Rabindranath Tagore | Geethanjali | Part - 1 | Nandini Siddareddy | Padachitra

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 43

  • @luckyrp9894
    @luckyrp9894 3 роки тому +8

    ఎక్కడో లేడులే దేవుడు నువ్వెక్కడుంటే అక్కడే ఉన్నాడు..రాతి నేలను దున్నుతూ (మన కోసం)ఎంతో శ్రమకోర్చి పంటలు పండిస్తూ మన కడుపు నింపుతూ సర్వులకూ సత్తువ నిచ్చే రైతు రూపంలో ఉన్న శక్తివానుడే దైవం అంటే. రాళ్ళు కొట్టే వానిలో దాగి ఉండి మనకు చక్కని బాటలు వేసే వానిలో ఉండే ఆ నేర్పరితనంలో ఉన్న ఆ దైవాన్ని చూడగలుగుతున్నాను..🙏🙏🙏🙏 ఎంత ప్రేమ సృష్టికర్తకు మనపైన!!ఆ దైవం అడుగడుగునా దర్శనమిస్తున్నారు🙏

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS 2 роки тому +4

    నా జీవితంలో గీతాంజలి లాంటిది వినలేదు ఇక ఎపుడు వినను కూడా. మీరు మాట్లాడుతుంటే. హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినను. ఫుల్ వీడియో వినంత సేపు ఏకడో ఉన్నటుగా అనిపించింది. 🙏🙏🙏❤️❤️❤️😊😊😊 రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను 🙏🙏❤️❤️😊😊💐💐💐

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      విని స్పందించినందుకు ధన్యవాదాలు

    • @ravipatnaikv818
      @ravipatnaikv818 Рік тому

      గీతాంజలి అంటే ఎంతోమందికి అది అందని చందమామ కాని అందిపుతచుకోవాలనే ఆశ. ఆ ఆశను మీ ఈ ప్రయత్నం లో అందరి తృష్ణను తీర్చారు. ధన్యవాదములు.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Рік тому

    Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 guruvugaaru dhanyawadhamulu 🙏🙏🙏

  • @oddirajupraveenkumar8373
    @oddirajupraveenkumar8373 4 роки тому +5

    మంచి విలువైన సమాచారంతో పాటు చిత్రీకరణ కూడా బాగుంది సార్.

  • @lakshmidvdn8135
    @lakshmidvdn8135 2 роки тому +3

    మా చిన్నతనంలో రవీంద్రనాథ్ గీతాంజలి చదివాను.మళ్ళీ ఎన్నాళ్ళకు యూ ట్యూబ్ చానల్ ద్వారా వినగలుగుతున్నాను.
    ఎంత చక్కగా వివరిస్తున్నారు.కవితా సౌరభాలను.
    తెలియని అనుభూతి ,మనస్సానందంతో .

    • @Padachitra
      @Padachitra  2 роки тому +1

      గీతాంజలి విని స్పందించినందుకు ధన్యవాదాలు.

    • @kotikumbha6658
      @kotikumbha6658 Рік тому

      😊😊😊😊😊😊😊😊😊

    • @kotikumbha6658
      @kotikumbha6658 Рік тому

      😊😊😊😊

  • @mallegodaofficial6381
    @mallegodaofficial6381 4 роки тому +7

    మీ గొంతుతో పలికిన జీర చాలు... ఎంత ఇష్టాంగ ఈ కావ్యాన్ని మీరు ప్రేమించారో... అంతే ఇష్టాంగ మాకు అందించారో తెలుస్తోంది

  • @sravaniedupalli8000
    @sravaniedupalli8000 Рік тому

    Geethanjali Vintu vuntey ananda bashpalatho nindi poyayi na kannulu manasu antha aahldam..thank you sir

  • @dgurrappa719
    @dgurrappa719 2 роки тому +1

    Sir Thank u for ur telugu conversation

  • @rupeshkumarr1404
    @rupeshkumarr1404 Рік тому

    Thank you so much for your superb translation..

  • @nalimelabhasker6009
    @nalimelabhasker6009 4 роки тому +4

    సిధారెడ్డీ... చాలా చక్కటి పఠనాంజలి

    • @kondaravinder196
      @kondaravinder196 3 роки тому

      రామదాసు గారి తెలుగు అనువాద గీతాంజలి హృదయరవిందాం.. వారు తెలుగు సాహితీ లోకంలో ఎప్పటికి చిరంజీవి గా ఉంటారు. అందమైన రవీంద్ర నాథ్ ఠాగూర్ గీతాంజలి ని అంత అందమైన స్వరం తో, తన మాటల పువ్వులతో పాఠకులను మైమరిపించి, గీతాంజలి ని మళ్ళీ మళ్ళీ వినాలనే ఉత్సాహం ను కలుగ చేసిన ఆత్మీయ అనురాగ ఆప్తులు తెలుగు సాహిత్యం లో తనకంటూ ముద్ర వేసుకొని నిరంతరం సాహిత్యం సేవలో పరితపించే తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు శ్రీ నందిని సిధారెడ్డి గారికి హృదయ పూర్వక అభినందనలు. నమస్సులు. కృతజ్ఞతలు 🌹🌹🙏🙏

  • @drsvrksomaraju2708
    @drsvrksomaraju2708 3 роки тому +2

    చాలా చాలా బాగున్నది.
    మీ కంఠం,చదివేశైలి అద్భుతంగా వున్నది.హార్దికాభినందనలు.

    • @Padachitra
      @Padachitra  3 роки тому

      ధన్యవాదాలు సోమరాజుగారు.

  • @Rajaa369
    @Rajaa369 3 місяці тому

    Geethanjali Kavyam intham andhamuga untundha mee gonthulagaa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanutelugu
    @bhanutelugu 4 роки тому +3

    చాలా బాగుంది సర్..
    భావగర్భిత పఠనం.. తగిన సన్నని సంగీతం ఔచితీవంతం!!

    • @subbu.atmakuri
      @subbu.atmakuri 4 роки тому

      బాగా చెప్పారు . మీ కామెంట్ తో మరింత అందంగా అలంకరించారు.

  • @sipfgtrao2698
    @sipfgtrao2698 4 роки тому +5

    అత్యంత ఆనందదాయకం, ప్రేమైకమూర్తిని ఆదరణీయంగా పిలిచే ప్రతీ పిలుపు లో కాంతులు వెదజల్లు తున్నాయి, చల్లని వెండి వెన్నెల లో హేమంత కుశుమాలు వికసించి సుగంధం సౌరభాలు చల్లుతూ ఉన్నాయి. శుభాభినందనలు ధన్యవాదాలు ⚘🙏⚘

  • @pillianjaiah5076
    @pillianjaiah5076 4 роки тому +1

    Excellent sir namaste bagunara sir

  • @pulicherlamuralimohan4926
    @pulicherlamuralimohan4926 2 роки тому

    చాలా వినసొంపుగా వివరించారు

    • @Padachitra
      @Padachitra  2 роки тому +1

      ధన్యవాదాలు

  • @manjunathamanju3912
    @manjunathamanju3912 Рік тому +1

    Miru chadhivina Thiru
    Tagur Garu Rasina
    E Geethanjali
    Cheppatanike Varnanathitham

    • @Padachitra
      @Padachitra  Рік тому

      Thanks. ధన్యవాదాలు.

  • @vidyasagargoli7334
    @vidyasagargoli7334 2 роки тому

    Simply superb

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Рік тому

    🙏🙏🌹🌹👌👌❤️rsoham om om om Soham Soham

  • @narayanaswamy2238
    @narayanaswamy2238 2 роки тому

    Excellent

  • @chessgamesforbiginners4138
    @chessgamesforbiginners4138 3 роки тому

    చాలాబాగా చెప్పారు అభినందపలు

  • @ramanareddy9408
    @ramanareddy9408 3 роки тому +4

    దైవము గుడిలోకాదు....ఎండలో,వానలో దుమ్ము కొట్టిన బట్టలతో ఎక్కడయితే రైతు శ్రమించి నేలను దున్నుతున్నాడో,ఎక్కడయితే కూలీలు శ్రమించి రాళ్ళను కొడుతున్నారో,అలాంటి శ్రమజీవులలోని పరహితం కోసం పాటుపడే వారిత్యాగశీలకర్మనిష్టలో ఉంది.అదేపరమాత్మ. సచ్చిదానంద స్వరూపంలోని ఆనందప్రేమతత్వమంతా కష్టాలను లెక్కించని యిలాంటి త్యాగశీలకర్మనిష్టలోనే ఉంది.విశ్వనియతిలోని అటువంటి శీలతత్వసౌరభాన్నే పరమాత్మగా భావించి అనుష్టించడానికి కార్యరంగంలోకీదిగు.
    వెలుతురులేని గుడిచీకట్లో విగ్రహస్వరూపాన్ని మాత్రమే దేవునిగా పూజిస్తున్నావు.మట్టి తగలకుండా మడిబట్టలు కట్టుకొని నేను పవిత్రుణ్ణి అనుకుంటే సరిపోదు.నీవు చూడాలనుకున్ప శివం సృష్టిలో కర్మలమాధ్యమంగా ఉండి కర్మలోనే ప్రతిఫలిస్తున్నది.నీ పరిపక్వత,పరిపూర్ణత కర్మశీలంతోనే పూ‌రింపబడి పూజింపబడీంది.శ్రమవిలువ తెలుసుకో.శ్రమయే దైవం.శ్రమయే ప్రేమ.ప్రేమ శుద్ధమయితే శ్రమకూడా శుద్ధంగా ఉంటుంది.ప్రేమ మలినమయితే శ్రమ స్వార్థపూర్ణంగా ఉంటుంది.శ్రమలో,ప్రేమలో వెలసిన శద్ధత్వమే దైవము.కర్మశీలివై,శ్రమఫలితాన్ని సాటిప్రాణికింత పంచితేనే దైవాన్ని బైటప్రపంచంలో చూడగల్గుతివు.
    దేవుడి ఉనికైనా,జీవుడి ఉనికైనా కర్మలమాధ్యమంగానే పరస్పరాశ్రయంగానే ఉంటున్నాయి.సృష్టిలోని ఆనందమంతా కర్మశీల వినియోగంలోనే ఉంది.
    ----కె.వి.రమణారెడ్డి.
    9849280607

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      అభిప్రాయం పంచినందుకు ధన్యవాదాలు రమణారెడ్డి గారు.

  • @kondaravinder196
    @kondaravinder196 3 роки тому +1

    అభినందనలు సార్ 🌹🌹🙏🙏

  • @ivinod59
    @ivinod59 3 роки тому

    ❤️😇✌️

  • @Mashpotatoceo
    @Mashpotatoceo 6 місяців тому

    4:35

  • @kanyamoka6362
    @kanyamoka6362 3 роки тому

    🙏🙏🙏

  • @lalithaaiti8686
    @lalithaaiti8686 3 роки тому

    👌👌👌👌👌

  • @DukuntaSaidulu
    @DukuntaSaidulu 3 роки тому

    Thank you very much sir

  • @rameshsirstudysongs6986
    @rameshsirstudysongs6986 4 роки тому

    Nice 👌 sir

  • @chandrasekhar919
    @chandrasekhar919 2 роки тому

    Ok well 😂

  • @swapnapipri9378
    @swapnapipri9378 2 роки тому

    🙏🙏