దానవీరశూరకర్ణ అతని గురించి చెప్పాలంటే మీ తర్వాతే నండి ఎవరైనా మహాభారతంలో నాకు నచ్చిన ఒకే ఒక వ్యక్తి కర్ణుడు అందులో meeru ప్రవచనం చేస్తుంటే ఇంకా ఎక్కువ నచ్చాడు జై కర్ణ జై జై కర్ణ
కర్ణుడు మహాయోధుడే కానీ, ధర్మం వైపు వున్నవారే గెలుస్తారు...ధర్మం వైపే భగవంతుడు......భీష్మ, ద్రోణ, కర్ణ.... గొప్పవారే...అయినా అధర్మ దుర్యోధనుని వైపే పని చేశారు... మరణం ఖాయం ... చేసుకున్నారు. అత్యద్భుతమైన ఘటం కర్ణుని మరణం వినడం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻
మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి
ధర్మం వైపు వున్నవారే గెలుస్తారు...ధర్మం వైపే భగవంతుడు...... భీష్మ, ద్రోణ, ఖర్ణ.... గొప్పవారే...అయినా అధర్మ దుర్యోధనుని వైపే పని చేశారు... మరణం ఖాయం ... చేసుకున్నారు
మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి
నిజానికి ఈ మహాభారతంలో అసలు హీరో కర్ణుడు మాత్రమే ఈ క్వాలిటీ కృష్ణునికి సమానం అందరూ తప్పులే వెతుకుతారు కానీ ఇతని విషయంలో ఇతని కింది స్థాయిలో ఉండాలని విష్ణు చేసిన మాయ మాత్రమే ఇది ఎవరు గమనించరు ❔
శ్రీ వేంకటేశ్వర స్వామి సహాయం ------------------------------------------- శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం, , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , నిద్ర పట్టకపోవడం, మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను .48 గంటల లోపు సమస్యకి పరిష్కారము ఫోన్లో చెప్పబడును.ఇతరులకు చెడు చేసే పూజలు చెయ్యము . సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
Problem is, if vyasa bharatam is the inly pramanikam then all other narrations should start with a disclaimer saying parts can be exaggarations for dramatization purpose
ఇద్దరూ right. మనం ఇలా ఒక్కో ముక్క తీసుకుని చూస్తే ఇలానే ఉంటుంది. చాగంటి గారు కర్ణుడు ఎక్కడ గొప్పో అక్కడ మెచ్చుకున్నారు. కర్ణుడు ఎక్కడ ఓడిపోయాడో, పారిపోయాడో అది కూడా చెప్పారు చాగంటి వారు. మనం ఈ ముక్కలు ముక్కలు కాకుండా మొత్తం గా తెలియాలి అంటే గీత press వారి మహాభారతం చదవండి
గరికపాటి గారు కర్ణుడు గురించి గొప్పగా చెప్పాడు అది చూడు బ్రో. గరికపాటి అయినా చాగంటి అయినా ఓడిపోతే ఓడిపోయాడు అని, గెలిస్తే గెలిచాడు అనే చెప్పారు. ముక్కలు ముక్కలు గా చూడకూడదు. గరికపాటి కూడా చెప్పాడు అర్జునుడు వెనుదిరిగి వెళ్లినట్లు చూడు నువ్వు. @@ABHIMANYU007-m4h
@@ABHIMANYU007-m4h garkipati karnudu chala sarlu pogidaru kuda Maha manvatamurthi karnudu anni annaru na deggara videos unnayi ayina karnudu ni pogidina vi
మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి
Different perspectives. belive what makes sense to you..many gurus are biased anyway..some people overly underestimate karna and some overestimate but in my opinion he is a grey character good in someway and bad in someway but ultimately stood on bad side but people who say karna is no match for arjuna are not true as per my opinion because it's clearly stated karna with Vijaya dhanush is the only man who can go toe to toe against arjuna with gandeevam and moreover karna was nerfed by taking away his armour, and curses and even his ratha saradhi is against him
కరెక్టే సార్ కానీ కర్ణుడు కుంతి దేవి కుమారుడు కదా మరి పాండవులకకు దగ్గర ఉండాలి కదా అలా కాకుండా కౌరాలకు ఎందుకు దగ్గర అయ్యాడు పాండవులకు శత్రువు లా ఎందుకు అయ్యాడు అనేది నాకు సందేహం
కర్ణుడు వీరుడే కావచ్చు కానీ నీతి, ధర్మం లేనివాడు. అభిమాన్యుడుని తో యుద్ధం చేయలేక వెనక నుండి బాణం వేసి, తన చావు వచ్చాక నీతులు చెప్పాడు. అర్జునుడితో అంతకుముందు ఓడిపోయినా నేనే గొప్ప అని అహంకారంతో, మూర్ఖత్వంతో యుద్ధానికి దుర్యోధనుడిని ప్రేరేపించి తనతో పాటు అందరినీ చంపించాడు
Adhey Arjunudu kuda karnudi radham bhumilo lo kurukoni poyinapudu ha radhanni bayataki tesey prayathnam lo vundaga arjunudu banam vesi karnudu chanipoye mundhu ma Anna Anni pandavalu neethulu chepaledha ma Anna krishnudu chepaledha
@@SRAVANI-vk5oe కర్ణుడి రథం భూమిలో దిగిపోయింది అంటే చావు కి ఖాయం అయినట్లే అది కర్ణుడికి కూడా తెలుసు. అంతకు ముందు ఎన్నో యుద్దాలు చేసినపుడు రథం భూమిలో ఎందుకు దిగలేదు, ఇప్పుడు కూరుకుపోయింది? సరే పాండవులు అంటే తెలియక యుద్ధం చేసారు, అర్జునుడు కూడా అన్న అని తెలియక చేసాడు. కానీ కర్ణుడు మాత్రం తెలిసే చెసాడు కదా అంటే వీళ్ళకంటే పెద్ద వెధవ అనే కదా అర్థం.
Public melukonde chepedi vanadam kanna alochinchandi babu karnudu danam cheyadam duryodanadu pannu rupam lo lakkuvadam adi mana state govts laga scheme subsidy ivvadam curent bills inti pannu nitya avasarala daralu penchi lakovadam Dusta Chathustayam ani urikey analedu
దానవీరశూరకర్ణ అతని గురించి చెప్పాలంటే మీ తర్వాతే నండి ఎవరైనా మహాభారతంలో నాకు నచ్చిన ఒకే ఒక వ్యక్తి కర్ణుడు అందులో meeru ప్రవచనం చేస్తుంటే ఇంకా ఎక్కువ నచ్చాడు జై కర్ణ జై జై కర్ణ
అత్యద్భుతమైన ఘటం కర్ణుని మరణం వినడం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు
కర్ణుడు మహాయోధుడే కానీ, ధర్మం వైపు వున్నవారే గెలుస్తారు...ధర్మం వైపే భగవంతుడు......భీష్మ, ద్రోణ, కర్ణ.... గొప్పవారే...అయినా అధర్మ దుర్యోధనుని వైపే పని చేశారు... మరణం ఖాయం ... చేసుకున్నారు. అత్యద్భుతమైన ఘటం కర్ణుని మరణం వినడం చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻
జై సూర్య పుత్ర వై కర్ఘ కర్ణ మహారాజా .....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సాక్షాత్తు ఈశ్వరుడే పంపారు మిమ్మల్ని గురువుగారు మీరు ప్రవచనాలు చెబితే సాక్షాత్తు ఈశ్వరుడే చెబుతున్నట్టు ఉంటుంది 🙏🙏🙏🛕🛕🛕
కర్ణుడు అంత బలవంతుడు పరాక్రముడు ఉండడు కర్ణ నీలాంటి వీరుడు యోధుడు ఉండడు జై కర్ణ
Anthati adharmudu kuda undadu Kunti Devi putrudu ani thelisina adharmam vaipe nilabaddadu
@@HarishNaany because athanu thana friendship ki ichina value .
మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి
Ekalavaduu great
😂😂😂🎉😂🎉❤❤❤❤❤
కర్ణుడు గురించి చెప్పాలంటే మి తరువాతే ఎవరైనా గురువుగారు
Yes
Karnudi gurinchey kadu broh evari gurinchey ayina cheppalante guruvu gare
జై కర్ణ జై జై కర్ణ ❤
ధర్మం వైపు వున్నవారే గెలుస్తారు...ధర్మం వైపే భగవంతుడు......
భీష్మ, ద్రోణ, ఖర్ణ.... గొప్పవారే...అయినా అధర్మ దుర్యోధనుని వైపే పని చేశారు... మరణం ఖాయం ... చేసుకున్నారు
మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి
జైకర్ణ జై జై కర్ణ
Chala bagaa cheparu guruvugaru
మీరు చేప్పినాది వినడమే
మా పూర్వ జన్మ సుకృతమ్
నీతిగా బ్రతికిన వాడికీ ఏనాటికి చావులేదు కర్ణ
Kalki movie chusaka naku Mahabharat payina intrest vachindi.prabhas played karna role ❤
నిజానికి ఈ మహాభారతంలో అసలు హీరో కర్ణుడు మాత్రమే ఈ క్వాలిటీ కృష్ణునికి సమానం అందరూ తప్పులే వెతుకుతారు కానీ ఇతని విషయంలో ఇతని కింది స్థాయిలో ఉండాలని విష్ణు చేసిన మాయ మాత్రమే ఇది ఎవరు గమనించరు ❔
అధర్మం సైడ్ నిలబడ్డాడు కాబట్టి అది విలన్ అవుతాడు. ఇది కృష్ణా తత్వం.
@@sureshkumarbitla6042 ముమ్మాటికి అధర్యం పక్కన నిలబడింది కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చింది కానీ ఎందుకు నిలబడి వచ్చింది ❔
Wahhh.... 💥💥💥💥👏👏👏👏👏👏👏👏
At 05.00 real hero 😊❤
Guruvu గారికి వందనాలు 🌺🌺
karnaa😍😍
🙏🙏🙏🙏🙏 గురు గారి
Jai Surya Putra vaikartana KARNAN 💥🤙🏻🗿
kalki effect ? lol
నిజాలు చెప్పితే అలాగే వుంటది 😂lol@@mccg4337
Madda gudu
Guruvu raru tamaru upanyasam vini chala rojulu ayyandi dhanyavadalu
మహాభారతం లో నాకు నచ్చిన వీరుడు కుంతి పుత్రుడు దాన వీర శూర కర్ణ 🌞🌞
Enni matalu marustaru guruvu garu😢😢😢😢
Epudu ayna ardam aynda edantha
🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏Guru Dav pranamam 🙏🙏🙏🙏
Om chaganti gharu
Karna the great🌹
Excellent 👌👌👌
అంగరాజా కర్ణ❤❤❤❤
Jai Bheema 🔥
Sir Meela yevaru cheppalaru pravchanalu. chepparu
Very good information sir 👍
5:05 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Sir meeru am chapina karna is 🔥🔥🔥
Abhimanyudu ni champanantha varaku nenu alage anukunna bro Kani enthahti neechudo ani appude thelisindhi
@@HarishNaanyabhimnayudu ni champindi dushayanudu koduku karnudu kadu karnudu abhimnayudu villu ergotadu dhornchrayudu plan vesadu karnudu amla parichadu 6 maharahati karna krupa dhroncharaya ashwtamma durodhnya villu andaru kalsi abhimnayudu ni kottaru chivraki champindi dushayanudu koduku
🥹🥹🥹 chala goppaga chepparu
Jai Karna
Karna❤❤❤❤
Prathiksanam prathiroju prathi samhastharamu darmam ga unna vyakthi arjunudu
Karna🙌
Karna is a real Hero of Mahabharat
One and only master piece the warrior karna
శ్రీ వేంకటేశ్వర స్వామి సహాయం
-------------------------------------------
శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మీ దేవి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం, , శత్రు పీడ , అనారోగ్యం, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , నిద్ర పట్టకపోవడం, మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కరికి 50/_ తీసుకుని చెప్పబడును .ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను .48 గంటల లోపు సమస్యకి పరిష్కారము ఫోన్లో చెప్పబడును.ఇతరులకు చెడు చేసే పూజలు చెయ్యము .
సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
Jai karna
Karn and arjun🗿those who compare 🤡
Problem is, if vyasa bharatam is the inly pramanikam then all other narrations should start with a disclaimer saying parts can be exaggarations for dramatization purpose
Jay guru Jay Sri ram
శ్రీమన్ Chaganti garuu, naaku oka chinna doubt vachindhi, niveurthi chestharu ani naa prasna meeku. Abhimanudini championship Karnudu ani Sri Krishna chepithe ragilipoina Arjunudi manasu, thana kalla eduta iddaru kumarulani pogottukunna Karnudi manasu inkaa entha ragilipoi vundali??
Vijaya dhanassu ela virigindhi guruji
Dharmam vaipu vunnaallu late ayinaa gelusthaaru.karnudi talent ki johaar
Good evening
The great karna
వ్యాస భారతం.
Idi vyasa bharatham ee
ఆంధ్రా భారతం@@Sai_096
Fact
🙏🙏🙏🙏🙏
Om gurubyo namaha
4:50 see srikrishnaarjun also fears to karna that is power of suryaputra karna
Garukapati aite chala chendalanga cheppadu karnudi gurinchi...nijam ento enka doubt gane undi ayana right ha eyana right ha
ఇద్దరూ right. మనం ఇలా ఒక్కో ముక్క తీసుకుని చూస్తే ఇలానే ఉంటుంది.
చాగంటి గారు కర్ణుడు ఎక్కడ గొప్పో అక్కడ మెచ్చుకున్నారు. కర్ణుడు ఎక్కడ ఓడిపోయాడో, పారిపోయాడో అది కూడా చెప్పారు చాగంటి వారు. మనం ఈ ముక్కలు ముక్కలు కాకుండా మొత్తం గా తెలియాలి అంటే గీత press వారి మహాభారతం చదవండి
@@pavanragala9238 chusa dude...clarity aindi. ,😊
@@ABHIMANYU007-m4h
ua-cam.com/video/82lp1koYpc8/v-deo.htmlsi=Wk-6qJHGT-2uHYa2
గరికపాటి గారు కర్ణుడు గురించి గొప్పగా చెప్పాడు అది చూడు బ్రో. గరికపాటి అయినా చాగంటి అయినా ఓడిపోతే ఓడిపోయాడు అని, గెలిస్తే గెలిచాడు అనే చెప్పారు. ముక్కలు ముక్కలు గా చూడకూడదు. గరికపాటి కూడా చెప్పాడు అర్జునుడు వెనుదిరిగి వెళ్లినట్లు చూడు నువ్వు. @@ABHIMANYU007-m4h
@@ABHIMANYU007-m4h garkipati karnudu chala sarlu pogidaru kuda Maha manvatamurthi karnudu anni annaru na deggara videos unnayi ayina karnudu ni pogidina vi
అర్జునుడు ఎవరితో పోటి. భీష్ముడు నీ శిఖండి అడ్డం పెట్టి గెలిచాడు. అశ్వదమ చనిపోయాడు అని చెప్పి గురు ధృణ గెలిచాడు. కర్ణుడు శాపాలు మీద గెలిచాడు.
మన చుట్టూ ఉన్నవారిలో చూస్తే సద్దాం హుస్సేన్, వీరప్పన్ వాంటి వారు కూడా గొప్ప యోధులుగా కనిపిస్తారు కానీ వారు చేసుకున కర్మ వారు అనుసరించిన విధానం వారిని ఏదోక విదంగా అంతం చేయడానికి కారణం అవుతాయి ఇక్కడ కర్ణుడు కూడా అంతే. కర్ణుడు గొప్ప యోధుడే కానీ అతను చేసిన కర్మలు ధర్మం అతని అంతనికి కారణం అయ్యాయి. భారతం లో సరిగా చూస్తే కృష్ణుని కన్నా శకుని చాలా ముందుచూపుతో కనిపిస్తాడు కానీ అంతని ముందు చూపు ఆలోచనలు అని ధర్మం వైపు కనపడవు అందుకే శకుని పాచికలు (ఆలోచనలు) అని వ్యర్ధం గా కనిపిస్తాయి
Super super hero 💪💪
Abhimanyunito yuddam cheyyaleka, venakanundi kottadu karundu
Velli virata parvam chusuko telustundhi arjunudu ento
Makyalowde bhagavadgeeta chaduvtraaaa thelsuthadh, lekpothe lowdala commentloo pettaku first go and read it and ask
❤
Good morning sir
There is a dialogue "Vinevadu vunte krishnudu intha cheppadu". Different gurus are telling different stories about Karna. Whom we have to believe.
Different perspectives. belive what makes sense to you..many gurus are biased anyway..some people overly underestimate karna and some overestimate but in my opinion he is a grey character good in someway and bad in someway but ultimately stood on bad side but people who say karna is no match for arjuna are not true as per my opinion because it's clearly stated karna with Vijaya dhanush is the only man who can go toe to toe against arjuna with gandeevam and moreover karna was nerfed by taking away his armour, and curses and even his ratha saradhi is against him
Karnudu oka pichhi kukka ainappudu evaru tidithe em undhi
చక్కటి ప్రసంగం, ఎప్పటి లాగే !
Guruvugaru metho matladali ante yela andi
Guruvu garu ke sontham ga UA-cam channel ame ledu ..anduku meku reply radu andi.kakinda Valli try cheyyande
Prathi question ki answer untundhi bro
Ent sir okaru emo karnudu chedda vadu anttaru okaru emo manchivadu anttaru evari Mata vinali 😢
Shivudi photo pedithe saripoddi editinglo me photo avasarama swami
Matalu ravatamu ladu swami
Karnudivalle Mahabharata
what ever ,a sad unfair ending for the great karna
శ్రీకృష్ణుడు కుంతి దేవిని కరుణుడు దగ్గరకు పంపిస్తాడు నలుగురూ కొడుకు లను చంపద్దు అని
మాట ఇవ్వమని
కర్ణుడు బలవంతుడు అని కృష్ణ దేవుడే చెప్పాడు
MEDAK....HEAVY WATER.....DARK CLOUD FORMATIONS......IDENTIFY....INDUSTRY....PERSONS....RUDRA.NARU
Pandavulu Uthamulu Manchivaru Devathala pillalu Dharmathmulu
Public thelusukondayya
However he is next to Garikipati vaaru
BANGALORE ,ANDHRA....BOARDERS....LAND SLIDES....ON RAILWAY TRACKS....CHECK....DARK CLOUDS....RUDRA
Mee schedules details ముందుగా అనౌన్స్ చేస్తే దూరంగా ఉన్నవాళ్ళం హాజరు కాగలం.
మీ దర్శన భాగ్యం కల్పించినవారౌతారు..
కరెక్టే సార్ కానీ కర్ణుడు కుంతి దేవి కుమారుడు కదా మరి పాండవులకకు దగ్గర ఉండాలి కదా అలా కాకుండా కౌరాలకు ఎందుకు దగ్గర అయ్యాడు పాండవులకు శత్రువు లా ఎందుకు అయ్యాడు అనేది నాకు సందేహం
Mahabaratam చుడు
Ye patrani avamaninchakunda vari pravartanani matrame cheppi darma adramalu vyatyasam chupinchettu cheppatam ye side thisukokunda meeku matrame sadhyam .
Anadaru karnunidi chala goramga present chesthunnaru kani meeru matram tana thappulu tana karma tana veeratvam Annitini sprusincharu . Karnundi prata manchi chedulaki madya unna chinna Geeta lantindi oka side thisukoni cheppatam thelika kadu . Arjunuditho poti paddadu antene chalada karunudu gurinchi cheppataniki .
purvikulu nara narayanulu unte darmam kapadabaduthundi annarey kani karnudente bali unte ani chepaledu daithyulu eppudu bhoomi ki dharmani ki hani chesevalle dharmam rakshana kevalam nara narayanulu valley avuthindi
Chaganti koteswararao gaaru endhuku karna raaju ni thakkuva chesi matladatharu
Dharmam dharmam andtunaare krushnudu kuda adharma yudham chesaadu adi teliyatam leeda andaru avamaninchaaru dhuryodhanudu cheradisaadu andulo adharmamemi leedu tapem leedu aa krishnudu leekapote yudham yemayedi
Mahabharat yudhanni adhrma yudham ani endhuku antaro ippudu telisindhi😊
Daana veera sura karna
Karna the goat 🗿
కర్ణుడు
కర్ణుడు వీరుడే కావచ్చు కానీ నీతి, ధర్మం లేనివాడు. అభిమాన్యుడుని తో యుద్ధం చేయలేక వెనక నుండి బాణం వేసి, తన చావు వచ్చాక నీతులు చెప్పాడు. అర్జునుడితో అంతకుముందు ఓడిపోయినా నేనే గొప్ప అని అహంకారంతో, మూర్ఖత్వంతో యుద్ధానికి దుర్యోధనుడిని ప్రేరేపించి తనతో పాటు అందరినీ చంపించాడు
Adhey Arjunudu kuda karnudi radham bhumilo lo kurukoni poyinapudu ha radhanni bayataki tesey prayathnam lo vundaga arjunudu banam vesi karnudu chanipoye mundhu ma Anna Anni pandavalu neethulu chepaledha ma Anna krishnudu chepaledha
@@SRAVANI-vk5oe కర్ణుడి రథం భూమిలో దిగిపోయింది అంటే చావు కి ఖాయం అయినట్లే అది కర్ణుడికి కూడా తెలుసు. అంతకు ముందు ఎన్నో యుద్దాలు చేసినపుడు రథం భూమిలో ఎందుకు దిగలేదు, ఇప్పుడు కూరుకుపోయింది? సరే పాండవులు అంటే తెలియక యుద్ధం చేసారు, అర్జునుడు కూడా అన్న అని తెలియక చేసాడు. కానీ కర్ణుడు మాత్రం తెలిసే చెసాడు కదా అంటే వీళ్ళకంటే పెద్ద వెధవ అనే కదా అర్థం.
Athani sapalu athaniki untaye vellu dharmam thappakudadhu kadha
Athani sapalanu vellu viniyoginchukoni karnudini champara arjunidi goppathana ledha
4:37 to 5:57 💥🤫🗿🚩
Duryodanudu Dushashanudu Shakuni Karnudu Papulu vellaney Dusta Chatustayam ani antaru
Karnudiki kavachakundalalu unnay kada ballem ela digindhi antaru
Danaga edrudiki estaru
Karundu goppa warrior ye but athanu duryodhanudu (adharmam)side vunnadu anduke chavalsi vachindi anthe simple ...chavu Leni bhisma pithamahudu and Arjunudu ke teliyani Anni hasralu vunna guruvu dronacharya lanti valle chacharu adharmam side vunnaduku ika karundu entha ?
Karnudu cheddavallatho unnadu. Anduke thanaku theliyakundane thanu chedipoyadu. Ika arjunudu ekkada swayanga thappu cheyaledu. inka kouravulatho yuddam cheyadam ante thana sodarulanu champadame ani badha paddadu.ade karnudu prathikaramtho duryodanudu sahavasamtho ala aypoyadu.
కల్కి movie concept corect na sir కర్ణుడు గొప్ప vada than arjun
ధర్మం వెైపు ఉన్నవాడే గొప్పవాడు
కర్ణుడు చాలామంది చేతిలో యుద్ధం లో ఓడిపోయి పారిపోయాడు
దర్మం వైపు వున్నవాడే గొప్పవాడే... దర్మం వైపు ఉండి దర్మం పాటించకున్న గొప్పవాడే అదే కలియుగం 😢😢
@@realtersadda-hyd8177 I don't Understand Please Clarify Once
@@Karthik_KfD దర్మం పేరుమీద ఆధార్మన్ని రుద్దడమే నా దర్మం..
Arjunudu goppavadu
Adharmam andtunaare karunudini kulam peru chepi helana chesinapudu eemaindi kuntidevi thalli ani thelisina enduku cheppaledu dhuryodhanudu cheradisaadu tanake kadaa support ga undedi daanilo eedi adharmam
Laddu medha matladinavaru yani pravachanalu chasthe yam labam.Dharmam kosam nilabadni dabbu unte yantha pothe yantha
Jai arjuna palguna partha kiriti danunjaya savyasachi namo namaha
Karnudu pandavula annayya Ani eppudu teluskuntaru adhi cheppaledhu
sabhalo aadadhani battalu chimpithe aamenu vesya annodu goppa?? abhimanyudni venuka nundi dhanassu kulchinodu goppa?? gandharva raju chitrasenudi chethilo oodi paaripoyinodu goppa?? virata yuddham lo uttarudi saradhyamlo brihannala dhaari yagu Arjuna ni niluvarincha leni vadu goppa?? Rajyam Gurthimpu kosam dharmam vidichi adharmam vaipu nilavatam veeratvam ani cinemalu tistaru kabatte mana desam lo stree laku raksha ledhu. rajyalu vadhili vanalu patti, thapassulu chesi, punyakaryalu chesi, adavullo janalaki saparyalu chesi, garvam vidichi virata rajyam lo marala oka vatsaram pani vaaru daasiluga geevinchina samrattulu samragni vaaru goppana. edho cinema kosam buddhi leni vallu tiyyadam dabbu kosam ilanti pravachakulu chepputa dhaya chesi Shri Ganesha Virachitha Veda Vyasa garu narrate chesina bharatam chadavandi. ee pravachakulu cheppe karna goppa thanalu anniyu taruvathi tarala vaaru raasina mahabharata versions lo vuntayi. vaatilo chaala types vuntayi poets endaro liberty tho raasaru
Bheemudu kuda odi poyadu. Karndu chetilo..
Mahabharatam veradhi vera karna