సత్య్ సనాతన ధర్మ్ కీ జై 🙏🏻🙏🏻🙏🏻🚩 చాలా బాగా చెప్పారు స్వామీజీ 🙏🏻🙏🏻🙏🏻 అమ్మాయిలు వేదం నేర్చుకోవడం మీ లాంటి జ్ఞానుల ఆశీస్సులు వారికి దొరకడం వారి అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻 🚩🚩🚩
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారిని ఈ విధం గా కలవడం నా పూర్వ జన్మ పుణ్యఫలం. గురువు పాదాలకి నమస్కరించి మిమ్మల్ని గురువుగా భావించి నేను ఈ మంట్రన్ని రోజు జెపిస్టున్నాను గురువులకు అనంత కోటి ఆత్మ అభి వందనలు జై గురుదేవ
Upanaynam ela chestaru guruvugaru Naku vedam nerchukovali Ani chala rojulnundi chinnappitinundi nerchukovali Ani mantra vochharna cheyali Ani Ela nerchukovali .
గురువు గారికి నమస్కారం 👆పై వీడియోలో 1 గాయత్రి స్త్రీలు ఏ విధంగా చేయవచ్చు 2 పద విభజన , వ్యాహృతులు ఏమిటి. 3 పద స్వరములు 4 దేవీభాగవతములో "3 పాదాలు కలిపి చదవరాదు" మరియూ " పాదములు విడదీసి చదవరాదు అను నిబంధనల వలన , మొదటి రెండు పాదాలు కలిపి చెప్పిన పిదప మూడవ పాదము చదవడం . ( ఈ సందేహంను ఇదే గురువుగారిని 2005 -06 సంవత్సరంలో ప్రశ్నించాను. ఇప్పుడు సమాధానం దొరికింది) గమనించి అభ్యసించి అమ్మ కృపను పొందగలరు. జై గాయత్రి మీ బుచ్చిరాజ శర్మ. విజయవాడ.
Guru garu, namaskaram 🙏. One question andi...manassu lo japam chestunnakuda, swaram lo ne cheppala...time takkua untenu adugutunnanu...daya chesi guide cheyyandi 🙏
నమస్కారం గురువుగారు 🙏 స్త్రీలు గాయిత్రి మంత్రం చదవకూడదు అని చాలా మంది అంటారు నిజమేనా? ఒక వేళ ఆటంకం వచ్చే రోజులు, ఇలా చాలా సందేహాలు చాలా మందికి ఉన్నాయి. స్త్రీలు పాటించవచ్చా? అలా అయితే నియమాలు దయచేసి వివరించండి 🙏🙏
@@MallikaAkella-g3u జై శ్రీరామ్ మల్లిక గారు ఎవరు చెప్పారు అమ్మ గాయత్రి మంత్రం ఆడవారు చదవకూడదు అని పేరులోనే ఉంది కదా అమ్మ గాయత్రి మంత్రం అని అంటే ఆ అమ్మ వారి శ్లోకం అని అర్థం కదా మరి అమ్మ వారి మంత్రాన్ని ఆడవారు చదవకూడదు అని చెప్తున్నారు మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోకండి ప్రతి రోజూ అమ్మ వారి మంత్రాన్ని జపించండి జై శ్రీరామ్ జై హింద్
సత్య్ సనాతన ధర్మ్ కీ జై 🙏🏻🙏🏻🙏🏻🚩 చాలా బాగా చెప్పారు స్వామీజీ 🙏🏻🙏🏻🙏🏻 అమ్మాయిలు వేదం నేర్చుకోవడం మీ లాంటి జ్ఞానుల ఆశీస్సులు వారికి దొరకడం వారి అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻 🚩🚩🚩
సుమనోహరం ... సుమధురం .. సుజ్ఞాన0 ...
సుందరం ... సుశోభితం .. సుశ్యామలం ...
చిన్నారుల సుస్వరం .. మనసుని పారవశ్యం లో ముంచి వేసింది ..💥💥💥
చక్కగా మంత్రం వివరించి, పలికించి,
చివరికి చక్కటి సందేశం అందజేశారు స్వామీ, ధన్యవాదములు, శతాధిక నమస్సులు 🙏🙏🙏
గురువు గారిని ఈ విధం గా కలియడం నా పూర్వ జన్మ పుణ్యఫలం.
శ్రీ గురుభ్యోనమః
ఈ విడియో ద్వారా గురుముఖం గా గాయత్రీ మంత్రం నేర్పినందుకు శతకోటి వందనాలు గురుదేవులకి. 🙏🙏🙏
గురువుగారు నమస్కారము
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః
పూజ్య గురువులకు ధన్యవాదములు 💝🙏
స్వామివారు చాలా బాగా నేర్పిస్తారు ధన్యవాదములు స్వామివారికి
గురువు పాదాలకి నమస్కరించి మిమ్మల్ని గురువుగా భావించి నేను ఈ మంట్రన్ని రోజు జెపిస్టున్నాను గురువులకు అనంత కోటి ఆత్మ అభి వందనలు జై గురుదేవ
చాలా సంతోష విషయం 🙏🙏. గురువుగారు
చాలా చక్కగా చెప్పారు స్వామి.
ఓం శ్రీ గురుభ్యోనమః
గురువుగారికి పాదాభివందనం
శ్రీ గురుభ్యో నమః
చాల చక్కగా చెప్పారు గురువుగారు
ఓం శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ వేదం
Gurudeva Namonnamaha! Dhanyavaadaalu!🙌🙌🙌🙏🙏🙏
చాలా మంచిగా చెప్పారు స్వామి గారు
🙏🙏🙏 sashtanga pranam to guruji
పూజ గురువుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷
Manoj paaravasyam tho Guruvugaariki padabhivandanam
I
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారిని ఈ విధం గా కలవడం నా పూర్వ జన్మ పుణ్యఫలం. గురువు పాదాలకి నమస్కరించి మిమ్మల్ని గురువుగా భావించి నేను ఈ మంట్రన్ని రోజు జెపిస్టున్నాను గురువులకు అనంత కోటి ఆత్మ అభి వందనలు జై గురుదేవ
చాలా సంతోషం
Guruvu garu Namaskaram. Gayathri manthram Chala baga chepparu. Dhanyavadalu. Kruthagnathalu guruvu garu.🙏🙏🙏
Om Guru Devo bhava: 🌹🌹🌹 🙏🙏🙏
ఓ గణపతి స్వరూప గురువా ❤నీకు వందనం
Jai sri vedam🙏🙏🙏
Veda pracharamki meeru chestunna krushiki 🙏🙏🙏
జై శ్రీ వేదం
గురువు గారికి పాదాభివందనలు
Dhanyvad and gurugaru❤❤ namaste thank you
🙏🙏🙏aagali🙏gurugale
OME SRIMATRE NAMAHA.
ధన్య వాదాలు.
Guruvugariki namaskaramulu. Chalabaga chepparu. Purthy sandyvandanam ela cheysli paddathi kuda berpithe maku chala labhamga untundi. 🙏🙏🙏
అర్థం తరువాత చెపుతాను అన్నారు,కనిషం ఈ జరింది కామెంట్ లో ఐనా అర్థం చెప్పండి.
ఈ మంత్రం ఏ దేవుడికి వర్తింస్తుందో తెలుసుకుంటాం.
Vedabhagavanthudidhi
Ardham kanidi vyartham
Arthm kaaleda?
Many many thanks andi❤
జయ గురుదత్త
గురువు గారికి namaskaramulu
నమస్కారం, నేను ఇతర సాధన లు చేశాను, కానీ గాయత్రి చేయాలని ప్రేరణ కల్గుతుంది ఉపదేశం తీసుకోవచ్చా, సాధారణ పూజ ల చేయొచ్చా 🌹🌹
kacchitam ga chesukovachu... prati okkariki oka gayatri vundi varna vyavastha prakaram.... guru mukam ga pondandi tammudu
Jai sri vadem 🙏🙏 🙏🙏 🙏
Om sri gurubhyo namaha
Guruvu garu🙏
ధన్యవాదాలు🙏
Jai sri vadem 🙏🙏🙏🙏🙏
Ome sri gurubhyonamah
Guruji my best warm regards
Jai sriman Narayana 🙏🙏🙏
నమస్తే గురువు గారు
నమస్కారములు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudav
వేదం ఎక్కడ లభిస్తుంది తెలుప గలరు ఓం నమోవెంకటేశాయ
Very good
Jai shree Ram
ఇక్కడ గురువులు ఆడవారు చదవ కూడదు అంటున్నారు గురువు గారు 🙏🙏😢
Guruvugaru miku nakokka namaskaram
Namaskaaram Guruvugaaru. Volume inka koncham penchagalaru
గా గా రీ గా పగా గగగగ ధప గరిరీ నిరీరిరిగా నిరిరిరి నిరిగారీగా ససాససా
Gurvu garki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ణ్యం ఉదాత్తముగానూ అనుదాత్తముగానూ పుస్తకములలో కనపడుతున్నది ఏది కృష్ణ యజుర్వేదం పరంగా సరైనది?
Jai sree ram
Upanaynam ela chestaru guruvugaru
Naku vedam nerchukovali Ani chala rojulnundi chinnappitinundi nerchukovali Ani mantra vochharna cheyali Ani
Ela nerchukovali .
జై శ్రీరామ్
👏👏👏
Ayya, I am not brahmin but I want to practice gayatri. Can I
Namaste.Please tell us full meaning in Telugu.Thanks.
గురువు గారికి నమస్కారం
👆పై వీడియోలో
1 గాయత్రి స్త్రీలు ఏ విధంగా చేయవచ్చు
2 పద విభజన , వ్యాహృతులు ఏమిటి.
3 పద స్వరములు
4 దేవీభాగవతములో "3 పాదాలు కలిపి చదవరాదు" మరియూ " పాదములు విడదీసి చదవరాదు
అను నిబంధనల వలన , మొదటి రెండు పాదాలు కలిపి చెప్పిన పిదప మూడవ పాదము చదవడం . ( ఈ సందేహంను ఇదే గురువుగారిని 2005 -06 సంవత్సరంలో ప్రశ్నించాను. ఇప్పుడు సమాధానం దొరికింది) గమనించి అభ్యసించి అమ్మ కృపను పొందగలరు. జై గాయత్రి
మీ బుచ్చిరాజ శర్మ. విజయవాడ.
Guru garu, namaskaram 🙏. One question andi...manassu lo japam chestunnakuda, swaram lo ne cheppala...time takkua untenu adugutunnanu...daya chesi guide cheyyandi 🙏
స్వరం తో కూడా మనసులో చెప్పు కోవచ్చును
స్వరం తోనే చేయడానికి ప్రయత్నించండి
Adbutham ga bodincharu
అభ్యుదయవాదం పేరుతో
వేదాన్నే వేదనకు గురిచేస్తున్న
మూర్కుల ఉన్న సమాజం ఇది
వేదం బ్రతకాలి
జై శ్రీ వేదం 👏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
🌸🙏🔱🙏🌸
🙏🙏🙏
ఆడపిల్లలకి గాయత్రీ మంత్రం చెప్తున్నారు సనాతన ధర్మం పట్ల మీ గౌరవం అర్ధం అవుతుంది
అర్థం కాలేదు
@@vvmallikharjunarao7455 స్త్రీలు గాయత్రీ మంత్రం జపం చేస్కోవద్దు ఉపదేశం ఇవ్వొద్దు కదా అంది అదే అంటున్న
Gruhinilu gayatri mantram chaduva vachuna cheppandi guruvugaru
గాయత్రీ దేవి ని మనము అమ్మవారి గానే ఆరాదించే టప్పుడు అమ్మగార్లు ఎందుకు చెప్పకూడదు. తప్పకుండా చదువవచ్చును. చదువాలి.
Danyavadamulu
నమస్కారం గురువుగారు 🙏 స్త్రీలు గాయిత్రి మంత్రం చదవకూడదు అని చాలా మంది అంటారు నిజమేనా? ఒక వేళ ఆటంకం వచ్చే రోజులు, ఇలా చాలా సందేహాలు చాలా మందికి ఉన్నాయి. స్త్రీలు పాటించవచ్చా? అలా అయితే నియమాలు దయచేసి వివరించండి 🙏🙏
@@MallikaAkella-g3u జై శ్రీరామ్ మల్లిక
గారు
ఎవరు చెప్పారు అమ్మ గాయత్రి మంత్రం ఆడవారు చదవకూడదు అని
పేరులోనే ఉంది కదా అమ్మ గాయత్రి మంత్రం అని
అంటే ఆ అమ్మ వారి శ్లోకం అని అర్థం కదా
మరి అమ్మ వారి మంత్రాన్ని ఆడవారు చదవకూడదు అని చెప్తున్నారు
మీరు ఎలాంటి అనుమానం పెట్టుకోకండి ప్రతి రోజూ అమ్మ వారి మంత్రాన్ని జపించండి
జై శ్రీరామ్ జై హింద్
జై శ్రీ రామ్ గురువుగారు.. 🙏🙏 రోజు ఎన్ని సార్లు పట్టిస్తే మంచిది 108 లేదా 1000 సార్లు
,🕉️🙏🙏🕉️
Guruvugaru sandhyavan ela cheyyalod chepandi
Chestamandi
Guruu garu, 3 sandyavandanalu ela cheyyalo cheppandi🙏🙏🙏
🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
Punyahavachanam classes record chesi pettandi guruvugaaru
cheyaledandi, chestamu thank you
Ento challaga nerpinchaaru swamy nercheskunna inka chestaa...
Swami kani dheemahi anuduttamu anaaru kani mantram lo Danni swaritam chesaaru dhiyo dagara kuda konchem doubt undi
Sound చాలా తక్కువగా ఉంది అనిపిస్తుంది.
Paadabhi vandanalu
🎉😂😢😅
Jai guru dev namo namaha
ఓం శ్రీ గురుభ్యోనమః
Om sri gurubyo namah
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏