How to chant Vedic mantra | వేద మంత్ర ఉచ్చారణ ఎలా చేయాలి

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 153

  • @shyamaladevi5189
    @shyamaladevi5189 2 роки тому +9

    అక్షరాల ఉచ్చరణను చాలా చక్కగా స్పష్టంగా వివరించారు గురువుగారు జై శ్రీ వేదం

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 4 роки тому +18

    జై శ్రీ వేదం🙏 సత్య్ సనాతన్ ధర్మ్ కీ జై🚩🙏🏻

    • @pmybook
      @pmybook 2 місяці тому

      ఇదేమి duty అయ్యా, ఒక్క మాట చెపితే చాలు, జై etc ధర్మ,

    • @pmybook
      @pmybook 2 місяці тому

      జెండా పట్టుకు ఉపడమే

  • @gjlsrinivasrao6653
    @gjlsrinivasrao6653 Рік тому +2

    ఇవి ఎలా పలకాలో చాలా మంది తెలియనే తెలియదు.మీరు చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

  • @Usefuully
    @Usefuully Рік тому +2

    గురువు గారికి పాదాభి నమస్కారం లూ మీ ఆశీర్వాదం లు కావలి సింహాచలం శ్రీనివాస్ సిరి పూర్

  • @thallarajesham8725
    @thallarajesham8725 2 роки тому +4

    చాలా చక్కగా మంత్రోచ్ఛారణ విధానాన్ని తెలియపరచిన సరస్వతి స్వరూప మగు స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామం అర్పించుకొనుచున్నాను. 🌹🙏 జై గురు దేవ 🙏🌹

  • @pallabrammuraasathyanaraya8290
    @pallabrammuraasathyanaraya8290 2 роки тому +1

    జై గురుదేవ మీ కమిట్మెంటు చాలా బాగుంటుంది గురుదేవా మీరు అక్షర అక్షర మూవీ తెలుగులో వివరించి తే మేము పలకడానికి చాలా బాగుంటుంది గురుదేవా మీ పాదాలు విందులకు అనేక వందనములు గురు దేవా ఇది విన్నవించుకుంటున్నాము ఇట్లు తమ విధేయుడు భక్తుడు మీ యొక్క అనుగ్రహంతో మీ

  • @bmani5019
    @bmani5019 3 роки тому +8

    🌹🙏🌹
    Side మ్యూజిక్ sound ఎక్కువగా ఉంది గురూజీ

  • @ramadevivedanabhatla3567
    @ramadevivedanabhatla3567 2 роки тому +3

    జై శ్రీ వేదం...జై గురుదేులకు ప్రణామములు

  • @sureshbommakanti6065
    @sureshbommakanti6065 4 роки тому +14

    జై శ్రీ వేదం చాలా బాగుంది గురువుగారి పాదపద్మములకు నమస్కారం చాలా బాగుంది

    • @pmybook
      @pmybook 2 місяці тому

      ఒక్కా మాట చెప్పితే చాలు, జై etc ధర్మా, పాదపద్మాములకు ఏమిటి అయ్యా, మీ పద్మములకు ఆంటే పోలా.

  • @sajjjanapujanardhanjanardh7827
    @sajjjanapujanardhanjanardh7827 4 роки тому +6

    ధన్యవాదాలు గురువు గారు

  • @padigalasreenivasulu2580
    @padigalasreenivasulu2580 3 роки тому +8

    గురుదేవుల పాదపద్మములకు సదా శిరసాభివందనాలు

  • @NPRaju-rb1wk
    @NPRaju-rb1wk 6 місяців тому +1

    శ్రీ గురుభ్యోన్నమః

  • @AryaJagat
    @AryaJagat 4 роки тому +6

    Thanks for the varnocharan Shiksha. Very Important, India is forgetting its own culture. ITS KILLING ITS OWN CULTURE. Thank you Swami Garu, very few people even post it on youtube, they know it but that don't post try to teach it to others. Ved ki jyoti jalti rahe!

  • @rajesharya4143
    @rajesharya4143 4 роки тому +2

    జై శ్రీ వేదం

  • @kemabharathi5169
    @kemabharathi5169 6 місяців тому +1

    Now it is very clear Guruvu Garu. Dhanyavadamulu Guruvu Garu.

  • @ramakrishnaiah1288
    @ramakrishnaiah1288 4 роки тому +3

    గురువు గారు పాదాభివందనం

  • @nudurupativlnarasimhamurth3158

    శ్రీ గురుభ్యో నమః 🙏 🙏ధన్యవాదములయ్యా

  • @chaitu512
    @chaitu512 Рік тому +2

    Chala Baga chebutunnaru sir

  • @sarojinit9593
    @sarojinit9593 2 місяці тому

    గురువుగారు పాదపద్మములకు నమస్కారం

  • @ranjithamadhavaram7801
    @ranjithamadhavaram7801 4 роки тому +9

    Thank you Swami... very much for such a great effort which will be a true guidance for the coming generations also. I regret that I did not continue to learn my school days ...Now I understand the depth of my loss and try to make up it as much as I can in my remaining life by

    • @SVBP
      @SVBP  3 роки тому +1

      Thank for your Inspiration about Our Vedas. Follow our Classe and Share Our Veda Classes to all 🙏 Jai Sree Vedam

    • @chvenkateswararao2111
      @chvenkateswararao2111 Рік тому

      Sir thankyou sir

  • @buddhavaraharamesh5223
    @buddhavaraharamesh5223 3 місяці тому

    🙏 jai guru dev jai sri vedam

  • @TBALAJEEMTech
    @TBALAJEEMTech Місяць тому +1

    Namaskaram

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 місяці тому

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @sarojinit9593
    @sarojinit9593 2 місяці тому

    గురువుగారు నమస్తే కనకధారా స్తోత్రం నేర్పించండి🎉🎉🎉

  • @KoratamaddiRameshsarmaRa-nt1wu

    Gurudevula paadabhi vandanamulu.

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 2 роки тому +7

    Background music లేకుండా ఉంటే మీరు చెప్పేది మరింత బాగుండేది అలాగే blackboard మీద కొన్ని ఉదహరణలు చూపించి ఉంటే మరింత ఉపయుక్తం...
    Video length ఎక్కువైనా , వీక్షకులకు చేరువ అవ్వడమే మీ లక్ష్యం అయితే
    ఈ సలహాలు గమనించగలరు
    శ్రీ గురుభ్యో నమః🕉️🇮🇳🕉️🕉️🕉️🕉️🌹

  • @srinivasannamraju2653
    @srinivasannamraju2653 Рік тому +2

    Better to stop the background music please Sir. Because It is very good subject. 👌🙏🙏🙏🙏🙏

  • @jssastry8919
    @jssastry8919 2 роки тому

    అక్షరములు వాటి ఉచ్చారణ గురించి స్వామీజీ చాలా సరళంగా వివరించారు ధన్యవాదాలు మరియు నమస్కారాలు స్వామీజీ🙏

  • @thunikiumamaheshwari2107
    @thunikiumamaheshwari2107 Рік тому +1

    Jai ari vedam om

  • @Truth_seeker.14
    @Truth_seeker.14 4 роки тому +1

    ఓమ్ గురు జి

  • @UsharaniNagireddi
    @UsharaniNagireddi Рік тому

    Guruvu Garu Nenu vedam nerchukuntunna me video s chustunn 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kakarlatirupathirao7462
    @kakarlatirupathirao7462 Рік тому

    Superga Chapparu guruvugaru, Pl. Reply questions

  • @gorrepatiseetharamprasad6186
    @gorrepatiseetharamprasad6186 3 роки тому +1

    thank you so much guruji meedvara naku guruvuleni lotu ante vedaguru naku mere swami menu practice chesta vedamu kantamulonunchi vachevaraku. mee dwara vedamu mana Sanatana darmanni parirakshinchali.

  • @hanmanthraopatwari
    @hanmanthraopatwari Рік тому +1

    Sairam

  • @srinivasulusreenaiah382
    @srinivasulusreenaiah382 Рік тому

    Sri gurubhyo namaha 🙏 Jay Shri vedam🙏

  • @sharadavangeti3969
    @sharadavangeti3969 Рік тому

    Sarvam Veda gurukulam guruvu gaari ki namskara namskaram 👃🕉️👃🕉️👃🕉️👃

  • @thunikiumamaheshwari2107
    @thunikiumamaheshwari2107 3 роки тому +1

    Om namashivaya om sree maatre namahaa

  • @seshavenipithani1649
    @seshavenipithani1649 Рік тому

    Thank you guruvugaru

  • @girijaseshamamba7341
    @girijaseshamamba7341 4 роки тому +2

    Jai sree vedam 🙏

  • @kasiking9914
    @kasiking9914 3 роки тому +1

    Super swamiji

  • @sripadmavthi8264
    @sripadmavthi8264 Рік тому

    ధన్యవాదములు గురువుగారు

  • @nagendradevaratha295
    @nagendradevaratha295 3 роки тому

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮೋ ನಮಃ

  • @shaikasisl4954
    @shaikasisl4954 Рік тому

    Sri gurubhyo namaha

  • @sivakumarv5465
    @sivakumarv5465 10 місяців тому

    Entha Kalam nundi evaraina cheptara anukunnanu...... innallaku dorikindi mee video...... chala dhanyavadalu❤

    • @SVBP
      @SVBP  10 місяців тому

      వేదం classes ఉన్నాయి playlist లో చూడండి

    • @sivakumarv5465
      @sivakumarv5465 10 місяців тому

      @@SVBP chala santhosham..... tappakunda chustanu.... mee lanti peddala aseessulu Maaku undali ellappudu 🙏🙏🙏

  • @srimatha1952
    @srimatha1952 3 роки тому +4

    Excellent description. But side music is too loud andi

  • @boyapalliUdayKumar
    @boyapalliUdayKumar 4 місяці тому +1

    మీ దర్శనం కావాలి ఎప్పుడు అనుగ్రహిస్తారు గురువుగారు

    • @SVBP
      @SVBP  4 місяці тому +1

      @@boyapalliUdayKumar ఉదయం 9నుండి 12:00 లోపు శ్రీ వేద భారతీ పీఠం నందు బాసర లో.
      ఎప్పుడైనా రాగలరు.

  • @ramukoppala8657
    @ramukoppala8657 11 місяців тому

    Guruvulaku paadabivandanam

  • @thanujasharma2680
    @thanujasharma2680 2 роки тому

    Guruvu gariki 🙏🙏

  • @valivetirajendrakumar6604
    @valivetirajendrakumar6604 3 роки тому +3

    బ్లాక్ బోర్డు ఉపయోగిస్తే బాగుంటుంది

  • @savitha6262
    @savitha6262 Рік тому

    ACHARYAA THOUSAND. OF. ❤❤ NAMASKAR MULU,,,,,

  • @pmybook
    @pmybook 2 роки тому

    Swamulaku variki padabhi vandanalu , lokamulo ajnanamu rajya melutundu, danini paradrole yodhudu meeru meeku sahasrabhi namaskaramulu .

  • @GudipaduVenkatrao
    @GudipaduVenkatrao 7 місяців тому +1

    గురు దేవులు పాదపద్మా లకు సదా శిరసాభివందనాలు

  • @kokkirigaddimahesh2613
    @kokkirigaddimahesh2613 3 роки тому

    Ome namasivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chillappagarilaxminarayana1024
    @chillappagarilaxminarayana1024 2 роки тому

    🙏🙏🙏 Sri gurubyo namaha

  • @ramchanddittakavi4737
    @ramchanddittakavi4737 3 роки тому

    Namo namaha ! Sree Gurubhyo namaha ! Inta wonderful ga cheppatam naenu vinalaedu achaaryaa. Basics meeda marinni videolu chaeyandi ! Vini dhanyulamautamu . Dhanya vaadaha .

  • @raneejetty7982
    @raneejetty7982 4 роки тому +3

    Tnq samiji Garu
    Back ground music vadu andi

  • @swarupakondaveeti6106
    @swarupakondaveeti6106 3 роки тому +1

    Guruvu garu namaste andi. Koncham nitya Pooja vidhanam ela cheyyalo cheptara swamy

  • @hanmanthraopatwari
    @hanmanthraopatwari Рік тому +1

    Waheguru

  • @srikanthnallagorla9264
    @srikanthnallagorla9264 3 роки тому +4

    Guruvu garu samskrutam basha clases start cheyyandy maaku nerchukovali ani undy

    • @SVBP
      @SVBP  3 роки тому +4

      Mottamodati sariga samskrutam classes kavalani mire adigaru . Mi yokka alochana bagundi tappakunda sanskrutam classes pettadaniki prayatnam chestam

    • @rajareddy3946
      @rajareddy3946 3 роки тому +1

      @@SVBP 🙏

    • @vasc5935
      @vasc5935 3 місяці тому

      Sri Gurubhyonamaha,
      Many sadhaks are there Guru ji.
      Meeru announce Cheyyatame tadavu chaala mandi ready ga vunnaru guruvugaru.
      Sri Matrenamaha🙏

  • @mounikayeddulla2404
    @mounikayeddulla2404 19 днів тому

    Lalitha sahasr nama stotram cheppandi guruvu garu

  • @CPOSSS
    @CPOSSS 2 роки тому

    super speech

  • @hymavathimanda7917
    @hymavathimanda7917 3 роки тому

    Meeku namassulu guruvu garu 🙏

  • @prathyushapreethi3706
    @prathyushapreethi3706 Рік тому +1

    Namaskaram Gurujii
    Please help me on learning sanskrit very much love to chant veda but am not part of authorized religion😢

  • @maheshbattuakshi55
    @maheshbattuakshi55 11 місяців тому

    Namaskar am guravu garu

  • @SURYA-sunrise7
    @SURYA-sunrise7 Рік тому

    గురువు గారు నమస్కారం
    అక్షర దోషాలు ఉండకూడదు అంటారు మరి నత్తిగా మాట్లాడే వారి పరిస్తితి వాళ్ళకి స్తోత్రాలు పారాయణ చేయాలని ఉంటాది వాళ్ళు పలకడం బాగానే పలుకుతారు కానీ ఎదుటి వారికి వేరే అర్ధంగా వినిపిస్తున్నాయి ర (ల)గాను ద (జ) గాను ట ఠ (త) గాను డ (ద) గాను వారికి బీజాక్షరాలు స్తోత్రాలు చెప్పుకోవాలని ఉంటాది వాళ్ళు అనుకుంటారు నా మాటల్లో అక్షర దోషాలు ఎక్కడ ఉన్నాయి అని కానీ ఎదుటి వారికి నత్తిగా వినిపిస్తున్నాయి అక్షర దోషంగా వేదం పలకడం వలన ఇప్పుడు నడుస్తున్న జీవితం లో గానీ పరలోకం లో గానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా

  • @vangarigurucharan9625
    @vangarigurucharan9625 4 роки тому +1

    Jai sir vedam

  • @krishnapampana6558
    @krishnapampana6558 2 роки тому

    Dayacace mujik theci veyandi aya. Sri guru devulaku padabivondanamulu🙏🙏🙏

  • @veerabrahamanandacharidhav778
    @veerabrahamanandacharidhav778 2 роки тому +1

    నమస్కారమండి.
    గురువు గారు శ్రీ రుధ్రం నమక చమకాలు చదువుతూ
    ఇంట్లో శివ లింగానికి అభిషేకంచెయ్యడం పూజా విదానం
    తెలుపగలరు. అంటే పూజ ఎలా చెయ్యాలి . రుధ్రం ఎక్కడ నుండి ప్రారంబించి ముగించడం తెలుపగలరు.
    మీ ధయవలన మీరు నేర్పిన నమక చమక class విని రుద్రం చదవడం నేర్చుకున్నాను. నేను ప్రతి సంవత్సరం శివ మాల వేస్తుంటాను . ఇంట్లో పీఠం పెట్టుకొని చిన్న వెండి లింగం పెట్టుకొని పూజ చేస్తుంటాను. అందుకని అడుగుతున్నాను. ఏదేమైనా. మీ దయవలన శివానుగ్రహం వలన రుద్రం నేర్చుకోగలిగాను .కృతజ్ఞుణ్ణి.

  • @sreenivasuluukkala5630
    @sreenivasuluukkala5630 4 місяці тому

    Background music ఎక్కువగా ఉంది గురువు గారు

  • @sridevibhamidipati4993
    @sridevibhamidipati4993 2 роки тому

    Beautiful explanation 🙏

  • @godavariboy123
    @godavariboy123 2 місяці тому

    Guruvu garu vedam pustakam Kavali ghamu numdi nerchikumtam

  • @ramakrishna5814
    @ramakrishna5814 Рік тому +1

    Gurujii.... Namaskaram....
    Sankreet.... Palike.... Vidamuga....
    Sankrit+Telugu....
    Sankrit+ English...
    Including meanings....
    Books......need us... Please tell....

  • @balanagasaradamacherla9367
    @balanagasaradamacherla9367 2 місяці тому

    Maa abbayiki vedam neruchukovalani unnadi. Kani age 39 years, pronunciation clear untundi. 40yeats vallu neruchukovacha.

    • @balanagasaradamacherla9367
      @balanagasaradamacherla9367 2 місяці тому

      Guruvugaru! Nenu send chesina message sariga ledu. Mannichandi

    • @SVBP
      @SVBP  2 місяці тому

      @@balanagasaradamacherla9367 8309925443
      Whatsapp cheyandi for classes ani

  • @BADARINARAYANA12
    @BADARINARAYANA12 3 роки тому

    Super..swamy...🙏🙏🙏

  • @turagakumar313
    @turagakumar313 Рік тому

    Due to background music we can't able to concentrate on your speech.sir please zzzzzzzzzcut background music.

  • @MallipatelMahesh
    @MallipatelMahesh 6 місяців тому

    Namaskaram Guruvu garu ma boy ki vedham lo join chedham anukutunam age 17 vuntadhi vadiki vedham nerchukovali ani chala interest vundhi Guruvu garu

  • @shailajav9733
    @shailajav9733 3 роки тому

    🙏🙏🙏🛐🛐🛐

  • @anandsujatha2436
    @anandsujatha2436 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 4 місяці тому

    Background music chaalaa distrubed ga vundi andi

  • @PavanGarigipati
    @PavanGarigipati 7 місяців тому

    Emduka background music...cheppedi vinadaniki ibbamdiga undi

  • @sailajapannala8091
    @sailajapannala8091 9 місяців тому

    Background music is too loud. Message to video editor - please Video lo guru ji matladeppudu background music pettavaddu. Follow avvadam kastamga undi with loud music.

    • @SVBP
      @SVBP  8 місяців тому

      tappakunda sarichesukuntamandi

  • @rudrarajendran9542
    @rudrarajendran9542 3 роки тому +1

    🙏💐

  • @srimatha1952
    @srimatha1952 3 роки тому +1

    Can please turn down music please

  • @vani8987
    @vani8987 6 місяців тому

    జ్ఞ, కి example cheppinatte శ, ష, స కి కూడా కొన్ని పదాలు example s చెప్పి ఎలా పాలకాలో చెప్తే బాగుండును sir, కానీ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు, ధన్యోస్మి, background మ్యూజిక్ sound చాలా ఎక్కువైంది, తగ్గిస్తే బాగుండును, గురుభ్యోనమః

  • @cskraorao7619
    @cskraorao7619 Рік тому

    Phonotics..ofpada
    Krama.JatabGhana.Radha.oceanpfNoruktha.jaogurudev

  • @veerabrahmamastroremedies2217
    @veerabrahmamastroremedies2217 6 місяців тому

    Nt.ramarao విగ్ నానం అంటారు, విజ్ఞానం అనే పదాన్ని.

  • @vemkatasn2624
    @vemkatasn2624 3 роки тому

    ఓం

  • @suvarnadeepthi3885
    @suvarnadeepthi3885 2 роки тому +1

    Music volume tagginchandi

  • @BADARINARAYANA12
    @BADARINARAYANA12 3 роки тому +2

    Chamakam kuda nerpinchandi..guruvugaru

  • @rambabukatikidala771
    @rambabukatikidala771 Рік тому

    🙏🙏🙏🕉️🕉️🕉️

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 3 роки тому

    Music avasaram ledu swamiji cheppedi vinataniki

  • @shankargowry3545
    @shankargowry3545 7 місяців тому

    🕉Sree Gurubhyom namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @vijjiamuly4740
    @vijjiamuly4740 10 місяців тому

    Swara శాస్త్రం గురుముఖం గా నేర్పించేవారు ఉన్నారా

  • @yrrao4781
    @yrrao4781 3 роки тому +1

    Please reduce music

  • @sarvalakshmicgovindanamalu7097
    @sarvalakshmicgovindanamalu7097 2 роки тому

    Mugic yenduku guruvu garu?

  • @MohanTalabhaktula
    @MohanTalabhaktula 4 місяці тому

    Kon ol pm

  • @applasuryanarayanacharyulu9729
    @applasuryanarayanacharyulu9729 2 роки тому +1

    వర్గ పంచ మాక్ష రాలు మొదటి అక్షరం నాసికతో పలకాలి

  • @turagakumar313
    @turagakumar313 Рік тому

    Sir please stop background music.we cannot listen your voice.plezzzzzzzzzzzzdtop sir

  • @ksrinivasulu2289
    @ksrinivasulu2289 Рік тому +1

    Vivaham,punyochanam,gruhapravesam,mantralu,yela,chadavali,Puja,yela😁cheyalidiscription,lo,unchandi,svbp

  • @g.prudvimeher7614
    @g.prudvimeher7614 3 роки тому

    9:23