అవునయ్యా నీవు తప్ప ఈ లోకంలో మాకు ఎవరున్నారు ఎల్లవేళలా మిమ్మల్ని కాచి కాపాడుతున్న దేవాది దేవునికి స్తోత్రములు స్తుతులు మహిమ. నీయొక్క కృప శక్తి మా మీదకు ఎల్లప్పుడూ ఉంటుంది. కనుకనే మేము ఇంతవరకు క్షేమంగా ఉన్నాము. ఈ పాట రాసిన జాషువా పాస్టర్ కు మనిండు మనసుతో హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🎉🎉🎉🎊💖💖
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ మీ చే దేవుడు పాడించిన పాటలు దేవుని నామమునకు మహిమ కరముగా ఉన్నాయి అన్నా ట్రాక్స్ ఉంటే అప్లోడ్ చేయరా మా సంఘంలో కూడా వాడుకోవాలని ఆశ
🙏🙏👌
Good song God bless you Devon Ki Mahima ka gaka
God bless you sir
Ippatiki chanaa sarulu vinna tanivi teeratamleadu...
Prise the Lord
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👨👩👦👦
జిగట మన్నైన నన్ను రాజుల సమూహతో చేర్చినది నీ కృప ఏ నా యేసయ్య...supar.... ❤️❤️❤️
praice tha lord gud song god blese you your famely members
అవునయ్యా నీవు తప్ప ఈ లోకంలో మాకు ఎవరున్నారు ఎల్లవేళలా మిమ్మల్ని కాచి కాపాడుతున్న దేవాది దేవునికి స్తోత్రములు స్తుతులు మహిమ. నీయొక్క కృప శక్తి మా మీదకు ఎల్లప్పుడూ ఉంటుంది. కనుకనే మేము ఇంతవరకు క్షేమంగా ఉన్నాము. ఈ పాట రాసిన జాషువా పాస్టర్ కు మనిండు మనసుతో హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🎉🎉🎉🎊💖💖
Yesayya yesayya naa prana priyudu yes
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే పాట కృప చూపుచున్నావు...
ఎంత స్తుతించినా నీ రుణము తీరితే చాలా చక్కటి మాట...
🙏🙏🙏🙏🙏🙏👌
కృప చూపుచున్నావు నాయెడల నీవు
దయ చూపుచున్నావు నా నజరేయుడా " 2 "
ఎంత స్తుతియించినా నీ ఋణము తీరదే
ఎంత సేవించిన నా తనివి తీరదే " 2 "
*యేసయ్య నాయేసయ్య*
*నాప్రాణప్రియుడవు నీవయ్య*
*యేసయ్య నాయేసయ్య*
*నా పరమ వైద్యుడవు నీవయ్యా " 2 "*
*" కృప చూపుచున్నావు "*
*1 )* వేల్పులలోన నీవంటి దేవుడు
ఎవరున్నారు నాకిలలో " 2 "
జిగట మన్నైన నన్ను రాజుల సమూహముతో
చేర్చినది నీకృపయే నాయేసయ్య " 2 "
*" యేసయ్య నాయేసయ్య " కృప చూపు "*
*2 )* భయపడకు అన్నావు
దిగులుపడకన్నావు
నాకృప నీకు చాలును అన్నావు " 2 "
వాగ్ధానమిచ్చిన నీవు నెరవేర్చుచున్నావు
వాగ్ధాన పూర్ణుడా నాయేసయ్య " 2 "
*" యేసయ్య నాయేసయ్య " కృప చూపు "*
*3 )* సాగిపోదునయ్య ఆగిపోక నేను
నీవు అప్పగించిన ఈ పరిచర్యలో " 2 "
శ్రమయు బాధ హింసయైన
ఖడ్గమే ఎదురైన
నడిపించుమయ్యా నాయేసయ్య " 2 "
*" యేసయ్య నాయేసయ్య " కృప చూపు "*
Thank you brother ❣️
Pʀᴀɪsᴇ ᴛʜᴇ ʟᴏʀᴅ ᴀɴɴᴀ
In forgotten
Thank you 🙏
,🙏🙏🙏🙏
Praise the lord brother...
Happy new yaer to my all my family nembers
Good song...
Glory to the lord
Happy new year 🎉 ✨️ 💛
happy new year
God bless you anna...
Praise the Lord anna
చక్కగా చేసినారు బ్రదర్
చాలా బాగుంది
సంగీతం బాగుంది
మీ voice చాల బాగుంది.
దేవునికి మహిమ 🙏🏻👌🏻👌🏻👌🏻
Nice singing brother. Happy and prosperous new year. God bless you.
Wish you a happy new year my lovely family members 🥰🥰🥰
Anna praise the loard Anna song chala bagundhi
నాకు ఇష్టమే సాంగ్స్ చాలా బాగా పాడారు
Praise the lord babai 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
God blees you sir
Happy new year good song brother 💞💞
God bless you Joshua sir
Supar song God bless you maama
Super song anna🙏🤝👍👌
Heart touching song super Anna praise the lord brother
Prise the lord sir glory to god god bless you
❤❤❤
Totally the song is very well music, lyrics, singing ß Nice composing....🙏🙏🙏
Really heart touching sing
Amen
👌✝️♥️
Exlent
superb brother Glory to be God...I am regularly worshiping while walking this song...
God bless you 🙏
Praise the lord pastor
Congratulations 1k subscribers
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ మీ చే దేవుడు పాడించిన పాటలు దేవుని నామమునకు మహిమ కరముగా ఉన్నాయి అన్నా ట్రాక్స్ ఉంటే అప్లోడ్ చేయరా మా సంఘంలో కూడా వాడుకోవాలని ఆశ
Praise the lord ma... 🙏 ఈ సంవత్సరం కొత్త పాట ట్రాక్ తప్ప మిగతావి అప్లోడ్ చేసి ఉన్నవి...
Good lyrics
🙏🙏🙏👌👌🙏🙏🙏💐💐💐
Praise God!!!
🙏
అయ్యా ఈ పాటకి ట్రాక్ పేటండి వందనములు
Uiuiiiiiiii 88ઇન્ડિયનઊં8ઇ 8iii કરી ને જ જોઈએ એવું કે એ
Me phone number kaavaali Anna...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👨👩👦👦
Praise the lord brother..
Good song...
Praise the lord Anna
కృప చూపుచున్నావు నాయెడల నీవు
దయ చూపుచున్నావు నా నజరేయుడా " 2 "
ఎంత స్తుతియించినా నీ ఋణము తీరదే
ఎంత సేవించిన నా తనివి తీరదే " 2 "
*యేసయ్య నాయేసయ్య*
*నాప్రాణప్రియుడవు నీవయ్య*
*యేసయ్య నాయేసయ్య*
*నా పరమ వైద్యుడవు నీవయ్యా " 2 "*
*" కృప చూపుచున్నావు "*
*1 )* వేల్పులలోన నీవంటి దేవుడు
ఎవరున్నారు నాకిలలో " 2 "
జిగట మన్నైన నన్ను రాజుల సమూహముతో
చేర్చినది నీకృపయే నాయేసయ్య " 2 "
*" యేసయ్య నాయేసయ్య " కృప చూపు "*
*2 )* భయపడకు అన్నావు
దిగులుపడకన్నావు
నాకృప నీకు చాలును అన్నావు " 2 "
వాగ్ధానమిచ్చిన నీవు నెరవేర్చుచున్నావు
వాగ్ధాన పూర్ణుడా నాయేసయ్య " 2 "
*" యేసయ్య నాయేసయ్య " కృప చూపు "*
*3 )* సాగిపోదునయ్య ఆగిపోక నేను
నీవు అప్పగించిన ఈ పరిచర్యలో " 2 "
శ్రమయు బాధ హింసయైన
ఖడ్గమే ఎదురైన
నడిపించుమయ్యా నాయేసయ్య " 2 "
*" యేసయ్య నాయేసయ్య " కృప చూపు "*
L
Praise the lord brother....
Praise the Lord brother...
Praise the lord anna
Praise the Lord brother
Praise the lord Anna...