మన జీవితానికి కావాల్సింది ఏంటీ మనం ఎలా ఉండాలో తెలుసుకుంటే మన జీవిత విధానం మారుతుంది ☀ మనల్ని మనం నమ్మకోవాలి మనం చేసే పని చేసుకుంటూ వెళ్లాలి కష్టపడి పని చేయాలి. ఫలితం దానంతట అదే వస్తుంది. దేవుడు మనకు ఏమి ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు☀ వాస్తవ పరిస్థితి..... ని గమనించుకుంటు మన జీవితం గడపాలి. బతకడం కోసం డబ్బు సంపాదించాలి. జీవితమంతా సంపాదించడం కోసం కాదు❌ వీలైనంత వరకు సంతోషము గా ఉండాలి మన కుటుంబ సభ్యులు... మన బలం ...... ఆలోచన చేయండి నేస్తమా🙏
వావ్ నైస్ బ్రో..మన దేశం లో మనం మన లాగ బ్రతకాలంటే చాలా కష్టమే..అంతా Interdependentగానే ఉంటారు..వివాహం,జాబ్ అయినా పేరెంట్స్ అనుగుణంగానే అన్నీ మూసలాగ సర్దుకుపోవాల్సి వస్తుంది.మీరు చెప్పిన్నట్టు బ్రతకాలంటే అన్ని విమర్శలకు,పరిస్థితులకు తట్టుకునే ధైర్యం ఉండాలి.
మనిషి పుట్టుకతోనే ఏమి నేర్చుకుని పుట్టడు,. జీవితకాలం ఇతరులు ను చూసి నేర్చుకొని , మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుసుకుని మంచి ని మాత్రమే గ్రహించి ,తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న వాడే ధన్యుడు.
@@bashavr9230 ఏ విషయం అయినా చూడడం లేక వినడం మాత్రం చేత హ్రుదయానికి హత్తుకునేలా... హ్రుదయo ద్రవిoచేలా.... స్పoదిoచేలా.... ఇలా ... ఉన్నప్పుడు ..... తెలుగు భాషలో .. ఆ అనుభూతి కి..... ఉన్న ఒకేఒక్క పదo.... *హ్రుద్య౦* .....
ప్రతి ఒక్కరూ తన కి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే జీవితం లో ఇన్ని బాధలు ఉండవు......బాల్యం లో మనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం ఆనందం గా ఉంటాము.....వయసు పెరిగే కొద్దీ మన education system and పేరెంట్స్ వేరే వాళ్ళతో compare చేస్తారు.వాళ్ళ లాగా వీళ్ళ లాగా జీవించాలి అని కండిషన్ చేస్తారు......If U get ride of society conditionings and respect from society and if u live by following your own heart ❤❤ Your life will be Happy.
నిజమే మనం మనలానే బ్రతకాలి ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే చివరికి మనం మనకు తెలియకుండానే వాళ్లకు వారి మాటకు బానిసలుగా మారిపోతాం, మన వ్యక్తిత్వాన్ని మరియు ఆస్తిత్వాన్ని కొల్పయే ప్రమాదం కూడా ఉంది. ఒక విదంగా మన సాధారణ జీవితంలో సలహా ఇవ్వడం తీసుకోడం రెండు మంచివే కానీ అన్నింటికీ పరిమితి ఉన్నట్లే దీన్ని కొంతవరకే పరిమితం చేయాలి 😊
Nice feelings expressed Your words showing your goodness Impressed. You have brilliant knowledge You can do wonders Go head darely My heartfully sincerely wishes to you Cute princess👸
Nenu choosina motivation one of the video sir super mind blowing motivation with nyc information given to us thanking you so much for ur valuable words👏👏👏👏👏👏👏
Good words Good thinking your own You have good heart Your words showing your goodness You have brilliant knowledge You can do anything easily Your skills highly improved You have golden life Go head darely My heartfully sincerely wishes to you Cute princess👸
Bro nee pod cast lu interesing gaa vuntundi bro and nuvu chese 5 min video nee skip cheyakunda vine vallu chala mandi vuntaru bro ,keep continue bro voice , ner voice subscribers nee prnchukuntunavv ,video tho kaakunda , super bro nuv and love u❤️
Sir , The words you tell at the end of the video are happened in every humans life. Once they hear this type of words they definitely realised what they really do.👍👍👍👍
అందుకే మనం మనలాగే ఉండాలి. ఎవరి ప్రభావం మనమీద ఉండకూడదు. లేదంటే వ్యక్తిత్వం కోల్పోతాం
Yes exactly
Good comment amma 💞
Yes, You're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
Tq😊
@@worldfamousvijay7681 hjjhjc
మన జీవితానికి కావాల్సింది
ఏంటీ
మనం ఎలా ఉండాలో
తెలుసుకుంటే
మన జీవిత విధానం మారుతుంది ☀
మనల్ని మనం నమ్మకోవాలి
మనం చేసే పని చేసుకుంటూ వెళ్లాలి
కష్టపడి పని చేయాలి.
ఫలితం దానంతట అదే వస్తుంది.
దేవుడు మనకు ఏమి ఇవ్వాలో
ఖచ్చితంగా ఇస్తాడు☀
వాస్తవ పరిస్థితి..... ని
గమనించుకుంటు
మన జీవితం గడపాలి.
బతకడం కోసం డబ్బు సంపాదించాలి.
జీవితమంతా సంపాదించడం కోసం కాదు❌
వీలైనంత వరకు సంతోషము గా ఉండాలి
మన కుటుంబ సభ్యులు... మన బలం
...... ఆలోచన చేయండి నేస్తమా🙏
వావ్ నైస్ బ్రో..మన దేశం లో మనం మన లాగ బ్రతకాలంటే చాలా కష్టమే..అంతా Interdependentగానే ఉంటారు..వివాహం,జాబ్ అయినా పేరెంట్స్ అనుగుణంగానే అన్నీ మూసలాగ సర్దుకుపోవాల్సి వస్తుంది.మీరు చెప్పిన్నట్టు బ్రతకాలంటే అన్ని విమర్శలకు,పరిస్థితులకు తట్టుకునే ధైర్యం ఉండాలి.
Brathka nistara mana ku nachinattu unte
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
మరి అలా ఉంటేనే కదా మన పనులయ్యేది
Yes
Kastam assalu kaadu it's easy
మనిషి పుట్టుకతోనే ఏమి నేర్చుకుని పుట్టడు,. జీవితకాలం ఇతరులు ను చూసి నేర్చుకొని , మంచి చెడుల మధ్య ఉన్న తేడా తెలుసుకుని మంచి ని మాత్రమే గ్రహించి ,తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న వాడే ధన్యుడు.
100% Correct.
Yes. nice sir
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
ua-cam.com/video/Gg5nl2bVlkg/v-deo.html
Super 👌
ఎలా బతకాలో ఎవర్ని అడగొద్దు నీకు ఎలా నచ్చితే అలా బ్రతికు ఇక్కడ నీ కంటే ఎవరు తోపు కాదు ఎవరి జీవితం వాడిది ఎవడి గోల వాడిది నీకు నువ్వే రాజు 👍
సినిమా డైలాగ్ లు వద్దు కాకా
Super
Not exactly
Cinema dialog kadu nijame manam manalage vundali manakante goppollu vundaru
Network Marketing Business చేయండి అక్కడ నేర్చుకుంటారు ఎలా ఉండాలో
Hi bro , నేను first time మీ videos చూసా, చాలా different thinking మరియు అద్భుతంగా అనిపించింది
Thank you bro 💓🎧
ఇంత హృద్యంగా చెప్పారు ఎన్నో జేజేలు మీకు 👌
Fine sir
ua-cam.com/video/Gg5nl2bVlkg/v-deo.html
Bro... హృద్యం అంటే... ఎంటో... కొంచెం వివరిస్తారా... Please..❤️
@@bashavr9230 ఏ విషయం అయినా చూడడం లేక వినడం మాత్రం చేత
హ్రుదయానికి హత్తుకునేలా... హ్రుదయo ద్రవిoచేలా.... స్పoదిoచేలా.... ఇలా ... ఉన్నప్పుడు ..... తెలుగు భాషలో .. ఆ అనుభూతి కి..... ఉన్న ఒకేఒక్క పదo.... *హ్రుద్య౦* .....
అద్భుతమైన విశ్లేషణ
నీకి పుట్టి నప్పుడే చాలా ఆస్తులు ఉన్నాయి ఠాగూర్, నిన్ను అడిగే వాళ్ళు లేరు, మైండ్ ఫ్రీగా ఉంది కాబట్టి గీతాంజలి రాసావు లేకుంటే మాలాగా ఉండేవాడివి
చాలా చక్కగా వివరించారు మీకు నా కృతజ్ఞతలు
చల మంచి గా చెప్పారు సార్ నీకు ధన్యవాదములు
మనం మన లాగా బ్రతకాలంటే చాలా కష్టాలని ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో చాలా మంది మనని వదిలి వెళ్తారు.
100℅
Ayyina పర్లేదు..,dependence లేకపోవటం కన్నా బెటర్ yedi లేదు
చాలా బాగా చెప్పారు కృతజ్ఞతలు 👌
వ్యక్తిత్వనిర్మాణానికి గట్టిపునాదిని వేసుకోవాలంటే ఇంత మంచి స్పూర్తివంతమైన ప్రసంగం వినాల్సిందే..
Sir..
ఇప్పటి వరకు నేను చూసిన Motivations వీడియోస్ లో టాప్ వన్.. Sir..🙏.🙏🙏
1)own decisions...
2) own Things....
3life is buatyful
4) work Hard .....NICE VIDEO
Nise words
Own job kuda
👍
చాలా చక్కగా వివరించారు బ్రదర్
ప్రతి ఒక్కరూ తన కి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే జీవితం లో ఇన్ని బాధలు ఉండవు......బాల్యం లో మనకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం ఆనందం గా ఉంటాము.....వయసు పెరిగే కొద్దీ మన education system and పేరెంట్స్ వేరే వాళ్ళతో compare చేస్తారు.వాళ్ళ లాగా వీళ్ళ లాగా జీవించాలి అని కండిషన్ చేస్తారు......If U get ride of society conditionings and respect from society and if u live by following your own heart ❤❤ Your life will be Happy.
నిజమే మనం మనలానే బ్రతకాలి ఎదుటి వాళ్ళ సలహాలు తీసుకోవడం అలవాటు చేసుకుంటే చివరికి మనం మనకు తెలియకుండానే వాళ్లకు వారి మాటకు బానిసలుగా మారిపోతాం, మన వ్యక్తిత్వాన్ని మరియు ఆస్తిత్వాన్ని కొల్పయే ప్రమాదం కూడా ఉంది.
ఒక విదంగా మన సాధారణ జీవితంలో సలహా ఇవ్వడం తీసుకోడం రెండు మంచివే కానీ అన్నింటికీ పరిమితి ఉన్నట్లే దీన్ని కొంతవరకే పరిమితం చేయాలి 😊
Correct ur answer
చాలా రోజుల తరువాత మంచి వ్యాఖ్యానం విన్నాను,బాగుంది.good luck
Dekadam Manchi vyakyanam aa - @0:22 Sec
Cheppe maata vine time ni patti ,vishayaniki unna viluve maripothundi .....tnq bro
దేకలేదు అనే పదం వాడుతుంటే మీరు చెప్పే వాటికీ పదును తగ్గిస్తుంది
ఠాగూర్ చెప్పింది ఏమోకానీ మీరు చెప్పిన జీవిత సత్యాలు బాగున్నవి ధన్యవాాలండీ
ioki ok Bhola Shankar Narayan ke music ook de all party general manna hai ok thanks 🙏👍
తక్కువ టైమ్ చాలా మంచిగా చెప్పావు ఇలాగే తక్కువటైంలో మంచి mater చెప్పండి tanq
చాలా బాగా చెప్పావు బ్రో బండ ల మధ్య ప్రవహించే నది లాగా
నీ జ్ఞానానికి hatsoff
Superrr
Really I appreciate this Story. Story meaning chala bagundi
Extraordinary Explanation.. 👌
Super sir బాగా చెప్పారు నిజం చెప్పారు
Yes... మనిషి తన జీవితంలో బాగా తిరిగి, ఏమి జరుగుతుందో గమనించి ఏది మంచి, ఏది చెడు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలి.. అడిగితే అలుసైపోతాం...
Annaya superb gaa cheppav 💞
Geetanjali.........motham .......chadivi mire... explain.... cheyandi .......voice audible ga undi
Super cheppav babu God bless you.
Fantastic one of the best ever in Telugu podcast
Nice feelings expressed
Your words showing your goodness
Impressed.
You have brilliant knowledge
You can do wonders
Go head darely
My heartfully sincerely wishes to you
Cute princess👸
Bro when I am listening your podcast, I remembering the words of puri sir. Thank you so much for this podcast. All the best.
TQ 👍🌹 Good very nice Exlent super video massage 👍🙏⭐💫🌲
Chala baga chepparu. Manam ardam chesukune batti untundi manchi chedu ani
ధన్యవాదాలు మిత్రమ చాలా బాగుంది
Tagore Gari Poetry Amazing , Oka Tree inkoka Tree Adagadu
chala harsh ga reality chepav bro ,
super
Am chepparu sirr...bathakadame marchipotunaru ....njmga
Extraordinary ga chepparu. Very motivational video .😊😊
Ni ideology baguntindhi anna
Happy to hear this podcast bro...
Thanks a lot...
ua-cam.com/video/Gg5nl2bVlkg/v-deo.html
Chala baga chepparu sir mi phalosphy vintunte manasuki presanthanga vuntundi
Video chala prashanthamga undhi
Super meeru chepindi exactly correct
My favorite Hero..... Rabidranath Tagore....me explain BHAGUNDI.... Kani Mariya DHA..... Me explain lo KARUYENDHI.....
Voice and Telling stories super Sir👌👌👌
Thank you sir
Such ha intelijent mind blowing video yr best video bro❤
Tesla gurinche oka video chey bro
Well explained .I do not know the greatness of gitanjali poem .I realise that one should live as what he is.
Great message bro
Your words are inspiring me 👍🙏
super speach and motivational thought
Ha ha haaaa wondreful meeru matladina padati chala bagundi
Bagundhi andi good ms
Nachaav annaya 🤗😍😘 Ninnu chusthunte apudapudu addamalo Nannu Nenu chukuntunatlu vuntumdi ✨😊
Chala manchi mariyu nijam chepparu. 👌
చాలా బాగా చెప్పారండి... 👌👌
Don't compare with Other 👌👌👌
నాకు ఇది ఒక గుణపాఠం
బాగుంది brother
Nenu choosina motivation one of the video sir super mind blowing motivation with nyc information given to us thanking you so much for ur valuable words👏👏👏👏👏👏👏
Good words
Good thinking your own
You have good heart
Your words showing your goodness
You have brilliant knowledge
You can do anything easily
Your skills highly improved
You have golden life
Go head darely
My heartfully sincerely wishes to you
Cute princess👸
Sweet and clean Video Bro.afterlong time
Congratulations on 100k views
This is the beginning of many milestones 🌻🌻
Thank you bro
Excellent msg. Thank you
Ur voice very nice and ur words natural sir
చాల బాగుంది.
Excellent meaningful msg
మీ అభిప్రాయాలు, ఆలోచనలు చాలా గొప్పవి సార్
Chala baga chepparu sir thank you very much
Tagore gaaru👌👌👌 🙏🙏🙏🙏
చెప్పే తీరు చాలా బాగుంది sir
Thank you sir
Hi bro , your voice is amazing , meeru chaalaa baagaa explain chestunnaaru bro .
Bro nee pod cast lu interesing gaa vuntundi bro and nuvu chese 5 min video nee skip cheyakunda vine vallu chala mandi vuntaru bro ,keep continue bro voice , ner voice subscribers nee prnchukuntunavv ,video tho kaakunda , super bro nuv and love u❤️
❤️🎧
Super ga unadhi
Great analysis
Correctly said but consulting for self satisfaction but not lack of knowledge
Thank you so much
Mee speech chela bavundhi
Nice good beautiful word's anna thank you
I love myself. I love money. I love universe🌌. I love my nature. Thank you🙏🌹🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🙏 universe.
Excellent Sir, same story
Sir , The words you tell at the end of the video are happened in every humans life. Once they hear this type of words they definitely realised what they really do.👍👍👍👍
Mee video first time chusha chusina vembadi subscribe cheshasha bro nice voice and nice history
Thank you
Same Nenu kuda
Mi videos maku knowledge estayi Anna super miru marinta knowledge estarani korukuntunnamu
Super good massage
Exlent👍
Bro superb.....👌
We are waiting for like you..... 🙏
సూపర్బ్ బ్రో ఒక్కసరైన నిన్ను కలవాలి బ్రో నీకు ఇష్టమైతేనే
Great inspiration
Eamcheppav annaya superrr❤️
Super bagacheparu sir
💕 Fantastic! 🏏👍💕🌹
🌹Take life as it comes!
🌹हर हर गंगे 🌹
Congratulations bro e video ki mamulu reach raledhu
Bhale chepav bhayya👏👏👏
Bro happy ga ela brathakalo oka video cheyu bro....its inspirational
😂
So relieved from depression after watching this video.
Well said bro.
Baga cheppav anna