@@cramnarayan123 ❤ దేవుడిని ఆత్మీయతతో ఏకవచనంతోనే సంబోధిస్తాము. (పరోక్షంలో.) ❤ ప్రత్యక్షంగా ఉన్న పెద్దవారిని అలా అనరాదు. రెండూ ఒకటి కాదు. ❤ ప్రధాని ని " మోడీ " అంటాం. ❤ ముఖ్యమంత్రిని " చంద్రబాబు " అంటాం. ( పరోక్షంలో గారు తగిలించము.)
స్రృష్టితోబాటు జన్మించినదే సనాతన థర్మము. దానిని ఏ మానవుడు స్రుష్టించలేదు, సృష్టించలేరు. అడి కాలాతీతము, సర్వకాలీనము. అనుసరిస్తే బాగుపడతాము లేకపోతే చెడిపోతాము. ఎవరి ఇష్టం వారిది.
సర్ బిక్షపతి గారు 🙏 సనాతన ధర్మ ప్రకారంగా నాల్గవ వర్ణం వారైనా శూద్రులు మంచి ఆకర్షణీయమైన పేరు పెట్టు కోవడానికి కూడా వీలు లేదు అన్న విషయం మీకు తెలుసా? జై కొట్టే ముందు చరిత్ర తెలుసుకోండి.
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ :🙏 ఇటువంటి గురుపరంపరను మనకు ప్రసాదించిన నా తండ్రి శ్రీ వేంకటేశ్వర స్వామి ఎంత దయాకరుడో🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
ఇన్నాళ్ళకి మను వాదం అంటూ ఏమీ తెలియకపోయినా రెచ్చిపోతున్న వాళ్ళకి,నిజంగానే అదేమిటో,అందులో ఏమి చెప్పారో తెలియక సరైన సమాధానం చెప్పలేకపోతున్న మాలాంటి వాళ్ళకి ఇన్నాళ్ళకి సరైన సమాధానమిచ్చిన గురువుగారికిశతకోటి ప్రమాణాలు
@@MadhavJKనువ్వు చెప్పినవి ఏవి కావు. మనువు నుండి మానవజాతి ఉద్భవించినది అని పురాణాలు చెబుతున్నాయి కదా! అటువంటి మనవు మనకు తాత అవుతాడు కదా! తాత ఎవరైనా తన బిడ్డల బిడ్డల భవిష్యత్తు కొరకు నీతిని, ధర్మాన్ని చెబుతాడు కానీ ఎవరినీ కించపరచాలని కాదు కదా! మ్యాక్స్ ముల్లర్ కాలంలో మన గ్రంధాలు సంక్షిప్తం జరిగిందని చెప్తున్నా పదే పదే మనువాదం అంటూ దుమ్మెత్తి పోయడం దారుణం. సరి చేసుకోండి ఇక నైనా.
@@chepurigiridharagopikrishn2808 మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు ధర్మ శాస్త్రాల ఆధారంగా సనాతన హిందూ ధర్మం నిర్మితమైంది. మనుస్మృతి ప్రపంచంలోకెల్లా అత్యంత నీచాతి నీచమైన గ్రంథము. మనుస్మృతిని ఇంగ్లీషు వారు వక్రీకరించి అనువదించారనటంలో వాస్తవం లేదు. అది వితండ వాదన. అలాగే అందులో ప్రక్షిప్తాలు ఉన్నాయని తప్పించుకో చూస్తున్నారు. అది పలాయన వాదం. కృత యుగానికి మనుధర్మ శాస్త్రం, కలియుగానికి పరాశరస్మృతి అని సనాతన హిందూ వాదులు నమ్ముతారు. విచిత్రం ఏమిటంటే పరాశరస్మృతి కూడా ఇంచుమించు మనుస్మృతిలాగే ఘోరంగా ఉంది. మనువు హిందువులను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి బ్రాహ్మణ, క్షత్త్రియ, వైశ్య, శూద్ర… అంటే కులవ్యవస్థ. ఆయన కేవలం నాలుగు వర్ణాలుగా విభజించడమే కాకుండా వాటిలో మళ్ళీ అంతరాలు (గ్రేడులు) సృష్టించాడు. ఇలా నిచ్చన మెట్ల కుల వ్యవస్థను సృష్టించటమే కాకుండా, కులాలకు వృత్తులు నిర్దేశించి, సవర్ణ వర్గాలకు ప్రత్యేక హక్కులు ప్రసాదించారు. అలాగే ఒకే రకమైన నేరానికి పాల్పడిన వారిలో శూద్రులకు మాత్రమే కఠిన శిక్షలు విధించాడు; మిగిలిన వర్గాలకు మాత్రం పెద్దగా శిక్షలు లేవు. పైన చెప్పిన నాలుగు వర్ణాలే కాకుండా ఇంతకన్నా నీచాతి నీచమైన వర్ణం (కులం) మరొకటి కూడా ఉంది… అది ఛండాలురు (మాల, మాదిగ ఇత్యాధి కులాలు). హిందూ సనాతన ధర్మంలో వీరి స్థానం నీచాతి నీచం! మనుధర్మ శాస్త్రలో చెప్పిన నిబంధనల ప్రకారం హిందూ సమాజంలో శూద్రులు, స్త్రీల పట్ల వివక్ష, అణచివేత ఎలా ఉంటుందో క్రింది శ్లోకాలకు తాత్పర్యాలు పరిశీలిస్తే తెలుస్తుంది. మానవ వికాసానికి సర్వోన్నతుడైన సృష్టికర్త బ్రహ్మ, బ్రాహ్మణులను తన నోటి నుండి, క్షత్రియులను తన భుజాల నుండి, వైశ్యులను తన తొడల నుండి, మరియు శూద్రులను తన పాదాల నుండి సృష్టించాడు. (మనుస్మృతి కోడ్ I-31) ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే… మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం… బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు వర్గాలు తప్ప, మిగిలిన అన్ని కులాలు (అంటే రెడ్డి, కమ్మ, కాపు, బీసీ కులాలు) శూద్రుల కిందికే వస్తారు. వారి గుణకర్మ విభాగాలను అనుసరించి భగవంతుడే వారు చేయవలసిన విధులు కూడా నిర్ధేశించాడు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. పై మూడు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్ణాలకు విశ్వాసంతో, భక్తితో, మరియు అసంతృప్తి లేకుండా సేవ చేయడమే శూద్రుడి కర్తవ్యం అని దేవుడు చెప్పాడు. (మనుస్మృతి 1-91) మను దాంతో సంతృప్తి చెందలేదు. ఆయన ఈ శూద్రుల సేవకుల స్థితిని వారిచే తమ పేర్లలో మరియు ఇంటి పేర్లలో వ్యక్తపరచాలని కోరాడు. మనూ ఇలా అంటాడు: బ్రాహ్మణుని పేరులో మొదటి భాగం శుభాన్ని సూచించాలి, క్షత్రియుని పేరు శక్తిని సూచించాలి, వైశ్యుని పేరు ధనాన్ని సూచించాలి, కానీ శూద్రుని పేరు అవమానాన్ని సూచించాలి. (మనుస్మృతి II. 31) బ్రాహ్మణుని పేరులో రెండవ భాగం ఆనందాన్ని, క్షత్రియుని పేరులో రక్షణ, వైశ్యుని పేరులో అభివృద్ధిని, మరియు శూద్రుని పేరులో సేవను సూచించాలి. (మనుస్మృతి II. 32) శూద్రులకు బోధించే వారు మరియు వారి గురువు శూద్రుడు అయితే, వారు శ్రాద్ధానికి ఆహ్వానించబడకుండా అనర్హులు అవుతారు. (మనుస్మృతి III. 156) శూద్రుడు విద్య పొందడానికి అనర్హుడు. పై వర్ణాలు శూద్రుడికి విద్యను బోధించకూడదు, సలహా ఇవ్వకూడదు. శూద్రుడు చట్టాలు మరియు నియమాలను తెలుసుకోవలసిన అవసరం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. (మనుస్మృతి IV-78 నుండి 81) శూద్రుల సమక్షంలో వేదాలను చదవకూడదు. (మనుస్మృతి IV. 99) “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).
మాడుగుల గురూజీ కి పాదాభివందనములు మీలాంటి గురువులు సనాతన ధర్మ పరిరక్షణకై అనేకనేక సమావేశాల్లో ఉపనిష వలెను మీ వంతు ధర్మ పరిరక్షణకై భారతదేశం విశ్వ గురువు స్థానములో ఉండాలంటే మీలాంటి పెద్దలు గురువులు యోగులు, రామాయణం భాగవత, ఉపనిషత్తులు వేదములు ,ఉపవేదములు బోధించాలని తెలియ పరచాలని సవినయముగా పాదాభివందనం చేస్తున్నాను సనాతన ధర్మ రక్షణకై క్ష త్రము ధరించే సమయం వచ్చినది దయచేసి పెద్దలు గురువులు పీఠాధిపతులు, మఠాధిపతులు హిందూధర్మ రక్షణకు కంకణం కట్టుకున్న గలరని మీ అందరికీ పాదాభివందనాలు అమోఘ దేశపతి రిఫ్లెక్షన్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను
నువ్వు చాలా బుద్ధిమంతునివి పెంటయ్య ! ఎప్పుడూ వినటమే పాదాభివందనాలు చేయటమే కాకుండా అప్పుడప్పుడు మన ధర్మగ్రంధాలు కూడా చదువు ముఖ్యంగా మనుస్మృతి , పరాశరస్మృతి లాంటివి.
Yes we can control The Supreme God Maha Vishnu with Knowledge, Devotion, Spiritual life in Family System and with Brotherhood Nature. Maha Vishnu became a small child in Yadu or Yudu King Nanda, his wife Queen Yasoda and his sister's hands. They and sixteen thousand Gopikas (Yadu or Yudu maidens ruled Supre God Sri Krishna with Soul connection (Soul Network). Johar Malladi Chandra Sekhara Sasri Garu.
JAY DREE RAM , LIKE THIS SANATHANA Dammam, YOUR SPEECH , TOO NECESSARY FOR HOUSE, EVERY STRET WARD IN ALL INDIA, FOR Realisation, EVERY Hindu, ALL PEOPLE , YOUTH, ,
Excellent discourse covering so many concepts in just half hour. We need gurus like you to bless the current and future generations with complete discourses on Ramayana & Mahabharata and other shastras recorded. 🙏🙏🙏
మనువాదం గూర్చి వివరించలేదు. టైటిల్ అలా పెట్టారు కదా? రామ అవతారం గూర్చి విషయం ఆనందదాయకమే! ఆవిషయంలో సందేహం లేదు.పెట్టిన టైటిల్ విషయం రాలేదు. గమనించగలరు.
ప్రతి తల్లీ తండ్రీ వాళ్ళ పిల్లలను,మనుమలను కూడా సంస్కృతి సంస్కార కేంద్రాలకు పంపితే వాళ్ళకి చిన్నతనం నుండి ధర్మం గురించి తెలుస్తుంది.ధర్మాచరణ చెయ్యడం అలవాటవుతుంది
రిఫ్లెక్షన్ ఛానెల్ కంటెంట్ మీకు నచ్చినట్టైతే గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం తో పాటూ మీ ఆర్థిక తోడ్పాటు మాకు అత్యవసరం..!
🟣 PhonePe/Gpay/ALL UPI: pos.11336838@indus , 8333909876
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
Reflection: / www.youtube.com/@Reflection_channel
Reflection News: / www.youtube.com/@ReflectionNews
Reflection Pictures : / www.youtube.com/@ReflectionPictures2023
Reflection Tech: / www.youtube.com/@Reflectiontech
Reflection Pro: / www.youtube.com/@ReflectionPRO
Sri Sthuthi tv: / www.youtube.com/@SriSthuthiTv
Meeru brahamins yemo anukuntanu. Are ithara kukka Stu du ayithe ilane cheppaleni Mari.!
అత్యద్భుతం 🙏🏻
🙏🙏 గురువు గారు మిమ్ములను ప్రత్యేక్షంగా చూడాలి. నా కోరిక
గురువుగారు పెద్దవారు...ఎంత అద్భుతంగా చెప్పాడో అనకూడదు... చెప్పారో అనాలి
అసలు ఆ మాడుగుల గురువే కాదు..
వాడు “దొంగ గురువు”
శ్రీ గురుభ్యోనమః
దేవుడినే “పైవాడి దయ” అంటాము. వాడు/వారు దోషమేమీ కాదు.
Thankyou for remind sir 🙏
@@cramnarayan123
❤ దేవుడిని ఆత్మీయతతో ఏకవచనంతోనే సంబోధిస్తాము. (పరోక్షంలో.)
❤ ప్రత్యక్షంగా ఉన్న పెద్దవారిని అలా అనరాదు. రెండూ ఒకటి కాదు.
❤ ప్రధాని ని " మోడీ " అంటాం.
❤ ముఖ్యమంత్రిని " చంద్రబాబు " అంటాం. ( పరోక్షంలో గారు తగిలించము.)
గురువు గారు చాలా గొప్ప గా చెప్పారు.. ఏదైనా మీ లాంటి గురువుల వలన హిందూ సమాజం మన సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలుసు కో గలుగు తున్నారు...🙏🙏🚩
చాలా విలువైన విషయం తెలిపారు శ్రీ శర్మ గారు. అనేక నమస్కారములు.
ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః
స్రృష్టితోబాటు జన్మించినదే సనాతన థర్మము. దానిని ఏ మానవుడు స్రుష్టించలేదు, సృష్టించలేరు. అడి కాలాతీతము, సర్వకాలీనము. అనుసరిస్తే బాగుపడతాము లేకపోతే చెడిపోతాము. ఎవరి ఇష్టం వారిది.
Pranaam to Naga Phani Sarma ji, you are able to speak either the Siva thatva or Vishnu thatva, both, you are only the Person in KALIVUGA.
గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🇮🇳🚩🗡️
సర్ బిక్షపతి గారు 🙏 సనాతన ధర్మ ప్రకారంగా నాల్గవ వర్ణం వారైనా శూద్రులు మంచి ఆకర్షణీయమైన పేరు పెట్టు కోవడానికి కూడా వీలు లేదు అన్న విషయం మీకు తెలుసా? జై కొట్టే ముందు చరిత్ర తెలుసుకోండి.
పాదాభివందనం గురువుగారు.... జైశ్రీరామ్🙏
మీరు సరస్వతి పుత్రులు. మీరు మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. దానికి మీ కృషి అవసరం.
బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి పాదపద్మములకు నమస్కారం 🙏
సనాతన ధర్మం పరిరక్షణ చేయబడుగాక. శుభాకాంక్షలతో...🇮🇳🇮🇳🇮🇳✋✋🏼✋👌🏼👌🙏🏻
సనాతనధర్మంఇటువంటి దొంగ గురువులతో పరిరక్షించబడదేమో😮
Valuable speech
Sree gurubhyonnamahaa🙏✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺
గురువుగారు మీలాంటి గురువులు మా మాదిగ, మాల పల్లెలకు వచ్చి మాతో కలసి భోంచేయాలి. మీరు మీ పీఠాలు దిగరు ఈ దేశంలో అంటరానితనం పోదు.
all...is...well
మీ వారసులు మళ్లీ పుట్టాలి గురువు గారు ❤
సన్యాసులుచేసేది అనుగ్రహభాషణమ్.
గురువు గారికి ధన్యవాదాలు 🙏🌹🙏
అద్భుతం స్వామి
జై శ్రీ రామ్
చిన్న విన్నపం ! ఒక పండితునించే కేవలం మను ధర్మ శాస్త్రం మీద మా బొంట్లకి అర్ధమయ్యేలా మాట్లాడించమని కోరుతున్నాను !
మీతో ఏకీబవిస్తున్నాను
@@చింతశివబాబు😊
😊😮
మనుధర్మ శాస్త్రం తెలుగులో దొరుకుతుంది. బ్రాహ్మణుడు కాకుండా మిగిలినవారు చదివి ఏడవాలి
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ :🙏 ఇటువంటి గురుపరంపరను మనకు ప్రసాదించిన నా తండ్రి శ్రీ వేంకటేశ్వర స్వామి ఎంత దయాకరుడో🙏ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
❤❤❤❤❤ Hat's off to you GURUJI for your explanation about our SANAATHANA DHARMAM and A Big Salute to you GURUJI ❤❤❤❤❤❤
A true bharatha Ratna, నిజమైన భారతరత్న...శ్రీరామజయం
😂😂😂😂
😊🤦♀️
All Gurus should talk and defend all attacks on Hindu Dharma. JAY SREE RAM🙏🙏🙏
First we should start following hinduism.
Correct
@@Butterfly-ct5iqఫాలో అవ్వలంటే ముందు అర్థం అవ్వాలే.
విరాట్ విశ్వకర్మ భగవానుడి ఐదుగురు కుమారులలో (పంచ బ్రహ్మలు=మను మయ త్వశ్ట శిల్పి విశ్వజ్ఞ) మొదటి కుమారుడు మను
జై భారత్
ఇన్నాళ్ళకి మను వాదం అంటూ ఏమీ తెలియకపోయినా రెచ్చిపోతున్న వాళ్ళకి,నిజంగానే అదేమిటో,అందులో ఏమి చెప్పారో తెలియక సరైన సమాధానం చెప్పలేకపోతున్న మాలాంటి వాళ్ళకి ఇన్నాళ్ళకి సరైన సమాధానమిచ్చిన గురువుగారికిశతకోటి ప్రమాణాలు
Manu or no Manu , Hinduism should learn to treat all humans equally . Otherwise it loses its shine.
మనువాదం అంటే కులాల విభజన, కుల వివక్ష, అంటరానితనం, స్త్రీ అణచి వేతయే కదా?
@@MadhavJKనువ్వు చెప్పినవి ఏవి కావు.
మనువు నుండి మానవజాతి ఉద్భవించినది అని పురాణాలు చెబుతున్నాయి కదా! అటువంటి మనవు మనకు తాత అవుతాడు కదా!
తాత ఎవరైనా తన బిడ్డల బిడ్డల భవిష్యత్తు కొరకు నీతిని, ధర్మాన్ని చెబుతాడు కానీ ఎవరినీ కించపరచాలని కాదు కదా!
మ్యాక్స్ ముల్లర్ కాలంలో మన గ్రంధాలు సంక్షిప్తం జరిగిందని చెప్తున్నా పదే పదే మనువాదం అంటూ దుమ్మెత్తి పోయడం దారుణం. సరి చేసుకోండి ఇక నైనా.
@ ఇలా బుకాయిస్తూ, అంధకారంలో బతుకుతానంటే నేనేమీ చెయ్యలేను. మనుస్మృతిలో ఏం చెప్పారో ప్రత్యక్షంగా చదువి తెలుసుకో. వాదాలు చెప్పాయని, స్మృతులు చెప్పాయని, పురాణాలు చెప్పాయని, ఋుషులు చెప్పారని గుడ్డిగా నమ్మకు. అది సంక్షిప్తం కాదు; ప్రక్షిప్తం. పదాలకు అర్థం తెలియకుండానే వాడుతున్నావంటే నీవు ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్ముతావు అనడానికి అంతకన్నా దృష్టాంతం అక్కర లేదు.
@@chepurigiridharagopikrishn2808
మనుస్మృతి, పరాశరస్మృతి మొదలగు ధర్మ శాస్త్రాల ఆధారంగా సనాతన హిందూ ధర్మం నిర్మితమైంది. మనుస్మృతి ప్రపంచంలోకెల్లా అత్యంత నీచాతి నీచమైన గ్రంథము.
మనుస్మృతిని ఇంగ్లీషు వారు వక్రీకరించి అనువదించారనటంలో వాస్తవం లేదు. అది వితండ వాదన. అలాగే అందులో ప్రక్షిప్తాలు ఉన్నాయని తప్పించుకో చూస్తున్నారు. అది పలాయన వాదం.
కృత యుగానికి మనుధర్మ శాస్త్రం, కలియుగానికి పరాశరస్మృతి అని సనాతన హిందూ వాదులు నమ్ముతారు. విచిత్రం ఏమిటంటే పరాశరస్మృతి కూడా ఇంచుమించు మనుస్మృతిలాగే ఘోరంగా ఉంది.
మనువు హిందువులను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి బ్రాహ్మణ, క్షత్త్రియ, వైశ్య, శూద్ర… అంటే కులవ్యవస్థ. ఆయన కేవలం నాలుగు వర్ణాలుగా విభజించడమే కాకుండా వాటిలో మళ్ళీ అంతరాలు (గ్రేడులు) సృష్టించాడు.
ఇలా నిచ్చన మెట్ల కుల వ్యవస్థను సృష్టించటమే కాకుండా, కులాలకు వృత్తులు నిర్దేశించి, సవర్ణ వర్గాలకు ప్రత్యేక హక్కులు ప్రసాదించారు. అలాగే ఒకే రకమైన నేరానికి పాల్పడిన వారిలో శూద్రులకు మాత్రమే కఠిన శిక్షలు విధించాడు; మిగిలిన వర్గాలకు మాత్రం పెద్దగా శిక్షలు లేవు.
పైన చెప్పిన నాలుగు వర్ణాలే కాకుండా ఇంతకన్నా నీచాతి నీచమైన వర్ణం (కులం) మరొకటి కూడా ఉంది… అది ఛండాలురు (మాల, మాదిగ ఇత్యాధి కులాలు). హిందూ సనాతన ధర్మంలో వీరి స్థానం నీచాతి నీచం!
మనుధర్మ శాస్త్రలో చెప్పిన నిబంధనల ప్రకారం హిందూ సమాజంలో శూద్రులు, స్త్రీల పట్ల వివక్ష, అణచివేత ఎలా ఉంటుందో క్రింది శ్లోకాలకు తాత్పర్యాలు పరిశీలిస్తే తెలుస్తుంది.
మానవ వికాసానికి సర్వోన్నతుడైన సృష్టికర్త బ్రహ్మ, బ్రాహ్మణులను తన నోటి నుండి, క్షత్రియులను తన భుజాల నుండి, వైశ్యులను తన తొడల నుండి, మరియు శూద్రులను తన పాదాల నుండి సృష్టించాడు. (మనుస్మృతి కోడ్ I-31)
ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే… మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం… బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యు వర్గాలు తప్ప, మిగిలిన అన్ని కులాలు (అంటే రెడ్డి, కమ్మ, కాపు, బీసీ కులాలు) శూద్రుల కిందికే వస్తారు. వారి గుణకర్మ విభాగాలను అనుసరించి భగవంతుడే వారు చేయవలసిన విధులు కూడా నిర్ధేశించాడు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.
పై మూడు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వర్ణాలకు విశ్వాసంతో, భక్తితో, మరియు అసంతృప్తి లేకుండా సేవ చేయడమే శూద్రుడి కర్తవ్యం అని దేవుడు చెప్పాడు. (మనుస్మృతి 1-91)
మను దాంతో సంతృప్తి చెందలేదు. ఆయన ఈ శూద్రుల సేవకుల స్థితిని వారిచే తమ పేర్లలో మరియు ఇంటి పేర్లలో వ్యక్తపరచాలని కోరాడు. మనూ ఇలా అంటాడు:
బ్రాహ్మణుని పేరులో మొదటి భాగం శుభాన్ని సూచించాలి, క్షత్రియుని పేరు శక్తిని సూచించాలి, వైశ్యుని పేరు ధనాన్ని సూచించాలి, కానీ శూద్రుని పేరు అవమానాన్ని సూచించాలి. (మనుస్మృతి II. 31)
బ్రాహ్మణుని పేరులో రెండవ భాగం ఆనందాన్ని, క్షత్రియుని పేరులో రక్షణ, వైశ్యుని పేరులో అభివృద్ధిని, మరియు శూద్రుని పేరులో సేవను సూచించాలి. (మనుస్మృతి II. 32)
శూద్రులకు బోధించే వారు మరియు వారి గురువు శూద్రుడు అయితే, వారు శ్రాద్ధానికి ఆహ్వానించబడకుండా అనర్హులు అవుతారు. (మనుస్మృతి III. 156)
శూద్రుడు విద్య పొందడానికి అనర్హుడు. పై వర్ణాలు శూద్రుడికి విద్యను బోధించకూడదు, సలహా ఇవ్వకూడదు. శూద్రుడు చట్టాలు మరియు నియమాలను తెలుసుకోవలసిన అవసరం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. (మనుస్మృతి IV-78 నుండి 81)
శూద్రుల సమక్షంలో వేదాలను చదవకూడదు. (మనుస్మృతి IV. 99)
“ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).
చాలా చాలా బాగుంది మంచి ప్రవచనం
😮😮
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏👌👌
😮
మాడుగుల గురూజీ కి పాదాభివందనములు మీలాంటి గురువులు సనాతన ధర్మ పరిరక్షణకై అనేకనేక సమావేశాల్లో ఉపనిష వలెను మీ వంతు ధర్మ పరిరక్షణకై భారతదేశం విశ్వ గురువు స్థానములో ఉండాలంటే మీలాంటి పెద్దలు గురువులు యోగులు, రామాయణం భాగవత, ఉపనిషత్తులు వేదములు ,ఉపవేదములు బోధించాలని తెలియ పరచాలని సవినయముగా పాదాభివందనం చేస్తున్నాను సనాతన ధర్మ రక్షణకై క్ష త్రము ధరించే సమయం వచ్చినది దయచేసి పెద్దలు గురువులు పీఠాధిపతులు, మఠాధిపతులు హిందూధర్మ రక్షణకు కంకణం కట్టుకున్న గలరని మీ అందరికీ పాదాభివందనాలు అమోఘ దేశపతి రిఫ్లెక్షన్ దినదిన అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను
నువ్వు చాలా బుద్ధిమంతునివి పెంటయ్య ! ఎప్పుడూ వినటమే పాదాభివందనాలు చేయటమే కాకుండా అప్పుడప్పుడు మన ధర్మగ్రంధాలు కూడా చదువు ముఖ్యంగా మనుస్మృతి , పరాశరస్మృతి లాంటివి.
Super sir
Yes we can control The Supreme God Maha Vishnu with Knowledge, Devotion, Spiritual life in Family System and with Brotherhood Nature. Maha Vishnu became a small child in Yadu or Yudu King Nanda, his wife Queen Yasoda and his sister's hands. They and sixteen thousand Gopikas (Yadu or Yudu maidens ruled Supre God Sri Krishna with Soul connection (Soul Network). Johar Malladi Chandra Sekhara Sasri Garu.
Excellent speech by guruvu garu,,,G p.reddy
sambhavaami..ughe..ughe
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏 Jai sanatana Dharmam 😊
శ్రీ రామ చంద్ర పరబ్రహ్మ నే నమః 🙏🙏
జై సనాతన ధర్మం 🙏🙏
JAY DREE RAM , LIKE THIS SANATHANA Dammam, YOUR SPEECH , TOO NECESSARY FOR HOUSE, EVERY STRET WARD IN ALL INDIA, FOR Realisation, EVERY Hindu, ALL PEOPLE , YOUTH, ,
🤦♀️🙅♀️
Shiva baba blesses you. Excellent speech
😮
Superb guruvu Garu
Super Jai shree ram jai hanuman gurudevobhava Jai sanatana Dharmam
Super
Guruvugariki paadabhivandanam..
Thanks!
sambhavaami
జై గురుదేవ్ 🙏
జై శ్రీ రామ్ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
జై శ్రీ రామ్
Jai Sri ram 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
గురువుగారికి నమస్కారములు
😮
Excellent discourse covering so many concepts in just half hour. We need gurus like you to bless the current and future generations with complete discourses on Ramayana & Mahabharata and other shastras recorded. 🙏🙏🙏
😮😮😮
జై శ్రమన్నారాయణ
Thanks
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sriram Jaihind Jai Bharath Excellent video
Super guruvu garu
గురువు గారు మీరు నిజంగా ఒకసారి నష్టికులతో debate cheyali
🎉 జై శ్రీరామ్ 🙏
Jai sriram 🙏
❤
world..is..my...familymembers
Jaisreeram
🌹👍
srimathisrimanseetaramachandraprabhuji..marg..se
Guruvugariki namaskaram.ramanamasmarana entati mahattaramienado chala Baga chepparu ,Tq
Ok..
నేను SC మాల .
కానీ నాకు శ్రీ రాముడంటే భక్తి మాత్రమే కాదు, ఇష్టం, ప్రేమ...భయం కూడా. ఆయనంటే వ్యసనం అబ్బా
We all are children of Lord rama
Matalu cheppi bathaka maku. Eee mayagalla laga
నువ్వు మాల అని నీ మనసులో నుండి తీసివెయ్యి
Gandharva ganam, vyasa vangmayam. Rare birth mahatma. God bless you.
Jai sriram
16:57
Jai Shree Ram
Fantastic. Parakasta.
In Manu it is accepted Anu was the first king we called him Manu !
రామాయణం గురించి చెప్పారు స్వామీ. మంచిదే. కానీ శీర్షిక మనువాదం అని పెట్టారు. దయచేసి శీర్షిక సరి కాదు అని గమనించగలరు
Asalu manuvu ane vadu evvadu ledu. Mee aarya bhrahmala kalpana kadha. Aavesapadaku, Madu gula! COOL.
అంబేద్కర్ మనువు తోకను కత్తిరించాడు
యుాదులు ఏసు గుత్తి కత్తిరించారు అదికుాడా చెప్పు
@@kittu5251 యూదులు క్రిస్టన్ దేశాలపై ఆధారపడతారు. క్రైస్తవ మతం, జూదాయిజం మరియు ఇస్లాం యొక్క మొదటి దూత ఆడమ్
ఇద్దరు భలే చెప్పరే సూపర్
మనువాదం గూర్చి వివరించలేదు. టైటిల్ అలా పెట్టారు కదా? రామ అవతారం గూర్చి విషయం ఆనందదాయకమే! ఆవిషయంలో సందేహం లేదు.పెట్టిన టైటిల్ విషయం రాలేదు.
గమనించగలరు.
మనువు ను గురించి అసలు చెప్పలేదు
Jai Shree Ram, Jai Bharat
We knew very well singer
🔱🚩🇮🇳🚩🔱
గురువుగారికి నమసుమాంజులి
THANK YOU ALL INVOLVED
❤❤❤ Iam proud to born in BHARATH ❤❤❤❤
గ్రామగ్రామాన హిందూ గ్రూపులు తయారు చేసుకోండి
Manuvadamgurinchicheppinandukuthankssir.
మీరు ముందుకు వచ్చి సనాతధర్మాన్ని కాపాడండి.
Yemiti Pawan garu unnarugaa ika Avadhanigaaru deniki
🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️
ప్రతి తల్లీ తండ్రీ వాళ్ళ పిల్లలను,మనుమలను కూడా సంస్కృతి సంస్కార కేంద్రాలకు పంపితే వాళ్ళకి చిన్నతనం నుండి ధర్మం గురించి తెలుస్తుంది.ధర్మాచరణ చెయ్యడం అలవాటవుతుంది
Guruvugaru namaskaramulu
🙏🏻🙏🏻🙏🏻
ఎందుకంటె ఇటీవల చాలా మంది మను ధర్మ శాస్త్రన్ని తిడుతున్నారు !
దేవతలు, వేద శాస్త్రాలు ను తిట్టడం నీచులు, దుర్మార్గులు, రాక్షసులు యొక్క సహజ స్వభావం
Social media free కదా. మొరుగుతారంతే
విజయవాడలో వరదల్లో సి ఎం బాబు 15:58 ఆచరించి చెప్పినది అదే నేను వస్తే మా అధికారుల వస్తారు అని
Chathur Varna
Please clarify doubt
Positive or negative
నమ:🎉
Ilanti pandithula brain oka granthalayam anduke hindu dharmanni 1000la savstaraliana nashimpa cheyaleka poyaru
😮😮
Guruvu garu Namaskar 🙏
జైశ్రీరామ్