కర్ణుడు చేసిన తప్పేంటి ? || కర్ణుడి చావుకి 10 కారణాలు అంటారు ఎందుకు ? || Mahabharatham karnudu Story

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    Karna (Sanskrit: कर्ण, IAST: Karṇa), also known as Vasusena, Anga-raja, and Radheya,[2] is one of the main protagonists of the Hindu epic Mahābhārata.[3][4] He is the son of the sun god Surya and princess Kunti (mother of the Pandavas), and thus a demigod of royal birth. Kunti was granted the boon to bear a child with desired divine qualities from the gods and without much knowledge, Kunti invoked the sun god to confirm it if it was true indeed. Karna was secretly born to an unmarried Kunti in her teenage years, fearing outrage and backlash from society over her premarital pregnancy, Kunti had no choice but to abandon the newly born Karna adrift in a basket on the Ganges, in the hope that he finds foster parents.[3][5] The basket is discovered, and Karna is adopted and raised by foster Sūta parents named Radha and Adhiratha Nandana[2] of the charioteer and poet profession working for king Dhritarashtra.[3]
    Karna grows up to be an accomplished warrior of extraordinary abilities, a gifted speaker and becomes a loyal friend of Duryodhana.[3][6] He was appointed the king of Anga (Bihar-Bengal)[7] by Duryodhana.[2] Karna joined Duryodhana's side in the Kurukshetra war. He was a key warrior who aimed to kill the third Pandava Arjuna but dies in a battle with him during the war.[3][4]
    He is a tragic hero in the Mahabharata, in a manner similar to Aristotle's literary category of "flawed good man".[8] He meets his biological mother late in the epic, and then discovers that he is the older half-brother of those he is fighting against.[6] Karna is a symbol of someone who is rejected by those who should love him but do not given the circumstances, yet becomes a man of exceptional abilities willing to give his love and life as a loyal friend. His character is developed in the epic to raise and discuss major emotional and dharma (duty, ethics, moral) dilemmas.[9][10][11] His story has inspired many secondary works, poetry and dramatic plays in the Hindu arts tradition, both in India and in southeast Asia.[

КОМЕНТАРІ • 845

  • @dsaichary9421
    @dsaichary9421 Рік тому +713

    వింటే భారతమే వినాలి. తెల్సుకోవాలనుకుంటే కర్ణుడి గురించే తెల్సుకోవాలి 🔥🔥🔥

    • @GOD_SPRAY
      @GOD_SPRAY Рік тому +6

    • @rajuadulapally2360
      @rajuadulapally2360 Рік тому +7

      Yes bro he was great man

    • @nagagaming143
      @nagagaming143 Рік тому

      youtube.com/@nsadvicenani?si=wIhJK_9zytEQI94T

    • @shivakiran4143
      @shivakiran4143 7 місяців тому +2

      Yes

    • @rajendervallapureddy1564
      @rajendervallapureddy1564 7 місяців тому +13

      ​@@rajuadulapally2360nijangane kaliyugam. Draupadi vastraharanam lo ati pedda neechudu karnudu. Adharmam lo nadichinavadu hero avtunadu ante nijamga idhi kali kalame.

  • @TrollingMawa30
    @TrollingMawa30 7 місяців тому +168

    కర్ణుడు అధర్మం వైపు నిలబడలేదు నిలబడేలా చేశారు పుట్టినపుడు తల్లి,విద్య నేర్పిన గురువు,భూమాత ఈలా ఎందరో ఎన్నో శాపనార్థాలు,అవమానాలు తో కృంగి పోయినా కర్ణుడికి ఒక్క దుర్యోధనుడు మాత్రమే గౌరవం ఇచ్చి రాజును చేశాడు అందుకే కర్ణుడు తన మిత్రుడి పక్కన నిలబడ్డాడు నాకు తెలిసీ అదే ధర్మం 🙏🫂
    జై కర్ణ 🫂♥️

  • @Vishuu__boyy
    @Vishuu__boyy 7 місяців тому +2759

    Kalki movie chusaka evru evru vacharu oka like vesukondi 😅

  • @laxmanp6198
    @laxmanp6198 Рік тому +116

    దాన వీర శూర కర్ణ థాంక్యూ అన్న చాలా బాగా చెప్పారు బంగారు కొండ గురించి ఆ ఒక్కటీ చాలు అన్న కర్ణుడు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ధన్యవాదాలు

    • @saikumar-nr4ni
      @saikumar-nr4ni 10 місяців тому +2

      I feel that one wrong info.
      Actually lord Krishna proved the karna greatness through Brahmans

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 7 місяців тому

      అభిమన్యుడు చావులో.... Draupathi చీర లాగిన సందర్భం లో..... కర్ణుడు అధర్మం పక్షాన ఉన్నాడు..... కృష్ణుడు కి శత్రువు..

  • @anilkumarthammineni5387
    @anilkumarthammineni5387 Рік тому +152

    ఎంతా గొప్పది నా పుణ్యభూమి
    ఎంత గొప్పది నా హిందూత్వం

    • @writtenby7
      @writtenby7 Рік тому +3

      Karnudini kutralatho tokkeyadame ne goppadanm entra?

    • @anilkumarthammineni5387
      @anilkumarthammineni5387 Рік тому +9

      @@writtenby7
      అతడిది అధర్మం
      దీని అర్థం తెలుసుకో మిత్రమా

    • @Jagan-fd8fv
      @Jagan-fd8fv Рік тому +3

      పాపం చేసాడు అని సూద్ర కులం లో పుట్టడా ఇది గొప్పతనమా సిగ్గుండాలి చెప్పడానికి

    • @anilkumarthammineni5387
      @anilkumarthammineni5387 Рік тому +1

      @@Jagan-fd8fv
      పూర్వ జన్మ సుకృతం అది

    • @Jagan-fd8fv
      @Jagan-fd8fv Рік тому

      @@anilkumarthammineni5387సూద్ర కులాల్లో పుట్టిన వాళ్ళ అందరూ పాపం చేశారా దేన్ని మీరు సమర్థిస్తున్నారా

  • @skmunna7510
    @skmunna7510 Рік тому +145

    స్నేహానికి నిలువెత్తు నిదర్శనం దానవీరశూర కర్ణుడు జై కర్ణ జై జై కర్ణ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @nagagaming143
      @nagagaming143 Рік тому

      youtube.com/@nsadvicenani?si=wIhJK_9zytEQI94T

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms Рік тому +1

      Yeah this says devulu lanja devulu andhukey karnudu ala chanipoyadu

    • @mohanrao505
      @mohanrao505 7 місяців тому +1

      Fake friendship 😅

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 7 місяців тому

      మరి.... కృష్ణుడు????😅😅😅

    • @NRakesh62
      @NRakesh62 7 місяців тому

      ​@@saduuuuuuuuuuuకృష్ణుడికి తప్పలేదు😢

  • @RaviSankar9999-RS
    @RaviSankar9999-RS 7 місяців тому +823

    కల్కి మూవీ చూశాక ఎంత మంది ఈ వీడియో చూస్తున్నారు...👍🏽👍🏽

  • @SSVlogs60506
    @SSVlogs60506 Рік тому +127

    కర్ణుడి కి అన్యాయం చేశారు.చివరి దశలో కూడా నిజం తెలియ లేదు.మహా గొప్ప వీరుడు కర్ణుడు .

    • @nagagaming143
      @nagagaming143 Рік тому

      youtube.com/@nsadvicenani?si=wIhJK_9zytEQI94T

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms Рік тому +1

      That's true lokam chedidhi Ani antaru ga karna ki entha anayayam jarigina chedu vipu nilabadadhu Ani champaru edhi devula meeda hate penchutundhi eh mata naku

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms Рік тому

      Andhukey old stories nenu vinatu cheyali ani undhi that is devil gods hand n feet eyes cut chesadu sword tho so God is there but he's useless

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Рік тому +54

    కర్మ అనేది ఒకటుంటుంది, అది ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. అదే సనాతనం.
    హరే కృష్ణ 🚩

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms Рік тому

      Andhukey lanja devulu karanam ga karnudu ala chachidu also em antaru lanja devulu manam entha badha lu padina adharama vipu povadhu lanja devulu

    • @annapurnak1749
      @annapurnak1749 7 місяців тому

      Yes

  • @baahubalisya3259
    @baahubalisya3259 7 місяців тому +123

    కర్ణుడు క్యారెక్టర్ కోసం ఎంతమంది వెతుకుతున్నారు కల్కి మూవీ చూసిన తర్వాత 🤩

    • @itsmeesubbu
      @itsmeesubbu 5 місяців тому

      మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి

  • @malli4680
    @malli4680 Рік тому +312

    ఈ సినిమా రాజమౌళి తీస్తే కానుక చాలా బాగుంటది రికార్డులు బద్దలవుతాయి👍

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +25

      నాయనా రాజమౌళి మాత్రమే కాదు...
      దాని గురించి తెలిసిన వాడేవాడు తీసిన హిట్ అవుద్ది.. చరిత్రలో ఎందరో గొప్ప డైరెక్టర్ లు ఉన్నారు...
      ఒక్క రాజమౌళి ఒక్కడే కాదు, అతన్ని మించిన వారు చాలానే ఉన్నారు...
      ఉరికే అందరిని హైలెట్ చేయకండి

    • @rohithvarma6763
      @rohithvarma6763 Рік тому +10

      @@Ramakrishna.N correct bro Mahabharatham serial kuda baguntundi

    • @AjayKumar-ed6lu
      @AjayKumar-ed6lu Рік тому +4

      Already e story realated movie okati undi bro..
      That is epic film Rajini kanth's "Dalapathy"..
      Which directed by Maniratnam..

    • @SaiKiran851
      @SaiKiran851 Рік тому +3

      First mana historical books chadavandi, movies just antha 🤦‍♂️

    • @srikanthsri9478
      @srikanthsri9478 Рік тому +1

      @@Ramakrishna.N lanjodaka

  • @hmallikarjuna2905
    @hmallikarjuna2905 Рік тому +238

    కర్ణ మై ఫేవరెట్ వారియర్♥️

    • @GantaBhavani-v9y
      @GantaBhavani-v9y 7 місяців тому +1

      Same to u

    • @ParushaRamudu-fp7en
      @ParushaRamudu-fp7en 7 місяців тому +1

      నాకు డా

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 7 місяців тому +3

      అభిమన్యుడు చావులో.... Draupathi చీర లాగిన సందర్భం లో..... కర్ణుడు అధర్మం పక్షాన ఉన్నాడు..... కృష్ణుడు కి శత్రువు..

    • @surendharkommu8158
      @surendharkommu8158 7 місяців тому

      తప్పులు చేసే వాడి వైఫ్ ఉండి వడిచేసేది తప్పు అని తెలిసి కూడా తప్పులు చేసే వన్నీ ఏమంటారో...కల్కి మూవీ లో కర్ణుడు కాదు...భైరవుడు..శివుడి అవతారం...ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు అని ప్రభాస్ అంటాడు...కర్ణుడు గెలిచిన ఒక్క ఫైట్ చెప్పండి...భైరవుడు.బ్రహ్మ తల నరికిన ప్రచ్చతపం వల్ల కాశిలో ఉండి పోతాడు..విజయ ధనుస్సు శివుడిది కాబట్టి...ముట్టుకోగలాడు....కావాలంటే పురాణాలు చదవండి

    • @NRakesh62
      @NRakesh62 7 місяців тому

      ​@@saduuuuuuuuuuuబాధపడితే చూస్తూ ఉన్నాడు నీ స్నేహితుడు తప్పు చేసిన మూసుకొని ఉంటావు నువ్వు😂😂

  • @abcdwxyz6211
    @abcdwxyz6211 8 місяців тому +46

    కర్ణుడి గురించి చెప్తుంటేనే ఏడుపొస్తుంది కర్ణ దేవా నీకు వేయి వందనాలు నీ ఓపికకి నీ ధన గుణానికి ఇచ్చిన మాటకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన కట్టుబడి వుండే నీ వ్యక్తిత్వానికి

    • @dayakardukhan1258
      @dayakardukhan1258 7 місяців тому +2

      Jayaho karna

    • @itsmeesubbu
      @itsmeesubbu 5 місяців тому +1

      మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +214

    స్నేహానికి మారుపేరు కర్ణుడు, సోదరుడికి మారుపేరు దుస్ససునుడు, వీళ్ళ బాట తెలుసుకుంటే.... ఐక్యత బలం పదింతలు పెరుగుతుంది....

    • @krishnarao25723
      @krishnarao25723 Рік тому +16

      Valla iddaridhi genuine friendship kaadu.. Okari benefits kosam okaru freinds ga ayyaru.

    • @ramfacts5738
      @ramfacts5738 Рік тому +7

      అలాగైతే దుస్యసనుడు నీ చూసి ఆడవాళ్ళ చీరలు లాగవే మహాభారతాన్ని చూసి వాళ్ల గొప్ప వీడు గొప్ప అని కాదు ప్రతి పాత్ర మనకు ఏదో ఒకటి నేర్పిస్తుంది

    • @suryaluckyvadde1070
      @suryaluckyvadde1070 Рік тому

      Chala baaga cheppaav mitrama

    • @IamIntrovert_extrovert
      @IamIntrovert_extrovert Рік тому +2

      kaliyugam kada alaney untadi chivarki dhusasundu kuda goppa brother anav.

    • @kallakhagaraju8757
      @kallakhagaraju8757 Рік тому +2

      @@krishnarao25723 correct chepavu bro

  • @AvinashReddyReddy-m5h
    @AvinashReddyReddy-m5h Рік тому +9

    కర్ణుడు అర్జునుడి కంటే చాలా మంచి వాడు దానంలో, స్నేహంలో కూడా. కర్ణుడు కృష్ణుడు లాగే కర్మలను నమ్ముకున్నాడు. ఎన్నో కష్టాలు అవమానాలు, శాపాలు ఎదురుకున్నాడు.కర్ణుడుదుర్యోధనుడి తో స్నేహం చేయటం చేసిన తప్పు

  • @jammupurna4330
    @jammupurna4330 Рік тому +27

    అన్న ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు ❤❤❤

  • @devilgaming5447
    @devilgaming5447 7 місяців тому +28

    Inkokati miss ayyav bro
    Karnudu radham dhigi chakram paiki laguthunnapudu,arjunudu banalu vesthe dharma devatha vachi addukuntundhi.appudu krishnudu musali roopamlo velli nii punyam naaku daanam gah ivvu ani adigithe appudu adhi kuda ichesthadu aah tharvatha champuthadu karnudini #danaveerashoorakarna💥🔥🚩

    • @Krishna-mz8rt
      @Krishna-mz8rt 7 місяців тому +2

      Sorry brother
      Idi ah daana veera soora karna movie loney vundi
      anthy kaani nijamgaa vyasa bharatham ledu
      Ie kalpithaanni nijam ani anukoku

    • @venkatbittu9178
      @venkatbittu9178 7 місяців тому +1

      Movies chesthav kani maha bharatham chadavaleda bro ala kindaki digi chakram thipindi abhimanyudu not karna

    • @devilgaming5447
      @devilgaming5447 7 місяців тому +1

      @@venkatbittu9178 karnudu bro adhi chakram lagindhi,nenu annadhi thippadam gurinchii kaadhu

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Рік тому +34

    దానవీరసూర కర్ణ 🔥🔥🔥

  • @iamsiva24
    @iamsiva24 Рік тому +34

    I'm Waiting For Karundu Biopic Anna ❤

  • @safdarhabeeb3232
    @safdarhabeeb3232 7 місяців тому +296

    Who came here after kalki 💥💥

  • @keshapavan_0432
    @keshapavan_0432 Рік тому +55

    Andharu unna anadha ( Orphan ) laga brathikadu 🥺
    Anni qualities unna evvaru respect evvaledhu
    Adugadukuna suthudu suthudu ani avamanicharu😔
    Naku telisina great Warrior Karna ⚔️

    • @SrinivasSrenu
      @SrinivasSrenu 7 місяців тому +1

      😊

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 7 місяців тому +3

      Half knowledge......
      అభిమన్యుడు చావులో.... Draupathi చీర లాగిన సందర్భం లో..... కర్ణుడు అధర్మం పక్షాన ఉన్నాడు..... కృష్ణుడు కి శత్రువు..

    • @keshapavan_0432
      @keshapavan_0432 7 місяців тому

      @@saduuuuuuuuuuu you are right 👍

    • @metadegen07
      @metadegen07 7 місяців тому

      ​@@saduuuuuuuuuuuHalf knowledge niku naku ledu sare niku nachakunte odilyieandi karnudu laga nuvvu nenu e generation untada ledu soo oddu miku yeru nachite allane pogudu kondi etara vallani dosinchoddu

    • @076sharankoushik6
      @076sharankoushik6 7 місяців тому

      ​@@saduuuuuuuuuuu he was insulted by pandavulu they use to say sutra puturudu

  • @theboys.s
    @theboys.s 7 місяців тому +47

    అధర్మO వైపు నిలబడలేదు,మాట ఇచ్చాడు కాబట్టీ నిలబడ్డాడు 🥺😢

    • @Siva_Kumar_Veguru
      @Siva_Kumar_Veguru 7 місяців тому +2

      👍

    • @mohanrao505
      @mohanrao505 7 місяців тому

      Okka dongatanam chesina vadini dongapuku ane antaru manchodu anaru😅 waste gadu karna

    • @RadhaKrishna-m8l3y
      @RadhaKrishna-m8l3y 7 місяців тому +4

      Andantaa kaadu last ki adharmam vaipe unnadu😂

    • @annapurnak1749
      @annapurnak1749 7 місяців тому

      He always wrong

    • @076sharankoushik6
      @076sharankoushik6 6 місяців тому +1

      ​@@annapurnak1749 he was insulted by pandyas they use to call sutra Putra 😢😢😢😢

  • @ravibhai2956
    @ravibhai2956 Рік тому +11

    4:41 Abba nv great brother I am a big fan ( karunadu ( maku ipati varaku talavani history nv chapinadhuku. Thank you so much brother 🙏

  • @ysrcpparty
    @ysrcpparty 7 місяців тому +40

    Kalki movie chusi... Karnudu gurinchi telusukundham ani vchavga.... Like kottu
    . Yenta mandhi avutaroi chudham😂😂😂

  • @HEMASREEROYAL
    @HEMASREEROYAL Рік тому +65

    Karna is the great warrior of mahabaratham

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 7 місяців тому

      మరి కృష్ణుడు???

    • @Karthikvlogs-i8q
      @Karthikvlogs-i8q 7 місяців тому +1

      Krishna is writer, Karna and we are actors

  • @AJAYKUMAR-yi6yr
    @AJAYKUMAR-yi6yr 7 місяців тому +5

    Karnu ni story lo intha emotion undani expect cheyale asalu, chala ante chala emotional ayya ee video choosi 😢

  • @prasadpower097
    @prasadpower097 7 місяців тому +5

    సూర్య దేవుడు కుంతి దేవికి ఊరికే బిడ్డను ఇవ్వడు బ్రో
    ఆమెకి ఒక స్వామి ఆ మంత్రాన్ని బోధిస్తాడు. ఆవిడ అనుకోకుండా ఆ మంత్రం జపిస్తుంది, అప్పుడు దేవుడు బిడ్డను ఇస్తాడు. తరువాత ఆవిడ కన్య అని బిడ్డను నదిలో వదిలేస్తుంది

  • @2255Bethapudi
    @2255Bethapudi 7 місяців тому +148

    Kalki movie chusi vachina vallu oka like vesukondi😊😊

  • @Sudhakar-1436
    @Sudhakar-1436 Рік тому +25

    అనంత పద్మానాభ ఆలయం గురించి కూడా చెయ్యండి

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 7 місяців тому

      వొద్దు సార్... చేయకండి... భక్తి ఉంటే వెళ్లి చూసి తెల్సుకోవాలి.... ఇలాంటి youtube vidoes లో కాదు

  • @harishbaindla8771
    @harishbaindla8771 7 місяців тому +30

    కర్ణుడికి రాజ్యం ఉరికనే ఇవ్వలేదు ఆయనకి రాజ్యం మీద ఆసక్తి కూడా లేదు , అర్జునుడు మరియు ద్రోణాచార్యుడు నీకు పాండవులతో యుద్ధం చేసే హక్కు లేదు నీవు సూతునివి అని చెప్పి అవననిస్తారు , ఇదే అదునుగా చేసుకొని దుర్యోధనుడు రాజ్యం ఇస్తాడు 🚩🙏🏻🙇🏻🌎

    • @devimamidi5919
      @devimamidi5919 7 місяців тому

      Yudhani kante mundhe rajyam esthadu duryodhunudu appatiki duryodhanudu em raju kadhu vadi thandri raju thandridhi ante thanadhe ani veede rayam esthuja ani ptakatinchesthadu pattabhishekam jaragakunda veede raju kaledu kani karnudini raju cjesthadu durmargudu periods lo unna pamchaliki vasthrahapaeanam cheyamani cheppuna neechudu karnudu alanati vadiki fans edhe kalikalam ante

    • @mohanrao505
      @mohanrao505 7 місяців тому

      Avunu baga vadukunnadu 😅gattiga konda gorre la

  • @sidhushortvideos9504
    @sidhushortvideos9504 7 місяців тому +14

    కర్ణుడు జీవిత వృత్తాంతం తెలిస్తే తెలియకుండానే కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి.... అంతటి దాన వీర సూర కర్ణుడు... 🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +51

    *జై శ్రీకృష్ణ పరమాత్మ* 🚩🕉️🙏🙏

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms Рік тому

      Avunu ley eh lanja devudu Karanam ga ney gopa yodhu lu chala mandhi chanipoynaru lanja krishnudu

  • @dammumanikanta4800
    @dammumanikanta4800 Рік тому +3

    కర్ణుడు విద్యను ద్రోణాచార్య అసలు నేర్పలేదు పుట్టికతో కర్ణుడు కి కవచం మరియు ధనురువిధ్యాతో పుడతాడు తను ఒక సూతపుత్రుడు అని ఎవరు విద్యాను నేర్పరు అప్పుడు అవమానం కి కులం ఆడు కాకుండా అని బ్రాహ్నం వేశం లో పరుసరాముడు దగ్గర విద్యాను నేర్చుకుంటాడు అందువలన పరశురాముడు కర్ణ నీవు ప్రమాదం లో ఉన్నప్పుడు నీవు నేర్చుకున్న విద్యాను మర్చిపోతావు అని చెప్పుతాడు అందువలన యుద్ధం లో ఓడుపోతాడు🥹🥹

  • @vamsiarnepalli7991
    @vamsiarnepalli7991 Рік тому +5

    Most powerful warrior karna....🎉. Thank you bro karnudi gurinchi video chesinandhuku.... And Baga explain chesavu ..

  • @nanigujjula4802
    @nanigujjula4802 7 місяців тому +20

    Prabhas anna kosam vachina vallu ❤

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 Рік тому +3

    Super bhaiya mind blowing amazing story 👍 very good job 👍👏 excellent video 👍 very nice 👏👏👏👌👌👌

  • @badanabhaskar4146
    @badanabhaskar4146 Рік тому +7

    I am fully inspired by karna's story

  • @RajKumar-nn7zg
    @RajKumar-nn7zg 7 місяців тому +4

    Bro's I am watching every videos about Karna, because when I saw prabhas role as Karna in Kalki 2898AD I am so curious 🧐😅 about that character, now I am fan of Karna, So thanks Nag Mamaa for telling about our history, and Welcome all to the Nag-Mamaa Universe 🎉🎉🎉🎉❤❤❤❤❤ Love from AP. And Congratulations to Kalki2898AD team from P...Puram MLA
    gaari thaluka

  • @MaheshLn-l9y
    @MaheshLn-l9y Місяць тому +1

    Golden heart ❤️ Jai Karna

  • @the_rowdy_0192
    @the_rowdy_0192 7 місяців тому +11

    After watching Kalki కర్ణుడు ⚡😎✨⚠️🪄😍

  • @kiran.korukantijack6148
    @kiran.korukantijack6148 7 місяців тому +4

    kalki movie chusaka e video chusthunna

  • @a.muralimurali5496
    @a.muralimurali5496 7 місяців тому +84

    Kalki movie chusi search chesinavaru like vesukondi😅

  • @kalyankumar8376
    @kalyankumar8376 Рік тому +1

    Super ga chappav brother chaala vishayalu telisayi 🤩🙏👍

  • @tsb1747
    @tsb1747 Рік тому +23

    అర్జునుడు గురించి చెప్పు.. బ్రదర్.. ఇప్పటికే చాలా సార్లు అడిగాను నిన్ను బ్రదర్.. 😔 .. 👍🏼

    • @surendharkommu8158
      @surendharkommu8158 7 місяців тому +1

      అర్జునుడి గురించి ఎవరూ చెప్పరు బ్రో...ఎందుకు అంటే ఆడవాళ్ళ చీరలు లాగే వారి గురించి...తప్పు చేసే స్నేహితుడి నీ ఎనక వేసుకు వచ్చే వారి గురించి మాత్రమే వీడియోలు చేస్తారు...

    • @NRakesh62
      @NRakesh62 7 місяців тому

      ​@@surendharkommu8158తప్పదు బ్రో నీ స్నేహితుడు చేసిన నువ్వు చూస్తూనే ఉంటావు😂😂

  • @santhanraju6039
    @santhanraju6039 5 місяців тому +1

    Karnudu is a true warrior....dharmam adharmam pakkana padithey.... mahabharatam lo one of the best yodhudu....

  • @koppulasrinuksrinivasarao6318
    @koppulasrinuksrinivasarao6318 7 місяців тому +1

    అదే మహా భారతం లో అపాత్రదానం మహా పాపం అని ఉంటుంది అంటే
    అర్హత లేని వాడికి దానం చేయడం మహా పాపం అని.
    ఉదాహరణకి ఒక వ్యక్తి కష్టపడి సాంపదించుకుని కష్టం విలువ తెలిసి ధనం విలువ తెలిసి కూడా అవతలి వ్యక్తి బాధను అర్థం చేసుకుని అతని అవసరానికి సరిపడే ధనం ఇస్తే అవసరానికి ఉపయోగపడింది కాబట్టి దానం చేసిన వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకుంటాడు తీసుకున్న వ్యక్తి.
    అందుకే పెద్దలు చెబుతారు అవసరానికి అర్థరూపాయి ఇచ్చిన గుర్తుంటుంది కానీ అవసరం లేనప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చిన అది ఎప్పటికీ గుర్తు రాదు.
    ఇది కర్ణుడికి సరిగ్గా సరిపోతుంది ఎలా అంటే కర్ణుడు అంగరాజ్యాన్నీ ధుర్యోధనుడు యుగో తో సంపాదించినది కాని తన కష్టంతో కాదు కాబట్టి కర్ణుడికి ధనం విలువ తెలియదు కాబట్టి దానం చేసే అర్హత ఆయనకు లేదు.
    మరి శ్రీకృష్ణుడు ఎందుకు అలా అన్నాడు అంటే అర్జునుడికి ధనం మీద ఉన్న వ్యామోహం తోలగిపోవటానికి.
    నిజానికి కర్ణుడు ఎవ్వరినీ నీకు ఎంత అవసరం అని ఎవ్వరినీ అడగలేదు ఎవ్వరికీ అన్నదానం కూడా చెయ్యలేదు ఆ కారణం చేతనే ఆయన స్వర్గం ప్రాప్తించలేదు
    ఇక ఆయన వీరత్వం ద్రౌపది స్వయంవరంలో ఓడిపోయాడు
    ద్రోణుడు మాట చెల్లించటం లో ఓడిపోయాడు
    ఘోష యాత్రలో యాక్షుడి చేతిలో ఓడిపోయాడు
    మిత్రుడికి ఇచ్చిన మాట లో ఓడిపోయాడు కురుక్షేత్రం లో భిష్ముడు ఉండగా నేను యుద్ధరంగానికి రాను అంటాడు దాని ఫలితంగా ఎంతో మంది చావుకు కారణమైన వాడు కర్ణుడు.
    కర్ణుడు మహావీరుడే కానీ విచక్షణ జ్ఞానం లేని వాడు.
    మహా భారతం మనకు నేర్పేది అధర్మం ఎంతా విర్రవీగినా చివరకు మిగిలేది ధర్మమే.

  • @Virat_Kohli....687
    @Virat_Kohli....687 6 місяців тому +1

    ఆలస్యమయ్యింద ఆచార్య పుత్ర ❤

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +44

    *దాన వీర సూర కర్ణ* "
    ఎవడు ర కర్ణుడు కి పోటీ....? 🔥

    • @parvathneela8475
      @parvathneela8475 Рік тому +6

      arjun

    • @adepuvamshikrishna5722
      @adepuvamshikrishna5722 Рік тому +1

      ​@@parvathneela8475 wrong

    • @ERROR-bs9li
      @ERROR-bs9li Рік тому +1

      Bishma , krishna

    • @shankarasadguru4679
      @shankarasadguru4679 Рік тому +5

      ఎవరో తీసిన సినిమాలు చూసి మాట్లాడఖ్ సోదరా ! వ్యాస భారతం పూర్తిగా చదువు . అపుడు మాట్లాడు .
      అర్జునుడిపై తనకు ఉన్న అసూయతో దుర్యోధనుడిని వినాశనం వైపు తీసుకువెళ్తున్నాడని గాంధారీ దేవీ , ధృతరాష్ట్రుడు కర్ణుడిని తిడతారు .
      అయినా మీకు కర్ణుడే గొప్ప కదా

    • @sirapumurali3327
      @sirapumurali3327 Рік тому

      Bro karnudu ki Arjuna medha asuyya kadhu.. dhronacharya chese partiality valla..

  • @AmmuAmmu-nk7ke
    @AmmuAmmu-nk7ke Рік тому +4

    Blackberry ఫోన్స్ ఎలా కనుమరుగయ్యాయి వీడియో చెయ్యండి❤❤❤❤❤ Please

  • @rgv2544
    @rgv2544 Рік тому +17

    Great Warrior 🔥

  • @mandalokesh9185
    @mandalokesh9185 11 місяців тому +1

    Thank you sir

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Рік тому +7

    అన్న రాముని గురించి వీడియోస్ pls

  • @MaheshLn-l9y
    @MaheshLn-l9y Місяць тому +1

    Karna great person ❤

  • @NareshKothapalli-w5z
    @NareshKothapalli-w5z 7 місяців тому +3

    I am very happy that everyone is trying to know our history after watching kalki movie 👍

  • @srihithakasiboinna-jj1lo
    @srihithakasiboinna-jj1lo Рік тому +1

    Thank you sir nenu adgina video chesinaduku.. You made it❤❤❤

  • @yashwanth486
    @yashwanth486 7 місяців тому +4

    Kalki movie chusivachina vaalu evaru evaru unaruu❤❤❤

  • @EswarSudheer
    @EswarSudheer 7 місяців тому +7

    Kaliki movie chusee ee video chusay valu oka like

  • @funwithtom6163
    @funwithtom6163 9 місяців тому +1

    Nuvvu anni cheppina na favorite karnude❤ pancha pandavulu nyayam vipe undochu kani karnudu teliyaka tappudu margamloki laga baddadu kani ayana keerthi eroju ninnu ayana midha oka video chesela chesindi and mahabharatham anagane ayana guriche cheppela chesindi ayana adarmam lo kuda dharmathmudu 😌 ina manam konni movies lo villain hero character vere level anukuntam chusava ala karnudu pandavula vipu undi unte ala undedha ani thanchukuntene goosebumps osthav ina alage jaragala enti gani eppatiki karnudu ane peru vinakane goosebumps osthay 👑 bro athanu dana vira sura karna 😍

  • @mr.srikanthgolusula1544
    @mr.srikanthgolusula1544 7 місяців тому +4

    Kalki movie chusaka e video entha mandhi chusaru ❤

  • @AnilKumar-bf3ks
    @AnilKumar-bf3ks Рік тому +4

    Soo good jai KARNA

  • @NagaBabu-b7q
    @NagaBabu-b7q 5 місяців тому

    Bro Meru ardhamiealaa baga chepparu tq ❤

  • @sathishkumar..2371
    @sathishkumar..2371 7 місяців тому +2

    కర్ణుడు, అధర్మం వైపు లేడు మిత్రమ!!! తాను నమ్మిన వాళ్ళు, అధర్మం వైపు ఉన్నారు.... అధి కర్ణుడు గ్రహించలేదు . కారణం తన పడ్డ అవమానాలు ....!

  • @krishnamurthykollu8797
    @krishnamurthykollu8797 6 місяців тому

    ఏమండీ గురుగారు ఛలాభాగం చాలా భాగం చెప్పారు

  • @bvinod7816
    @bvinod7816 Рік тому

    Nice bro me Anni videos chala baguntai nenu me channel daily follow avthanu

  • @ummadisettysriram4021
    @ummadisettysriram4021 6 місяців тому +1

    Your voice super sir చాలా పవర్ ఉంది మీ వాయిస్ లో ప్లీజ్ ట్రై మూవీ వాయిస్ డబ్బింగ్

  • @padamaruna5346
    @padamaruna5346 Рік тому +1

    Dhanyavadalu brother

  • @narasimha4120
    @narasimha4120 Рік тому +9

    Karna it's emotion
    Jai karna

  • @addict_smritihitman5095
    @addict_smritihitman5095 Рік тому +6

    KARNA ❤❤❤❤❤

  • @angothukavya4243
    @angothukavya4243 7 місяців тому +1

    కల్కి మూవీ ఎఫెక్ట్ 😂😂 ప్రభాస్ ఫ్యాన్స్ హిట్ లైక్❤❤❤

  • @AjayAjay-ko2tt
    @AjayAjay-ko2tt Рік тому +2

    Brother Hanuman🚩 gurinchii cheaii

  • @chakrimosa5037
    @chakrimosa5037 2 місяці тому

    ద్రౌపదిని గుడ్డ లూడ దీసి నిండు సభలో కి తీసుకు రమ్మని దుర్యోధనుడు కి సలహా ఇచ్చింది కూడా ఈ దిక్కు మాలిన కర్ణుడే,,,
    ఎప్పుడు నేనే గొప్ప విలుకారునుణ్ణి అన్న అహంకారం, అర్జునుడు పై ద్వేషం, అహం ,,,వీటితో తను ఏం చేస్తున్నాడు, ఎలాంటి వారి తరుపున వున్నాడు, అన్న నైతిక ఆలోచనలను కూడా తెలుసుకోలేక పోయాడు...కేవలం అర్జునుడి పై ద్వేషం తో అర్జునుని ఎలా అయినా తొక్కాలి అనే ఆలోచనతో ,,పరశురాముడు దగ్గరకు పోయి, తన గురించి తప్పుగా చెప్పి ,కాదు కాదు అబద్ధం చెప్పి, దివ్య అస్త్రాలను నేర్చుకున్నాడు...అందుకే పరశురాముడు కర్ణుడికి శపించాడు...

  • @pandurocky1394
    @pandurocky1394 Рік тому +7

    Prophet Muhammad gurinchi oka video cheyamanagaa brooo

  • @uday5970
    @uday5970 Рік тому +2

    Lord Parshurama Gurinchi oka video cheyyu bro

  • @satishganta4276
    @satishganta4276 5 місяців тому

    మహాభారతంలో ఎందరో మహానుభావులు...కానీ పురుషులందు 'పుణ్య పురుషులు' వేరయా అన్నట్టు "కర్ణుడు" కర్ణుడే అతనికి సాటి మరెవ్వరు లేరు...'కర్ణుడు చావుకు కోటి కారణాలు' అంటారు... అతని జీవితం & మరణం ఎన్ని సార్లు విన్నా కళ్ళు చెమ్మగిల్లుతాయి...ఏది ఏమైనా విధికి అందరు బానిసలే, అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీల... 🙏🙏🙏

  • @renukaireni3219
    @renukaireni3219 6 місяців тому

    Wow chala baga chepparu

  • @StarEdits7137
    @StarEdits7137 7 місяців тому +6

    Karna Prabhas Anna Fans 🔥

  • @gottimukkladurgaprasad
    @gottimukkladurgaprasad Рік тому +8

    Anna Arjun video cheyu bro plz 🥺

  • @somethingspecial9506
    @somethingspecial9506 Рік тому +6

    Always Love KARNA

  • @swebharath7491
    @swebharath7491 23 дні тому

    Thank u ❤

  • @someshwarmaddula1117
    @someshwarmaddula1117 Рік тому +2

    Edi kada maku kavalsindi ❤❤❤ full video try chai bro 😊😊

  • @SaiBalepalli
    @SaiBalepalli 7 місяців тому +9

    After kalki 2898 ad movie 💥

  • @ramkiram6017
    @ramkiram6017 8 місяців тому +2

    Thanks for your valuable information

  • @allforsociety1093
    @allforsociety1093 5 місяців тому

    మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడు వైపు ఉన్నా కూడా, మహాభారతంలో గొప్పగా చెప్పుకునే వ్యక్తి మాత్రం కర్ణుడి గురించి, కృష్ణుడు, అర్జునుడు కంటే ఎక్కువగా చెప్పుకునే వ్యక్తి కర్ణుడు.... కావున ధర్మం అధర్మం ఏమి లేదు అక్కడ మాట ఇచ్చాడు కాబట్టి నిలబడాలి మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు అని కర్ణ బాగా చూపించాడు

  • @chakrimosa5037
    @chakrimosa5037 2 місяці тому

    కర్ణుడిని గుడ్డిగా నమ్మిన దుర్యోధనుడు కి కూడా పెద్ద బొక్క పెట్టాడు...భీష్ముడు యుద్ధంలో నిలబడినంత కాలం నేను యుద్ధానికి రానని శపథం చేసాడు... కురుక్షేత్రం లో అభిమన్యుడు, భీముడు,అర్జునుడు దగ్గర నుంచి కర్ణుడు ప్రాణ భిక్ష పొందాడు, అలాగే తల్లికి ఇచ్చిన మాట కోసం అర్జునుడు కి తప్ప మిగతా నలుగురికి ప్రాణ భిక్ష పెట్టాడు..కానీ తనని నమ్ముకున్న దుర్యోధనుని నిండా ముంచాడు...

  • @sivapriya9917
    @sivapriya9917 5 місяців тому

    అతి సర్వత్ర వర్జయేత్ అన్న పదానికి నిర్వచనం కర్ణుడు

  • @mrsbgdasa2922
    @mrsbgdasa2922 5 місяців тому

    Maha Bharat my favourite characters karna and Arjuna ♥️♥️♥️♥️♥️

  • @King-Reva
    @King-Reva Рік тому +8

    Bro Plz make like this video on Arjun☺

  • @ATR007GAMING
    @ATR007GAMING Рік тому

    13:55 nunchi peeks asala 💥💥💥👌💗💐💐

  • @GulagattuLucky
    @GulagattuLucky 7 місяців тому +1

    Super chappav brother ❤️

  • @venkynadipana8619
    @venkynadipana8619 7 місяців тому

    కల్కి మూవీ ఎఫెక్ట్ ❤

  • @ramaramalakshmi5296
    @ramaramalakshmi5296 Рік тому

    Thank you soo much andi chala baga chepparu

  • @youngtigerntr6669
    @youngtigerntr6669 Рік тому +15

    Karana great warrior 😍

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Рік тому +2

      Yes bro...🤩

    • @teluguknowledge42
      @teluguknowledge42  Рік тому +1

      ❤️

    • @Rex544-nc6ms
      @Rex544-nc6ms Рік тому

      Yeah true kani lanja devulu karanam ga karnudu ala chanipoyadu endhukantey lanja devulu em antaru manam eni badha lu padina adharama vipu povadhu adhey ga lanja devula dharmam

  • @Phatslot
    @Phatslot 7 місяців тому +7

    After seeing Kalki movie

  • @galipellipavan9626
    @galipellipavan9626 7 місяців тому +2

    Karana jai karana jai jai karna honest man he who helps is virtuous and powerful handsome good personality 🗿✊📝🩵

  • @ganeshsmile6664
    @ganeshsmile6664 Рік тому +2

    School Loo TELUGU Patalu Gurthuku Vasthunnai Anna ❤ Nve Cheputhunte

  • @ireddigangadhar1320
    @ireddigangadhar1320 6 місяців тому

    Thank you

  • @niranjan6791
    @niranjan6791 Рік тому +1

    First comment 😃😃

  • @gowthamnandha6120
    @gowthamnandha6120 Рік тому +2

    మహాభారతం సిరీస్ చేయి అన్నా

  • @SaisandeepBarla-t6t
    @SaisandeepBarla-t6t 2 місяці тому

    My favourite character karna ❤❤❤❤

  • @sankeerthana-xr8oc
    @sankeerthana-xr8oc 2 місяці тому

    Thank you brother 🙏