అద్దం భాస్కర్ రెడ్డి ఆని చెరబండ పేరు ఈ వీడియో చూసాకనే తెలిసింది, చేరబండ పేరు 1984, 10 వ తరగతి లో ఉన్నప్పుడు మా గురువు గారు జి గంగాధర్ నోటి తో జాలువారింది... చాలా సంతోషం గా ఉన్నది
కవితల్ని భావస్ఫోరకంగా, స్పష్టంగా చదువుతున్నారు. కవుల, రచయితల పరిచయాలని చక్కగా చెబుతున్నారు. సాహిత్యం పట్ల మరింత రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది, ఇటువంటి పఠనం వలన.
అద్దం భాస్కర రెడ్డి అని, చెర బండ గూర్చి తెలుసు కున్నాము సార్ మనిషిలోని మర్మ జ్ఞానం ఒక్కటే 👏.... నన్నెక్కనివ్వoడి బోను.... 👌 బొట్టు బొట్టు గా... మళ్ళీ అలలాగానే పుట్టుకొస్తుంటాను 🙏🙏
నమస్కారం సార్..
చెరబండరాజు కవిత్వం మనసు మనసును కదిలిస్తుంది, ఆలోచన, వివేచనలను అంకురింపజేస్తుంది. మీ కవిత్వ పఠనంతో అంతటి ఉత్తేజాన్ని నింపారు సార్... ధన్యవాదములు
అద్దం భాస్కర్ రెడ్డి ఆని చెరబండ పేరు ఈ వీడియో చూసాకనే తెలిసింది, చేరబండ పేరు 1984, 10 వ తరగతి లో ఉన్నప్పుడు మా గురువు గారు జి గంగాధర్ నోటి తో జాలువారింది... చాలా సంతోషం గా ఉన్నది
సంతోషం.
Koti vandanalu miku inni rojulaki naa thelanagaana herola gurinchina channel❤
కవితల్ని భావస్ఫోరకంగా, స్పష్టంగా చదువుతున్నారు. కవుల, రచయితల పరిచయాలని చక్కగా చెబుతున్నారు. సాహిత్యం పట్ల మరింత రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది, ఇటువంటి పఠనం వలన.
అద్దం భాస్కర రెడ్డి అని, చెర బండ గూర్చి తెలుసు కున్నాము సార్
మనిషిలోని మర్మ జ్ఞానం ఒక్కటే 👏....
నన్నెక్కనివ్వoడి బోను.... 👌
బొట్టు బొట్టు గా...
మళ్ళీ అలలాగానే పుట్టుకొస్తుంటాను 🙏🙏
బద్దం భాస్కర్ రెడ్డి
Sidhareddy jaihind..jaitelangana
Sir thanks to for your greet services for Telugu people
చెరబండరాజు గూర్చి, కవిత్వాన్ని పరిచయం చేసిన మీకు మనోవాకములు సార్🙏
Pp
Pp
తోక తెంపు కొన్నందుకు.. భాస్కరు
Superrrr
సాహిత్యం ఒక సాగరం.శోధించిన కొలది ఎన్ని జన్మలు ఎత్తు తామో ఎవరికి తెలుసు
thank you padha chitra
Siddareddy sir🙏🙏🙏🙏
ధన్యవాదాలు
🇮🇳🙏👍
ఎక్సలెంట్
❤
సిద్ధరెడ్డి సార్ మీకు వేల వేల దండాలు
ధన్యవాదాలు.
Sir miku 🙏