Dhoothalatho Kalasi |Telugu Christan New year Song| Bro.Seenanna |2024 Halleluya Ministries Official

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2024
  • దూతలతో కలసి || 2024 నూతన సంవత్సర ఆరాధన గీతము
    Bro. Seenanna Halleluya Gaana Paricharya
    Music Director: John Pardeep
    Mix & Master : Shaker Chithra Studios Chennai
    Lyrics, Tune & Sung by Bro. Seenanna
    Tablas : Anil Robin, paul Raj, Samuel katta, Prabhakar Rella, Nova, Manoj.
    Rhythm Programing : Samuel Katta
    Dilruba : Saroja
    Sitar : Kishore
    Flute : Lalith
    Chorus : Revathi, Sudha,Jayasree.
    Halleluya Ministries - +91 7386431482, 7386431484
    పల్లవి||
    దూతలతో కలసి - సెరాపులలో నిలచీ
    నీ మహిమను - చూడాలనీ
    నా ఆశతీరా - పాడాలనీ
    ఆరాధించాలనీ - ఆస్వాధించాలనీ
    1. దావీదు గానాల - స్తోత్రార్హుడా
    కోరాహు కుమారుల - స్తుతి పాత్రుడా
    నాస్తుతులన్నిటిపై - ఆసీనుడవయ్యా
    ॥2॥ మహిమ||
    2. అత్యున్నతమైన - సింహాసనమందు
    ఆసీనుడవైన ప్రభు - నీ వుండగా 2
    నీచొక్కాయి అంచులు
    - దేవాలయమే నిండగా
    ॥2॥ ॥మహిమ॥
    3. వేవేల దూతలు - నిను పాడగా
    ఆ కంఠస్వరములే - ధ్వనించగా ॥2॥
    ఆ మందిరమంతా - ధూమముచే నిండగా
    @All copyrights are reserved 2024
    Copyright-protected
    #teluguchristansongs #teluguchristian2024songs #Dhoothalatho #Kalasi
    #music #telugu #telugumusic #christansongs
    telugu christian new year songs 2024
    telugu christian christmas songs 2024
    telugu christian new songs 2024
    telugu christian calendar 2024
    yesanna telugu christian songs 2024
    jesus telugu 2024
    telugu christian worship songs 2024
    telugu christian short films 2024
    telugu christian songs latest, telugu christian songs 2023, telugu christian songs tracks, telugu christian songs old, telugu christian songs new, telugu christian songs whatsapp status, telugu christian songs jukebox, telugu christian songs 2024, telugu christian songs shorts

КОМЕНТАРІ • 424

  • @balajin8167
    @balajin8167 29 днів тому +38

    దూతలతో కలసీ.. సెరాపులలో నిలచీ... ||2||
    నీ మహిమనూ చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    ఆరాధించాలనీ... ఆస్వాదించాలనీ... ||2||
    IIదూతలతో||
    1.
    దావీదు గానాల స్తోత్రర్హుడా - కొరాహు కుమారుల
    స్తుతి పాత్రుడా... ||2||
    నాస్తుతులన్నిటిపై... ఆసీనుడవయ్యా... ||2||
    నీ మహిమనూ చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    2.
    అత్యున్నతామైన సింహానమందు - ఆసీనుడవై ప్రభు నీవుండగా... ||2||
    నీ చొక్క ఈఅంచులూ... దేవాలయమే నిండగా... ||2||
    నీ మహిమను చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    3.
    వేవేల దూతలు నిను పాడగా - ఆ కంఠస్వరములే ధ్వనియించగా... ||2||
    ఆ మందిరమంతా... ధూమముచే నిండగా... ||2||
    నీ మహిమనూ చూడాలనీ...
    నా ఆశతీరా పాడాలనీ... ||2||
    ||దూతలతో||

  • @danaiahbashipally-ew6gy
    @danaiahbashipally-ew6gy 3 дні тому +2

    Amen

  • @BronareshEzra
    @BronareshEzra 10 днів тому +4

    షాలోం అన్న గారు 💐 పాట వింటుంటే నాకు తెలియకుండానే దేవుని ఆత్మ వషంలోకి వెళ్లి నెను కుడా ఈ పాట పాడాను, దేవుడు ఇంకా మిద్వర మరిని పాటలు రావాలని దేవుని కోరుతున్నా ఆమెన్ 🎉

  • @JCPHUllepally
    @JCPHUllepally 21 день тому +2

    Brother song is very good God bless your ministry Pastor Solomon Raj

  • @ChittuChittuvagaboina
    @ChittuChittuvagaboina 2 дні тому +1

    Dhevuni naamaniki mahima kalugugunu gaka 🙏💐💐💐💐💐

  • @gcm777
    @gcm777 4 місяці тому +53

    దేవునికి కి మహిమ కలుగును గాక.🙌🏻🙌🏻🙌🏻🙌🏻.. ఇంత చక్కగా పాటను సమకూర్చి పాడి దేవునిని ఘనపరచిన అన్నకు వందనాలు 🙏🏻💐
    పల్లవి:-దూతలతో కలసి ఈ......... - సెరాపులలో నిలచి
    నీ మహిమను చూడాలని - నా ఆశ తీరా పాడాలని "2"
    అ:ప:- ఆరాధించాలని - ఆస్వాదించాలని. "2"
    "దూతలతో"
    చరణం:- 1)దావీదు గానాల స్తోత్రార్హుడా -
    కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా
    నా స్తుతులన్నిటిపై ఆశీనుడవయ్యా ఆ.. ఆ "2"
    "నీ మహిమను"
    చరణం:- 2) అత్యున్నతామైన సింహానమందు
    ఆసీనుడవై ప్రభు నీవుడంగా "2"
    నీ చొక్కాయి అంచులూ - దేవాలయమే నిండగా
    " నీ మహిమను"
    చరణం:- 3) వేవేల దూతలు నిను పాడగా
    ఆ కంఠ స్వరములే ధ్వనియించగా
    ఆ మందిరంతా ధూమముచే నిండగా ఆ...ఆ...
    " నీ మహిమను"
    "దూతలతో కలసి"

    • @janpalerra3835
      @janpalerra3835 2 місяці тому +3

    • @user-cw1oo4ee3n
      @user-cw1oo4ee3n 2 місяці тому +1

      🙏🙏shya m

    • @user-kp5dj5mr6z
      @user-kp5dj5mr6z 2 місяці тому +1

      Super song ana

    • @drani5190
      @drani5190 Місяць тому

      Praise the lord brother wonderful song really I feel very very happy and I honour to God God bless you brother and ur team

  • @SVamsi-cs6zi
    @SVamsi-cs6zi 4 дні тому +1

    Glory to Jesus

  • @dyvaswarupichurchlaxmipuramBye
    @dyvaswarupichurchlaxmipuramBye 2 місяці тому +10

    ఈ పాట నేను పాడుతుంటే కన్నీరు ఆగట్లేదు హృదయమంత చాలా బాధగా ఉంది అన్న ఎల పాడారు అన్న నిజంగా మీరు దేవుని ఆత్మతో నింపబడి పాడారు దేవునికి మహిమ కలుగును గాక

  • @anilkumarpasumarthi5494
    @anilkumarpasumarthi5494 9 днів тому +1

    Super song Anna praise the lord Anna Glory hallelujah 🙏

  • @suneelkumarkuncham7971
    @suneelkumarkuncham7971 3 місяці тому +8

    శ్రోతల హృదయాలు పరవశించు నట్లుగా పాడారు మరియు లిరిక్స్ వాక్యానుసారముగా వున్నవి దేవునికే మహిమ Amen

  • @jesuscristsongs
    @jesuscristsongs 5 місяців тому +24

    ఈపాట ప్రతి హృదయన్ని తాకుతుంది.1 million చేరుతుంది ఆమెన్

  • @danaiahbashipally-ew6gy
    @danaiahbashipally-ew6gy День тому +1

    ❤❤

  • @YekullaPoorna
    @YekullaPoorna Місяць тому +5

    Super ga undhi brother 🙏
    Enni sarlu vinna vinali anipinchela undhi song
    Devunike mahima kaligunu gaka amen 🌹🙏🙏🌹

  • @MADHUMADHU-zx9mg
    @MADHUMADHU-zx9mg 3 місяці тому +6

    చాల బాగుంది బ్రదర్ దేవుడు మి పరిచర్యను దేవుడు దివించును గాక ఆమేన్

  • @ajaykumarajay1845
    @ajaykumarajay1845 3 місяці тому +3

    Super song

  • @venkatimininti4720
    @venkatimininti4720 3 місяці тому +7

    దేవునికి స్తోత్రం బ్రదర్ ఇంత మంచి సాంగ్ ను దేవుడు మీతో వ్రాయించి పాడించాడు ఈ సాంగ్ వింటుంటే నేనును దేవునితో దూతల సమూహంలో వునట్టు పరలోకం ఈ భూమిమీదకు దిగి వచ్చింది అయ్యగారు దేవుడు ఇంకా మీ నుండి ఏదో కోరుతున్నాడు దేవునికి స్తోత్రం

  • @mojeshm5133
    @mojeshm5133 Місяць тому +3

    Super song glory to God

  • @shankararsoshakar5227
    @shankararsoshakar5227 Годину тому

    Super song🎵🙏🙏❤

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 4 місяці тому +12

    " ప్రభువు నామంలో వందనములు "
    ఈ పాట చాలా అద్భుతంగా పాడారు
    వింటుంటే మనసుకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది
    ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది భక్తులు కూడుకొను సర్వ సమాజములో ఇలాంటి యేసుక్రీస్తు పాటలను ఇంక ఎన్నెన్నో అందించాలని కోరుకుంటున్నాను ---😢

  • @praveengundelly1896
    @praveengundelly1896 3 місяці тому +14

    దేవునికి స్తోత్రము అన్నయ్య ఈ పాట చాలా బాగుంది నేను ఇప్పటికి 40 సార్లు ఈ పాట వినడం జరిగింది యెహెజ్కేలు గ్రంథంలో నుండి రాసినందుకు చాలా సంతోషంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక

  • @user-vw4tw3pr2y
    @user-vw4tw3pr2y 14 днів тому +1

    ప్రైస్ లార్డ్ అన్నయ్య ఇలాంటి సాంగ్స్ పెట్టండి

  • @chandhramthorrem5354
    @chandhramthorrem5354 4 місяці тому +7

    వందనాలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదే నమనసు నీకదిలింప చేసెనే prabuninnudivinchunugaka❤❤❤

  • @agapeworshipcenter13vd36
    @agapeworshipcenter13vd36 5 місяців тому +17

    Praise the lord anna 🙏
    మీరు ఇంకా ఇలాంటి మధుర గీతాలు పడాలని మేము ప్రార్ధన చేస్తున్నాం
    మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు
    దీవించునుగాక మీకొరకు మేము ప్రార్థిస్తాము

  • @nagarajunagaraju9108
    @nagarajunagaraju9108 4 місяці тому +7

    ప్రైస్ ది లార్డ్ అన్న ఎంతో చక్కని పాట పాడి దేవునికి మహిమ కలుగును
    దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక మరెన్నో పాటలు నువ్వు పాడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అన్నయ్య

  • @vankadavidu6691
    @vankadavidu6691 3 місяці тому +2

    దేవుని నామమునకు మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @RaniDudapaka-hb1tn
    @RaniDudapaka-hb1tn 25 днів тому +1

    Super song brother good singing god bless you 🙌 glory to be god hallelujah 👏

  • @onterusamuel2919
    @onterusamuel2919 2 місяці тому +3

    Br ilantipatalu enno paduthu devunni sthuthinchali.🙏🙏👍👍🙌🙌

  • @Padmaja-rf3yq
    @Padmaja-rf3yq 6 днів тому

    Glory to God 🙏

  • @VenkateshChittibarki-lv4wi
    @VenkateshChittibarki-lv4wi 2 дні тому

    సూపర్

  • @praveenkumar-fc9pj
    @praveenkumar-fc9pj 3 місяці тому +6

    నా హ్రుదయం పొంగుతుంది పాట చాలా బావుంది బ్రదర్

  • @sinnammagarikina2133
    @sinnammagarikina2133 17 днів тому

    Heart touching words and voice

  • @samarpanvenkatp8991
    @samarpanvenkatp8991 16 днів тому

    Glory to God 🙏🙏🙏

  • @Vishal_Gaming_1234
    @Vishal_Gaming_1234 5 днів тому

    Very good 👍👍

  • @user-od8ys6pz1i
    @user-od8ys6pz1i 5 місяців тому +13

    ఎన్ని సార్లు విన్నా, వినాలనిపించే గొప్ప పాట, tq బ్రదర్

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 2 місяці тому +2

    Praise the Lord, aiyyagaru Vandanalu.

  • @manemmaerpula-uo9nh
    @manemmaerpula-uo9nh 3 місяці тому +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వీనలని అనిపిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @bushipakavenkataiah3220
    @bushipakavenkataiah3220 29 днів тому

    Anna garu super ga padinaru God bless you

  • @user-pf9wp3ss5u
    @user-pf9wp3ss5u Місяць тому +2

    Enni sarlu vinna vinalani undhi brother god bless you

  • @LavanyaNathi
    @LavanyaNathi Місяць тому +1

    Patavenatha sepu paralokamlo vuunatuga vuundi br God bless you always with you br

  • @praveenkumarhanmakonda9427
    @praveenkumarhanmakonda9427 3 місяці тому +3

    ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరడం లేదు...ఈ మూడు రోజుల్లో ఒక 20సార్లు విన్నాను

  • @thirupathirekonda2584
    @thirupathirekonda2584 5 місяців тому +9

    హల్లెలూయ మినిస్ట్రీస్ నుండీ మా శ్రీను సారు నోట మరో అద్భుత మైన పాట అందించిన శ్రీను సార్ కి వందనాలు

  • @ashokbochu8553
    @ashokbochu8553 5 місяців тому +46

    "దూతలతోకలసీ..సెరాపులలోనిలచీ.."2 "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    "ఆరాధించాలనీ...ఆశ్వాదించాలనీ..2 ఆఆఆ
    llదూతలతోll2t
    1)"దావీదుగానాల స్తోత్రర్హుడా -కొరాహుకుమారుల స్తుతిపాత్రుడా"2
    "నాస్తుతులన్నిటిపై...ఆసీనుడవయ్యా...2 ఆఆఆ
    "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    2)"అత్యున్నతామైన సింహానమందు
    -ఆసీనుడవై ప్రభు నీవుండగా.."2
    " నీచొక్క ఈఅంచులూ...దేవాలయమే నిండగా...2 ఆఆఆ
    "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    3)"వేవేల దూతలు నినుపాడగా-ఆకంఠస్వరములే ధ్వనియించగా...2
    "ఆమందిరమంతా...ధూమముచే నిండగా..2 ఆఆఆ
    "నీమహిమనూ-చూడాలనీ..
    నాఆశతీరా-పాడాలనీ.." 2
    llదూతలతోllsm

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 4 місяці тому +7

    గొప్ప పదాలతో దేవుని గణపరిచి పాడినవు brodher 🙏

  • @agapeworshipcenter13vd36
    @agapeworshipcenter13vd36 5 місяців тому +6

    అయ్యా praise the lord 🙏
    ఆత్మీయ గీతం దేవుడు మీతో పాడించాడు అందునిబట్టి దేవునికి మహిమకలుగుగాక
    మీ పరిచర్య ను మిమ్మును దేవుని ఆత్మ తోడుండి నడిపించునుగాక 🤝

  • @emmanuelpalle5982
    @emmanuelpalle5982 3 місяці тому +1

    What a song! May god will praise through this song

  • @nathaniel1094
    @nathaniel1094 5 місяців тому +9

    2024 లో మేము ఆశించిన రీతిలో ఒక అద్భుతమైన పాటను ఇచ్చారు.
    One year కి 2, 3 సాంగ్స్ అయినా మీ వద్ద నుండి ఆశిస్తున్నాము.
    దేవుని శ్రేష్టమైన కృప మీకు, మీ పరిచర్యకు తోడై ఉండును గాక

  • @kishorsodabathina-tr6bc
    @kishorsodabathina-tr6bc Місяць тому +2

    Okkasari vini e song maa church lo padanu.devunike mahima.

  • @yakobbairapaka3410
    @yakobbairapaka3410 2 місяці тому +2

    Annaya vandanalu anna pata chala bagunnadi anna🙏🙏🙏🙏

  • @olivegospelmusic981
    @olivegospelmusic981 3 місяці тому +1

    Song Link ua-cam.com/video/Y1_xnGvlfqI/v-deo.html
    Na Sthuthi Aaradhana 4K | నా స్తుతి ఆరాధన | Symonpeter Chevuri | Latest Christian Worship Song 2024

  • @KaranKumarMadakam
    @KaranKumarMadakam 3 місяці тому +1

    హృదయాంతరగము ఉప్పొంగుతోంది

  • @Hani.creations
    @Hani.creations 2 місяці тому +1

    Miru padina patalu enni sarlu. Vinna mallyvinaly anpisthadhi annaya 🙏🙏🙏

  • @kadalimahesh1232
    @kadalimahesh1232 2 місяці тому +2

    Brother praise the lord
    Thankyou jesus
    Gud worship bro 😊golry to Jesus's

  • @user-bx4tu3jg2z
    @user-bx4tu3jg2z 2 місяці тому +1

    గ్లోరీ టూ గాడ్ ❤❤❤❤❤🎉🎉ఆమెన్ k.palkumar

  • @chityalamalathi190
    @chityalamalathi190 3 місяці тому +2

    Dhevuniki mahimaa🎉

  • @VenkatasubbammaMadapuru
    @VenkatasubbammaMadapuru 2 місяці тому +1

    Praise the lord brother e song chela bhagundhi ennisarlu vinnakuda vinalanipistundhi

  • @msdhanil4917
    @msdhanil4917 5 місяців тому +5

    పాస్టర్ చాలా సంతోషంగా 2023 కాచితివి యేసయ్య అనే పాటకు ఇప్పటికి మరువాలము 2024 ఈ పాటి చాలా సంతోషం ఈ ట్రాక్ వాదలండీ ఈ పాటకు ప్రాక్టీస్ చేసాము ఇట్లు మీ ఎంఎస్ దానిల్ 1:12 1:12 1:12

  • @srinivasaraobandibandi1990
    @srinivasaraobandibandi1990 Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @eswarm1253
    @eswarm1253 5 днів тому

    👏👏👏👏👏

  • @manemmaerpula-uo9nh
    @manemmaerpula-uo9nh 3 місяці тому +1

    Dhevuni mahima karanga padaru ilanti patalu chalapadalani dhevuni prardhisthunna,🙏🙏

  • @srinukunavarapu7190
    @srinukunavarapu7190 8 днів тому +1

    నాకు ఎంతో ఆదరణ కలిగించింది ఈ పాట మా పాస్టర్ గారి నోట

  • @jayarajuundeti3071
    @jayarajuundeti3071 5 місяців тому +7

    గొప్ప పాట హృదయం పులకరించి పోతుంది. ఎటువంటిపతలు ఇంకారావాలి god bles you

  • @user-pp6pu2vb6s
    @user-pp6pu2vb6s 4 місяці тому +2

    అన్నా ఎమ్ పడినావ్ అన్నా సూపర్ అన్నా నా ఒంటిమిద ఉన్న రోమాలు కూడా ని పాటకు నిక్కదీసినై చాలా చాలా వండర్ ఫుల్ సాంగ్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @muralikrishna7065
    @muralikrishna7065 3 місяці тому +1

    Praise the lord brother.🙏 Isaiah grandam nundi 6 va adhyaayam nunchi reference adbutam..god bless your ministry 🙏🙏

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 2 місяці тому +1

    Brother mi songs maaku maa sangaaniki chaala blessings echayii.. Thank you..miru elaanti songs marennoo evvaalani korukuntunaamu

  • @KMariyababu-ht9nr
    @KMariyababu-ht9nr Місяць тому

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 5 місяців тому +71

    హృదయాంతరగము ఉప్పొంగుతోంది పరవశించుచున్నది నూతనకీర్తన యేసయ్య కృపానగరినుండి దిగివచ్చిన ప్రేమామృతము ||

    • @padmamapadmama329
      @padmamapadmama329 5 місяців тому +6

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @bapukondagorla3247
      @bapukondagorla3247 4 місяці тому +4

      హృయపూర్వకంగా 🎉🎉🎉🎉🎉వందనాలు❤❤❤❤

    • @lakshamaiahb5778
      @lakshamaiahb5778 4 місяці тому +2

      ❤😢😢

    • @Adduru.Joshua-us3pz
      @Adduru.Joshua-us3pz 4 місяці тому

      ​@@bapukondagorla3247🎉
      0:44
      0:44 okk

    • @saielkari
      @saielkari 4 місяці тому

      ​@@padmamapadmama329😊

  • @user-qm1yo5uw6i
    @user-qm1yo5uw6i 3 місяці тому +1

    Nijamgaparalokamloounnattugaanipistundhiannya

  • @smojesh8293
    @smojesh8293 5 місяців тому +6

    పరలోకంలో ఉన్న దేవదూతలు ఆరాధించిన విధముగా చాలా అద్భుతంగా దేవుడు మీకు ఇచ్చిన పదాలు దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఇంకా బలపరిచి ఇంకా మీ ద్వారా అద్భుతమైన పాటలు ఇంకా పాడాలని మనసారా దేవుని స్తుతిస్తున్నాడు

  • @chnaveenkumar4968
    @chnaveenkumar4968 4 місяці тому +1

    ప్రభువు నామములో వందనాలు బ్రదర్ ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు మనసు నిండా ఏదో సంతోషం అనిపిస్తుంది నిజంగానే ఈ పాట మనసార వింటూ ఉంటే పర్సనల్ గా నేను కూడా దేవుని దూతలతో కలిసి పడుతున్నట్టుగా అనిపిస్తుంది, మీకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్

  • @rajababuisukapatla2274
    @rajababuisukapatla2274 5 місяців тому +5

    హల్లెలూయ గాన పరిచర్యలు దేవుడు బహుగా దీవించును గాక అద్బుతమైన ఆరాధన గీతం

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 2 місяці тому +2

    Super song 👌👌👍

  • @user-vm6go1iv5r
    @user-vm6go1iv5r 5 місяців тому +4

    అన్న ఎన్ని సార్లు విన్న తనివితీరదు ఈపాట దేవుకే మహిమ ఇలాంటి పాటలు మరెన్నో మి కల ము ద్వారా రాయాలని మనసారా కోరు కుంటున్న అన్న మీసేవ కొరకు ప్రదా న సేస్తను

  • @mellikasalman
    @mellikasalman Місяць тому

    మంచి ఆత్మీయ సాంగ్ నా హృదయాన్ని తాకింది ఇటువంటి ఆత్మీయ సాంగ్స్ అనేక పాడటానికి దేవుడు మీకు సహాయం చేయును గాక

  • @VishnuManchala
    @VishnuManchala 5 місяців тому +8

    చాలా బాగా పాడినారు బ్రదర్ మీమల్ని దేవుడు దివిచుగాక

  • @halleluyaministries5432
    @halleluyaministries5432  5 місяців тому +5

    Devuniki sthotramulu kalugunu gaka

  • @kvijayvijay4419
    @kvijayvijay4419 Місяць тому

    ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడై ఉండెను

  • @srinutadi7595
    @srinutadi7595 13 днів тому

    Praise the lord Bro,Super song
    ఎన్ని సార్లు విన్నా, వినాలనిపించే గొప్ప పాట🙏🙏🙏🙏🙏🙏

  • @MalesSivarathree
    @MalesSivarathree 2 місяці тому +1

    సాంగ్ చాలా బాగుంది బ్రదర్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది prise the tq brother

  • @kodepakasravya123
    @kodepakasravya123 2 місяці тому +1

    Nice song 👌🙏🙇‍♀️Glory to God 😍

  • @kamal2580
    @kamal2580 2 місяці тому +1

    🎉🎉🎉

  • @stevensonofficial6845
    @stevensonofficial6845 5 місяців тому +4

    Appudu yesanna eppudu senanna

  • @narayanaraovadlamuri1734
    @narayanaraovadlamuri1734 4 місяці тому +4

    Praise the lord anna garu దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక.. ఇలాంటి మరెన్నో పాటలు అందిస్తారని కోరుకంటూ.. ఈ పాట లిరిక్స్ రిలీజ్ చేయండి 🙏🙏🙏

  • @repalleanand3538
    @repalleanand3538 5 місяців тому +2

    దేవుడు మిమ్మల్ని పరిచర్యను దీవించాలని ఇలాంటి ప్రతిరూప గానాలు మరెన్నో మీరు పాడి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నాం ఆమె ఆమెన్ ఆమెన్

  • @vijaysaradhi7896
    @vijaysaradhi7896 3 місяці тому +1

    🙏👌

  • @bfcmahendarbfc826
    @bfcmahendarbfc826 5 місяців тому +5

    చాలా చక్కగా పాడారు బ్రదర్స్ ,
    పాట చాలా చాలా బాగుంది.

  • @user-wv9ft1dn8p
    @user-wv9ft1dn8p 4 місяці тому +2

    Good song chala bagundhi bro thanks track chaindi bro 🙏

  • @syamsanjay1362
    @syamsanjay1362 5 місяців тому +5

    Praise the Lord Anna 🙏✝️
    మీ పాట కోసం ఎదురు చూస్తున్నాం....అన్నా.... థాంక్స్.... Jesus bless our ministry....😊😊😊❤💯💯💯💯 Wonder full super song....

  • @kranthikumarmedarametla9063
    @kranthikumarmedarametla9063 4 місяці тому +2

    అన్నా vandanallu దేవుడు మీకు గొప్ప తలంతు ఇచ్చాడు అందుకు దేవునికే మహిమ మీ వద్ద నుండి ఇంకా మంచి పాటలు నేనూ ఆశిస్తున్నాను

  • @kalyanmudurukolla6880
    @kalyanmudurukolla6880 4 місяці тому +4

    చక్కని పాట హృదయం ఉప్పొంగి పోయింది అన్న గారు

  • @madarapuashok4609
    @madarapuashok4609 4 місяці тому +2

    ఎన్ని సార్లు విన్నా వినలనిపించే సాంగ్ ఆ దేవునికే మహిమ 🙏🙏🙏

  • @kishorsodabathina-tr6bc
    @kishorsodabathina-tr6bc Місяць тому +1

    Wonder full song brother.god bless you.

  • @sathishvanapalli8641
    @sathishvanapalli8641 5 місяців тому +2

    ఎప్పుడు మీపాట విడుదల చేస్తారా అని చూస్తున్నాను బ్రదర్
    దేవుడు మిమ్ములను వాడుకోనునుగాకా

  • @mahimaworshipteam.9016
    @mahimaworshipteam.9016 5 місяців тому +2

    దేవునికి మహిమ కలుగును గాక!!! చక్కటి ఆత్మీయ పదాలను సమకూర్చి అందరూ మనసారా మందిరాలలో పాడుకొనే విధముగా చక్కటి పాటను సమకూర్చిన మీకు నా నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రములు... పాస్టర్ జాషువా డానియల్ మహిమా వర్షిప్ టీమ్. నెల్లూరు జిల్లా...

  • @tummalaanandam4550
    @tummalaanandam4550 4 місяці тому +2

    Super super super anna

  • @shobanguggilla5940
    @shobanguggilla5940 3 місяці тому +1

    మoచి song ఇచిన మీకు వoదనాలు అన్నయా..దేవునికి మహిమ...

  • @sampangielisha1322
    @sampangielisha1322 3 місяці тому +1

    అన్న సూపర్ సాంగ్ ❤❤❤

  • @user-ow4oi6px2g
    @user-ow4oi6px2g 5 місяців тому +1

    Amen amen amen

  • @vasuchinni-gm5vz
    @vasuchinni-gm5vz 5 місяців тому +3

    ఏమని ,ఎలా వర్నించాలో అర్థం కావట్లేదు సూపర్ సాంగ్ బ్రో

  • @sunithapottipotti5431
    @sunithapottipotti5431 3 місяці тому

    Amen amen amen amen

  • @VanapalliVaraprasad-gi7pg
    @VanapalliVaraprasad-gi7pg 5 місяців тому +3

    బ్రదర్ చాలా బాగుంది ఇట్లు వరప్రసాద్ ఆర్ జె వై చాలా చాలా బాపడ్డారు