ఒక్కసారి ఈ ద్వీపానికి వెళ్తే రమ్మన్నా వెనక్కి రారు | Sripada vallabha - Kuruvapuram Island | Nanduri

Поділитися
Вставка
  • Опубліковано 10 лип 2020
  • First Incarnation of Dattatreya , Sripada vallabhaswamy spent his last few years at a very powerful island called Kuruva puram. This video narrates 2 incidents happened at Kuruvapuram and the importance of that place.
    It also explains 5 Landmarks that one should watch at Kuruvapuram
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / @nandurisrinivasspirit...
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for these contributions
    -----------------------------------------------------------------------------------------------------
    ఈ వీడియో రిలీజ్ చేశాకా వచ్చిన అసంఖ్యాకమైన మెయిల్స్/మెసేజీలలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి నండూరి గారి సమాధానాలు...అందరికీ individual గా రాయడం కష్టం కనుక ఇక్కడ ఇస్తున్నాము. ఇలాగే ప్రతి వీడియోలోనూ ఇస్తాము - Admin team
    Answers to some frequently asked questions after posting this video
    1) Apart from Raichur route is there any other route to reach there?
    a) Board any bus from Hyderabad to Raichur/Maktal . Get down at maktal . Take an auto and go to Panchadev Pahad/Vallabhapuram, From there you can reach Kuruva puram by boat which is on the other side of the river
    2) Do we get accommodation at Kuruvapuram?
    a) There are no commercial hotels there (May be the sanctity is preserved by not commercializing it). You can get small rooms if you talk to Priest, they will be typical tiled houses with no great facilities. You will also get normal satvik food. If you are going with Family /Children, better you start back by evening
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,1 тис.

  • @kiransurya9448
    @kiransurya9448 3 роки тому +157

    దత్త స్వామి కృప ఉంటేనే మీ వంటి వారి ప్రవచనాలు వినగలము. ఆయన దయ తలిస్తెనే ఆయన ను దర్శించ గలము. . శ్రీ పాద ప్రభో దర్శన భాగ్యం ప్రసాదించు.

  • @udaysai1038
    @udaysai1038 3 роки тому +297

    కురువపురం ...మా ఊరికి.30km ...దూరం లో ఉండడం...మా అదృష్టం ,,,నేను చిన్నపటి నుండి చాలా సార్లు దర్శించా ....గురు చరిత్ర కూడా పారాయణం చేశా...దిగంబరా దిగంబరా ..శ్రీ పాద వల్లభ దిగంబరా....

    • @naaistam6659
      @naaistam6659 3 роки тому +11

      You are so lucky

    • @sandhyak4077
      @sandhyak4077 3 роки тому +9

      Bayya nenu vastunna me number pettandi

    • @mallikarjuna1040
      @mallikarjuna1040 3 роки тому +3

      మీ ఊరు ఎక్కడ మంత్రాలయం నుండి ఎలా వెళ్ళాలి

    • @aditya_1918
      @aditya_1918 3 роки тому +1

      Bayya...pls provide ur number..I want to visit kuruvapuram..is there any accommodation available because I want to stay one day there with my kid..pls tel me and guide us🙏

    • @aditya_1918
      @aditya_1918 3 роки тому

      My number 988577860 from tenali.

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 роки тому +36

    🙏🙏🙏🙏🙏 కాలేజీ రోజుల్లో వేదవ్యాస్ గారి పుస్తకాలు తరువాత భరద్వాజ గారి రచనలు(అనుభవాలు) ,తరువాత మాస్టర్ ఈకే గారి పుస్తకాలు(సివివి) చదివి మానసికానందం అనుభవించాను.మరల ఇప్పుడు మీ విశ్లేషణ పూరక ప్రసంగాలు, ప్రవచనములకు ప్రణామాలు. మీ వివరణాత్మక విశ్లేషణ లు మరల వారి సాంగత్యం పొందిన అనుభూతి కలుగుతోంది.🙏🙏🙏

  • @nagamanikonduri8031
    @nagamanikonduri8031 Рік тому +26

    I went to kuruvapuram from Raichur and had the blissful darsanam...After coming home within an hour i had a beautiful vision of sripadasrivallabha swami ...I saw his feet in wonderful bright light...Can't describe that light in words .I saw swami feet decorated with chandan.kumkum n flowers ...Later he kissed me on my forehead ...In dream i don't know that I had darsanam of srivallabha swami...Later when I told about this vision my guru told me that I was very fortunate to have such darsanam ..I can never forget this in my life time.this happened in jan 2003

  • @SNLSNL-jd6ys
    @SNLSNL-jd6ys 3 роки тому +42

    దాసోహాలు స్వామి
    . . మీ ప్రవచనం వింటూనే మానసిక ంగా వెళ్ళిపోతున్నాది. కళ్ళారా సేవించు కోవాలని దీవించండి.

  • @udaysai1038
    @udaysai1038 3 роки тому +16

    నిజంగా ఈ ప్లేస్ లో చాలా ప్రశాo తం గా ఉంటుంది ...ఇల్లు..అన్నీ మర్చిపోతాం ....నాకు ఇ ప్లేస్ లో జరిగిన అనుభవాలతో ....ఆధ్యాత్మిక జీవితం అద్బుతం గా ఉంది ....బయటికి చెప్పలేని ఎన్నో అనుభవాలు శ్రీ పాద వల్లభుల ..నాకు ప్రసాదించారు ....ఓం శ్రీ పాద వల్లభ దిగంబరా....

  • @vinaycsharma
    @vinaycsharma 3 роки тому +103

    మీరు సూపర్ అండి శ్రీనివాస్ గారు. మీవల్ల నాకు ఎన్నో విషయాలు మా భారతీయ సంస్కృతి గురించి తెలుస్తున్నాయి. మీకు సహస్ర వందనములు. ఓం భారత గౌరవాయ నమః.

  • @shravanmateti3651
    @shravanmateti3651 3 роки тому +69

    I was blessed to stay at this place for 4 days and read guru Charitra for first time in my life. I was even more luck to get food cooked by main priest wife on the last day before I traveled to gangapur. This place has the peace that cannot be explained in words but can only be experienced. One thing I learnt from guru charitra is “Have complete faith in your guru without any second thought” he will be there to bless you and help in trouble which was part of one’s own karma.

  • @suvarnamena6
    @suvarnamena6 3 роки тому +93

    మీ సేవలు వెల కట్ట లేనివి .......మీకు ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gaddesrinivas
    @gaddesrinivas 3 роки тому +199

    ఈ కరోనా మహమ్మారి త్వరగా వదిలిపోతే...ఈ ప్రదేశాలన్నీ తప్పకుండా చూడాలి🙏

  • @maruthisankar8221
    @maruthisankar8221 3 роки тому +60

    కృతజ్ఞతలు ఈ ప్రదేశాల వివరం
    చక్కగా తెలియ చేశారు
    తప్పకుండా వెళతాం
    శ్రీ పాద వల్లభ దిగంబర
    దత్త దిగంబర

    • @konajanaki6087
      @konajanaki6087 3 роки тому

      Thank you sri sri Nanduri Shankar Hi 🤡

    • @konajanaki6087
      @konajanaki6087 3 роки тому +1

      Nanduri Srinivasu Hi

    • @jayasreegarapati9971
      @jayasreegarapati9971 3 роки тому

      Very precious place really everybody have to see this place iwent one year ago

  • @SIRIRAJESH111
    @SIRIRAJESH111 3 роки тому +19

    మీకు చాలా ధన్యవాదాలు శ్రీనివాసులు గారు. మాలాంటి ఎంతోమందిని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు.

  • @leninkrishna
    @leninkrishna 3 роки тому +32

    నమస్కారం చాలా మంచి సమాచారం అందిస్తునారు 🙏 ధన్యవాదాలు 🙏🙏🙏

  • @kgeetha9662
    @kgeetha9662 2 роки тому +11

    గురువు గారికి నమస్కారం....మీరు చెప్పిన కురువపురం మా అమ్మమ్మ గారి ఊరు....చాలా సంతోషం గా వుంది... మీ నోటి ద్వారా వింటు వుంటే, అలాగే...మా నాన్న గారు ఊరు అయినటువంటి... మంత న్ గౌడ్ లో కూడా శ్రీ పాద వల్లభుడు వెలిశాడు... అది పంచదేవ్ ఫాడ్ కి 30km వుంటుందీ...దయడులను సంహరించి భక్తులను రక్షించాడు దత్తుడు..ఇప్పటికీ ఒక పెద్ద గుండు పై స్వామి వారి రక్తపు హస్తములు ముద్రలు ఇంకా అలానే వున్నాయే..కానీ మా ఊరు ఇంకా ప్రాచుర్యంలో రాలేదు..మీరు ఎప్పుడైనా కురువపుర్ ను సందర్శించిన కృష్ణా నది అవతలి 30 km luతరువాత మా ఊరు లోని దత్తుని కూడా చూడండి...చాలా ప్రశాంతత కలుగుతుంది

  • @reddammap3986
    @reddammap3986 Рік тому +23

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర ,దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే🌺🌺🌺🙏🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 3 роки тому +36

    దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
    దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +52

    🙏🏻🙏🏻🙏🏻
    దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర
    🙏🏻🙏🏻🙏🏻

  • @raghupati1451
    @raghupati1451 3 роки тому +8

    మీ వీడియోలు చూడడమే ఒక అదృష్టం.
    గురుచరిత్రలోని పై 2సంఘటనలను చదివినప్పుడు కలిగిన అనుభూతిని ఈ వీడియోలోని వివరణలు, హావభావాలు మరలా కలిగిస్తున్నాయి.💓👌🙏🙏🙏🙏

  • @subhadrathopella9497
    @subhadrathopella9497 3 роки тому +90

    నేను క్రితం వారం శ్రీ పాద వల్లభ చరతామృతం చదివాను.ఆ తరువాత శ్రీ శ్రీనివాస గారి వీడియో లు పెడుతున్నాం అన్న వీడియో చూశాను.
    ఇది అంతా దత్త మహిమ.
    దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
    దిగంబరా దిగంబరా అవధూత చింతనా దిగంబరా

  • @saratkumar2009
    @saratkumar2009 3 роки тому +8

    మీ ఆనందం అక్కడి ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తోంది మీకు కృతజ్ఞతా 🙏🙏🙏 లు

  • @ChinnaHara28
    @ChinnaHara28 3 роки тому +18

    63 మంది నాయనార్ల గురించి క్లుప్తంగా చెప్పవలసిందిగా నా ప్రార్థన.. part's గా తీసుకువస్తే చాలా సంతోషం. హర హర మహాదేవ శంభో శంకరా.. 🙏🙏🙏

  • @savyashree4217
    @savyashree4217 3 роки тому +26

    How come people giving dislikes for these kind of videos ?? surprising 🤨 We all need to be thankful for Nanduri Sir for gathering all these hidden information and exploring us to Bharathi Sanatana Dharma.🙏🏻

  • @Nageshideas
    @Nageshideas 3 роки тому +22

    Sir you are always in our heart. My thoughts are changed towards devotion of god after seeing many of your videos. My small advise to all followers of this group, please maintain strong health rather than just good. So that you won't be suffered much in your daily life at least. I follow Srinivas sir videos to know more about Sanatana Dharma and follow Mantena Satyanarayana garu videos for how to maintain health.

  • @vemururamarao6489
    @vemururamarao6489 Рік тому +8

    ఈ మహా క్షేత్రాన్ని దర్శించాలని హృదయము ఉవ్విళ్లూరుతూ వున్నది. స్వామివారి అనుగ్రహము కలుగుతుందని దృఢ నమ్మకంతో వున్నాను.

  • @prakashpb3
    @prakashpb3 3 роки тому +4

    ನೀವು ನಮ್ಮ ಕ್ಷೇತ್ರದ ಬಗ್ಗೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಿಸಿದ್ದಿರಿ,, ತಮಗೆ ಅನಂತ, ಅನಂತ ವಂದನೆಗಳು..

  • @vijayakranthi
    @vijayakranthi 3 роки тому +12

    I visited kuruvapuram few years ago through the makthal route really journey on krishna river feel so peaceful to the soul and exciting to the mind. Paduka darsanam is great. You can feel shanti to your soul. Very nice. Jai Guru Datta Sri Guru Datta.

  • @baru899
    @baru899 6 місяців тому +2

    ఎంత అద్భుతమైన ప్రదేశం. పూర్వ జన్మ సుకృతం వుంటే తప్ప చూడలేవు. మాకు ఇంత జ్ఞానం ఇస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.
    మీ వీడియో చూసిన తరువాత gaanugaapur vellaanu. నా మనసు ఎంతో హాయిగా వుంది.
    అక్కడే vundipovaali అని అనిపించింది.
    Kuruvapuram కూడా తప్పకుండా veltaanu.
    దత్తాత్రేయ darshanam చేసుకుంటాను.
    ధన్యవాదాలు గురువు గారు.

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 3 роки тому +2

    శ్రీ గురుభ్యోన్నమః, శ్రీపాద వల్లభ స్వామి క్షేత్రం గురించి చాలా బాగా తెలియజేశారు. మీ నెక్స్ట్ వీడియో కోసం, మీరు తర్వాత చెప్పే టాపిక్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము. శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ. జై హింద్

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 роки тому +31

    జై గురుదత్త
    నాకు కురువపురం ఎలావేళ్ళాలి నిన్న రాత్రి మనసులో అనుకున్నాను 24 గంటలు సమయం గడవకముందే ఈ వీడియో చూడగలుగుతున్నానంటే శ్రీ దత్తుల వారు విన్నారాన్నమాట అద్భుతం కదా శ్రీ దత్తా జయ దత్తా గురు దత్తా నమోనమః

  • @nagarajraj6931
    @nagarajraj6931 Рік тому +26

    మా ఊరికి 4km only.. అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు.. నేను పుట్టింది అక్కడే.. చిన్నపుడు అక్కడ ఆడుకునే వాళ్ళం.. ఇప్పుడు కూడా వెళ్తాం.. i am so lucky

  • @raghunandansrinivasan773
    @raghunandansrinivasan773 3 роки тому +2

    ನಮಸ್ಕಾರ! ಗುರಗಳು ಅವತರಿಸಿದ ಕ್ಷೇತ್ರಗಳ ಅದ್ಬುತ ವಿವರಣೆಗೆ ಧನ್ಯವಾದಗಳು! ಶ್ರೀ ಗುರು ದತ್ತ, ಜಯ ಗುರು ದತ್ತ!

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 3 роки тому +9

    *_మా నాన్న గారితో కలిసి 2014 లో దర్శించాము. చూసి తీరాలి. మాటల్లో చెప్పలేని అనుభూతి సొంత మౌతుంది_*

  • @mukundakrishna2300
    @mukundakrishna2300 3 роки тому +13

    శ్రీపాదవల్లభ శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్తాత్రేయ దత్తాత్రేయ నమో నమః

  • @nagalakshmikoka7860
    @nagalakshmikoka7860 3 роки тому +24

    From Hyderabad we can go to Maktal Mahbubnagar district to Panchadev pahad temple. From there we can go on 'theppa' to Kuruvapuram. It is just across the Krishna River. It would be a wonderful experience experience. It is better than a resort. It is a Divine resort. Srinivas garu Thanks for sharing the details of my favourite place 🙏🙏🙏

    • @nareshekbote3887
      @nareshekbote3887 3 роки тому +1

      Is there ashram or place for overnight stay?

    • @lakshmikala4244
      @lakshmikala4244 2 роки тому

      Ala velalo konchem chepthara memu 1st time velthunam route teleyaka alano ani alochisthunam

    • @lakshmikala4244
      @lakshmikala4244 2 роки тому +1

      Stay cheyadaniki vasathi vunda

  • @sastrrysurya6889
    @sastrrysurya6889 3 роки тому +7

    You are right gurugaru. I accidently visited this place during my college days. I felt so happy at this place. I even don't who the diety was at that time. Now I feel bad that it was my Guru lord sreepada. But I feel great and happy that my lord forced me for a visit to such holy place

  • @VEMULAWADASANGEETHAM
    @VEMULAWADASANGEETHAM 9 місяців тому +4

    దత్తదయా తొందరగా కలగాలని, హిమాలయాలనుంచి , హరతి సమయానికి వచ్చే మునులను చూడాలని మనసు పొంగుతోంది. అనుకోకుండా పిఠాపురం వెళ్లడం, ఇప్పుడు ఈ వీడియో చూడడం....ఇవ్వన్నీ సంతోషాన్ని ఇస్తున్నాయి. జై శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి 🙏

  • @kishorgv1526
    @kishorgv1526 3 роки тому +3

    మీరు గురువులు గురించి చెబుతుంటే తనువు పులకించి పోతుంది.
    మీ మాటల్లో మైమరచి పోతున్నాము. మీకు అనేక వేల నమస్కారములు.

  • @rameshwarlal7768
    @rameshwarlal7768 3 роки тому +4

    చాలా ధన్యవాదములు గురువు గారు, అడిగిన వెంటనే కురువపురం గురించి వివరించి చెప్పారు...
    నేను కూడా ఆ క్షేత్రాన్ని చూశాను, కానీ మీలాగా మాకు ఎవరూ వివరంగా చెప్పలేదు. మీరు చాలా చక్కగా వివరంగా చెప్పారు...
    చాలా సంతోషం గురువుగారు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @rameshwarlal7768
      @rameshwarlal7768 3 роки тому +1

      Balnglore నుండి వచ్చే వాళ్ళు Raichur ద్వారా,
      Hyderabad , Vijaya wada nundi వచ్చే వాళ్ళు Hyderabad, Raichur Highway మార్గం లో గల Makhthal పట్టణం చేరుకొని అక్కడి నుండి 19 km panchadeva pahad ki చేరుకోవచ్చు...

  • @dryogikrishnamanaidukorrap7441
    @dryogikrishnamanaidukorrap7441 3 роки тому +1

    Excellent Nanduri srinivas garu. Thank you so much.

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 3 роки тому +21

    శ్రీపాదవల్లభ దిగంబరా🙏🏼🙇‍♀️🌹

  • @snvpb2291
    @snvpb2291 3 роки тому +5

    Thank you sir, after so many videos on Datta Avadhuthas, I am happy to see the videos on Guru of Gurus and Avadhuthas. Awaiting this video for a long time..

  • @Skallinoneomg
    @Skallinoneomg 3 роки тому +4

    Nice to see videos on Dattatreya. Thanks a lot Srinivas garu for your wonderful videos. I went there two years back and the place and experience is as exactly mentioned by you. Jai Guru Datta.

  • @CSL075
    @CSL075 3 роки тому +1

    Thank you Gurugaru. I have now made it a daily routine to watch your videos before going to sleep. I am filled with positivity , hope , bliss and more knowlege. Thank you for the subtitles - it is so useful and makes it so much more easy to understand. 😁🙏

  • @Surya-tk8wz
    @Surya-tk8wz 3 роки тому +6

    Guruvu garu, im residing in raichur but so far i didnt know this place. I will definitely visit this place. Once again thankyou for your video we are very lucky to have people like you. Shree gurubhyo namaha. OM NAMO NARAYANAYA

  • @sandeepgl3666
    @sandeepgl3666 3 роки тому +24

    I like each and every video of urs especially venateswara swamy series sir

  • @arundeepganipisetty2475
    @arundeepganipisetty2475 2 роки тому +3

    మీ యొక్క అనుభూతి పూర్వకమైన వ్యక్తీకరణ కు మేము దాసోహం అయ్యం గురుగారు

  • @poudikantiramesh7203
    @poudikantiramesh7203 Рік тому +3

    I have visited this wonderful place recently and this is the second time i feel blessed alot and you will get better experience never like before..దిగంబర దిగంబర శ్రీపాద శ్రీ వల్లభ దిగంబర

  • @shivakumaryaplabavi3628
    @shivakumaryaplabavi3628 3 роки тому +28

    శ్రీనివాస్ గారూ, మీరు చెప్పింది అక్షర సత్యం,, నేను కూడా ఆ అనుభూతిని పొందాను... నా జీవితంలో జరిగిన మొట్ట మొదటి దైవసాంగత్యం ఇక్కడే ... మర్చిపోలేని అనుభూతి పొందడం కూడా ఇక్కడే...
    దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా...

    • @prasadm181
      @prasadm181 3 роки тому

      Nice to hear that....

    • @keerthi2488
      @keerthi2488 3 роки тому

      Share cheyandi sir Mee experience

    • @subhashinisankara
      @subhashinisankara 3 роки тому +2

      @@keerthi2488 అక్కడకు వెళ్తే బాబోయ్ రాబుద్ధి కాదు అక్కడ కనీస సౌకర్యాలు లేకపోయినా అసలు ఆ చింత కలగదు body తేలిక అయిపోతుంది దూది పింజెలా ... బాగా చెప్పాలి అంటే ఎవడే సుబ్రహ్మణం సినిమాలో హీరో దూద్ కోసి వెళ్లినప్పటి ఫీలింగ్ లాగా అనిపిస్తుంది . మళ్ళీ మళ్ళీ వెళ్లాలని అనిపిస్తుంది . అక్కడ అలానే కూర్చోవాలనిపిస్తుంది ఇంటికి వచ్చినా ఆ తాలుకు ఆలోచనలు ఎప్పటికీ వీడవు . తెలియకుండా కళ్ళలో నీళ్లు... ఇంకా ఏమని చెప్పను స్వామి గురించి ఈ కామెంట్ రాస్తుంటే కూడా నాకు తెలియకుండా చిరునవ్వు ...నా మనసు అక్కడే తిరుగుతూ ఉంటె నా వేళ్ళు మాత్రం రాస్తున్నాయి కాదు కాదు నా అన్న గారయిన నా స్వామి రాయిస్తున్నాడు

  • @saiaru8989
    @saiaru8989 3 роки тому +8

    Maalo gnanajyothini veliginche Gurusamaanulu meeru....miku shathakoti vandhanaalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jayaaraj1117
    @jayaaraj1117 3 роки тому +3

    What ever video you post I like without watching it Thank you for your time,dedication,spirituality,subject clarity,Family members.Thank you for you,your Guru parampara.

  • @meenakshi33
    @meenakshi33 2 роки тому +2

    Nenu 3 times guru charitra parayana chesanu
    Ipudu reacent ga me vedios chustunte chadivinavi gurthu vastunai kallalo neellu tirugutunai manasu telikaypotundi chala thanks nanduri ji for u r valuable vedios

  • @trrao835
    @trrao835 3 роки тому +1

    Thank You Sir for giving valuable information about Kuruvapuram. Explaining with images is more useful and easy to understand. Thank you.

  • @gouthamiuppalapati5337
    @gouthamiuppalapati5337 3 роки тому +5

    I feel very blessed to watch this video
    Thank you so much sir

  • @yerramillivenkatanarayanam2584
    @yerramillivenkatanarayanam2584 2 роки тому +2

    Excellent Narration! Whatever bliss you explained in the episode is reflected in your face. Good.

  • @balapasumarthy9734
    @balapasumarthy9734 3 роки тому +6

    May Shree Datta Swamy Bless us all with his Grace. Jai Shree Guru Dev Datta.🙏🙏🙏🙏

  • @sudharshanlavanya3687
    @sudharshanlavanya3687 3 роки тому +11

    చాల ధన్యవాదములు గురువు గారు

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 3 роки тому +3

    Really we are blessed sir. I am a lucky person, one among many, for subscribing the channel.

  • @madhuk2258
    @madhuk2258 Рік тому

    This video description helped us to reach the place without confusion, thank you so much..

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 3 роки тому +3

    Yes, I have read Guru Charitra.. Thanks for making me recollect this story.

  • @lalithabhavani3858
    @lalithabhavani3858 3 роки тому +5

    Chala mandi noru ooristaru kani last video lo meeru manasu oorincharu....nijamgaa danyavadalu🙏

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 3 роки тому +4

    గురువు గారు నేను శ్రీ ఆచార్య శ్రీ ఎక్కిరాల బర్డ్వజ గారు వ్రాసిన గురు చరిత్ర చదివి ఉన్నాను ఈపుడు మీరు చేపుతువుంటి నాకు ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఆరాటం కలుగుతోంది మీకు శతకోటి ధాన్యవదలు

  • @raghavvendra
    @raghavvendra 3 роки тому +2

    Sarvam guru dattatreyam
    Thanks for composing a video on Guru Dattatreya parampara

  • @AjayKumar-di6tv
    @AjayKumar-di6tv 3 роки тому +2

    గురువు గారికి నమస్కారం రుద్రం గురించి తెలపగలరు శివార్చన సందర్భంగా మీరు తెలియజేశారు

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 2 роки тому +13

    🙏 దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే 🙏

  • @deccandevelopersbuilders1137
    @deccandevelopersbuilders1137 3 роки тому +9

    "DIGAMBARA DIGAMBARA SRI PAADA SRI VALLABHA DIGAMBARA DATTA DIGAMBARA"
    I Have visited three times. Very Peaceful and Devine place.
    "DIGAMBARA DIGAMBARA SRI PAADA SRI VALLABHA DIGAMBARA DATTA DIGAMBARA"

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 роки тому +1

    Chala bagundi video Guru garu...Namsakarmum 🙏🙏

  • @sowjanyak6670
    @sowjanyak6670 3 роки тому

    Nenu ninna ne vellanu andi... Eroju me video chusthunnnau.... Chala santhoshanga undandi.... Om sri dathathreya namaha🙏🙏🙏

  • @sreemadhavanandasaraswathi9300
    @sreemadhavanandasaraswathi9300 2 роки тому +7

    పెద్ద పెద్ద పీఠాధిపతులు చేయని పనిని మీరు చేస్తున్నారు స్వామి... 🙏పాదాభివందనములు 🙏

  • @durvasaraobandi
    @durvasaraobandi 3 роки тому +3

    Thank you very much sir we can imagine your ecstatic experience by observing your expressions 🙏🙏🙏

  • @sivasaikrishna11
    @sivasaikrishna11 3 роки тому +1

    Thank you very much for fast upload 😊❤️🙏

  • @venkatsubramanian1260
    @venkatsubramanian1260 3 роки тому +1

    Sundhara Telugu. U made us visit all those divine places thro ur speech. Thank you very much sir. 🙏

  • @leelaprasad8488
    @leelaprasad8488 3 роки тому +3

    We r so blessed sir to see and hear about all ur videos though we can't go we can see sitting at home 🙏 thanku sir

  • @gundesreenivasulu374
    @gundesreenivasulu374 3 роки тому +4

    గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
    మేము ఒకరోజు రాత్రి అక్కడే నిద్ర చేయాలని అనుకుంటున్నాము.
    ఎలాగో వివరించండి.

  • @krishnamohan2989
    @krishnamohan2989 3 роки тому

    Me videos chudatam Valla devuni Pina ,prakruti Pina bhakthi,abhimanam 100times perigindi.chala Chala thanks

  • @savithrichavali4911
    @savithrichavali4911 2 роки тому +2

    Last week I visited this place really felt very blessed and your video has helped us a lot 🙏

  • @syamtunuguntla
    @syamtunuguntla 3 роки тому +7

    Thank You for your Great Service Srinivas Garu, Please give us more details on RUDRAM and any process associated to it, I would like to perform as well

  • @lankasathishkumar951
    @lankasathishkumar951 3 роки тому +11

    As you said really it was memorable moments. Yesterday Thursday I was at Kuruvapur and Sri Datta blessed me an opportunity to do Rudrabishekam seva it was very pleasant and peaceful.🙏

  • @siritenjarla
    @siritenjarla 3 роки тому

    I just came to know about kuruvapuram yesterday. Nice to see your video on the place. Thank you.

  • @mynewgmailtwitter4447
    @mynewgmailtwitter4447 5 місяців тому +2

    నిజంగా వర్ణించి చెప్పలేము ,ఆ భాగ్యాన్ని అనుభవించాల్సిందే .ఆ కురువపురం దర్శన సౌభాగ్యాన్ని నాకు ఇచ్చారు ఒక సారి . జై గురుదేవ దత్త ❤😄😍🤩

  • @nagendrra24canakapalli32
    @nagendrra24canakapalli32 3 роки тому +13

    I was blessed to have darshan of the Lord at Kurvapuram. He pulled me to Kurvapuram when I visited Mahabubnagar along with some friends.

  • @narasimhat7012
    @narasimhat7012 3 роки тому +31

    దిగంబర దిగంరంగా శ్రీ పాద వల్లభ దిగంబరా
    దిగంబర దిగంబరా అవధూత చింతన దిగంబర 🙏🙏🙏

  • @pavanjsmithkumar
    @pavanjsmithkumar 3 роки тому +1

    Iam very lucky to watch this video
    My friend suggested to see your videos
    Thank u so much 🙏

  • @meenals3477
    @meenals3477 Рік тому

    Thank you so much for sharing your experience and also for sub titles . Om Sai Ram 🙏

  • @prince_premkumar
    @prince_premkumar 3 роки тому +66

    వెళ్లే భక్తులు తప్పకుండా పంచే కండువా ధరించాలి
    లేకపోతే గుడిలోకి అస్సలు రానీయారు
    స్వామి పాదుకా దర్శనం కేవలం ఉదయం మాత్రమే ఉంటుంది.
    ఈ..క్షేత్రానికి...మక్తల్ నుండి అనుగొండ వెళ్లే bus ఎక్కి వెళ్లొచ్చు.

    • @pottasrikrish158
      @pottasrikrish158 3 роки тому +6

      thanks for the information

    • @aravindkarthik1984
      @aravindkarthik1984 3 роки тому +4

      Through telangana also u can go mahabubnagar-makthal-panchadevpahad-through boat u can go kuruvapuram

    • @lakshmikala4244
      @lakshmikala4244 2 роки тому

      Oka sari alano purthika chepagalara ala velalo hyd nunchi kurupuram but night stay cheyadaniki ala velalo chepandi

    • @satyasaivissafoundation7036
      @satyasaivissafoundation7036 2 роки тому

      అయ్యా నమస్కారం చాలా ధన్యవాదాలు మీ అత్మీయ సూచనకు

  • @nareshsiddavatam3370
    @nareshsiddavatam3370 3 роки тому +33

    రుద్ర పారాయణం అంటే ఏమిటి? కొంచెం విఫలంగా చెప్పండి Sir.. దయచేసి 🙏🙏

    • @harishkakaraparthy3036
      @harishkakaraparthy3036 3 роки тому +5

      Rudram is not a normal stotram. It is a Vedic sooktam. One has to learn that from a guru for proper pronounciation. If you don’t know then you can chant other Siva stotrams.

    • @sasikanth1998
      @sasikanth1998 3 роки тому +1

      Rudram chadavatam - Google play store lo learn Rudram choodandi, telugu lo undhi. Sivabhishekamappudu chadive mantramulanu Rudram antaaru.

    • @mrr0503
      @mrr0503 3 роки тому +1

      Vivaranga, viphalam ga kadu

    • @knagaraju4820
      @knagaraju4820 3 роки тому +1

      Rudram evarina chadava vacha

    • @PrathyushaSarma
      @PrathyushaSarma 3 роки тому

      విఫలంగా కాదండి,విపులంగా అనాలి...చెప్పినందుకు తప్పుగా అనుకోకండి....

  • @venkatkokulla5785
    @venkatkokulla5785 3 роки тому

    Guru Garu, Thanks so much for sharing the information.
    Rudram gurunchi inkocham detail ga chebithe chala mandiki clarity vastundani bavisthunanu.

  • @kss2066
    @kss2066 3 роки тому

    Wonderful talk on Sri Sripada Vallabha Swami

  • @shivakumar-kt6si
    @shivakumar-kt6si 3 роки тому +25

    Datta anugraham lekunda e video chudalemu ani na abiprayam.

    • @chinnushetty9507
      @chinnushetty9507 3 роки тому

      U r right andi devuni daya lenidhi devuni kuda thalchukolemu 🙏

  • @govindaraju456
    @govindaraju456 3 роки тому +6

    జై శ్రీ రామ్
    సనాతన ధర్మం వర్థిలాలి .....
    🙏🙏🙏

  • @anandipraveenuploadcontinu7893
    @anandipraveenuploadcontinu7893 3 місяці тому

    నందూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🏼 కురువపురం దత్తాత్రేయ స్వామి గారి గురించి చాలా వాస్తవ విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు కురువపురం మా అమ్మమ్మ వాళ్ల గ్రామానికి 3 కి మీ దూరంలో ఉంది. నిజంగా సామి వారు చెప్పినట్లు ఈ దత్త క్షేత్రం క్రిష్ణ నది ఒడ్డున నది ద్వీపంలో ప్రశాంతమైన ప్రకృతి జీవ వైవిధ్యంలో ఉంది దక్షిణ భారత దేశంలోని చూడదగ్గ దర్శించుకోవలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది.నిజంగా స్వామివారు చెప్పినట్లు ఇక్కడికి వచ్చిన వారికి ఆ దత్త క్షేత్రంలో గడిపిన సందర్భాన్ని జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది.
    దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 🙏🏼

  • @kishoremundra
    @kishoremundra 3 роки тому

    You are an experience ur way of explaining things are truly heart touching. Srimatrayenamah
    Pranaam

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 роки тому +9

    💐ఓం శ్రీగురుదత్తాయ నమః🙏

  • @luckygirl1454
    @luckygirl1454 3 роки тому +6

    So blessed to know about sripada vallabha Swamiji🙏. My parents are lucky to visit kurumagadda ( kuruvapuram) blessed dat its near my place raichur. I'll definitely visit with my family. Thank you 🙏.

  • @sarithap9843
    @sarithap9843 3 роки тому +1

    Chala thanks sir, mee program dwara malli guru charitra stories vintunnam. 6years nundi ganugapur, 4 years nundi kuruvapuram vellali anukunte kudaratledu.

  • @lovesai9895
    @lovesai9895 3 роки тому

    Greatful for the divine explanation

  • @reddybabu198
    @reddybabu198 3 роки тому +5

    మీ వీడియోలు చూస్తుంటే మా పక్కనే ఉండి చెప్తున్నట్లు ఉంది

  • @mithilarids
    @mithilarids 3 роки тому +4

    Your videos are exceptionally good.. thank you for taking pain and spreading information about these things... I have a request for video... please consider, if possible... in Gangapur.. I saw that many people who are possessed or with mental illness coming for treatment and with grace of lord dattatreya.. they get healed too ... but many “science-oriented” people make fun of it and discourage the place.. can you make a positive video about it. Teaching people that it is not right to make fun of the place.

  • @venky_om
    @venky_om 3 роки тому

    అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు

  • @sharadhakrishnamurthy9624
    @sharadhakrishnamurthy9624 3 роки тому +1

    Meeru chuptuvunte I feel like visiting the place at the earliest..jai Guru datta

  • @nagalakshmikoka7860
    @nagalakshmikoka7860 3 роки тому +4

    The place is so good and Peaceful.