ఈ ఇల్లు పిఠాపురంలో ఇప్పటికీ ఉంది | Sripada vallabha & Pithapuram | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @raziyask5388
    @raziyask5388 3 роки тому +81

    gurugaru namaskaram
    na peru raziya nenu guru charithra online lo youtube lo vindhamu anukuntunanu emaina rulesa unaya plz chepandi? plz

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 роки тому +62

      సంతోషం. రోజూ వినదల్చుకున్నప్పుడు (నిత్య పారాయణ కి) పెద్దగా నియమాలు ఉండవు. భక్తితో వింటూ ధర్మబధ్ధమైన జీవనం గడిపితే చాలు

    • @raziyask5388
      @raziyask5388 3 роки тому +4

      epudainaayana start chayocha guruvugaru parayanam .online lo vinetapudusalu travel kuda chayocha guruvugaru? ante book chadhivethapudu travel chayakuaddahu onion tinakudadhu ani rules unai kadha sir andhukani doubt vochi aduguthunanu.............. thanks sir rly echinandhuku......... ardham kani life tho biyamesthundhi asalu plms tho upiri adatamledhu andhukani aduguthunanau sir

    • @raziyask5388
      @raziyask5388 3 роки тому +2

      rly echinandhuku thanks sir

    • @sre-z1g
      @sre-z1g 3 роки тому +10

      @@raziyask5388 మీరు వినేటపుడు ఎలా ఐన వినొచ్చు కానీ ఏది ఐన కోరిక ఉంటే మాత్రం నియమాలు పాటించాలి

    • @priyankam9122
      @priyankam9122 3 роки тому +1

      @@raziyask5388
      Hello andi meru chadutuunara mari

  • @nagasrinadupalli4071
    @nagasrinadupalli4071 4 роки тому +130

    నమస్తే గురువు గారు ..పిఠాపురం లోని దత్తక్షేత్రం లో ఒకరోజు లో గురుచరిత్ర పారాయణం చేసి ..పల్లకీ సేవ చేసుకోని వచ్చాం మా భార్యాభర్తలం ...ఆ స్వామి మాకు కలిగించిన అదృష్టం ఇది ...
    నా కొడుకు విషయంలో సమస్య స్వామి కీ చెప్పుకోంటే
    ఇంటికి తిరిగి వచ్చిన వారంలోనే పరిష్కారం అయింది ..
    మీరు చెప్తుంటే ..నా అనుభవం పంచుకోవాలనిపించిది గురువు గారు ..

  • @नमामिनव्यभारतीम्

    జయగురుదత్త నేనూ పిఠాపురం లోనే పుట్టి స్వామి ఆరాధన తో తరిస్తున్నాము ఎన్నో మహిమలు ఎందరివో అనుభవాలు పొందాము ఈరోజు చాలా ఆనందంగా ఉంది

  • @niceguy3116
    @niceguy3116 11 місяців тому +32

    శ్రీనివాస్ గారు మీరు ఉద్యోగం చేస్తూ మాకోసం ఎన్నో శాస్త్రాలు గ్రంధాలూ శోధించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెపుతున్నారు. మీకు టైం ఎలా దొరుకుతుంది? మీకు కోటి వందనాలు . ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియో లు చేయాలనీ మా మనవి .శ్రీ మాత్రే నమః

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  11 місяців тому +29

      Phone-Newspaper-TV ఈ మూడిటికీ దూరంగా ఉంటాను నేను. అందువల్లే సమయం దొరుకుతుంది

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 роки тому +49

    గురువుల పాదాలకు నమస్కారం. మీరూ 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి మా లాంటి వారికి జ్ఞానోదయం కలింగించగలరు అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @నందకమ్ఛానల్
    @నందకమ్ఛానల్ 4 роки тому +171

    "శ్రీ పాద రాజాం శరణం ప్రపధ్యే" ప్రతి రోజు మధ్యన్నా సమయం లొ అపారాన్న కాలం లొ స్వామి వారు, ఏదో ఒకరూపం లొ పిఠాపురం లొ ఇప్పటి కి సంచరిస్తుంటారు అని ఇక్కడి ప్రజల విశ్వాసం.

  • @ahyma25
    @ahyma25 4 роки тому +12

    చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నిన్ననే మేము గురు చరిత్ర పారాయణము మొదలు పెట్టినాము అనుకోకుండా ఈరోజు దత్త స్వామి గురించి వినటం వలన చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు

    • @lsri6590
      @lsri6590 4 роки тому +1

      A book ekada dorukutundi

  • @venkataseshasai3782
    @venkataseshasai3782 4 роки тому +26

    గురువుగారికి నమస్కారం
    నేను మొదటిసారి గత 6 రోజులుగా శ్రీ శ్రీపాదవల్లభచరితామృతము చదువుతున్నాను ఈ రోజు6వ రోజు ఖచ్ఛితంగా మీరు 6వ రోజు కథ ను చెప్పారు నాజన్మ ధన్యము శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము

  • @omnamahsivaya7808
    @omnamahsivaya7808 6 місяців тому +21

    నేను ఎప్పటినుండో పిఠాపురం లో పారాయణం చేయాలనుకున్నాను మా పాప కి సూరంపాలెం లో ఆదిత్య లో సీట్ వచ్చింది దింపటానికి వచ్చాను అక్కడి నుండి ఎలా అయినా పిఠాపురం వెళ్లాలనుకున్నా సూరంపాలెం నుండి సాయంత్రం బయలు దేరాను గుడి ఎక్కడో ఎలా వెళ్లాలో తెలీదు రూమ్ కూడా లేదు రాత్రికి నా పరిస్థితేంటో అని భయం వేసింది అయినా బయల్దేరిపోయాను కాకినాడ బస్సు ఎక్కాను సామర్లకోట కు టికెట్ తీసుకున్నా తర్వాత ఎలాగబ్బా అనుకుంటున్నా స్వామి మహిమ నా పక్కన కూర్చున్న వారు మీరెక్కడికి అని అడిగారు పిఠాపురం అన్నాను చుట్టాలు ఇంటికా అన్నారు కాదు శ్రీ పాద శ్రీవల్లభ స్వామి గుడికి అనగానే మేము కూడా అక్కడికే మొత్తం 7 మంది వెంటనే మనసులోనే స్వామి కి చెప్పుకున్నా ఎన్నాళ్లకు నా కోరిక తీరింది స్వామి కరుణ ఉంటే అన్నీ ఆలా కుదిరిస్తాయ్ ఇంకో విచిత్రం ఏంటంటే నా పారాయణం నాకు తెలియకుండానే అనఘాష్టమి రోజు జరిగింది 🙏🙏🙏జై శ్రీ పాద శ్రీ వల్లభ 🙏🙏🙏 ఇప్పుడు మా ఊర్లో వాళ్ళని కూడా వెళదామని ఆ దేవాలయం చరిత్ర రోజూ ఎవరో ఒక్కరికైనా చెప్తున్నా 🙏🙏

  • @durgaprasadu8093
    @durgaprasadu8093 4 роки тому +533

    నాది పిఠాపురం ప్రతి నిత్యం ఆయన దేవాలయం కు వెళ్ళాను .అనునిత్యం జరిగే పూజ కార్యక్రమంలో పాల్గొంటాను

    • @vanigudivada9308
      @vanigudivada9308 4 роки тому +41

      Ahoo bhaagyam! Meeru chaala adrushtavamthulu. DattaSwamy krupa mee yamdu poornam ga undi.

    • @Rowdy-it8sg
      @Rowdy-it8sg 4 роки тому +19

      Jai guru Datta..chala అదృష్టవంతులు

    • @Moksha_Rahasyam
      @Moksha_Rahasyam 4 роки тому +16

      𝙐 𝙖𝙧𝙚 𝙫𝙚𝙧𝙮 𝙡𝙪𝙘𝙠𝙮 𝙎𝙞𝙧

    • @saitejreddy5966
      @saitejreddy5966 4 роки тому +12

      Meru maha bhagyavantulu

    • @sangamureddikishorenaidu3885
      @sangamureddikishorenaidu3885 4 роки тому +8

      adrustam undali lanti bhagyam kalagali nte

  • @Phanihaaram
    @Phanihaaram Рік тому +18

    I am residing at PITHAPURAM from last 2years with the blessings of SRIPADA SRIVALLABHA unexpectedly 🙏✨

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 4 роки тому +16

    చాలా చక్కగా వివరించారు. అయితే శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం దగ్గరలోనే ఒక పురాతనమైన ఇల్లు ఉంది. అది బాపనార్యుల వారి స్వంత ఇల్లు అని బోర్డ్ కూడా ఉంది. ఆ ఇంట్లో వారి పూజ గది, శ్రీ పాదుల వారి పసితనపు ఊయల, అప్పలరాజ శర్మ గారు ఆరాధించిన స్వయంభూ దత్తుని విగ్రహం....మరెన్నో చారిత్రక విషయాలు, ఆధారాలు భద్రపరచబడి ఉన్నాయి. వీటి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండును అనిపించింది .

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +28

    I am very very blessed to watch this Guru Dattatreya Video. Pada Gaya is the very very powerful temple in lord dattatreya temples. I use to visit the pada Gaya temple.
    Sri Guru Datta
    Jai Guru Datta

  • @sreesudha4017
    @sreesudha4017 4 роки тому +83

    శ్రీ విష్షును రూపాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః,ఓం శ్రీ మాత్రే నమః...

  • @rajeshbarla4986
    @rajeshbarla4986 4 роки тому +19

    నేను రెండు సార్లు వెళ్ళాను ... చాలా చాలా బాగుంటుంది అక్కడ వాతావరణం

  • @venkataraman9728
    @venkataraman9728 4 роки тому +82

    దిగంబరా... దిగంబరా... శ్రీపాద వల్లభ దిగంబరా..
    శ్రీపాద రాజం శరణం ప్రపద్యే...🙏

  • @pittababu6116
    @pittababu6116 4 роки тому +9

    గురువు గారికి నమస్కారములు మీ రీసెర్చ్కి మీ ఆధ్యాత్మిక పరిశీలనకి పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏

  • @Nageshideas
    @Nageshideas 4 роки тому +124

    Sir, You are brilliant finding the map in such a way. No words to say your efforts 🙏 for us.

    • @TheSwarna83
      @TheSwarna83 4 роки тому +4

      Sreepada Swamy is first INcarnation adiguru. He exist 300 plus years. Only we are not aware of his manifestation. IT IS TIME TO KNOW MORE ABOUT SREEPADA SREEVALLABHA SWAMY.

    • @rajeswarit845
      @rajeswarit845 3 роки тому

      @@TheSwarna83 @

    • @aishwaryabaji2311
      @aishwaryabaji2311 3 роки тому

      @@TheSwarna83 aa

    • @aishwaryabaji2311
      @aishwaryabaji2311 3 роки тому

      @@TheSwarna83 a

  • @vvinnu1699
    @vvinnu1699 4 роки тому +59

    దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
    దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🏻🙏🏻🙏🏻

  • @sirimanage
    @sirimanage 4 роки тому +18

    Sripada rajam.saranam.prapadhye andi, chala.rojuluga wait chestunnanu dattudi videos kosam....jai guru datta

  • @nambumalleswararao5148
    @nambumalleswararao5148 Рік тому +9

    మీదర్శనం నాకు ఊహించని రీతిలో శృంగేరి లో కలిగింది.ఊహించని యాత్ర, అమోఘమైన అనుభవం!!!ఓంనమశ్శివాయ

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 4 роки тому +40

    సార్ దత్త సంప్రదాయం గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసి గురుచరిత్రను అందించిన ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గురించి వీడియో చేయండి సార్ pls pls pls

    • @lsri6590
      @lsri6590 4 роки тому

      A book ekada dorukutundi andi

    • @karrisrikumar3393
      @karrisrikumar3393 4 роки тому

      @@lsri6590 saibharadwaja org అని net లో చూడండిసార్. ఒంగోలు మంగా భరద్వాజ్ ట్రస్ట్ లో దొరుకుతాయి సార్ బుక్స్

    • @kkm5384
      @kkm5384 3 роки тому

      @@lsri6590 where are you from? are you asking about Guru Charithra book?

    • @lakshmibharadwaj1520
      @lakshmibharadwaj1520 3 роки тому

      @@kkm5384 I need Datta charitra book. Pls guide. Dattam sharanam mama

    • @lsri6590
      @lsri6590 3 роки тому

      @@karrisrikumar3393 tq andi

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 5 місяців тому +2

    నేను పిఠాపురంలో శ్రీ పాదవల్లభ చరిత్ర చదివాను. కానీ మీరు చెపుతుంటే మరీమరీ వినాలనిపిస్తోంది. మీకు అభినందనలు మరియు నమస్కారములు

  • @Mryajivramuk
    @Mryajivramuk 2 роки тому +8

    చాలా బాగా చెప్పావు అన్నయ్య
    జై గురు దత్తాత్రేయ , శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి 🙏

  • @sridevirudraraju6913
    @sridevirudraraju6913 4 роки тому +23

    శ్రీపాదవల్లభ పాదపద్మాలకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamprasad3507
    @shyamprasad3507 4 роки тому +8

    Namo SriPada Sri Vallabha Swamy. Jai Guru Datta.
    Srinivas Garu you are explaining very much. You are doing good job.

  • @kkm5384
    @kkm5384 3 роки тому +10

    am from kakinada, but stay outside. but whenever i come to kkd, i try to make sure to visit pithapuram datta temple. i visited Gangapur twice before.

  • @gopalakrishnatadakamalla1198
    @gopalakrishnatadakamalla1198 4 роки тому +7

    Super sir, that island is KURUVAPURAM. I had a plan to visit, but not yet fulfilled. With this video, I recollected the sacredness of KURUVAPURAM and I will visit once the kovid subsides. Please bless me. Also, I wish to see all your research findings in the book form which will be very useful for future generation devotees. Thanks for everything.

  • @Unnatirawal6969
    @Unnatirawal6969 4 роки тому +9

    sir you are great. I eagerly wait for your videos. Mee videos chusi chusi naalo chala marpulu vachayi.. I have become spiritual and also spreading goodness and positivity to other people. Keep doing the good work sir. God Bless You.

  • @govindaraju456
    @govindaraju456 4 роки тому +87

    శ్రీనివాస్ గారు నేను 2019 నవంబర్ లో దర్శించుకున్నాను ..... ఈ మందిరం లో ఒక్క శాక్తిపీఠం .....పాద గయా .....పంచ మాధవ క్షేత్రాల్లో లో ఒకటి .....దాని తోపాటు ....గురు క్షేత్రం .......ప్రతీ మధ్యాహ్నం శ్రీ పాద వల్లభస్వామి వచ్చిన అనుభూతి వస్తుంది అని అంటారు కూడా

    • @raghavvendra
      @raghavvendra 4 роки тому +4

      Pada Gaya Temple is the main temple.

    • @govindaraju456
      @govindaraju456 4 роки тому +4

      @@raghavvendra అంత ఒకటే ప్రాంగణం లో ఉంటుంది ........కొత్త వారి కి ఆది శక్తి పీఠం .......కుక్కుటెశ్వర్ స్వామి మందిరం వరకే బాగా తెలుసు ........

    • @ManojKumar-ub3bu
      @ManojKumar-ub3bu 4 роки тому +1

      peetikyam(pitapuram) puruhutika

    • @palyamjayachandra4635
      @palyamjayachandra4635 4 роки тому +1

      Your Lucky Sir

    • @kalyan491
      @kalyan491 4 роки тому +1

      Nice sir I love you

  • @shantahari2928
    @shantahari2928 4 роки тому +7

    I have experienced Lord Datta here!!No words to say

  • @nagarjy4593
    @nagarjy4593 4 роки тому +10

    గురువు గారికి నమస్కారాలు 🙏
    🙏🌺💮🌸 ఓం శ్రీ పాద వల్లభ నమః🙏🏵️🌺🌸💮

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 4 роки тому +3

    ఎంతో పరమ పవిత్రమైన విషయం వివరించారు.. జై గురు దత్త శ్రీ గురు దత్త..

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +5

    గురువు గారు కి‌ ధన్యవాదాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు హారహార మహా దేవ శంభోశంకర జై శ్రీ రామ్ 👌🤚🏡👨‍👨‍👧‍👧🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏

  • @vijayakumarimanda5146
    @vijayakumarimanda5146 3 роки тому +9

    Sir,you are a talking dictionary.We are so lucky to listen your versions 👏👏👏

  • @kbs4275
    @kbs4275 4 роки тому +5

    Thank you ayya!
    Very nice video.
    I m regularly doing the parayanam of sripada sri vallabh charitram(tamil)
    Today only i came to know abt these details.
    Thank you once again

    • @aarthi1961
      @aarthi1961 4 роки тому

      Book enga irukum nu solldringala pls

  • @lovefishguy
    @lovefishguy 4 роки тому +10

    Amazing work Nanduri ji. Datta sampradaya is not very popular in Andhra. I am from Marathi Kannada back ground. Our previous ancestors used to visit lot of Datta kshetras but we somehow don’t do it now. Your videos are not only helping Andhra ppl but ppl who have lost the tradition in this modern world !

  • @Rowdy-it8sg
    @Rowdy-it8sg 4 роки тому +7

    Jai jai guru Datta..na daggara tembe swamy vaari Guru charithra vundi andi

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 Рік тому +3

    100% true sir I had been to Kuruvapuram / Vallabhapuram. It's actually a mesmerizing Divine location on one side Sri pada and one side Dattatreya temples.

  • @chanamoluvijayalakshmi9499
    @chanamoluvijayalakshmi9499 4 роки тому +4

    Today morning i thought of searching this video in ur community. Luckily u posted today. Thanku very much

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 4 роки тому

    AYYA MEE PADALAKU SATHA SAHASRA KOTI SHASTANGA NAMASKARAMULU...AYYA MY HEARTFULL SINCERE FEELING AND FACT ALSO THAT IF I TAKE BLESSINGS OF U BY CATCHING UR PADALU BY DOING SHASTANGA NAMASKARAMULU MY PAPALU WHICH I HAD DONE SINCE MANY BIRTHS WL DISTROY UNDOUBTEDLY...THE VERY VERY VERY REASON FOR TELLING THIS IS...UR RESEARCH ON GOD IS INCREDIBLE AND UR PRESENTATION IS ULTIMATE TO THE PEAK...UR VOICE MODULATION WHEN U R PRESENTING PHENOMENAL DIVINE FACTS...THE "ADRATHA" IN UR VOICE WHILE PRESENTATION TELLS VERY CLEARLY TO ANYONE THAT THIS IS UR LAST JANMA UNDOUBTEDLY AND U R KARANA JANMUDU AND MOST IMPORTANT POINT IS GOD WITH UNMATCHED BENEVOLENCE SEND U TO THIS BHUMI FOR SANATHANA DHARMAM PROTECTION...IN THIS WROST WESTERN CULTURE INFLUENCE TIME AND IN THIS CARONA PANDEMIC VIRUS TIME UR VIDEOS GIVES US ULTIMATE HOPE ON OUR LIVES...PLS KINDLY TRUST MY WORDS....NO WORDS TO PRAISE UR SERVICE TO PROTECT OUR SANATHANA DHARMAM IN THIS KALIPURUSHA KALAM...

  • @jitendarstvsk9252
    @jitendarstvsk9252 4 роки тому +15

    జై గురు దత్త,
    స్వామి చాల చక్కగా చెప్పారు పిఠాపురం క్షేత్రం గురించి .
    ఒక చిన్న సందేహం ,దయచేసి నివృత్తి చేయగలరు .
    శ్రీ మహా విష్ణువు (విరాట్ స్వరూపం)
    దత్తాత్రేయుడు ( త్రిమూర్తి స్వరూపం/ఆది గురువు )
    శ్రీపాద వల్లభ /రామానుజులు / శంకరాచార్యులు (గురుపరంపర)
    వీరిలో ఎవరి ద్వారా మోక్షం లభిస్తుంది ..?
    గురువు వలనా ..?
    గురు స్వరూపం ఐన భగవంతుడి వలనా ..?
    భగవంతుడి వలనా ..?
    గురువు ఙ్ఞాన కారకుడు ఐనప్పుడు , ఙ్ఞానమ్ మోక్ష మార్గం చూపును కదా, మరి ఇప్పుడు మోక్ష కారకుడు ఎవరు ..?
    ఏమైనా అక్షర దోషం ఉంటే దాసుడిని క్షమించగలరు .🙏

    • @arunachalashiva7293
      @arunachalashiva7293 4 роки тому +4

      గురువు మోక్షాన్ని ఇవ్వడు మోక్ష మార్గాన్ని చూపే వాడే గురువు ఆ సర్వేశ్వరుని పాదాలే పట్టుకోండి అరుణాచలేశ్వరాయ నమః

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 роки тому +1

    మంచి వీడియో అందించిన గురువులకు ధన్యవాదాలు సర్వేజనా సుఖినోభవంతు

  • @thirdapplemath5340
    @thirdapplemath5340 4 роки тому +19

    Feeling happy to see in the first minute after 5 views

  • @aswathanarayanaraomurari2443
    @aswathanarayanaraomurari2443 7 місяців тому

    Than Q very much sir. Now it's second video from which seen the greatness of Padagaya ie Pitapuram. Let me continue to watch your precious speeches.

  • @gowrisankarsivaram7997
    @gowrisankarsivaram7997 4 роки тому +19

    దిగంబరా దిగంబరా శ్రీ పాద శ్రీ వల్లభ దిగంబరా 🙏🙏🙏 జై గురు దత్త 🙏🙏🙏

  • @GK-xf4ib
    @GK-xf4ib 4 роки тому +2

    Sri datta gurave namaha. Memu pithapuram darsinchamu Swamy kani teliyani chala vishayalu e video dwara telusukunnanu. Dhanyavadamulu. Swamy daya tho marokkasari vellalani undi.

  • @RajuRaj-mk8ej
    @RajuRaj-mk8ej 4 роки тому +12

    My eyes are eagerly waiting for your videos guruvu garu. Iam blessed to watch and listen Ur videos. Guruvu Garu please make a video on present situation lot of people are facing health problems . Please provide us any mantram or stotram for our health.

    • @verilog123
      @verilog123 4 роки тому

      Please read aditya hridayam stotra. It is a cure for all health problems. you can also read vishnu sahasranama

  • @revathi5514
    @revathi5514 4 роки тому +1

    గురువుగారు మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు అండి మీరు చెప్పే ప్రతి విషయం ఏ సమస్య ఎలా అన్నది చాలా బాగా చెబుతున్నారు

  • @venkatalaxmi3271
    @venkatalaxmi3271 4 роки тому +25

    శంకరభట్టు గారిచే రచింపబడిన *శ్రీపాద చరితామృతం* గ్రంథం దత్తభక్తులకు నిజంగా అమృతమే.
    పిఠాపురం క్షేత్రం అడుగడుగునా మహిమాన్వితం.🙏🙏 కురువపురం (కురుంగడ్డ) స్వామివారి తపస్సుచే తరించిన ప్రదేశం.

  • @umamallampalli7799
    @umamallampalli7799 Рік тому +1

    Chala bagundi Mee description...i have been to pithapuram...fortunate enough to visit the sacred temple.again i want to see all those places.

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 4 роки тому +10

    గురువు గారి పాదపద్మములకు నమస్కారములు.. నిన్న మీ అమ్మగారు.. గురించి చెప్పిన వీడియో విన్నాను.. అమ్మగారికి బాగో లేకపోవటం.. గానుగాపురం తీసుకెళ్లటం... అమ్మగారిని అరుగు మీద పడుకోబెట్టి నాన్నగారు గురుచరిత్ర పారాయణ చేయటం.. తెల్లవారి అమ్మగారికి స్వస్థత చేకూర్చడంౘ... అలసిపోయి పడుకున్న నాన్నగారిని ఉదయం అమ్మగారు పూర్తి ఆరోగ్యంతో కోలుకొని. నిద్రలేపి.. నాకు ఆకలిగా ఉంది రూమ్ తీసుకోండి స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్దాము అని అనడం నిజంగా ఎంత అనుభూతి ఎంత భాగ్యము.. చాలా అనిర్వచనీయమైన అనుభూతి మాటలకందని ఇది ఊహలకందనిది.. జై గురుదేవ దత్త.. శ్రీపాద వల్లభ ..నృసింహ సరస్వతి ..దత్తాత్రేయ.. నమో నమః🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩🚩🚩
    నిద్రలేపి..

  • @narasimhat7012
    @narasimhat7012 4 роки тому +1

    మీరు చాలా చక్కగా చెప్పారండి గురువు గారు జై గురు దత్త దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా 🙏🙏🙏

  • @prashanthkumar2301
    @prashanthkumar2301 4 роки тому +3

    Mi videos Anni exallent Swamy ....telugulu lo spastanga cheppadam Naku chala nachindhi thank u

  • @jagadeesh2710
    @jagadeesh2710 4 роки тому +3

    గురువు గారు మీరు సూపర్ సర్, మనిషికి నాభి మధ్య బిందువు, గూగుల్ మ్యాప్స్ లో చూస్తే గయ నుండి jajpur కి, jajpur నుండి పిఠాపురం కి డిస్టెన్స్ సుమారు సమానం గానే ఉంది.

  • @teja19860
    @teja19860 4 роки тому +7

    Guruji...great effort on Dattatreyulavaru....indebted to you..

  • @Subbu_hyd
    @Subbu_hyd 4 роки тому

    Meeku ela kruthajnathalu cheppalo theliyadam ledu andi. Mee krushi abhinandaneeyam. 3 Gaya la gurunchi meeru chupinchina vidhanam bavundi. Bhagavanthde meeku ila chupinchi undachu ani naa nammakam. Meeku bhagavanthudu aarogyam tho kudina chirayuvu ni ivvalani prardhisthunna. Dhanyavadamulu.

  • @1586raj
    @1586raj 4 роки тому +6

    Sir recently I subscribed your channel daily ni8 before sleeping minimum 1 video I'm watching while seeing seriously I'm getting goosebumps and tears in my eyes it's happening daily for me
    In recent times if I did any good thing diffently I can say that subscribed your channel
    And I'm learning Hanuman Badabanala Strotram
    Jai Sri Ram 🙏🙏

  • @shreelakshmidurga2836
    @shreelakshmidurga2836 4 роки тому

    Meru cheppakapothe maku e janmaki enni vishayalu asalu theliseve kavemo .... tqqqq sooooo much sir..

  • @AshokKumar-mm7pc
    @AshokKumar-mm7pc 4 роки тому +4

    Thank you alot sir for uploading the video & I am really happy to see your video

  • @vvbsmurthy
    @vvbsmurthy 4 роки тому +1

    Sri Guru Datta jai Guru Datta.....Sri Datta Gurave namaha om!. Well done. May U b blessed always.

  • @leelakuladevi1888
    @leelakuladevi1888 4 роки тому +4

    Iam very much blessed to hear your speeches sir 🙏🙏🙏

  • @lifesciencelearners-nandin6280
    @lifesciencelearners-nandin6280 4 роки тому +2

    Eagerly awaiting for continuation. Excellent speaker. 🙏🙏🙏 Guruji.

  • @mahipalreddy2481
    @mahipalreddy2481 4 роки тому +5

    గురువు గారికి నమస్కారము ప్రతి శుక్రవారం మీరు ఆన్లైన్లో పిల్లలకి శ్లోకాలు నేర్పుతున్నారుఆ క్లాసులో మా పాప జాయిన్ అవ్వాలి అనుకుంటుంది ఎలా జాయిన్ అవ్వాలి అన్నది కాస్త తెలియపరచగలరు దయచేసి రిప్లై ఇవ్వండి రిప్లై కోసం మా పాప నేను ఎదురు చూస్తూ ఉంటాము మీరన్న మీ వీడియోలు అన్న మా పాపకు చాలా ఇష్టం మీ శిష్యురాలిగా మీ దగ్గర శ్లోకాలు నేర్చుకోవాలి పడుతూ ఉంది

  • @mailmdivya
    @mailmdivya 4 роки тому +1

    Madi kakinada andi.. ee alayalam ante chala ishtam Naku.. mokkukuna endu kobbari Ravi chettu ki kattanu.. hopefully I will be blessed.
    Edi emaina manalni pilipinchukunedi devude. Mari ayane na jivitam nilabedtaru ani nammakam tho unanu 🌺 Sri pada Sri Sri vallbhaya namaha

  • @nitishkumar-ik2vu
    @nitishkumar-ik2vu 4 роки тому +38

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా

  • @vinayaka1284
    @vinayaka1284 2 роки тому +2

    Sreenivas garu, you are really a great person; I am watching your videos from the past few days and understood that I missed a lot in the past by missing your videos. I became your follower now. Thank you sir

  • @udaysai1038
    @udaysai1038 4 роки тому +5

    శ్రీ గురు శ్రీ పాద వల్లాభులు ...ఉన్న ఐలాండ్ ..తప్పస్సు చేసిన మహా పుణ్యక్షేత్రం ...శ్రీ పాద వల్లభపురం ...ఇది మహబూబాణగర్ డిస్టిక్ ..మక్తల్ మండలం లో ఉన్నది చాలా ఆద్భుతమైన ప్లేస్ ...శ్రీ తంబె స్వామి గుహ ...ఒక మర్రి వృక్షం కృష్ణ నది మధ్యలో ఉన్న. మహా మహిమనవిత క్షేత్రం ..అక్కడికి వెలితే ..1000 ఇయర్స్ వెనక్కి వెళ్లినంత ప్రశాంతం గా ఉంటుంది ...ఒక 10 ఇయర్స్ బాక్ ఒక అవదత కూడా ఇ క్కడ సమాధి చెందారూ ...శ్రీపాద వల్లభుల ఆలయం చాలా బావుంటుంది ...ఓన్లీ పడవలోనే చేరుకోగలము ...ఓం శ్రీ పాద వల్లభ దిగంబరా

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +4

    Thanks to Nanduri Srinivas Sir for composing the guru Dattatreya Sri pada Vallabha video

    • @lsri6590
      @lsri6590 3 роки тому

      Sir sri pada sri vallabha a author di baguntadi guru charitra bharadwaja master di baguntadi kada ala

  • @streamcuriously9369
    @streamcuriously9369 4 роки тому +7

    srinivas garu , really I'm also experienced that in that island (kurvapuram ) in Krishna river.

  • @saimalathikalyan6266
    @saimalathikalyan6266 5 місяців тому

    Beautiful explanation. After listening to your explanation feel like visiting Pithapuram Thank you so much.

  • @manjulathag4298
    @manjulathag4298 4 роки тому +5

    కురువపురం.... or peethikapuram(next video place)....by god's grace I happened to visit that place

  • @ramaraosomayajula6362
    @ramaraosomayajula6362 4 роки тому +1

    Sripadha Srivallabha Charitamrutham lo unna Siddhamangala Stotram visistatha gurunchi mee maatallo vinalani undhi ...veelayithe mee next video lo prastaavichandi Swami 👃

  • @madhugaman
    @madhugaman 4 роки тому +3

    Thank you sir for your regular videos, Please keep it up

  • @krishnaprasadadidam2467
    @krishnaprasadadidam2467 5 місяців тому

    చాలా అద్భుతం గా చెప్పారు గురువుగారు...దిగంబర దిగంబర
    శ్రీ పాద వల్లభ దిగంబర

  • @MsPadc
    @MsPadc 4 роки тому +5

    Thank you so much. I was waiting for this from your channel. Can’t thank you enough for spreading this message.

  • @sujatha3953
    @sujatha3953 5 місяців тому +2

    Guruvugaariki పాదాభివందనాలు 🙏 దిగంబరా దిగంబరా శ్రీ paadavallabha దిగంబర🙏🙏🙏

  • @banulalit9037
    @banulalit9037 4 роки тому +6

    Thank you Guruvara. Lucid explanation of sripada sri vallabha.
    Listening to it, I had goosebumps.
    Thank you for wonderful video.
    This is lalit n banu my wife.

  • @chaidhruthi395
    @chaidhruthi395 4 роки тому

    Nenu kuda lockdown lo gurucharitra,sripada vallabha,sai satcharitra parayanam chesanu nalo chala manchi marpu vacchindhi,chala prashanthata kaligindhi..bhakthi tho chadhivithe mana korikalu jaruguthayi..sri gurubhyo namaha..dhigambara dhigamabara sripada vallaba digambara🙏😃

  • @vijayalaxmi722
    @vijayalaxmi722 4 роки тому +7

    మీ వ్యాఖ్యానం అద్భుతం గురువు గారు 🙏🙏

  • @uday_360
    @uday_360 2 роки тому +1

    9:35 by seeing it next second I liked this video and now I am commenting too, great work guru garu really impressive 👏❤️

  • @vanaja4712
    @vanaja4712 4 роки тому +21

    నేను చాలా సారులు వెళ్ళాలి అనుకున్న వెళ్లలేక పోయా మీదయ వలన విన్నాను ధన్యవాదములు 🙏🙏🙏

    • @NareshKumar-yu7sq
      @NareshKumar-yu7sq 4 роки тому +1

      Siddha Mangala Stotram daily chant cheyyandi,
      Dattreya swamy meku tappakunda darsinchukune adrustam prasadistadu.
      Jaya Guru Datta

    • @shirisha1852
      @shirisha1852 3 роки тому

      Me too..

  • @baswashivakumar8830
    @baswashivakumar8830 4 роки тому +3

    సాయిరామ్. సత్యసాయిబాబా గురించి వీడియో చేయండి. అద్భుతంగా ఉంటుంది.

  • @sunand7914
    @sunand7914 2 роки тому +4

    శ్రీపాద శ్రీవల్లభ దత్తావతార నమో నమః 🙏🌺🙏🌺🙏🌺

  • @Swathi132
    @Swathi132 4 роки тому +1

    Thank you for your valuable words ...miku padhabivandham,every day waiting for your videos🙏

  • @kramkramkamadula4951
    @kramkramkamadula4951 4 роки тому +15

    మీతో కలసి కొన్ని రోజులు వుండాలని వుంది క్షమించండి.దన్యవాదములు

  • @santos45849
    @santos45849 4 роки тому +1

    Sri Dattatreya namaha,guru gaari పాద పద్మాలకి నమస్కారం,ఫస్ట్ coment guru gaaru

  • @lakshmiigade5403
    @lakshmiigade5403 4 роки тому +4

    Very blessed to learn abt pithapuram... Though not related to that place I was born there, may be God's graciousness I was supposed to be born at such a spiritual place

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 4 роки тому

    Naku aa adrushtam kaligindi guruvugaru. Truly blessed🙏🏼🙇‍♀️🌹

  • @kss2066
    @kss2066 4 роки тому +3

    God bless you for the English subtitles

  • @priyadarshini341
    @priyadarshini341 4 роки тому +3

    Chala baga cheptunaru.. Thank you so much! 😊🙏

  • @naveenroyal
    @naveenroyal 4 роки тому +19

    శ్రీ మాత్రే నమః.🙏

  • @vadlamanigowri2229
    @vadlamanigowri2229 4 роки тому +2

    Nanduri srinivas garu chala chala adbutham ga cheparu 🙏

  • @Rickytheboss106
    @Rickytheboss106 4 роки тому +3

    Sir, you just look like Sripada Sri Vallabha swamy in the preview of this video. 🙏🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 роки тому +2

    Thank you very much sir for giving such wonderful info...🙏
    We are being able to know the greatness of Sanatan Dharm with your precious speeches...🙏
    Thanks a lot sir 🙏
    🙏 Jai Sri Ram 🙏🚩🕉️🇮🇳

  • @sudharanipechetti8610
    @sudharanipechetti8610 4 роки тому +4

    🙏 ఓం శ్రీ గురు దేవ దత్త నమో నమః శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే 🙏

  • @sureshadasanapalli6704
    @sureshadasanapalli6704 6 місяців тому

    Good Information చక్కగా వివరించారు 👍

  • @srinivassalva6467
    @srinivassalva6467 4 роки тому +3

    దత్తాత్రేయ నమెానమః🙏🙏🙏నండూరి శ్రీనివాస్ గారు ధన్యులు.

  • @bhanuprasanthi1751
    @bhanuprasanthi1751 4 роки тому

    Naku Chala happy ga umdi miru cheppina annaitilo nenu vellina place edi.. Chala Baga untumdi place and Chala Baga darshanam jarigimdi
    🙏🙏

  • @umamahesh7118
    @umamahesh7118 4 роки тому +3

    Jai guru dev all masters blessing you brother srinivas garu