అంబ సత్రంలో గుండిగల రహస్యం | Unbelievable miracle happened at Bhimavaram | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2020
  • In this video describes 2 wonderful things:
    1) About the selfless life of a great saint Sri Pamidighantam Venkata Ramana Dasu garu who was a great devotee of Lord Sri Rama. At one point lord was very happy with his selfless services and came down as a cook for him. This incident happened at Bhadrachalam AmbaSatram and there is still a proof standing there for the compassion of Lord
    2) We narrated one miracle that happened in 2019 at Bhimavaram AnnapurnaTrust , where they are doing a great service to needy. This incident again proves that Lord is in favor of those devotees, who serve the needy.
    Watch and enjoy both the incidents.
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. To know more about him :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Sri Ganesh Raj (Chennai ). Our sincere thanks for his contributions
    --------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #bhimavaram #bhadrachalamtemple #bhadrachalam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 943

  • @kavithacr418
    @kavithacr418 6 місяців тому +19

    Namaskaram Nanduri garu, was inspired by this incident and made me plan a yatra to Bhadrachalam, literally stayed at amaba satram and saw the 2 big vessels , had lunch and dinner here...Amrutham. Thank you so much for guiding us . Stayed fr 3 days, saw Sita Rama Kalyanam, sri Rama Pattabishekam, Baghavatham sapthaham...my friends also joined me, none knew all these details crossing dandakaranya stretch is magical...My pranams to you Nanduri garu

  • @sriharshaminer5846
    @sriharshaminer5846 3 роки тому +38

    శ్రీ గురుభ్యో నమః
    నేను భద్రాచలం లొ పుట్టి పెరిగినవాడిని. నా చిన్నతనం అంతా అంబా సత్రం చుట్టూ ఉన్నాము.
    దాసు తాత గారు అన్నార్తులకు ఎంతో సేవ చేశారు.
    వారి తరువాత శ్రీ పలివేల నారాయణ రావు గారు, వారి తరువాత శ్రీ పలివేల సాంబశివరావు గారు ధర్మకర్తలు గా యెన్నో కార్యక్రమాలు చేశారు. దేవి నవరాత్రులు అద్భుతంగా నిర్వహించారు. ఎందరో మహానుభావులు అంబా సత్రం లొ ఉపన్యాసాలు, ప్రవచనాలు ఇచ్చారు.

  • @rajeswaraprasadbussetti4231
    @rajeswaraprasadbussetti4231 4 роки тому +156

    ప్రజలు సన్మార్గంలో నడవటానికి శ్రమిస్తున్న శ్రీనివాస్ గారికి వందనములు. భగవంతుడు మీకు మరింత శక్తి ఇచి ఆశీర్వదించాలని మా ప్రార్ధన.

  • @rassastry3914
    @rassastry3914 4 роки тому +16

    గోలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి "బ్రేవ్ మని త్రేంచే వాళ్లకు కాదయ్యా కొంగు చాచి అడిగే వాళ్లకు అన్నం పెట్టాలాయ్యా" అని అనే వారు. ఆ మాటలు జ్ఞాపకం వచ్చాయండీ, మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే.
    చాలా బాగా వివరించారు శ్రీనివాస్ గారూ, నమస్కారాలు స్వామీ

  • @arunasree331
    @arunasree331 4 роки тому +69

    సేవ చేయటమంటే మకూ చాలా ఇష్టం కానీ ఏమి చేయలేకపోతున్నాం. కనీసం తోచినంత ధనం ఇద్దామని అనుకున్నా సరియైన మనుషులకి ఇస్తున్నాం లేదో అనుమానం.

    • @bhuvial6428
      @bhuvial6428 3 роки тому +10

      Amnt ivvakandi ade amnt tho meere cook cheyinchi road pina oka trip kottandi evaro oka annarthulu kanipistharu vaariki ivvandi

    • @ramraju890
      @ramraju890 3 роки тому +4

      Prathi chota akali tho venkateswarudu yedhoka rupam lo thiruguthune vuntadu

    • @jayasreeviswanath506
      @jayasreeviswanath506 2 роки тому

      🙏🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 роки тому +34

    మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏

  • @kesanisrinivas2130
    @kesanisrinivas2130 3 роки тому +84

    ఇంత మంచి వీడియో చేసినందుకు,మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీనివాస్ గారు.

  • @durgaprasad-co7ul
    @durgaprasad-co7ul 4 роки тому +109

    మీరు సామాన్యునికి సైతం అర్ధం అయ్యేలా చెప్పే విధానం అద్భుతం గురువు గారు..... 👍👍👍

  • @usharanikarra8105
    @usharanikarra8105 3 роки тому +29

    శ్రీనివాస్ గారు వీడియోస్ ద్వారా చేస్తున్న సేవ ఎంతో అభినందనీయం..మీతో బాటు ఎంతో మందికి జన్మ సాఫల్యత కలగాలని ప్రార్థిస్తున్నాను

  • @karthikeya4228
    @karthikeya4228 4 роки тому +196

    మాలాంటి స్టూడెంట్స్ కి మీ వీడియోలు ఎంతో స్ఫూర్తి ఇస్తున్నాయి.....bless me sir.......

    • @ramasraju9993
      @ramasraju9993 4 роки тому +5

      karthikeya jakka God bless you Nanna 💐

    • @ramasraju9993
      @ramasraju9993 4 роки тому +4

      Emi chaduvuthunnavu

    • @sahadevthagili4549
      @sahadevthagili4549 2 роки тому +3

      Nijame brother meeru annadhi.. Nijanga sri nanduri srinivas sir channel follow ayyaka.. Na life chala change ayindi asalu.. Sri mathre namaah🙏

  • @pareekshithreddy7590
    @pareekshithreddy7590 Рік тому +9

    నమస్కారం గురువుగారు మేము మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు అంబా సత్రంలో శ్రీరామ లక్ష్మణుల గుండిగలను దర్శించుకున్నాము. నిజంగా మనస్సు ఆనందంతో పొంగిపోయింది.🙏🙏🙏

  • @skyg9223
    @skyg9223 4 роки тому +182

    శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో అడగాలి అనుకుంటున్నా
    అరుణాచలం శ్రీ రమణ మహర్షి గురించి వీడియో చేయండి
    శ్రీ మాత్రేనమః

  • @turpuDhanushGame
    @turpuDhanushGame 4 роки тому +56

    ఆర్తితో వేడుకుంటే నా కష్టాలు తీర్చిడు ఆ పరందాముడు నమ్మిచెడినవారు లేరు కృతజ్ఞతలు నండూరి గారు పాదాభివందనాలు

  • @arunareddy8917
    @arunareddy8917 4 роки тому +31

    నమస్కారం. ఈరోజు చాల సంతోషం గా ఉన్నది. ఒక సారి తిరుమల స్వామి ని దర్శించుకన్నా లడ్డు తిన్నా మళ్లీ మళ్ళీ దర్శనం కోసం ఎలా తపించే విధముగా ఉంది. అనగా అనగా రాగమతిశయమించు. మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ వినడం వలన మంచి పరివర్తన వస్తుంది.

  • @prasad1987
    @prasad1987 4 роки тому +7

    గురువు గారికి నమస్కారములు మీరు చెప్పే ప్రతి వీడియో లోనూ మా కళ్లారా మేము చూసిన అనుభూతి కలుగుతుంది జై అంబికా మాత జై అన్నపూర్ణ మాత

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 4 роки тому +59

    ఈ రోజుల్లో ఉన్న మహనీయుల గురించి చెప్పండి గురువుగారూ. దర్శనం చేసుకుంటాం. మీ సేవ అమోఘం.

    • @vijaykarnati5320
      @vijaykarnati5320 4 роки тому +2

      Aa mahaniyulu Mana ee guruvu gare anna

    • @humerasyed5586
      @humerasyed5586 3 роки тому

      Azharmaqsoosi u can check in youtube by his name🙏

  • @prudhvipinnaka2496
    @prudhvipinnaka2496 4 роки тому +39

    మీ వాక్కు శుద్ధి... ఆహా...అమృతం

  • @ramaraoabs
    @ramaraoabs 4 роки тому +38

    మీ ప్రేరణాత్మక మాటలు నా మనసులోని అన్నవితరణ( అన్నదానం అనబుద్ధెయ్యదు నాకు) కార్యక్రమాభిలాషకి ఊతంఇస్తోంది....ఏమి చెయ్యగలనో, ఎట్లా చెయ్యగలనో అన్నపూర్ణమ్మయే పూనుకుని చేయించాలని నా ప్రార్ధన...

    • @user-yk4rv5qv4r
      @user-yk4rv5qv4r 4 роки тому +2

      మన దగ్గర కి వచ్చిన వారికి పెట్టండి

  • @arugollu
    @arugollu 4 роки тому +36

    Sir, I listened to 2 of your sessions (Kodanda Rama Swamy temple secret and Bhimavaram charity). You are blessed with explanation skills. I thought of watching for 2 mins to make an opinion. After 20sec, I forgot my feeling and got immersed into the lecture. Thanks for sharing your experiences.

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 4 роки тому +31

    జై కాళీ మాత .🌷🌷🌷
    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 🙏🙏🙏

  • @tallapallidevaraj8421
    @tallapallidevaraj8421 4 роки тому +5

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం ఓం జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞాన హయగ్రీవ ముపాస్మహే ధన్యవాదములు సార్ మీ ద్వారా ఎందరో మహనీయుల జీవిత విశేషాల గురించి ఆ భగవంతుడు మాలాంటి వారికి తెలియజేస్తున్న అందుకు మాకు సంతోషంగా ఉంది అలాగే మీరు ఆయురారోగ్యాలతో ఇలాగే భగవంతుని సేవలో కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను మీరు ఇలా అవుతున్నామని ఏమీ అనుకోవద్దు రాయలసీమ కడప జిల్లా చాలామంది మహనీయులకు ఆలవాలం మీ ద్వారా ఆ మహనీయుల చరిత్రలు వినాలని ఆశిస్తున్నాం కాశిరెడ్డి నాయన అవధూత స్వామి మీకు వీలైతే వీరిద్దరి మహనీయుల గురించి భక్త జనులు అందరికీ తెలియజేయగలరు ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఇ మహనీయుల చరిత్ర మీ ద్వారా ఆ భగవంతుడు మాకు అందిస్తున్నాడు ఆ భగవంతుని కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు సదాకాలము ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఏమైనా నా తప్పు మాట్లాడి ఉంటే క్షమించగలరు. శ్రీ గురుభ్యోన్నమః

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 роки тому +17

    దానాలలో అద్భుత తృప్తి నిచ్చే దానం అన్నదానం అన్నదాతా జన్మజనాలకు సుఖమైన జీవితం రావాలని శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభులవారిని కోరుకుంటున్నాను.,🙏🙏❤🙏🙏

  • @udaykumarveeramalla1550
    @udaykumarveeramalla1550 3 роки тому +15

    రాయలసీమ లో కూడా శ్రీ కాశీ రెడ్డి నైనా గురించే vdieo చేయండి sir

  • @kirannet216
    @kirannet216 3 роки тому +4

    మేమూ చాలా అదృష్టవంతులం మీరు దొరికారు
    నేను ఈ వీడియో ఎండలో మేడమీద కూర్చుని చూస్తున్నాను అప్పుడు మీరు అర్థమయ్యేలా చెప్పడం ఇంకా దేవుని మహత్యం వింటుంటే నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి. సడన్ గా ఎండ అంత మాయం క్లైమేట్ చాలా కూల్ అయింది.
    యిది అంత మహత్యమే

    • @jothi2290
      @jothi2290 3 роки тому

      Miru adrustavantula.

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 6 місяців тому +1

    సత్యసాయి బాబా వారు ఎంత సేవ చేశారండి మంచి నీరు.విద్య వైద్యం అన్న దానం అన్ని చేశారు

  • @pkumar734
    @pkumar734 4 роки тому +16

    U r inspiration for this generation
    U r really great sir
    U r the icon of new india

  • @udayshekar8592
    @udayshekar8592 4 роки тому +40

    శ్రీనివాస్ గారూ నమస్కారం.

  • @j.sivakameswararao1313
    @j.sivakameswararao1313 4 роки тому +5

    ఎన్నో తెలియని విషయాలు చెబుతున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 роки тому +7

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై భారతమాతకి జై హారహార మహదేవ శంభోశంఖర జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️⚛️🍎🍇🍊🌾🌹🌸🏵️🌺🌿🌴🌼💮🇮🇳🙏

  • @ss-wn8mg
    @ss-wn8mg 4 роки тому +44

    ఎవరు లేనప్పుడు ఒక కుర్రవాడు వచ్చి అన్నదానం చేసిన వారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు

    • @vasudhakota972
      @vasudhakota972 2 роки тому

      మరి కొంత చెప్పగలరా? శ్రీ సత్య సాయిబాబా వారి సంఘటన గురించి?

  • @ramupoolla1978
    @ramupoolla1978 2 роки тому +3

    నేను భద్రాచలంలో చాలా సార్లు భోజనము చేసినాను. ముక్కోటి ఏకాదశి నాడు మరియూ శ్రీరామ నవమి లకు విశేషం గా అన్నదానం జరుగుతుంది

  • @Nayuni004
    @Nayuni004 4 роки тому +3

    మంచి విలువలున్న విషయాన్ని మాకు తెలియజేసిన మీ సహృదయానికి ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారు... 💐💐💐

  • @suvarnamena6
    @suvarnamena6 4 роки тому +22

    ఈ వీడియో ఇంతకు ముందే చేసారు అని భక్తులు చెప్తుంటే.......... ఎందుకో...... మనసు పులకించి పోతుంది. అందరూ దైవత్వం వైపు వెళుతున్నారు. మనందరం శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే. శ్రీనివాస్ గారు మీ సేవలు వెల కట్ట లేనివి అనంతమైనవి. ఇక 0.00001 % అయినా నిజమైన సేవ చేసే అవకాశం ఆ దేవుడు మనకు కలిగించాలని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balaharshith2503
    @balaharshith2503 2 роки тому +4

    గుండిగాలు పైన వెలుతురు పడతున్నా చోట శ్రీరాములు వారు అన్నం వాడిస్తున్నటుంది నిజంగా కనిపిస్తున్నారు 🙏🙏🙏

  • @sriharshaminer5846
    @sriharshaminer5846 3 роки тому +12

    అంబా సత్రం లొ మరొక విశిష్టత గురించి తెలుసుకోండి... అక్కడ అమ్మవారి ఆలయంలో శ్రీ చక్రాన్ని కంచి పరమాచార్యులు ప్రతిష్టించారు.🙏
    ఇంకా పక్కనే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది.

  • @chetanj2367
    @chetanj2367 4 роки тому +62

    Sir,
    I liked this video for serving food to the right people in hungry. Not only in Andhra but also in many temples in Karnataka and highly in coastal Karnataka, food is served to the devotee.
    Dharmasthala
    Kukke
    Edugunji
    Mangaladevi
    Kamalashele
    Horanadu Annapurna
    Shringeri
    Sowthadaka Ganapati
    Gokarna
    Murudeshwar
    Kolluru Mookambika
    Udupi
    Sonda mutt
    Sreedhara Swamy mutt
    and many more..

    • @boddubasu7656
      @boddubasu7656 2 роки тому

      Nanjagud and one temple near to Siva samudram falls also include. These two are near Mysore and i visited. Chamundi temple. I'm from Visakhapatnam

    • @shashankrs2967
      @shashankrs2967 Рік тому

      Yes most of the major temples in Karnataka serve food for devotees...!

  • @cherrytej4196
    @cherrytej4196 2 роки тому +8

    Nanduri srinivas garu , you changed me towards spirituality.I consider you as my guru. Thankyou so much for spreading good words.
    Let god love you more and give you enormous happiness! jai bharat!

  • @vishwanathvn261
    @vishwanathvn261 2 роки тому +4

    Accidentally I fell on your videos.This video really brought tears in my eyes.You are doing a great job.I pray Sri Lakshmi Narasimha to bless you to achieve more in your field.

  • @naveenroyal
    @naveenroyal 4 роки тому +64

    శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ. శ్రీ మాత్రే నమః.రాధేగోవిందా.

  • @GSANKARBABU
    @GSANKARBABU 4 роки тому +10

    *YOUR SPEECH IS GOD GIFT*

  • @gorlamalleswari7039
    @gorlamalleswari7039 Місяць тому

    గొప్ప సందేశాన్ని అందించారు గురువు గారు ❤❤మీకు పాదాభివందనాలు

  • @subbareddypasem3200
    @subbareddypasem3200 3 роки тому +5

    అన్నదాత సుఖీభవ 🔱🔱🔱🔱🔱🌹

  • @svbhaskararao689
    @svbhaskararao689 4 роки тому +16

    As a disciple of Master CVV I would like to say sang with Sri N.Srinivas.

  • @Kiranpikkili
    @Kiranpikkili 2 роки тому +2

    🙏🙏 గురువు గారూ. మాది రాయలసీమ.. అక్కడ కాశీ రెడ్డి నయన అనే స్వామీ.. ఉండేవారు.మ చిన్నపుడు చాలా వినము.ఎపుడు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది.. ప్రతి ఊరిలో . లేదా గుడి దగర కషిరెడ్డి నన్యన అన్నదానం సత్రం ఉన్నాయి. దయచేసి ఈ వీడియో కూడ చేయవలసింది గా మనవి 🙏 శ్రీ మాత్రే నమః

  • @savitriy2682
    @savitriy2682 2 роки тому +2

    చాలా స్ఫూర్తి గా వుంది మీ ప్రవచనం. ధన్యవాదములు 🙏🙏

  • @HariPrasad-jm6se
    @HariPrasad-jm6se 4 роки тому +6

    Thank you very much sir for sharing a wonderful story with us. Now I became more strong believer of Sanathan dharm. I pray to lord Rama to call me to visit to badra chalam too see him and touch his cooking vessels. Jai Shree Ram 🙏🙏🙏

  • @ramakoteswarareddy2094
    @ramakoteswarareddy2094 Рік тому +1

    స్వామి మీ వీడియో చూస్తుంటే అన్నము ఆహారము మర్చిపోయే విధంగా వినాలనిపిస్తుంది మీ ప్రవచనాలకి పాదాభివందనములు నిజమైన భగవస్వరూములు మీరే స్వామి

  • @basurvarsrikanth4286
    @basurvarsrikanth4286 2 роки тому +4

    Sir I got tears from my eyes after listening the complete story we are indepted to you sir blessed for society

  • @JanakiRPolani
    @JanakiRPolani 4 роки тому +15

    There are many recorded and witnessed events in which God took/ taking different human forms and rescued/ rescuing devotees in accidents, services and helping programs as needed. Spirit of selfless service as in this case are rewarded by God.Eventually, even the sceptics will have to transform. Negative attitudes won't help. You are presentations are very helpful in that process.

  • @sivakumardevotional6923
    @sivakumardevotional6923 4 роки тому +34

    Yesterday went to badrachalam and amba satram

  • @donepudisreelakshmi9150
    @donepudisreelakshmi9150 4 роки тому +4

    Fortunately I got prasadam in amba satram once....so great

  • @maruthie2148
    @maruthie2148 3 роки тому +5

    I'm from Karnataka Swamiji garu just speechless I love you swami garu mi padalaku naa koti vandanalu 💐💐💐

  • @dnarsimha3434
    @dnarsimha3434 3 роки тому +2

    Great message....now a days need this type of massage..I started donation to poor people..not for publicity,not for famous

  • @nagamanigorugantu3035
    @nagamanigorugantu3035 4 роки тому +16

    నమస్కారములు.నేను చూసే అవకాశం వచ్చింది. ధన్యవాదాలు

  • @Srinivask-ed8ep
    @Srinivask-ed8ep 4 роки тому +1

    చాలా మంచి సమాచారం అందించారు గురువుగారు.ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి బాబాకి జై.

  • @nl7876
    @nl7876 4 роки тому

    శ్రీనివాస్ గారు..
    ప్రాచీన సంస్కృతి మీద అపార జ్ఞానం మాత్రమే గాక .... సాప్ట్ వేర్ నిపుణులు కూడా అయిన మీరు... లోకం మొత్తం చూడటం వల్లనే ఏమో ... పరులకు సేవ చేయాలి అనే దయామయ, కరుణామయ వ్యక్తి మీరు..
    అపార జ్ఞానం, మేధస్సు తో పాటు మంచి మనసు ఉన్న మీకు అంతా మంచే జరుగుతుంది 🙏

  • @srinivasulum1752
    @srinivasulum1752 4 роки тому +7

    Ee video loni Daivaleelalu mee dwara vintunnathasepu kallaventa neeru
    vasthune undhi.Manchi vishayalu cheppinanaduku dhanyavadamulu.

  • @ramtulsiy4452
    @ramtulsiy4452 3 роки тому +3

    Among all the religious speakers I have heard so far Srinvas garus speeches reach deep into my soul and senses.
    From a sincere listener

  • @manthaudayabhaskarsarma4970
    @manthaudayabhaskarsarma4970 3 роки тому +3

    This true story made our hearts Mealt. Such good and great people take birth in this great india makes us proud. Jai SREE ram

  • @sriramreddy3249
    @sriramreddy3249 4 роки тому +11

    Naku chaganti guruvu Garu antta chala estam. Andi.. Taruvatha meru

  • @floracatherine
    @floracatherine 3 роки тому +3

    Guruji you explain like butter. It feels like melting in the mind. Thank you so much.

  • @rajeshpatil5949
    @rajeshpatil5949 4 роки тому +23

    I can't express the happiness when
    I see your notification.

  • @prasadneeluster
    @prasadneeluster 4 роки тому

    గురువు గారు, మీరు అన్నపూర్ణ అష్టకం పై ఇచ్చిన ప్రవచనం లింక్ తెలియజేయగలరు. శ్రీ మాత్రే నమః.

  • @kolasatyaprasad5906
    @kolasatyaprasad5906 3 роки тому

    అన్నదానం కోసం తెలియచెప్పారు మేము చేస్తాము ధన్యవాదాలు

  • @saisudheersudheer29
    @saisudheersudheer29 4 роки тому +7

    Meru oka adbutham sir, really very happy sir

  • @rameshnag1983
    @rameshnag1983 4 роки тому +14

    This was your previous video....but it inspired me allot.... I too started helping poor people with food on every Ekadasi

    • @hiranmayi6270
      @hiranmayi6270 4 роки тому +1

      Usually ekadasi rojuna upavasam untam Kada...kaavuna ee rojuna....baga telisina varu even satyanarayanavratam.... it's better to donate on dwadasi day instead of Ekadasi

    • @nandiniakella2398
      @nandiniakella2398 3 роки тому

      @@hiranmayi6270 you are absolutely right... Dwadashi is perfect for annadanam 🙏 jai gurudev Datta

  • @govindraj4163
    @govindraj4163 4 роки тому +2

    Me valueble knowledge ma lanti young generation ki andistunnaduku meku ధన్యవాదాలు గురువు గారు

  • @rajumunjala6979
    @rajumunjala6979 Рік тому

    అన్నదానం గొప్పతనం, అవసరం గురించి గొప్పగా చెప్పారు గురువు గారు...మాకు తోచిన విధంగా మేము కూడా సహాయం చేస్తాము...అన్నదానం చేసిన ఇంకా చేస్తున్న వారికి మరియు మీకు ధన్యవాదాలు గురువుగారు...🙏
    🚩🙏జై శ్రీ సీతారామంజనేయస్వామి...🙏🚩

  • @guptabp5055
    @guptabp5055 3 роки тому +2

    Aum Sri Sai Ram.. Sir.. Atyaadbhutam.. Tears flowed out of my eyes..
    What you said is 💯 percent true.. Sri Sathya Sai Baba Gari Miracles naa life lo kuda chaala jarigayee.. And God is always Great!! We only need to trust Him !! Thank you so much sir..

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 4 роки тому +24

    ఓం నమో నారాయణాయ/ఓం నమః శివాయ::ఓం శ్రీ రామ/జై భజిరంగబళి.

    • @srushtikarthaparabhrahmaku5921
      @srushtikarthaparabhrahmaku5921 Рік тому +1

      జైజై శ్రీ రామ జైజై శ్రీ భజిరంగబళి జైజై శ్రీ కృష్ణ జైజై శ్రీ శివ జైజై శ్రీ నారాయణ జైజై.

  • @gopalrao4548
    @gopalrao4548 4 роки тому +1

    Astounding Great Rama Sita..... Your story telling is awesome... could not stop tears flowing.. while listening....

  • @nagarajudurshetty8516
    @nagarajudurshetty8516 2 місяці тому

    నా రామచంద్ర మూర్తి చాలా గొప్పవాడు. జై శ్రీమన్నారాయణ 🙏🫂 రామ్ రామ్. 🙏🙏🙏

  • @samanchiaditya5715
    @samanchiaditya5715 4 роки тому +10

    Excellent narration. Heart touching

  • @aneel9725
    @aneel9725 4 роки тому +4

    first time i have seen your video sir...such a great feeling sir.. when listen to this story....thank to so much.....

  • @bujjikaruna9883
    @bujjikaruna9883 4 роки тому

    కృతజ్ఞతలు గురువు గారు... మీ ప్రవచణం అంతఃర ముఖంగా ఆలోచింపజేస్తున్నాయి...

  • @shaikkalesha8941
    @shaikkalesha8941 4 роки тому

    మంచి నీ గ్రహించి చెడు విసర్జించూ. చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారికి నమస్సుమాంజలి💞🙏🙏

  • @Anirudh2021
    @Anirudh2021 4 роки тому +8

    Enni sarlu vinna vinali anipisthundhi . Om namo naryanaaya :

  • @harikrishnakumarreddy5753
    @harikrishnakumarreddy5753 4 роки тому +10

    At the age of 2 years Sai blessed u at Vidyanagar. I know this Sir

  • @user-ij4uw6ub4l
    @user-ij4uw6ub4l 4 роки тому +1

    గురువుగారు🙏 ఆనంకోట్టివందానలు సార్వలోకాలోసర్వప్రానులు సర్వజివులు సర్వఆత్మలు అనందముగావుడాలనీకోరుకుంటునాను🙏మీదాయాతొమాకోరికా🙏ఓక్కమహనీయుడుఓక్కగుడీలోమంత్రంరాసారుఆనిచేప్పరు🙏ఆమంత్రంచదువుతేకోరీనాకోర్కీలుతీరుతాయిఆన్అన్నరుగురువుగారు🙏నాస్వత్రంకుకాదు 🙏బ్రహ్మంకాలఆయిశుకావలి రొజుకు🙏కోట్టీజీవులకుఆన్నంముదానంచేయాలీఆనివుదీగురువుగారు🙏నాకుపిల్లలులేరుఈలగైనఅనందాముగాజీవించ్చకలుగాలనీవుంది🙏🙏🙏🙏

  • @natudmeralproducts8514
    @natudmeralproducts8514 2 роки тому +1

    అ రోజల్లో అన్నదానం చేయటం పుణ్యం . కాని ఈ రోజల్లో చేస్తే వాళ్ళను సోయరులుగా చేయటంమే. పూర్వ కాలంలో అన్నదానం చేయటం సంతోషాన్ని ఇస్తుంది తృప్తి ఉంది.

  • @imusic1103
    @imusic1103 4 роки тому +19

    Namaskarm guruvu garu..... 🙏🙏🙏

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 3 роки тому +4

    🙏🙏🙏🙏 శ్రీ విష్ణురూపాయ ,ఓం నమశ్శివాయ ;శ్రీ మాత్రేనమః

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad Місяць тому

    🕉🔱🕉🇮🇳👏🙏
    శ్రీరామ పత్నీ శ్రీసీతామ్బ ప్రసాదం (శ్రీఅన్నపూర్ణేశ్వరీ ప్రసాదం)
    ఇంత విలువైన సమాచారం మాకు
    అందివ్వటానికి చాలా శ్రమిస్తున్న మీకూ, మీ సహచరులకూ జగన్మాత క్షేమఙ్కరి శ్రీమన్మహా౽పరాజిత దుర్గాభవానీ దేవి అణ్డదణ్డలు మెణ్డుగా ఉణ్డాలనే అభ్యర్థనతో జగన్మాత క్షేమఙ్కరి దుర్గాభవానీదేవి శ్రీపాద శ్రీకమల పరమపావన శ్రీసన్నిధిన్ మనసా హృత్కమలే సాష్టాఙ్గ దణ్డ ప్రణామమ్ పరికల్పయామ్యహమ్ అనవరతమ్||
    వాగర్థః వివసమ్పృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే
    జగతః పితరౌ వన్దే పార్వతీపరమేశ్వరౌ||
    జగతః పితరౌ వన్దే సీతారామచన్ద్ర ప్రభౌ||

  • @sathyanarayanareddy3962
    @sathyanarayanareddy3962 4 роки тому +1

    Thank you Sir... Mee valana enno vishayalu telusukuntunnamu.. Deenini eppatiki continue cheyandi.

  • @swathikishore4948
    @swathikishore4948 4 роки тому +4

    Thank you Sooo much sir for re-upload the vedio 🙏🙏🙏

  • @pramilaemani666
    @pramilaemani666 3 роки тому +4

    Sri maatre namaha. Your videos are really valuable sir. In this age of AI and computer science, the way you are spreading the godliness is very much appreciable. My whole hearted namaskar to your knowledge and your pujya parents.

  • @saragadaaadibabu5601
    @saragadaaadibabu5601 3 роки тому +1

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు

  • @maneootacooking5104
    @maneootacooking5104 3 роки тому +1

    ಇವತ್ತು ನಾನು ಆರೋಗ್ಯವಾಗಿ ಜೀವನ ಮಾಡುತ್ತೇನೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಶ್ರೀ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿಬಾಬಾ ಅವರು

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 4 роки тому +3

    శతకోటివందనాలు అనంతకోటి వందనాలు

  • @teluguchinnakathalu1414
    @teluguchinnakathalu1414 4 роки тому +2

    Sir Mee videos lo chala information tho untayi naku chala istam

  • @thotamahesh6653
    @thotamahesh6653 Рік тому +1

    ఈవిడియో చూసాక నాకు ఏడుపు వచ్చింది

  • @seelamraviprakash3667
    @seelamraviprakash3667 4 роки тому +3

    Sir, your speech proves the saying "Daridro Narayano Hari".

  • @jamilashaik6673
    @jamilashaik6673 4 роки тому +5

    Poojulina srinivas gariki namaskaramu🙏,meeru cheppedhi vintunte romalu nikkapoduchukuntunnayi,manasu prasanthamu ga vuntundhi ,meeru upload chese vedio miss avakunda chustuntanu , dhanyavadhalu💐

  • @tarunkumarbr6064
    @tarunkumarbr6064 4 роки тому +3

    Chaala baaga chepparu sir. dhanyavaadaalu.

  • @504venu
    @504venu 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు నా వందనాలు

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 4 роки тому +2

    Thank you very much Sir...for Beautiful video , Beautiful words ..Namaskaralu..

  • @kkkumar777
    @kkkumar777 4 роки тому +6

    ధన్యవాదములు సార్...🙏🙏🙏

  • @madhavi7668
    @madhavi7668 4 роки тому +16

    Someone said that this was repeated video but thank you for posting again because I am watching this for the first time.As you said that manchi chepetapudu everu chepinaa venoucchu i strongly believe in this thank you sir 🙏

    • @evatbabu8981
      @evatbabu8981 3 роки тому +1

      🙏🙏 correct ga chepparu
      repeated video valane memu chudagaligamu
      Thank you Sir 🙏🙏

  • @sambasivageo
    @sambasivageo 3 роки тому

    శ్రీనివాస్ గారు మీలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే ఇంకా కలియుగం లో దైవిక విషయాల గురించి తెలుసుకునే అవకాశం మాలాంటి సామాన్యులకు కలిగింది. మీ వాక్కు అమోఘం మీకు వాక్శుద్ధి కలిగింది. అయిన దైవత్వం ఎక్కడో లేదు ఎదుటిమనిషికి నిస్వార్థంగా సాయం చేయండంలో ఉందని తెలిపే మీ లాంటి గురువుల వల్ల ప్రపంచానికి మంచి జరుగుతుంది

  • @imb75
    @imb75 4 роки тому

    Dhanyawadalu...Sukhi bhava manchiga chakkaga chepparu Andi... Jai Sri Ram...