కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
Вставка
- Опубліковано 11 чер 2024
- After seeing the recent Kalki 2898 AD trailer, quite a few people are asking "What is the real story of Kalki avatAra?" Lets explore it in this video
- Uploaded by: Channel Admin
----------------------- Answers to Frequently Asked Questions -----------------------
Link for Part 2 video
• కల్కి అవతారం వచ్ఛే వరక...
Q) అశ్వథ్థామ 3 వేల ఏళ్ళే బ్రతికాడు కదా, మరి కల్కి అవతారంలో ఎలా వచ్చాడు?
A) 3 వేల ఏళ్ళు వళ్ళంతా పుళ్ళతో ఉండమని ఆయనకి శాపం. ఆ తరువాత పుళ్ళు ఉండవు కానీ, ఆయన బ్రతికే ఉన్నాడు. ఎవరైనా పుళ్ళతో/కురుపులతో ఇంకా ఆయన్ని చూస్తున్నామని చెప్తే అది అబధ్ధం
Q) కల్కి కథ అయిపోయిందా / రాబోతోందా?
A) ఈ అవతారం గత కల్పాల్లో చాలా సార్లు వచ్చాయి, మళ్ళీ ఈ కలియుగాంతంలో రాబోతోంది .ఆ కథనే వ్యాసమహర్షి పురాణంలో చెప్పారు.
Q) కల్కి వచ్ఛే సమయానికి రాజులూ రాజ్యాలూ,స్వయంవరాలూ , పెద్ద పెద్ద రాక్షసులూ ఉంటాయా? కత్తులూ గుర్రాలూ ఉంటాయా?
A) రాజులూ రాజ్యాలూ ఇప్పటికీ ఉన్నాయిగా, మైసూరు రాజ వంశం, పూరీ రాజ వంశం అలాంటివి ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. స్వయంవరం అంటే పెద్దల అనుమతితో ఒక స్త్రీ భర్తని ఎన్నుకోవడం . అది ఇప్పటికీ జరుగుతూనే ఉందిగా . ఆ పెద్ద రాక్షసి ఒక దేశం గురించి Symbolic గా చెప్పిన Description కావచ్చు . కత్తులూ గుర్రాల గురించి Part 2 వీడియోలో ఉంది చూడండి
-------------------
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#kalki #kalki2898ad #kalkiavatar #prabhas #bujji
#NagAshwin #AmitabhBachchan #KamalHaasan #DeepikaPadukone
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
స్వామి మీకు 100 ఏళ్ళు ఇప్పుడే తలుచుకున్నాం వెంటనే మీరు కల్కి భగవానుడు మీద వీడియో చేసారు కృతజ్ఞతలు 🙏ధన్యోస్మి
భగవంతుని అనుగ్రహం ఉన్నవారు భగవంతుని గురంచి విన్నవెంటనే మనసు మనసులో ఆనందం కలుగుతుంది
భగవంతుని అనుగ్రహం లేనివారు భగవంతుని యొక్క ఎంత గొప్ప కథ విన్న ఆనందం కలగదు 😢
100% satyam Krishna garu.
ఈ ప్రపంచం లో మీకు తెలియనివి ఏమి లేవు గురువు గారు.....మాకు తెలిసేలా చేస్తున్నారు. ..ధన్యవాదాలు
అయ్య ఎప్పుడు వస్తావయ్యా స్వామి మీరాక కోసం హిందూ ధర్మం ఎదురు చూస్తుంది మా సెక్యులర్ హిందువులు ను మార్చండి😢
Suspence లో పెడుతున్నారు స్వామీ... 😂 కల్కి భగవానుడి కథ వినటం మా పుణ్యం !!! కృతజ్ఞతలు !!! ధర్మ సంస్థాపన ఎలా జరిగిందో వినాలని ఎంతో ఆతృతగా ఉంది.🙏🙏
దక్షిణామూర్తి స్తోత్రము గురించి వీడియో చేయండి please చాలా నెలలు గా అడుగుతున్నాను
Chaganti garu vivarincharu vinamdhi. Nandhuri garu chala sarlu chepparu teliyani vishayalu I mean evaru cheppani vishayalu chebhu thanku ani dhalshina moorthy stotram gurinchi chagantigari pravachanam chala adbhutam ga unttunshi
Please archana gurichi kooda video cheyandi thanks! Jai shree Rama!
కల్కి మూల మంత్రం చెప్పండి గురువు గారు....
One & only brahmsri yellam raju srinivas rao gaaru
@@parvathiramesh3707 nanduri గారి నోటి నుండి వినాలని ఉంది అందుకే అడిగా🙏
హిందూదేవత మూర్తుల మీద, గురువుల మీద, దేవాలయాల మీద కల్పిత కథలు, కల్పిత కరమైన పాత్రలు జుగుప్సాకరం అయినా చిత్రాలు నిర్మించడం ఆపి వేయాలని చిత్ర రంగానికి కోరుకుంటున్నాము
Chudadam aapesthe automatic ga avi aagipothayi, BoycottBollywood, Netflix Annapoorna.
జై శ్రీమన్నారాయణ
నమస్కారం గురువు గారు
ఇలాంటి అత్యద్భుతమైన విషయం పూర్తిగా ఒకే వీడియోలోనే వుంటే బాగుండేది. తరవాతి భాగం వీడియో ఎపుడొస్తుందో అని ఎదురు చూస్తున్నాను.
Gurugaru mi video osthe edho theliyani santhosham.. Positive vibes osthai 🙏😁
Hi bro
దేవుడు కలి నీ ఎందుకు పుట్టించాడో,మనల్ని ఎందుకు పుట్టించి కలి మాయలో పడేసాడో,మళ్ళీ తానే కల్కి భగవాన్ గా ఎందుకు వచ్చాడో,ఈ పెద్ద ఆట అతనికి ,మాకేమో బాధ.
అంత ఒక్కటే ఇదే సత్యం అని మళ్ళీ తనే విభజన చెంది,అద్వైతం చెప్పి,మోక్షం పొదండి అని చెప్పి,మళ్ళీ అడ్డుగా మాయ పెట్టి,నరకం స్వర్గం ,మళ్ళీ జన్మలు,
తన నుండే ధర్మం,అధర్మం వచ్చింది,
వున్నది తానే అంటాడు,చూస్తే మళ్ళీ ద్వైత0 ,ఈ జీవితమే ,ఈ జన్మ నరకం,
జీవిత లక్ష్యం మోక్షం అని,నన్ను చేరుకోవడం అని మనుషులను పుట్టించి,మాయ పెట్టి ఆడుతున్న నాటకం,దేవుడు పసిపుల్లవాడో లేక పిచ్చివాడో,లేక సర్వజ్ఞుడో అర్థం కాదు
మీరు కిందటి వీడియో చూడలేదు అనుకుంటా కాళీ జననం అన్నా చెహెల్లిల సంప్రకం వల్ల కలుగుతుంది అది సరి అయినా పడ్డది కాదు అలాగే ఈ సృష్టిని చేయడం వరకు దేవునిపని కానీ మిగిలాది మన చేతిలో
కాబట్టి కాళీ జననం పూర్తిగా మానవ తప్పిదం కాబట్టి ఆతన్ని వశించదానికి కాల్కి అవతరం తప్పదు అంది.
నేనూ ఇలాగే anukuntanu, ఆయనకు leela, మనకు బాధలు, ఈ జన్మ పరంపర నుండి ఎప్పుడు బయట padathamo
Anna e sandeham naku kuda vachhindanna
Super comment bro
రాముణ్ణి దుషిస్తూ హిందువులు ధన మాన ప్రాణాలకు దోచుకున్న వారికి అండగా ఉంటూ గత 60 ఏళ్లుగా ఇప్పటికీ కూడా ఆ కుటుంబ వంశం దేశాన్ని పట్టి పీడిస్తూ వుంది..కర్మ సిద్ధాంతం వర్తిస్తుందా..రాను రాను హిందుత్వం పై అన్ని వైపులా నుండి దాడి జరుగుతుంది.. ఇలాంటి కుటుంబాలకు శిక్ష వుంటుందా..
Vundadu
ఖచ్చితంగా ఉంటుంది ధృతరాష్ట్రుడి పాపం పండాలంటే చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది ఎందుకంటే 100 మంది కుమారులు పుట్టే అంత పుణ్యం వచ్చిన తర్వాత 100 మంది కుమారులు పుట్టిన తర్వాత అతని పాపం పండింది అదేవిధంగా కర్మ సిద్ధాంతం ప్రకారం కచ్చితంగా జరుగుతుంది
పాపం.ఎంత గా పెరిగితే అంత తొందరగా అంతం అవుతుంది అని అర్థం, పెరుగుట, విరుగుట కొరకే అని.అర్థం,
Same doubt sir
పరిత్ర నాయా సాధు నాం వినాశాయ చ దుస్కృతాం ధర్మ సంస్తపనార్దయ సంభవమి యుగే యుగే యుగే యుగే
శ్రీ కృష్ణుడు శoబల లో జన్మిస్తారు అన్నారు
లక్ష్మి మాత సింహళ లో రాజు కి జన్మిస్తారు అన్నారు కానీ ఇప్పుడే మనకు రాజులు అంతరించిపోయారు మరి ఇంక కలియుగం చివరిలో ఎలాగవస్తారు గురువుగారు
రాజుల వంశములై వుండవచ్చును కదా?
Shambala vere dimension lo undhi andi
Mana govt lo land tilting act lanti acts dwara total state property ni oka CM property ga change chesukoni...and then valla varasulu paripalistu continue cheste within 5 generations dataka Ave rajulu rajyalu avutayi...
Ilanti act tecchina central govt anali 😂
Inka lakshala years unay kada
Apatiki Ela untado malli
గురువుగారు మి పాదాలకు శతకోటి నమస్కారాలు....మి వీడియోస్ ద్వారా దేవునికి ఎలా దగ్గరవ్వలో తెలుసుకున్నాను...ఇప్పుడు నేను ప్రతిరోజూ ఉదయం వెంకటేశ్వర స్వామి పూజ సాయంత్రం శివాభిషేకం చేసుకుంటున్నాను ....నాకు చాలా ప్రశాంతంగా ఉంది ....మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏
జై గురుదేవా🙏 ,కల్కి భగవాన్ కి,అమ్మవారికి ,పుట్టిన ,జయ,విజయ్ లు ,తిరుమల ఏడుకొండల స్వామి వారి దగ్గర ద్వారపాలకులు ఒక్కరేనా
Kadhu bro valu veru
Kalki 2898 A.D ❌
Kalki 2898 C.E✅
ప్రియమైన గురు గారు కు ధన్యవాదాలు ❤
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,మీరు చెప్పే విషయలు వింటుంటే,,తరువాత ఏ విషయాన్ని చెప్తూర అని అత్రూత గా వుంది నాన్న గారు 🙎♀️
మీరు చెప్పేవిధానం ఒక అద్భుతం ❤
స్వామి.. అశ్వద్ధామ 3500 సం..శాపం మాత్రమే అని చెప్పారు కదా మరి కల్కి అవతారం లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా వస్తాడు
జై పరుశురాం అవతారం🪓💥🚩🚩 కల్కి అవతారం🚩🚩 జై శ్రీ కృష్ణ 🚩🚩 జై శ్రీ రామ్ 🚩🕉️
స్వామి మీ వివరణకి మీకు పాడబివందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
Guru garu kalki story Baga chepparu idi future lona past lo jariginda diniki mulam edi futer lo aithe uppudu rajulu leru swayam varam ledu Mari
మొదటి సారి వింటున్నాను ఈ కథ. ఎంత అద్భుతంగా చెప్పారో గురువు గారు.... మీకు కృతజ్ఞతలు ...🙏🙏🙏🙏🙏💐
Note to self, to remember upcoming videos
1. Continuation of Lord Kalki story
2. Powerful prakriya done by Lord Kalki
3. Prakriya with 16 flowers to pray to Lord Vishnu
Intaki sambala nagram bharat lo akada undi.....
చాల బాగుంది కల్కి భగవాన్ చరిత్ర
Kalki and sambala medha vid cheymani mimalni last video lo adiganu, ipudu Dani gurinchi cheptunte entho anandanga undi 😊
Waiting for next part and sambala reasearch video.. Thanks
నమస్కారం గురువు గారు, మీరు సనాతన ధర్మానికి ఒక asset, మిమ్మల్ని ఈ govt. టీటీడీ చైర్మన్ గా నియమించాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను.
THANK YOU SOMUCH SWAMY.... INKA konni interesting videos cheyandi guruvugaru
చాలా బాగుంది గురువు గారు. ఇలాంటివి సినిమాలు వాస్తే బాగుండు
గురూజీ మీ యొక్క సంభాల వీడియో కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం..
రామాయణం, భారతం లో రామావతారం, కృష్ణావతారం లాగా ఈ కల్కి అవతారం కూడా ఎన్నోసార్లు జరిగివుంటే మరి పై అవతారాలు గురించి మనకు తెలిసినట్లే ఈ కల్కి అవతారం గురించి ఎందుకు తెలియదు 🤔🤔🤔
స్వామి 16 పుష్పాలతో పూజ ఎలా చేయాలో చెప్పండి, స్వామి
చిన్న సందేహం,
ఇప్పటి కలియుగంలో విలువిద్య, స్వయం వరం లాంటివి ఏమి లేవు కదా. మీరు చెప్పిన కథకి థీమ్ కి కలియుగానికి చాలా మిస్మాచ్ ఉంది...
Gruvu garu meru cheptunte maku imagination lo clear ga kanapadindi
eagerly waiting for next video 🙏
Super sir , your explanation and research is excellent Dhanyulam meerynna tharamlo memu unnandhuku
Thank you! Very interesting. Waiting for the next episode. Jai sanathana dharma.
గురువుగారు నమస్కారం చిన్న సందేశం
thank you nanduri srinivas garu 🙏
Chala interesting GA undi. Twaraga part 2 upload cheyandi
చాలా బాగా చెప్పారు అండి🙏 పక్కన AI బొమ్మలు కూడా చాలా బాగున్నాయ్ అండి, కళ్ళకి కట్టినట్టు 🙏
🙏🏻chala santhosham ga undhi guruvugaru.
Kaliyugam lo kuda manchi vallu untaaru future lo kuda ani teliyachesaaru.
Kani naku oka sandheham mana kaalam lo raajulu leeru kadha swamy,meeremo raajulu kaalam laga chepthunnaru,
Tirigi malla future lo raajula paripaalana vasthundhaa .?
Aa kalki bhagavanulavaari kadha vinadam chaala sravana manoharam ga undhi swamy.
Naku meeru guruvu ga dorakadam naa poorva janma sujrutham🙏🏻🙏🏻
నమస్కారము గురువు గారు🙏 దయ చేసి నాకు సమాధానం చెప్పండి, మా అన్నయ్యకు ఆరోగ్యం బాగా లేదు కోమాలోకి వెళ్ళిపోయాడు. గురువు గారిని సంప్రదిస్తే గ్రహదోషం ఉంది గోదానం చేయండి అన్నారు. గోదానం చేసాము 1 year అవుతోంది గోదానం చేసి, గోదానం చేసినప్పటి నుంచి ఆరోగ్యం బాగవుతోంది. నిజంగా గోదానానికి అంత శక్తి ఉందా తెలియజేయండి గురువు గారు🙏🙏
Miru ma paluta kalpa vruksham Swami gurinchi vini kannula panduga ga undhi. Danyavadamulu guru ji waiting for part 2
Waiting for next continuity video..thank you for such a beautiful video and rendition guru Ji 🙏
గురువు గారికి వందనాలు
గురువు గారికి ధన్యవాదాలు
eagerly waiting for the next part ... pls upload soon
U r explaining amazing guru garu waiting for next video ❤
Thank you sir for telling the story. wanted to know from a long time.
ధన్యవాదములు గురువు గారు 👣🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Guruvu gaaru meeru chaala baaga chepthunnaru andi very interesting topics ❤
Meeru cheppina vidhanam adbhutham Guruvu garu. Swamini-Ammanu nijam ga choosinatte undhi.
ఇదంతా గతంలో ఒకళ్ళు రాసిన చరిత్ర అంతే..
భవిష్యత్తులో రాజులు, స్వయంవరాలు, ఇలాంటివి ఏమి ఉండవు, అంతా ఆధునికంగా ఉంటుంది, కల్కి భగవానుడు కూడా తెల్ల గుర్రం, ఖడ్గం, చిలుక నీ వేస్కుని వస్తాడు అంటే నేను నమ్మను. ఏమో కల్కి ఒక రోబో అయ్యి ఉండవచ్చు, ఒక మానవుడే సాంకేతిక పరమైన విద్య సహకారంతో ఒక హీరో గా రావొచ్చు.
కల్కి ఇంకా పుట్టలేదు, ఆయన భవిష్యత్తులో వస్తాడు అని మనం గ్రహించాలి. భవిష్యత్తుకు తగినట్లే ఆయన ఆకారం, అలంకారం, శక్తులు అన్ని ఉంటాయి..
శ్రీ కృష్ణ భగవానుడు శరీరాన్ని వదిలేసిన వెంటనే మనదేశంలో కలి పురుషుడు ప్రవేశించింది అని ప్ర చదివాను దానికి ముందే 2500 సంవత్సరాల క్రితం పశ్చిమ దేశాల లో కలి పురుషుడి రాజ్యం నడుస్తూ ఉంది.
కానీ ప్రస్తుత కలియుగ పరిస్థితుల్లో, ఆయుధాలు, వాహనాలు అన్నీ చాలా మార్పులు కల్గియున్నాయి. కత్తి, గుర్రం తో ఎంత మందిని, ఎప్పటికి సంహరించి ధర్మాన్ని నిలపగలరు.
Pichhi vaada 1980 ki mundu ivi ledu Mari 2050 ki ivi untayi anukuntunnava
Child age lo vadey mobile ippudu undha ippudu vadey mobile technology inko 20 years untadhi Ani Ela gaurenty ivvagalava antha divechha
మళ్ళీ ఆ రోజు లు వచ్చే నాటికి, కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది, అప్పుడు ఇప్పుడు వున్న వేమీ వుండవు, ఆ రోజులు అన్ని చాలా స్వచ్ఛం గా ప్రశాంత జీవితం గడిపే అవకాశం ఉంది. ఎన్నో ఎన్నో జన్మ లు తరువాత అందరూ
గుడ్ వీడియో 👌🙏
Ippude anukunna guruvu garu meeru e vedio chesthe bagundu ani nimishamlo Mee vedio na korika vinnatte🙏
alaage aa 16 pushpaala pooja video kuda cheyyandi guruvu gaaru....
😂 maakuu pelli avvaalsi undi inka❤
First view. శ్రీ రామ జయం 🙏🙏🙏
గురువుగారు దానం అండి అన్ని సస్పెన్స్ మూవీ లాగా చెప్తున్నారు నాకు ఇది ఒకందుకు మంచిదే లేండి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అమ్మకి మీకు నమస్కారాలు 🙏 🧡🇮🇳👍🙏
నమస్కారం గురువుగారు...!
Sir, meeru chinna pillalaga, amayakamga katha chebuthunte, chala bagundi.
Guruvugariki vandanamulu meeru kalki baghavan gurinchi chala goppaga chepparu gurucheritralo kalki gurinchi taguvulu pettevariganu malinuduga chepparu
guruvugariki padhabhivandhanalu
గురువు గారికి నమస్కారములు
శ్రీ మాత్రే నమః 🙏
Guruvu gariki 🙏🙏🙏next video kosam waiting.
Guruvugaariki పాదాభివందనాలు 🙏
Swami ji meru cheputunte naradulawaru cheputunnate vunnadi swami om namo narayana Naya
Chala Baga cheparu andi
Eagerly waiting for the next episode
Most awaited video
Sri vishnu rupaya Ramah shivaya gurugaru Meru koncham chinna tirupati gurinchi cheepandi
Thank you ❤
story touched heart sir.. i always feel there were avatars of same before as well.. like kalki would have come to earth many many many times.
Chaala baaga cheparu 🎉 guruvu gaaru
Guruvu garu meku me kutambaniki me team ki sethakoti padhabhi vandanallu
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
గురు దేవుల కు నమస్కారం
గురువుగారు,బ్రహ్మం గారు చెప్పినట్లు ఏడు ఊర్క్కు ఒక వూరు,ఏడుగురు మనుషులకు ఒకరు ,బతుకుతారు కలియుగాంతంలో అన్నారు కదా ఇపుడు మీరు చెప్పిన కల్కి భగవాన్ చేస్తారు కదా ,అది ఎపుడో కూడా బ్రహ్మం గారు చెప్పారు కదా ఇవి రెండు ఒకటే కదా
జై గురుదేవ 🌹🌹🌹🙏🙏🙏
Mee mattalu vintunte chala anandhanga vundhi swamy ....koti pranamalu👃👃👃👃👃
Guruji thank you very much for the beautiful information
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙂
🙏 Namaskaram guruvu garu. Its is a mesmerizing narration. I wish people who don't have access or people who don't want to access to such knowledge should also be able to witness and experience all this. I wish puranas are available for people in easy accessible ways as short stories for all age groups. So, someway or the other they know it. I'm so thankful for the knowledge you are sharing with us. 🙏
Meku 100 years swami meru chesthe bagitundhi anukuntunaa appude mee video chusa swami 24th june kosam waiting swami meru eletronic city memulu kalusadam ani swami
Dhanyavadamulu guruvugaru mi lanti guruvu dorakatam ma adrustam guruvugaru
Jai Sri Kalki 🔱🥹
Thankyou guruvu garu 🙏
Om kalki devaya namah 🙏🙏🙏🙏
Om namo bhagwate vasu devaya namah
Om namah shivaya
Guruvu gari ki namaskaralu
Waiting for your next video....
Thank you Telugu makers for taking up this project 🙏
Guru gariki namaskaram🙏🙌
Thank you
మీరు కలి పుట్టుక గురించి చెప్పిన అన్న చెల్లెళ్ళు 6 రకాల దుర్గుణాలు మొదటి రెండు ఉంటే రాను రాను తరువాత రెండు వస్తాయి అలాగే తరువాత రెండు గుణాలు వస్తాయి ఆ తరువాత నీచది నీచమైన వ్యక్తిగా మారతారు అని అర్దం అయ్యుండొచ్చు కానీ బ్రహ్మ వెనక నుంచి రావడంలో అర్దం ఏమిటో అర్దం కాలేదు అలాగే అమ్మవారు అయ్యవారు వేరు వేరు చోట్ల పుట్టి ఒకరిని ఒకరు వెతుక్కోవడం వెనక ఏముందో అర్దం కాలేదు అలాగే దేవుడు అయోనిజ గా పుడతారు అంటారు కదా మరి ఇక్కడ కడుపున పుట్టడం ఏమిటి.అసలు మన పురాణాలలో ఎన్ని దాచి ఉంచారో.