మన ప్రయత్నం మనం చేస్తే తప్పకుండా కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది 😍 village vloggining 🐓🌱🌱🌈🌈

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #villagevlog
    #dailyvlog
    #familyvlog
    #villagelife
    #middleclassfamily
    • మా పొలంలో తాటకులతో ఫార...
    • చిన్న పల్లెటూర్లో ఉన్న...
    • మా అమ్మ వాళ్ళ ఊర్లో 2ఎ...
    • మేము పోలం కొనడానికి,వ్...
    • //మా పొలంలో వంగ మొక్కల...
    • //నువ్వుల పంట కోత కోయడ...
    • నువ్వుల పంట నుండి నువ్...
    • మా పొలంలో తాటి తేగలు వ...
    • //మనకు వచ్చే ఆదాయాన్ని...
    • జున్ను తయారీ//జుట్టు ఊ...
    • సరదాగా పొలంలో // నాటు...
    • my intro

КОМЕНТАРІ • 312

  • @SumaVillagewife
    @SumaVillagewife  Місяць тому

    అడవిలో దొరికే ఆకుకూరతో మా అమ్మమ్మ
    చేసిన ఆరోగ్యకరమైన వంట ua-cam.com/video/Zd9xhD0Rfec/v-deo.html

  • @madhumugul9680
    @madhumugul9680 Місяць тому +36

    వాన లో మీ పేరెంట్స్ ఇల్లు హరితవనంగా బ్యూటిఫుల్ గా వుంది, మనం పెంచుకున్న ప్లాంట్స్ నుండీ పువ్వులు, కూరలు, పళ్ళు చూస్తే ఆ అనందం కి హద్దు ఉండదు, అరటిగెల ఆకుల packing 👌👌 లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలో నీ సందేశం అందరు ఆచరిస్తే happy... happy life ❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      నమస్తే అండి కొంచెం బిజీగా ఉండడం వల్ల
      మీకు రిప్లై ఇవ్వలేకపోయాను 😔
      నేను ఏదైనా మనం ఎంతవరకు చేయగలం అంతవరకు నే చేసుకోవాలి లేనిపోని తల మీద పెట్టుకొని ఆ భారాన్ని మోయలేక లేనిపోని సమస్యల్లోకి ఇరుక్కోకూడదని నేను నా వీడియోస్ లో చెప్తూ ఉంటాను ఒక మధ్య తరగతి ఇల్లాలి గా మన జీవితం ఎలా ఉంటే బాగుంటుందో నేను ఆచరిస్తూ
      అవే నా వీడియోస్ ద్వారా నేను చెప్తూ ఉంటాను
      మీరు దాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @madhumugul9680
      @madhumugul9680 Місяць тому

      నిజం సుమ, పొదుపు జాగ్రత్త ఉంటే చారు అన్నం కూడా హాయి గా వుంటాది, మొయ్యలేని అప్పు లో ఉంటే, చారు కూడా దొరకదు కదా

  • @umat.urlakshmi4042
    @umat.urlakshmi4042 Місяць тому +7

    సుమ మీ అమ్మ వాళ్ళ ఊరు చూస్తుంటే నాకు మూ ఒక్కసారైనా చూడాలని ఉంది సుమ. నువ్వు చూపిస్తుంటే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుంది మీ అమ్మగారి ఊరు.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok అండి Tq somuch 😍🌿🌱👍👍❤️❤️❤️

  • @bhargavsai9384
    @bhargavsai9384 Місяць тому +13

    అమ్మ వాళ్ళ ఇల్లు చూస్తుంటే అచ్చు బృందావనం లాగే ఉంది

  • @Sita640
    @Sita640 Місяць тому +7

    సుమ గారు మీ నాన్న ఎంతో ప్రేమతో మనవరాలు మనవడు కోసం బిస్కెట్ ప్యాకెట్ తెస్తే తీసుకోవచ్చు కదా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమి తెచ్చావు సంచి మొత్తం వెతుక్కున్నారు తాతయ్య పంపించారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావా లు మా నాన్న కూడా అంతే

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      నమస్తే అండీ 🙏🙏
      ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈసారి తీసుకుంటాలేండి 😍😜🤣🤣👍👍❤️❤️❤️❤️❤️

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 Місяць тому +6

    నువ్వులనూనె అన్నం లో వేసుకుని తినండి,క్యాలషియం పెరిగే పిల్లలకి,లేడీస్ కి మంచి ఆరోగ్యం!

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏
      నువ్వుల నూనె వాడితే మంచిదే అని తెలుసండి
      అయితే నువ్వులు వర్షానికి పాడ యయండి
      పాడైన నువ్వులు వంట నూనె కి బాగోదు అండి
      అందుకేనే దేవుడికి దీపారాధనకి వాడేస్తున్నాను 🪔🪔🪔

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 Місяць тому +4

    ఎక్సలెంట్ వీడియో సుమ చాలా బాగుంది బడ్జెట్ గురించి మంచిగా చెబుతావు అన్ని సొంతంగా చేసుకొంటే చాలా తృప్తిగా ఉంటుంది కొబ్బరికాయలు అరటిపండు లు ఎంత frashhga వున్నాయి చాలా త్రిప్తిగాఉంటది దేవుడికి pedethe👌👌🙏🙏🌹🌹❤️❤️👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి శుభోదయం 🙏🙏
      ఎలా ఉన్నారండి బాగున్నారా
      మీలాంటి పెద్ద వారికి కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉందండి 🙏🙏🙏

  • @Muralialigeti
    @Muralialigeti Місяць тому +6

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది మీ అత్తయ్య గారు చాలా బాగా వంటలు చేస్తారని చెప్పావు ఎప్పుడు మరి మీ అత్తయ్య గారి వంటలు రొయ్యల కూర ఎలా వండాలో చూపెట్టు నీ స్టైల్ లో వండడం సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🦋☘️🍀🐓🐓🌺🌺
      అత్తయ్య పని లేనప్పుడు మాత్రమే చేస్తుందండి పని ఉన్నప్పుడు చేయమని అడిగినా తనకి ఇష్టం ఉండదు. పనికి వెళ్ళిపోవడానికె ట్రై చేస్తుంది అందుకనే చేయడం కుదరట్లేదు👍👍
      కుదిరినప్పుడు తప్పకుండా చేయిస్తానండి 🙏🙏

  • @savithabura9306
    @savithabura9306 Місяць тому +6

    హాయ్ సూపర్ సుమా. ..సుమా. ..సుమా. ...ఎలా కామెంట్ చేయాలో అర్ధం కావడం లేదు. ..పద్దతిగా...ప్రసెంటేషన్ చేయడం కంటెంట్ ని అద్భుతంగా అందంగా ఉన్నంతలో ఉన్నతంగా ఉండడం వున్న విషయాన్ని చెప్పడం సుమా గారికే సాద్యమ్ అని నేను అంటున్న.....😊😊❤❤🎉🎉
    అమ్మ వాళ్ల ఇల్లు భాగుంది పచ్చని ప్రకృతికి సాక్షిగా .....నాకైతే చాలా ఇష్టం అలా వర్షం పడుతుంటే సౌండ్....గ్రీనరీ....వాన జల్లు చూస్తూ ...కొంచమ్ కొంచెం తడుస్తు.....సూపర్ కద....వుంటుంది....
    natural organic. ...వెజ్ ఫ్రూాట్స్ భాగున్నయ్....
    చిటపట చినుకుల తొలకరి జల్లు
    నీలాకాశంలో మెరిసెను హరివిల్లు ...!!
    దరిద్రీ దాహం తీర్చే
    వరుణుడు కరుణించి వచ్చే ....!!
    పుడమి పులకించే ...
    ప్రకృతి పరవశించే ...!!
    పల్లెలు పచ్చగ వుండాలి ...
    పంటలు మెండుగ పండాలి...!!!💐😊👍🎉....
    నైస్ vlog సుమా. ....keep it up ....❤❤🎉🎉😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      నమస్తే సరిత గారు 🙏🙏
      వర్షంలో వేడివేడి గా మొక్కజొన్నపొద్ద తింటున్నట్టు గా
      వర్షంలో ఉరుముల మధ్య వచ్చే మెరుపుల
      వర్షంలో తడిచిన రోజా పువ్వుల
      చిరుజల్లులు పడుతున్న చల్లని సాయంత్ర వేళలో
      మంచి కాఫీ తాగుతున్నట్టుగా ఉందండి. మీ కవిత్వం 📝📖 👌👌👌👌👌👌👌
      మీ కవిత్వానికి నేను ఫిదా అయ్యాను కవిత గారు. 😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jyothivbs
      @jyothivbs Місяць тому

      @@SumaVillagewife mee description kuda bavundi uhinchukunte abba ipatiki ipudu ala unte bavundu kani ikkada varsahalu takkuva endalu ekkuva

  • @golakotiammu9068
    @golakotiammu9068 Місяць тому +2

    Hi sumagaru
    మంచి వీడియో చూపించారు
    వర్షం లో మీ అమ్మ గారి లు చాలా అందంగా ఉంది.మీఫామ్ హౌస్ 🏠 సూపర్.మామిడిమొక కాయలు చూస్తే మీ ఆనందం అంతా మీ ఆయన మొహం లో కనిపిస్తుంది 😊
    సూపర్ వీడియో సుమ
    మరో వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను 🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి 🙏🙏🙏
      తప్పకుండా మంచి వీడియోతో వస్తానండి
      Thanks for watching my videos 😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @kumarigullipalli3932
    @kumarigullipalli3932 Місяць тому +3

    హాయ్ అక్క సూపర్ వీడియోస్ చాల బాగుంది అమ్మ వాళ్ళ ఈళ్లు నాకు చాల ఇష్టం మీరేనా మీ వీడియోస్ అన

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister good morning 🌞🌄🌿🐓🦋🦋
      Tq somuch 🫂♥️♥️💖💝💘💙🩵💝💚💛🧡🩷❤️🎉🎉🎉🎉

    • @kumarigullipalli3932
      @kumarigullipalli3932 Місяць тому

      Good morning akka

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 Місяць тому +2

    Mi Amma valla ellu oka Nandana vanamula vundi beutiful ❤️ me chenu kuda chala bagundi 👌 suma😊

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 Місяць тому +1

    హాయ్ సిస్టర్ మీ వీడియోలు వినాలనిపిస్తుంది బోర్ అనిపించదు చక్కటి వీడియో సూపర్❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister good morning 🌞🌄🌿🍀🦋☘️🦚🌺🌺🐓
      Tq somuch 🫂♥️♥️

  • @ramalakshmilakshmi5127
    @ramalakshmilakshmi5127 Місяць тому +2

    విలేజ్ చూడడానికి చాలా బాగుంటుంది సుమ ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      థాంక్యూ సో మచ్ అండీ 🙏🙏🙏

  • @Sri-Satya
    @Sri-Satya Місяць тому +1

    సెల్ఫ్ రెస్పెక్టేడ్ అసలైన భారతీయ స్త్రీ మీరు🙏🙏

  • @rojamani6564
    @rojamani6564 Місяць тому +2

    హాయ్ సుమ వీడియో చాలా బాగుంది రోడ్డు ఉయ్యాల జంపాల😊😊😊 మరో మంచి వీడియో తో మళ్ళీ రావాలి నమస్తే❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి🙏 తప్పకుండా మరో మంచి
      వీడియో తో మళ్ళీ వస్తాను 😜🤣🤣👍👍♥️♥️

  • @utlasuseela3067
    @utlasuseela3067 Місяць тому

    Amma valla house chala baguntundi suma Amma valla intiki daggara nunchi em techina happy ga untundi good suma

  • @ksoujanya228
    @ksoujanya228 Місяць тому +2

    Hii Suma nenu mi souji Vadina j.annavaram ni vedios chala baguntayi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ వదిన 😍❤️❤️❤️❤️
      ఎలా ఉన్నారు అంతా బాగున్నారా 😀
      సారీ వదిన కొంచెం బిజీగా ఉండడం వల్ల
      నేను తొందరగా రిప్లై ఇవ్వలేకపోయాను 😔

    • @ksoujanya228
      @ksoujanya228 Місяць тому

      It's ok 😊

  • @SatishBgranite
    @SatishBgranite Місяць тому

    Varsham lo amma illu superga undi.nice video sister,.😊

  • @mohanrohanp4023
    @mohanrohanp4023 Місяць тому +2

    హాయ్ సిస్టర్ వీడియో చాలా బాగుంది❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister good morning 🌞🌄🌿🌿🦋
      Tq sister 👍❤️❤️❤️💛💚💝💖💝💚

  • @baithishirisha5261
    @baithishirisha5261 Місяць тому

    హయ్ సుమ అమ్మా వాల ఇళ్ళు వర్షం లో చాల బాగుంది పొలంలో మీకు పండిన అరటిపళ్ళు ప్యాకింగ్ చాల బాగుంది సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి థాంక్యూ సో మచ్ ❤️❤️❤️

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 Місяць тому +2

    Hii akka chala bagundi video

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch 🫂❤️❤️❤️

  • @deepthikiran8555
    @deepthikiran8555 Місяць тому +1

    Neeku unna thelivi naaku 42 yrs ki vachindi, munde intha thelivi unte naaku present unna konni health problems ni avoid chesedannemo, 😪😪 ponile bathike unnanduku chaala santhosham (guddilo mella)😋😋 nee management sooooperb suma.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే దీప్తి కిరణ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా 😍♥️♥️♥️
      42 అంటే పెద్ద వయసేమీ కాదండి ఇకనుంచి జాగ్రత్తగా ఉంటే సెట్ అయిపోతుంది .
      మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు
      అండి థాంక్యూ సో మచ్ 🙏🙏🙏🙏

    • @deepthikiran8555
      @deepthikiran8555 Місяць тому

      @@SumaVillagewife bagunnanu Suma, entho jeevitham choosina vaallu kooda ardham chesukoleni sathyalu, nuvvu intha chinna age lo kachi vadaposavu, maa andariki chepthunnavu, aratipandu valachi notlo pettinattu, ninnu ardham chesukokapothe ela......

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Місяць тому

    Kashtajeevulu Suma meeru life ni baaga enjoy chestunnaru kondariki idi dorakadu video full enjoy chesanu thank you Suma🎉👍👏🤗

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      ఇష్టంగా చేస్తే కష్టమైనా ఎంజాయ్ గానే ఉంటుందండి 😍❤️❤️❤️❤️❤️❤️👍👍

    • @ushakumariatluri4959
      @ushakumariatluri4959 Місяць тому

      @@SumaVillagewife 🤗

  • @RamaAlapati-hl1vk
    @RamaAlapati-hl1vk Місяць тому +1

    Chala bavundi vedio. Madi zagampeta andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Okay Andi thanks for watching my videos ☺️📸😍❤️❤️

  • @bhargavikalluru8414
    @bhargavikalluru8414 Місяць тому

    Suma garu adi punasa mamidi year ki 2 times kaastadi andi September lo cutting ki vostadi andi,madi kadapa andi naku organic farming ante istam andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok andi Tq somuch 😍👍👍❤️❤️❤️

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi Місяць тому

    Hii friend Ela vunnaru me video 📸📷 nenu4times chusanu me videos chala bagavunnai me farming videos chusi maku inspiration ne kuda nature lover tq so much

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ ఫ్రెండ్ నేను చాలా బాగున్నాను 👌👌👌👌
      మీరు ఎలా ఉన్నారు 😍♥️♥ మీరు
      Nature lovers 1 కి 4సార్లు చూశారు video 😍♥️♥️♥️👍👍👍🍀☘️🦋🐓🌿🌿🌹💐🌻🌼🦜🦚🦩🪿🦆

  • @Sasmit-kf5eq
    @Sasmit-kf5eq Місяць тому

    So you left your kids n MIL all alone for complete one day 😮 you are lucky to have such a great MIL 🙏 do look after her carefully 😊

  • @jyothivbs
    @jyothivbs Місяць тому

    varsham smell kuda super untundi, mana peratlo pandinavi evina first devuudiki pedithe chala satisfaction untundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hi aunty good morning 🌄🌞🐓🦋🌿🍀
      చాలా రోజుల తర్వాత కనిపించరు ఎలా ఉన్నారండి బాగున్నారా 😍❤️❤️❤️❤️

    • @jyothivbs
      @jyothivbs Місяць тому

      @@SumaVillagewife Suma garu nenu aunty ni kanu nenu mee lage, bavunnanu , mee videos natural ga untai knowledge untundi matalu bavuntayi. ee madhya kudaraledu videos chudadam. malli vacchanu :)

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      @@jyothivbs అయ్యో sorry అండీ 😍
      అండి అని టైప్ చేయబోయి by mistake
      ఆంటీ అని టైప్ చేశాను.😜
      Thanks for come back 🔙😀❤️❤️❤️❤️

    • @jyothivbs
      @jyothivbs Місяць тому

      @@SumaVillagewife :) 😀😃😍🤩

    • @jyothivbs
      @jyothivbs Місяць тому

      @@SumaVillagewife no sorry Suma garu

  • @MsB-xo8ex
    @MsB-xo8ex Місяць тому +1

    Akka me video's chusthe memu village lo vunnatha haiga vutumdhi 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Okay sister thank you so much ☺️❤️❤️❤️❤️

  • @Sasmit-kf5eq
    @Sasmit-kf5eq Місяць тому

    Nuvvu thappakundaa mee siri ki mature function cheyyi ...... It's a memory n celebration of life too ..... Don't miss it ..... I have 2 sons only, no daughter 😞 ..... You are blessed, so enjoy the moment to core 💞

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏🙏
      మీరు చెప్పేది కరెక్ట్ అండి కానీ
      ప్రస్తుతం మేము ఉండడానికి మంచి ఇల్లు లేదండి ఫస్ట్ మేము ఇల్లు కట్టుకోవాలి వర్షం వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం 🌧️🌧️🌧️☔☔

  • @Nandhakishor1423
    @Nandhakishor1423 Місяць тому +1

    Super Suma 👌🏻❤ God bless both your family

  • @padmachinthapally5062
    @padmachinthapally5062 Місяць тому +2

    Hi. Suma how. R. U nice videos❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Indy good morning thank you so much 🙏🙏♥️♥️♥️

  • @hsvcichannel4384
    @hsvcichannel4384 Місяць тому

    Uru mi Amma valla illu super andi .kani mi voice kavalani matladutra mi alage matladutara

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏
      పల్లెటూర్లో కొంచెం నీట్ గా మాట్లాడితే స్టైల్ గా మాట్లాడుతుంది అని అనుకుంటారు కానీ నిజానికి నాకు అలా స్పష్టంగా మాట్లాడడం చాలా ఇష్టం.
      ఆ ఇష్టాన్ని నేను యూట్యూబ్ ద్వారా తీర్చుకుంటున్నాను.
      నాకు ఇలా మాట్లాడడం ఇష్టం కాబట్టి ఇలానే మాట్లాడుతాను 👍👍
      Tq 🙏🙏🙏

  • @MahalakshmiTirumani
    @MahalakshmiTirumani Місяць тому +1

    నైస్ వీడియో సుమ సిస్టర్

  • @jayasree1787
    @jayasree1787 Місяць тому

    hai suma super super super video custerd apples amme vunnayo amayna organic food thenali antey adrustam vundali nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hi Ande good morning 🌄 🌞 🐓🦋🦋🦜☘️🍀🌿thank you so much ♥️♥️♥️♥️

  • @Karriaswini
    @Karriaswini Місяць тому +1

    Simply 👌👌👌సుమగారు ☺️🤗🤗🤗

  • @rajeesrinumummidivarapu3115
    @rajeesrinumummidivarapu3115 Місяць тому +1

    Hii akkaaa ni videos annii miss avvakunda chustanu chala baguntayee videos kosam waiting akkaaaa

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hi sister sorry for late reply 😔
      And thank you so much ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gadimanikanta7176
    @gadimanikanta7176 Місяць тому

    Hii.. Suma garu.. Meeru trendslobattalu konnaru kada.. Adi yeleswaramna andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునండి ఏలేశ్వరంలో కొన్నాను🛒 👘
      మీది ఏలేశ్వరం రా.... మ 🤔

  • @domalarajini1414
    @domalarajini1414 Місяць тому

    Wow suma vunnadhanilo brathakadam chala bagundhi

  • @FathimaFathima-ys5sm
    @FathimaFathima-ys5sm Місяць тому

    E video chustunte enta prashantaga undi anipistondi ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Thank you so much andi🙏🙏🙏❤️❤️

  • @pappusrinu2814
    @pappusrinu2814 Місяць тому +1

    Hii Suma madi yeleswaram

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునా అండి 😍♥️♥️♥️

  • @bhargavsai9384
    @bhargavsai9384 Місяць тому +1

    బృందావనం అనేది ఎలా ఉంటాదో తెలియదు కానీ సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch Andi 🙏🌿🌿🦋🦋☘️🍀

  • @jvsravanti4085
    @jvsravanti4085 Місяць тому +1

    Hi suma .. video chala bagundi❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓🐓🌿🍀
      Tq somuch andi 🙏😍

  • @sangamamatha-dr1zy
    @sangamamatha-dr1zy Місяць тому

    Suma garu nenu okati adagalani anukuntunnamu.Me vaaru Inka nuvvu chadhuvukuni vunte,edhyna job chesthu vunde valla? Me abhiruchilaku dhaggattu ga agriculture chesevalla? Agriculture cheyalani vunna vachhe nashtalaku alonchinchi chinna chithaka vudhyogalu chesukutu jeevishunnaru.Deeni gurinchi konchem Mee matallo vedio lo cheppandi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok అండి తప్పకుండా షేర్ చేస్తాను 😍👍👍❤️❤️

  • @Priyanka-cl6kq
    @Priyanka-cl6kq Місяць тому

    Appudey ayipoindha inka untey bavundu vedio koncham length penchandi .

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అందరికీ ఇ ఎక్కువ సేపు వినే ఓపిక ఉండదు కదండీ 😍♥️♥️👍

  • @jyothibommu7630
    @jyothibommu7630 Місяць тому

    Blouse katting pettandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ఓకే సిస్టర్ ట్రై చేస్తాను 😍👍👍

  • @TeluguBhakthipatalu404
    @TeluguBhakthipatalu404 Місяць тому

    Next time Ajio app download cheskondi trends lo amme vi anni meku ajio lo takva daraku vastai andi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      కానీ నాకు Online shopping గురించి సరిగా తెలియదండి అందుకే డైరెక్ట్ గా షాప్ కి వెళ్లి కొనుక్కుంటాను 👘😜😍♥️♥️👍👍

  • @jothiy3180
    @jothiy3180 Місяць тому

    A vurandi me amma garidi.pillala battalu onlinelo tesukondi chala takkuva costlo vastayandi.trends lo e roju meru chupinchina battalu ajio app lo untay chala takkuvaki vastayandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Online shopping 🛍️🛒
      గురించి నాకు సరిగా తెలియదండి అందుకే
      Direct గా కొనుక్కుంటాను 😜🤣🤣

    • @jothiy3180
      @jothiy3180 Місяць тому

      @@SumaVillagewife yt chestnaru ante online shopping pedda brahma vidya emi kadandi just okasari try cheyandi bayata konali anipinchadu andi e chellini nammandi 💗💗

  • @sailajay6030
    @sailajay6030 Місяць тому

    I love your videos,u are really too talented, god bless you

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hi Andi🙏🙏
      good morning 🌺🌺🌄🌄🌄🌞🌞🍀☘️🌿🦋🐓🐓 ఎలా ఉన్నారండి బాగున్నారా ☺️👍👍

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 Місяць тому

    chala manchi alludu premalu maryadalu anevi atu vaipu nundi undali itu vaipu nundi undali ala ayitey aa familes ye godavalu lekunda ye manspardalu lekunda happy ga undochu....

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా 😍🙏🙏
      అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అందరూ అర్థం చేసుకొని కలిసి మెరిసి ఉంటే ఏమీ ఉండదు అంతా హ్యాపీ 👍👍❤️❤️❤️

  • @krishnasuseela5133
    @krishnasuseela5133 26 днів тому +1

    ❤❤❤❤❤

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 Місяць тому

    Hii sister nice vlog 👌👌👌👌👌👌

  • @raghunani6759
    @raghunani6759 Місяць тому

    Very nice video suma

  • @luckyfilms2062
    @luckyfilms2062 Місяць тому

    Rampachodavaram patha devigidi centre lo ma amma vallu vuntaru akka meeru vachinapidu cheppandi vasta

  • @SatishBgranite
    @SatishBgranite Місяць тому

    Avunu. Suma meku munduganea jeedimaddikkalu vacche sai eppude mo munduganea setapalalu kuda vacche sai nee cheti mahima

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నా చేతి మహిమ ఏముందండి అంతా ప్రకృతి ప్రసాదం 🙏🙏🙏🙏🌄🐓🍀☘️🐌🦋🦋🐳🦆🦚🦜🐥🐤🐓🌺🌺🌿🌱🌾🌾🍀☘️🍃🍎🍑🍊🥭🍓🍌🥥🥥🍇🍇🍌

  • @PNagu-pq9vr
    @PNagu-pq9vr Місяць тому

    Eleswaram lo maku chuttalu vunnaru Suma garu mi Amma valladhi a vuru Suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hi aunty good morning 🌞🌄🌿🍀🦋☘️🌺🌺🌺🐓
      అమ్మ వాళ్ళది చిగిలింత అండి 👍👍

    • @PNagu-pq9vr
      @PNagu-pq9vr Місяць тому

      Aunty kadhu Andi Suma garu na Peru devi degree complete chesanu Suma garu 🥰

  • @user-be8eh5zv8y
    @user-be8eh5zv8y Місяць тому +1

    Supar suma garu

  • @laxmidunna1680
    @laxmidunna1680 Місяць тому

    Me Thota chala bagundi Jay Shri Ram

  • @sarithamergu7052
    @sarithamergu7052 Місяць тому

    Cost entha thiskunnaru suma uniform stich chesthe

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 Місяць тому

    Chala bagundi Suma ne life style

  • @Thejahome
    @Thejahome Місяць тому +1

    Nice vedio suma

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Місяць тому

    Madhi telangana
    Maku chekkerakeli dorakadu
    Naku istam.
    Nuvvu kuda rain coat konukko suma. Varsha kalam mee amma valla intiki malli malli veltu vundali kada. Simple rain coats kuda vuntay

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🐓🦋🦜☘️🍀🌺
      తీసుకోవాలని అనుకుంటున్నాను అండి అలా అలా అయిపోతుంది ఇప్పుడైనా తీసుకోవాలి ☔☔🌧️🌧️
      Thanks for suggestion 😍🙏🙏♥️♥️♥️♥️

  • @myself_priya00
    @myself_priya00 Місяць тому

    ❤nice 👍🏻

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄❤️❤️❤️❤️❤️

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs Місяць тому

    Last video lo meeru Naa coment ki reply icharu very very thanks like u so much suma ❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      మీరు నా వీడియోస్ ఇష్టంగా చూస్తున్నప్పుడు
      మీకు రిప్లై ఇవ్వపోతే ఎలా అండి 😜😍❤️❤️❤️💖💕💕💕💕💕💕💕

    • @JJFashionsvlogs
      @JJFashionsvlogs Місяць тому

      పిఠాపురం వచ్చినపుడు మిమ్మల్ని kachithanga కలుస్తాను ❤❤❤❤❤

  • @Radha._727
    @Radha._727 Місяць тому

    Super sister love so much your video 💓

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Thank you so much Radha Garu 🙏🙏🙏😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sivamalreddy1233
    @sivamalreddy1233 Місяць тому +1

    HAISUMA
    SUBODAYAM

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి శుభోదయం 🙏🙏🌄🌺🌺🦋🍀☘️

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx Місяць тому

    Hi sister your vedeios very very nice you continue try your best 👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hi sister good morning 🌞🌄☘️🍀🐓🌺🌺
      Tq sister 🤝❤️❤️❤️❤️

  • @komalakumari2322
    @komalakumari2322 Місяць тому

    Chala bagundhi suma video

  • @ammathokaburlu6226
    @ammathokaburlu6226 Місяць тому

    Good వీడియో సుమా ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii andi good morning 🌄🦋🦜☘️🐓🐓🌺🌺🌺😍♥️♥️♥️♥️♥️

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Місяць тому

    Super, my favorite chakkara keli

  • @Laxmi_jonnala
    @Laxmi_jonnala Місяць тому +1

    👌👌👌

  • @aswithm4928
    @aswithm4928 Місяць тому

    SUMA GARU VIDOIS BAGUTAI 👌👌👌👌

  • @user-hj4sd9lu4u
    @user-hj4sd9lu4u Місяць тому

    Hi suma garu village life so beautiful 🎉🎉🎉🎉

  • @user-hx5xt3te3v
    @user-hx5xt3te3v Місяць тому

    Anta baguntundi Suma garu lastlo mata sagatdestunnaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Okay Andi thanks for watching my videos 📸😍❤️❤️❤️❤️❤️❤️

  • @navyasree123
    @navyasree123 Місяць тому

    Super vlog akka..❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq sister 😍♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @LeelaV-my3lj
    @LeelaV-my3lj Місяць тому

    Good morning suma you also great suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🌿🌿🍀☘️🐓🌺🌺
      Tq somuch andi 😍 🙏🙏🙏

  • @KavyaPothulapalli-sss
    @KavyaPothulapalli-sss Місяць тому

    Suma mi inti Pie cuppu Pina vesina mokka enti

  • @laxmitayaru726
    @laxmitayaru726 Місяць тому

    Organicformingbavundi

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 Місяць тому

    Mi videos baguai sumagaru

  • @expectationsofu54
    @expectationsofu54 Місяць тому +1

    Akka mi china cheli love marriage guruchi chepandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Okay sister ఎప్పుడైనా చెప్తాను 👍👍😍❤️

  • @komaladevidreamhome8657
    @komaladevidreamhome8657 Місяць тому

    మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ కొని తెచ్చి నాటుకున్న లేదంటే ఇరుగుపొరుగు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చి నాటుకున్నాయి మీ ఇంటి పచ్చదనాన్ని ఒక వీడియో ద్వారా చెప్పండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ఓకే అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తాను 🌿🌱👍👍❤️❤️

    • @ArjunRoj-bg8re
      @ArjunRoj-bg8re Місяць тому

      Akka neku komarapuram talusa aside adi antha ajense kada

    • @ArjunRoj-bg8re
      @ArjunRoj-bg8re Місяць тому

      Avuru akka me amma garidi

  • @KandeAnushanu
    @KandeAnushanu Місяць тому

    Video chala bagundi Suma

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 Місяць тому

    All the best Suma

  • @user-kn5hg1fr5p
    @user-kn5hg1fr5p Місяць тому

    Meeru stitching cheskunna frocks and dresses video cheyyandi please

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Cutting videos నా channel లో కష్టమండి 😔🙏🙏
      Sorry 👍👍👍

    • @user-kn5hg1fr5p
      @user-kn5hg1fr5p Місяць тому

      @@SumaVillagewife 😊 cutting kaadhu andi, kuttina tharvatha , mee dresses pettandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      @@user-kn5hg1fr5p okay Andi 👍👍😄😍

  • @user-mb7rl1bh5c
    @user-mb7rl1bh5c Місяць тому

    Ye uru akka ekkada medhi

  • @saruna9300
    @saruna9300 Місяць тому

    Excellent

  • @himabindu7040
    @himabindu7040 Місяць тому

    Suma mari maku leva aratikayalu😊
    Nice vedio suma❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      Hi Ande good morning 🌄🌺🌞🌞😍🐓🐓🦋
      మా ఊరు వచ్చేస్తే మా ఊర్లో ఉన్న అందాలు
      అన్ని రకాల ఆర్గానిక్ పళ్ళు కాయలు అన్ని మీకు పెట్టేసి ఊరంతా తిప్పేస్తాను 😍🤣🤣🤣🤣♥️♥️♥️♥️

  • @sanaShaeen
    @sanaShaeen Місяць тому

    super akka nuvu nice videos💐💐💐💐💐

  • @navyab6759
    @navyab6759 Місяць тому

    Hi suma amani msg cheyali everything is super ❤

  • @mahathi27
    @mahathi27 Місяць тому

    Lovely suma❤🙏👍

  • @maalinshaik8363
    @maalinshaik8363 Місяць тому

    Deparaadana supar suma 🎉🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch andi 🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏❤️❤️

  • @kolluchakravarti557
    @kolluchakravarti557 Місяць тому

    Meeru fruit s konnadi eleswarame kada

  • @user-ln8km5hy3k
    @user-ln8km5hy3k Місяць тому

    సూపర్ సుమ అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      థాంక్యూ సిస్టర్ 😍♥️♥️♥️♥️♥️

  • @hariteluguff6081
    @hariteluguff6081 Місяць тому +1

    Hai suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      Hii Andi good morning 🌞🌄🌿🍀☘️🐓🌺🌺🦋🦋♥️♥️♥️💛💛❤️❤️🩵💚🩷

  • @KalpanaKapilavai
    @KalpanaKapilavai Місяць тому

    మీకుడా నమస్తే సుమ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch andi 🙏🙏🙏🙏 😍♥️♥️♥️

  • @sukanyadevarapalli3994
    @sukanyadevarapalli3994 Місяць тому

    Hai nice vlog ❤ sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq sister ❤️♥️💖💖💝💚💛💛

  • @Bmanju-e1h
    @Bmanju-e1h Місяць тому

    Hi sis ❤

  • @allroundervideos2182
    @allroundervideos2182 Місяць тому

    Kamabalapalem

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      కాదండి రమణయ్యపేట 👍👍

  • @palacharlalakshmi5042
    @palacharlalakshmi5042 Місяць тому

    Telusu maadhi rjy kani eppudu vellaledu