ఋగ్వేదం1సూక్తము క్లాస్, RigVeda || Class-1 ||

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 204

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 3 роки тому +41

    గురువు గారు మీ పాదాలకు మా శిరస్సు వంచి నమస్కిరిస్తూయున్నాము.

    • @వేములరంగారావు
      @వేములరంగారావు 4 місяці тому +1

      గురువుగారికిపాదాలకునమస్కారంచాలాబాగాసులుగానేర్చుకునేవిదంగాచెపారుమీకుధన్యవాదాలు

  • @gowtham9995
    @gowtham9995 3 роки тому +90

    నమస్కారం గురువుగారు. నేను ఒక చిన్న గ్రామంలో శివాలయం లో పూజారి గ చేస్తున్నాను. మీ పాఠాలు నాకు చాలా బాగా ఉయోగపడుతునాయి. దయచేసి క్రమం తప్పకుండా పాఠాలు upload చేయండి. మీ సహాయానికి ధన్యవాదాలు.

    • @SVBP
      @SVBP  3 роки тому +6

      Tq for following svbp channel, please share to all

    • @ACHARYULU
      @ACHARYULU 10 місяців тому +14

      పాఠాలు చెప్పే విధానం చాలా అద్భుతంగా వుంది ఈరోజుల్లో మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు విధివిధానాలను నేర్పిస్తున్న మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
      ఇట్లు
      పమ్మి లక్ష్మణా చార్యులు
      భారత వికాస పరిషత్తు
      తుని శాఖ అధ్యక్షుడు

    • @ivssarma6984
      @ivssarma6984 6 місяців тому +7

      శుభమస్తు నిత్యం.మీ కృషి అభినందనీయం.వేదంపట్ల మీ ప్రేమ మరువలేనిది.మీకు ప్రణామములు.

    • @gulimivamshi875
      @gulimivamshi875 4 місяці тому +1

      Bro ee vedalu ee caste vallu eaina nerchukovacha please reply ivvandi ❓❓😅

    • @hemanthkadali3389
      @hemanthkadali3389 4 місяці тому +3

      ​@@gulimivamshi875నేర్చుకోవచ్చు.. నిబంధనలు పాటిస్తూ 🚩

  • @jpram7883
    @jpram7883 Місяць тому +17

    🙏🏼చాలా బాగున్నాయి గురుగారు రుగ్వేదాన్ని పారాయణం చేయిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడు తున్నందుకు 🙏🏼ధన్యవాదములు గురుగారు 🙏🏼

    • @SVBP
      @SVBP  Місяць тому +1

      @@jpram7883 జై శ్రీ వేదం 🙏

    • @SVBP
      @SVBP  Місяць тому +1

      @@jpram7883 @jpram7883 జై శ్రీ వేదం 🙏

  • @thandrashankar7813
    @thandrashankar7813 Місяць тому +6

    నమస్కారం గురువుగారు 🙏🙏

  • @venkatkavi1860
    @venkatkavi1860 11 місяців тому +11

    వేదాలు అపౌరుషేయాలు..భారతీయతకు వేదాలు మూలమ్..వేదపాఠం కడు హృద్యమ్ ...బి. వెంకట్ కవి

  • @jgnmhnraokr
    @jgnmhnraokr Місяць тому +15

    తెలుగు లో పాఠం pdf ఉంటే ఇక్కడ పెడితే అందరికీ బాగుంటుంది గురువు గారు 🙏 లేకపోతే మీరు పఠనం చేస్తున్నప్పుడు స్క్రీన్ పైన స్క్రోలింగ్ మాదిరి వచ్చేట్లు అవకాశం ఉంటే అలా చెయ్యండి 🙏

  • @pvrsankar1335
    @pvrsankar1335 Місяць тому +6

    నమస్కారం గురువుగారూ,నాపేరు పుణ్యమూర్తి వీర రాఘవ శంకర శర్మ(78). బాచుపల్లి,Hyd - 90. ఈరోజే మెంబర్ గా చేరి ₹.119/- గూగుల్ పే ద్వారా పంపించాను.మీ పాఠాలు నన్ను బాగా ఆకర్షించాయి.చిన్నప్పుడు 1980-83 లో బాసర చాలా సార్లు వచ్చాను.

  • @sripadmavthi8264
    @sripadmavthi8264 10 місяців тому +8

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవులకు నమస్కారం

  • @tavitayyapatnana7737
    @tavitayyapatnana7737 Місяць тому +16

    గురువుగారు శ్లోకా లు అర్ధం
    భగవద్గీత లాగా చెపితే బాగుంటది

  • @sowmyarangam8684
    @sowmyarangam8684 11 днів тому +1

    Jaisriram, Dhanyavaadhamu, గురువుగారు

  • @bandaruappalanaidu9649
    @bandaruappalanaidu9649 Місяць тому +6

    శ్రీ గురుభ్యోనమః జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్

  • @vishnuvinjamuri7903
    @vishnuvinjamuri7903 Місяць тому +5

    గురువుగారికి నమస్కారం.

  • @satyanarayanajv3092
    @satyanarayanajv3092 Місяць тому +6

    Shree Gurubhyo namaha

  • @jambhavacreations8722
    @jambhavacreations8722 3 роки тому +12

    ధర్మ మార్గం సుగమం చేస్తున్న మీకు నమోనమః.

    • @SVBP
      @SVBP  3 роки тому

      Jai sri vedam🙏

    • @dileepkumarboggulayammanid3498
      @dileepkumarboggulayammanid3498 3 роки тому +2

      @@SVBP
      గురువు గారు మీరు బ్రాహ్మణ ఆడ పిల్లలకు వేద పాఠశాల ప్రారంభింస్తే మేమూ ధన సహాయం మా వంతు మేము చేస్తాం. ఇతర మతాల నుండి సనాతన హిందూ ధర్మము కాపాడుకోవలసిన అవసరం ఉంది.

  • @kurmayyaippili451
    @kurmayyaippili451 Місяць тому +5

    సామాన్య ప్రజలకి అర్ధమైనట్లు సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు మీరు మాకు ఉపధేసించాలి గురువుగారు

  • @upendarvalmikam8332
    @upendarvalmikam8332 Місяць тому +6

    చాలా బాగున్నాయి గురువుగారు ఎంతో ఉపయోగపడుతున్నాయి

    • @SVBP
      @SVBP  Місяць тому

      @@upendarvalmikam8332 సంతోషం అండి అందరికీ share చేయండి

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Місяць тому +6

    Rigvedham is the oldest and ancient in the world🎉🎉🎉

  • @raghupriya9724
    @raghupriya9724 3 роки тому +24

    🙏🙏🙏 వేదో రక్షతి రక్షితః...🙏🙏🙏ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏

  • @VarniNizamabad-iv9cb
    @VarniNizamabad-iv9cb 2 місяці тому +6

    ధన్యవాదాలు

  • @arunsahu6650
    @arunsahu6650 Місяць тому +3

    Jaishree ram

  • @MrKhandrika
    @MrKhandrika Місяць тому +2

    అయ్యా
    ఋగ్వేద ఆశీర్వచనం నేర్ప ప్రార్థన

  • @dhanptaraidu6070
    @dhanptaraidu6070 7 місяців тому +3

    Gurudeva

  • @nsuryanarayana4267
    @nsuryanarayana4267 3 місяці тому +4

    శ్రీ గురుభ్యోనమః
    గురువుగారికి పాదాభివందనములు

  • @mvr1950
    @mvr1950 Місяць тому +2

    నమః సుమాంజలులు🙏🏽🙏🏽🙏🏽

  • @amarkumarmadhira4785
    @amarkumarmadhira4785 Місяць тому +3

    Sri Gurubyonnamaha Om 🕉 🙏

  • @eswaragowd
    @eswaragowd 3 роки тому +8

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @gsvrao3216
    @gsvrao3216 Місяць тому +1

    ఋగ్వేదం బట్టి పట్టి చదవటం తప్ప వాటి అర్థం ప్రజలకు తెలియ జేసిన ఉపయోగం గా ఉండును

  • @meerasahebu
    @meerasahebu Місяць тому +2

    Jai sree ram 🙏🙏🙏🙏🙏

  • @mjsastry
    @mjsastry Місяць тому +10

    సదా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామమలు వేద పండితులకు అభివాదయే చతుస్సాగర పర్యతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు భార్గవ చావన ఆప్నవాన ఔర్వ జామదగ్న్య పంచార్షియ ప్రవారాన్విత శ్రీవత్స గోత్రోథ్భవాయ ఆపస్తంభ సూత్రహ యజుశ్శాఖా అధ్యాయి జగన్నాథ శాస్త్రీ శర్మ అహం భో అభివాదయే

    • @SVBP
      @SVBP  Місяць тому

      @@mjsastry శ్రీ గురుభ్యోనమః.
      జై శ్రీ వేదం 🙏

    • @Village_Moments641
      @Village_Moments641 15 днів тому

      గోవులు,బ్రాహ్మణులు బాగుంటే అంత బాగుంటుంది అంట శ్లోకం అర్థం
      మరి మనుష్యులు ఏమైనా పర్లేదా?
      బ్రాహ్మణులు కల్పించుకొని రాస్తే ఇలానే వుంటాయి గ్రంధాలు

  • @Manikanta-xr5qd
    @Manikanta-xr5qd Рік тому +3

    Sanathanaveda Satya darma raksho rakshitaha

  • @gssridharsridhar4216
    @gssridharsridhar4216 Рік тому +1

    ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ.

  • @varalekharipurushothamshar9942
    @varalekharipurushothamshar9942 Місяць тому +2

    బాగుంది గురువుగారు.

  • @GeethanjaliGeethanjali-p7d
    @GeethanjaliGeethanjali-p7d Місяць тому +2

    Super 🙏🙏

  • @aturu53
    @aturu53 23 години тому

    చాలా మంచి పని

  • @shankerracharla2001
    @shankerracharla2001 11 місяців тому +2

    Om gurubyonamaha 🌺🌺🌺🌺👏👏👏

  • @DarshanDarshan-r6q
    @DarshanDarshan-r6q 12 днів тому +1

    Super pata

  • @mjsastry
    @mjsastry Місяць тому +2

    Sada vinmrapurvaka sastanga pranamamulu Abhivadaye chatussagara paryantam go brahnebhya Subham Bhavatu Bhargava Chavaana Apnuvana Aurva Jamadagnya Pancha risheya pravaranvita Srivatsa gotrodbhavaya Aapastambha sutrah yajussakha Adhayayi Jagannatha Sastry Sharma Ahambho Abhivadaye

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 Місяць тому +3

    Namaskaramulu,nityam konasaaginchandi ssrao85yrs guntur....

  • @muniswamy2726
    @muniswamy2726 Місяць тому +2

    Swamy మీలాంటి వారి వలననే ఇంకా వేధధర్మం kaapadabaduta వుంది మీకు పాదనమస్కారాలు

    • @SVBP
      @SVBP  Місяць тому

      @@muniswamy2726 జై శ్రీ వేదం 🙏

  • @nagendraprasadkalakuntla3560
    @nagendraprasadkalakuntla3560 Місяць тому +1

    Jai krishna

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el Місяць тому +2

    Pujya gaurva Sri Sri Sri Guruvaryalaku hrudayapurvaka namskaramulu, krutagynatalu..!!

    • @SVBP
      @SVBP  Місяць тому

      Jai Sri Vedam 🙏

  • @theraju-q3q
    @theraju-q3q Рік тому +4

    Pranam to gurupita. Lyrics of the Veda would support to learn without error

  • @aturu53
    @aturu53 23 години тому

    ఒకబ్బాయి అపశ్వరం కలవడం లేదు.

  • @lakshmanamurthy3369
    @lakshmanamurthy3369 Місяць тому +2

    సరే అలానే గురూ జి గ్రందాలూ ఎలా ఎక్కడ లభిస్తాయి సెలవివ్వండి స్వామి

  • @raghupriya9724
    @raghupriya9724 3 роки тому +3

    🙏 గురువు గారు వేదాన్ని...ధర్మాన్ని కాపాడండి🙏🙏🙏

  • @LikhithaDurgempoodi
    @LikhithaDurgempoodi Місяць тому +3

    🙏🙏🙏

  • @kumarbangaru2192
    @kumarbangaru2192 Місяць тому +1

    Sri gurubhyo namaha🙏🙏🙏💐

  • @TTRK-qx1ks
    @TTRK-qx1ks Місяць тому

    గురువులకు నమస్కారాలు

    • @SVBP
      @SVBP  Місяць тому

      Jai Sri Vedam 🙏

  • @gudalamanohar1065
    @gudalamanohar1065 Місяць тому +1

    Sri sri Acharyula gariki shata sahasra sashtanga padabhivandanamulu

  • @contactskj
    @contactskj 3 роки тому +5

    🙏🙏🙏🙏 చాలా బాగుంది అండి

  • @LakshmanKanchustambham
    @LakshmanKanchustambham Місяць тому +1

    Chala bagunaai. Super

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 Місяць тому +1

    ప్రణామములు guruvugariki

  • @ravindertammali8790
    @ravindertammali8790 Місяць тому +1

    Me krushi ki dhanyavaadamulu

  • @nsuryanarayana4267
    @nsuryanarayana4267 3 місяці тому +2

    శ్రీ గురుభ్యోనమ

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 Місяць тому +1

    OmMamaShivvayaOmNamashivaya

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 6 місяців тому +2

    OM SRI GURUBHYO NAMAHA. VEDHAM VANDHE JAGHATHGURUM. OM MATHA VAGISHWARI DEVIE NAMO NAMAHA. OM KLEEM NAMAHA SHIVAYA.

  • @aragondanagabhushanam2755
    @aragondanagabhushanam2755 3 роки тому +4

    చాలా బాగుంది మాస్టారు 🙏

  • @vangaritriveni1979
    @vangaritriveni1979 3 роки тому +4

    Jai sri vedam 🙏🙏🙏

  • @vignanteja3190
    @vignanteja3190 3 роки тому +2

    Jai guru deva

  • @rajakrovvidi4984
    @rajakrovvidi4984 Місяць тому +2

    Dhanyavadalu :)

  • @ramachandramurthy1788
    @ramachandramurthy1788 Рік тому +2

    Thanks

  • @ABVAssociates
    @ABVAssociates 11 місяців тому +1

    excellent Guruvu garu

  • @kaminenivideos
    @kaminenivideos Місяць тому +1

    🙏

  • @pvrsankar1335
    @pvrsankar1335 Місяць тому

    చతుస్సాగర పర్యంతం గో, బ్రాహ్మణేబ్భ్యో శుభమ్ భవతు .కౌశిక,విశ్వామిత్ర, అఘమర్షణ త్రయారిషేయ కౌశికస గోత్రోధ్భవస్య వీర రాఘవ శంకర శర్మా అహం భో అభివాద యేత్.

  • @saikumarpatrisaikumarpatri3790

    Om nama guru deva 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 Рік тому

    ఓం శ్రీ శ్రీ గురుభ్యోన్నమః

  • @मैहूंहिन्दू

    పాఠం కూడా అక్షరరూపంలో ఇస్తే చూస్తూ చదవడానికి ఇంకా సులభమౌతుంది.

    • @SVBP
      @SVBP  Рік тому

      Description lo చూడండి మంత్రం ఉంటుంది

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू Рік тому

      @@SVBP సరేనండి..కృతజ్ఞతలు..

  • @sankojusiddhusharma4744
    @sankojusiddhusharma4744 3 роки тому +2

    ఓం శ్రీవేదం

  • @KRKVLOGS8
    @KRKVLOGS8 3 роки тому +8

    🙏🏻 శ్రీ గురుభ్యోన్నమః

  • @chandrasekarreddy378
    @chandrasekarreddy378 Місяць тому +1

    Namaste

  • @dchandrareddy2062
    @dchandrareddy2062 Місяць тому +2

    అద్వితీయం.

  • @casinopassion3612
    @casinopassion3612 3 роки тому

    ee channel valla na janma dhanyam kaapothondi and meek dhanyavaadamulu guruvu gaaru

  • @సీతారామమూర్తి-Bhyri

    గురువుగారు ఋగ్వేద ఆబ్దిక ప్రయోగం నేర్పించ ప్రార్ధన

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      అపర కర్మలు చేయము

  • @varsha4402
    @varsha4402 2 роки тому

    Chala manchigi undi good, sastangdandavat all dwij garu,,

  • @nagendraprasadkalakuntla3560
    @nagendraprasadkalakuntla3560 Місяць тому

    Jaisreeraam

  • @emmadirajireddy3931
    @emmadirajireddy3931 Місяць тому +1

    🙏👏👏

  • @vyasbhaskar6170
    @vyasbhaskar6170 2 роки тому

    Dhanyavadalu guruvugaru Chala manchi Pani chestunnaru

  • @kondalraomadhavaram2793
    @kondalraomadhavaram2793 Рік тому

    Namaskaram guruji..

  • @eswarkilli741
    @eswarkilli741 Рік тому

    Sanatana daramam ki jai

  • @sunitakhilare2952
    @sunitakhilare2952 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @मैहूंहिन्दू

    చాలా బాగుంది ..

  • @karthikiruvanti8867
    @karthikiruvanti8867 3 роки тому +2

    ధన్యోస్మి గురువు గారు పురుష సూక్తం కూడా నేర్పించండి దయతో🙏🙏

  • @kolaganashanmukharao7512
    @kolaganashanmukharao7512 3 роки тому

    Om namasivaya 🙏

  • @ramareddy2849
    @ramareddy2849 Місяць тому

    Sri Guruji
    Meaning of the slokas ,if delivered would help to understand the slokas and gracefull to humanity.

  • @ShivaPrasadRaoSingampall-lu7ig
    @ShivaPrasadRaoSingampall-lu7ig Місяць тому

    Guruvu.garu.namaskaramulu..yajurewdam.kuda.patalu.telpande.meeru.telepe.slokamalu.sreen.meeda.ravale. sivayyaswamy.

  • @mollagirisreenivasachar209
    @mollagirisreenivasachar209 Місяць тому +1

  • @bijjalaanjaneyulu111
    @bijjalaanjaneyulu111 3 роки тому +1

    🙏🙏🙏jai gurdev jai sree vedam 🙏🙏
    Dayachesi ardam cheppandi.

  • @arvindbandaru8766
    @arvindbandaru8766 Рік тому +4

    అయ్యా గురువుగారు నాకు వేదపఠనము చెయ్యాలని వుంది. తమరు నాకు సహాయo చేస్తారని ఆశిస్తున్నాను

  • @balarajsapare-j5y
    @balarajsapare-j5y Місяць тому +1

    Show mantra on display form

  • @snrvlogsofficial
    @snrvlogsofficial 5 місяців тому +3

    నమస్కారం గురువు గారు ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది

  • @gsvrao3216
    @gsvrao3216 Місяць тому

    Veda విజ్ఞానం నాశనానికి ఎవరు కారణం,సూద్రులెవరు,నిషేధం ఏమైంది,నాసినం చేసిన వారెవరూ,కలికాలం లో అవసరం ఎంత వరకు ఉపయోగం

  • @CheepurutavitibabuCheepu-ru5qf
    @CheepurutavitibabuCheepu-ru5qf Місяць тому +1

    గురువు గారు నమస్కారం. వేదాలు అందరికీ అందుబాటులో ఉంటే బాగున్ను

    • @SVBP
      @SVBP  Місяць тому

      @@CheepurutavitibabuCheepu-ru5qf aa prayatname memu chestunnamu

  • @raghavammayarlagadda7327
    @raghavammayarlagadda7327 Місяць тому

    6: నా జన్మ తరించింది ధన్యవాదములు

    • @SVBP
      @SVBP  Місяць тому

      @@raghavammayarlagadda7327 jai sri vedam. Andariki share cheyandi. Dhanyavadamulu

  • @rudrarajendran9542
    @rudrarajendran9542 3 роки тому

    Jai vedam

  • @ramesharcharyadharmapuri7293
    @ramesharcharyadharmapuri7293 3 роки тому +1

    Sri.suktam

  • @arjunrp672
    @arjunrp672 Рік тому +1

    Prati hinduvu ki badulu prati manavudu ante bagundu

  • @rajakrovvidi4984
    @rajakrovvidi4984 Місяць тому

    Thanks!

  • @jetendrajithu1662
    @jetendrajithu1662 2 роки тому

    description unna padalaki, video lo unna daniki, swralu theda ga unnay, agni meele ki description swritam undi kani video lo dheerga swaritham chepparu, edi correct o chepte adi follow avtam,

  • @sreekanthgurram1708
    @sreekanthgurram1708 3 роки тому +3

    Meeru chadive slokala. link maku pettandi memu kuda chadavadaniki please andi
    Jai sree vedam

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      Description lo pettamu chudandi

  • @sandeepkumarchilupuri3665
    @sandeepkumarchilupuri3665 Рік тому

    Kindly let me know...
    Age for joining der,
    Any other requirements for Vishwabrahmin to join der???