Siddappa | Poems | Nandini Siddareddy | Padachitra

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 21

  • @adarivskp
    @adarivskp 2 місяці тому +1

    This is a great tradition of Telugus. So sad that nobody cares about poetry except for a few. Every Andharaite must me made to learn Telugu until ones primary education and almost all poetry must be taught during this time. So beautiful, please post many more pearls of Telugu poetry!

  • @bhanutelugu
    @bhanutelugu 2 роки тому +2

    వరకవి సిద్ధప్ప అనే కొండను అద్దంలో చూపారు సర్..
    చాలా బాగుంది.

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      ధన్యవాదాలు భాను

  • @venkatakrishnabhaskargadda924
    @venkatakrishnabhaskargadda924 9 місяців тому

    🙏 ❤

  • @bsiddartha6810
    @bsiddartha6810 2 роки тому

    Sir meku dhanyavadhalu

  • @hindivaradhiwithdr.varapra4191
    @hindivaradhiwithdr.varapra4191 2 роки тому +1

    వరకవి సిద్ధప్ప కవితా తాత్వికతను మీ అమృత వాక్కుతో వినిపించి బోధపరచిన మీ కృషి ఎంతో స్ఫూర్తి దాయకం..
    🙏🙏🪴💐
    మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్..

    • @Padachitra
      @Padachitra  2 роки тому +1

      ధన్యవాదాలు వరప్రసాద్.

  • @Historyof_Hindu-q5I
    @Historyof_Hindu-q5I Рік тому +1

    Viri padyala books kavali ekkada untayi

  • @panugantiramamurthy7953
    @panugantiramamurthy7953 2 роки тому +1

    మరుగున పడిన మహానుభావుడిని సాక్షాత్కరింపజేశారు సర్. ధన్యవాదాలు 🙏

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      ధన్యవాదాలు రామ్మూర్తి.

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh3937 2 роки тому

    🙏🏿🙏🏿

  • @anjaiahgoud9941
    @anjaiahgoud9941 2 роки тому +1

    పెద్దలిద్దరూ... సిద్ధులే...

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      ధన్యవాదాలు అంజయ్య.

  • @varukoluboopathi8389
    @varukoluboopathi8389 Рік тому

    Q

  • @raghavacharykandalai952
    @raghavacharykandalai952 2 роки тому

    నందిని సిధా రెడ్డి గారు !
    "అమర కోశము సున్న "అని సున్నాతో సమాజ దర్శనం చేయించారు.కులము గురించి చమత్కారించి సత్య దర్శనం చేయించారు. "బంగారమొక్కటి బహు నాణ్యములు వేరు" అంటూ ' "ఏకం సత్ విప్రా బహుధా వదన్తి"
    నానుడిని సిద్దప్ప వర కవి లోకానికి సిద్దింప జేసారు. "వినుడు మా యప్ప సిద్దప్ప విహితుడప్ప కనుడు కరమొప్న కవికుప్ప కనక మొప్ప" మకుటంతో ఈ శతకము జనుల నాల్క పై వేదం కన్నా శృతియే ఐంది . నాద బిందు తత్త్వంతో
    మానవ ఏకతను ఎలుగెత్తి చాటారు. సిద్దప్ప వరకవి శతకం భూత భవిష్యత్తు వర్తమానాలకు వైతాళికమే.
    అభిమానంగా
    -- కందాళై రాఘవాచార్య

    • @Padachitra
      @Padachitra  2 роки тому

      ధన్యవాదాలు రాఘవాచార్య.

  • @udaysharma923
    @udaysharma923 2 дні тому

    వీరు రాసిన పుస్తకాలు చెప్పారు ఇప్పుడు ఆ పుస్తకాలు దొరుకుతున్నాయా

    • @Padachitra
      @Padachitra  2 дні тому

      అన్నీ కలిపి ఒక సంపుటి గా వేశారు.
      అది దొరుకవచ్చు. తెలుసుకో.

  • @raghavaayyagari
    @raghavaayyagari 10 місяців тому

    అయ్యా, ఙ్ఞాన భోదిని పద్యాలు, ఎలా లభ్యమవుతాయి ,స్క్రిప్ట్ చదువుకునే వీలుగా,

    • @Padachitra
      @Padachitra  10 місяців тому

      సిద్దప్ప వరకవి తత్త్వకవిత పేరు తో పుస్తకం ప్రచురితమైంది.అందుబాటులో ఉండవచ్చు.

    • @boinieshwar4562
      @boinieshwar4562 5 місяців тому

      Books ధోరుకుతోంది