని ఈరోజే మొట్టమొదటిసారిగా మధ్యాహ్నం చాగంటి వారి short videos లో విన్నాను.
    చాలా అద్భుతంగా ఉందని ఆనందపడ్డాను.
    మళ్ళీ ఇక్కడ ఇదే రోజు ఇప్పుడు వింటున్నాను.
    చాలా విచిత్రంగా ఉంది ఒకే రోజు వినడం.
    నమస్కారములు ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @adityarompella3966
    @adityarompella3966 2 роки тому +186

    అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి మరియు వ్రతం గురించి చెప్పండి ❤️

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 2 роки тому +12

    మీరు శ్రీ మహా విష్ణువు గురించీ ఏమి చెప్పినా మనసు పొంగిపోతుంది నాకు స్వామి..మేము శ్రీ వైష్ణవులకు.అందరూ దేవుళ్ళు estame..కానీ విష్ణువు అంటే పంచ ప్రాణాలు నాకు..మీరు ఒక్కరూ విష్ణు భక్తుల గురించి చెప్తారు..వేదాంత దేసికుల గురించి తెలుసుకోవాలని చాలా వుండేది..ఈరోజు కొంత విన్నాను.ధన్యవాదములు మీకు,

  • @adarsh.n1989
    @adarsh.n1989 2 роки тому +19

    Happy Teacher's Day Guru ji. You're our Spiritual teacher 🙏🙏

  • @pasupuletikathyayeni9217
    @pasupuletikathyayeni9217 2 роки тому +4

    ఓం నమో హాయగ్రీవాయ నమః. మీరు చూడ ముచ్చటగా చెప్పే తీరు మమ్ములను సనాతన ధర్మము వైపుకు గౌరవం పెరిగేలా చేస్తుంది

  • @vijayalakshminv
    @vijayalakshminv 2 роки тому +3

    చాలా బాగుందండి..ఒక చిన్న సందేహం...
    Last లో...మహామదీయుల దండ యాత్ర టైం లో ...ఆయన శవాల గుట్టల కింద దాక్కోవలిసిన అవసరం ఏముంది....పిలిస్తే పలికే హ్హయగ్రీవ స్వామి...గరుక్మన్ తుడు ఉన్నారు కదా...
    చాలా సందర్భాలలో ఇలాటి doubt వస్తుందండి...
    మహాద్మదీయ దండయాత్రలు సమయం లో చాలా మంది మహనీయులు ఉన్నారు...వారు ఎవ్వరు కూడా దండయాత్రలు నుండి మనుషులను కాకపోయినా దేవాలయాలను...విగ్రహాల ను ఎందుకు కాపాడలేదు...
    Kindly clear this to many of us....
    ఇలాంటి ప్రశ్నలు ఇతర మతస్తులు అడిగితే సమాధానం చెప్పే అవకాశం కలుగుతుంది...
    Hope and pray that u reply

  • @sailajabalijepalli8907
    @sailajabalijepalli8907 2 роки тому +51

    శ్రీ గురుభ్యోనమః.వేదాంత దేశికర్ వారి చరిత్ర ఎంతో చక్కగా వివరించారు.మా పూర్వ పుణ్యం వల్ల ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం మీ వల్ల మాకు లభిస్తోంది.మేము ఎప్పటికీ మీకు ఋణపడి ఉంటాము.🙏🙏🙏

  • @udaykrishnakumar9849
    @udaykrishnakumar9849 2 роки тому +4

    చాలా బాగా వివరించారు మా జన్మ ధాన్యం అయ్యింది మీ ప్రవచనం వలన నేని తిరువహిద్రపురం ఇంతకుముందు దర్శించుకున్నాను పైన హాయగ్రీవ స్వామి వారి సన్నిధి కూడా సేవించుకున్నాను ఆ బావి చూడలేదు తెలియక మరల వెళ్ళటానికి ప్రయత్నిస్తాను స్వామి జైశ్రీమన్నారాయణ

  • @shilpapradeepk461
    @shilpapradeepk461 2 роки тому +19

    Listening about such Noble souls gives immense happiness......We wish to hear about many more such great , purposeful, Noble Souls......Thanks to Nanduri garu , his family and his team......

  • @Madhavi6131
    @Madhavi6131 2 роки тому +4

    iam very much fascinated by your videos sir.....my dire wish is to visit all Hindu temples in our country before I die. Since my childhood I have grown listening all mythological stories from my father and I believe in Hinduism.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 2 роки тому +57

    కార్తికేయ 2 సినిమా గూర్చి విశ్లేషణ చేయగలరని నా మనవి🙏🙏🙏

  • @murtymunukutla8080
    @murtymunukutla8080 2 роки тому +92

    Vedanta desika is also known for his solution for knight tour problem of chess. He incorporated it in paduka sahasram. Also known for sudarshana stotram, and controversial satadushani. Request to make part 2 about this. Would like hear from experts like Nanduri garu.

    • @gopal7243
      @gopal7243 2 роки тому +5

      @murty munumutla..can u kindly explain about knight tour,if possible

  • @kvenkatarangaiah9453
    @kvenkatarangaiah9453 2 роки тому +1

    స్వామి...మీరు..చెప్పే...ప్రతి విషయం..పూర్తిగా లీనమై. వివరిస్తూ వుంటే మాకు ఎంతో ఆనందంగా వుంది

  • @abhilashn2993
    @abhilashn2993 2 роки тому

    చాలా మంచి విషయాన్ని చేపారు..... శ్రీ మాత్రే నమః..... ఆహా మంత్ర చేపండి.... Eppudu కూడా తుష్కరులు చాలా నాశనం చేస్తున్నారు... ఆహా మంత్రాలు ద్వారా అయిన అందరి ఇంట్లో సనాతన ధర్మం ఇంకా నిలబడాలి అని ఆహా భగవంతుడు అనుకున్నాడు ఏమో అందుకే మళ్లీ ఆహా మహానుభావుడు గురుంచి తెలుసుకో గలిగాము మీ ద్వారా.... శ్రీ దత్త....

  • @chalapathi9559
    @chalapathi9559 2 роки тому +10

    హయాగ్రీవ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు 🌹🍀🥭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pravallikaapoori3472
    @pravallikaapoori3472 2 роки тому +1

    గురువుగారికి పాదాభివందనాలు అయ్యా మీ ప్రవచనాలు వింటూ ఉంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది

  • @sureshsanapala571
    @sureshsanapala571 2 роки тому +6

    గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @sravanthichary3397
    @sravanthichary3397 2 роки тому +6

    Excited to hear more Venkateswara swamy stories nanduri garu...while dng stotra parayana, ur explanation runs in my mind espclly Aditya hrudayam..🙏 namo namaha .. sree gurubhyo namaha

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 2 роки тому +1

    శాస్త్రి గారు మీకు ధన్యవాదములు మీరు చెప్పె మాటలు ఆణిముత్యం లు మీరు కూడా కారణ జెన్ములు

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 2 роки тому

    🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా ఆ మహనీయుని గురించి వీనే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 2 роки тому +21

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 🕉️ శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏

  • @sridevi4118
    @sridevi4118 Рік тому

    ఎన్ని vidio వింటున్నా వింటూనే వుండలనిపిస్తోంది guruvugaru. Alasata radu, akaliveyadu. EMI mi mahatyamu, sevaku samayamoutondani pakkaku vellale కాని, mi janma dhanyam makanta teluputu, ma janma dhanyam mi speech vintu. Sri Vishnu Roopaya నమః శివాయ

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 2 роки тому +2

    Kalabhairavashtakam gurinchi cheppandi guruvu gaaru...

  • @gayathriram7975
    @gayathriram7975 2 роки тому +1

    🙏గురువు గారు.దుర్గ నవరాత్రి పూజ పూర్తి వివరణ ఇవ్వండి.అమ్మవారి ని పెట్టిన తర్వాత రోజు అలంకరణ ఎలా చేయాలి ఏ రోజు ఏ ఛీర కట్టలి ముందు రోజు ఛీర తియాల ఇలంటి సందేహాలు ఉన్నందున. ఒక విడియొ చేయండి 🙏🙏🙏🙏

  • @Sarvam_shiva_mayam
    @Sarvam_shiva_mayam 2 роки тому +3

    మీరు ఇలాంటి గొప్ప భక్తుల గురించి చెప్పడం వలన మాకు అ భగవంతుని మీద నమ్మకం కలుగుతుంది గురువు గారు

  • @sridharmasastra3223
    @sridharmasastra3223 2 роки тому

    గురువుగారు మాకు అయ్యప్ప దీక్ష గురించి అయ్యప్ప పూజా విధానం గురించి అసలు అయ్యప్ప గురించి కొన్ని విషయాలు మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాము

  • @nagaravindrag3858
    @nagaravindrag3858 2 роки тому +21

    గురువు గారు నమస్కారము 🙏
    ఆశ్వీయుజ మాసం రాబోతుంది కదా అండి
    దసమహా విద్యలు గురించి ఒక సీరీస్ చేయవలసిందిగా ప్రార్థన

  • @LokanathNandhha
    @LokanathNandhha Рік тому

    మీరు చేప్పుతున్నది నిజమే గురువుగారు 💐🙏💐

  • @madhusudanmadhusudan9996
    @madhusudanmadhusudan9996 2 роки тому +8

    🕉ఓం నమో భగవతే వాసుదేవయ నమః👣🙏🏻🥥🥥🌺🍁🥀🔱🚩💐🌹🌸🌻💕

  • @KalabairavamBhaje
    @KalabairavamBhaje 2 роки тому +34

    స్వామీ కాలభైరవ అష్టకం గురించి తెలియచేయండి స్వామీ 🙏🙏🙏🙏

    • @SaiRam-ru3vg
      @SaiRam-ru3vg 2 роки тому +2

      ఆయనకు చెప్పే ఉదేశ్యం లేదు మేము చాలా సార్లు అడిగాము ఆయనని విసిగించద్దు అన్నారు 😭

  • @Amman9234
    @Amman9234 2 роки тому +1

    Guruvu garu...me manchi matalu meru cheppe vislwshana.. Ammavari gurinchi patinchavalasina shlokas na jeevitham ne marchesaie....Danyosmi Guru garu🙏🙏nenu na pillalakosame brathukuthunnanu...meru cheppe prathi mata na lo dairyanni isthundiiii

  • @Amman9234
    @Amman9234 2 роки тому +3

    Me family ki nenu pedda Abhimani Guruvu garu 🙏 me anni videos ,shorts annintini chusthanuu

  • @sri3994
    @sri3994 2 роки тому +16

    11:00 ఈ సంఘటన ఆదిశంకరాచార్యులు జీవితంలో కూడా జరిగింది,ఒక చెప్పులు కుట్టేవాడు శంకరా మీరు సర్వజ్ఞులు అంటారు అందరూ అయితే ఈ చెప్పుకుట్టండి అని సూది ఇస్తాడు, అప్పుడు శంకరాచార్యులు సూదిని ముక్కుకి రాసి కుట్టడం ప్రారంభిస్తారు, వెంటనే చెప్పులు కుట్టేవాడు శంకరులు కాళ్లు మీద పడతాడు

  • @karnapuvenkatesh9616
    @karnapuvenkatesh9616 2 роки тому

    గురువుగారు మీలో నకు రమణ మహర్షి కనిపిస్తేనారు మీరు చెప్పే మాటలో అ స్వామి ఉన్నారు అప్పటలో అయన ఇప్పడు మీరు ఈ రోజులో ఎన్నో దారుణాలు జరుగుతున్న ఎంతో కాంత మంచి ఉంది అంటే మీలాంటి మహానాబాబూలువల్ల స్వామి మీ ప్రతి విడియో ఎలా ఉంటాయి అంటే మాటలో చెప్పలేము నకు చల ఇష్టం మీ ఉపన్యాసములు

  • @siddusongs4834
    @siddusongs4834 2 роки тому +1

    జై గురు దత్త స్వామి నవనాధ్ ల గురించి చెప్పండి స్వామి మీరు చెబితే వినాలని ఉంది జై గురు దత్త

  • @jaym5611
    @jaym5611 2 роки тому +2

    నండూరి గారికి నమస్కారములు....
    తొలి తిరుపతి( తూర్పు గోదావరి) గురించి ఒక వీడియో చేయగలరని మనవి...
    జై శ్రీరామ్
    జై హింద్

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 2 роки тому +19

    Proud to be an Hindu 🕉
    Guru Garu,Meeku Dhaynavadumulu 🙏

  • @ViralReal
    @ViralReal 2 роки тому +13

    చాలా చక్కని వివరణ గురువు గారు, ధన్యవాదములు.

  • @manojapl1740
    @manojapl1740 2 роки тому +8

    Namaskaram Sri Nanduri garu 🙏
    I'm at Tirumala today for swamy darsanam.
    May Lord Balaji Bless Sri Nanduri garu, his family and all his followers.
    Sri Venkatesaya Sarva Sankata Vinasaya 🙏

    • @rameshmalpedi7667
      @rameshmalpedi7667 2 роки тому

      🙏Om namo venkateshaya 🙏

    • @Maruthi543
      @Maruthi543 2 роки тому

      OM NAMO VENKATESHAYA 🙏👍😍
      DARSHANAM BAAGA Ainda Andi

  • @gogulaganesh579
    @gogulaganesh579 2 роки тому

    అంతటి మహనీయుల గురించి తెలియపరిచినందుకు ధన్యవాదాలు గురువు గారు 💐🙏

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 2 роки тому +33

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    ఓం నమఃశివాయ 🙇🙇

  • @madakabhargavsai6344
    @madakabhargavsai6344 2 роки тому +2

    Kaliyugam lo kuda inthati mahaniya guruvulu unnara .🙏 Padabhivandanam Srinivas garu .Om Namah shivaya

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 роки тому +9

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం శ్రీ మాత్రేనమః 🌴🚩⚛️🔱🕉️🥥🌿💮🌸🌹🌼🌺🍊🏵️🥭🌽🍎🇮🇳🏠👨‍👨‍👧‍👧🙏

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 2 роки тому +1

    Nanduri Srinivas Maharaj gariki Namaskaram 🙏🙏🙏🙏🙏

  • @gattuvinod6442
    @gattuvinod6442 2 роки тому

    ఇవన్నీ మన పాఠ్యంశాల్లో ఖచ్చితంగా ఉండాలి...

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq Рік тому +1

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 2 роки тому +9

    Thank you Guruvugaru for the clear explanation of Lakshmi Hayagreeva. Thousands of namaskaarams to your feet heartfully.

  • @gujjasridevi906
    @gujjasridevi906 2 роки тому

    మా వీనులు ఎంత పుణ్యమైన కధ ను వినాలి గాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sharadhakrishnamurthy9624
    @sharadhakrishnamurthy9624 2 роки тому +6

    Very good morning Sir..very happy to listen to life history of such great a great saint Monday morning..it is also motivational..God gives us challenges so we can bring the best out of us n get better..Good lesson Sir.tq n good day.
    N I keep following ur spiritual journey..u r God sent tech savvy spiritual Guru..lots of respect Sir to u n ur family.

  • @Sreeramajayam8
    @Sreeramajayam8 2 роки тому +4

    Please explain in detail about lord Krishna rukmini sathyabhama,Meera and Radhe

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 2 роки тому +1

    The way of your explanation and
    Modulence of voice is excellent. You
    Kindly try to teach Namakam,chamakam,
    Rudram ,etc., through your channel
    Many people want yo learn but proper
    Guru or channel is necessary and
    Capability and interest to mobilize
    People is also.Only Iam putting
    Before you my humble request only.
    Thank You Sir

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 роки тому

    ఓం నమో శ్రీహయగ్రీవాయ నమః నమోనమః
    🚩🙏🙏🙏🚩
    జై శ్రీమన్నారాయణ
    జైజై శ్రీమన్నారాయణ
    అడియేన్ రామానుజ దాసః
    🚩🙏🙏🙏🚩

  • @saivenkat824
    @saivenkat824 2 роки тому +2

    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Sitha Rama 🙏🏻
    Sri Rama 🙏🏻Jai Rama 🙏🏻Jai Jai Rama 🙏🏻
    Jai Jai Sitha Rama 🙏🏻
    Jai Jai sri Rama 🙏🏻
    Jai Sri Ramadutha Hanuman🙏🏻

  • @mangalaranganathan9442
    @mangalaranganathan9442 7 місяців тому

    🙏🙏🙏🙏🙏స్వామి వేదాంత దేశికుల మహిమ అపూర్వం

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 2 роки тому +13

    ఓం నమో వేంకటేశాయ 🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @Arunachalaraman
    @Arunachalaraman 2 роки тому

    గురువు గారు కి నమస్కారములు. ఈ వీడియో లో మీరూ చెప్పినా అన్నీ స్తోత్రములు అప్‌లోడ్ చేయగలరు అని నా విన్నపాము

  • @archanabhave781
    @archanabhave781 2 роки тому +1

    Thanks a lot for sharing important snippets in the life of such great personality.🙏🙏🙏

  • @lakshmisudha9432
    @lakshmisudha9432 2 роки тому +2

    Namasthe sir, okasari kshipra Ganapathi Pooja ela cheyyalo oka video cheyyandi sir,alagey vivarana ivvandi sir,Mee noti dwara vivarana isthe maaku ade goppa varam sir... Please please sir, twaralone video chestharani aasistunnamu sir...👏

  • @manimanihemanthkumar7787
    @manimanihemanthkumar7787 2 роки тому +1

    ఏది ఏమైనా మా దేశికులు ఒక real hero...

  • @thappetajagadeesh6229
    @thappetajagadeesh6229 2 роки тому +9

    Ayya vishnu sahasranama Lalitha Sahasranamam pdf pettandi anna gaaru pls yanno rojulu nundi adugutunnanu anna

    • @8956deep
      @8956deep 2 роки тому

      bayata dorukuthayi net lo untayi free ga

    • @saathvikam
      @saathvikam 2 роки тому

      Old videos lo vundi anukunta.. okasari search cheyandi

    • @karthiklanka9960
      @karthiklanka9960 2 роки тому

      Avi google untai anduke meeku reply ivvaledhu

    • @spavan9138
      @spavan9138 2 роки тому

      Stotranidi app download chesko di me mobile lo anni stotras unnay anduko

  • @meghamanjushavadranam8796
    @meghamanjushavadranam8796 2 роки тому

    నమస్కారం గురువుగారు ఓం మణి పద్మే హమ్ మాత్రం గురించి తెలియజేయగలరు గురువుగారు 🙏🙏🙏🙏

  • @gurrammadhulatha7454
    @gurrammadhulatha7454 2 роки тому

    Namaste Guruvu garu. Meru e video lo chala vishyalu chepparu. Yenno upayoga pade stotralu namalu ah mahanubavulu manaki andhincharu ani chepparu. Velu unte avi maku teliyacheya galagutaru ani asistunnam, alantivi smarinchatam valana yentho mandhi varu vari jeevthalanu bagu cheskovatam jarugutundi🙏🏻😊

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 2 роки тому

    Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @arunakumari6533
    @arunakumari6533 2 роки тому +2

    So blessed to listen to your videos 🙏 Shri Matre Namaha 🙏

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 2 роки тому +1

    Dhanyavadamulu guruvugaru... sri vendantadesikaney namaha

  • @Rajanish7949
    @Rajanish7949 2 дні тому

    Sir, please explain Raghuveera Gadyam 🙏🏻

  • @pogulapurvishivakumar8878
    @pogulapurvishivakumar8878 2 роки тому +1

    Manidweepa varanam pooja vidhanam chupichandi please

  • @sradhikasantosh4408
    @sradhikasantosh4408 2 роки тому

    Janma dhanyam autindi Swamy mee matali vintunte,mee maatale shlokam la vuntudi. Meeru saraswati putrudu 🙏🙏amrutam taginanta santoshmautundi mahanubhava.

  • @poketalk7575
    @poketalk7575 2 роки тому

    Gurugariki padabhi vandanalu.meeku dhanyavadhalu, meeru guruga anaku enno manchi vishayalu nerpincharu,India enno nerpinchali Ani korokuntu.meeku upadhaya dinosthava shubhakankshalu gurugaru.🙏🙏🙏🙏🙏🙏

  • @prathyu2138
    @prathyu2138 2 роки тому +1

    Guruvu garu please sundhara kaanda lo 15 sarga gurunchi cheppandi okasari chadivi vinipinchandi please 🙏🙏🙏🙏🙏

  • @thirunagarikarthikswamy5847

    జై శ్రీమన్నారాయణ గురువుగారు పాదుక స్తోత్రం pdf తెలుగు లో పంపగలరు

  • @sri667
    @sri667 2 роки тому +2

    నేను తిరుమల లో సెప్టెంబర్4, 2021
    నాడు అక్కడ గుడి బయట పడుకోడానికి అనుమతి ఇవ్వలేదు
    సరేలే అని బయట గేట్ ము0దు
    షట్లర్ లో పడుకున్నా రాత్రి నిద్రలో
    గుడి మహాధ్వర0 గర్భ గుడి ఏడమ ఆకాశం ల్ శివుడు త్రిశూలం పట్టుకొని కనబడినాడు.
    అసలు శివుడు విష్ణు ఇద్దరూ ఒక్కటే
    తిరుమల లో ఉన్నది ఒక్కటే...

  • @lakshmetatolu3043
    @lakshmetatolu3043 2 роки тому +1

    Puriti milalo devuni books chaduvavachchaandi

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 2 роки тому +16

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏

  • @puppalanagalakshmi7043
    @puppalanagalakshmi7043 2 роки тому

    Ma babu,papa miru cheppay kotta vishayala kosam wait chaistaru andi, Thank you dini valana valla lo bhakthi devunimida nammakam peruguthunai.

  • @ajaykumaryellanki2099
    @ajaykumaryellanki2099 2 роки тому +1

    Guruvu garu namaskaram
    Vemulawada, kondagattu temples meda video cheyara guruvu garu

  • @alokyachannel179
    @alokyachannel179 2 роки тому

    Nenu em video chustunta chala Baga chaptuntaru Meru

  • @shashigade453
    @shashigade453 2 роки тому +12

    గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 2 роки тому

    Sri rangam darshanam gurinchi full details tho cheyandi guruvugaru.. Sri mathrenamaha🙏🙏

  • @sivakumarp5803
    @sivakumarp5803 2 роки тому +1

    Title of this video is very suspense & thrilled.

  • @padmapadma3183
    @padmapadma3183 2 роки тому

    Meeru e video chesina, cheppina nenu leenamaye pothaanu. Sri matre namaha

  • @CoronaVirus-fg9bb
    @CoronaVirus-fg9bb 2 роки тому +1

    Happy teacher's day guruvu garu 🙏🏻🙏🏻

  • @luckyrocksmasterofcubing6776
    @luckyrocksmasterofcubing6776 2 роки тому

    Happy teachersday andi meru maku guruvu manchi vishayalu cheptunaru thankyou

  • @gajjamamatha7907
    @gajjamamatha7907 2 роки тому

    Namaskaram guruvu garu meku padhabhivandhanalu 🙏🙏🙏🙏 Rudrakshamala avaraina dharinchavacha oka video cheyara guruvu garu

  • @usharaniveesam4392
    @usharaniveesam4392 2 роки тому +1

    Vamsa sapala ki remedy cheppandi guruvu garu please 🙏

  • @nayidilaxmi9532
    @nayidilaxmi9532 2 роки тому

    Chala badestundhi.swami garu.padapeduthunnaru .

  • @saiprasad2468
    @saiprasad2468 2 роки тому +1

    ఓం నమో శ్రీ హయాగ్రీవ స్వామి నమో నమహ

  • @kkkumar777
    @kkkumar777 2 роки тому +2

    🙏🙏🙏
    బలమ్ గురో ప్రవర్ధతామ్
    🙏🙏🙏

  • @Deviandlucky
    @Deviandlucky 2 роки тому

    గురువు గారు నాకు ఈమద్య ఒక వారం ముందు నేను కాలి నడకన తిరుమల వెళ్తునట్టు దారిలో ఎలుగుబంట్లు తిరుగుతున్నట్లు అందరూ బయపడుతున్నట్లు కల వచ్చింది గురువుగారు ఇది మంచా చెడా చెంపండి pls🙏🙏🙏

  • @manimanihemanthkumar7787
    @manimanihemanthkumar7787 2 роки тому

    దేశికులు పూజించిన హయగ్రీవ పెరుమాళ్ ప్రస్తుతం మా పరకాల మఠం లో మైసూరు లో ఆరాధన అందుకుంటుంది...ఆ విగ్రహం వారి మేన మామ ఆత్రేయ రామానుజ ఆచార్యుల ద్వారా వస్తుంది..వారికి భగవత్ రామానుజ స్వామి వారి ద్వారా వచ్చింది...

  • @srinivassreeram4933
    @srinivassreeram4933 2 роки тому

    Nanduri garu meeru maku maro chaganti garu, Om namo venkateshaya

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 2 роки тому +2

    Om sri venkatesaya srinivasaya govindaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmivineela2233
    @lakshmivineela2233 2 роки тому

    Aa shlokalu okasari video cheyandi guruvu garu