ఆయన ఒడిలో గమనించారా? అది విగ్రహం కాదు | Vasudevananda Saraswathi (Tembe) Swami | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 660

  • @kusumanjali846
    @kusumanjali846 4 роки тому +163

    I saw the video about three months back. Today I am commenting to inform that ghorakashtodharana stotram I chanted during sunset for an hour sitting at same place everyday. I want people to know that it worked like magic for me by eradicating my problems which I have been suffering with for many years. Please believe that this stotram works. Jai guru datta.

    • @acchusneha7710
      @acchusneha7710 3 роки тому +2

      Thank you for sharing

    • @srinivasarao8412
      @srinivasarao8412 3 роки тому +2

      Thank you flor giving tonnes of energy brother, I will start from today on ward's.

    • @parimalaseebi1106
      @parimalaseebi1106 3 роки тому +1

      Feels good to know 🙏🙏

    • @nagarajumoturi3196
      @nagarajumoturi3196 3 роки тому

      Jai guru datta

    • @uppalaravik6308
      @uppalaravik6308 2 роки тому +3

      l am fortune to have darshan of vaasudevananda saraswathi maharaj at GARUDESWAR recentiy

  • @suri0704
    @suri0704 4 роки тому +53

    చిన్న గురువుగారు మీరు ఉపదేశించిన బడబాల హనుమాన్ స్త్రోత్రం వల్ల ఈ కారనో సమయం లో చాలామంది కి నయం అయింది

  • @GADDAMLAXMINARAYANA
    @GADDAMLAXMINARAYANA 9 місяців тому +9

    23 ;07 క్షణాల మీ వీడియో ను 28/04/2024 ఆదివారం మధ్యాహ్నం 1 గం//లకు మీ వీడియో చూస్తూ చూస్తూ నిద్ర పోయాను, కానీ ఆఖరి రెండు క్షణాల ముందు నా తలపై అదృశ్య రూపంలో ఎవరో తట్టి లేపి నన్ను జాగృత పరిచారు, ఆతరువాత ఈ వీడియో ను మళ్ళీ మొదటనుండి చూసాను , అలా జాగృతపరిచిన మహానుభావులు శ్రీ గురు దత్తాత్రేయులేనని నా నమ్మకం. శ్రీ గురుభ్యోనమః..

  • @siddusongs4834
    @siddusongs4834 4 роки тому +37

    మా జన్మ తరించింది స్వామి
    చాలా మంచి మహానుభావుని చరిత్ర చెప్పారు మీకు పాదాబి వందనాలు

  • @udaysai1038
    @udaysai1038 4 роки тому +75

    శ్రీ తంబె స్వామి చతుర్మాస్యందీక్ష చేసిన కురువపురం లో గుహ లో నే నేను చాలా సార్లు ధ్యానం చేయడం ...శ్రీ పాద వల్లభుల అనుగ్రహం జై శ్రీ గురు దత్త

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 4 роки тому +97

    దత్తాత్రేయ ఘోర కష్టో ద్ధరణ స్తోత్రం రచించి మనకు అందచేసింది, వాసుదేవా నంద్ సరస్వతి గారు. ఈ tembe స్వామి గారు దత్తాత్రేయ భక్తులకు ఆరాధ్య సాధకుడు.ఈయన అపర దత్తాత్రేయుడు

  • @anupojusatyanarayamurthy6717
    @anupojusatyanarayamurthy6717 4 роки тому +5

    ఏమి తెలియని మాకు ఇన్ని అద్భుతమైన విషయాలు మీ ద్వారా దత్త స్వామి మాకు తెలియచేస్తున్నది. Ome దత్తాత్రేయ namaha. ధన్యవాదాలు.

  • @sainath3237
    @sainath3237 4 роки тому +17

    people like you can inspire and increase the tradition and culture of sanatanadharma
    with your speaking power
    salute to you sir

  • @anuradhayagnyamurthy8558
    @anuradhayagnyamurthy8558 3 роки тому +4

    Vasudeva swami tembe swami guru gari sambandinchina Leela sai baba charitra lo vasthundi. Baba charitra lo chudandi. Very happy to hear this version. Iam very much blessed to listen this Datta swami thank you very much for the video.

  • @venkateswararaokundha9525
    @venkateswararaokundha9525 3 місяці тому

    నండూరి శ్రీనివాస్ గారు మీరు మన తెలుగు వారు అవ్వటం, మా అదృష్టం, ఎన్నో అపూర్వ మైన, విషయాలు మీ వల్ల తెలుసుకుంటున్నాము, 🙏🙏🙏🙏

  • @vish4053
    @vish4053 4 роки тому +5

    Gurugaru meeku pranamalu. Mamu me videollanni chusta vuntamu.meeru kuda karana janmula .maaku intha manchi vishayalu taluputa vuntaru .koti vandhanalu Gurugaru.🙏🙏🙏🙏. Gurugaru dayachasi Lalitha sahasranama artham thalisukovalani vundhi.meeku eppudai na veelunta Mee mataltho vinalani undhi.🙏🙏🙏🙏

  • @bhargavigade9735
    @bhargavigade9735 4 роки тому +2

    Tembe swami vari gurunchi meeru cheppindi vintunte ne chaala happy ga undi . Vaari anugraham eppudu meeku undali guruvugaru. ,,🙏🙏🙏

  • @vshar001
    @vshar001 4 роки тому +14

    It's a coincidence for me to go to Baroda on 8th August and come to this temple on 9th August i.e. today and do ghora kastodhara stotram infront of Datta murthy and sri vasudevananda saraswati swami ji today. That too on Swami birthday itself.

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 2 роки тому +9

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

  • @ravinagasrinivasc2357
    @ravinagasrinivasc2357 4 роки тому +2

    Me New videos chudataniki memu aduru chusi ma kalu kayalu kasthunae....we are very addicted...to your good sayings....gurugaru...

  • @veligatlavsprasad3802
    @veligatlavsprasad3802 4 роки тому +1

    Guruvu gari paada padmamulaku naa yokka namaskaramulu 🙏
    Meeru okkokka datta leelalu vivaristunte kanula nundi ananda bhashwalu vastunnai andi.
    Meeru cheppina prakaram nenu Dt. 21 Jan Nundi Guru charitra sapthaha parayanam chestunnanu entho adbutamga undandi. Nenu entho kaalam nundi chadavali anukune vaadini kudiredi kaadu ippatiki mee dwaara gurini anugraham naaku kaligindi... Meeku marokkasari naa hrudaya poorwaka namaskaramulu teliya jeyu chunnanu 🙏🙏🙏🙏🙏

  • @nageswararaokv7290
    @nageswararaokv7290 4 роки тому +1

    ఇంత అద్భుతమైన విషయములు తెలియ chepputunnaduku మీకు నా హృదయ పూర్వక సాష్టాంగ ప్రాణమములు

  • @ksbseshamani887
    @ksbseshamani887 4 роки тому +1

    Mee Bhakhti Mee Vinayak Mee Paropakaram Nenu Varninchalenu Anandhobhrahma Ani Pulakisthu Vuntamu Mee Vidiolu Chusi May God Bless You And Your Family

  • @pravallikae9151
    @pravallikae9151 4 роки тому +7

    How to express my gratitude to your invaluable services to this society, dear Srinivas ji

  • @manohar2498
    @manohar2498 4 роки тому +1

    జై గురు దత్తా..
    గురువు గారికీ పాదాభివందనాలు...
    గురువు గారు మీ వీడియో లు చూస్తూ చాల ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటున్నాము మరియు అలాగే ఈ రోజుల్లో తప్పక చదివే, చదవవలసిన ఆధ్యాత్మిక పుస్తకముల గురించిన ఒక విడియో చేయగలరని మా మనవి
    -దన్యవాదాలు

  • @laxmandatta5771
    @laxmandatta5771 4 роки тому +2

    🙏🙏JAI GURU DATTA 🙏🙏
    Can't explain in words, adugutham gaa chepparu Swamy, Mee Padhalaku naa 🙏🙏🙏🙏

  • @vijaykarg4036
    @vijaykarg4036 4 роки тому +1

    పుజ్యలకు వందనం మీ vedios చాలా బాగుంటాయి ఏనో తెలియని విషయాలను మీరు చెబుతారు అవి మా ఇంటిలి పాధిని ఉంతో ప్రభావితం చేశాయి .గురువుగారు సర్వ మంత్రములను సిద్ధిపచేయు మంత్రము అంటూ వుందా వుంటే అది ఏమిటో దాని పై video చేయ వలసి నది గా కోరుతున్నాము

  • @neelagadiraju3945
    @neelagadiraju3945 4 роки тому +2

    మీకు నా హృదయపూర్వక నమస్కారములు.
    ముత్తయిదువులు తీసుకునే వాయనలు, పసుపు కుంకుమలతో వస్త్రములు దానాలు అవుతాయా. తెలియపరచగలరు

  • @nsrsvenkateswarlu7928
    @nsrsvenkateswarlu7928 4 роки тому +2

    Guruvugaru excellent service for younger generation

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +4

    Guru Dattatreya Blessings to Sri Nanduri Srinivas for sharing the Sri Guru Dattatreya and his miracles and greatness

  • @chgiriyadaiah3908
    @chgiriyadaiah3908 4 роки тому +2

    Dhanyvad Aalu Elante charitralu Meru gest Sunanda ko into kruthagnathalu Jay Guru Datta

  • @kraju2009
    @kraju2009 4 роки тому +12

    Brahmanandam
    Athmananadam
    Dattananadam
    Thank you very very much.

  • @vsaiprasad5138
    @vsaiprasad5138 4 роки тому +2

    గురువుగారు నమస్కారం మన దగ్గరలో ఉన్న గొలగమూడి వెంకయ్య స్వామి గురించి మీ మాటలో చెప్తే వినాలని ఉంది 🙏🙏🙏🙏🙏

  • @moorthyrsr8254
    @moorthyrsr8254 3 роки тому +10

    నాన్నా..శ్రీనివాస్ ఈ వివరణ వింటూ ఉంటే దత్తస్వామి నీ అణువణువునా నిండిపోయి వాగ్రూపంలో మా అందరినీ కరుణించిన భావన కలుగుతుంది....జై గురుదత్త

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏 Adbhuthamaina vishayalu cheptunnaaru Guruvugaaru. Meeku shathakoti ananthakoti dhanyavaadaalu padaabhi vandanamulu 🙏🙏🙏🙏🙏🙏

  • @ravibabuyelaga8451
    @ravibabuyelaga8451 Рік тому +9

    గురుదేవులకు పాదాభివందనాలు.శ్రీ వాసుదేవానందసరస్వతి స్వామివారు ఆంధ్రదేశంలో చాతుర్మాస్యంచేసినపుడు శ్రీ దత్త ప్రతిమను ఎక్కడ ప్రతిష్టించారు.ఆ ఆలయం ఎక్కడవుంది?ఏఏ సమయాలో దర్శనభాగ్యం కలుగుతుంది.?పూర్తివివరాలు తెలియజేయగలరు.ధన్యవాదములతో

  • @dileswararao196
    @dileswararao196 4 роки тому +3

    Ippudu me lanti sadguruvula anugraham valla sanathana dharmam prapancha mantha velugulivvali.Om Sri gurubhyo namah.

  • @sowmyaashokashokkumar5863
    @sowmyaashokashokkumar5863 4 роки тому +9

    Thank you for sharing all informations about SHRI GURU DATTATREYA SWAMI

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 4 роки тому +2

    ధన్యోశిమి ధన్యోశిమి ధన్యోశిమి వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suvarnamena6
    @suvarnamena6 4 роки тому +1

    మీ సేవలు వెల కట్ట లేనివి .........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీకు ధన్యవాదాలు .( మొదటి సారి ఈ వీడియో 2 రోజులు ఆలస్యంగా చూసాను. )

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 4 роки тому +2

    Nanduri Srinivas Maharajgariki Namaskaram tq so much sir

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +2

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌹🌿🌴🌼💮🌸🌺🇮🇳🙏

  • @dr.manojhkummarpasunoori6279
    @dr.manojhkummarpasunoori6279 4 роки тому +2

    చాలా చక్కగా వివరించారు🙏🙏🙏

  • @krishnajitanimki1286
    @krishnajitanimki1286 4 роки тому +8

    ఆదివారం అన్నారు స్వామి... పొరపాటున... రేపు శనివారము ను ... పంచమి ను..

  • @DurgaPrasad-mj1jq
    @DurgaPrasad-mj1jq 4 роки тому +37

    నండూరి శ్రీనివాస్ గార్కి 🙏
    గత వీడియో అన్నింటిలో దత్త సంప్రదాయం అని మీరు చాలా సార్లు చెప్పివున్నారు.
    అసలు దత్త సంప్రదాయం అంటే ఏమిటి ?, దాని నియమాలను, ఆచరించే విధి విధానము, ఎవరు ఆచరించాలి ? ఇలాంటి పూర్తి విషయాలతో ఒక చక్కని వీడియో ని అందించి, దత్త సంప్రదాయం వర్ధిల్లేలా చేయగలరని మనవి చేస్తున్నాను

    • @lakshmanrekandar4272
      @lakshmanrekandar4272 3 роки тому

      Japa of mula mantra and some vidhi vidhanas of datha upasana and mainly parayana of guru charithra

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 Рік тому +5

    మీరు software Engineer రూపంలో ఉన్న ఆధునిక ఋషి మీరు ఓం శ్రీ గురుభ్యోనమః

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 4 роки тому +1

    Sir anekaneka dhanyavadalu chalaa hrudyamgaa , goppa aanamdam kalettu chepparu , kaani siride saibabavariki veeriki unna anubandam Kudaa cheptaarani expect chesaanu 🙏💐 velaite cheppamdi dhanyavadalu sir

  • @kpraveen6812
    @kpraveen6812 Рік тому +1

    Swamy varu Swapna darshanam echaru, matldindu... Jai guru Deva Datta...

  • @LalithaLalitha-rd5gs
    @LalithaLalitha-rd5gs 2 роки тому +2

    మీ లాంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టే ఇంకా ఇలా ఉంది మన దేశం ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @jayanthkulkarni7129
    @jayanthkulkarni7129 4 роки тому +16

    Please make a video on Shri Gajanan Maharaj, Shegaon. In Gajanan Vijay, in adhay 19, there is conversation between Gajanan Maharaj and their deciple Bala bhau, which happens when Vasudevananda Saraswati visits Shegaon to meet Gajanan Maharaj.
    Jai Gajanan!!!!!

  • @gramavolunteer6899
    @gramavolunteer6899 4 роки тому +2

    Guruvu garu mi video nenu chusthanu.. tq guruji

  • @Mcvv888
    @Mcvv888 Рік тому

    Sri matre namaha annaya, vasudeva Nanda Swami vala manavadini darshanam chesukunam annaya.but in last year April 24.2021lo deham vadilesaru annaya..armoor dagara🙏🏻🙏🏻💐

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 Рік тому +2

    శ్రీపాద శ్రీవల్లభ నరహరి దత్తాత్రేయ దిగంబర! త్రి గుణా తీత జయ అవధూత సద్గురు నాధ కృపా కర!!

  • @Manasaichannel
    @Manasaichannel 4 роки тому +9

    Om సాయిరాం. గురువు గారు స్తోత్రం గురించి తెలియచేయండి దయచేసి .

  • @jyothinagireddymaktha9575
    @jyothinagireddymaktha9575 3 роки тому

    E dantha me valle guru charitra chadivite Naku dathudu brahmanudi rupalo vachi Naku datha vratham cheyamannadu datha datha anuko ani cheppadu tq sir

  • @kancharlasuma3658
    @kancharlasuma3658 4 роки тому

    Sir...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Ala maranam vachela nijanga Chestara sir.....alantivi nivarinchela miku telisindi vivarinchagalaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rambhatlasaisrikar6840
    @rambhatlasaisrikar6840 4 роки тому

    Gurugaaru maha dattavataram ayina tembe swami gurinchi chaala baaga chepparu .Dayachesi meeru shirdi sai Baba gurinchi kooda cheppandi 🙏🙏🙏🙏

  • @prof.paidiraju.ayyagaril4672
    @prof.paidiraju.ayyagaril4672 4 роки тому +19

    Sairam sir, KINDLY TELL ABOUT BHAGAVAN SATHYASAI BABA AND GANAPATI SATCHIDANANDA SWAMYJI.

  • @arunavarma5322
    @arunavarma5322 2 місяці тому +2

    Sir please send me krishna lahari link 🖇️

  • @TEJONIDHIAKKARI
    @TEJONIDHIAKKARI 4 роки тому +2

    గురువు గారికి పాదాబివందనములు.🙏🙏🙏

  • @madhavijonnavitula9668
    @madhavijonnavitula9668 4 роки тому +3

    Mahabubhavulu meru...melanti Varu mana India lo anni chotla nundi puttuku ravali...

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 9 місяців тому +3

    గరుడేశ్వర దత్తు డు అద్బుతంగా వుంటాడు.ఆయన రూపం మర్చిపోలేము

  • @bdeepikab2647
    @bdeepikab2647 4 роки тому +2

    Namaskaram guruvu Garu
    Daily check chesthuna videos upload chesara ani, meeru cheppe vidhanam chala baguntundi, thanks for uploading

  • @MrReddiPrasad
    @MrReddiPrasad 4 роки тому

    @nandurisrinivas Garu.. Meeru Dattatreyula varu, vari avathara viseshalu chebutuntey manasuki edo teliyani aanandam kalgutundi.. Rojantaa work busy lo vunde naaku, dattulavaru, vaari avathara murthula gurinchi inka inkaa vinalani, telusukovalani anipistundi.. Meeku aa dattula vaari Sampoorna anugraham kalagalani aa dattula varini korukontunna... Jai Guru Deva Datta

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 4 роки тому +68

    దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా....
    దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా....

    • @vaishusuresh4430
      @vaishusuresh4430 4 роки тому +1

      Thanks jai Sai master

    • @ravibhogaraju2687
      @ravibhogaraju2687 4 роки тому +2

      అయ్య నాపేరు భోగరాజు రవికుమార్ నేను సాయి బాబ గారి భక్తుడిని అలాగే దత్త ప్రార్ధన కూడ చేస్తాను ఈ మధ్యనే మీ విడియోలు చూస్తున్నాను ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. మీ తో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను మీ ఫోన్ నెంబరు తెలుప గలరు నా నెంబరు 6301 637 816 ధన్యవాదాలు

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 2 роки тому +1

    Digambara Digambara sri pada vallaba Digambara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai guru Datta sri guru Datta 🙏 sri gurudeva Datta Datta Datta...om dram Dattatreyaya namaha

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 4 роки тому +1

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @pasulashyamala5547
    @pasulashyamala5547 2 роки тому

    Danyavadalu andi 2021 lo nenu velpoor datta jayanthi vedukalu chusanu

  • @nagaseshuable
    @nagaseshuable 4 роки тому +1

    The way you are researching on guru Dattatreya is really super sir jai Guru Datta

  • @hemakrishna6839
    @hemakrishna6839 День тому

    Namaste guruji antarvedi gurinchi ceppndi🙏

  • @kkkumar777
    @kkkumar777 4 роки тому +1

    ధన్యవాదములు సార్...
    🙏🏻🙏🏻🙏🏻

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +2

    జై హింద్ జై శ్రీమన్నారాయణ
    హరహర మహాదేవ శంభో శంకర
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశం

  • @sankaranarasimhadatta2124
    @sankaranarasimhadatta2124 Рік тому +4

    శ్రీపాద శ్రీవల్లభ నరహరి దత్తాత్రేయ దిగంబర! వాసుదేవానంద సరస్వతి సద్గురు నాధ కృపా కర!!

  • @bhanuprakash3869
    @bhanuprakash3869 4 роки тому +6

    ఆ దత్తాత్రేయ స్వామీ రాజముండ్రి లోని శృంగేరి శారదా మఠం లో వుంది

  • @priyapai8630
    @priyapai8630 2 роки тому

    Pratyaksha guru sri nanduri srinivas gari ki padabi vandanamulu samarpistu guru pournami subhakankshalu🙏🙏🙏maadi rajahmundry undedi udupi eesari vellinappudu datta guru vari darshanam chesukunnam pitapuram, narsobawadi kooda velli vacham🙏🙏🙏

  • @sivakumarsarmaponnuru
    @sivakumarsarmaponnuru 4 роки тому +1

    Swami menu dhanyulamu ... mee vanti guruvu doriki nanduku.. guruvu ekaadunna adi datta swarupame kada mari

  • @nagalakshmikaranam4947
    @nagalakshmikaranam4947 Рік тому +1

    A 2nd part video link pettandi guruvu garu please 🙏🙏🙏

  • @nagarjunarjun2221
    @nagarjunarjun2221 4 роки тому +4

    Sir it's a humble request to you Guruji please visit Sadananda Baba Ashrama at Palace Gutta Halli in Bangalore, Please make a video on Sadananda Baba... Many should know about Sadananda baba 🙏🙏🙏

  • @rajeswariparu6937
    @rajeswariparu6937 4 роки тому +28

    రామకృష్ణ పరమహంస గారి గురించి దయచేసి ఒక వీడియో చేయండి సర్

  • @palagirisiddu3153
    @palagirisiddu3153 4 роки тому

    Namaskaram annayya.mi padalaku na sirasabivandanam.jai gurudatta. First pooja naku

  • @upasnagupta4225
    @upasnagupta4225 4 роки тому +4

    Very kind request: Please have English translation. This way many more like myself could understand. Please do this big favor to us devotees. God bless you.

    • @kaushalacharya6212
      @kaushalacharya6212 4 роки тому +3

      They're adding English subtitles for every video after few days of upload, check it after few days

  • @skoteswararao2791
    @skoteswararao2791 2 роки тому

    Thanks very good swamyji

  • @bhagyalaxmijewelers6253
    @bhagyalaxmijewelers6253 4 роки тому +2

    Namaskarams masters C.V.V
    Namaskarams masters M.N
    Namaskarams masters E.K
    🙏🙏🙏🙏🙏🙏

  • @raghavendraindra875
    @raghavendraindra875 4 роки тому +1

    Meeku Naa Padaabi Vandanalu Moham, Maya ,Ethyadhi ......Vyasanalatho Kottumittadhuthunna Mukyanga Youvathnu Adhyathmika Vypu Mallistunnaru... ... 👃🙏🙏🌅🌈 Manasanathana ....... Prapanchamotha... Vyapthi ... Kavali... Andhuku Manamandaram... Nadavali mana pillalanu Nadipinchali...

  • @gayathrigayathri5935
    @gayathrigayathri5935 Місяць тому

    🙏🙏 గురు గారు మీ చెప్పిన వీడియోలో తంబే స్వామి వారి A.P
    చాతుర్మాస దీక్ష గురించి చెప్పారు ఆ విడియో లింక్ ఒక్కసారి పెట్టవలసినదిగా కోరుచు నాము
    ,,

  • @pavanigade9043
    @pavanigade9043 4 роки тому

    Enni manchi vishayalu cheparo🙏🙏🙏🙏🙏

  • @nagarajumoturi3196
    @nagarajumoturi3196 4 роки тому +1

    Ee kaliyugam lo mimmalni dattude swayamga maagurinchi pamparu

  • @raviraju9018
    @raviraju9018 4 роки тому +2

    You are great sir..
    Jai guru Dev Datta..

  • @sandhyakarur5115
    @sandhyakarur5115 4 роки тому

    Guru ji mamu Chala sarlu nareswar velthu nnamu maku telavadu dattha peetam Ani anukonnamu Chala thankes

  • @srinivasjayaprakash2531
    @srinivasjayaprakash2531 4 роки тому +2

    Sri gurubhyo namaha 🙏🏼
    Namasthe guru gaaru🙏🏼

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 роки тому +22

    ఓం దత్తా శ్రీ దత్తా జయ జయ దత్తా🙏🙏🙏

  • @AVINASHREDDY1988
    @AVINASHREDDY1988 4 роки тому +9

    శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః

  • @makeupsrinivaschinta743
    @makeupsrinivaschinta743 4 роки тому

    Yes sir every year velthanu e year corona nundi vellaledu Jai vasudeva

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 4 роки тому +1

    Challa baga undi swami jee

  • @nag0931
    @nag0931 4 роки тому

    Namaskaram guruvu garu meruu cheppaboyae dhathaa swamy roopu andhra pradesh lo rajamundry loo undii untadii aankuntaa swamy..guru deva dhathaa jai guru dhatha

  • @subramanyabalaji9777
    @subramanyabalaji9777 4 роки тому +7

    Great narration sir! You too are a noble soul . As you know Sri Sri Tembe swami also wrote a stotram called " Gora Kashtodharana stotram" for seeking the help of Sripada Srivallaba swami.🙏

  • @gandhamrajitha2600
    @gandhamrajitha2600 4 роки тому +2

    Thanks for your valueble speaches

  • @Anirudh2021
    @Anirudh2021 4 роки тому

    ఛాతుర్మస్య వ్రతము గురించి మీ ద్వారా వినాలుఅనుకుంటునము.

  • @vijaysairaghavan6565
    @vijaysairaghavan6565 4 роки тому +13

    🕉️🇮🇳 జై శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳

  • @prasannajayaram6900
    @prasannajayaram6900 9 місяців тому

    Guru garu nellore lo golagamudilo vuna venkaiya swami garu gurinchi chepandi pls gurugaru

  • @narayanamurthykallamadi1651
    @narayanamurthykallamadi1651 4 роки тому +1

    Swami chala bagundi 🙏🙏🙏 moola datta charitra cheppandi

  • @khariharalalgupta1242
    @khariharalalgupta1242 4 роки тому

    Jai Guru Datta Ji Maharaj 🙏🙏🙏🌹🌹🌹
    Thanks you Sir 🙏🙏🙏

  • @bhargavmohan1464
    @bhargavmohan1464 4 роки тому +2

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా 🙏🙏🙏

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 4 роки тому +1

    Meeru manchi vishayam chepparu

  • @RajuRaj-mk8ej
    @RajuRaj-mk8ej 4 роки тому

    Guruvu Garu ke padhabhivandhanam. Guruvu Garu please make a video on sai leelamrutham and how to parayanam and important topics like guru charithra.