Neekega naa stuthi malika

Поділитися
Вставка
  • Опубліковано 12 бер 2024
  • #teluguchristiansongs #teluguchristiansong #jesus #teluguchristian #jesuschrist #jesuslovesyou #telugubibleverses #rajprakashpaul #telugubible #teluguchristianmusic #christian #telugu #bible #teluguchurch #god #telugubibleverse #telugubibleverseoftheday #bibleverses #teluguchristianmessage #church #teluguchristianupdates #bibleverseoftheday #jesusisking #dailybibleverse #christianity #dailybiblereading #jesustelugu #sundayservice #dailyverse #bibleverse#trending #biblejournaling #biblequotes #jesussongstatus #biblequotesdaily #christians #gospeltvtelugu #christiansongs #englishbibleverses #hosanna #motivation #christening #lord #sunday #jesuscoming #bibleversesoftheday #weekend #lifequotes #jessypaul #jesustelugusongs #calvarytemple #telugusongs #johnwesley #jesussaves #jesussongs #christ #jessypauln #telugujesussongs

КОМЕНТАРІ • 403

  • @kranthispandhana1262
    @kranthispandhana1262 Місяць тому +288

    నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగా లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా "నీకే"
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్నింపతరమా "2"
    నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య
    నీవు లేని లోకాన నేనుండలేనాయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్య "2" నీకే"
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వేదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా "2"
    నా మది లోన మహా రాజు నీవేనాయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును "2" నీకే"
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నెలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం " 2"
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్య
    నా జీవిత ఆద్యంతమూ నీవెనాయా
    నీ కొరకే నేనిలలో జీవింతును " 2" నీకే"

  • @PraveenKumar-ev7pb
    @PraveenKumar-ev7pb 3 місяці тому +215

    నీకేగా నా స్తుతిమాలిక
    నీ కొరకే ఈ ఘనవేదిక...
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరణానికైనా వెనుతిరుగలేదు
    మన లేను నే నిన్ను చూడకా
    మహా ఘనుడా నా యేసయ్య
    సంతోష గానాల స్తోత్రసంపద
    నీకే చెల్లింతును ఎల్లవేళల
    అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవులేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెతికినను
    నీతిభాస్కరుడా నీ నీతికిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నదిగా
    నా మదిలోన మహారాజు నీవేనయ్య
    ఇహపరమందు నన్నేలు తేజోమయ
    నీ నామం కీర్తించి ఆరాధింతును
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకేగా అంకితం
    నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
    నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
    నీ కొరకే నేనిలలో జీవింతును....,,👏👏👏👏

  • @aswinijammana6738
    @aswinijammana6738 3 місяці тому +43

    పల్లవి:
    నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక
    నీ ప్రేమ నాపై చల్లారిపోదు
    మరనానికైనా వెనుతిరుగ లేదు
    మనలేను నే నిన్ను చూడక
    మహా ఘనుడా నా యేసయ్యా " నీకే "
    చరణం 1 :
    సంతోష గానాల స్తోత్ర సంపద
    నీకే చెల్లింతును ఎల్ల వేళలా
    అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
    నీ గుణశీలత వర్ణింపతరమా (2)
    నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
    నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
    నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే "
    చరణం 2 :
    నీతో సమమైన బలమైన వారెవ్వరూ
    వేరే జగమందు నే ఎందు వెదకినను
    నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
    ఈ లోకమంతా ఏలుచున్నది గా (2)
    నా మది లోన మహా రాజు నీవేనయ్యా
    ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే "
    చరణం 3 :
    నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
    వేరే ఆశేమియు లేదు నాకిలలో
    నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
    ఆపాద మస్తకం నీకే అంకితం (4)
    నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
    నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "

    • @akshays74
      @akshays74  3 місяці тому

      🙏🏻🙏🏻

    • @gurajakanakaraju8186
      @gurajakanakaraju8186 2 місяці тому +2

      ఈ పాటకి రచించినవరికి.పడినవరికి సంగీతం సమకూర్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను యేసయ్యా కు మహిమ కలుగును గాక.. హలలెలూయ... ఆమేన్.....

    • @SamulCh
      @SamulCh Місяць тому

      😊

    • @katarapuseetha6449
      @katarapuseetha6449 28 днів тому

      2nd charanamlo lastline Miss ayyindi bro. Nice song praise the lord

    • @katarapuseetha6449
      @katarapuseetha6449 28 днів тому

      Third charanamlokuda

  • @BoppanaLakmi
    @BoppanaLakmi 18 днів тому +5

    నా కుటుంబం అంతా రక్షణ మారుమనస్సు పొందాలి నా కుమార్తె మార్చబడుతుంది నా భర్త మార్చడానికి నా సహోదరునికి చాలా అప్పులను కుటుంబ విషయంలో చాలా ఇబ్బంది దయచేసి నా కొరకు ప్రార్థించండి

  • @GPrakash6326
    @GPrakash6326 4 дні тому

    Vandhanamulu Anna.vvvv wonderful song Anna,wonderful lyrics anna.Thank you Lord.such a wonderful song through your servent .Bless your servent Lord.

  • @user-nr8ic3cc8o
    @user-nr8ic3cc8o 17 днів тому +5

    Praise the lord sir ఈ పాట చాలాబాగుంది sir నేను ప్రతి సారి హోసన్నా మినిస్ట్రీస్ పాటలు ఎక్కువగా పడతాను

    • @jayaraju9199
      @jayaraju9199 2 дні тому

      హోసన్నా పాటలు అన్ని ఆధ్యాత్మికంగా ఉంట్టాయి రమేష్ అన్న ఈ పాట చాలాబాగా పాడారు ఇంకా మరెన్నో పాటలు పాడాలని మనసుపూర్తిగా కోరుకుంటూ దేవుని సేవలో బలంగా వాడబడాలని కోరుకుంటూ వందనాలు అన్న

  • @lalitharamavath4194
    @lalitharamavath4194 3 місяці тому +12

    My name is Lalitha court staff ni yesayya nannu dhivinchi e roju unthamaina llie echadu devudu 🎉🎉🎉🎉❤❤❤ na jesus ennadu na chei vidavadu my family members in prayer

  • @saragondanaganna6239
    @saragondanaganna6239 3 місяці тому +19

    అయ్యగారు చాలా బాగుంది సాంగ్ మన జీవితంలో దేవునితో ఉన్న అనుబంధాన్ని పాట రూపకంగామలిచి దాన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు

  • @gurajakanakaraju8186
    @gurajakanakaraju8186 2 місяці тому +47

    అయ్యగారు మీ స్వరం చాలా బాగుంది.... దేవునికి మహిమ కలుగును గాక.....❤❤ ఆమేన్...

  • @pagillakavitha9662
    @pagillakavitha9662 Місяць тому +2

    Praise the lord 🙏 ayyagaru పాట చాలా బాగా పాడారు నానాకు చాలా బాగా నచ్చింది ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలి అనిపిస్తుంది 👌🙏🙏🙏🙏

  • @MahimaMahi-tl7ob
    @MahimaMahi-tl7ob Місяць тому +4

    Praise the lord...
    Prabhuva Mee naamamunake mahima kalugunu gaaka
    Amen

  • @user-hk4bx2iq2u
    @user-hk4bx2iq2u 2 місяці тому +8

    i love this song💗💗💗💗💗💓💓💓💓😭😭 i am very happiness song❣❣❣❣❣❣❣❣❣❣❣❤❤❤❤❤

  • @anjalij6628
    @anjalij6628 День тому

    Nice

  • @user-or2yy7of9y
    @user-or2yy7of9y 10 днів тому

    Praise the lord annya garu

  • @satyavedaturimella8062
    @satyavedaturimella8062 2 місяці тому +3

    Entha adbhuthamaina swaramtho deevichabaddaru pastor garu. Mee dwara yesayya pampinche messages kuda dhyrya parusthunnai. Glory be to God. Amen.

  • @MahimaMahi-tl7ob
    @MahimaMahi-tl7ob Місяць тому +6

    Prabhuva Mee bangaru paadalaku vandanaalu thandriii...
    Nak garbhaphalam dayachesav ayya mek kotlaadi krthagnasthuthulu thandri..
    Nak ichina garbhaphalam ki mere rakshana dayacheyandi ayya...
    Nee bidda ayyya nv ichina phalam
    Neke appagistanu ayya..
    Mek nachinattuga vadukondi thandri...
    Garbhaphalam leni prathi okka biddani gnapakam cheskondi prabhuvaa...
    Amen...

  • @kiranjangam5025
    @kiranjangam5025 17 днів тому +1

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother

  • @shalomashok5250
    @shalomashok5250 3 місяці тому +4

    Shalom wonderful song అన్నయ్య wonderful man of God రమేష్ ఆన్నయ్య గ్లోరీ to God blessed this song ❤❤❤❤❤

  • @RaviKumar-jq8jh
    @RaviKumar-jq8jh Місяць тому +1

    Yento adarana kaliginche pata devini namanike mahima kaluginugaka amen

  • @vemulasanthipriya914
    @vemulasanthipriya914 16 днів тому +1

    Anna. Meeru. Patapadutunte. Edoteliyani. Anadamagavundi. Devinito. Ontariga. Gadapalanipistundi. Thanksanna. Manchipata. Padinanduku.

  • @TholemTimothy-xb9mz
    @TholemTimothy-xb9mz 2 місяці тому +3

    Ayyagaru chala bhagundhi chala adhbuthanga vundhi🥰👍👍👍👍🥰🥰🥰

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 3 місяці тому +6

    Andaru santhoshamuga vunnamu ante yassayya Ayana matele manalanu bratikistuvundi

  • @AmmuAmulya-my9sd
    @AmmuAmulya-my9sd Місяць тому

    Praise the lord naku marriage ayyi 7 years ayyimdhi na husband ki naku madhya chala manaspardhalu vachayi,enno times prairie chesa jesus na prairie vinnadu naku na husband ki madhy atuvamti godavalu manaspardhalu levu eppudu na life chala happy ga undhi thank you my Jesus

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 3 місяці тому +5

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @sumashyam5235
    @sumashyam5235 Місяць тому +2

    Praise the lord Ayya ❤🙏

  • @user-tu1hs9ww4g
    @user-tu1hs9ww4g 3 місяці тому +6

    Na kosame e song

  • @srinumunganda4421
    @srinumunganda4421 2 місяці тому +2

    Prise the Lord EE song venttunte manasu ki chala nemmadhiga undi

  • @jacobmaddimadugu3863
    @jacobmaddimadugu3863 3 місяці тому +8

    Glory to our Lord & God, thank you Bro. Ramesh Anna for your melodies worshiping SONG.

  • @user-rh6du5mu7v
    @user-rh6du5mu7v Місяць тому +2

    Praise the lord 🙏

  • @DKruparao
    @DKruparao 2 місяці тому +3

    Super song

  • @user-tl8cx4lr6h
    @user-tl8cx4lr6h 3 місяці тому +3

    Chala baga rasaru e song mee songs anni chala bagumtayi uncle garu me mugguruki na vamdanalu❤❤❤

  • @yuvaraj6179
    @yuvaraj6179 3 місяці тому +8

    Praise the lord 🙏🏼. Jesus this song is very good Beauty. God bless you all 🙏🏼

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙌🙏🏻...Thank you 😊

  • @rajeswariinjeti3484
    @rajeswariinjeti3484 2 місяці тому +3

    Praise Lord ayyagaru super song no words to explain thakyou brother

  • @kumarpillodi2602
    @kumarpillodi2602 Місяць тому +3

    Praise the lord 🙌🙏🙏

  • @garunagaruna428
    @garunagaruna428 3 місяці тому +5

    Praise the lord ayyagaaru e pata chala Bandi
    Maa gurchi kudaa Preyer cheyandi mimu devani chithapra karam ji inchi la Preyer cheyandi

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙏🏻 sure😊

  • @Sridevi-ux6qx
    @Sridevi-ux6qx 10 днів тому +1

    నీకేగా నా స్తుతి మాలిక........❤

  • @KaitepalliBlessy
    @KaitepalliBlessy 16 днів тому +1

    Super song anna

  • @divyakondra5177
    @divyakondra5177 18 днів тому +1

    Wonderful song

  • @sasirekhanukabathini7694
    @sasirekhanukabathini7694 3 місяці тому +15

    నా ప్రేమ ప్రపంచము నీవెనయ్య నీవు లేని లోకాన జీవించలేనయ్య I LOVE YOU యేసయ్యా

  • @kiranjangam5025
    @kiranjangam5025 Місяць тому +1

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lorduncle

  • @kalapalasatish4909
    @kalapalasatish4909 Місяць тому +2

    Price 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-tu1hs9ww4g
    @user-tu1hs9ww4g 3 місяці тому +4

    Annaya song super praise the lord❤❤❤❤

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙌

  • @MastanjakkiJakki
    @MastanjakkiJakki 12 днів тому

    వందనాలు పాట బాగుంది God bless అందరు పో౦ద౦డి

  • @chandrakumari3292
    @chandrakumari3292 3 місяці тому +2

    Praise the lord
    Wonderful song
    Love you Ramesh garu
    God bless you abundantly Ramesh garu 🎉

  • @bobvells
    @bobvells 2 місяці тому +2

    Nice song and nicely sung by brother

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 2 місяці тому +2

    I wish you praise the lord brother jhon 🙏🏿

    • @akshays74
      @akshays74  2 місяці тому

      Praise the lord 🙏🏻

  • @user-ku1km9pr4n
    @user-ku1km9pr4n Місяць тому +3

    Dev8no. Maha krupa. ❤❤❤

  • @user-cu3oz6yj6k
    @user-cu3oz6yj6k 2 місяці тому +2

    Super song sir 🙏🙏🙏

  • @srividyasri3560
    @srividyasri3560 3 місяці тому +2

    Ramesh ...Annayya ...songs ...most beautiful it's my favourite 🥰🥰

  • @j.louisrajesh1554
    @j.louisrajesh1554 3 місяці тому +2

    Praise the lord. Super song.amen ❤❤❤❤

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙏🏻🙌

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 3 місяці тому +3

    Na prema prapanchamu neeve na tandri yassayya thank you ne prenam na dhanyamu nuvee yassayya thank you

  • @panimunna4760
    @panimunna4760 3 місяці тому +3

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙌

  • @GaneshNeredimelli-gm9ng
    @GaneshNeredimelli-gm9ng 10 днів тому

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏

  • @RaviKumar-ih1wl
    @RaviKumar-ih1wl 3 місяці тому +4

    Super highlite song 2024

  • @Sampngiraju
    @Sampngiraju Місяць тому +1

    Chala bhagundhi

  • @PlayboySunil
    @PlayboySunil 16 днів тому +1

    Super

  • @sagarsoundaryam9778
    @sagarsoundaryam9778 3 місяці тому +2

    Praise the lord ayya

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙏🏻

  • @telugujesussongs721
    @telugujesussongs721 28 днів тому

    Praise the LORD 🙏🏻 Ayyagarandi

  • @sureshsweety4672
    @sureshsweety4672 15 днів тому +4

    Job ravali ani prayer cheyandi

    • @lokeshjangam2853
      @lokeshjangam2853 4 дні тому

      Meeku viswaasam undalii...meere bharam kaligi prayer cheyyalii appude devudu kaaryam chestaru ..god bless you...😊

  • @ChennuriSudha
    @ChennuriSudha 24 дні тому

    Powerful song wonderful voice god bless you thank you lord thank you Jesus

  • @amararaputhimothy3567
    @amararaputhimothy3567 3 місяці тому +12

    నీకే గాన నా స్తుతి మాలిక నీ కొరకే
    ఈ ఘన వేదిక i love you jesus ప్రైస్ ది లార్డ్

  • @RameshAtapaik
    @RameshAtapaik Місяць тому

    అయ్యగారు మీ స్వరం చాలా బాగుంది... దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @nathanieltalari4994
    @nathanieltalari4994 Місяць тому +1

    Glory to God for this Song ❤🎉🎉🎉🎉

  • @SiluvarajCH
    @SiluvarajCH 3 місяці тому +3

    Praise the lord anna

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord brother 🙏🏻😊

  • @PrashantBarupatla
    @PrashantBarupatla 3 місяці тому +2

    Praise the lord Daddy ❤❤❤❤❤ songs God grief naku

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 3 місяці тому +2

    Praise the lord sister 🙏🙏🙏

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙌

  • @VaralakshmiAttinti-ty7jz
    @VaralakshmiAttinti-ty7jz Місяць тому +1

    This song makes us strong in faith

  • @drivingloverraju...9526
    @drivingloverraju...9526 2 місяці тому +2

    God bless you ❤

  • @simhachalambypothula8075
    @simhachalambypothula8075 2 місяці тому +3

    Praise the lord 🙏✝️🙏

    • @akshays74
      @akshays74  2 місяці тому

      Praise the lord 🙏🏻

  • @sudheerlingampalli2992
    @sudheerlingampalli2992 3 місяці тому +2

    Praise.the.lord.Anna🙏

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙏🏻

  • @ranibenharoffical
    @ranibenharoffical 2 місяці тому +1

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradag8075
    @saradag8075 14 днів тому

    Praise the lord Anna wonderful song

  • @user-tm4un7tu8q
    @user-tm4un7tu8q 3 місяці тому +3

    Praise the lord jesus❤❤❤❤❤❤

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙌

  • @chittibabuKona
    @chittibabuKona 23 дні тому +1

    Prisd lord

  • @user-lt8iu9gu9g
    @user-lt8iu9gu9g 3 місяці тому +4

    🙏Amen Amen🙏 Amen🙏

  • @yadhagiribakka8455
    @yadhagiribakka8455 10 днів тому

    Praise the lord 🙏 🙏🙏 brother

  • @SindhuTulani
    @SindhuTulani 18 днів тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KarthikY-sv3es
    @KarthikY-sv3es Місяць тому

    Super song annayya

  • @arunajyothi5826
    @arunajyothi5826 4 дні тому

    Praise the lord brother my name is aruna jyothi pregnancy ravatom impossible antunaru doctors prayer chayandi brother dsc ki prepare autunanu job gurinchi prayer chayandi Anna

  • @meenaanthanolla-zg1yz
    @meenaanthanolla-zg1yz 2 місяці тому +2

    Pris the lord

    • @akshays74
      @akshays74  2 місяці тому

      Praise the lord 🙌🙌

  • @lavanyaas1581
    @lavanyaas1581 Місяць тому

    Amen 🙏 praise the lord 🙏 sir

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Місяць тому +1

    ❤.amen halleluya❤❤❤❤

  • @user-nt6hn7bg2v
    @user-nt6hn7bg2v 3 місяці тому +1

    Praise the lord anna 🙏💐💖

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Praise the lord 🙌

  • @mahendarmamindla1609
    @mahendarmamindla1609 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🙏ఆమెను

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 3 місяці тому +4

    Amen

  • @RajeswariBollepogurajeswari
    @RajeswariBollepogurajeswari Місяць тому

    Super song🥰🥰😘

  • @rajireddypogu1647
    @rajireddypogu1647 3 місяці тому +2

    Amen hallelujah......

  • @sagarsoundaryam9778
    @sagarsoundaryam9778 3 місяці тому +2

    I love you jesus

  • @nallapremkumar1287
    @nallapremkumar1287 7 днів тому

    🙏🙇‍♀️🙇‍♀️

  • @user-re1hz1te4p
    @user-re1hz1te4p 3 місяці тому +2

    I❤ song my dad price the lod 🙏🙏

  • @rajeshmeenan5694
    @rajeshmeenan5694 Місяць тому

    Superb ❤❤❤❤

  • @mnagu9146
    @mnagu9146 2 місяці тому +4

    ❤❤❤❤❤❤❤

  • @NagamaniMani-ro5gs
    @NagamaniMani-ro5gs 17 днів тому +1

    👏👏👏👏

  • @user-nf8bo1ow8b
    @user-nf8bo1ow8b 3 місяці тому

    Good lyrics, God bless you all the team

    • @akshays74
      @akshays74  3 місяці тому

      Thank you 😊🙏🏻

  • @suhasinipasula2973
    @suhasinipasula2973 3 місяці тому +2

    All glory to God🙌🙌🙌🙌

  • @Revalla.Krishtaphar
    @Revalla.Krishtaphar Місяць тому +1

    🙏🙏🙏👌👏

  • @user-tu1hs9ww4g
    @user-tu1hs9ww4g 3 місяці тому +4

    ❤❤❤

  • @lokeshwarjangam4405
    @lokeshwarjangam4405 3 місяці тому

    Blessed song pastor we enjoyed spiritually ❤

    • @akshays74
      @akshays74  3 місяці тому

      🙏🏻🙏🏻🙏🏻

  • @srujansunad7752
    @srujansunad7752 3 місяці тому

    Great servant of man pastor Ramesh.

  • @kirankumarv3797
    @kirankumarv3797 3 місяці тому

    Song very beautiful