![Halleluya Ministries](/img/default-banner.jpg)
- 16
- 3 843 465
Halleluya Ministries
Приєднався 28 жов 2020
హల్లేలూయా... గాన పరిచర్య.
పరవశమే | Paravasame | 2025 New year Song | Bro.Seenanna |John Pradeep |Halleluya Ministries Official
#teluguchristansongs #Seenanna #paravasame #symonpeterchevuri
#music #telugu #telugumusic #christansongs #trending
2025 నూతన సంవత్సర ఆరాధన గీతము - పరవశమే | Paravasame | 2025 New year Song | Bro.Seenanna |John Pradeep |Halleluya Ministries Official
Lyrics, Tune & Sung by Bro. Seenanna
Music : John Pardeep
Mix & Master : AP Shaker (Chithra Studios) Chennai
Tablas : Anil Robin & team
Rhythm Programing : Sammy
Veena : Punya Srinivas
Violin : Balaji
Sehnai : Pandit.Dr.Balesh
Flute : Lalith
Chorus : Revathi, Sudha, Jayasree
Filmed by Wesley vfx team
Film Edit : Symonpeter Chevuri
Titels & VFX : Prabhakar
Post Production : Wesley vfx Visual Studio - Chennai
Halleluya Ministries - +91 7386431482, 7386431484
ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంత ।2।
ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంతా ।2।
పల్లవి:-
పరవశమే పరవశమే పరవశమే పరవశమే ।2।
అయ్య పరవశమే నాలో పరవశమే ।2।
హల్లెలుయా లోని ఆనందం-లోకము కేమి తెలుసయ్యా
యేసయ్య లోని పరమానందం-ఈ లోకము కేమి తెలుసయ్యా ।2।
ఈ లోకము కేమి తెలుసయ్యా ।2।
చరణం 1
దూషణ గావించి హేళన చేసిన మానున హృదయం నిన్ను ప్రేమించుట ।2।
నా మనసే నిన్ను కొనియాడగ ।2।
దావీదూ వలెనే పరవశించి ధైర్యంతో నిన్ను ఆరాధింతును ।2।
పరవశమే ।2।
చరణం:-2
లోకుల మాటలు రోకలి పోటున మాటుగ నా ఎద లోతుగ నాటగ ।2।
నీ సన్నిధి నే నావరించగ ।2।
తల్లి వలె ఒడిలో చేర్చుకొని ప్రేమతో నన్ను పలకరించి ।2।
పరవచమే ।2।
చరణం:-3
ఏమున్నా లేకున్నా ఎవరేమనుకున్నా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే ।2।
నా ప్రాణం నీవెగా..నా ప్రాణం నీవేగా మహిమలో నిన్నే చూచేదనే ఆ మహిమలో మనమే కలిసేదమే ।2। । పరవశమే ।
@All copyrights are reserved 2025
Copyright-protected
#teluguchristansongs #teluguchristian2025songs #Dhoothalatho #Kalasi
#music #telugu #telugumusic #christansongs
telugu christian new year songs 2025
telugu christian christmas songs 2025
telugu christian new songs 2025
telugu christian calendar 2025
yesanna telugu christian songs 2025
jesus telugu 2025
telugu christian worship songs 2025
telugu christian short films 2025
telugu christian songs latest, telugu christian songs 2025, telugu christian songs tracks, telugu christian songs old, telugu christian songs new, telugu christian songs whatsapp status, telugu christian songs jukebox, telugu christian songs 2025, telugu christian songs shorts
#music #telugu #telugumusic #christansongs #trending
2025 నూతన సంవత్సర ఆరాధన గీతము - పరవశమే | Paravasame | 2025 New year Song | Bro.Seenanna |John Pradeep |Halleluya Ministries Official
Lyrics, Tune & Sung by Bro. Seenanna
Music : John Pardeep
Mix & Master : AP Shaker (Chithra Studios) Chennai
Tablas : Anil Robin & team
Rhythm Programing : Sammy
Veena : Punya Srinivas
Violin : Balaji
Sehnai : Pandit.Dr.Balesh
Flute : Lalith
Chorus : Revathi, Sudha, Jayasree
Filmed by Wesley vfx team
Film Edit : Symonpeter Chevuri
Titels & VFX : Prabhakar
Post Production : Wesley vfx Visual Studio - Chennai
Halleluya Ministries - +91 7386431482, 7386431484
ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంత ।2।
ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంతా ।2।
పల్లవి:-
పరవశమే పరవశమే పరవశమే పరవశమే ।2।
అయ్య పరవశమే నాలో పరవశమే ।2।
హల్లెలుయా లోని ఆనందం-లోకము కేమి తెలుసయ్యా
యేసయ్య లోని పరమానందం-ఈ లోకము కేమి తెలుసయ్యా ।2।
ఈ లోకము కేమి తెలుసయ్యా ।2।
చరణం 1
దూషణ గావించి హేళన చేసిన మానున హృదయం నిన్ను ప్రేమించుట ।2।
నా మనసే నిన్ను కొనియాడగ ।2।
దావీదూ వలెనే పరవశించి ధైర్యంతో నిన్ను ఆరాధింతును ।2।
పరవశమే ।2।
చరణం:-2
లోకుల మాటలు రోకలి పోటున మాటుగ నా ఎద లోతుగ నాటగ ।2।
నీ సన్నిధి నే నావరించగ ।2।
తల్లి వలె ఒడిలో చేర్చుకొని ప్రేమతో నన్ను పలకరించి ।2।
పరవచమే ।2।
చరణం:-3
ఏమున్నా లేకున్నా ఎవరేమనుకున్నా బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే ।2।
నా ప్రాణం నీవెగా..నా ప్రాణం నీవేగా మహిమలో నిన్నే చూచేదనే ఆ మహిమలో మనమే కలిసేదమే ।2। । పరవశమే ।
@All copyrights are reserved 2025
Copyright-protected
#teluguchristansongs #teluguchristian2025songs #Dhoothalatho #Kalasi
#music #telugu #telugumusic #christansongs
telugu christian new year songs 2025
telugu christian christmas songs 2025
telugu christian new songs 2025
telugu christian calendar 2025
yesanna telugu christian songs 2025
jesus telugu 2025
telugu christian worship songs 2025
telugu christian short films 2025
telugu christian songs latest, telugu christian songs 2025, telugu christian songs tracks, telugu christian songs old, telugu christian songs new, telugu christian songs whatsapp status, telugu christian songs jukebox, telugu christian songs 2025, telugu christian songs shorts
Переглядів: 125 009
Відео
Okkadine Unnanaya 4K | Bro.Seenanna | John Pradeep | Halleluya Ministries Official
Переглядів 219 тис.2 місяці тому
Okkadine Unnanaya 4K | Bro.Seenanna | John Pradeep | Halleluya Ministries Official Lyrics, Tune & Sung by Bro. Seenanna Music : John Pardeep Mix & Master : AP Shaker (Chithra Studios) Chennai Tablas : Anil Robin & team Rhythm Programing : Sammy Veena : Punya Srinivas Violin : Balaji Sehnai : Pandit.Dr.Balesh Flute : Lalith Chorus : Revathi, Sudha, Jayasree Filmed by Wesley vfx team Film Edit : ...
KAACHITIVI YESAYYA TRACK Bro Seenanna HALLELUYA MINISTRIES OFFICIAL
Переглядів 10 тис.3 місяці тому
KAACHITIVI YESAYYA TRACK Bro Seenanna HALLELUYA MINISTRIES OFFICIAL
Raalipoye Puvvuku Music Track 2024 Gospel song Bro Seenanna/John Pradeep
Переглядів 31 тис.4 місяці тому
Raalipoye Puvvuku Music Track 2024 Gospel song Bro Seenanna/John Pradeep
Raalipoye Puvvuku 4K రాలిపోయే పువ్వుకు | Bro.Seenanna | John Pradeep Halleluya Ministries Official
Переглядів 1,1 млн5 місяців тому
Raalipoye Puvvuku 2024 Gospel Song Promo Bro. Seenanna Halleluya Gaana Paricharya Lyrics, Tune & Sung by Bro. Seenanna Music : John Pardeep Mix & Master : AP Shaker (Chithra Studios) Chennai Tablas : Samuel Katta Rhythm Programing : Samuel Katta Dilruba : Saroja Sitar : Kishore Flute : Lalith Chorus : Revathi, Sudha, Jayasree Filmed by Wesley vfx team Film Edit : Symonpeter Chevuri Titels, DI &...
Dhoothalatho Kalasi |Telugu Christan New year Song| Bro.Seenanna |2024 Halleluya Ministries Official
Переглядів 998 тис.Рік тому
దూతలతో కలసి || 2024 నూతన సంవత్సర ఆరాధన గీతము Bro. Seenanna Halleluya Gaana Paricharya Music Director: John Pardeep Mix & Master : Shaker Chithra Studios Chennai Lyrics, Tune & Sung by Bro. Seenanna Tablas : Anil Robin, paul Raj, Samuel katta, Prabhakar Rella, Nova, Manoj. Rhythm Programing : Samuel Katta Dilruba : Saroja Sitar : Kishore Flute : Lalith Chorus : Revathi, Sudha,Jayasree. Halleluya...
Kaatthire yen yesu || 2023 New Year Tamil Worship song ||.Bro. Seenanna Halleluya Gaana Paricharya
Переглядів 24 тис.2 роки тому
4k - Kaatthire yen yesu || 2023 New Year Tamil Worship song || Bro. Seenanna Halleluya Gaana Paricharya Lyrics, Tune & Sung by Bro. Seenanna Halleluya Ministries - 91 7386431482, 7386431484 Kaathire En Yesu Un Kirubayaal..Yennai Katthire En Yesu....un Kirubayaal..... Vazhi nadathi ennai Valamay undan vazhi murai galiledaane..... Halleluya thudi magimai.. hallaluya thudi magimai... Hallaluya thu...
Kaachitivi Yesayya || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya
Переглядів 1,3 млн2 роки тому
4k - కాచితివీ యేసయ్య || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya Lyrics, Tune & Sung by Bro. Seenanna Halleluya Ministries - 91 7386431482, 7386431484 పల్లవి కాచితివి.. యేసయ్య.. నీకృపలో .. నడిపితివి నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా ఆ. ప. హల్లెలూయా స్తుతిమాహిమా... హల్లెలూయా స్తుతిమహిమా .. హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె.. హల్లెలూయా స్తుతిమాహిమా... 1. గడచిన దినమ...
Super song anna chala chakga paderu
చాలా బాగుంది సాంగ్ బ్రదర్ ❤🎉
Praise the lord anna, track pettandi🙏🙏🙏🙏🙏🙏
Super song with meaning full lyrics
❤❤🙏🙏spr song అన్నయ్య 🙏🙏
Thank you anna
Super song
praise the Lord🙏🙏🙏💐💐💐💐
Anna Praise the lord 🙏 annaya e song track petandi annaya 😊
Super song ❤
Ma pa ni sa ni ni ani liriks padinapuppu clarity ga ledhu pastar garu ade kuda liriks pattagalaru
❤🎉
నేను రాజమండ్రి లో మా మెయిన్ చర్చ్ క్వాయిర్ పాడితే విని చాలా నచ్చి యూట్యూబ్ లో కొట్టి చూసాను 👌 అన్న 🙏దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🤝
❤👌👌🙏🙏 అన్న, అద్భుతంగా వుంది పాట.
Anna songs athmiyamuga unnai Anna god bless u anna
Please 🙏 annaya track petandi
Anna track petandi
Wonder full song and lyrics ❤
100 taimes vinnanu inaa inkaa vinaalani anipinche vidhangaa vundi song nityamu nee sannidhiloo paravasinche Prema naa yesayya Prema prise the lord Anna God blesse you
Vandanalu bro 🙏🙏🙏
Prsise the lord 🙏
Brother patalaki tracks cheyyandi plz
మీరు పాడిన ఈ పాట వలన దేవునికి మహిమ కలుగును గాక
యదలోని బాధ ఎవరికి తెలుసు మనుషులు చాలా రక రకాలుగా అనుకుంటారు కానీ నువు అతరంగని ఎరిగినవాడవు యేసయ్య......ఒకడినే ఉన్నాయా ఓదార్చే వారే లేరు నువ్వు ఉన్నావు అని ఉన్న యేసయ్య........ మలి మలి వినాలి అనిపిస్తుంది ఈ పాట 😢😢😢
Super పాట బాగుంది నా హృదయానికి హత్తుకునేలా 🙏🙏🙏💯💯💯👍👍
Praise the lord 🙏🙏🙏 Please send me Track.
Praise the lord 🙏 Anna Song and lyrics super anna❤chala Baga padaru miru kudaa inka chala songs ilane padela aa devudu mimmalni vadukovali ani prayer chestanu Anna 🎉TQ you soo much for giving wonderful song Brother ❤🙏
V v very good song Anna chala chala bagundi anna
❤❤😂😂🎉🎉❤❤🌎 hallelujah 🙌 stotram 🌎 thanq.lord
Praise the lord Ayyagaru
❤❤❤❤❤❤❤❤❤❤
great song anna
Amen🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
Super 🎉
Praise the lord
Praise the lord❤❤❤❤
Real Life... Bro
అన్న ❤️❤️❤️
అన్న మీకు నిండు వందనాలు ఈ పాట మా సంఘాలలో పాడుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాం దయచేసి మీరు పెద్దమనస్సు చేసుకొని ఒరిజినల్ ట్రాక్ను అప్లోడ్ చేయగలరని క్రీస్తు పేరిట నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను
Very Very good song beautiful brother namaste 🙏 hallelujah 🙌 stotram amen 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Anna prise the lord Wondrafull song and composing
Very good tune and spiritual song.
Super song anna
రోజులో పది సార్లు అన్న ఈ సాంగ్స్ వింటాను
రోజు ఈ సాంగ్ వినకుంటే నాకు మనుష్యంతి ఉండదు బ్రదర్ ఈ సాంగ్ వింటూ వంటలు ఇంటి పనులు జాబ్స్ కి వెళ్తా
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ సాంగ్ రింగ్టోన్ ఉంటే పెట్టండి నాకు చాలా ఇష్టం
హృదయాన్ని కదిలించే పాట వినిపించిన అన్నగారికి వందనాలు
😮
🙏🙏🙏🙏🎶🎶sang