పరశురామావతారం 4 • పరశురాముని జీవితంలో శ్రీరాముడు,భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు• chaganti • Mahabharatham

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 461

  • @Sanatanabharathi
    @Sanatanabharathi  2 роки тому +109

    పరశురామ అవతారం 1 ua-cam.com/video/1o_-mfpNZvM/v-deo.html
    పరశురామ అవతారం 2 ua-cam.com/video/4Nt9ETVYrc4/v-deo.html
    పరశురామ అవతారం 3 ua-cam.com/video/0LECdGg_HZk/v-deo.html
    కర్ణుని గురించి చాగంటికోటేశ్వరరావు గారు తప్పుగా చెప్పారు అని చాలామంది comment చేశారు.కర్ణుని గురించి మహాభారతంలో ఉన్న విషయాల ఆధారంగానే చాగంటి గారు మాట్లాడారు.
    కర్ణుని గురించి మీరు ఒక అభిప్రాయానికి వచ్చే ముందు వ్యాస మహాభారతంలో కర్ణుని గురించి మొదటి నుంచి చివరి దాకా ఏముందో పూర్తిగా తెలుసుకోండి.
    ఒక విషయం పై పూర్తి అవగాహన లేకుండా విజ్ఞులు తీర్పులు చెప్పరు . మీరు ఏ కోవలోకి వస్తారో మీరే నిర్ణయించుకోండి .
    ఎవరైనా ఈ విషయం పై వాధించాలనుకుంటే వ్యాస మహాభారతం నుండి reference ( పర్వం,అధ్యాయం,శ్లోకం) ఇవ్వగలరు.అప్పుడు మాత్రమే వాదించడానికి మరియు అవతలి వ్యక్తి సమాధానం ఇవ్వడానికి అర్హులు అవుతారు.
    Note: ఇతిహాసాల పై వచ్చే సినిమాలు,సీరియళ్లు మరియు ఇతిహాసాల గురించి ఎవరో అనామకులు చెప్పిన మాటలు ప్రామాణికం కాజాలవు.(అందులో చూపించినవి ,చెప్పినవి సంస్కృత మూలంలో ఉంటే తప్ప)

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 2 роки тому +202

    చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 🙏🙏🙏👍👍

    • @subhash2358
      @subhash2358 2 роки тому +8

      Kani telugu antarinchipovadam mana dhoubhagyam !!!! తెలుగు ను కాపాడుకుందాం

    • @ramcharanvlog
      @ramcharanvlog 2 роки тому +2

      Nijam truth trufh

    • @satishtej374
      @satishtej374 2 роки тому +2

      చెవిలో నుండి అమృతం కాదు బ్లడ్ వచ్చింది నాకు ,, కర్ణుడు కి అసలు ద్రోణుడు , విద్య నేర్పలేదు , పరుశురాముడు ఒకడే నేర్పాడు , కేవలం , బ్రాహ్మణుడు కి, శేక్త్రియుడు , మాత్రమే a రోజులో విద్య నేర్పె వాళ్ళు ,, అందుకే ఏకలవ్యుడు కి , నేర్పులేదు,, ( ఇది చేపకుండ , కర్ణుడి కి విద్య నేర్పడు అంటున్నాడు) ఇంకోటి ఒకవేళ కర్ణుడు ద్రోణుడు దేగిర విద్య నేర్చుకున్నాడు అనుకుందాం , ఐతే అర్జునుడు కి పాండవులకు చిన అపుడు తెలిసి ఉండాలి , కానీ ఏమో కుమార అస్త్ర పోటీలో , కర్ణుడు , అర్జునుడు , మొదటి సారి కలిశారు అని చెప్తాడు , ఈన చాగంటి గారి ,, అన్ని ఈనే చేపెస్తే , గోరె లాగా తల అదిస్తు వినల .. అందుకే చెవిలో నుండి ,, బ్లడ్ వస్తుంది నాకు

    • @ManiMani-dc6vm
      @ManiMani-dc6vm Рік тому +8

      @@satishtej374 bro ఏకలవ్యుడు రాజ్యం హస్తినాపురానికి వివేదాలు ఉండేవి....గురు ద్రోనులు ఏకలవ్యుని విద్య నేర్పితే శత్రువుల సైన్యాన్ని బల పరిచిన వాడు అవుతాడు అని అతనికి విద్య నేర్పలేదు ..అంతే కానీ కులం వల్ల కాదు ఎందుకంటే ఏకలవ్యుడు ఒక అడవి రాజ కుమారుడు(యువరాజు) అతనికి రాజ్య హక్కు ఉంది కాబట్టి ఏ raajakumarudiki అయిన విలు విద్య నేర్చుకునే హక్కుకుంది ...గురు డ్రోనులు కూడా నీకు నేర్చుకునే హక్కు ఉన్న నేను నికు విద్య నేర్పలేను అంటారు. ...కర్ణుడు పరాక్రమాన్ని చూసి అతని కులం తెలిసికొని. కూడా అతనికి విద్య నేర్పుతారు .. కానీ కర్ణుడికి అర్జునిని కన్న గొప్ప దనుర్ధరి కావాలనే కోరికతో సమయం రాకుండానే తను యోధుడు అవ్వాలనే కాంక్ష తో బ్రంహస్త్రన్ని అడుగుతాడు అప్పుడు ద్రోణుడు నీవు దాన్ని లోకశ్రేయస్సు కోసం కాకుండా కేవలం అర్జునుడిని ఓడించాలని అడుగుతున్నావు...నీలో ఓర్పు,సహనం లేదు ..నేను నీకు బ్రహ్మాస్త్రాన్ని ఇస్తే నీవు నీ స్వార్థానికి ఉపయోగిస్తారు అనీ ఇక నేను నీకు విద్య నేర్పన్ అని అంటాడు . ఆ తర్వత కర్ణుడు పరశురామ్ ప్రభు దగ్గరకు వెళ్లి బ్రాహ్మణుడిని అని అబద్దం చెప్పి బ్రహ్మస్తని నేర్చుకుంటాడు ... నీవు మహాభారతం కరెక్ట్ గా అనువదించిన గ్రందాలలో చదువు...అంతే కానీ Maa tv lo వచ్చే సీరీస్ నీ చూసి ఇక్కడ దూసించకు....చాగంటి కోటేశ్వరరావు గారు అన్నీ పూర్తిగా చదిినవారు ఆయన జ్ఞానాన్ని వివరిస్తే అందులో ఎంతో అంతర్ద్యం ఉంటుంది వేద వ్యాసుడు రానిన మహాభారతం ఉంటుంది..దానిని చదువు నీకే తెలుస్తుంది ...జై శ్రీ రామ్ 🙏

    • @nageshramarama8845
      @nageshramarama8845 Рік тому

      S

  • @khadgam5428
    @khadgam5428 2 роки тому +98

    చాగంటి వారు తెలుగు వారు కావడం మన అందరి అదృష్టం!

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 роки тому +40

    చాలా చాలా బాగా చెప్పారు గురువు గారూ! పాదాభి వందనాలు.

  • @sankarkumar2788
    @sankarkumar2788 7 місяців тому +15

    చాగంటి వారు గొప్పవారు
    సొంత కవిత్వం కాకుండా
    ధర్మ పరంగా నిజం మాత్రమే చెబుతారు

  • @ganeshganesh8272
    @ganeshganesh8272 2 роки тому +25

    ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 2 роки тому +23

    శ్రీ గురుభ్యోనమః చాగంటి కోటేశ్వర గురువు గారి పాదాలకు వేల వేల నమస్కారాలు గురువు గారు

  • @maddalisrinivasarao4204
    @maddalisrinivasarao4204 8 місяців тому +1

    Sree Gurububuynamha వరిపాడలకు vel Vela నమస్కారములు.

  • @naralareddy6474
    @naralareddy6474 2 роки тому +18

    మన ధర్మాన్నీ వదిలేసి. విదేశి పాషండ మతాల వైపు చూసే వాళ్లకు మన ధర్మం విలువ తెలియదు

  • @రియల్హీరో
    @రియల్హీరో 2 роки тому +49

    చాగంటి కోటేశ్వరరావు గారి దర్శనం దైవ దర్శనం తో సమానం

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 2 роки тому +17

    Next తరానికి .. Next Koteswrarao గారిని ఈ Koteswrarao గారే తయారుచేయాలి..

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 2 роки тому +17

    మీకు మన పూర్వక నమస్కారాలు,. ఈమధ్య మన తెలుగు నాట ఆడవాళ్లు కూడా తొడలు కొడుతున్నారు 🙏

    • @venkat53c
      @venkat53c 10 місяців тому

      ఇది కలకాలం. కలిపురుషుడి మాయ.

  • @valishaik1220
    @valishaik1220 2 роки тому +9

    Om namo narayanaya ,jai srikrishna ,om namo sivaya

  • @sirishapidugu9146
    @sirishapidugu9146 2 роки тому +9

    🙏 om namo narayana 🙏

  • @prabhuindhuri976
    @prabhuindhuri976 7 місяців тому +1

    పరశురాముడు శ్రీ మహా విష్ణు అవతారం అవతారపురుషుడు

  • @AkhilMydukur
    @AkhilMydukur 11 місяців тому +2

    Jai sriram❤🎉😊🙏

  • @BoostMySelf
    @BoostMySelf Рік тому +4

    1. భగవద్గీత Part-1 శ్రీ చాగంటి కోటేశ్వర రావు ua-cam.com/video/vmSHXdp4z2M/v-deo.html
    2. భగవద్గీత Part-2 శ్రీ చాగంటి కోటేశ్వర రావు ua-cam.com/video/5AeFd4VQOH4/v-deo.html
    3. భగవద్గీత Part-3 శ్రీ చాగంటి కోటేశ్వర రావు ua-cam.com/video/7a9jALgnT8k/v-deo.html
    4. భగవద్గీత Part-4 శ్రీ చాగంటి కోటేశ్వర రావు ua-cam.com/video/62fiGvMgEYQ/v-deo.html
    5. భగవద్గీత Part-5 శ్రీ చాగంటి కోటేశ్వర రావు ua-cam.com/video/QFePRKFkssM/v-deo.html
    6. భగవద్గీత Part-6 శ్రీ చాగంటి కోటేశ్వర రావు ua-cam.com/video/9UZqLbecO2g/v-deo.html
    7. భగవద్గీత Part-7 శ్రీ చాగంటి కోటేశ్వర రావు ua-cam.com/video/sfApmT0CHgk/v-deo.html

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel 2 місяці тому

    హరే కృష్ణ
    హర ఓం నమ శివాయ
    ఓం గురు బ్యోం నమః 🌺🙏🙏🌺

  • @SrinivasJ-j5o
    @SrinivasJ-j5o 17 днів тому

    OM SRI GURUBHYO NAMAHA. OM SRI GURU PADHUKHABHYAM NAMAHA.

  • @venkannae4916
    @venkannae4916 3 місяці тому +1

    Yes adi manki
    Good echena adrustam

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 2 роки тому +22

    శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @RamulukashaboinaRAmulu
    @RamulukashaboinaRAmulu 3 місяці тому

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @tejeshkumar997
    @tejeshkumar997 2 роки тому +5

    Goosebumps 🙏🙏🙏🙏🙏🙏 thanks ayya

  • @rajucnr6265
    @rajucnr6265 2 роки тому +10

    🙏🙏🕉️జై శ్రీరామ్🤴🏼🏹👥 🤴🏼🔱⚔️జై పరశురాముడు🕉️🙏🏻🔱🕉️ఓం నమఃశివాయ🕉️🔱🙏🏻🤴🏼🔥🏹🙏🙏🤱🚩🕉️🙏🙏🇮🇳జైహింద్

  • @srinusrinivas1687
    @srinusrinivas1687 2 роки тому +26

    చాగంటి కోటేశ్వరరావు గారి 🙏🙏...మీరు బాగా చెప్పారు... మీ పై గౌరవం పెరిగింది...అలాగే అన్ని వాస్తవాలను దాచకుండా చెప్పి ఉంటే ఇంకా బాగుండేది...ఒక శూద్రులకు ఆ కాలం లో ఎందుకు విలువిద్య నేర్పించడానికి అనర్హులు...అదే బ్రాహ్మణులు తప్పులు చేస్తే మాత్రం దైవకరణం అంటారు...శూద్రులు ఎం చేసిన దైవకరణమ్ ఉండదు....

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому +2

      బ్రాహ్మణులు చేస్తే దైవకారణం అని శూద్రులు చేస్తే ధైవకారణం కాదు అని చెప్పినట్టు ఉదాహరణ ఇవ్వండి.

    • @srinusrinivas1687
      @srinusrinivas1687 2 роки тому +2

      Video 3:45 to 4:30 శూద్రులకు ఎందుకు విద్య నేర్పలేదు.. వాళ్ళు ఎందుకు విద్యకు హనార్హులు..అందులో మంచి సత్ప్రవర్తన కల్గిన వాళ్ళు లేరా...

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому +7

      @@srinusrinivas1687 మీరు ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి.కర్ణుడు ద్రోణాచార్యుని దగ్గర విధ్య నేర్చుకునేవాడు.అతను అర్జునుని పై ఈర్ష పెంచుకుని అతని కన్నా గొప్ప అనిపించుకోవాలని, ద్రోణాచార్యున్ని బ్రహ్మాస్త్రం అడుగుతాడు.అధి ఎవరికి పడితే వాళ్లకు నేర్పరు( శూద్రులకు అని కాదు. క్షమ, సరైన పరిణతి లేని వాళ్లకు ఇవ్వరు). ఎందుకంటే వారు వారి సొంత ప్రయోజనాలకు లేదా చిన్న విషయాలకే ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే లోకానికి ప్రమాదం.
      కర్ణుడు సదుద్దేశంతో అస్త్రాన్ని అడగలేదు.కేవలం అర్జునుని పై ద్వేషంతో అడిగాడు.ఆ విషయం ద్రోణునికి బాగా తెలుసు అందుకే బ్రహ్మాస్త్రం నేర్పలేదు.

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому +11

      @@srinusrinivas1687 వర్ణం అనేది పుట్టుక పై ఆదారపడదు. గుణ కర్మల పై ఆధారపడి ఉంటుంది. మన గ్రంథాల్లో శూద్రులుగా పుట్టి గొప్ప స్థానాన్ని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు.మహాభారతంలోనే అరణ్య పర్వంలో ఒక దగ్గర ధర్మవ్యాధుని కథ ఉంటుంది.చదవగలరు.
      బ్రాహ్మణులుగా పుట్టి పతనం అయిన వారూ ఉన్నారు.దీనికి రావణాసురుడే పెద్ద ఉదాహరణ.

    • @anandybs1684
      @anandybs1684 2 роки тому

      రాజులు తమ రాజ్య ప్రజలకోసం,ప్రజారక్షణ కోసం వాడుతారు
      కానీ శూద్రులకు రాజ్యాలు ఉండవు👈 కావున వేట (లేదా) దోపిడీకి వినియోగించేవారు అందుకే ఇవ్వలేదు

  • @BalaKrishna-ck4th
    @BalaKrishna-ck4th 2 роки тому +12

    జై భార్గవరామ🙏

  • @dharanisaisatlinks1374
    @dharanisaisatlinks1374 5 місяців тому

    Chagantiguruvu gariki padabee vandanalu

  • @mantrammahaadbutham
    @mantrammahaadbutham Рік тому +5

    ఈశ్వరుడి ఇస్టదైవం ఆ శ్రీ రామ చంద్రమూర్తి ఆయనను కొట్టడం అంటే మరో 1000 కోట్ల విశ్వాలు పుట్టాలి. పుట్టాలంటే మళ్ళీ ఆయన్నే సృష్టించాలి. జై శ్రీరామ్. జై హనుమాన్. ఓం శివ కేశవయా నమః 🙏🏻🙏🏻🙏🏻

  • @uduthapraveen4076
    @uduthapraveen4076 6 місяців тому +1

    ఓం నమశ్శివాయ

  • @krishnapriya9548
    @krishnapriya9548 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏Gurudevudi ki Koti Koti Namaskarmulu .

  • @asdzxc6020
    @asdzxc6020 2 роки тому +1

    Katta sreenivasulu 👍 ♥️

  • @venkateshallamsetty3061
    @venkateshallamsetty3061 Рік тому

    Jai sriram

  • @NadigeninarasimluNarasimlu
    @NadigeninarasimluNarasimlu Рік тому

    ఓంనమచాగటీ కోటేసవర

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Рік тому +1

    🙏. సుబ్రహ్మణ్యం శివుడు కుమారుడు అయితే కదా శివుడికి ప్రణవం గురుంచి చెప్పటానికి..
    ఆ మధ్య అయ్యప్ప శివుడి కుమారుడని ప్రచారం చేశారు ఇప్పుడు సుబ్రహ్మణ్యం శివుడు కుమారుడని ప్రచారాలు జరిగాయి..
    ఇలా అసత్య పురాణం ఉన్నందునే కొందరు దేవుళ్ళ ప్లేస్ లో కొందరు కుమారుడి ప్లేస్ లో ప్రచారాలు జరుపుకొని ఇలా దేవుడిగా వెలుగొందాలని తల్లి స్థానాన్ని పొందే ప్రయత్నం జరుగుతుంది... 🙏

    • @vanimarlapati9746
      @vanimarlapati9746 Місяць тому

      మీరు ఇంకా తెలుసుకోవలసిఉంది, చాలా ఉంది. వినాయకుడు, సుబ్రహ్మణన్యుడు, అయ్యప్ప స్వామి ముగ్గురు శివుని పుత్రులే 🥰🙏. తండ్రి శివుడే 🙏.వినాయకుడు పార్వతి దేవి చేత, సున్నిపిండి తో చేయబడి, పార్వతి దేవి ద్వారానే జీవం పొందాడు. సుబ్రహ్మణ్యస్వామి, పార్వతి, పరమేశ్వరుల ప్రతి రూపం, వారి తేజస్సే, మన్మధుడు చేసిన పని వల్ల, కార్తిక కన్యలు ఆరుగురు చే పెంచబడి కార్తికేయుడు అయ్యాడు, తండ్రి శివుడే 🙏.భస్మాసురుడి ని చంపటం కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తుతాడు, శివుణ్ణి కాపాడటానికి. భస్మాసురుడిని చంపిన మోహిని, విష్ణువు అని తెలియని శివుడు మోహిస్తాడు. ఆ ఫలితం గానే మణికంఠ స్వామి అని పిలుచుకునే అయ్యప్ప స్వామి పుడతారు. తండ్రి శివుడే. పార్వతి దేవి కి ఉన్న శాపం కారణం గా, ఆమె గర్భవాసం ఎవరు చేయరు. బట్ తల్లి అవుతుంది. కావున శివునికి 3 పుత్రులు 🥰🥰🙏.

  • @shivakarthika6873
    @shivakarthika6873 10 місяців тому

    Mari ma balayya valla sister inti mundu kottade

  • @praveen9753
    @praveen9753 Рік тому

    Guruvu garu..meelanti varu dorakadam ma adrustam

  • @suryaprakash1233
    @suryaprakash1233 2 роки тому +3

    Chagantigaru bhagavathothamulu🙏

  • @yeduruganapati4605
    @yeduruganapati4605 Рік тому

    Mana Guruvu

  • @kummarisagar3477
    @kummarisagar3477 Рік тому +1

    Omm

  • @ramukaza
    @ramukaza Місяць тому +1

    కర్ణుడు అనేక సార్లు యుద్ధ రంగం నుండి పారిపోయాడు అనేక సార్లు ఓడిపోయాడు

  • @balamurali6418
    @balamurali6418 2 роки тому

    Sri gurubhyo namaha

  • @iamforchange5159
    @iamforchange5159 2 роки тому +11

    పరశురాముడు అత్యంత శక్తివంతమైనవాడు.. నిజంగా ఆయనను ఓడించగవిగిన వాడు ఈ సృష్టిలో లేడు ఒక్క శ్రీరాముడు తప్ప.. ఆయన కాలి గోటికి సరిపారు భీష్ముడు, కర్ణుడు, మరే ఇతర యోధులు.. కానీ ఆయన భీష్ముడి చేత ఓడినట్లు నటించడానికి కారణం భీష్ముడి యొక్క సత్యవాక్కు. సత్యమే సృష్టికి మూలం. కాబట్టి సత్యాన్ని నిలబెట్టడం కోసం పరశురాముడు తన శిష్యుడు భీష్ముడి చేతిలో ఓడిపోయాడు..

    • @uday5970
      @uday5970 Рік тому +1

      Jai Parshuram🚩💪🕉🔥

    • @GandlaUmamaheswar
      @GandlaUmamaheswar 8 місяців тому

      Ya ya

    • @aravindaru1619
      @aravindaru1619 7 місяців тому

      లేదు పరుశరమున్నీ బిష్ముడు ఓడించాడు కదా

  • @divakarunisudhakar9950
    @divakarunisudhakar9950 2 роки тому +6

    గురువు కి సత్యం మాత్రమే వచించాలి. సత్యం వచించిన సత్యకామ జాబాలుడు గౌతమ మహర్షి చేత గొప్ప వాడుగా జాబాల మహర్షి గా పేరుగాంచాడు. సత్యకాముడు నా కులం గోత్రం తెలియదు అని చెప్తాడు. అతని సత్యనిష్టకు మెచ్చి గౌతముడు ఉపనయన సంస్కారం నిర్వహించి శిష్యుడిగా స్వీకరించాడు

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому

    Chagante.fans.1like🙏🙏🙏

  • @eppavijaykumar727
    @eppavijaykumar727 2 роки тому +3

    Jai shree Ram

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 Рік тому +1

    ᴊɪ ᴄʜɢᴀɴᴛᴇ ꜱɪʀ 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹

  • @saikumarch294
    @saikumarch294 2 роки тому +6

    Mahabharam nasananikiki kaaranam 10% bhismudu karanam i'te,
    80% drutarastadu

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 2 роки тому +2

    ఓమ్ శ్రీ గురు దర్శనం

  • @prasadprathivada2085
    @prasadprathivada2085 2 роки тому

    Super 💞

  • @SangarSai
    @SangarSai 2 роки тому +4

    🌺🙏🙏jai parasuramuni ki Kai🙏🙏🌺

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 роки тому +1

    Chaganti guruvu gariki padabee vandalu 🙏🙏

  • @yerramharshikakidsgames1083
    @yerramharshikakidsgames1083 2 роки тому +1

    ధాంషుడు కాదు గురుగారు. ఇంద్రుడు.. మీకు తెలియకపోవడం ఈ.జ్ఞానానికి నిదర్శనం...

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому +1

      మహాభారతంలో దంశుడు అనే ఉంది.
      మరి మీరు ఏ సినిమా చూసి చెప్తున్నారో.

    • @chalukyahistoryacademy
      @chalukyahistoryacademy 2 роки тому

      @@Sanatanabharathi Mahabharata naki chala upabharatalu kathalu unnayi Ave telidu miku ...telisinda cinema matram anakuntam

  • @balkreshnwamadala8051
    @balkreshnwamadala8051 2 роки тому +4

    Meru karnudy gurinchy chala thakkuvaga chepthunnaru

    • @anandybs1684
      @anandybs1684 2 роки тому +2

      మీరు ఎక్కువగా expect చేస్తున్నారు
      మహాభారతంలో కర్ణుడు కేవలం 2 రోజులకే పని అయిపోయింది

    • @ramk3388
      @ramk3388 4 місяці тому

      ​@@anandybs1684కర్ణుడు అనుకుంటే పాండవులు అందరూ ఎపుడో చనిపోయేవారు, కుంతి మత వచ్చి తన కొడుకులని చంపదు అని మాట తీసుకుంది, దొంగలగ వచ్చి ఇంధ్రుడు కర్ణుడి కవచ కుండలు తీసుకున్నాడు కృష్ణుడు వాళ్లే అర్జునిడు బతికిపోయాడు, చేతిలో ధనుస్సు లేకుండా అధర్మంగా కర్ణుడి చంపాడు, కర్ణుడి శక్తి కృష్ణుడికి తెలుసు కాబట్టే అర్జునిడిని కాపాడాడు,

    • @srinrusimhamamaravadi2474
      @srinrusimhamamaravadi2474 2 місяці тому

      Mekenduku ekkuva anipinchindi...

  • @malachandrakala3723
    @malachandrakala3723 2 роки тому

    గురువుగారు nenu mi daggara samskrtam nerchukundam anukutunna

  • @yadagirienjamuri1600
    @yadagirienjamuri1600 Рік тому +4

    Only karna 🔥🥵🔥🔥🔥🔥🔥

    • @manikantaj4291
      @manikantaj4291 7 місяців тому +1

      Bro creating his own happiness 😂😂😂

  • @balkreshnwamadala8051
    @balkreshnwamadala8051 2 роки тому +6

    He is a great warrior

  • @vengaladasunaresh
    @vengaladasunaresh 4 місяці тому +1

    గురువు గారు చిన్న సందేహం తీర్చగలరు రామాయణం త్రేతాయుగం కృష్ణుడు ద్వాపర యుగం ఐతే కృష్ణుడు చెప్పింది త్రేతాయుగం లోని పరుషురమునికి ఎలా గుర్తుకువచ్చింది రాముడు బాణం ఎక్కుపెట్టినప్పుడు గుర్తుకు వచ్చింది అని చెప్పారు దయచేసి నివృత్తి చేయగలరు 🙏🙏🙏

    • @shivau1981
      @shivau1981 4 місяці тому

      నాకూ అదే డౌట్ వచ్చింది. ముందు రామాయణం తరువాత కదా కృష్ణావతరం

  • @BabuBabu-oz1je
    @BabuBabu-oz1je 2 роки тому +2

    God

  • @venkatvenky5604
    @venkatvenky5604 2 роки тому

    Sri krishna leela anthe kaaani. Miru chepalsindhi Chalaa undhai. Edhi nijamaa ani anthe guruvu gaaru

  • @sudharshann8023
    @sudharshann8023 5 місяців тому

    🙌

  • @kundurusivareddy5132
    @kundurusivareddy5132 2 роки тому +2

    Jaiiii karna,, jaii jaii surya putra

    • @pratappratap5787
      @pratappratap5787 2 роки тому +2

      Karnudu waste fellow

    • @kundurusivareddy5132
      @kundurusivareddy5132 2 роки тому +1

      Ok bro,, nuvve best bro

    • @pratappratap5787
      @pratappratap5787 2 роки тому +3

      @@kundurusivareddy5132 nenu best kadu bro.... okkasari mahabharatanni sarigga analysis chestey karnudi gurinchi ardamavutundi.... just sanubhutitho chudakudadu bro...

  • @Thirupalyadav364
    @Thirupalyadav364 2 роки тому

    Super

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 2 роки тому +1

    శ్రీ గురుభ్యోన్నమః

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Рік тому

    బ్రహ్మాస్త్రం దేవతలు ఇవ్వరు. బ్రహ్మ అసురులకు ఇచ్చే వరం..
    రాముడు కూడా రావణుడిపై బాణం సంధించింది బ్రహ్మాస్త్రం కదూ రామ బాణం...
    దేవతల నుండి పొందేవి సులం, నాగాస్త్రం, పశుపాతస్త్రం etc. 🙏🙏

  • @kancharlabobbie1857
    @kancharlabobbie1857 2 роки тому +6

    Dharmam gelisindi pandavulu valla Mari ipudu manchi vallu ekkada guruvu garu. Dharmam vundali kada

  • @RamadeviDaggumati17
    @RamadeviDaggumati17 5 місяців тому

    🙏🌷

  • @charri6506
    @charri6506 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @froudtobehindu5562
    @froudtobehindu5562 2 роки тому +1

    ❤️

  • @veerashettyveeru6558
    @veerashettyveeru6558 2 роки тому +21

    Karna alwys greatest legend in mahabharata💪💪💪

  • @dayakardayakar7314
    @dayakardayakar7314 Рік тому

    Guruvugara karna guchi aala mathaladhakuddadhu

  • @manikantaj4291
    @manikantaj4291 7 місяців тому +1

    3:28 Karna fans says that chaganti garu doesn’t know mahabharatam😂😂😂

  • @venkatvenky5604
    @venkatvenky5604 2 роки тому +7

    Karnudini thaginchi chepadam bhavyam kaadhu guruvu gaaru. Ela aithe drona charyudi kumarudiki asvadhamaki Bhramastram yela chepthaadu. Karnudi kante chala thakuva asvadhama.

    • @manikantaj4291
      @manikantaj4291 7 місяців тому +2

      Mundhu mahabharatham chadavandi ardam avthundhi endhuku icharoooo… adi cheyyam but comment cheyyadaniki matram ready ayyipotham

    • @srinrusimhamamaravadi2474
      @srinrusimhamamaravadi2474 2 місяці тому +1

      Durmargulani heroic worship cheyyatam kaliyuga lakshanam

    • @venkatvenky5604
      @venkatvenky5604 2 місяці тому

      @@srinrusimhamamaravadi2474 karnudi gopadhanam kalki movie 2part lo chudandi

  • @sridharbandavaram9130
    @sridharbandavaram9130 Рік тому +1

    అసలు విద్యనే నేర్పను అన్నవాడు ..బ్రంహస్త్రం ఎలా ఇస్తా అన్నాడు ...ఈయన ఎలా అడిగాడు...

    • @ManiMani-dc6vm
      @ManiMani-dc6vm Рік тому

      Bro maa tv lo vache series lo chala wrong undhi ...dronacharyulu కర్ణుడికి కూడా విద్య నేర్పారు...

  • @KSRAJU-i8g
    @KSRAJU-i8g 7 місяців тому

    KAVULU KALPITHALU .

  • @ravanram4001
    @ravanram4001 2 роки тому +5

    Meru Entha cheppina Karnudu maku hero 🙏 me devuni goppaga cheydaneki maa karnunni vadukovadu ✊

    • @anandybs1684
      @anandybs1684 2 роки тому +2

      నీ పేరులోనే తెలుస్తోంది converted అని
      పొయ్యి చీకటి గ్రంథాలు మోసుకో
      కుల పిచ్చి వారికి ఉంటే రావణుడు శూద్రుడని చెప్పేవారు ,
      నీ లాగా పచ్చ కళ్ళవాడికి లోకమంతా పచ్చగా ఉంటుంది

    • @ravanram4001
      @ravanram4001 Рік тому

      ​@@anandybs1684 ఇక్కడ కులపిచ్చి ఎక్కడ ఉందిరా కన్వర్ట్ ఏందిరా హౌలేదేం మాట్లాడుతున్న నువ్వేం మాట్లాడుతున్నావ్ రా

    • @manikantaj4291
      @manikantaj4291 7 місяців тому

      Mahabaratham chadhavaruuu evado thesina cinema chusi maa karnudu devudu anii sankkalu guddukuntaru endhuku raa babu

  • @naveenkumar-dl8rv
    @naveenkumar-dl8rv 2 роки тому +2

    Somethings happens to karna but u didn't explain in public meetings karna is the best only Lord krishna is a great

  • @kannayya2283
    @kannayya2283 2 роки тому +1

    💥💥

  • @phanit3983
    @phanit3983 2 роки тому +5

    చాగంటి కోటేశ్వరరావు గారు మీరంటే నాకు చాలా గౌరవం ఇటువంటి సొల్లు చెప్పకండి ఇదే ఒకప్పుడు అంత గొప్పవాడు అని చెప్పారు అప్పుడు మహానుభావుడు ఇప్పుడు అదే పెడతాను మన హిందూ ధర్మాన్ని వేరే వాళ్ళకి చేతకాదు

  • @jammalamadakaharagopalakri2563
    @jammalamadakaharagopalakri2563 2 роки тому +1

    మహాత్మా,మగవాడుగా పుట్టి ఆడపిల్లగా మారాడు అని అన్నారు కదా,నేను వింటాం ఆడపిల్లగా పుట్టి మగవాడుగా మారాడు ఆనీ,ఏది నిజమే దయచేసి చెప్పండి

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx Рік тому +1

    Chup❤180

  • @vandanamanmadharao9187
    @vandanamanmadharao9187 2 роки тому

    🙏🙏🙏

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 Рік тому

    🙏🙏🙏🕉🚩🚩🙏🙏🙏

  • @ShivaKumar-ns8ys
    @ShivaKumar-ns8ys 2 роки тому +1

    Frndship ki chesedi thappu ayina frnd ni vadalledu

  • @saikumarch294
    @saikumarch294 2 роки тому +5

    Karnudu yuddam lo tappinchukune gunam ledu sir...
    Oka sandarbham lo chitradatunito yuddam chestunapudu chitradattuni maya valla karnuni daari ni tappistadu sir

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому +2

      చిత్రరతుడు మాయ ప్రయోగించింది నిజమే.
      కానీ కర్ణుని దారిని తప్పించడు.
      కర్ణుని రథాన్ని విరగొట్టి మూకుమ్మడిగా దాడి చేస్తారు, అప్పుడు ప్రాణాలు కాపాడుకోడానికి కత్తి డాలు పట్టుకుని దుశ్శాసనుని రథం ఎక్కి పారిపోతాడు.

    • @saikumarch294
      @saikumarch294 2 роки тому

      @@Sanatanabharathi ee kalpita katha lo kalpitalu yenneno

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому +2

      @@saikumarch294
      నేను చెప్పింది పోల్లు పోకుండా అలాగే అరణ్య పర్వంలో ఉంధి.
      మీరు ఎప్పుడైనా వ్యాస మహాభారతం చదివితే గా.
      ఎవడో చెప్పింది విని అదే నిజం ,ఆఖరికి మహాభారతంలో ఉన్నా సరే నేను ముందు విన్నదే నిజం అనుకుంటే నేను ఏం చేయలేను.

    • @chalukyahistoryacademy
      @chalukyahistoryacademy 2 роки тому +2

      @@Sanatanabharathi vyasa bharata lo unde mottam nijam ade bramha vakyam kadu...Mahabharata charitra ni ok kavya roopam lo chappara andalo utprekshalu ,, pakshapatalu unde unteya...miru cheppikina bere vidhamalo jaragundachchu.. ade vedavakyam aite mundu mundu vachchina kavilu bharatam pai rachina kavya lo karna du ni adbhutanga endaku chitrancharau ...

  • @humungous09
    @humungous09 2 місяці тому

    పుట్టుక తో బ్రాహ్మణుడు, శూద్రుడు ఎవరు ఉండరు. గుణం, కర్మ అంటే చేసే పని మంచివి అయితే అలాంటి వాళ్ళకే విద్య నేర్పిస్తారు. ఉదాహరణకు రావణుడు బ్రాహ్మణుడు అయినా పతనం చెందాడు.

  • @nramarao26
    @nramarao26 2 роки тому

    Ayya chaganti gaaru,prapanchamulo prati okkaru dronuni vaddaku vachhi nerchukunnarani chepparu.paraayidesam nundi yevaru vachharu cheptara?.

  • @PraveenKumar-sm7zg
    @PraveenKumar-sm7zg 4 місяці тому

    Guruvu garu . Dronacharyulu arjunidi ni srushti lo ne no.1 dhanurvidyaa vasthundi Ani Mata ichada. Malli ekalavyudi brotanavelu adigadu. Correct

  • @adhookati6923
    @adhookati6923 2 роки тому +6

    Antha darunam antea karnudu and duruyodhunudu edharu vedhya parekshya iyyena taruvatha kalustharu friends kuda avutaru
    Mare meru aem cheptunnaru duryodhana tho chepi mare parusuramudu daggara vidhya nearchukovadaneke vellaru antunnaru
    Me dabbulu kosam chrithrani kuni cheyakandi👏👏👏👏👏

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  2 роки тому +5

      చాగంటి గారు చెప్పింది సత్యం.అదంతా మహాభారతంలోనే ఉంధి.
      చాగంటి గారు చెప్పిన దానిని వ్యతిరేకించాలంటే మీకు ఉండవలసిన మొదటి అర్హత వ్యాస మహాభారతము పూర్తిగా చదివి ఉండడం.
      ఆది పర్వంలో, అస్త్రవిద్యాప్రదర్శనకు ముందు కర్ణదుర్యోదనుల మైత్రి,ద్రోణాచార్యుని దగ్గర కర్ణుని విద్యాభ్యాసం, పరశురాముని శాపం మో||వి ఉండవు. అవన్నీ శాంతి పర్వం మొదట్లోనే ఉంటాయి.
      మీ మాటలను చూస్తుంటే డబ్బుల కోసం ఇతిహాసాలను వక్రీకరించిన సినిమాలు చూశారు అనిపిస్తుంది. కానీ మీ దృష్టిలో, ఒక్క రూపాయి ఆశించకుండా సనాతన ధర్మం కోసం గ్రంథాల ప్రకారం ప్రవచనాలు చెప్తున్న చాగంటి గారు మాత్రం చరిత్రను కూని చేస్తున్నారు.
      ఒక విషయం పై పూర్తి అవగాహన లేకుండా గొప్ప వాళ్ళను తక్కువ చేయడం సబబు కాదు

  • @gangadhararao759
    @gangadhararao759 8 місяців тому

    Karndu eanni times odipoyadu guruvugaru
    And eanni Sarlu paripoyadu yuddam nundi

  • @sandeepanil3860
    @sandeepanil3860 2 роки тому +4

    Daridram maha thali ✌️

  • @ravanram4001
    @ravanram4001 Рік тому

    ఐదు మందిని పెళ్లి చేసుకున్న ఒక ఆవిడ పతివ్రత ఎలా అవుతుంది

  • @rajurajugoud9580
    @rajurajugoud9580 Рік тому

    ఏకలవ్యుడు అన్యాయం చేసాడుగా మరీ

  • @dileepkumarsirla8413
    @dileepkumarsirla8413 2 роки тому +10

    Karana Alaways great he tell wrong about some things

  • @nagamg8129
    @nagamg8129 4 місяці тому

    ఒకోసారి ఒకో రకం గా చెప్తున్నారు.....కర్ణుడి గురించి.....అసలు నచ్చటం లేదు....

  • @Karnavolgavideos
    @Karnavolgavideos Рік тому

    మహేంద్రగిరి పర్వతం ఎక్కడ ఉంది ఇప్పుడు

    • @rajarao6563
      @rajarao6563 8 місяців тому

      Srikakulam oriissia boarder

  • @ShivaShiva-wf2ql
    @ShivaShiva-wf2ql 2 роки тому +13

    Karnudu gurinchi okkosari okovidanga cheptunnaru karnudu nizanga yuddam nundi paripoyada nizaniki karnuduni minchina yodudu avadu leru kada i love karna

    • @bsamrat3820
      @bsamrat3820 2 роки тому +2

      Karnudu kurukshetra lo 3 sarlu odipoyi paripoyadu

    • @manojkumarnamballa5382
      @manojkumarnamballa5382 Рік тому +2

      Kurukshetram lo paripoyadu .. ghosha yatra lo paripoyadu.. utthara gograhanam lo kuda paripoyadu.. manchi fighter but chavu meedaki vacchinapudu paripoyadu chalasarlu

    • @sridharbandavaram9130
      @sridharbandavaram9130 Рік тому +5

      పారిపోయినప్పుడు మీరు అక్కడే ఉండి చూసినట్టు చెప్తున్నారుగా... పారిపోయేంత దౌర్భాల్యం అతనికి ఉంటే ధరూర్ విద్యలో యోధుడైనటువంటి అర్జునుడిని ఎక్కడ సంహరిస్తాడు అని ఇంద్రుడు వచ్చి కలచకుండారాలు ఎందుకు అడుగుతాడు మహాభారతాన్ని ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు

    • @manojkumarnamballa5382
      @manojkumarnamballa5382 Рік тому +2

      @@sridharbandavaram9130 Mahabharatam chadavandi.. andaruuu cheppindi nammakkarledu.. prativadu half knowledge tho matladevade

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 5 місяців тому +2

      ​@@sridharbandavaram9130వ్యాసుడు ఎవడికి నచ్చింది వాడిని రాసుకోమనలేదు, అర్దం చేసుకోమన్నాడు...కర్ణుడు వీరుడు కాదు అని ఎవరు అనరు కానీ అర్జునుని ఓడించే అంత శక్తి లేదు...ఈ విషయం కర్ణుడికి కూడా తెలుసు...కర్ణుడు చాలా సార్లు అర్జునుని చేతిలో ఓడిపోయాడు..భారతం లో క్లియర్ గా వ్యాసుడు రాశాడు...

  • @ConfusedBirchForest-yo7zt
    @ConfusedBirchForest-yo7zt 9 місяців тому

    Jai karna

  • @AshokKumar-ud3rp
    @AshokKumar-ud3rp 2 роки тому

    Karna 😥😫😓😢😭

  • @Karnavolgavideos
    @Karnavolgavideos Рік тому

    ప్లీజ్ చెప్పండి

  • @harimahi3190
    @harimahi3190 2 роки тому +2

    Guruvu garu mari
    Dronacharyulu garu
    Ekalodiki enduku.
    Cepaledu..?
    Enduku...
    Botanavelini...
    Adgaru....?

    • @ManiMani-dc6vm
      @ManiMani-dc6vm Рік тому +1

      @Satish tej bro ఏకలవ్యుడు రాజ్యం హస్తినాపురానికి వివేదాలు ఉండేవి....గురు ద్రోనులు ఏకలవ్యుని విద్య నేర్పితే శత్రువుల సైన్యాన్ని బల పరిచిన వాడు అవుతాడు అని అతనికి విద్య నేర్పలేదు ..అంతే కానీ కులం వల్ల కాదు ఎందుకంటే ఏకలవ్యుడు ఒక అడవి రాజ కుమారుడు(యువరాజు) అతనికి రాజ్య హక్కు ఉంది కాబట్టి ఏ raajakumarudiki అయిన విలు విద్య నేర్చుకునే హక్కుకుంది ...గురు డ్రోనులు కూడా నీకు నేర్చుకునే హక్కు ఉన్న నేను నికు విద్య నేర్పలేను అంటారు. .....