9th class నుండీ degree ఫైనల్ ఇయర్ వరకు ప్రతి class lo అలిశెట్టి ప్రభాకర్ గారి ది కనీసం ఒక్క పాత్యబగం అయినా ఉంది.అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన కవితల ప్రభావం ఏ విధంగా ఉంది అని.జై అలిశెట్టి ప్రభాకర్
ఎక్కడో చదివినా వేశ్య మీద కవిత. ఎవరు రాశారు అని తెలుసుకోటానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది అది ప్రభాకర్ గారు రాశారు అనీ... తర్వాత ఆయన రాసిన మంటల జెండాలు ,ఎర్ర పావురాలు , సిటీ లైఫ్ అనే చదివా.. all time inspiration for me.. తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పడూ ఎడారై ఎందరికో ఓయాసిస్సై...💥💥
నిజంగా న కళ్ళకు నీళ్ళు వచ్చాయి నా గుండె ఉప్పొంగింది తండ్రికి తగిన కొడుకువి చిన్న వాడివైన నీకు చెబుతున్న నా అభివందనం జయహో అలిశెట్టి ప్రభాకర్ కుమారుడా అమర్ హై అలిశెట్టి ప్రభాకర్
నా దేహన్ని నేను తూకమేసుకుంటున్న శవంగా మారకముందు నేనెంత బరువో జీవంగా ఉన్నప్పుడు నేనెంత తరుగో అవుసులోల్లింటి దగ్గర నా బరువెంతో నాలుగురులో నాకున్న తరుగెంతో అవును నేనెందుకు చనిపోవాలి నడి బజారులో స్తుపాన్నవ్వాలి మీరు మొక్కడానికా బలవంతులు తొక్కడానికా కార్పొరేట్ కాలసర్పం కట్లపాముల కాలగర్భంలో పదకొండో అవతారానికి సమాయత్తమవుతున్నావ కొడవలి పదును నీ మెడ మెత్తగా ఉంటే మొద్దు కొడవలి కూడా నరికేస్తుంది మీ అన్వేషి ✍🏻
ఆ పక్కన ఉన్న అమ్మ మీకు ఏమౌతుందో తెలియదుగాని, ఈ కయిత్వం చెప్పుకుంటూ నీవు కూడా ఏమైపోతావో అన్న బెంగ, నువ్వైనా పని చేసుకొని బ్రతుకు అన్న నిర్లిప్తత ఆమె ముఖములో కనిపిస్తోంది. కవిత్వం కడుపునింపదు, ఆవేశం అన్నం పెట్టదు...
Sagram gaaru mimmalni kalavaali anukuntunna maadhi kuda jagityal a sir, naaku kuda music ante istam so I want to meet you sir. Can I get your address or contact number please..
ఒరేయ్ ఆ యాంకర్ మార్చండి రా బాబు అసలు వాడికి యాంకర్ చేసే విధానం కూడా తెలియదు మధ్యలో మీరు గమనించారా ఫ్రెండ్స్ ఆహా అని ఒక మాట అనటం అది నాకు నచ్చలేదు చక్కగా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎదుటి మనిషి యాంకర్ చూసి ఏం మాట్లాడుతున్నాడు దానికి యాంకర్ ఆహా అవునా అలా అనే విధానం ఒక్కసారి గమనించండి
Nee drushtilo 9 to 5 job chese prathi okkadu confidentee. Naa laga edaina different ga cheste meeku risk ga kani over confidence ga anipisthadi. Adi ni opinion that's ok. Edaina chuse drushti batti vuntadi. Unkoti, edi over confident ga vundo clear ga mention cheyyi!

ఇప్పుడు నేను అలీషెట్టి ప్రభాకర్ సార్.. గురించి చదువుతున్న.. 🙏🏻
9th class నుండీ degree ఫైనల్ ఇయర్ వరకు ప్రతి class lo అలిశెట్టి ప్రభాకర్ గారి ది కనీసం ఒక్క పాత్యబగం అయినా ఉంది.అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన కవితల ప్రభావం ఏ విధంగా ఉంది అని.జై అలిశెట్టి ప్రభాకర్
నాకిష్టమైన కవి . మీ కవితాపఠనం అమోఘం.
ఎక్కడో చదివినా వేశ్య మీద కవిత. ఎవరు రాశారు అని తెలుసుకోటానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది అది ప్రభాకర్ గారు రాశారు అనీ... తర్వాత ఆయన రాసిన మంటల జెండాలు ,ఎర్ర పావురాలు , సిటీ లైఫ్ అనే చదివా.. all time inspiration for me..
తను శవమై
ఒకరికి వశమై
తనువు పుండై
ఒకడికి పండై
ఎప్పడూ ఎడారై
ఎందరికో ఓయాసిస్సై...💥💥
నిజం గా చాలా ఏడ్చాను అన్న... అలిశెట్టి ప్రభాకర్ ఎప్పుడు అమరుడే మీ కవిత గూస్ బమ్స్ 🔥🔥🔥✊జై భీమ్
🙏
నిజంగా న కళ్ళకు నీళ్ళు వచ్చాయి నా గుండె ఉప్పొంగింది తండ్రికి తగిన కొడుకువి చిన్న వాడివైన నీకు చెబుతున్న నా అభివందనం జయహో అలిశెట్టి ప్రభాకర్ కుమారుడా అమర్ హై అలిశెట్టి ప్రభాకర్
జయహో అలిశెట్టి ప్రభాకర్ 🔥🙏
Me dady kavitvam kadhu nuvvu endhi chepu mava
రక్తానికి రక్తి కట్టించండం వేరే నేర్పాలా !
పదాలు కాదు పదునైన అస్త్రాలు
మాటలు కాదు మౌన భంగించె మువ్వలు
భావన కాదు భరించలేని బతుకులకు మోక్షాలు.....
🙏🙏✊👏♥️🙌
నువ్వు..మా మధిలో శాశ్వతంగా ఉంటావు.
పులి ల ఉంది బ్రో డైలాగ్ డలివరీ....జై హొ అలిశెట్టి🎉❤
పులి కడుపున పులి పుడుతుంది అనే నానుడి అర్ధం ఇక్కడ కనిపించింది. .super
తమ్ముడు ,ప్రభకరన్న అషయన్న వారసుడిని.✊✊✊
అద్భుతం అద్భుతం... What a poetry
అలిశెట్టి ప్రభాకర్ అన్నా 🙏🙏
5:27 to 5:47 great real words of contemporary so called administration, politics
సంగ్రామ్ గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది
నాన్నగారి కవితా హృదయాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు మీరు !!!!🙏🙏👍
SUPER SANGRAM, NEEKU MANCHI BAVISHYATH UNDALANI... JOHAR ALISHETTY PRABHAKAR.
Like father like son🦁
Super undhe bro ee kavitha❤❤❤❤❤
బుచ్చన్న సూపర్ ఇంటర్వ్యూ.. ✊🤝👌
Super super super mee voice baagundi
అనుభవం తో రాసిన అగ్నికనికలు. ఎంతో కష్టం పడి ఉంటారు.
Good...,అలిశెట్టి అంశ నిలబెట్టిన బిడ్డవు లా ఉన్నావు.
Sangram ... Salute.... Hats off to you....
Matalu ravadam ledhu 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Great బ్రదర్ ✊✊✊జై భీమ్ 💪💪💪
🙏
Extraordinary 🙏💯
ఆలిశెట్టి ప్రభాకర్ అన్నా అమర్ రహే 💐💐💐
Great person prabhakar garu
జోహార్ అలిశెట్టి ప్రభాకర్ 🙏
Amma neeku vandanam
Super great poetry alishetty garu
ఆ రక్తంలో ఉన్నది కవితలు
తండ్రి కొడుకు ఇద్దరు నిప్పు రవ్వలు సూపర్ సార్
Super🙏🙏🙏
సుప్పర్ అన్న గారు వెరీ గుడ్🙏🙏
Nannu baga inspiring chenaa person Prabhakar garu 🔥
నా దేహన్ని నేను తూకమేసుకుంటున్న
శవంగా మారకముందు నేనెంత బరువో
జీవంగా ఉన్నప్పుడు నేనెంత తరుగో
అవుసులోల్లింటి దగ్గర నా బరువెంతో
నాలుగురులో నాకున్న తరుగెంతో
అవును నేనెందుకు చనిపోవాలి
నడి బజారులో స్తుపాన్నవ్వాలి
మీరు మొక్కడానికా
బలవంతులు తొక్కడానికా
కార్పొరేట్ కాలసర్పం
కట్లపాముల కాలగర్భంలో పదకొండో అవతారానికి
సమాయత్తమవుతున్నావ
కొడవలి పదును
నీ మెడ మెత్తగా ఉంటే
మొద్దు కొడవలి కూడా నరికేస్తుంది
మీ అన్వేషి ✍🏻
చాలా బాగుంది సార్
అలిశెట్టి కలం నుండి జారిన గళం నీవు,
రగిల్యాడేమో మీ నాన్నా, రణమున ఆహుతి నీవు, అక్షరము కొనపై ద్రవిస్తున్న, రక్తబిందువు నీవు,
Neevu chadivi vinipinche style👌
సూపర్ bro
Andhra alisetty prabhakar Srisri
They are not simple words but very motivational
Super sir
Super anna
సూపర్ సార్ సార్ బుక్ కావాలి సార్ నాకు ప్లీజ్
సూపర్ bro 👏👏👏😍😍😍మీరు ఎసు బిడ్డల...
Super anna nanna peru nilabttav
Great PRABAKAR Anna we miss you
Jayaho alisetti garu
నేను చదివిన ఒక స్త్రీ కథ తాను శవం మై ఒకరి వాసమై.......... 🙏
Super brother
Blood is blood 🙏🤝
అలిశెట్టి కవిత 🔥
జోహార్ జయహో అలిశెట్టి ప్రభాకర్
Johar prabhakar Anna
ప్రెజెంటేషన్ 💥💥💥💥💥
Anna practical ga undandi
ఆ పక్కన ఉన్న అమ్మ మీకు ఏమౌతుందో తెలియదుగాని, ఈ కయిత్వం చెప్పుకుంటూ నీవు కూడా ఏమైపోతావో అన్న బెంగ, నువ్వైనా పని చేసుకొని బ్రతుకు అన్న నిర్లిప్తత ఆమె ముఖములో కనిపిస్తోంది. కవిత్వం కడుపునింపదు, ఆవేశం అన్నం పెట్టదు...
చలించే గుణమే మనిషిని ముందుకు నడిపిస్తుంది బ్రదర్. DO NOT CRITICISE.
నీకు ఏ మీ చేతకాదు అతను
చెడిపోయిన పర్వాలేదు గొప్పగా చెడి పోతాడు
Comedy ga matadaku bro...thandri kalam nunchi jaruvarina kavithanu thana thandri atthma nu kachithathvamtho palakarinchadu
@@naveenmadiga847some people can't understand education knowledge revaluation jai hind
Kani charitralo niluputondhi
🎉🎉🎉
అలిశెట్టి ప్రభాకర్ గారు కవి మాత్రమే కాదు.నిరంతరంనిప్పురవ్వలు కక్కె అగ్ని 9:56 పర్వతం
Good job buchanna
❤❤❤❤❤
అలిశెట్టి గారి మరణం ఓ విప్లవ కవిత కు పిడుగు పాటు
👏👏👏🙏
All the best bro
Wt expression super voice
తండ్రి కి తగిన కొడుకు
Anna masthu
Alishetti - Nagara geetham
అగ్ని కణాలు ఎగజిమ్ముతున్నాయి అతని కవిత,ఇతని గళం నుండి
తండ్రికి తగ్గ తనయుడు 🙏🙏🙏
🙏
Oka saari mimalni kalavaali brother
🙏🙏🙏
Supareet
అమర్ హై అలిశెట్టి..!!!
Dubbing artist ga try cheyandi bro sai laga vundi voice
Super
I think he is a guitarist 🎸,
🎉
Hi very nice Brother 🤝
నటనలో ఈ తరం నటులకన్నా నువ్వే చాలా బెటర్ అనిపిస్తుంది
Variations మాత్రం అదొక level
❤🙏🏻
🔥🔥
తండ్రికి తగ్గ కొడుకు పుట్టాడు... నీ కంఠం ఆ దేవుడిచ్చిన వరం
✊
🙏🙏🙏🙏🙏👍👍👍🔥🔥🔥
Anna 🙏🙏🙏Naku oka book kavali anna plz
Bro alishetti books ekkada dorukuthai
Sagram gaaru mimmalni kalavaali anukuntunna maadhi kuda jagityal a sir, naaku kuda music ante istam so I want to meet you sir. Can I get your address or contact number please..
But, Prabhaker books are not available. KCR shd see those are available. Vanamamalai books are also not available
ఏం చెప్పినవ్ సోదరా. హ్యాట్సాఫ్
ఒరేయ్ ఆ యాంకర్ మార్చండి రా బాబు అసలు వాడికి యాంకర్ చేసే విధానం కూడా తెలియదు మధ్యలో మీరు గమనించారా ఫ్రెండ్స్ ఆహా అని ఒక మాట అనటం అది నాకు నచ్చలేదు చక్కగా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎదుటి మనిషి యాంకర్ చూసి ఏం మాట్లాడుతున్నాడు దానికి యాంకర్ ఆహా అవునా అలా అనే విధానం ఒక్కసారి గమనించండి
Aayana antha goppaga chepthe
Very good inka enti vishayalu annattu cheppadu vedhava anchor
ఎందుకయ్యా నువ్వు మా దళితుడిగా పుట్టావ్...అగ్ర వర్ణలలో పుట్టాల్సింది...మరో సిరివెన్నల అయ్యే వాడివి
Anna antunnani anukokandi...
Anna miru chala over confidence ga matladuthunnaru idi correct kadu
Yes slightly! ❤