What is Spondylosis? and precautions to be taken when you have Back Pain | Dr K Neeraja | Guntur

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 370

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Місяць тому +11

    Dr madam. గారు.నమస్తే.వైద్యో నారాయణో హరిః.ఇది మీకు వర్తిస్తుంది.మీరు చాలా బాగా వివరించి. సామాన్యులకు అర్థమయ్యేటట్లు చెబుతున్నారు.మీ ఓర్పుకు వందనాలు.మీరు పది కాలాలు చల్లగా ఉండాలి.గాడ్ bless you.thank you.ghreddy.

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 8 місяців тому +78

    స్కూళ్లలో చిన్న పిల్లలకు చెప్పినట్టు వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదములు డాక్టర్ గారు

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 7 місяців тому +39

    సూపర్ ఎక్స్ ప్లైన్ మెడం గారు...చాలా వివరంగా ఒక ఉపాధ్యాయురాలు లాగా చక్కగా నెమ్మదిగా వివరించారు...❤

  • @rajuabn8471
    @rajuabn8471 3 місяці тому +9

    మేడం గారు మీరు చెప్పే విధానం రోగికి మరో ధైర్యం వస్తుంది, ఏదేమైనా మీలాంటి డాక్టర్లు సమాజం లో ఉండాలి సేవలు చేయాలి..... దేవుడు నీకు మంచి జ్ఞానం దయ చేశారు. మీలాంటి వాళ్ళు ఉండాలండి, మీరు సూపర్ మేడం

  • @rambabumopidevi6972
    @rambabumopidevi6972 22 години тому

    Doctor గారికి ధ్యవాదములు చాలా మందికి అర్థం అయ్యేలా వివరించారు

  • @PullaiahChilakamarri-pb6fz
    @PullaiahChilakamarri-pb6fz 2 місяці тому +3

    చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం డాక్టర్ అన్న విషయం మరిచి బడిలో మా చిన్నప్పుడు తెలుగు పాఠం చెప్పినట్టుగా బోన్స్ నరాల గురించి చాలా చాలా చక్కగా చెప్తున్నందుకు ధన్యవాదాలు మేడం ఎక్సలెంట్

  • @jaanigar3434
    @jaanigar3434 8 місяців тому +14

    చాలా ముఖ్యమైన విషయం, చాలా వివరంగా, చక్కగా చెప్పారు డాక్టర్ గారు.
    Very Useful information for all now a days..

  • @kavithaaalla7284
    @kavithaaalla7284 Місяць тому +6

    అచ్చమైన తెలుగు ఆడపడుచు
    ఎంత బాగా చెప్పారు❤

  • @arshatullamohammad8500
    @arshatullamohammad8500 22 дні тому +1

    మీరు చాలా వివరాలు చాలా బాగా వివరించారు మేడం ఒక టీచర్ గా ఒక తల్లి గా ఎంత బాగా చెప్పుతున్నారు తాంక్స్

  • @rambabuyarlagadda3916
    @rambabuyarlagadda3916 5 днів тому

    Excellent and easy-to-understand explanation of an issue that has been bothering me for 40 years. No doctor in India or the USA explained this clearly in easy-to-understand language. Keep up the good work. Aayushman Bhava!
    Rambabu Yarlagadda

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 8 місяців тому +31

    మేడంగారు,చక్కటి తెలుగులో ప్రతి విషయం స్పష్టంగా చెప్పరుఇంకా కొన్ని విషయాలు రావాలని కోరుతూ,ssrao85 years guntur....

  • @dvlvenki3089
    @dvlvenki3089 7 місяців тому +2

    Very fluently explained madam, thank you ma'am ❤

  • @PaduriSrikanthreddy
    @PaduriSrikanthreddy 4 місяці тому +4

    చాలా వివరంగా చెప్పారు పేషంట్ లలో మానసిక ధైర్యాన్ని ఇచ్చారు మేడం thank you

  • @RamakrishnaKavali-p3n
    @RamakrishnaKavali-p3n 7 місяців тому

    చాలా వివరంగా అందరికీ అర్ధమయ్యేలాగ విపులంగా చెప్పారు .ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmajirao8871
    @brahmajirao8871 12 годин тому

    Excellent Explanation. Good Doctor. Thanks.

  • @agatamudijagannadharao2160
    @agatamudijagannadharao2160 Місяць тому +1

    Thanks Doctor garu.Meeru chhepppindi vinte sagam bàdha taggi natlu feelingi vuntinindi .Chala vivarincharu.

  • @KurupatiChowdary
    @KurupatiChowdary 4 дні тому

    Excellent video explaining about the treatment for spondylosis. Convey gratitude to the Doctor for the Video as it has brought well awareness for the People suffering with back pain and spondylosis.

  • @bhupathirajuvardhani5315
    @bhupathirajuvardhani5315 7 місяців тому +4

    Tq madam miru chala baga chepparu namaste 🙏

  • @CharisrigoudCreator
    @CharisrigoudCreator 4 місяці тому +2

    Exactly నా problem గురించి explin చేశారు. మేడం. Nijame. నా age 32, నాకు తిమ్మిరిలు, మేడనొప్పి, నరాలు పట్టేయడం.

  • @rajabbayimaddala6455
    @rajabbayimaddala6455 20 днів тому

    ధన్యవాదములు అమ్మ ఎంతో చక్కగా వివరణ ఇచ్చారు.

  • @balupulluru718
    @balupulluru718 3 місяці тому +3

    Chala Baga vivarinchi chepparu madam chivari varaku. Visugu lekunda inka vinali anipinche laga chepparu madam🙏

  • @RaviKumar-tz6fp
    @RaviKumar-tz6fp 7 місяців тому +4

    Pure guntur slang..

  • @sampathnalli3310
    @sampathnalli3310 8 днів тому

    Very good and useful information Doctor garu. You Explained well. Thank you and God bless you.

  • @prasadgoud2810
    @prasadgoud2810 4 місяці тому +1

    చాలా వివరంగా చెప్పినందుకు డాక్టర్ గారికి ధన్యవాదములు.

  • @faoskl347
    @faoskl347 6 днів тому

    Thank you Madam. Good information.

  • @emmubaigarimahammadrafi5604
    @emmubaigarimahammadrafi5604 7 місяців тому +2

    Thnks madam nenu chala videos chusanu, 👍🙏,...

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 4 місяці тому +2

    Very Super Explain Mdm U R Genius God bless you Mdm ...

  • @yenumalamohan169
    @yenumalamohan169 Місяць тому +1

    శుభోదయం మేడమ్ మీరు చాల బాగా చెప్పారు మేడం ధన్యవాదాలు

    • @yenumalamohan169
      @yenumalamohan169 Місяць тому

      కానీ నాకు ఏ చెడ్డాం అలవాటు లేదు వ్యాయామం కూడా బాగా చేస్తా అయిన కూడా నాకు L 4L5,D10,D11,C3 నుండి C7 వరకు దెబ్బ తిన్నాయి నా పరిస్థితి యేమిటి మేడం

  • @kameeshch5700
    @kameeshch5700 7 годин тому

    Loved ur explanation

  • @jyothiprincess553
    @jyothiprincess553 6 місяців тому +1

    Explanation is so clear mam . Like a teacher ❤. Doctor must have patience . If Doctors like you patients will never fear of problems. Advice is very important than treatment

  • @swamydande9273
    @swamydande9273 Місяць тому

    చాలా వివరంగా చెప్పారు, ధన్య వాదములు మేడం గారు.🙏🙏🙏🙏

  • @JanardhanaRaoBandaluppi
    @JanardhanaRaoBandaluppi 7 місяців тому

    మంచి విషయాలు తెలియజేశారు.ధన్యవాదాలు.

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 10 днів тому +1

    Well explained,T U Dr.

  • @sjrai3038
    @sjrai3038 9 днів тому

    Nicely explained..thanks Dr ji

  • @valipallirajarao5649
    @valipallirajarao5649 4 місяці тому +1

    అంతా బాగుంది. కాని ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చెప్తే బాగుంటుంది.

  • @satyasivaprasad9234
    @satyasivaprasad9234 6 місяців тому +1

    I have never seen such a clear video on back pain and consequences, thank you Madam!

  • @ashokacs8215
    @ashokacs8215 2 дні тому

    Good explanation madam thanqu

  • @madhavi8643
    @madhavi8643 2 місяці тому

    Explanation with clarity. Thank u so much mam. Very useful video🙏🙏

  • @Swarnalathamavuri
    @Swarnalathamavuri 7 місяців тому +1

    Chala baga ardham ayyela chepparu amma 🙏

  • @raninune6901
    @raninune6901 4 місяці тому +1

    Thanks andi Naku miru chepin point's Baga ardham ayindi Tq raa

  • @sunitha3869
    @sunitha3869 6 місяців тому

    Thank you so much madam 2years nundi badapadutunna intha chakkaga yevaru cheppalekapoyaru 🙏❤

  • @ramchandernune8465
    @ramchandernune8465 4 місяці тому +1

    Clear explanation Doctor garu Thanku mom Namaskaram

  • @SHAIKMURTHUJAVALISHAIK
    @SHAIKMURTHUJAVALISHAIK 7 місяців тому +1

    🎉🎉🎉 Madam chala chakkaga vivarincharu thank you very much god bless you

  • @madhavapeddilakshmi8430
    @madhavapeddilakshmi8430 2 місяці тому

    Chala baga explain chestunnaru dr garu.

  • @DudiGayari
    @DudiGayari Місяць тому

    Explained very clearly thank you Dr,

  • @kvcookingrecipes7963
    @kvcookingrecipes7963 7 місяців тому +2

    Super explain madam

  • @bennymallikanti7322
    @bennymallikanti7322 5 місяців тому +1

    Wow medam entha clear ga explain చేశారు సూపర్ mam

  • @johnbilmoriyaepuri839
    @johnbilmoriyaepuri839 8 місяців тому +2

    చాలా చక్కగా చెప్పారు మేడమ్ thank you very much 🤝

  • @BhargaviKandanuru
    @BhargaviKandanuru 4 місяці тому +1

    Thanks madam Naku same problem undi Baga chepparu

  • @babu12200
    @babu12200 20 днів тому

    Your vedios are very interesting mam, Thank you Doc

  • @RaviKumar-tz6fp
    @RaviKumar-tz6fp 7 місяців тому

    Wow..very nice explanation madam..I want to be your student.

  • @sivajigokana6627
    @sivajigokana6627 8 місяців тому +1

    Thank you so much Doctor garu.
    We want some more information

  • @balajipeddiboyina2841
    @balajipeddiboyina2841 5 місяців тому

    You are looking like a teacher .... Dr

  • @rohinivideos3125
    @rohinivideos3125 11 днів тому

    ఎంత బాగా వివరించారు మేడం

  • @srinivasmadishetti7811
    @srinivasmadishetti7811 7 місяців тому +2

    Thank you Madam for the valuable information

  • @durgasettipeta6850
    @durgasettipeta6850 6 місяців тому

    Very clear explanation Doctor garu, thank you so much for making this video.

  • @NirmalaCh-hs4mx
    @NirmalaCh-hs4mx Місяць тому

    Chala Chakkaga chepparu Dr garu🙏

  • @subramanyamsaya5364
    @subramanyamsaya5364 3 місяці тому +1

    Super thalli baga artham aundi

  • @syedkhaleelbasha3714
    @syedkhaleelbasha3714 2 дні тому

    Baga explain chesaru mam

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 10 днів тому

    బాగా చెప్పారు.
    సంతోషం.
    కానీ భాష కొంచెం మారాలి...వచ్చుద్ది కాదు పుస్తకం లో ఉన్నట్లు వస్తుంది అంటే మంచిది 😊

  • @racheljyothi3470
    @racheljyothi3470 Місяць тому

    Super madam chala clear ga Explain chesaru

  • @shaiksulthana99
    @shaiksulthana99 8 місяців тому +1

    Thank you so much mam,another usefull and knowledge video from u mam

  • @vijaygoud7018
    @vijaygoud7018 5 місяців тому

    చాలా బాగా చెప్పారు మేడం గారు ధన్యవదాలండీ 🙏🙏

  • @mohiddinbasha777
    @mohiddinbasha777 3 місяці тому

    Super explanation madam am from guntur only
    Same problem in my sister

  • @raguhariharakumar9970
    @raguhariharakumar9970 10 днів тому

    Dr.Neeraja thanks

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 5 місяців тому +2

    Madam garu, could you please suggest exercises
    and diet plan?

  • @karnacool3390
    @karnacool3390 5 місяців тому

    Madam meeru chalaa bhaga matlaadutunnaaru good information 🎉

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 8 місяців тому +1

    Very good video thanks very much for your video

  • @ratnakumari3365
    @ratnakumari3365 7 днів тому

    చాలా బాగాచెప్పావు చెల్లి🥰💕👍

  • @rameshbhukya2728
    @rameshbhukya2728 2 місяці тому +2

    neatly explain medam

  • @ANILKUMAR-uq7gk
    @ANILKUMAR-uq7gk 4 місяці тому

    Thank you very much, madam, for your valuable information🙏

  • @mohanbabupm5778
    @mohanbabupm5778 4 місяці тому

    Best expln by the skillfulldoctor

  • @ramanajagu6176
    @ramanajagu6176 4 місяці тому

    ఏమీ చదువుకోని వారికి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పినందుకు డాక్టర్ మేడం గారు మీకు ధన్యవాదములు. నా వయసు 58 సంవత్సరాలు నేను ఏడు సంవత్సరాల నుంచి బాధపడుతున్న L4 L5. S1 ఉంది కానీ నేను రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు మీలాంటి డాక్టర్ గారు చెప్పిన సలహా తీసుకొని చేస్తున్నాను ఇప్పుడు కూడా ఒక టాబ్లెట్ కూడా వాడకుండా అన్ని పనులు చేసుకుంటున్నా ఎక్కడ కావాలంటే అక్కడ బైక్ మీద ఎంత దూరమైనా వెళ్లి వస్తాను Thank you madam

    • @lathasrinivas340
      @lathasrinivas340 3 місяці тому

      మీకు కూడా డిస్క్ లు అరిగాయా, మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ లు చేస్తున్నారు కొంచెం చెపుతారా

  • @vikramreddysama9106
    @vikramreddysama9106 4 місяці тому

    Super madam clear ga cheppinaru

  • @kalalisureshgoud9582
    @kalalisureshgoud9582 5 місяців тому

    సూపర్ గా చెప్పారు మేడం ధన్యవాదాలు

  • @ravilankapalli207
    @ravilankapalli207 10 днів тому

    Very usefull medam garu

  • @vinithapriyatham4631
    @vinithapriyatham4631 4 місяці тому

    Good explanation Dr. Garu

  • @Jvc.shekar
    @Jvc.shekar 4 місяці тому

    Best explanation madam garu.

  • @usmanbashashaik3978
    @usmanbashashaik3978 20 днів тому

    Super madam good information

  • @vivoahmed7153
    @vivoahmed7153 4 місяці тому

    Very very informative video Mam. Thanks a lot but make one video about exercise.

  • @raghus4874
    @raghus4874 2 місяці тому

    Great explanation madam .very nice.
    And informative.
    How ever does in any case does this leads to hearing voices kind of things ?
    Regards.

  • @Krishways55
    @Krishways55 5 місяців тому

    Simple and elegant explanation 🤝😊

  • @bhagavatulabharathy6039
    @bhagavatulabharathy6039 7 місяців тому +1

    Good information. And well explained

  • @ratnakishorenakka5596
    @ratnakishorenakka5596 7 місяців тому +2

    Well madam..😊🙏

  • @padmajanadimpalli7410
    @padmajanadimpalli7410 6 місяців тому

    చాలా చక్కగా చేపారు మేడం 🙏🙏

  • @pinnavenkateswarlu5058
    @pinnavenkateswarlu5058 4 місяці тому

    Thanks medam youare explained very well

  • @rafiya6542
    @rafiya6542 3 місяці тому

    Chala Baga chepparu madam thank you madam

  • @bala4008
    @bala4008 6 місяців тому +1

    Superb explanation

  • @akkalashylaja6381
    @akkalashylaja6381 3 місяці тому

    Thanks for good information mam

  • @JenjiralaRukmini
    @JenjiralaRukmini 6 місяців тому

    Dr you explained very clearly TQ.

  • @romanchyk4u
    @romanchyk4u 5 місяців тому

    Great doctor, very clear explanation

  • @BhargaviKandanuru
    @BhargaviKandanuru 4 місяці тому +2

    Neck exarsize lu yelaa cheyali cheppandi madam

  • @FaridhaFaridha-g6o
    @FaridhaFaridha-g6o 7 днів тому

    Chala baga cheaparu medam naku same broblam my age 29

  • @tallaramesh4425
    @tallaramesh4425 4 місяці тому

    చాలా బాగా చెప్పారు.🎉❤.

  • @shailajadhamma3941
    @shailajadhamma3941 6 місяців тому

    Super ga chepparu Madam
    Nenu chala ebbandi paduchunnanu

  • @tejusrinivas7959
    @tejusrinivas7959 7 місяців тому +2

    Superb explained tq madam

  • @RameshTalapakala-wk9hb
    @RameshTalapakala-wk9hb 5 місяців тому

    చాలా బాగా వివరించారు🤝 మేడం

  • @rajanikudumala585
    @rajanikudumala585 5 місяців тому +1

    Tq medam chala Baga chepparu

  • @naidupar8933
    @naidupar8933 6 місяців тому +2

    Excellent learn

  • @akulakrishna7484
    @akulakrishna7484 3 місяці тому

    Well said doctor