ఎక్కడికైనా వెళ్లే ముందు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని కొన్ని జాగ్రత్తలు//

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #dailyvlog
    #cooking
    #homemakertips
    #villagevlog
    #motivation
    • పిల్లలు పెద్దలు అందరూ ...
    • ఇంట్లో వాళ్లకి నచ్చినట...
    • ఊరు నుంచి ఇంటికి వచ్చా...
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • చిన్న చెల్లి హైదారాబాద...
    • మా ఆడపడుచు వస్తే నాకు...
    • ప్లాస్టింగ్ వర్క్ అంతా...
    • ఎప్పటినుంచో చేయించుకోవ...
    • వచ్చే ఆదాయం తక్కువే అయ...
    • డి మార్ట్ లో కొన్న స్ట...
    • మీరు అడిగిన snacks rec...
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఈ టైం లోనే ఎక్కువ పనుల...
    • సాయంత్రం చేసుకునే పనుల...
    • నాకు వచ్చిన ఈ ఆలోచన ఎల...
    • కిరాణా సరాకుల్ని కూరగా...
    • మరమరాలతో హెల్దీ టిఫిన్...
    • ఇంట్లో నా పనులు చేసుకు...
    • శివరాత్రికి ఇల్లంతా ఇల...
    • మాకొచ్చే ఆదాయాన్ని మేమ...
    • మా ఆడపడుచు మా మేనకోడళ్...
    • అడవి లో దొరికే ఆకు కూర...
    • పల్లెటూరి ముచ్చట్లు//v...

КОМЕНТАРІ • 312

  • @SumaVillagewife
    @SumaVillagewife  Місяць тому +9

    ఎలాంటి హడావుడి లేకుండా ఇంట్లో పనులన్నీ నేను ఎలా చేసుకుంటానో మూడు పార్ట్స్ గా వీడియోస్ చేశాను అందులో పార్ట్ 1ఈ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు ua-cam.com/video/NlMr0CY2NM4/v-deo.html

  • @bhimavaram.Lo.mi.bujjakka
    @bhimavaram.Lo.mi.bujjakka Місяць тому +10

    అన్ని పనులు చేసుకోని వెళ్లకపోతే మళ్ళీ వచ్చాక అయినా మనమే చేసుకోవాలి గా సిస్టర్ 😂😂 nice video sister 😍😍👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      ఏం చేస్తామండి మరి తప్పదు కదా 😍👍🤣😂😂

    • @mallikarjunarjun5246
      @mallikarjunarjun5246 Місяць тому

      😂😊

  • @PakkintiPankajam
    @PakkintiPankajam Місяць тому +22

    శుభోదయం మిత్రమా ❤
    అలుపే లేని ఆడవాళ్ళ పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే..😢
    ఆడవాళ్ళకి అంత ఓర్పు ఎక్కువ అని అందుకే భూదేవి తల్లితో పోలుస్తారు..🙏
    నువ్వు ట్రే పెట్టడం బాగుంది ఆ కోడి దాని కిందకి రావడం భలే కామెడీగా వుంది 😅
    పుష్ప సినిమా సాంగ్ లో చెప్పినట్టు పెద్ద పెద్ద పనులు చక్కబెట్టే మగోడు తన చొక్కా మాత్రం మనమే ఇవ్వాలి అందరి ఇళ్ళల్లో ఇదే తంతు..😅😅
    నీ పనుల ఒరవడి వీడియో తీసే విధానం వర్ణనాతీతం ❤
    ఒక ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు నువ్వు అంత సింపుల్ డ్రెస్ తో సాదాసీదాగా తయారయి వెళ్ళడం ఈరోజుల్లో ఆడవాళ్ళకి ఆశ్చర్యం మే నీ సింప్లిసిటికి జోహార్లు..👏👏🙏🙏❤
    ఫైనల్ గా ఇప్పుడు జరుగుతున్న పుష్పవతి ఫంక్షన్ గురించి చెప్పుకోవాలి ఎంత చక్కగా ఉన్నంతలో 25ఏళ్ల కిందటి ఫంక్షన్ లా సింపుల్ గా చేశారో 😮
    నువ్వన్నట్టు అసలు ఈరోజుల్లో ఆడపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫంక్షన్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇదివరకు పుష్పవతి అవ్వగానే పదిమంది బంధువుల్ని పిలుచుకొని మా అమ్మాయి పెద్దది అయింది అని ఆ తెలిసిన వాళ్లలోనే వరుణ్ణి వెతుక్కునీ వెంటనే పెళ్లి కూడా చేసేవారు😅 ఈ కాలం పిల్లలకి అలాగా పెళ్లిళ్లు చేయట్లేదు కాబట్టి ఆడపిల్ల పుష్పవతి అయింది అని ప్రచారం చేయవలసిన అవసరమే లేదు అని నా అభిప్రాయం మేము కూడా మా పాపకి ఫంక్షన్ చాలా సింపుల్ గానే చేసాము😊 నువ్వు అన్నట్టు ఆ డబ్బు ఆడపిల్లకి ఉపయోగపడేలా గా మంచి చదువు చదివిస్తే చాలా మంచిది😊 మొత్తానికి ఇవాళ వీడియో సూపర్ సుమ..❤❤❤

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Місяць тому +2

      కరెక్ట్ అండి. మా పాప కి కూడా మేము ఇంట్లో వాళ్ళని మాత్రమే పిలిచి చాలా సింపుల్ గా చేశాం.మా పాపకి కూడా అలానే ఇష్టం.పాప పెద్దది అయింది అని అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదా అండి.

    • @PakkintiPankajam
      @PakkintiPankajam Місяць тому +2

      ​@@praneethnagalaxmi సూపర్..బాగా చెప్పారు..👏👍

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Місяць тому +1

      @@PakkintiPankajam మేము ఫంక్షన్ హడావిడి చేయాలి అంటే ఫుల్ గా చేయొచ్చు..మనీ కి ప్రాబ్లం లేదు ఫోటోగ్రాఫర్ మా అన్నయ్య నే,నేను టైలర్ నీ... నా ఫ్రెండ్స్ బ్యూటిషియన్ అందరూ మన వాళ్ళే ఉన్నారు... హల్ది ఫంక్షన్ అని. ...హడావిడి అంతా ఏమి చేయాలి అనుకోలేదు...11 డేస్ ఇంట్లో నే ఉంచాను...స్కూల్ కి పంపించకుండా...బలమైన ఆహారం పెట్టాను..అన్నీ జాగ్రత్త లు తీసుకున్నాను..ఇంకా బాధ కరమైన విషయం ఏమిటి అంటే మా అమ్మ చనిపోయి అప్పటికి ఇంకా10 నెలలు అవుతుంది. ఒక పక్క బాధ అమ్మ లేదు అని ...ఏం చేస్తాం అమ్మమ్మ ఉంటే బాగుండేది అని మా పాప రోజు ఏడ్చింది...ఏం చేస్తాం .. అమ్మమ్మ లేదు అని నువు బాధ పడకు నన్ను బాధ పెట్టకు అని మా పాప నీ ఓదార్చాను...

    • @PakkintiPankajam
      @PakkintiPankajam Місяць тому +2

      @@praneethnagalaxmi oh.. great మీ ఆలోచనా విధానం కూడా చాలా బాగుంది..👏👏👌 అమ్మమ్మ గారు లేకపోతే చాలా లోటుగా ఉంటుంది ఏం చేస్తాం మరి భగవంతుడు ఒక్కోసారి పరీక్ష పెడతాడు మీరే ధైర్యంగా వుండి అన్నీ పనులు చక్కబెట్టుకోవాలి..👍

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi Місяць тому

      @@PakkintiPankajam thank you అండి.అంతే అండి ఏం చేస్తాం.మనకి తగిలే ఎదురు దెబ్బల వల్ల భగవంతుడు మనకి ఏదో నేర్పించాలి అనుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. ..మనం బలహీన పడిపోతే పిల్లలని ఎవరు చూస్తారు. ..

  • @Jyothsnamuggulu
    @Jyothsnamuggulu 27 днів тому

    Meeru Chappa matalu mee videos chala bavunnai andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  27 днів тому

      Thank you so much Andi 🙏🙏♥️♥️♥️♥️

  • @InduasMommy
    @InduasMommy Місяць тому +3

    Hey Suma,
    I am a software professional and mom of two kids.I feel inspired and to stay strong in managing my home and office when I see your vlogs.
    I liked your voice and the way your trying to become independent.Waw.
    Keep it up.
    You have strong commitment 💪,you will success for sure .
    Keep trying for posting good content video.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండీ🙏🙏
      ఉన్నతంగా ఉండే మీలాంటి వారికి కూడా నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి ❤️😀
      నీ సపోర్ట్ నాకు ఇ
      ఎప్పటికీ ఇలానే ఉంటే కచ్చితంగా సక్సెస్ అవుతాను 👍👍
      నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @InduasMommy
      @InduasMommy Місяць тому

      @@SumaVillagewife Hey,Good morning.
      my pleasure dear suma the youtuber.
      You are warrior . Always mother should be inspiration to their kids.
      Love yourself buddy.
      Prioritising , delegation and smart work makes women balance their Life better.

  • @baithishirisha5261
    @baithishirisha5261 Місяць тому +2

    హయ్ సుమ మీ ‌‌ అత్తగారు మీరు కలిసి ఉన్నారు కాబట్టి మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ పిల్లలు కూడా అంతే పధ్ధతి ఉన్నారు మీరు చెసిన టిఫిన్ బాగుంది ఫంక్షన్ కి చీర కట్టుకుంటె బాగుండేది సుమగారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి 😍♥️♥️♥️
      నేను చీర కట్టుకుంటే కంఫర్ట్ గా ఉండలేనండి
      అందుకే కట్టుకోను 😂🤣🤣👍👍

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 Місяць тому +4

    హాయ్ అక్క ఇంట్లో అన్ని పన్లూ చేసే మనం రడీ అయితే మగవారు మాత్రం వాళ్లు రడీ అయి ఇంకా అవ్వలేదా అని అంటారు.మీ శనగ కాయ పప్పులు తిన్నట్టు మేమూ ఊరు వెళ్లేటప్పుడు దాక్ష తీసుకోని తింటూ వెళ్తా ము.అక్క విడియో చాలా బాగుంది. మా ఊళ్లో కోడి గుడ్డు పొరుటు అంటాము. ❤❤❤👌

    • @Easportsfc24mobile731
      @Easportsfc24mobile731 Місяць тому

      Avunu andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      హాయ్ సిస్టర్ అవును ఇంతకీ మీది ఏ ఊరు 🤔♥️

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 Місяць тому

      @@SumaVillagewife గుంటూరు దగ్గర పొన్నూరు

  • @NAMMAALASUPRIA
    @NAMMAALASUPRIA Місяць тому +9

    Ma ayana kuda anthe ఎక్కడో పెట్టుకొని అన్ని నాతో వేతికిస్తాడు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అందరూ ఒక బడిలోనే చదివారన్నమాట 👍🤣🤣

  • @navyasree123
    @navyasree123 Місяць тому +1

    Mee videos chaala pleasent ga untay akka..nenu kuda meelane aalochisthanu..like healthy food,nature,kids food anni kooda. Nice vlog akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నా వీడియోస్ మీరు చూస్తున్నారు అంటే నీ మనస్తత్వం కూడా ఇంచుమించు నాలాంటిదే కదా 👍👍😂🤣🤣
      Tq sister ♥️♥️♥️♥️

  • @SatishBgranite
    @SatishBgranite Місяць тому +1

    Mee vedio chustu mee voice vintu undipotunnam like cheyadam marchipotunnam suma,.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ఇప్పుడైనా లైక్ చేశారా లేదా 😂🤣🤣🤣

  • @digitalstories3057
    @digitalstories3057 Місяць тому +2

    Manchi Nutritionals unde food isthunnaru Suma, mee kids ki❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏
      ఎలా ఉన్నారు 😍🥰
      చాలా రోజుల తర్వాత కనిపించారు❤️❤️
      ధన్యవాదములు🙏🙏

  • @shankarvallipaka58
    @shankarvallipaka58 Місяць тому +1

    Last point super akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      థాంక్యూ సిస్టర్ 💛♥️🩷🤍💜💙💚💛

  • @u.shreevidyavidya9155
    @u.shreevidyavidya9155 24 дні тому

    Mari miri kanapadaledu video lo,nuvu eela ready ayyavu ani chudam ankuna suma 😔😔, okkasari nuvu kanapadithe bagundaedi chelli

    • @SumaVillagewife
      @SumaVillagewife  21 день тому

      Hii sister good morning 🌞🌄🌺🌺🌺🐓
      ఈమధ్య వీడియోస్ లో బానే కనిపిస్తున్నాను సిస్టర్
      కానీ particular గా క్లియర్ గా కనిపించాను కొంచెం కొంచెంగానే కనిపిస్తాను 😜🤣🤣🤣

  • @umaso4899
    @umaso4899 Місяць тому

    Amma valla illu chala bagundi naalu chaala nachindi, mi video's anni baguntai sumagaru, ur my favourite

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🛖🐓🦜🕊️♥️♥️

  • @Teluguchandamama-
    @Teluguchandamama- Місяць тому +2

    Hi Suma మేమైతే మా నెల్లూరు సైడు కోడిగుడ్డు పోరుటు అంటాము suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి మీది నెల్లూరా......👍♥️♥️♥️

  • @gudisuma5176
    @gudisuma5176 Місяць тому +2

    Gd morning suma vedio chudakundane comment oka vedio kuda miss avanu prati vedio ki like chestanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Thank you so much for your support 😍 🙏🙏🙏
      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Sunitha187
    @Sunitha187 Місяць тому

    Hi sister madi Pithapuram. Meeru puvvulu theesukunna place naku ardham kaledu kani guess ithe Divili anukuntunnanu. meeru vegetables theesukune place Inka aakruti, meeru washing machine theesukunna whynot, and kirana mirapakayala veedhi lo theesukuntaru kada Anni naku thelusu. Mee matalu Mee behaviour Mee motivation chala nachuthundi Mee videos kuda naku chala istam sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Wow........... మన లోకల్ వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి
      మీరు చెప్పినవన్నీ కరెక్టేనండి 👍👍
      Thanks for watching my videos 📸🙏🙏🙏🙏🙏
      And your support 👍👍
      ఇంతకు మీది ఏ ఊరండి 🤔

    • @Sunitha187
      @Sunitha187 Місяць тому

      ​@@SumaVillagewife madi Pithapuram andi. Padagaya temple area madi. Mee videos Anni vadalakinda chustanu Mee area nunchi chala Mandi pillalu maa daggaraki tuition kosam vastaru meedi kandarada kada. BMR school thelusu kada meeku. Kandarada nunchi girls kuda vastaru 10th class pillalu. Ala Mee area thelusu naku. Ok chala happy ga undi sister meeru UA-cam lo success ayinanduku. Inka entho vijayam sadhinchalani manaspoorthiga korukuntunnanu sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Okay Andi Tak thank you so much🤝 ❤️❤️❤️
      మిమ్మల్ని ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తా లెండి 😍👍

    • @Sunitha187
      @Sunitha187 Місяць тому

      Wow 😍ok sis thappa kunda nakkuda kalavalani undi meet avudam sis🤝❤️🤩

  • @BhavyaNaidu2020
    @BhavyaNaidu2020 Місяць тому +1

    ur s family very lucky to have u......

  • @roopadhanakar503
    @roopadhanakar503 Місяць тому +1

    Hi akkaa meeru Anna ganji vampinanka malli stove meeda pettaraa akkaa...nenu aitey gandi vanchinanka nenu stove meeda oka 5 minutes unchutaanu akkaa

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అన్నం వార్పు వెంటనే తీసేస్తే అలా పెట్టాలి
      ఎక్కువసేపు ఉంచితే స్టవ్ పై మళ్లీ పెట్టనవసరం లేదు సిస్టర్ 👍👍

  • @bhavitej9112
    @bhavitej9112 Місяць тому

    Hi suma garu ela unaru,, epatinundo mi videos chusta una but ide first comment , entha peaceful life andi midi chala lucky, chinapati rojulu ani gurthu chesta untaru miru, joint family lo perigamu, hayiga gedele, kollu, eddulu vyavasaya kutumbam pedda illu, 25 ekarala polam antha bale undedi, a tarvatha chaduvuki, btech kosam rampa chodavaram velanu, ipudu amma valla uru chupinchd video chusta, raja vommangi peru vinagane a rojulu gurthochi, mitho matladali idantha chepali anipinchindi, unnadantlo ela happy ga independent ga undalo telisinanthalo andariki chepthuna miku dhanyadalu 🙏 epudu ilage santhosham ga undalani manspyrthi ga korukuntu mi nestam @ from bangalore. Take care

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi 🙏♥️💖💕
      నాకు చాలా హ్యాపీగా ఉందండి
      మా ఏరియా వాళ్ళు నాకు కామెంట్ పెడుతుంటే
      ,రంపచోడవరం లో చదువుకున్న మీరు బెంగళూరులో జాబ్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉండండి.
      మీరు కూడా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అండి 🙏👍👍💐💐💐♥️💖💕❤️❤️❤️

    • @bhavitej9112
      @bhavitej9112 Місяць тому

      Job pelli ki mundu chesalendi, ipudu iddaru pillalu, bangalore lo settle ayi poyamu, nakenduko rajamundry a urlu avani istam, a climate n manushulu ekada undaru, ante 4 years ma nanna nenu 11 pm guntur nundi rajamundry veli 4 am ki reach ayithe manchi tiffen tini malla bus lo chodavaram velevalam nanu college lo dimpi nana tirigi velevaru, a days ye verulendi, malli ravu, nana poyaka e memories ani edo rakam ga gurthu vastane untayi , raja vommangi tho ani gurthochi miku chepali anipinchindi 😊

  • @babynani6321
    @babynani6321 Місяць тому

    Hi suma this is Keerthi nejamga suma manku intlo una baitaki vallina ma panullu manaku thapavu andhariki tiffin pate nuvu endhuku tinaledhu nuvu kuda tenale kadha video bagundi me Amma valla house challa baguntadi suma Naku chala ishtam by suma ❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      హాయ్ కీర్తి గారు ❤️❤️❤️❤️
      టైం కి తినాలని ఉన్నా కొన్నిసార్లు అసలు టైం కుదరదండి అలాంటప్పుడు తప్పదు మరి 😔
      Thanks for understanding ♥️🫂

  • @SharvaniPattem
    @SharvaniPattem Місяць тому

    Divili lo konnaru kadha akka😊

  • @mps5641
    @mps5641 Місяць тому +2

    Nice

  • @vedhuvictory827
    @vedhuvictory827 Місяць тому

    Aaginnelu kooda meere kadukovachuga water vesi kaduguthunnaru gaa alope kadigeyachu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ఇప్పుడు మీరు చెప్పారు కదా అండి
      ఇకనుంచి అలానే చేస్తారండి
      ధన్యవాదములు 🙏🙏🙏

  • @user-ys9zg8cx6g
    @user-ys9zg8cx6g Місяць тому

    Hii Suma garu me video s chala natural ga untye

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi501 Місяць тому +2

    Hi suma good morning nice video

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Місяць тому

    Kitchen lo antlu vesukovadaniki oka chinna plastic tub pettukondi. Thinadaniki kakunda vere vatiki plastic vadatam tappu ledu .
    Kodiguddi iguru fry poratu Ila antaru. Ma chuttalabbay 2 years kuda vundavu. Porapatuga phenyl thagi chanipoyadu. Thalli intlo vere Pani chesukuntundi chudaledu. Thagadu ani teliyaka thalli nidra puchindi. Saswathamga nidra poyadu. Inka levaledu.😢
    Maa aayanatho naku aa problem ledu. Aayana rings watch alantivi pettukoru. Shirt munde teesi isthe nenu iron chesi vunchutha, ivvakapothe alage vesukuntaru.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే ప్రవళిక గారు 🙏🙏♥️
      గిన్నెలు వేసుకోవడానికి ఉందండి నేను చూపించిన దాంట్లో వేస్తాను. వీలైనంతవరకు నేను ప్లాస్టిక్ వాడను కదండీ
      అయితే మీ వారు బంగారం అన్నమాట.
      ఏదో సరదాగా అలా చెప్పాను కానీ మా ఆయన కూడా బంగారమేనండి 👍👍🤣😂😂♥️♥️

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 Місяць тому

      @@SumaVillagewife kinda petti tarvatha vere danlo Teese badulu direct tub lo veyandi antunna. Adi edyna parledu steel aluminium plastic ala

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      @@pravallikakoppu2457
      అలానే చేస్తానండి ఆ రోజు కొంచెం హడావిడిలో అలా చేశాను కానీ ఫస్ట్ టబ్ లోనే పెడతానండి 😍😂
      Thank you so much for suggestion 👍👍♥️

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 Місяць тому

      @@SumaVillagewife ok

  • @MahalakshmiTirumani
    @MahalakshmiTirumani Місяць тому

    నేను కూడా నీకులాగే ఎవరు సపోర్ట్ ఉండదు వీడియోస్ నేనే తీసుకుని అన్ని నేనే చేసుకోవాలి అందుకే ముందు షార్ట్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను 😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏❤️
      కానీ షాట్స్ మంచిగా చేయండి
      మీ ఫ్యామిలీ నుంచి ఏదో ఒక రోజు మీకు సపోర్ట్ వస్తుంది👍👍❤️❤️❤️❤️❤️
      రావాలని కోరుకుంటున్నాను 💛💙♥️💚🧡🤎♥️

    • @MahalakshmiTirumani
      @MahalakshmiTirumani Місяць тому

      థాంక్స్ సుమ సిస్టర్ మీరు నాకు రిప్లై ఇచ్చినందుకు నేను ఇంకా ఏమి కొనలేదు ఓన్లీ నా దగ్గర మొబైల్ తప్ప ఇంక ఏమి లేవు స్టాండ్ తీసుకోవాలా కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను నేను మొన్నటి వరకూ వాలంటీర్ గా చేసేదానిని అది మానేసి కాలిగా ఉంటున్నాను ఏదైనా సలహా ఇవ్వండి సిస్టర్

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      @@MahalakshmiTirumani
      మీకున్న ఇంట్రెస్ట్ ను బట్టి మీకు ఏది చేయాలి అనిపిస్తే అది చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే బాగుండు అని అస్సలు ఆశించకండి .
      మనం ఎంత గింజుకున్నా వాళ్ళు చేయరు. 💯
      ఆత్మస్థైర్యంతో ధైర్యంగా మీరు చేయాలనుకున్న
      దాన్ని చేయండి ❤️❤️❤️❤️❤️❤️
      All the best👍👍💐💐💐💐💐

  • @Sita640
    @Sita640 Місяць тому

    సుమ గారు మీరు video editing , thumbnails ఎలా చేస్తారు ఒక vedio chayandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      కష్టమే సిస్టర్ 😜

  • @luckyfilms2062
    @luckyfilms2062 Місяць тому

    Akka Mee videos Naku chala istam nenu chese chinna mistake skuda ninnu chusi nerchukumtunna

  • @SarithaK-jn9tx
    @SarithaK-jn9tx Місяць тому

    Nice vedio ni matalu kuda bagunnai

  • @golakotiammu9068
    @golakotiammu9068 Місяць тому

    Hi Suma function vellinapudu madi elane uttadhi intilo pani chesukuni nenu time ki ready avi మా వారు ఎప్పుడూ వస్తారు అని చుసువుటాను మా వారు vache sariki function వెళ్ళె ఉత్సాహం చచచిపొతుంది 😅😊
    So funny kadha 🤣

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      మనవాళ్ళతో అట్లుంటది మరి 😂🤣🤣🤣🤣

  • @madhumugul9680
    @madhumugul9680 Місяць тому

    ఇల్లు క్లీన్ గా ఉండి, డైలీ చేసుకునే పనులు చేసుకుని ఇంటికి వస్తే చాలా రిలీఫ్ గా వుంటాది, మనతో పాటు అనుకోకుండా చుట్టం వచ్చిన ఎటువంటి టెన్షన్ ఉండదు కూడా 😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి ♥️♥️♥️ మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారు అన్నమాట అయితే 😂🤣🤣🤣

    • @madhumugul9680
      @madhumugul9680 Місяць тому

      అవును 😊

  • @HemanagaraniDuddempudi
    @HemanagaraniDuddempudi Місяць тому

    Addavariki rest undhadu suma.memu egg porudu antamu.

  • @geethakamisetti4751
    @geethakamisetti4751 Місяць тому

    Na 1st vanta kodiguddu ukkire purutu anikuda antamu suma

  • @Deepthivlogs-gd5lk
    @Deepthivlogs-gd5lk Місяць тому

    Good morning sumagaru video chala baundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Good night Andi 😴
      thank you so much ❤️

  • @user-hp3jr5ji7y
    @user-hp3jr5ji7y Місяць тому

    Chala bagundi suma mee video.super🎉🎉

  • @menakareddy1210
    @menakareddy1210 Місяць тому +1

    మేము కూడా ఉక్కురానే అంటాము అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok sister 🐣🐔🍳👍♥️♥️♥️

  • @SharvaniPattem
    @SharvaniPattem Місяць тому

    Divili lo konnaru kadha akka

  • @lrani4646
    @lrani4646 Місяць тому

    Thanks!

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      రాణి గారు మీ మంచితనాన్ని నేను
      తట్టుకోలేకపోతున్నాను అండి 🫂💛💙💚❤️💚🧡
      మీరు ఇండియా వస్తే కచ్చితంగా నాకు కనిపించండి.
      మీ రుణం నేను ఎలా అయినా తీర్చుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lrani4646
      @lrani4646 Місяць тому

      Pillala schools start ayyayi kada Suma,valla ki use avutundi e money.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      నా కష్టాన్ని అర్థం చేసుకుట్టునందుకు మీకు ధన్యవాదములు 😍🙏🙏🙏🙏

    • @lrani4646
      @lrani4646 Місяць тому

      @@SumaVillagewife 😀❤️❤️

    • @lrani4646
      @lrani4646 Місяць тому

      @@SumaVillagewife ❤️❤️Nenu India vachhinapudu Pitapuram vastanu.Tappaka kaluudamu.

  • @geethakamisetti4751
    @geethakamisetti4751 Місяць тому

    Naku idaramailu function cheste idarki cheyali manam entha karchu ankuntunamo adhi bank lo veseyamantunna ledha gold konemantuna evarayina sajishion ivvandi anubavanthulu chesi badhapadinavallu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏
      మీకు వచ్చే అదే అని బట్టి మీ పరిస్థితిని బట్టి మీకు అంతా ఓకే అయితే ఫంక్షన్ చేసుకోవాలా వద్దా అనేది మీ అభిప్రాయం.
      నా అభిప్రాయం అయితే ఈ రోజుల్లో ఫంక్షన్ చేసుకోవడం వేస్ట్ ఆ డబ్బులతో పిల్లలకి గోల్డ్ కొనుక్కోవడం లేదంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడమే బెటర్ .
      వాళ్ల చదువులకకి కూడా ఉపయోగించుకోవచ్చు 👍👍

  • @vinnin9766
    @vinnin9766 Місяць тому +1

    Hi good morning

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 😍🌞🌄🛖🐓❤️

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs Місяць тому

    Vanta cheste pani aipionattena 😅😅😅😅😅😅😅😅😅😅😅😅..... you are correct suma

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 Місяць тому

    Sumagaru meru bagacheparu 👌👌👌

  • @komalakumari2322
    @komalakumari2322 Місяць тому

    Nice video

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 Місяць тому

    శుభోదయం తల్లి.

  • @Thejahome
    @Thejahome Місяць тому

    Nice vedio suma

  • @nallalaxmi8429
    @nallalaxmi8429 Місяць тому

    Mi videos baguai sumagaru

  • @jayasree1787
    @jayasree1787 Місяць тому

    hai sima adadey adaram intiki annimanamey chesukovali illali kastalu avaru tho cheppikovaly prati inti illalu kastalu ivey nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok andi Tq somuch 👍👍 🙏❤️❤️❤️

  • @prameela9349
    @prameela9349 Місяць тому

    Hi Suma garu. Andhari adavalla paristhithi inthe.... Panni panni visugu vasthundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      తప్పదు కదండి ప్రమీల గారు 👍😂🤣🤣🤣

  • @NanduNandakumar-mn3mx
    @NanduNandakumar-mn3mx Місяць тому

    Hi sister

  • @skshahanaz3723
    @skshahanaz3723 Місяць тому

    హాయ్ సుమ ఒకసారైనా చీర కట్టుకోవచ్చు గా మాకు చూడాలని ఉంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      జీరో సైజ్ సినిమాలో అనుష్కల
      వెయిట్ పెరిగితే కట్టుకుంటానిలెండి👍👍 🤣😂♥️♥️

  • @utlasuseela3067
    @utlasuseela3067 Місяць тому +1

    Good suma, anni chakkaga cheptav

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      థాంక్యూ సో మచ్ అండి🙏🙏

  • @swarnanunna6585
    @swarnanunna6585 Місяць тому

    కృష్ణవరం టోల్గేట్ దగ్గర కదా మీరు మీరు మీ వదిన గారికి బై చెపింది అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా హ్యాపీ మన సైడ్ వాళ్లు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టు వీడియో చేస్తున్నందుకు అలాగే కంటిన్యూ చేయండి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది సుమ అక్క

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🛖🐓🦜🕊️
      Tq somuch అండి 😍♥️♥️♥️♥️♥️
      ఇంత కు మీది ఏ ఊరండి 🤔

  • @rajubabu2068
    @rajubabu2068 Місяць тому

    Meru mallepuvulu divili lo konnaru kada i am pithapuram akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునా అండి సూపర్ అయితే 😍👌👌
      మన వాళ్ళు చాలామంది చూస్తున్నారయితే నా వీడియోస్👍👍👍👍
      Thanks for watching my videos, 📸😍❤️❤️❤️❤️

  • @vijayasaripella583
    @vijayasaripella583 Місяць тому

    God bless you

  • @abc-yo1uw
    @abc-yo1uw Місяць тому

    Hi Suma meedi iren penama akkada teesucunnari dosalu Baga vastunnai

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      శివరాత్రికి తిరణాల్లో కొనుక్కున్నానండి 👍😂🤣

  • @tejaytping5927
    @tejaytping5927 Місяць тому

    Hi సుమ మేము కోడి గుడ్డు పోరుటు అంటాం మాది మంగళగిరి 🎉🎉💐💐

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi 🙏🙏
      Okay Andi thanks for comment 👍👍💐

  • @user-gy3sx9hu5x
    @user-gy3sx9hu5x Місяць тому

    Good morning suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii andi good morning 🌞🌄🛖🐓
      ❤️❤️❤️❤️❤️

  • @Karriaswini
    @Karriaswini Місяць тому +2

    దివిలి అండి మీరు పువ్వులు కొన్న ఊరు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునండి మీది ఏ ఊరు 🤔

  • @rithikreddy3780
    @rithikreddy3780 Місяць тому

    Nice video akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister good morning 🌞🌄🐓🦜🕊️🐓
      Tq ❤️❤️❤️❤️❤️

  • @Rajani34
    @Rajani34 Місяць тому

    Maa varu kuda

  • @lrani4646
    @lrani4646 Місяць тому +1

    Washing machine emaindi Suma?

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      నమస్తే రాణి గారు 🙏🙏
      వాషింగ్ మిషన్ లో బట్టలు వేయాలనిపించదండీ
      మాకు బయట అంత మాట్టిగా ఉంటుంది కదండీ
      పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు అవి మిషన్లో
      వేసిన మురికి వదలండి అందుకే నేనే బ్రష్ పెట్టి ఉతుకుతాను👍😂

    • @lrani4646
      @lrani4646 Місяць тому

      @@SumaVillagewife 😂

  • @JJFashionsvlogs
    @JJFashionsvlogs Місяць тому

    Ma husband kuda ekkado petti vere places lo vethiki last ki nanne chudamantaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      తప్పదు కదా అండి మనకి 🤣👍👍♥️💙💚😂

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids Місяць тому

    Nice vlog

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi good morning 🌞🌄🐓🦜🕊️
      Tq 🤝❤️❤️❤️❤️

  • @sureshpokanati9312
    @sureshpokanati9312 Місяць тому

    Divili sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii sister good morning 🌄🌞🌿🌱🐓🐓
      Correct answer 😍 💯 👍👍

  • @myself_priya00
    @myself_priya00 Місяць тому

    Nice 👍🏻 sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ సిస్టర్ ❤️❤️❤️❤️

  • @jagabattulajyothi9030
    @jagabattulajyothi9030 Місяць тому

    Hello suma garu... nice to see ur video

  • @Mranindraff
    @Mranindraff Місяць тому

    Customer blouse stiching chesthara suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ఏ ఊరండి మీది 🤔

    • @Mranindraff
      @Mranindraff Місяць тому

      @@SumaVillagewife hyderabad

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      @@Mranindraff హైదరాబాద్లో ఉంటే ఎలా
      కుడతామండి అండి 🤔

  • @Tejeshpydikondala
    @Tejeshpydikondala Місяць тому

    Hello

  • @himabindu7040
    @himabindu7040 Місяць тому

    Nice vedio suma❤

  • @arukiran880
    @arukiran880 Місяць тому

    Hiii suma maadhi Pithapuram,nenu Pithapuram to kakinada velleppudu road side chusanu Mee house kanipistundhemo ani,but kanipinchaledhu....

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Ok అండి 👍
      నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా రండి 🙏🙏

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf Місяць тому

    Hi Suma garu bavunnara andi meeru Mee kutumba sabhyulu andaru Mee vuru erava anukuntunnanu andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి మేమంతా బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను చూపించిన ఊరు డివిలండి 👍👍😂

  • @tulasisatya3495
    @tulasisatya3495 Місяць тому

    Good morning ❤

  • @user-hj4sd9lu4u
    @user-hj4sd9lu4u Місяць тому

    Good morning suma sister 🎉🎉🎉

  • @OppoOppo-gk7gl
    @OppoOppo-gk7gl Місяць тому

    Nice akka

  • @nagamanik9353
    @nagamanik9353 Місяць тому

    Divilli sister yes no chappadi sister

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      కరెక్టే సిస్టర్ దివిలే మీది ఏ ఊరు 👍 😂♥️🤔

  • @arikadivyasri7509
    @arikadivyasri7509 Місяць тому

    Mi entlo uttu bagundi👌

  • @RamaraoJada-nj7op
    @RamaraoJada-nj7op Місяць тому

    Hi Suma good morning 🌅

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii Andi very good morning 🌞🌄🛖🐓❤️❤️❤️

  • @Arya_deva_sri
    @Arya_deva_sri Місяць тому +1

    ఆ పాలు పోసిన ఆయన మా తాతయ్య గారు 😃

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      అవునా ఏ ఊరు మీది 🤔

    • @Arya_deva_sri
      @Arya_deva_sri Місяць тому +1

      కొత్త kamdhrada........మీది ఏ ఊరూ?

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      మాది కూడా కొత్త కంగ్రాడే 😂😂

  • @sireeshanagiredla5906
    @sireeshanagiredla5906 Місяць тому

    Hii sister nice vlog 👌👌👌👌👌👌

  • @sribala603
    @sribala603 Місяць тому

    Kodi pillalu muthara

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      ఆ పెడతానండి 👍👍🐣🐔🐤🐥

  • @geethakamisetti4751
    @geethakamisetti4751 Місяць тому

    Antha bagundikani meeru saree kattukuntarani anukunna meactur function

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      సన్నగా ఉంటానని సారీ కట్టుకో బుద్ధికాదండి👍🤣🤣

  • @dharanikampally1178
    @dharanikampally1178 Місяць тому

    Good morning akka

  • @user-phy2
    @user-phy2 Місяць тому

    Hi suma garu
    Meeru saree kattukondi pls chudalane vundhi suma garu
    Yeppudu dress le naa..😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి కట్టుకోవాలి అని నాకు ఉంద
      కానీ నా పర్సనాలిటీకి మ్యాచ్ అవ్వదాని కట్టుకోనండి 😂🤣🤣

  • @golinagamani5475
    @golinagamani5475 Місяць тому

    👌👌

  • @umaranibavisetty2485
    @umaranibavisetty2485 Місяць тому

    వాషింగ్ మెషిన్ వెయ్యటం లేదా?

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      వాషింగ్ మిషన్ లో వేయడం నాకు ఇష్టం ఉండదండీ .
      దుప్పట్ల వరకు మాత్రమే వేస్తానండి 👍😂

  • @chinnikodi5064
    @chinnikodi5064 Місяць тому

    Hi suma good morning

  • @gollapudigollapudi1262
    @gollapudigollapudi1262 Місяць тому

    Hii suma good morning

  • @PoojaPooja-bd9oz
    @PoojaPooja-bd9oz Місяць тому

    Suma 👌👌👌

  • @swathiyalamanchali2822
    @swathiyalamanchali2822 Місяць тому

  • @veeralakshmi17
    @veeralakshmi17 Місяць тому

    Good evening ra❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      హాయ్ అండి ♥️♥️♥️

  • @siri_muchhatlu-6089
    @siri_muchhatlu-6089 Місяць тому

    Dhivili suma garu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      అవునండి కరెక్టే మీది ఏ ఊరు 🤔

    • @siri_muchhatlu-6089
      @siri_muchhatlu-6089 Місяць тому

      @@SumaVillagewife madhi yeleswaram andi

  • @pravallikakoppu2457
    @pravallikakoppu2457 Місяць тому

    Meeru vyavasayam chestunnaru kada, telugu rythu badi channel ni follow avvandi, use avutundi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      నమస్తే అండి 🙏
      రైతుబడి ఛానల్ చూస్తూ ఉంటానండి 😍
      రైతులకు ఉపయోగపడే చాలా మంచి విషయాలు
      రాజేంద్ర రెడ్డి గారు చాలా బాగా చెప్తారు 🙏🙏

  • @RamaHarika
    @RamaHarika Місяць тому

    Washing machine em iindhi akka

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      వాషింగ్ మిషన్లో వెయ్యాలనిపించదు సిస్టర్ 😂👍

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf Місяць тому

    Guidens evvadam kadhu sumagaru video lo yee vuru ani meeru coment pettamanbaru kadha andi coment pedithe replay evvali kadha andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      వీడియో అప్లోడ్ చేసిన వెంటనే రిప్లై
      ఇవ్వడానికి నాకు టైం కుదరదండి 😔
      ఇంట్లో పనులన్నీ చేసుకుని నైట్ టైం రిప్లై ఇస్తాను.
      నేను ఫోన్ పట్టుకొనే కూర్చుంటే ఇంట్లో పనులు చేసుకోవాలి నెక్స్ట్ వీడియోకి మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలి కదండీ
      అందుకే కొంచెం అర్థం చేసుకోగలరు
      లేట్ అయినా రిప్లై మాత్రం ఇస్తానండి 👍👍❤️❤️❤️❤️

  • @venkivenki7545
    @venkivenki7545 Місяць тому

    Hi suma akka nice vlog ❤❤❤❤❤❤🥰🥰🥰🥰🥰🌅🌅🌅🌅🌅🌅👍👍👍👍👍👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      Tq sister ♥️♥️♥️♥️♥️♥️♥️♥️❤️💜💜💜💜💜💜💚💚💚💚💚💚💛💛💛💛💛💙💙💙💙🧡🧡🧡🧡🧡🤎🤎🤎🤎🩷🩷🩷🩷🩷

  • @maruthijanu5340
    @maruthijanu5340 Місяць тому

    హాయ్ సిస్టర్ వీడియోస్ ఎలా షూట్ చేస్తున్నావో కొంచెం చూపిస్తావా

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Hii andi good morning 🌄🛖🐓🦜🌞
      Tec channels నీ follow అవ్వండి
      వాళ్లయితే మీకు అన్ని వివరంగా చెప్తారు 👍👍

  • @nagamanik9353
    @nagamanik9353 Місяць тому

    Divilli sister

  • @ArjunRoj-bg8re
    @ArjunRoj-bg8re Місяць тому

    Washing machine vundi kada akka washing lo vaiechu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому +1

      వాషింగ్ మిషన్లో వేయబుద్ధి కాదు రా ...
      ఎప్పుడైనా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే వేస్తాను.
      దుప్పట్లు మాత్రం వాషింగ్ మిషన్ లోనే వేస్తాను 👍👍

    • @ArjunRoj-bg8re
      @ArjunRoj-bg8re Місяць тому

      Tq so much akka rply iechinduku I'm from roja siripuram east godavari

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      @@ArjunRoj-bg8re ok raa 😍👍👍