Andaman Family Trip | Andaman Beautiful Beach | Big Trees | Dense Forest | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • Andaman Family Trip | Andaman Beautiful Beach | Big Trees | Dense Forest | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    Andaman, Andaman nicobar, Andaman island, Andaman beach, beautiful beach, dense forest, forest, Andaman and Nicobar Islands, family trip, Andaman family trip, vacation,
    #andaman #familytrip #beach, #bigtress #forest

КОМЕНТАРІ • 130

  • @jeevansankar8774
    @jeevansankar8774 9 днів тому +19

    అండమాన్ కన్న మీ నవ్వు అందం గా వుంది

  • @SuneethaDasari-xo3is
    @SuneethaDasari-xo3is 9 днів тому +18

    అద్భుతం డాక్టర్ బాబు ఆప్రదేశానికి మేమే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను🙏🙏

  • @mdkhajabasheerddin3354
    @mdkhajabasheerddin3354 9 днів тому +33

    నేను fci లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఆప్షన్ ఇచ్చి ట్రాన్ఫర్ చేయించుకొని పోర్ట్ బ్లెయిర్ లో ఒక సంవచనరం పాటు ఉండి దాదాపు అన్ని ఐ లాండ్స్ చూసాము ఆ అనుభూతి జీవితం లో మర్చి పోలేనిది. డాక్టర్ గారు మీరు అదృష్ట వంతులు. మాది Lingagiri హుజూర్ నగర్. మండలం ప్రజా వైద్య శాలలో మీ నాన్న గారితో మంచి అనుబంధం ఉంది.

    • @bodavijayachandar3609
      @bodavijayachandar3609 2 дні тому

      మాది లింగగిరి నే బ్రో... ఇప్పుడు వర్క్ నిమిత్తం vijayawada లో ఉంటున్నాను.

  • @jayapradha4325
    @jayapradha4325 10 днів тому +23

    సతత హరితర్ణ్యలు పదం సోషల్ text lo చదువు కొన్నం. ఆ పదం హ్యాపీ అన్పించింది.మంచి పని చేశారు.తమ్ము.ఎంజాయ్.చేసి రీచార్జ్.అయ్యారు.

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 9 днів тому +9

    చాలా అద్భుతంగా ఉంది డాక్టర్ గారు, మీతో పాటు మేము చూసిన ఫీలింగ్ మాకు వస్తుంది 🙏🙏

  • @nagendraprasadprasad8724
    @nagendraprasadprasad8724 10 днів тому +13

    వీడియో సూపర్ డాక్టర్ గారు

  • @Kesanisowjanya
    @Kesanisowjanya 7 днів тому +2

    డాక్టర్ గారు చాలా అద్భుతంగా ఉంది వీడియో మీ వల్ల ఇలాంటి ఒక సముద్రం ఇలాంటి చెట్లు ఉన్నాయని చూడగలిగాను మంచిగా అనిపించింది

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 9 днів тому +10

    504 ❤ like 🎉
    2772 ❤view 🎉 😊
    మీ వీడియోస్ కి.. మీ మాటలు వినటం తప్ప.. ఎలా అభినందించాలో.. తెలియదు మాకు.. అంత ఆనందంగా ఉంటుంది. 🙏

  • @lavanyagottipati7001
    @lavanyagottipati7001 10 днів тому +9

    Doctor గారు కూడా మాలాగే excite అవుతారన్నమాట 🙂

  • @geethadevinakka71
    @geethadevinakka71 10 днів тому +10

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి

  • @Mr.Rao__vlogs
    @Mr.Rao__vlogs 10 днів тому +4

    Beautiful video sir....Nice locations

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 9 днів тому +3

    Namaste sar video chala bagundi green trees Blue water nature beautiful sir thank you doctor babu

  • @hearttouchingpoetry8259
    @hearttouchingpoetry8259 10 днів тому +3

    Evergreen forest super, meeru ee video cheyadam great. TQ Ravigaru.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 9 днів тому +2

    అండమాన్ బీచెస్&రిసార్ట్స్ సూపర్

  • @pavanijagarlamudi7139
    @pavanijagarlamudi7139 10 днів тому +8

    Doctor garu meru risky adventures cheyodhu. Meru ma prathyaksha dhaivam.

  • @sridevik6054
    @sridevik6054 9 днів тому +8

    Ravi sir అండమాన్ జైల్, సైన్స్ మ్యూజియం, హవాలక్ బీచ్ చూసారా. మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం మన పూర్వీకులు అండమాన్ జైల్లో అనుభవించిన కష్టం సర్. దానికి నిదర్శం వారు వేసిన చిత్రాలు, కవితలు, అప్పటి న్యూస్పేపర్. అన్ని చూసారా ఐతే ఫొటోస్ షేర్ చేస్తూ మరో వీడియో చెయ్యవచ్చుకదా. వెళ్ళనివాళ్ళు చూశారు.

  • @anuradhaprasad4717
    @anuradhaprasad4717 4 дні тому

    Good evening doctor garu..
    I felt so happy that you have visited Portblair..sir, it is my favourite place as i stayed there 35 years ago as my husband was a naval officer then..it was so serene and natural but now it has become commercial now and yet so beautiful..
    As you liked those trees i too love them sir.. after seeing your vedio i am definitely going to visit..
    Thank you..

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 9 днів тому +1

    Good evening Ravi garu...it's my dream to visit Andaman Nicobar from my 8th standard....soon we will also plan to visit...thanks a lot for sharing...

  • @vallabhaneniparvathi4034
    @vallabhaneniparvathi4034 2 дні тому

    Video 👌sir danyavadamulu d r garu 🙏🙏

  • @ChantiPureti-ug5ol
    @ChantiPureti-ug5ol 9 днів тому +1

    Super sir chala bagundi

  • @venkateshgadili3047
    @venkateshgadili3047 10 днів тому +2

    Nice location Dr garu

  • @bsvprasad78
    @bsvprasad78 9 днів тому +1

    Beautiful video

  • @balasimha9790
    @balasimha9790 9 днів тому +1

    Excellent 👍🏻 .

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 9 днів тому +1

    Nice video manchi pradesaalu chuste chala relax avutamu Dr garu

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 9 днів тому +1

    Beautiful. Thank you sir 💐🙏

  • @gangadharbommidi5685
    @gangadharbommidi5685 9 днів тому +1

    Nice Location Sir

  • @kmaryhelen4284
    @kmaryhelen4284 10 днів тому +5

    May God bless you and your family sir🎉🎉

  • @Vineela12366
    @Vineela12366 10 днів тому +3

    Sathatha haritharanyalu,enni years tharvatha vinnanu e word❤

    • @neelimamallavarapu1682
      @neelimamallavarapu1682 10 днів тому

      @@Vineela12366 felt the same and thought of commenting..seen yours :)

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 9 днів тому +1

    Nice and beautiful video sir.,🌺

  • @anjliramesh3531
    @anjliramesh3531 9 днів тому +1

    Super video sir nic 👍🏻

  • @shahanpapagandla4349
    @shahanpapagandla4349 9 днів тому

    Chala bagundi.. Dr garu

  • @madhavigunda8051
    @madhavigunda8051 2 дні тому

    Hii sir, మీరు చెప్పారు కదా మా నెక్స్ట్ ట్రిప్ అదే వీడియోలో మీ ఫ్యామిలీ ఫొటోస్ కూడా పెట్టుంటే చాలా బాగుంది సార్

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf 9 днів тому +1

    Wow very nice sir 😊

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b 10 днів тому +1

    Nice trip sir. Coral reefs had been my fascinating beauty since childhood. I always wanted to visit them.

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 6 днів тому +2

    నాగరికత పెరిగే కొద్ది మనిషి తనను తాను చెదకొట్టుకుంటూ చుట్టూ ఉన్న environment నీ కూడా చెదకొడుతున్నాడు.నాకు బాగా అనిపిస్తుంది నా చిన్నప్పుడు ప్లాస్టిక్ కవర్లు లేనప్పుడు వ్యవసాయ పనికి వెళ్ళినపుడు కాలువలో నీరు దోసిట పట్టుకుని త్రాగేవాళ్ళం.ఎప్పుడైతే ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయ్యిందో మంచి కాలువలు కూడా మురుగు నీటితో కలుషితం అయిపోయినాయి.మరి ఈ ప్లాస్టిక్ ని ప్రభుత్వాలు యెందుకు నిషేదించవో నాకు అంతుబట్టని ప్రశ్న.

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj 9 днів тому +1

    Nice location doctor garu ❤

  • @Syamalasake1972
    @Syamalasake1972 10 днів тому +1

    Wooow soo beautiful sir😊

  • @neelamraji6785
    @neelamraji6785 9 днів тому

    Beautiful video sir

  • @jhansirani9749
    @jhansirani9749 9 днів тому +1

    Nice video,ma old memories andi mamu portblair lo 4 years unnamu one week or 10 days unta bagachydagalumu

  • @venkatatulasilakshmibaddul7199
    @venkatatulasilakshmibaddul7199 9 днів тому

    Wooo so beautiful ❤️❤️❤️

  • @slakshmidevi8723
    @slakshmidevi8723 7 днів тому

    ఈ వీడియో చూస్తే మాకు కూడా వెళ్లాలని అనిపిస్తుంది

  • @jhansikrupadanamkrupadanam174
    @jhansikrupadanamkrupadanam174 9 днів тому +6

    నమస్కారం అండి మా పాపకి పుట్టినప్పటి నుండి హాట్ లో హోల్ ఉందండి అది 3mm పుట్టినప్పటి నుంచి అంతే ఉంది పెద్ద అవలేదు చిన్న అవలేదు ఇప్పుడు మా పాపకి 11 ఇయర్స్ అండి అయితే ఆ బెజ్జంపుడదు బటన్ వేయాలని అప్పుడే 3 ఇయర్స్ నుంచి అంటున్నారు నేనే నెక్స్ట్ ఇయర్ పుడుతుంది నెక్స్ట్ ఇయర్ పూడదది అని ఇప్పుడు వరకు వేయించ లేదు అయితే పాప పెద్దది అవుతుంది ఏం చేయాలి అంటున్నారు అది తప్పక వేయించాలా వేయిస్తే ఏ బటన్ మంచిదో బట్టన్ పేరు చెప్తారా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ లో చూపిస్తున్నాం దయచేసి బటన్ కోసం ఒక వీడియో చేసి పెట్టండి ప్లీజ్ఒక్కసారి బటన్ వేయించుకుడ వదిలేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా

  • @suneethasuni267
    @suneethasuni267 9 днів тому +1

    Appudappudu alaa enjoy cheyaali sir meer u ade gaa relaxation meeku.

  • @tannirunageswaramma4991
    @tannirunageswaramma4991 9 днів тому

    Good information nice sir

  • @nakkapraveenkumar3937
    @nakkapraveenkumar3937 10 днів тому

    Super Video Sir❤❤❤ Thanks for the Suggestion Sir

  • @kittugupta6983
    @kittugupta6983 10 днів тому

    Nice💐

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 10 днів тому

    Good information sir

  • @padmakumari919
    @padmakumari919 9 днів тому

    Chala bagundi video ,maku kuda chupinchinanduku , danyavadalu 🙏🙏

  • @user-rx3bh9iw9g
    @user-rx3bh9iw9g 10 днів тому

    Super place ❤🎉

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 9 днів тому

    Good afternoon sir very nice place

  • @ykumari4342
    @ykumari4342 8 днів тому

    Hi sir super enjoy sir thank you for sharing the video s

  • @PanneeruPadmaPadma
    @PanneeruPadmaPadma 9 днів тому

    Super sir 👌👌

  • @radhikaemmidisetti7289
    @radhikaemmidisetti7289 9 днів тому

    Hi sir nice trip and beautiful videos God bless you sir

  • @lakshmin3791
    @lakshmin3791 9 днів тому

    Super sir

  • @somerandomhuman1234
    @somerandomhuman1234 10 днів тому

    Good Doc ji

  • @Sunithakanchi2412
    @Sunithakanchi2412 9 днів тому

    Memu vellaleni pradesalanu chupincharu chala happy anipinchidhi sir

  • @vimalakumari2933
    @vimalakumari2933 10 днів тому

    Nice sir

  • @anithagullela1789
    @anithagullela1789 10 днів тому

    Nice sir🎉

  • @lalithkumar2945
    @lalithkumar2945 9 днів тому

    God bless you talli

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 8 днів тому

    Nice experience dr ravikanth garu one of the union territories of india

  • @venubanavath-qh3db
    @venubanavath-qh3db 5 днів тому

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 10 днів тому

    Enjoy sir 👍👍👍👍

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu 9 днів тому

    Enjoying.sri.thankssri❤❤❤❤👍🙏🤝👌

  • @balajirao4734
    @balajirao4734 9 днів тому

    God bless u Sir 🙏 ❤️

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 9 днів тому

    Chaalaa santhosham doctor gaaru life lo appudappudu ituvanti break theesukovaali family tho 🙏

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu 9 днів тому

    Super.sri👌👌👌👌👌

  • @NagendramaniKandula-md9np
    @NagendramaniKandula-md9np 9 днів тому

    Namaste doctor garu 🙏

  • @veeragandhamsridevi6474
    @veeragandhamsridevi6474 9 днів тому

    super bro 👌👌😊😊

  • @vempatisaikrishnareddy220
    @vempatisaikrishnareddy220 10 днів тому

    Nice sir i also did sucba diving in Goa

  • @user-wr8os3my9d
    @user-wr8os3my9d 7 днів тому

    డాక్టర్ గారు మా చీరాల లొ రామాపురం బీచ్ కి ఒక సారి రండి చాలా బాగుంటది మంచి resorts కట్టారు 👍👍🙏🙏

  • @mrkenny2043
    @mrkenny2043 10 днів тому

    🙏🙏

  • @Rajani-pb6pe
    @Rajani-pb6pe 10 днів тому

    Sir
    🙏🙏🙏👌👌👌

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j 9 днів тому

    👌👌👌👌👌👌👌👌

  • @padmajaravilisetty4593
    @padmajaravilisetty4593 10 днів тому

    Doctor garu, video is superb along with your useful and helpful suggestions. Trees are amazing. In Wah Taj! Tea ad, there's this huge tree with gap in centre.

  • @sreenithya3
    @sreenithya3 9 днів тому

    ❤❤❤❤

  • @sindhu5225
    @sindhu5225 3 дні тому

    మేము ఎప్పటినుండో అండమాన్ postpone చేస్కుంటూ వస్తున్నాం.. Europe, indonesia వెళ్ళాం గానీ మీ వీడియో చూసాక అండమాన్ trip కుడా compulsary గా వెళ్ళాలి అనిపిస్తుంది.. Snokering చేసారా మీరు? Recent గా Bali వెళ్ళాం.. చాలా beautiful గా ఉంది.. Bali కుడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు doctor గారు ఒకసారి visit చేయండి 😊😃

  • @m.vidaya
    @m.vidaya 10 днів тому +2

    Adrustavanthulu sir meeru

  • @user-st5ze8pk4j
    @user-st5ze8pk4j 10 днів тому

    Hi....sir howareyou
    Your videos nice
    Meru chala estamu sir

  • @raveendrakumar2464
    @raveendrakumar2464 9 днів тому

    Doctor gaaru travel side angle chupincharu 😂. Nice and thanks

  • @RajeshwariChowdary-qj1sh
    @RajeshwariChowdary-qj1sh 10 днів тому

    😊

  • @kalyanik5451
    @kalyanik5451 8 днів тому

    Work nundi konchem relief bagundi
    Memu kuda vellam

  • @satyaveni1983
    @satyaveni1983 9 днів тому

    🙏🙏🙏

  • @devaraosindhe9009
    @devaraosindhe9009 9 днів тому

    Dr.gareeti
    Super

  • @pasupuletipurnima5324
    @pasupuletipurnima5324 9 днів тому

    🙏 sir 🙂

  • @lalithamangam7976
    @lalithamangam7976 9 днів тому

    𝙎𝙪𝙥𝙚𝙧 𝙨𝙞𝙧❤

  • @KR-hy9py
    @KR-hy9py 10 днів тому

    Sir next time u go plz narrate inside waters if possible...it is so thrilling to hear itself...thanks for sharing info...
    ,Waters colors tree heights etc very SOOTHING to view & EXPERIENCE...

  • @vijayalaxmi2331
    @vijayalaxmi2331 8 днів тому

    Namaskaram sir

  • @charanRCA
    @charanRCA 9 днів тому

    elephanta beach lo snorkeling...havelock islands lo scuba...rendu bagunnay sir...especially scuba entha bayapadatamo antha thrill experience cheyachu...even though swimming rakapoina chala bayam vestundi starting antha...but aa bayam tho ne lopalaki veltam...instructor manalni pattukoni careful ga teskeltadu kinda daka...but amazing experience anamata
    😃😃

  • @priyankabathula1385
    @priyankabathula1385 9 днів тому

    Memu march lo vellam sir ,chala bavundi scuba dive,snorkeling chesamu inko prapanchaniki vellina feeling undi beaches chala neat ga unai Havelock Iceland lo elephant beach trekking kuda vellam chala bavundi

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 9 днів тому

    నమస్తే sir 🙏

  • @shivaprasadpathipaka8412
    @shivaprasadpathipaka8412 10 днів тому

    💐🤝🙏🥰👌...

  • @jyothii947
    @jyothii947 9 днів тому

    Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 tanks very nice trip makalla tuu chisanatallu ga uindhi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿❤❤🎉🎉

  • @sravania5836
    @sravania5836 10 днів тому

    Good afternoon sir ❤🤝💐... Hiii

  • @VivaChoppala
    @VivaChoppala 10 днів тому

    Next time please come to my home Dr ji 🙏 this my home land your showing to everyone am so happy

  • @saseendrasekharnagidi1221
    @saseendrasekharnagidi1221 9 днів тому

    ఆ చెట్లు పాండిచ్చేరి లో ఉన్నాయి సార్ ,బొటానికల్ గార్డెన్స్ లో ఉన్నాయి

  • @geethadevinakka71
    @geethadevinakka71 10 днів тому

    Hai sir

  • @rameshnethra5988
    @rameshnethra5988 10 днів тому

    sir i love u sir

  • @sreepadmavattyam4628
    @sreepadmavattyam4628 9 днів тому

    Sir Sabarimala lo kuda pedda pedda chetlu untayi

  • @veeramallidivya
    @veeramallidivya 9 днів тому

    Family tho vellamannaru, kani family pics chupinchaledu ga. Akkada digina photos konni share cheyandi sir next video lo. Please...

  • @PriyaKannam
    @PriyaKannam 10 днів тому +1

    Hi sir