కాశీ యాత్రలో ఈ 12 రహస్యాలు మిస్ కాకుండా చూడండి | Best 1 day tour plan of Varanasi | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2020
  • This video covers 12 most important places of Varanasi (Kashi) and the secrets over there that most of us dont know. It covers things like
    1) Very first thing to do at Varanasi as soon as you land there
    2) Best way to teak bath in Ganga
    3) Ugra Vaarahi underground temple in the cellar
    4) 2 Idols in Visalakshi Shakthi peeth
    5) Ganapathi who witnesses our pilgrimage
    6) Most powerful Ganapathi and Very powerful Saint "Kavyakantha Ganapati Muni"
    7) Annpoorna temple and the powerful Yantra in a corner room
    8) Drupana Aditya enroute Viswanath temple
    9) Vishwanatha temple details and the Peculiar Nandi
    10) 12 Noon secret of Manikarnika
    11) The most memorable Ganga travel & harathi
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Smt Jyotsna Namila (USA). Our sincere thanks for her contributions!
    Hindi sub-titles courtesy: Sri Sathi Hari Krishna (Hyd). Our sincere thanks for his contributions!
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. You can know more about him here:
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    మణికర్ణికా స్నాన సంకల్పం (Manikarnika bath sankalpam)
    శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
    ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే||
    మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా శ్రీ శివ శంభో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే
    ఆర్యావర్తక దేశే , అశి వరుణోర్ మధ్య దేశే , ఆనంద వనే, మహా శ్మశానే, ఆది మహా మణికర్ణికా క్షేత్రే,
    విశ్వేశ్వరాది త్రయ త్రి సత్కోటి దేవతా గో బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ ,
    అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ .... నామ సంవత్సరే ...ఆయనే ... ఋతౌ శుభ మాసే శుభ పక్షే శుభ తిథౌ శుభ వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ….గోత్రః …..నామధేయః ధర్మ పత్ని సమేతస్య సకుటుంబ సపరివారస్య -
    ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం
    క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం
    ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం,
    శ్రీ ఉమామహేశ్వర పాదారవిందేన అఖండ భక్తి సిధ్యర్థం,
    శ్రీ అన్నపూర్ణా విశాలాక్షీ సహిత విశ్వనాధ ప్రీత్యర్ధం
    మాధ్యాహ్నిక సమయే మణికర్ణికా స్నానం కరిష్యే!
    ఆ తర్వాత తల మునిగే విధంగా మూడు మునకలు వేయాలి.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1,1 тис.

  • @SringeriSishyas150
    @SringeriSishyas150 6 місяців тому +28

    మీ విశ్లేషణ, మీరు పరిశోధన చేసి అందిస్తున్న సమాచారం హర్షణీయం. కానీ ఇలా మీ youtube లో వీడియోలు చూసి జనం పిచ్చిగా వెర్రిగా వచ్చేస్తున్నారు ఎలాంటి అవగాహన లేకుండా. నా వరకు ఇలా youtube లో చూసి వచ్చే జనాలు వారణాశి వచ్చినా, గంగలో స్నానం చేసినా, ఊర్లో ఉన్న దేవాలయాలు దర్శించినా ఏదో పుణ్యం వచ్చేస్తుంది అని వచ్చే వాళ్లే ఎక్కువ. అంతేకాని తాత్విక దృష్టిలో వచ్చేవాళ్ళు శూన్యం. 99/100 మంది ఇలానే ఉన్నారు వచ్చేవాళ్ళల్లో.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  6 місяців тому +65

      వీడియోలు చూసి జనాలు వచ్ఛేస్తున్నారని మీరనుకున్నా, నా వీడియోల వల్ల వచ్ఛేస్తున్నారని నేను అనుకున్నా రెండూ అహంకారమే!
      శివయ్య ఎవరిని పిలిచాడో వాళ్ళు వెళ్తారు. ఆ పిలుపు అందితే ఇక మన వీడియోలు అవసరమా?
      మనది తాత్విక దృష్టి ఎదుటివాడిది వెర్రి అనుకోవడం అహంకారం కాదూ?
      "ఆర్తో జిజ్ఞాసు రధ్ధార్ధీ జ్ఞానీచ భరతర్షభ" అన్నట్లు, ఎవరి స్థాయి వాళ్ళదే. అందరినీ దగ్గరకి తీసుకొని ఉధ్ధరించే పరమాత్మే చతుర్విధా భజంతేమాం అని చెప్ఫాడు. ఇక మనకి ఉలికిపాటు ఎందుకు? మీ సాధన మీరు చేసుకోంది, వాళ్ల సాధన వాళ్ళు చేసుకుంటారు.
      ఏ గారెని ఎంతసేపు వేయిస్తే వేగుతుందీ శివయ్యకి తెలియదా? ఒకగారె ఇంకొక గారెని చూసి ఎగతాళి చేయడం ఎందుకు? రెండూ నూనెలో ఉన్నవే!

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 3 роки тому +84

    నేను కాశీ వెళ్ళాను మీరు చెప్పినవన్నీ చూసాను నిజంగా గంగాహారతి అద్భుతం నేను నదిలోనుండి చూసి ఇంటికి ఫోన్ చేసి ఆ ఢమరుక నాదాలు మంత్రాలూ వినిపించాను అయినా మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపిస్తుంది

  • @mahalakshmi5283
    @mahalakshmi5283 3 роки тому +43

    🙏🙏🙏 అన్నయ్య నీకు ఇంతకంటే ఏమి ఇవ్వగలను చాలా బాగుంది కాశీకి వెళ్లి వచ్చినంత సంతోషంగా ఉంది.🙏🙏🙏

  • @sahithchandra8028
    @sahithchandra8028 4 роки тому +54

    హిందువులు చాలా కోల్పోయారు. కాశీ పట్టణం పైన ముస్లింలు చేసిన దండయాత్రలు అన్నీ ఇన్నీ కావు. నాకు తెలిసినంతవరకూ ఆ నంది అలా బావి వైపు తిరిగి వుండటానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఆ బావిలోనే అసలైన కాశీ విశ్వనాధుని శివలింగం ఉందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. హిందువులకి అత్యంత పవిత్రమైన క్షేత్రం కాశి. అట్లాంటి కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే మసీదుని ఎలా కట్ట గలిగారు. ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా కొద్ది దూరంలో అయినా సరే. గర్భాలయం పక్కనే పెద్ద మసీదు. ఈ కాశి విశ్వనాధుని శివలింగాన్ని రక్షించటం కొరకు కొన్ని వేలమంది హిందువులు తమ ప్రాణాలు అర్పించారు. కొన్ని వందల మంది హిందువుల తలలు నరికి వేయబడ్డాయి. దక్షిణ భారతీయులు అదృష్టవంతులం. ఉత్తర భారతీయులు మనకి కొన్ని వేల సంవత్సరాల నుండి రక్షణ కవచంలా నిలబడ్డారు. వారు లేకపోయి ఉంటే ఈరోజు మనకి ఈ మాత్రం కూడా తిరుమల కంచి మధుర మీనాక్షి రామేశ్వరం పంటి సుందరమైన దేవాలయాల స్థానంలో మసీదులు ఉండేటివి.

  • @saiprasad6131
    @saiprasad6131 4 роки тому +69

    కాశీ క్షేత్రములో ని అద్భుతాలు నా లాంటి మిత జ్ఞానులు కు కూడా చాలా బాగా వివరించారు.🙏🏻🙏🏻

  • @vadapallinagalakshmi4450
    @vadapallinagalakshmi4450 4 роки тому +208

    స్వామి....మీ వ్యాఖ్యనంతో కాశీ క్షేత్రాన్ని...గంగా హారతి ని...మా మనోనేత్రం తో వీక్షింప చేసినందుకు...మీకు నా శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satishdasari3527
      @satishdasari3527 4 роки тому +5

      Jai govimda, namaskharam Srinivas gharu merru maaku kashi visesha alaya darshanam ghurchi teliyanivi teliyajesaru meeku very very thanks sir om namahshivaya

    • @rajuvuyyapu2640
      @rajuvuyyapu2640 4 роки тому

      @@satishdasari3527 pplpp

    • @manoharrao927
      @manoharrao927 3 роки тому +5

      Pious.subject.thankyou.sir

  • @suryak1520
    @suryak1520 4 роки тому +189

    మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం మీలాంటి గురువు గారు దొరికారు . శతకోటి వందనాలు మీకు 🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +12

    గతంలో చిన్నప్పుడు నాయనమ్మ వెంట వెళ్ళాను నాయనమ్మ పుణ్యమా అంటూ ఆ కాశీ వెళ్లగలిగాను చిన్నప్పుడే... మళ్ళీ స్వామీ అనుగ్రహముతో మీ video స్పూర్తితో వెళ్తున్న గురువు గారు 😊 🕉️🙏

  • @dr.rajanivakkalanka4254
    @dr.rajanivakkalanka4254 Рік тому +16

    ఇంత విపులంగా కాశీ యాత్ర వివరించారు- శతకోటి వందనాలు శ్రీనివాస్ గారు🙏

  • @vadapallinagalakshmi4450
    @vadapallinagalakshmi4450 4 роки тому +63

    చూడతగిన ప్రదేశాల map..మోకాళ్లపై కూర్చుని .శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వుంది...అద్బుతం...🙏🙏🙏🙏🙏

    • @edlarajendraprasad8751
      @edlarajendraprasad8751 4 роки тому +2

      నాకు కూడా అలానే అనిపించింది

  • @vdpk5061
    @vdpk5061 4 роки тому +7

    గురువుగారు... ఆత్మ అనుభూతి పొందాలంటే కాశీ యాత్ర చేయాలి.అది మాటలలో వర్ణించలేము. నిజంగా చాలా ఆనంద అనుభూతి పొందాము. తిరిగి వస్తున్నప్పుడు ఏదో చాలా బాధ అనిపించింది. భగవంతుడికి అందరూ సమానమే అని చెప్పే ఏకైకజనాకర్షక పుణ్యక్షేత్రం వారణాసి.
    హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏

  • @gaddesrinivas
    @gaddesrinivas 4 роки тому +15

    మీ వీడియోతో ఒకసారి నా కాశీయాత్ర పూర్తైనట్టే🙏

  • @saikiranramini698
    @saikiranramini698 4 роки тому +11

    ఓం నమో వెంకటేశాయ......ఓం నమో నారాయణ......
    వాస్తవాలు చెప్తే మీ వ్యక్తిత్వానికి నా అభినందనలు sir

  • @krishnavijay8409
    @krishnavijay8409 4 роки тому +62

    ఓం నమః శివాయ - మీరు చేసిన వీడియోలు ఒక ఎత్తు..- ఇది ఒకటి ఒక ఎత్తు.

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +2

      అవును గురువు గారు. 🙏🕉️

  • @sureshbabucheedella8147
    @sureshbabucheedella8147 4 роки тому +3

    అన్నగారు చాలా చాలా బాగుంది ఇలాంటివి తెలియక ఎంత మంది ఏదో యాంత్రికంగా వెళ్లి రాకుండా మహిమ తెలుసుకొని వెళ్ళడం చాలా బాగుం టుంది. అది మీ వంటి నిస్వార్థ పరుల వల్ల వినడం ఇంకా ఆనందం 🙏🌹💐

  • @gopimb5494
    @gopimb5494 4 роки тому +15

    Sir you will not believe, this complete week, me and my mother were talking about varanasi...we are planning to go after this coroner effect..and prayed to kalabairaveshwara swamy....its like what ever we think, we get to hear the same...thank you sir for sharing this information about varanasi.

  • @ayushmishra9648
    @ayushmishra9648 4 роки тому +60

    I m resident of kashi since birth and I am living here from last 19 years. It is holy land of immortals and best place to learn the truth of mortality.
    Sir plz try to provide english subtitles.🙏🏻🕉️🚩

    • @8956deep
      @8956deep 4 роки тому +10

      Ur lucky u will get moksha there

    • @ayushmishra9648
      @ayushmishra9648 4 роки тому +6

      🙏🏻Har har mahadev

    • @govindaraju456
      @govindaraju456 4 роки тому

      Please tell about gyanwapi masjid .......... can we visit inside part of masjid

    • @ayushmishra9648
      @ayushmishra9648 4 роки тому +12

      @@govindaraju456
      Namashkar 🙏🏻,
      Gyanvapi mosque is imposed over original temple of Shri Kashi vishweshwar. It is under govt. control but many muslims offer namaz in mosque.
      Two parties r fighting case in court but u know how much time it takes to give decision. Eg. Ram janmbhoomi ayodhya.
      So Hindus r not allowed to enter mosque only muslims can and it is guarded by huge metal grills and security forces.
      At backside of mosques u can easily find wall of temple with design of yantra. It was left intentionally to show hindus that they r vey weak and Islam is powerful.
      In same situation Aurangzeb imposed a mosque on Bindu madhav temple and illegally built Alamgir mosque over it in varanasi on panchganga ghat.
      These illegally built mosques are sign of invasive mentality and malicious intent of Islam. I hope one day we will remove all thses illegal structure from Bharat.
      Har har Mahadev 🙏🏻🚩😊

    • @Geetha622
      @Geetha622 3 роки тому +4

      U r very lucky, u r blessed

  • @SIRIRAJESH111
    @SIRIRAJESH111 4 роки тому +15

    కృతజ్ఞతలు స్వామీ మీకు

  • @padamatal6303
    @padamatal6303 4 роки тому +49

    We are so blessed to find out you in UA-cam.. from USA🙏🏼🙏🏼🙏🏼

    • @Anu5dyln
      @Anu5dyln 4 роки тому

      Avunandi mana adrustam

  • @dr.kasturivrksarma7041
    @dr.kasturivrksarma7041 3 роки тому +6

    *ఓ గణపయ్యా!*
    *సిద్ధి, బుద్ధి తో కూడిన నీవు .....మా బుద్ధిని ప్రచోదనం చేసి, సిద్ధిని సిద్ధింప చేయాలని ప్రార్ధిస్తూ......*
    *మిత్రులు, శ్రేయోభిలాషులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు*🙏
    *Prof. Kasturi VRK Sarma

  • @vvbsmurthy
    @vvbsmurthy 4 роки тому +37

    I am speechless-this is enough for my life.....
    So expressively narrative & sweet inside to heart
    I shed tears of ecstasy & joy of Kasi & your explanations. God bless you ever, ever & always.
    Hail your grace....my humble prayers to you great parents. & deep hearty blessings to U.

  • @naliinisree2984
    @naliinisree2984 4 роки тому +22

    I really got happy tears after watching the video, while watching i felt like i was there especially while telling abt Ganga harathi, I pray God to give darshan atleast once in the whole life, thank u very much sir for the valuable manasik darshan, God bless u🙏

  • @ratnakarchelluri4645
    @ratnakarchelluri4645 4 роки тому +20

    Don't worry about the length of video sir, even three hours video ayina memu watch chesthamu. You are blessed to be associated with CVV and EK mastars. Do release more videos during lockdown.

  • @UmaDevi-os3ke
    @UmaDevi-os3ke Рік тому +2

    స్వామి మేము ఈ నెల 16 తారీకు కాశీ యాత్రకు వెళుతున్నాము మీరు చెప్పిన ఈ ప్రదేశాలన్నీ చూడాలని ఆశిస్తున్నాం అది నెరవేరాలని దీవించండి ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏🙂👋

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 4 роки тому +27

    రాత్రి 9:00లకు విశ్వనాధ ఆలయంలో పవళింపుసేవ ఉంటుంది.వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తారు.వెండి మంచం వెండి పరుపు వెండి దిండు వెండి దుప్పటి వెండి మరచంబు తో నీళ్ళు మంచం క్రింద పెడతారు.అది నేను బాగ దగ్గరనుండి చూసి తరించాను.నేను ఎప్పటటికీ మరచిపోలేను శివుడు కల్పించిన ఆ అవకాశాన్ని
    అలాగే వాయిద్యాలు నడుమ గంగా హారతి ఇచ్చేటప్పుడు నేను ముందు వరుసలో ఉన్నాను నా హస్తానికి ఒక గంట కూడ ఇచ్చారు హారతి అయ్యేవరకు ఆ గంట వాయించాను మరో వరాన్ని కూడ ఇచ్చాడు పరమేశ్వరస్వామి వారు అనుకున్నాను ఇంకో విషయం ఏమిటంటే సప్తబుషులహారతి అంటారు కదా ఒక్కోరోజు ఒక్కోక్క బుషి అని నానుడి హారతి చివర్లో శంఖారాంవం శ్రావణానంద దాయకం
    అలాగే మృత్యుంజయ మందిరం కూడ ఒకటి ఉంది.నేను దర్శనం చేసుకున్నాను.
    నరసింహస్వామి గుడి కూడ ఒకటి ఉంది పంచ లాల్చీలతో అలంకరిస్తారు.విశాలాక్షి అమ్మవారి ఆలయం దగ్గర లోనే.
    తులసిమానస మందిరం అని చెప్పబడే ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి చెప్పారు.వందల్లో వానరాలు ఉంటాయి. మనుషులను ఏమి చెయ్యవు.

    • @bedudurusubbarayudu7026
      @bedudurusubbarayudu7026 4 роки тому

      Shivoham

    • @sudhaguntur1035
      @sudhaguntur1035 3 роки тому

      Excellent mee andari comments chaduvutunte along with guruvugari explanations tho. Na jeevitham danyam nenu vellalekapoyina mee valla vellinatlevundi🙏

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому

      సర్ మీరు ఎప్పుడు వెళ్ళొచ్చారు ,

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 4 роки тому +4

    గురువు గారు మీరు చెప్పిన మాటల్లో నాకు కాశీ దర్సనం అయ్యది. ఓం నమః శివాయ నా శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 4 роки тому +4

    కాశీ యాత్ర ని కళ్ళకి కట్టినట్లుగా చెప్పారు శ్రీనివాస్ గారు 16 సంవత్సరాల క్రితం వెళ్ళినా ఇంత వివరంగా చూడలేకపోయాను. నా కొడుకులాంటివారు మీకు నా ఆశీస్సులు. ఆ కాలభైరవుడు, విశ్వనాధుడు, అమ్మవారు అనుగ్రహించి మళ్ళీ నాకు దర్శన భాగ్యం కలిగించాలని వేడుకుంటున్నాను

  • @Swapnil_ksh
    @Swapnil_ksh 4 місяці тому +1

    In the last week of December 23, kala bhairavuni anugna tho, kashi darshinchanu. Spent 5 days and i still feel the best days of my life so far. On the last day i couldn't feel like going back home , cried for some reason and prayed to give one more day darshan and my flight got cancelled, went back to vishwanada temple next day morning at 4am. Shivuniki manaspurthiga dandam petkoni return ayyanu. Naa jeevitam lo malle holiday ki vellalani anukunte, kashi ke vellalani anipisthundi. @nanduri gariki dhanyavadalu cheppakunda undalenu. Mee valle naalo unna bhakthi drudam avutondi. Shivudi agna unte, mimmalni kalisi okasari padabhivandam chesi mee ashissulu teeskovalani undi.

  • @pavankumar4career
    @pavankumar4career 4 роки тому +4

    మీ video కోసం ఎదురు చూస్తున్నాం శ్రీనివాస్ గారు, ఈ భయానక వతరవర్ణం లో ఎంతో ప్రశాంతతను, మానసిక ఆనందాన్ని ఇస్తవి ఈ videos
    We Thankyou alot for uploading these
    and we love to see more and more from you Srinivas Gaaru
    Please explain all Dhasavatharas taken by Maha Vishnu , its Urge and importance of them
    Waiting for that
    Jai Sri Ram
    Om Namah Shivaya..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathikallikot3767
    @swathikallikot3767 4 роки тому +34

    Sir,thank you so much for taking be back by 16 years and again making me visit Kasi.
    Sir, I would like to add a small suggestion to people who wish to visit to see Ganga Arthi.
    While you are in midst of Ganga, you kindly watch the sky. You will find a small red color light. Kindly watch it.
    It is nothing but the moon, which is ready to rise. It is more spectacular than sun rise.
    This experience you will really enjoy and remember throughout your life.
    This I am saying because of my experience. Kindly enjoy it.
    Thank you sir once again for taking be back to Kasi.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokshalivahanmyfavourite8771
    @ashokshalivahanmyfavourite8771 4 роки тому +32

    చాలా సంతోషం మంచి విషయాలు చెప్పారు శ్రీనివాస్ గారు

  • @anandreddi4u
    @anandreddi4u 2 роки тому +2

    గురువు గారు, మీకు నా పాదాభివదనాలు. మీ రూట్ ప్లాన్ అనుసరించి కాశి యాత్ర చేశాము. 14-Nov-21 మాకు 'కాశీ విశ్వేశ్వరుని ' దర్శనమ్ జరిగింది.

  • @muraliduggineni
    @muraliduggineni 4 роки тому +12

    I purchased a book on Varanasi but never went beyond the first few pages. Thanks for summarizing this timeless pilgrimage place. Your narrative and the information will be very handy when I visit Varanasi. Thanks for sharing.

  • @rainbow_7695
    @rainbow_7695 4 роки тому +4

    చాలా అమూల్యమైన మరియు అందరికీ ఉపయోగపడే సమాచారం అందించారు శ్రీనివాస్ గారు.. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🙏🙏
    సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో అస్సి ఘాట్ నుండి దశాశ్వమేధ్ ఘాట్ కు పడవలు వెళ్తూంటాయ్. వాటిని మాట్లాడుకొని వెళ్తే నదిలోంచే గంగా హారతి చూడవచ్చు. హారతి తరువాత తిరిగి అస్సి ఘాట్ కు తీసుకుని వస్తారు.
    కాలభైరవ స్వామి మందిరంలో బెత్తం తో కొట్టడానికి ఒక్కొక్కరికి 100 రూపాయలు చార్జ్ చేస్తారు.
    ఈ మధ్య అన్నపూర్ణ దేవి మందిరంలో చక్రేశ్వర స్వామి వద్ద ఎవరిని కూర్చొనివ్వడం లేదు.

  • @kalyanibhogaraju
    @kalyanibhogaraju 4 роки тому +10

    అద్భుతం సార్ మీరు చెప్తుంటే కాశీ క్షేత్రాన్ని దర్శించినట్లుగా ఉంది ధన్యవాదాలు సార్.

  • @santhiusefultip4098
    @santhiusefultip4098 Рік тому +2

    చాలా చాలా ధన్యవాదములు ఇంత వివరణ ఇచ్చినందుకు. వింటుంటేనే కళ్ళలో నీళ్లు తిరుగాయి 🙏🙏🙏🙏🙏

  • @a.chidambaram1644
    @a.chidambaram1644 4 роки тому +4

    I am Ananya's g.father Immensely happy and felt as if I have taken bath in Ganga and witnessed Aaarathi. A hand guide for people to visit Varanasi. Thanks sir. Await for more videos.

  • @vishwanadhbyraappunenii9403
    @vishwanadhbyraappunenii9403 4 роки тому +3

    నమస్కారం శ్రీనివాస్ గారు. నా సందేహాలు
    1.మోక్షం దేహానికా, ఆత్మకా
    2.ఆత్మకే అయితే అన్ని జన్మలు ఎందుకు
    3.ఆత్మకి ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలు , తరవాతి జన్మలో గుర్తు ఉండవు కదా.
    4.చేసిన తప్పుకి వచ్చే జన్మలో వేసే శిక్ష కన్నా, ఈ జన్మలోనే శిక్ష వేస్తే మొదట భయపడతాడు. 100వ సారైనా చైతన్యం చెంది మోక్షము మే కావాలనుకుంటారు కదా. అన్ని జన్మలు ఎత్తినా, పూర్వపు పాప, పుణ్యాలు ఏమి గుర్తు ఉండవు గనుక ప్రతి సారి కర్మ ని మూటకట్టుకుంటాడు కదా. ఇక మోక్షం కావాలంటే ఎప్పిటికో గాని రాదు.చైతన్యం చెందాలిసింది ఆత్మే అయినపుడు ప్రతి జన్మలోను కొత్తగా చైతన్యం చెందాలా, ఒక జన్మ లో సరిపోతుంది కదా. అదే జన్మలో శిక్ష వేస్తే కర్మకి అవకాశం ఉండదు కదా. ఇది దేవుడి లీలా వినోదమా, లేకపోతే దేవుడి ఆటా
    5.ఐహిక బంధాలు వదిలి దేవుడి ధ్యానం చేయాలా
    6.పెళ్లిచేసుకోక పోయిన, కనీసం తల్లి తండ్రులు చూసుకోవాలిసిన బాధ్యత అయినా ఉండాలి కదా, మరి ఆలా అయితే మహాత్ముల చరిత్ర లో ఎక్కడ కూడా వాళ్ళ తల్లి తండ్రుల ప్రస్తావన లేదు. అంటే వాళ్ళు ఆ బాధ్యత ని వదిలివేశారా

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 4 роки тому +4

    I visit Kashi three years ago. Now by viewing this video . I missed all these things. It is very usefull to me for next visit. thanks to guruvu garu.

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 Рік тому +1

    గురువుగారండి మీరు చెపుతున్నవన్నీ ఆలకిస్తుంటే మేము నిజంగాాకాశి వెళ్ళినంతవెళ్లినంతఅక్కడ మీరు చెప్తున్నవన్నీ చేస్తునంత అనుభూతిలుగుతుందిధన్యవాదాలు అండిమాకు ఆ కాశీ విశ్వేశ్వరుడు ఎప్పుడు ప్రాప్తి కలిగిస్తాఒకసారి వెళ్ళాము గాని ఏమీ చేయలేకపోయాంమరోసారి మాకు ఆ అదృష్టం కలిగితే మీరు చెప్పినట్టుగా చేస్తాం

  • @lakshmidevi5179
    @lakshmidevi5179 Рік тому +4

    చాలా చాలా బాగా చెప్పారు గురువు గారు శత కోటి ధన్యవాదాలు మీకు

  • @spacademysrinivaspatnaik4298
    @spacademysrinivaspatnaik4298 3 роки тому +8

    Namo Kalbharibhamswamy.
    Namo Narayana
    Salvation to my father's soul who passed away on February 2nd Tuesday morning at Malkingiri.
    Namo Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda.
    Jai Ganga.

  • @rajashekarkoyyada8332
    @rajashekarkoyyada8332 4 роки тому +46

    గురు పూజ్యులకీ నమస్కారం

  • @ahyma25
    @ahyma25 4 роки тому +1

    మీరు చెబుతూ ఉంటే మాకు కళ్ళనుండి ఆనంద బాష్పములు వచ్చినవి చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటివి ఆధ్యాత్మిక విషయాలు మీరు మరలా మరలా చెప్పాలని కోరుకుంటూ ఇట్లు మీ చెల్లెలు

  • @GayathriSabbam
    @GayathriSabbam 3 роки тому +6

    I felt My soul visited varanasi with your words guruvu garu. Really so much of knowledge I got by you, this is all because of my god grace.

  • @AnilKumar-zz1ft
    @AnilKumar-zz1ft 3 роки тому +5

    Excellent explanation guruju with defined routes. Thanks a lot sir

  • @vamsi26th
    @vamsi26th 2 роки тому +4

    So great to see your videos. It really gives a vision of this holy place. Thank you very much.

  • @renikuntalaxmi6709
    @renikuntalaxmi6709 3 роки тому +1

    మేము పోయిన సంవత్సరం అక్కడే ఉన్నమ్ము ఈసారి మళ్లీ మి వీడియో చూసిన తర్వాత మళ్లీ వెళ్లినట్టు ఉంది. ధన్యవాదములు

  • @mangaar4629
    @mangaar4629 4 роки тому +1

    గురువు గారు నే ను. ఒక్కసారి కూడా కాశీకి వెళ్లలేదు కానీ. ఇప్పుడు మీ వీడియో. చూసినా తర్వాత.ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కల్గింది. ధన్యవాదాలు. గురువుగారు మాకు కాశీ. వెళ్లే. అదృష్టం. ఉండాలి. కదా గురువుగారు. మీ. వీడియో ద్వారా. చూసినంత. అదృష్టాన్ని కల్గింది

  • @marutijoshi7084
    @marutijoshi7084 Рік тому +4

    One of my friends asked me to more n imp of Kashi
    I searched a lot n felt immense happy n felt like as if i visited the HOLY PLACE
    THANKS a lot SWAMIJEE🙏🙏🙏

  • @kumaripaila4607
    @kumaripaila4607 4 роки тому +13

    ఒక స్త్రీ కి ముగ్గురు, నలుగురు పురుషులతో సంబంధం ఉంటే కలియుగ ద్రౌపతి అంటున్నారు. "ద్రౌపతి పవిత్ర" గురించి చెప్పి మా వర్ర బుద్ధిని మార్చండి గురువుగారు.

    • @padmaiyengar5387
      @padmaiyengar5387 4 роки тому +2

      Draupadi is agni sambutha(born from agni). So her physical body karmas doesn't low/pull her spiritual body.
      Panchabhutalu:
      Bhumi - Sita _rama
      Samudram - Laxmi_narayana
      Agni - Draupadi
      Parvatha : parvathi_shiva
      Akasham- padmavathi_venkateshwaraswamy

  • @manasareddy357
    @manasareddy357 4 роки тому

    Goosebumbs garentee ee video chusthunte naku teliyakundane kalolo neelu vachayi , .......om namah shivaya......kalabairavaa ne daya tho kashi darshanam kaliginchu

  • @durgalakshmi1988
    @durgalakshmi1988 3 роки тому +4

    One of good spiritual speaker from software industry

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 4 роки тому +4

    Namasthe sir, We all very happy to have you to share all these spiritual videos. Always waiting for your videos.

  • @kalepuparameswararao2911
    @kalepuparameswararao2911 2 роки тому +5

    The way of explaining is very good Thank you Guruji

  • @prasannalakshmi4636
    @prasannalakshmi4636 3 роки тому

    ధన్యవాదాలు అండీ!! ఎంతో అద్భుతంగా ఉంది ఆండీ ఈ మానసిక కాశీ యాత్ర.....
    ఎంతో పుణ్యం ఉంటేనే గానీ ఈ విడియో చూడలేము....

  • @kishorgv1526
    @kishorgv1526 3 роки тому

    తమరికి.....శతసహస్ర నమస్కృతులు. మీ మాటల్లో మేము కాశీ యాత్ర చేసి వచ్చినంత అనుభూతి చెందాము. తెలుగు వారికి వెలుగును పంచే మీ లాంటి మహానుభావులందరికి శిరస్సు వంచి మరొక్క సారి నమస్కరిస్తున్నాను.🙏

  • @kalepuparameswararao2911
    @kalepuparameswararao2911 2 роки тому +4

    While we heating speech we feel like visiting Kasi Temple yatra feeling Thank you Guruji

  • @swethaarchana3700
    @swethaarchana3700 3 роки тому +4

    I was truly blessed with your speeches 🙏🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @Nani00717
    @Nani00717 4 роки тому +2

    ధన్య వాదాలు గురువు గారు ఇలాంటి విషయాలు తెలిపినందుకు

  • @angalakuditinirmaladevi184
    @angalakuditinirmaladevi184 4 місяці тому

    గురువుగారు మీరు వారణాసి గురించి వివరిస్తుంటే నేను గతంలో చూసిన కాశీ కంటే ఒక మహా అద్భుతమైన కాశీ యాత్ర చేసిన అనుభూతి కలుగుతున్నది మీకు ఎన్ని నమస్సుమాంజలలు చెప్పినా నా మనసుకి తక్కువే అనిపిస్తుంది నా హృదయపూర్వక నమస్సులు

  • @sravaniv6246
    @sravaniv6246 3 роки тому +4

    Sir, Thanks a lot for this video
    Annapurna Devi alayam gurinchi meru chepindi nijanga maku jarindhii
    Temple lo echina biyam intlo petukunamu... felt a lot of difference 🙏🙏🙏

  • @ajayarigela9053
    @ajayarigela9053 4 роки тому +8

    Guru Garu we are extremely grateful to you for posting such kind of precious information to everyone.Hare Krishna

  • @ravisankarasharmaganti4850
    @ravisankarasharmaganti4850 4 роки тому

    ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు.

  • @abhinaykumarpodugu5458
    @abhinaykumarpodugu5458 4 роки тому

    అద్భుతంగా వివరించారు, ధన్యోస్మి అండి

  • @sumachandu60
    @sumachandu60 3 роки тому +6

    ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @gaurik833
    @gaurik833 Рік тому +6

    Very nice video, however I m recently visited the temple the timing of Devi varahi temple is 7.30 to 9.30. I m updating so that u can plan accordingly 🙏

  • @rajasekharunigopalakrishna4249
    @rajasekharunigopalakrishna4249 8 місяців тому +1

    సార్,ఇప్పుడు పూర్తిగా మారిపోయింది టెంపుల్ construction పూర్తిగా మార్చారు.సెక్యూరిటీ వాళ్లు ఉందనివ్వడం లేదు. వారాహి అమ్మవారి గుడి timings మార్చారు.7.30 to 9.30.line complete అయ్యేంతవరకు టెంపుల్ తెరిచి ఉంటుంది. ఈ శనివారం వెళ్ళాము.1 1/2 hour పట్టింది. దశమేహ ఘాట్ నుంచి దగ్గరవుతుంది. విశాలాక్షి అమ్మవారి దగ్గర దర్శనం బాగా అయింది.

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 4 роки тому +2

    కాశీ క్షేత్రం మీ శక్తి తో విహంగ వీక్షణం మాతో చేయించారు 🙏

  • @prag3364
    @prag3364 2 роки тому +71

    I personally feel that God in order to foster the tradition and culture of Hinduism, he had purposefully create people like you with a object and mission. You are a karanajanmulu (born to execute certain vital things on the earth). Lakhs of love and sincere regards to you Nanduri Srinivas garu. Its a great pleasure i derive to watch you in each of the video clips you upload. What a servitude you are lending guriji.

    • @josyulavijayalakshmi24
      @josyulavijayalakshmi24 2 роки тому +2

      Exactly i was thinking the same while watching the video and surprised to see your comment. What a co incidence. Guruvu garu mummaatiki kaarana janmulu.

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 2 роки тому +2

      I feel it is true indeed.

    • @pavanipolisetty2440
      @pavanipolisetty2440 Рік тому

      Exactly correct u have explained my feelings that which I cannot explain in words.

  • @aswathnarayana8945
    @aswathnarayana8945 4 роки тому +4

    SIR VERY MUCH GREAT FOR THE DETAILS THANK YOU SO MUCH SIR

  • @venkatboddeti4693
    @venkatboddeti4693 4 роки тому +2

    Wonderful sir.. blessed to have been following you

  • @bhanuchander9947
    @bhanuchander9947 Рік тому

    గురువు గారికి కృతజ్ఞతలు, మీ వీడియో చూసి కాశీ యాత్ర కాలభైరవుని ఆశీస్సులతో పూర్తి చేసుకున్నాము - శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 роки тому +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 3 роки тому +4

    ఓం శ్రీ అన్నపూర్ణా విసాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి యే నమః

  • @padmarajbachukrishnamurthy8526
    @padmarajbachukrishnamurthy8526 2 роки тому +2

    Well-done for your elaborate information.Extremely useful for us who are planning to visit KASI.thanks a lot,

  • @wondersvideosandphotos8002
    @wondersvideosandphotos8002 4 роки тому

    Wonderful experience swami garu gariki pranamalu

  • @user-kc5xh6gt2o
    @user-kc5xh6gt2o 4 роки тому +6

    గురువు గారు మీరు చెప్పిన మాటల్లో నాకు కాశీ దర్సనం అయ్యది. ఓం నమః శివాయ

  • @kumaripaila4607
    @kumaripaila4607 4 роки тому +20

    గురువు గారు మాకు తెలియని విషయాల గురించి చెబుతున్న ఎందుకు నమస్కారం.

  • @appanakishore4481
    @appanakishore4481 3 місяці тому

    మీరు కాశీ యాత్ర గురించి చెప్తుంటేనే నాకు కాశీ వెళ్లినంత ఆనందంగా ఉత్సహంగా ఉంది గురువు గారు 😊

  • @GayathriSabbam
    @GayathriSabbam 3 роки тому +1

    I never made any comment before now. I commented and expressed my feelings to your videos. So much glad to hear u r good words.🙏🙏🙏🙏🙏

  • @saialluri9582
    @saialluri9582 4 роки тому +12

    Sir please make a video explaining the superiority of Gomata over these so called HF cows etc as well as buffaloes.
    Jai Sri Krishna

  • @Narayana4455
    @Narayana4455 4 роки тому +16

    I was able to feel as if I was in Kashi for the duration of ur video... Thank you Srinivas Garu.. Devi bless u🙌🙏

  • @suryalathabunny2425
    @suryalathabunny2425 Рік тому +2

    Entha clear ga chepparu thank u ayyagaru

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 2 роки тому

    చాలా బాగుంది. మీ వీడియోలన్నీ చాలా అద్భుతంగా వుంటున్నాయి. ఇంతమంచి విషయాలు మాకు అందిస్తున్న మీకు చాలాధన్యవాదాలు

  • @GSANKARBABU
    @GSANKARBABU 4 роки тому +7

    మా అదృష్టము మీ వచనాలు వినటము.

  • @naveenroyal
    @naveenroyal 4 роки тому +11

    శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ..శ్రీ మాత్రే నమః..

  • @p.rajugoud999
    @p.rajugoud999 4 роки тому

    Thank you...guruvgaru chala manchi information echinanduku

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 4 роки тому

    Mee research chala goppaga undi ... Dhanyavadamulu

  • @radhaperla143
    @radhaperla143 4 роки тому +4

    🙏🙏🙏🙏 మీరు మా పాలిట దేవుడు గురువుగారు

  • @PallaRajesh_AAZAD_Vizag
    @PallaRajesh_AAZAD_Vizag 4 роки тому +6

    Mahaa adubutamgaa ga chepparu sawamy chalaaa chalaaa thank you Swamy....
    Kani meru prathi sari manchi suspense lo next emoutundaaa ani entho intresting gaa vindamy anukune lopu videos close chesi part 2 lo chepthaa antru....
    Aynaa em parledu me video chudadame mahaa bhagyam maku...

  • @ramaraokapuganti5256
    @ramaraokapuganti5256 4 роки тому +2

    Nanduri srinivas guru ji.. Really revisited kasi with your crisp commentary which you shared..

  • @SsahithyaLakshmi
    @SsahithyaLakshmi 4 роки тому +1

    MEERU CHEPTHUNTE VELLINA FEELING VACHESTHUNDANDI THANKS FOR THE information

  • @pushpanjalikatikela3104
    @pushpanjalikatikela3104 4 роки тому +3

    నమస్కారం గురువు గారు,చాలా మంచివిషయాలు చెప్పారు.వీలు అయితే మహావతార్ గురుంచి చెప్పగలరు.

  • @Sunny-zm8zu
    @Sunny-zm8zu 4 роки тому +6

    Want still more related videos about importance of sacred places.

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 Рік тому +2

    Eee nandurivari talk is very sweet
    And melody and examplari

  • @manohar2498
    @manohar2498 3 роки тому

    గురువు గారికి నమస్తే...
    సూపర్ ఈ video చూస్తుననంతసేపు కళ్లలో నీళ్లు ఆగలేదు. మీలా ఎవరు చెప్పరు. గురువు గారు కాశీ యాత్ర చేస్తే మాత్రం ఈ video follow అవుతాము. ధన్యవాదములు.

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому +8

    Om gurubyo namaha

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 4 роки тому +4

    Kindly post more videos on great devotes of lord.

  • @neethac5718
    @neethac5718 3 роки тому +2

    Thank you Guruvu garu for sharing us good information..🙏🏻🙏🏻🙏🏻