సాయంత్రం చేసుకునే పనులు // ముగ్గులు//evening routine //cooking// village life style in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #eveningroutine
    #dailyvlog
    #villagelife
    #cooking
    #motivational
    • ఎలాంటి హడావిడి లేకుండా...
    • ఈ టైం లోనే ఎక్కువ పనుల...
    • కూరగాయల క్లీనింగ్//ఫ్ర...
    7 • మరమరాలతో హెల్దీ టిఫిన్...
    • వాకిట్లో ముగ్గు//ఎండు ...
    • మంచి సినిమా//కొత్త గ్య...
    • ఇంట్లో నా పనులు చేసుకు...
    • రోజూ ఇంట్లో పనులలేని ఇ...
    • వాషింగ్ మెషిన్ కంటే ని...
    • ఇంట్లో నా పనులు చేసుకు...

КОМЕНТАРІ • 347

  • @SumaVillagewife
    @SumaVillagewife  5 місяців тому +5

    ua-cam.com/video/tITDVBPfDCg/v-deo.htmlsi=oFcGRTS65AWkSDon మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చేసుకొనే పనులు

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 5 місяців тому +15

    Good morning suma గారు నాకు మిలో బాగా నచ్చేది మి మాటలు
    మీరు ఒక ఆదర్శమైన మహిళ

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      నమస్తే అండి 🙏🙏
      ఇందులో ఆదర్శం ఏమి లేదండి 👍👍
      చేసే పనిని కొంచెం శ్రద్ధగా చేస్తాను అంతే 🤣🤣

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu 5 місяців тому +25

    హాయ్ సుమ గారు, మీదంతా సిస్టమేటిక్ లైఫ్ అండి, ఆన్ని పనులు క్రమపద్ధతిలో చేసుకుంటారు, ఇల్లు ఎంత చిన్నగా ఉంటే,ఇంట్లో వాళ్ళం అంత దగ్గరగా ఉంటామనిపిస్తుంది నాకు, ప్రతీరోజు కనీసం ఏదోక పూటైనా ఇంట్లో అందరం కలసి భోజనం చేయడం మానసికంగా ఎంతో ఆరోగ్యకరం,ఆ పద్దతి మీఇంట్లో కూడా ఉన్నందుకు సంతోషం, మా ఇంటి తరువాతే యూ ట్యూబ్ అన్నారు,ఆ మాట బాగా నచ్చింది, ఈ సమయంలో కుటుంబ సభ్యుల బాధ్యతలు,పిల్లలతో గడిపే సమయాన్ని అస్సలు మిస్ అవకూడదండి, ఎందుకంటే పిల్లలు మొక్కల్లాంటి వారు,ఈ వయసులో వాళ్ళకి ఎంత విలువలతో పెంచితే,వాళ్ళు భవిష్యత్తు అంత బాగా ఉంటుంది, వీడియో బాగుందండి

    • @Divyagoud9848
      @Divyagoud9848 5 місяців тому +3

      Me Peru chla bagundhi sister😊👌😍

    • @Suswara_Vaneelu
      @Suswara_Vaneelu 5 місяців тому

      @@Divyagoud9848 గారు,Tq అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Ok andi Thanks for your suggestion and sapport 👍👍👍👍♥️♥️♥️♥️♥️🙏🙏🙏

  • @swayamprabhareddy5093
    @swayamprabhareddy5093 2 місяці тому

    సుమా నీ జీవితం చక్కగా చాలా బాగా ముందుకు వెళ్లాలని మనసు పూర్తిగా ఆ భగవంతుడు చూడాలి తల్లి ❤

  • @giriprasad8494
    @giriprasad8494 5 місяців тому +3

    Chalabaga matladuthunaru

  • @Bachpan-TheWorldofKids
    @Bachpan-TheWorldofKids 5 місяців тому +5

    నీ ముగ్గు super..నీ వంట super...నీ పని super...u r just awesome ❤

  • @srinadha6671
    @srinadha6671 5 місяців тому +2

    Hi sumagaru meru matladavedanam baguntundandi meru correct ga cheparu okareke okaru sahayam chesukunta pane tondarga aypothundi alaga time kuda save avthundi

  • @user-po7gd3vm5c
    @user-po7gd3vm5c 5 місяців тому +6

    Me attayyani Takkuva chesi matladaku suma. Chala Tappu mee attayya garu chala kasta padi pani loki velutaru kada. Eakkada opika uantundi

  • @bhagyavathitalari1420
    @bhagyavathitalari1420 5 місяців тому +1

    తల్లి మనసు అంటేనే అంతే కదరా అన్ని చూశాక మిగతావి. నైటే పని అంతా అయిపోతే ప్రశాంతంగానే ఉంటుందిరా 👍❤️❤️

  • @lalithashankar9509
    @lalithashankar9509 2 місяці тому

    Thalliga muggulu chaala baaga vesavu amma...

  • @user-vr9sh6ne4z
    @user-vr9sh6ne4z 5 місяців тому +7

    వీడియో బాగుంది సుమ ఈ రోజుల్లో ఫ్యామిలీతో టైం చాలా ఇంపార్టెంట్ మన హెల్తి గా ఉండు వాళ్లను కూడా హెల్తీగా చూసుకోవాలి సిరి అచ్చం వాళ్ళ నాన్న లానే ఉంది సుమా ఇంకా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని నీకు కావాల్సింది అని సమకూర్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ❤️❤️❤️❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii sister ❤️❤️❤️🤗
      Thanks for sapoort 🙏🙏🙏
      మీరు నన్ను చాలా మంచిగా అర్థం చేసుకుంటున్నారు 🥹

  • @radhikacreations6907
    @radhikacreations6907 4 місяці тому

    Unnadhi unnatu matladatem chala great god bless you

  • @user-gx7gq1vy5u
    @user-gx7gq1vy5u 5 місяців тому +1

    మీ అత్తయ్య చేసే పని దగ్గర ma ఫ్రండ్ వాళ్ళ అమ్మ కూడా వున్నారు మీ వీడియోస్ సూపర్

  • @nagalikashmi9178
    @nagalikashmi9178 2 місяці тому

    సుమ గారు నా పని కూడా మీ పని లాగా వుంది కానీ మ ఇంట్లో అత్తయ్య లేరు మీ ఇంట్లో వున్నారు మ అత్తయ్య మామయ్య పక్కన వేరు గ వుంటారు నేను కూడా ఎప్పుడు ఐనా ఆలా నేను స్లో ఐనప్పుడు ఆలా మంచి పాటలు మాటలు వింటా ఆఫ్కోశు మీ మాటలు కూడా బాగున్నాయీ అండీ😊

  • @ushausha3295
    @ushausha3295 5 місяців тому

    Hi suma mi videos mi working spirit naku baga nachay mi matalu inka vunnay milli video lo chepta good night hpy sleep

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi good morning 🌄🌹🌞🌺🌺🌺🐓🐓
      Tq somuch ♥️♥️♥️

  • @lrani4646
    @lrani4646 5 місяців тому +7

    Suma,Meeru chala matured .Very good but mee comments mee atta vinte badhapadataremo.Alochinchi comments cheyandi.

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +3

      నమస్తే అండి ❤️❤️❤️
      మీరిచ్చిన డబ్బులతో సిరి కి డ్రై ఫ్రూట్స్ కొన్నాను అండి సిరి కొంచెం వీక్ గా ఉందండి అందుకనే డ్రై ఫ్రూట్స్ కొన్నాను కొన్నాను.
      Tq somuch అండి
      ఇక్కడ నేను పడే కష్టాన్ని అర్థం చేసుకుంటారని అలా చెప్పాను అంతే అండి. Daily vlogs చేయడానికి నాకు ఎందుకు కుదరట్లేదు కారణం చెప్పాను. అంతేకానీ అత్తయ్య ను తక్కువ చేయాలని కాదు నాకు అలవాటైపోయిందండి అలా చేసుకోవడం👍👍

    • @lrani4646
      @lrani4646 5 місяців тому

      @@SumaVillagewife 👍❤️

    • @lrani4646
      @lrani4646 5 місяців тому

      Mee health kuda jagratta ga chusukondi Suma.Pillalni baga chadivinchandi.Vallu baga chaduvukunte na lanti vallu ento mandi vallaki help chestaru.Dont worry much.

  • @utlasuseela3067
    @utlasuseela3067 5 місяців тому +2

    Chala opikaga chestunnav good suma, Attayya support unte inka bahundunu

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      ఇంట్లో పనిలు చేయడం అలవాటేనండి.👍👍

  • @karriarunajyothi5049
    @karriarunajyothi5049 5 місяців тому +2

    Chala chakkaga matladataru meeru.talktive suma.

  • @madhurivinjarapu2107
    @madhurivinjarapu2107 5 місяців тому +1

    మోటివేషనల్ సాంగ్ చాలా బాగా పాడారు

  • @user-wj5ds1sl4f
    @user-wj5ds1sl4f 5 місяців тому

    హాయ్ సుమగారు మీరు చక్కగా మీపనులు చాలా బాగా చేసుకుంటారు మిమ్మల్ని చూసాక నేనుకూడా అలా చేసుకుంటున్నాను 👌సుమామిరు ❤తల్లి

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq for sapoort Andi ❤️❤️❤️🤗

  • @sukanyadevarapalli3994
    @sukanyadevarapalli3994 Місяць тому

    Hai sis fast time chusa mee video s chela bagunai super nice ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Місяць тому

      Tq somuch sister ♥️♥️♥️♥️♥️

  • @sudhakargopisetty3338
    @sudhakargopisetty3338 5 місяців тому +2

    హాయ్ అక్క విడియో చాలా బాగుంది.వీడియోలో నీ మాటలు కూడా బాగున్నాయి అక్క ❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii sister good evening ❤️❤️❤️❤️🤗
      ఎలా ఉన్నావు ok నా 😍 👍👍

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 5 місяців тому

      @@SumaVillagewifeరెండు నెలలు నుంచి పిల్లలకి మా వారికిఒకరి తరువాత ఒకరి కి అమ్మవారు పోసింది అక్క.ఇప్పుడు తగ్గింది బాగున్నాము అక్క👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      ఓకే రా జాగ్రత్తగా ఉండండి 👍👍🤗
      బయట వాతావరణం బాలేదు ఇక్కడ కూడా అలాగే జ్వరాలు వస్తున్నాయి 😔

    • @sudhakargopisetty3338
      @sudhakargopisetty3338 5 місяців тому

      @@SumaVillagewife ok akka take care akka by

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 місяців тому +2

    Muggu lu chala bagundi van Kaya
    🐟 Kura 😋👌👌

  • @choudojumounika8859
    @choudojumounika8859 5 місяців тому +3

    Mana pani manam chesukovali evaro chestharani asha padakudadhu pedda avida kada

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      పెద్దవాళ్లు వాళ్ళ అనుభవంతో ఎన్నో అనుభవాల్ని మనకు నేర్పించేలా ఉంటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం🙏🙏

  • @navyab6759
    @navyab6759 5 місяців тому +5

    Hi suma video bavundi but okka chinna mata me atthayya pani chayadhu chesina naku nachu annaru bayata ado okka work chestundi ga aged person s enka opika thakkuva mere opika enka konchem techukoni cheyandi 😅😅 ok na

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii Andi ❤️❤️❤️🤗
      పర్వాలేదు లెండి నాకు ఇలా చేసుకోవడం నా పెళ్లయిన దగ్గర నుండి నాకు అలాచేసుకోవడం అలవాటైపోయింది 👍🤣🤣🤣

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 5 місяців тому

      Don't forget your health also important because we are soul mates.love you I am Naga Durga from nainavaram.house wife &ur friend also

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 5 місяців тому

      Meku telusa mànam e placelo aa food Baga thintamu&kani andari health okela vundaduga.. nice sumaji byee

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hi nagadurga garu good evening ❤️❤️❤️🤗
      And thanks for understanding Andi 🙏🙏

    • @pamarthiramakrishna786
      @pamarthiramakrishna786 5 місяців тому +1

      @@SumaVillagewife hi sumaji hi

  • @srigeetuvlogs188
    @srigeetuvlogs188 5 місяців тому +1

    Hi sum Ela unnau❤ song chala Baga padau😊 video 👌👌👌👌👌Naku melikala muggulu nerpu suma papar meeda vesi Naku pampinchu😊😊😊neku Kali unnappudu

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi తప్పకుండా 👍👍🤣🤣🤣🤣🤣

  • @nirmalapediredla7882
    @nirmalapediredla7882 3 місяці тому

    Hi suma nee muggulu nee matalu 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      Hii Andi good morning 🌞🌄🌺🌺🐓
      Tq somuch andi ❤️❤️❤️❤️

  • @user-co5oo3kl5t
    @user-co5oo3kl5t 5 місяців тому +2

    Me athaya ne alla anaku Suma pedha age kadha intlo paninve cheskovalli

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      అవునండి అందుకే ఏమి చేయలేక అన్నీ నేనే చేసుకుంటాను ఇప్పుడైనా కారణం చెప్పాల్సి వచ్చిన టైం వచ్చింది కాబట్టి చెప్పానండి వీడియోస్ చేయడం ఎందుకు లేట్ అవుతుందో 👍👍

  • @sirishabellamkonda2603
    @sirishabellamkonda2603 5 місяців тому +1

    Akka song super Naku motivation ga undhi song nice voice akkoo🎉🎉 ni work chala motivation ga undho

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii sister Tq somuch ❤️❤️❤️🤗

  • @user-kj7lr1pi5w
    @user-kj7lr1pi5w 5 місяців тому +1

    Video chala bagundi suma garu👌🏽
    Mee matalu chala nachhutayandi 🎉🎉🎉🎉
    Currys nenu alage vandutanandi maadi melanti family ne andi🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Ok andi Tq somuch ❤️❤️❤️🤗

  • @ManiKanta-ik4ui
    @ManiKanta-ik4ui 3 місяці тому

    Suma garu me voice super

    • @SumaVillagewife
      @SumaVillagewife  3 місяці тому

      మీరు నా ప్రతి వీడియోని చూడడం నాకు చాలా సంతోషంగా ఉందండి 🙏🙏🙏🙏🙏🙏
      Thanks for waching my videos 🤗🙏🙏

  • @akhilaraoyallanki2248
    @akhilaraoyallanki2248 5 місяців тому

    Namasteee andiiii🙏 maa inti daggara poddhunne pakshula gola la bhale untayakka mee maatalu. Every Sunday naku week off unnappude mee videos release auwtay. Morning levagaane mee video ne chustha😊😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi 🤗♥️♥️
      చాలా రోజుల తర్వాత కనిపించారు😍
      ఎలా ఉన్నారు బాగున్నారా 😊❤️❤️❤️❤️❤️
      Thanks for waching my videos ▶️

    • @akhilaraoyallanki2248
      @akhilaraoyallanki2248 5 місяців тому

      @@SumaVillagewife
      Nenu chaala bavunna, mee videos chuskuntu. Meerela unnaru?

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అండి 👍🤗😍❤️❤️❤️❤️

  • @yoursakshita2903
    @yoursakshita2903 5 місяців тому +4

    కోళ్ళని పావురాలని ఉడతల్ని ప్రేమగా చూసుకునే సుమ చికెన్ మటన్ చేపలు తింటే ఎలా??? అవి కూడా ప్రాణం ఉన్నవే కదా మూగజీవాలే కదా సుమ గారు 😢😢😢

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 5 місяців тому

    Baagundi Suma nee daily routine yentho vivaramga chaakachakyam ga chesukuntavu ade nee bhagyam santhosham ga vundandi 🤗👍👏🎉👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗😍
      అర్థం చేసుకున్నందుకు 🙏🙏🙏🙏

  • @user-hq3px3dc7n
    @user-hq3px3dc7n 5 місяців тому

    Hi suma akka video chala bagundi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi Tq somuch ❤️❤️❤️🤗

  • @mudaganiseetamahalakshmise2352
    @mudaganiseetamahalakshmise2352 5 місяців тому +1

    Suma ne matalu bagutaie video's kuda bagutaie 👌👌👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      మీరు నా ప్రతి వీడియోని చూస్తారు.
      Thanks for waching my videos 😍❤️❤️❤️

  • @bhavanitillapudi5497
    @bhavanitillapudi5497 5 місяців тому

    Nice

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️❤️❤️❤️

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 5 місяців тому +1

    Super akka video me pata bagundi

  • @rajisudhani
    @rajisudhani 5 місяців тому +1

    Hi Akka good morning roju roju ki manchi growth vasthundhi ni kastam waste avadhu akka niku inka manchi success ravali ani korukuntunanu❤ congratulations akka near to 16k subscribers 🎉🎉🎉

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      నాకంటే బాగా నువ్వే నా ఛానల్ కి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్టున్నవే ♥️♥️♥️♥️♥️♥️♥️
      Tq somuch sister ❤️❤️
      Love you 😘😍❤️

    • @rajisudhani
      @rajisudhani 5 місяців тому +1

      Good morning akka
      Love you too akka❤

  • @vishnujanga3980
    @vishnujanga3980 5 місяців тому

    Hi suma garu mi vedio chala bagundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi Tq somuch 🤗
      Good night andi❤️❤️❤️

  • @radham1775
    @radham1775 5 місяців тому

    Nee daily routine bavundhi,Pillalu ni manchi ga penchuthunnavu good 👍

  • @bhavanigummalla2523
    @bhavanigummalla2523 5 місяців тому

    Song superrrrr akka😍😍😍

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq sister 🤣🤣❤️❤️❤️🤗

  • @sitamahalakshmi8937
    @sitamahalakshmi8937 5 місяців тому

    మీ ఓపికకు నమస్కారం అండి🙏

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      అది ఓపిక కాదండి నాకున్న పరిస్థితిని బట్టి అలా చేయడం నాకు తప్పదు కాబట్టి చేస్తున్నాను 🤣🤣🤣🤣🤣

  • @venuadapa-yc4rv
    @venuadapa-yc4rv 5 місяців тому +1

    Hai sumagaru Mee videos Anni baguntai meeru kuda nicega unnaru meeku hair ekkuvaga undi kabatti chakkaga Jada vesukunte chala baguntundi chinnaga ear rings pettukunte baguntundani Naa abiprayam nenu meeku istamaithene suma

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +2

      ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను గాని ఏంటో జడ వేసుకుని రెడీ అవ్వాలంటే కొంచెం బద్దకేస్తాను 🤣🤣🤣

  • @Devikurakulavlogs
    @Devikurakulavlogs 5 місяців тому +1

    Nice👌

  • @Divyagoud9848
    @Divyagoud9848 5 місяців тому +1

    Hi suma chelli😊 morning nundi night varaku neku rest ne ledhu 😊
    Chla opika ga neat ga ,clean ga chesukuntunnav panulanni😊👌👌😍😍👍👍👍
    Memu Village lone undedhi maentlo kuda mokkalu chla unatai .full ga aakulu raluthuntai😅...nenu morning clean chesukuntanu 😊1 hour paduthundhi cleaning..
    E roju house clean chesukuntunna shivarathri vastundhi kadha😊😊
    Andhuke eppude video chusanu😊
    Nu cheppina vishyam lo thappem ledhu 😊me athagaru chinna chinna panulu cheyyachu thana ku unna time lo. ...ok take care chelli😊😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      హాయ్ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా 😍💗💗
      ఈ మద్య కనిపించలేదు 🤔

    • @Divyagoud9848
      @Divyagoud9848 5 місяців тому +1

      videos chustunna ra... comment cheyyaledhu 😊😊🌹

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +2

      Ok అక్క ♥️♥️
      Good night sweet dreams 😴💤💤

  • @jyothiganta1463
    @jyothiganta1463 5 місяців тому

    Hi suma,me vankaya curry super ma papaki chala estam kani ma babu thindu vela box prepare cheyadam anty kastam

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️❤️❤️🤗
      అందరూ ఇష్టాలు ఒకేలా ఉంటే సూపర్ గా ఉంటది
      కానీ ఉండదు కదా 🤣🤣🤣🤣🤣

  • @Muralialigeti
    @Muralialigeti 5 місяців тому

    హాయ్ సుమ ఏం చెప్పాలి నీ మాటలు వింటుంటే వినాలనిపిస్తుంది సుమ ప్రతి వీడియో సూపర్ ఇప్పుడు కూడా సూపర్ గా ఉంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii friend 😍
      Tq somuch ❤️❤️❤️🤗

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 5 місяців тому

    Hi sumagaru bavunnara andi video chala bavundhi andi meemu kuda tea coffe tagami andi good habit kadha andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi Tq somuch ❤️❤️❤️🤗

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy 5 місяців тому

    Hi Suma garu good morning 🌅 Correct ga Chepparandi paata rupamlo me muggulu 👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii Andi good night ❤️
      Tq somuch ❤️❤️🤗

  • @maheshch3989
    @maheshch3989 5 місяців тому

    Hi suma akka ma wife me vidios custhu vuntundhi meru ante thanaku chala estam. Mi songs chala baga paduthunaru vedios super God bless your family.

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🙏🙏🙏
      మీ శ్రీమతి గారిని అడిగానని చెప్పండి 💐💐

  • @pjayalakshmi9416
    @pjayalakshmi9416 5 місяців тому

    Suma garu good morning 🌞🌄.sumas chinni prapancham.video chala bagundi mee paata koda bagundi.😊😊😊

  • @eamruthafashions5525
    @eamruthafashions5525 5 місяців тому +1

    Suma garu,me attayya garu ,adapaduchu mee videos chudara

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు మా అత్తయ్య మా వారు కూడా విన్నారు . వీడియోస్ ఎక్కువ చేయక పోవడానికి కారణం ఏంటో మాత్రమే చెప్పానండి
      మా ఆడపడుచు నా ప్రతి వీడియో చూస్తుందండి

  • @prameela9349
    @prameela9349 5 місяців тому

    Hi Suma garu. Nice vlog bagundhi andi keep going for your carrier ❤❤❤

  • @user-xy7sp7bn6s
    @user-xy7sp7bn6s 5 місяців тому

    Hi akka good morning video chala bhagundhi

  • @chandrikamamidala3444
    @chandrikamamidala3444 5 місяців тому

    Super sumagaru mela. Undali andaru naku alge ado work cheskovadam estam

  • @giriprasad8494
    @giriprasad8494 5 місяців тому +1

    Super akka iam anitha

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hi sister good morning 🌄🌞🌺🌺🌺🐓🐓
      Have a nice day ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 5 місяців тому

    Hii vadhina gud mng super video chala bagundi.. Song ithe 👌👌👌👌👌

  • @lingareddysravani7216
    @lingareddysravani7216 5 місяців тому

    Suma water challis chinna muggu pettu suma yakuva kastapadu health jagratta

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi Tq somuch ❤️❤️❤️🤗

  • @nagalikashmi9178
    @nagalikashmi9178 2 місяці тому

    Hi

  • @mahanthikeerthi501
    @mahanthikeerthi501 5 місяців тому +1

    Nice video

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Tq somuch andi 🤗❤️

    • @mahanthikeerthi501
      @mahanthikeerthi501 5 місяців тому +1

      మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సుమా గారు పిల్లలకి ఇప్పటినుంచి అన్ని నేర్పిస్తున్నారు 👌👌

  • @rajeswarimani9537
    @rajeswarimani9537 5 місяців тому

    Hai suma super ra

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      నమస్తే అండి 🙏🙏

  • @user-gx7gq1vy5u
    @user-gx7gq1vy5u 5 місяців тому

    మీ హోమ్ కి రావాలని వుంది సుమగారు

  • @user-uq6se7wf8w
    @user-uq6se7wf8w 5 місяців тому +1

    Super maa very nice neeku intha Opika. Ela vastundhi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      మనం ఉన్న పరిస్థితిని బట్టి మనకి అన్ని అల అలవాటైపోతాయండి👍👍👍

  • @ramanababubabu1960
    @ramanababubabu1960 5 місяців тому

    Hi sis this is Lakshmi and vedio superrrrr and ne voice superrrr ❤ sis

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi good morning 🌄🌞🌹🌺
      Tq somuch ♥️♥️♥️♥️

  • @user-gx7gq1vy5u
    @user-gx7gq1vy5u 5 місяців тому

    Baboy సుమ మీలో ఒక సింగర్ వున్నారు supro supr

  • @jyothiganta1463
    @jyothiganta1463 5 місяців тому

    Suma vlog bagundi me pilalu entha baga batalu saduruthunro muchatesthundi

  • @user-re6ps1de8p
    @user-re6ps1de8p 5 місяців тому

    Very nice video akka.......

  • @sadhana1121
    @sadhana1121 5 місяців тому

    Great job sumagaaru

  • @SURYA_KUMARI_2433
    @SURYA_KUMARI_2433 5 місяців тому

    Super sumagaru

  • @bhavanigummalla2523
    @bhavanigummalla2523 5 місяців тому

    Ninnu chusi nenu chala nerchukovali akkoii... I mean house organization.... Nee muggulu anni oka book lo petti naku rajahmundry courier chey akka😜😜

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok sister ❤️
      కొరియర్ పంపిస్తే సరిపోతుందా నేనే వచ్చి పెట్టేయనా 🤣🤣🤣

  • @arunakumarimadaka6810
    @arunakumarimadaka6810 5 місяців тому +3

    Me atta kuda kasthapadathdi kada

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi Thanks for understanding 🙏🙏

  • @Raji638
    @Raji638 4 місяці тому

    Ponile, ma atta garu anthe ye Pani cheyadu, kanisan help cheyalanna aalochana kuda undadhu, paiga nakoka 1 year baby undi adi Kaaka chaduvukunnav edaina work chesukovachhi kada antundi ,ee rojullo chala varaku ciserians jaruguthunnai ,rest theesukovaali, ledante manake nashtam future lo, feed chesetapudu paapa Ela untundo vaallamma bayatiki velthe Ane sence undadhu. Ento😢😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  4 місяці тому

      హాయ్ అండి నాకు పర్వాలేదండి
      చెప్తే చేస్తుంది మా అత్తయ్య మరి అంత కాదు లెండి👍👍👍👍👍 బహుశా మా అత్తయ్య చదువుకోలేదు కాబట్టి తనకి తెలియకపోవచ్చు.🤔
      Ok andi Thanks for waching 😍
      And good night ❤️❤️❤️❤️🤗

  • @Nani-mf8jv
    @Nani-mf8jv 5 місяців тому

    night rice unchandi kodulu kii paytandi waste చేయకండి

  • @gayathripillarisetty4545
    @gayathripillarisetty4545 5 місяців тому

    హాయ్ సుమ. బయట వేడి నీళ్లు కట్టెల పొయ్యి మీద పెట్టావు కదా. నీళ్ళ గిన్నె మీద మూత పెట్టాలి. పెట్టకుండా నీళ్లు కాయ కూడదు అంటారు పెద్దవాళ్ళు

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      మరి మా అత్త ఏమో మూత పెడితే చెవులు సరిగా వినపడవు అని అంటుంది అంటే చెవుడు వస్తుంది అండడుందండి.

  • @user-os5ye5nl4g
    @user-os5ye5nl4g 5 місяців тому

    Hi suma garu nice Andi

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi ❤️
      Good night ❤️🤗
      మీరు నా ప్రతి వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మనస్పూర్తిగా మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VanapalliappallasivayyaA-hi4rf
    @VanapalliappallasivayyaA-hi4rf 5 місяців тому

    Vanka yendu chepalu curry yummy. 😋😋😋😋😋😋😋 andi

  • @satyasshortvideos7804
    @satyasshortvideos7804 5 місяців тому

    Same ma pillalu anntenanndi mokkalaki water poyyamantey bungamoothi pedataru

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      అయితే మన పిల్లలు అందరూ ఒకే బడి లో చదువుతున్నారు అనమాట 🤣🤣🤣

  • @jayasree1787
    @jayasree1787 5 місяців тому

    hai suma nonstop nee matalu family kosam neevu chesay panulu nee cinema dailagulu 😂😅nice manam jeevinchedhi mana pilla josamey kada video super super 👌👍😍

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 5 місяців тому

    Hi andi nice video ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi Tq somuch ❤️❤️❤️🤗

  • @PeruguNagaraju-nl2ck
    @PeruguNagaraju-nl2ck 5 місяців тому

    Suma akka meru home toor chasenspudu Pooja gadelo cow peddato chadena doom sticks gurinche chaparu kada ave ala chayalo chupenchara

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii sister ❤️❤️❤️❤️🤗
      నాటు ఆపు పేడలో గంధం,కర్పూరం,సువాసన వెదజల్లే జవ్వాది పౌడర్ ,గులాబీ పౌడర్, ఆవు నెయ్యి అన్ని పేడలో కలుపుకొని దీక్షిత్ తయారు చేసుకుని ఎండలో ఆరేసుకోవాలి. ఇవి పండుగల టైంలో శుక్రవారం లో సాయంత్రం ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది.

    • @PeruguNagaraju-nl2ck
      @PeruguNagaraju-nl2ck 5 місяців тому

      Thank U so much for reply 😊😊😊❤

  • @devihari2247
    @devihari2247 5 місяців тому

    Hii akka nice song ❤😊

  • @ramadeviramadevi6846
    @ramadeviramadevi6846 5 місяців тому +1

    Hai andi mi voice kosam waiting ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi Thanks for waching my videos 😍💕❤️

  • @PakkintiPankajam
    @PakkintiPankajam 5 місяців тому +1

    శుభోదయం మిత్రమా ❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Hii sister good night sweet dreams ❤️🤗❤️💤💤💤💤💤

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 місяців тому

    Baga che pa vu suma 😊

  • @bhavanitillapudi5497
    @bhavanitillapudi5497 5 місяців тому

    Suma me video s chala ekkuva chustanu

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Wow 😲
      Thanks for waching my videos ▶️🙏🙏
      ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @usharani682
    @usharani682 5 місяців тому

    Hi akka vedio bhagude😊,ne muggullu bhagutaee, muggullu vedios pytuu akka ,me husband ke Thursday holiday kada?

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      Ok sister ❤️❤️❤️❤️🤗

  • @sureshd3249laksmi
    @sureshd3249laksmi 5 місяців тому

    Suma akka me videos kosam wait chesta

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii sister good night sweet dreams 😴💤💤❤️❤️

  • @Krishnaveni-nw8lm
    @Krishnaveni-nw8lm 5 місяців тому

    Happy Sunday akka

  • @vennapureddynagarani4073
    @vennapureddynagarani4073 5 місяців тому

    Me video super

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii Andi Tq somuch ❤️❤️❤️🤗

  • @rupamedikonda4536
    @rupamedikonda4536 5 місяців тому

    Suma nee muggulu chala baaguntaee, nerpincha wa

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Ok andi 🤗😍
      తప్పకుండా నేర్పిస్తాను 👍👍

  • @kirankumarpilla5613
    @kirankumarpilla5613 5 місяців тому

    Hii suma me videos chala bagunayi

  • @narasimhudupatta9076
    @narasimhudupatta9076 5 місяців тому

    ❤😊

  • @naturalme456
    @naturalme456 5 місяців тому

    Nice 👌👌👌👌👌👌👌👌👍

  • @laxmidunna1680
    @laxmidunna1680 5 місяців тому +1

    🙏🙌👌

  • @user-phy2
    @user-phy2 5 місяців тому

    Hi suma akka...
    Mee siri was so so cute...💗🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hii తమ్ముడు 💐💐

    • @user-phy2
      @user-phy2 5 місяців тому

      @@SumaVillagewife ❤️

  • @abc-yo1uw
    @abc-yo1uw 5 місяців тому

    Ginne meeda mutaki anduku chillulu pettaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому +1

      గంజి వర్చడానికి అండి 🤣🤣🤣

  • @pativadajayalakshmi1759
    @pativadajayalakshmi1759 5 місяців тому

    Hii akka mee video kosame waiting

    • @SumaVillagewife
      @SumaVillagewife  5 місяців тому

      Hi sister Thanks for waiting 🧡💙💜💛❤️❤️

  • @jyothijyothi5038
    @jyothijyothi5038 5 місяців тому

    Good morning suma 🌅🌅

  • @Radha-qd4zv
    @Radha-qd4zv 5 місяців тому

    😊😊