జాన్సన్ గ్రామర్ స్కూల్ విద్యార్థుల ప్రశ్నలకు శ్రీ గరికిపాటి వారి అద్భుత సమాధానాలు | Sri Garikapati

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 231

  • @chanti..774
    @chanti..774 2 місяці тому +62

    ముందుగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించకుండా ఉండలేక పోతున్నాను.. తెలుగు ఉపాధ్యాయుని గారికి నా ప్రత్యేక నమస్కారాలు.. పూజ్య గురువుగారికి పాదాభివందనాలు. ఆయన చెప్పిన మార్గదర్శకాలు పాటించి మీలో కనీసం ఒక్కరైనా అవధానం చేయాలని ఆకాంక్షిస్తున్నాను..

    • @subhash7588
      @subhash7588 2 місяці тому +1

      గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు .

    • @arunasree7881
      @arunasree7881 2 місяці тому +1

      Nenu telugulo mataladithy chinachupu chustunaru sir

    • @raghu1929
      @raghu1929 2 місяці тому +1

      OM NAMAH SHIVAYA
      I AM SO SORRY,I CAN'T TYPE THIS IN MY MOTHER TONGUE TELUGU, BECAUSE I DON'T KNOW HOW TO SET TELUGU IN MY MOBILE
      SCHOOL STAFF AND MANAGEMENT IS GREAT FOR THEIR IDEA.
      MAINLY A STUDENT SPEAKING IN TELUGU FLUENTLY

    • @savitrim3583
      @savitrim3583 Місяць тому

      😅 1:08 😮😅​@@raghu1929

  • @gayatriv4230
    @gayatriv4230 3 місяці тому +128

    school లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం, ఇది నిదర్శనం మంచి రోజులు తప్పక వస్తాయి అని. శ్రీ గురుభ్యో నమః 🙏

  • @mrsvmaruthi6437
    @mrsvmaruthi6437 2 місяці тому +11

    ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం, దాన్ని ఆచరించడం బాగుంది. కానీ విద్యార్థులు అచ్చమైన తెలుగులో ప్రశ్నలు అడిగిన విధానం కాస్త ఇబ్బందిగా ఉంది. వారిని ముందే సిద్ధం చేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే గురువుగారి ముఖకవళికల్లో మార్పులేదు. వారికి కూడా ప్రశ్నావళి ముందే అందినట్లుంది. చివరగా మాట్లాడిన విద్యార్థుల ముగింపు సందేశం కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. మాటలు బాగున్నాయి, కానీ వారు స్పష్టమైన తెలుగులో మాట్లాడటం వలన, వారికి నోరు తిరగక ఇబ్బంది పడటం కనబడుతుంది. అలాగే పిల్లలు అడిగిన ప్రశ్నలన్ని వారి జ్ఞానానికి, వారి శక్తికి మించినవనేది చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అలా కాకుండా వారికి ఏం వచ్చో, అలాగే మాట్లాడనిచ్చివుంటే, అంటే ఇంగ్లీష్‌, తెలుగు మిక్స్‌తో మన నిత్యజీవితంలో మాట్లాడే విధంగా మాట్లాడి ఉంటే బాగుండేది. చాలా సహజంగా ఉండేది. అన్యాదా భావించక సహృదయంతో అర్థం చేసుకుంటారని. ఏది ఏమైనా మీ ప్రయత్నానికి అభినందనలు.

  • @nageswararaov4443
    @nageswararaov4443 3 місяці тому +49

    అద్భుతంగా చెప్పారు. గురువు గారు 21 ఏళ్ల వయసులో వారికైనా ధర్మ సందేహాలు మీద వివరణ ఇస్తే సానుకూలంగా స్పందించే యువతకు చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తులో తెలుగు భాష గురించి ఎటువంటి సందేహములు ఉండదు.🙏🙏🙏💐💐💐👏👏👏👍👍👍👌👌👌

  • @kvsnmoorthy878
    @kvsnmoorthy878 2 місяці тому +5

    పాఠశాల యాజమాన్యానికి అభినందనలు. గురువు గారికి నమస్కారములు..

  • @kappalanaiduteluguteacher5928
    @kappalanaiduteluguteacher5928 2 місяці тому +6

    మీరు చెప్పిన ప్రసంగం చాలా బాగుంది గురువుగారు.
    ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జాన్సన్ గ్రామర్ స్కూల్ వారికి ఎంతో శుభదాయకం

  • @MallikarjunYedure
    @MallikarjunYedure 3 місяці тому +27

    మన తెలుగు మళ్లీ పునరావృతం అవుతుంది దానికి మోడీ గారు కృషిచేస్తున్నారు కొత్త విద్యా విధానం వస్తుంది చాలా మంచి విషయం

  • @Reddy_family_vlogs
    @Reddy_family_vlogs 2 місяці тому +4

    గురుభ్యోనమః 🙏
    గురువు గారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ వుండండి కచ్చితంగా మార్పు వస్తుంది.

  • @sudhasistla4956
    @sudhasistla4956 2 місяці тому +13

    వెలిగేది వెలిగించేది తెలుగే. చాలా చాలా అద్భుతంగా ఉంది గురువుగారు మీరిచ్చిన నినాదం.అద్భుతం

  • @murthyrajukuchimanchi3218
    @murthyrajukuchimanchi3218 2 місяці тому +2

    ధన్యోస్మి గురువర్యా,
    తెలుగు భాష తియ్యదనాన్ని బహుబాగా సెలవిచ్చారు 🌹🙏🌹

  • @bandariharish2666
    @bandariharish2666 3 місяці тому +24

    మీరు చెప్పిన ఈ ప్రసంగం చాలా బాగుంది గురువుగారు.... ఏదయినా పని చేసేటప్పుడు ప్రతి గంటకి విరామం తీసుకోవడం అనేది చాలా మంచి విషయం జై గురుబ్యోనమః ❤🎉❤🎉

  • @natarajg7519
    @natarajg7519 2 місяці тому +6

    Johnson Grammar School... I appreciate both management n Faculty who organised this.

  • @adabalamohan2827
    @adabalamohan2827 3 місяці тому +16

    గురువు గార్కి పాదాభివందనములు,

  • @AdiralaprasannaLaksmi
    @AdiralaprasannaLaksmi 2 місяці тому +9

    ఎన్ని జన్మల ఎన్ని నోములు పుణ్యమో మీ ప్రవచం వినడం🙏🥹🪷🚩🌞🇮🇳

  • @Ritantareprises
    @Ritantareprises 2 місяці тому +2

    10 F షర్మిల , నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు గొప్ప వక్తకాగల లక్షణాలు ఉన్నాయి .
    అభినందనలు.

  • @medurinikitha
    @medurinikitha 3 місяці тому +18

    గురువు గారికి .. శతకోటి నమస్కారాలు

  • @AnjaniprasannalakshmiMankala
    @AnjaniprasannalakshmiMankala Місяць тому

    పాఠశాల యాజమాన్యం నకు నమస్కారం గరికపాటి గురుగారికి పాదాభివందనాలు

  • @vadlamaninarayanarao
    @vadlamaninarayanarao 3 місяці тому +31

    గురువుగారికి ధన్యవాదములు. తమ బోధించే విధానం చాలా బాగుంది. అద్భుతః

  • @yvr655
    @yvr655 2 місяці тому +2

    గురువుగారి వందనాలు. తెలుగు భాష మన అమ్మ భాష, తెలుగు వారు ప్రతీ ఒక్కరూ తమ పిల్లలతో పాటు సమాజంలో మన అమ్మ భాషలోనే మాట్లాడాలి.
    ఏదో ఒక తెలియని ఆనందం... మళ్ళా తెలుగు భాషకు పూర్వ వైభవం వస్తుందన్నారు.. ఖచ్చితంగా రావాలి అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలకు పూర్వ వైభవం...👌👏👏🙏

  • @MBPeace9
    @MBPeace9 3 місяці тому +7

    School vaalu chala manchi initiative teeskunnaru.....Anni schools lo Ila cheste....pillalo manasika vikasam pempondutundi....guruvu gaariki danyavaadalu

  • @kondameedhageetha7842
    @kondameedhageetha7842 3 місяці тому +21

    హృదయపూర్వక ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @MrBapiraju21
    @MrBapiraju21 3 місяці тому +12

    Guruvugaru maa abbai ki 3 years completed vadu kuda Mee video chusi nappudu garikipati garu antadu..vadu antadu garikapati gari di video pettu antadu...meeku nijamga danyavadamulu...antha age varini kuda meeru prabavitam chestunaru ante great sir

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 3 місяці тому +8

    అద్బుతం మరియు చాల బాగున్నది మరియు ధన్యవాదాలు

  • @JRajendraPrasadJ.Rajendraprasa
    @JRajendraPrasadJ.Rajendraprasa 3 місяці тому +16

    ఓం నమశివాయ గురువు గారు థాంక్స్

  • @prasadkota8249
    @prasadkota8249 3 місяці тому +8

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @VenkateshAntukul
    @VenkateshAntukul 2 місяці тому +1

    గురువు గారికి పాభి వందనాలు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @ravindravaddepelli4708
    @ravindravaddepelli4708 3 місяці тому +14

    Exlent speach Guruji 🕉️🙏🕉️

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac 3 місяці тому +1

      గురువు గారు తెలుగు మాట్లాడండి, వ్రాయండి అని చెప్తుంటే , మీరు ఇంగ్లీష్ లో మెచ్చుకుంటారేంటీ❓
      మీరు తెలుగు వారు కాదా❓ లేక రాదా😅

  • @swapnaungarala7271
    @swapnaungarala7271 3 місяці тому +19

    అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు కూడా గురువు గారికి నమస్కరించి ఆ తర్వాత ప్రశ్నలు అడగండి అని చెప్పాలి అనిపించడం లేదా

  • @chandramouliguduru467
    @chandramouliguduru467 3 місяці тому +4

    గురువు గారు మీకు నా ధన్యవాదాలు

  • @chanakyamindpower6873
    @chanakyamindpower6873 3 місяці тому +34

    తెలుగు భాష గురించి ప్రశ్న అడిగినందుకు ధన్యవాదములు

  • @jayasree7175
    @jayasree7175 2 місяці тому +2

    చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 місяці тому +2

    పాదాభివందనం గురువుగారూ 🙏🙏🙏🙏🙏🙏

  • @bvaralakshmi506
    @bvaralakshmi506 2 місяці тому

    గురువుగారికి పాఠశాల యాజమాన్యానికి చాలా ధన్యవాదములు
    ఇలాంటి కార్యక్రమాలు చేసి యువత ని మార్ఛే ప్రయత్నం చేయండి

  • @sreenivsv1130
    @sreenivsv1130 2 місяці тому +4

    జైగురు దేవులు మంచి గుర్తింపు రావాలని డిమాండ్

  • @harsham711
    @harsham711 3 місяці тому +5

    Words are not enough to prise your self.knowledge is flowing to our minds with your speaches and blessings.

  • @satishdeekonda-rw8mb
    @satishdeekonda-rw8mb 3 місяці тому +3

    చాలా భాఘుంది 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Sena-zf7ij
    @Sena-zf7ij 2 місяці тому +18

    మన విద్యా వ్యవస్థ పరమ ఛండాలంగా ఉంది అనటానికి ఇది ఒక మచ్చుతునక. పిల్లలలో సృజనాత్మకత పెంపొందించటానికి బదులు వారితో బట్టీ పట్టించిన ప్రశ్నలు అడిగించటం ఆ పాఠశాల కుసంస్కారానికి, మూర్ఖత్వానికి నిదర్శనం. పిల్లలనే వారికి తోచిన ప్రశ్న అడగమని చెప్పి ఉంటే, అది వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తుంది.. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది. తద్వారా వారిలో జ్ఞాన సామర్థ్యం పెరుగుతుంది..
    విద్యార్థులలో వారి స్వీయ సామర్ధ్యాన్ని అణిచివేసే ఇటువంటి పాఠశాలలు, ఉపాధాయులు ఉన్నారు కనుకనే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా సమాజం పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే విధంగా విద్యార్థులు తయారయ్యారు. ముఖ్యంగా ఇలాంటి బట్టీ పట్టించే చదువుల వల్ల, పొద్దున్న లేచిన దగ్గరినుంచి రాత్రి వరకు బడిలోనే వారి విద్యార్థుల సమయం అంతా సరిపోతోంది కనుక వారికి ఆటలు ఆడుకునే పరిస్థితి లేదు. తొభైతొమ్మిది శాతం పైగా విద్యార్థులకు అసలు గ్రంధాలయం అంటే ఏంటో తెలియదు. పాఠ్య పుస్తకాలు తప్ప వేరే మంచి పుస్తకాలు, మన ఇతిహాసాలు, పురాణాలు, చందమామ లాంటి కధల పుస్తకాలు చదివే వారే లేరు.. మరి ఇటువంటి చదువులతో మన దేశ భవిష్యత్తు ఏం ఘనంగా ఉంటుంది? మన భాష ఎలా మనగలుగుతుంది..? ఏదో మన ఆశావాదం అంతే..! విద్యా వ్యవస్థలోనూ, ముఖ్యంగా ఉపాధ్యాయులలోను
    చాలా సంస్కరణ అవసరం..

    • @pavaniprasad2632
      @pavaniprasad2632 2 місяці тому +1

      ఇది ముమ్మాటికీ నిజం.ఈ నిజం తెలిసిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చినటువంటి శ్రీ గరిక పాటి నరసింహులు గురువు గారికి శతకోటి వందనములు..

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 29 днів тому

    వెలిగేది,వెలిసేది,వెలిగించేది. హిందూ విదానం

  • @pest339
    @pest339 3 місяці тому +6

    చాలా మంచి కార్యక్రమం, ఎలాంటి వి మరెన్నో జరుపుకోవాలి అని ఆశిస్తు. .
    ....

  • @rajeshratti3607
    @rajeshratti3607 3 місяці тому +9


    Thanks to the organization

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 3 місяці тому +4

    గురువు గారికి నమస్కారాలు

  • @sharmismroy
    @sharmismroy 3 місяці тому +4

    హరే కృష్ణ.

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 29 днів тому

    మాతృభాష ని మాతృమూర్తి తో సమానంగా కాపాడుకోవల్సిన భాధ్యత అందరిమీద ఉంది

  • @budayasravan1837
    @budayasravan1837 2 місяці тому +23

    ప్రశ్నలు బట్టి పట్టినట్లుంది
    పిల్లలు
    తెలుగు దారాలంగా మాట్లాడలేకపోవటం ప్రపంచంతో సరైన అవగాహన లేకపోవడం
    మాట్లాడాలి అప్పుడే అనర్గళంగా తెలుగు మాట్లాడాలి

    • @SIVA33895
      @SIVA33895 2 місяці тому +5

      " ధారాళంగా" అనుకుంటాను....

  • @RamakrishnaKotha-d3e
    @RamakrishnaKotha-d3e 2 місяці тому

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు

  • @sudhasistla4956
    @sudhasistla4956 2 місяці тому +2

    కచ్చితంగా పూర్వ వైభవం పట్టబోతోంది మన తెలుగు భాషకు.తెలుగు భాష లేకపోతే మన జీవితం లేనట్టే.పూర్తిగా అంధకారమే

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 місяці тому +2

    గురువులకు పదవీ వందనాలు🙏🚩💯

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 місяці тому +3

    Jai Sri ram Jai Sri Krishna

  • @GowthamD-g7w
    @GowthamD-g7w 2 місяці тому

    Management is higly appreciated for inviting such a great scholor to the school which is very essential for todays generation

  • @ravindravaddepelli4708
    @ravindravaddepelli4708 3 місяці тому +9

    Pujya Shre Gurudevuluku Pranamalu 🌹

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 3 місяці тому +3

    Guruvu gariki padabivandanamulu🙏🌹🇮🇳.

  • @padmavathyvnl9682
    @padmavathyvnl9682 3 місяці тому +9

    వరలక్ష్మీ teacher గారి కృషి ప్రస్పుటంగా కనిపిస్తోంది

  • @prasadvangara6344
    @prasadvangara6344 2 місяці тому

    ముందుగా గురువు గారు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నమస్కారాలు.
    అయ్యా! మీ ప్రతి ప్రసంగం నేను వింటుంటాను. ప్రసంగం, ప్రసంగం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. చాలా చమత్కారంగా మీరు ప్రసంగిస్తూ ఉంటే, కళ్ళు మూసుకుని మైమరచి ఆస్వాదిస్తూ ఉండటం నాకు అలవాటు. ఇలాగే మీరు బాగా ప్రసంగాలు ఇస్తూ మమ్ములను రంజింప చేయగలరు. మీ ప్రసంగాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు గురువు గారు..😂❤

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 2 місяці тому

    అందరికీ నమస్కారములు, మహానుభావులు గరికిపాటి నరసింహారావు గారు తో అనగా సహస్రావధాని, భగవత్స్వరూపులు తో మాట్లాడే అవకాశం లభించినదంటే మీరు చాల అభినందనీయులు. కోట్ల సంఖ్య లో శ్రోతలుగా ఉన్న , వారిని కలిసే భాగ్యం ఎప్పుడో? ఎదురుచూస్తూ...!

  • @venkataraochenchalarugadab6487
    @venkataraochenchalarugadab6487 3 місяці тому +3

    అద్భుతం

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 3 місяці тому +2

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @rameshpeddi9541
    @rameshpeddi9541 2 місяці тому

    Guruvu gariki padhabivandhanamulu 🌹🙏🥭🌹🙏🍏🌹🙏🍈🌹🙏🍐🌹🙏🍒🌹

  • @manoharguptaa
    @manoharguptaa 3 місяці тому +13

    వెలుగేది వెలిగించేది తెలుగే !!!

  • @pullammapullamma6178
    @pullammapullamma6178 3 місяці тому +5

    💥🇮🇳🌳🌸🍎🙏🙏Guruvula Paadapadmmamulaku pranaamalu Santhoosha Samaeyam Guruvugaru Good vivaranalu Daneyavadamulu Guruvugaru 🇮🇳🌳💐🍎🖋️🥉🏆🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahalakshmig1010
    @mahalakshmig1010 3 місяці тому +2

    Jai sri ram jai jai sri ram guruvgaari sadhaanaalu adhbhutham

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 3 місяці тому +1

    Excellent programme . Every educational institutions should take initiative to inculcate interest towards Telugu language in the minds of the students.ThenTeelugu language will flourish like anything . No doubt?.

  • @pappakkagarithimmaiahkrish3340
    @pappakkagarithimmaiahkrish3340 3 місяці тому +7

    మన ఇంట్లో కనీసం మనమందరం తెలుగులోనే మాట్లాడాలి 😊

  • @budayasravan1837
    @budayasravan1837 2 місяці тому +6

    అ నుండి ఱ వరకు అక్షరాలు
    ఇప్పటి విద్యార్థులకు ఎంత మందికి వస్తుంది

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 2 місяці тому

    Adbhutamina prasangam dhanyavadalu guruvu garu

  • @JanumulaShivaramulu
    @JanumulaShivaramulu 2 місяці тому

    Dhanyavadhalu guruv gariki

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 місяці тому +4

    తెలుగు భాష తెలుగు వాళ్ళు వేరుకాదు తెలుగు తల్లి ని తెలుగు వాళ్ళే కాపాడుకోవాలి తెలుగు నేర్పించే సంస్కారానికి నమస్కారం

  • @SatayaraoVanapalli
    @SatayaraoVanapalli Місяць тому

    వెలిగేది.. వెలిగించేది.. తెలుగే....❤😂❤❤🎉🎉🎉.. గురువుగారు 🙏🙏🙏

  • @suryapurna6306
    @suryapurna6306 2 місяці тому

    Baavundi, bagacheppaaru enlightening speach

  • @shanmukharaoseepana691
    @shanmukharaoseepana691 3 місяці тому +2

    Amma meru guru garki chala Baga adigeru vathidi thagchkodi meku chala manchi prabchanalu vennaru thali

  • @sakethstudio291
    @sakethstudio291 2 місяці тому

    Correct guruvugaru Mi padalaku namaskaramulu

  • @arunaraj4050
    @arunaraj4050 8 годин тому

    Naku thalugu tipchayadam radu garikapati. Variki nalativari. Ayishuisthunnanu yandukantavallu chranjeyoulugayoundali shathakotivandalu guruyou gariki

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 2 місяці тому

    Antha Bagundhi Ekarya Kramam Garikapativariki Dhanyavadhamulu

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 2 місяці тому

    Guruvugaru garikapati ki paadhabhivandhanamulu

  • @saraladevisomayajula7240
    @saraladevisomayajula7240 2 місяці тому

    Guruvu garu amoghamga chepparu🙏🙏🙏

  • @gvhpprasad
    @gvhpprasad 2 місяці тому +3

    వత్తి, నూనెవేసి వెలిగించు జ్యోతులు
    కాంతి తక్కువ కావచ్చు వానికి; కానీ
    తాము వెలుగుటే గాక వెలిగించ గలవు
    ఎన్ని జ్యోతుల నైన ఎడతెరిపిలేకుండ
    విద్యుత్తు దీపాల సోయగాలుండొచ్చు
    కళ్ళు మిరుమిట్లు చెందేటి కాంతులీనగవచ్చు
    రంగు రంగుల కాంతు లెదజల్లగావచ్చు
    కానీ వెలిగించగ లేవొక్క దీపమ్మునైనా
    పరుల కుపకారమ్ము చేయ ప్రయత్నించు
    బీద వాడైననూ వాడె ఉత్తముండు
    కోట్లాది ధనమును కూడబెట్టిననేమి
    ఉపకారబుద్ది యే లేనపుడు వ్యర్థుడే

    • @veeraiahmenta5539
      @veeraiahmenta5539 2 місяці тому

      @gvhpprasad gaaru మీరు పద్య రూపకంగా చెప్పిన విషయాలు చాలా స్పూర్తిదాయకంగా ఉన్నాయి. బహుశా మీరు తెలుగు పండితులు అయి ఉండవచ్చునని నా అభిప్రాయం. ఇంగ్లీషు మీడియం స్కూలైనా ఒక తెలుగు పండితుని పిలిపించి, విద్యార్థుల సందేహాలకు గురువు గారిచేత సమాధానమిప్పించిన పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు థన్యవాదాలు 🎉🎉

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 3 місяці тому +2

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @sharathchandrashekarvijaya6821
    @sharathchandrashekarvijaya6821 2 місяці тому +4

    సంస్కృతం ఎలా అంతరించి పోయిందో ముందు ముందు...కానీ తెలుగు. తేజం ఎన్నటికీ అంతరించి పోదు ...ప్రతి ఒక్కరూ బాధ్యాతతగా

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 Місяць тому

    Very good guruvu garu

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 Місяць тому

    Super Analysis.

  • @cherukurivsnmurthy9179
    @cherukurivsnmurthy9179 3 місяці тому +3

    Sri Gurubyonnamaha 🎉

  • @MalleswararaoSirisetty
    @MalleswararaoSirisetty 16 днів тому

    🙏🙏🙏🙏🙏శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏

  • @BoiniRenukarani
    @BoiniRenukarani 2 місяці тому

    Assal Antha Telikaga Samadanam Cheparu Guruvgagu Thamari Kruthaghnthalu

  • @mallarajes
    @mallarajes 3 місяці тому +2

    andharu manchi questions adigaru. super questions

  • @nsubbarao6353
    @nsubbarao6353 2 місяці тому +1

    Congratulations

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 3 місяці тому +2

    very very good 👍 program

  • @D.Bhanusree
    @D.Bhanusree 3 місяці тому +12

    అసలు students కి కూడా సరిగ్గా రావటం లేదు, ఈ పిల్లాడు అయితే పాఠం అప్ప చెప్పినట్టు చెప్పాడు తెలుగు లో, స్పష్టంగా ఒక్కరు కూడా పలకడం లేదు 🤦‍♂️

    • @chiranjeevi1954ac
      @chiranjeevi1954ac 3 місяці тому +4

      పెద్ద వాళ్ళే తెలుగు మాట్లాడరు,
      వీళ్ళు పిల్లలు, వీళ్ళు సరిగా మాట్లాడలేదని విమర్శించడం సమంజసం కాదు.
      వాళ్ళకు వచ్చిన విధంగా మాట్లాడారు,
      నేర్పితే బాగా మాట్లాడగలరు.

    • @Kikiki7252
      @Kikiki7252 3 місяці тому +1

      Nakythe movie lo dabbing cheppevadu gurthichadu

  • @SuryachandrakalYerroju
    @SuryachandrakalYerroju 2 місяці тому

    Jai gurudeva garikipati namo namaha

  • @thirumalaprasad6817
    @thirumalaprasad6817 2 місяці тому

    Dhanyavaadamulu Garikapaatigaaru

  • @jatothupender7695
    @jatothupender7695 3 місяці тому +4

    Good 👍👍❤❤❤

  • @p.nagaveni517
    @p.nagaveni517 3 місяці тому +4

    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹gurubyonamaha

  • @chandrasekharvangara786
    @chandrasekharvangara786 3 місяці тому +7

    బక్క బ్రాహ్మణుడు కు అనే కంటే ఈ బక్క వానికి అంటే బాగుండేది.

  • @rlaxman912
    @rlaxman912 2 місяці тому

    సంతోషం ❤అండీ

  • @ppadmaja3021
    @ppadmaja3021 3 місяці тому +14

    మార్కుల కోసమే కదా వేరే భాషను తీసుకుంటున్నారు.ఆ మార్కులు మీరు వేసేటట్లుగా చేస్తే అందరూ అదే తీసుకుంటారు.మన భాషను మనం గౌరవిద్దాం.ఎక్కడ లోపం అంటే అక్కడే కదా సరిచేయవలసినది.🙏🙏

    • @NK-th8mi
      @NK-th8mi 2 місяці тому +2

      Good solution andi

    • @prasunadevi6077
      @prasunadevi6077 Місяць тому

      😂 అంటే మార్కులే ముఖ్యమా మీకు

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 3 місяці тому +1

    🙏🙏 ఆయన ప్రసంగం నచ్చని వారు ఎవరు? సరస్వతి పుత్రులు కు శత సహస్ర 🙏🙏🙏

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 3 місяці тому +15

    Naa Thammudu USA lo unnaru eddaru kuthullu..Garikapaati garni Maa guruvu gaaru anntaadu .anusaristhadu..aanandamlonu..vedanalonu.(thalli .thandrulu.chanipoinappudu)..Vintune untaadu..kuthullu eddaritho thelugulone maatlaadathaadu..Naanna...Amma...attha..thatha..naanamma..pedanaanna..antu ..pilusthaaru..🙏

    • @srivasudev
      @srivasudev 3 місяці тому +1

      Sehabhaash! 👍❤️👍

    • @srivasudev
      @srivasudev 3 місяці тому

      Sehabhaash!👍❤️👍

  • @maddalamallikarjunarao5682
    @maddalamallikarjunarao5682 2 місяці тому

    Sooper

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 2 місяці тому

    గరికపాటి వారికి పాదాభివందనాలు

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 28 днів тому

    Mimulanu pogidenduku nakuraledu sar danyavadamulu

  • @swapnaungarala7271
    @swapnaungarala7271 3 місяці тому +2

    పిల్లలు అంటే చిన్న పిల్లలు వాళ్లకు తెలీదు గురువుగారి గొప్పతనం కానీ పెద్ద వాళ్లకు తెలియదా ఈ వీడియో ఎన్నో రోజులు నిలిచిపోతుంది సభా మర్యాద పాటించవలసిన అవసరం లేదా

  • @deekshithdeek8406
    @deekshithdeek8406 2 місяці тому

    Naana nuvu chala manchi question vesavu
    Telugu lo chala bhaga adigav