KANNITITHO NINDINA GUNDETHO ||Latest Telugu Christian Song || Rajesh Joshua, Moses Dany Bro.P.James

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • KANNITITHO NINDINA GUNDETHO ||Latest Telugu Christian Song || Rajesh Joshua, Moses Dany Bro.P.James
    కన్నీటితో నిండిన గుండెతో
    అలసిన - సోలిన - కూలిన నేస్తమా ||2||
    యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా
    యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2||
    నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2||
    వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2||
    ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2||
    యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
    యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా ||2||
    నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2||
    శాపగ్రస్త దేశము నుండి; వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో ||2||
    హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
    యూదా గోత్రములో ఘనురాలు ఆయెను ||2||
    యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
    యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ||2||
    నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము... ||2||
    SONG CREDITS
    Lyrics and Tune : P.Rajesh Joshua
    Music : Moses Dany
    DOP&DI By SUNIL ( Miracle Art Studio )
    MUSIC CREDITS
    Music produced & Composed by MOSES DANY
    Programed & Arranged by MOSES DANY
    Keys & Rhythms programed by MOSES DANY
    Indian Percussion : ELIYAH LUCKY
    Violin : BALAJI GARU
    Flute : PAUL
    Backing Vocals: HONEY HADASSA, JUNTI HADASSA, BLESSY
    Mixed & Mastered by MOSES DANY @Capstome Studios Vizag
    BY.BRO.P.JAMES‎‪@DesireOfChrist‬
    #jamesmessagetelugu
    #blessings #telugu #godsinspiringword #bropjames #inspiration #publicspeaking #teluguchristiansong #telugu #trending #teluguchristian #viral #worship #bible #shorts #publicspeaking #inspiration #motivation #andhrapradesh #bropjames #godsinspiringwords #hyderabad #calvary
    తెలుగు క్రిస్టియన్ inspirational videos__________
    దేవునిస్ఫూర్తి దయాకమైన వాక్యం ____________
    _____
    please Subscribe our channel Like&share &comment______________________
    ‪@godsinspiringword‬ masseges ________
    ‪@godsinspiringword‬ videos______________
    Subscribe Channel _______________
    ‪@godsinspiringword‬ whatsapp status ______
    ‪@godsinspiringword‬ inspirational videos&
    telugu Christian video songs And Daily ప్రామిస్___________
    Romans(రోమీయులకు) 1:17
    17.ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.
    Amen 🙏📖🙇‍♂️✝️✝️💞 God bless you All🙏
    👇👇👇 ఈ మాట ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచి స్థిరపరచి దీవించును గాక.....
    👉 మరిన్ని ఆత్మీయ Daily promises కావాల్సిన వారు మా whatsapp group లో join 👇👇👇👇👇
    👉 మా whatsapp గ్రూప్ LINK :chat.whatsapp....
    మేము మీ whatsapp కి డైరెక్ట్ గా పంపడం జరుగుతుంది....
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏📖🙇‍♂️
    👉అలానే ఈ పోస్టు ని షేర్ చేయడం మార్చిపోకండి 🙏
    👉మరిన్ని దేవుని మెసేజెస్ కోసం మమ్మల్ని FOLLOW అవ్వండి
    FOLLOW US 👇👇👇
    UA-cam: / @godsinspiringword
    INSTAGRAM: ...
    FACEBOOK:www.facebook.c...
    OUR UA-cam CHANNEL #godsinspiringword
    #godsinspiringword #bropjames
    #godsinspiringword
    FULL MASSEGE LINK:

КОМЕНТАРІ • 126

  • @godsinspiringword
    @godsinspiringword  7 місяців тому +4

    KANNITITHO NINDINA GUNDETHO || OFFICIAL AUDIO SONG TRACK: ua-cam.com/video/XmkGfMcX_yM/v-deo.htmlsi=TIdSv6r3hc2YaRhg

  • @Chotu__editor___vlogs__22
    @Chotu__editor___vlogs__22 11 місяців тому +128

    కన్నీటితో నిండిన గుండెతో అలసిన
    సొలసిన కూలిన నేస్తమా... (2)
    యేసే... నిజ రక్షకుడైన నిన్ను పిలువగా
    యేసే ...విమోచకుడై నిన్ను పిలువగా.2)
    నీవు రక్షణ పొందేదవు ..
    నీవు విడుదల పొందేదవు ... విమోచన నొందేదవు.... నిక్చయము..(2)..
    చరణం...వేదనతో ప్రార్ధిచిన.. హృదయమును కుమ్మరించినా ...ఆవేదన అనుభవించిన...హన్న జీవితములో ..(.2) ఆశీర్వాదింపబడెను ..ఫలభరితముగా మారెను... అవేదలన్ని అధృశయ్యమయను.... (2)
    యేసయ్య... సన్నిధిలో నీవు మోకరిల్లగ
    యేసయ్య... సన్నిధిలో కన్నీరు విడువగ..(2)...... (నీవు రక్షణ)...continue...
    చరణం 2:.. శాపగ్రస్త దేశము నుండి.. వాగ్ధాన ప్రజలకై .. తీర్మానం చేసిన రుతమ్మ జీవితంలో ...2
    హెచ్చింపునొందెను....... దీవెనగా తిర్చబడెను ...... యూదా గోత్రములో...... ఘనురాలు ఆయెను(.2).
    యేసయ్యా సన్నిధిలో తీర్మనం చేయగా
    యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ......( నీవు రక్షణ)...continue........ (కన్నీటితో నిండిన)....start...

  • @davidjagathap1895
    @davidjagathap1895 11 місяців тому +1

    Please remember everyone along me Lord(Jesus💝).
    🔥Glory🔥 🤗to🤗 🤍you🤍 🙌🤍FATHER🤍🙌.
    🔥♾️🤍🙌🛐...
    Amen🙌🛐......

  • @gilsey_chadalavada
    @gilsey_chadalavada 10 місяців тому +8

    Heard this song in The Lord's Church in sunday service, so beautiful 😍❤

  • @user-qb7dp8lm9l
    @user-qb7dp8lm9l 6 місяців тому +5

    థాంక్స్ అన్నయ్య దే వునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🌹🌹

  • @prajuchanti8331
    @prajuchanti8331 11 місяців тому +1

    Edi దేవుని suvartha bagunda dam eanti దేవునికి మహిమ 😊😊😊 karamuga వుంది....

  • @jesuslove2921
    @jesuslove2921 11 місяців тому

    Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 11 місяців тому +1

    Avunu na tandri yassayya na kannirunu kuda tudichsdu nannu ayana gundelaku hattukoni vunnadu thank you na tandri yassayya thank you all song bagundi

  • @rosy_queensana2436
    @rosy_queensana2436 4 місяці тому +3

    Super song ❤🙏🙌🥺

  • @sunkojumounika6504
    @sunkojumounika6504 11 місяців тому +1

    God thankyou ma kanneetini tirchedhi nu okadivenayya yessaya nike vandhanalu,,,ayya🙏 e song ba undi ento. adharanaga undi e song naku nemadini estundi nalo Enka vishvasam perugutundi annaya meru god lo
    enka balapadi malanti variki adharanakaranga undali korukuntuna amen....

  • @amenministry1525
    @amenministry1525 11 місяців тому +1

    Very nice song Golry to God God bless you all super song Golry to God very nice

  • @gkiran1397
    @gkiran1397 9 місяців тому +1

    Nenaitho eno sarlu chala bagundhi song 🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️

  • @venkateswaraobantumilla7944
    @venkateswaraobantumilla7944 11 місяців тому +1

    Chalaa. Chalaa. Bagunadhi. Song. Anna. Naaa. Javithaniki. Sariga. Jarigunaa. Sangatallu. Tq. Anna. Tq. Sooooooooooooooooooooooooooooooomuch

  • @swarnakavuri8265
    @swarnakavuri8265 9 місяців тому +1

    అన్న సాంగ్ చాలా బాగుంది
    చాలా బాగా పాడారు కూడా.
    అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా తన పని నిమిత్తం వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    Praise the lord annaya 🙏🙏🙏

  • @DhikondaSoujina-qj9yj
    @DhikondaSoujina-qj9yj 8 місяців тому +1

    Vandhanalu brydhar song chala baagundhi esong valana anykulu maaralani pradhisthuna brydhar pryes dhalord

  • @user-dr2zv4jc4q
    @user-dr2zv4jc4q 11 місяців тому +1

    Songrasinavariki padinavariki music teamku prabunamamlo vandanalu God bless you all

  • @saripallivlogs9777
    @saripallivlogs9777 11 місяців тому +1

    దేవునీ కే మహిమా కలుగునుగాక 🙏🙏🙏🙏🙏🙏

  • @mrecysuresh1978
    @mrecysuresh1978 11 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్న సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్స్ మీరు చాలా

  • @ashareddyasha7107
    @ashareddyasha7107 11 місяців тому +1

    Thank you so much

  • @bhushanrajueeda2046
    @bhushanrajueeda2046 11 місяців тому +2

    వందనాలు.brother. పాటచాలాబాగుంది. దేవుని నామమునకు.మహిమకలుగునుగాక

  • @user-oz8zl2lc9i
    @user-oz8zl2lc9i 7 місяців тому +2

    Praise the lord brother.nice song.....🙏🙏🙏🙏

  • @Thandri278
    @Thandri278 11 місяців тому +1

    Amen❤

  • @user-qk7hc3vz2g
    @user-qk7hc3vz2g 6 місяців тому +1

    Super jems annaya song and singar voice

  • @Hanoku.k
    @Hanoku.k 11 місяців тому +1

    Super song Sala bagunnadi

  • @arugolanuvamsibhargav4105
    @arugolanuvamsibhargav4105 8 місяців тому +1

    I like this song ❤️❤️😍😍

  • @srinivasurajy5382
    @srinivasurajy5382 11 місяців тому +3

    దేవుడికి మహిమ కలుగును గాక చాలా బాగుంది అన్న

  • @user-gi6hu5bn1e
    @user-gi6hu5bn1e 8 місяців тому +1

    Super song anna na bhadalo ede naku nemmadi echindhi tq annaya

  • @M.jyothi-yj6ys
    @M.jyothi-yj6ys 9 місяців тому +2

    Praise the lord 🙇🙏🙇

  • @madikianusha2302
    @madikianusha2302 6 місяців тому +1

    Thanks annayya glory to god

  • @kallubantivijaya7319
    @kallubantivijaya7319 10 місяців тому +1

    Nice song Good bless you 🙏💗💗

  • @amulyan3968
    @amulyan3968 7 місяців тому +1

    Super 👌🙏👏💝

  • @nlfchurchpastorprasad6519
    @nlfchurchpastorprasad6519 10 місяців тому +1

    Nice song God bless you

  • @devimudunuri59
    @devimudunuri59 11 місяців тому +2

    🎉🎉🎉

  • @srinudulapalli209
    @srinudulapalli209 11 місяців тому +1

    James anna vandanallu 🙏🙏🙏

  • @srinudulapalli209
    @srinudulapalli209 11 місяців тому +1

    Anna vandanallu

  • @kukuwait6755
    @kukuwait6755 11 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @sanitha2146
    @sanitha2146 8 місяців тому +1

    ❤❤❤

  • @kolligangana5424
    @kolligangana5424 11 місяців тому +2

    Super Anna

  • @pravalikabittu709
    @pravalikabittu709 11 місяців тому +1

    Song chala manchiga undhi

  • @nettimisanmukharao187
    @nettimisanmukharao187 10 днів тому

    Super song brother yemi padaru brother exlent❤❤❤ 👌👌👍

  • @user-gu4hr4xz6n
    @user-gu4hr4xz6n 10 місяців тому +2

    ❤❤❤ beautiful song😂😂

  • @Anil.roy1
    @Anil.roy1 8 місяців тому +2

    Super song annaya glory to God praise the lord 🙏❤

  • @RamGunadala
    @RamGunadala 11 місяців тому +1

    Chaala bagundi brother chala bagundi 👌👌👍🏻❤

  • @shankar6446
    @shankar6446 11 місяців тому +28

    Ee song kosam announcement ichinappati nundi wait chestunnanu beautiful song 🎵 all glory to God

  • @chinni1410
    @chinni1410 10 місяців тому +1

    Anna ee song nakosam anukunta praise the Lord thanks you annaya

  • @komalchandel9129
    @komalchandel9129 9 місяців тому +1

    Super bro i love this song❤

  • @mamathasana3379
    @mamathasana3379 11 місяців тому +1

    Praise the lord 🙏 devunike mahima kalugunugaka Amen 🙌🙏

  • @DanielKing0
    @DanielKing0 11 місяців тому +1

    Super Song Brother

  • @user-ws9sz8vt3d
    @user-ws9sz8vt3d 11 місяців тому +1

    Praise the Lord

  • @sudhakar4113
    @sudhakar4113 11 місяців тому +1

    The song is so meaning full

  • @prasangirhythms58
    @prasangirhythms58 11 місяців тому +1

    Praise the lord బ్రదర్స్ సాంగ్ సూపర్

  • @maradapudirajkumar5402
    @maradapudirajkumar5402 11 місяців тому +2

    👏👏👏

  • @sudhahoney8817
    @sudhahoney8817 11 місяців тому +1

    Nice song.

  • @ganra
    @ganra 11 місяців тому

    మరనాత గాడ్ బ్లెస్స్ యు మై బ్రదర్ జేమ్స్ బ్రదర్ ప్రభువు పేరట వందనములు ఈ పాట వల్ల అనేక మంది హృదయాలు మారాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తాను

  • @PavanKalyan-yj1uj
    @PavanKalyan-yj1uj 11 місяців тому +1

    Excellent brother marvelous God bless you all

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 11 місяців тому +2

    Wonderful song sir 🎉🎉

  • @tamalapakulakeerthi9112
    @tamalapakulakeerthi9112 10 місяців тому +1

    Praise the lord all team members super song 😢😢😢😢😢😢😢😊😊😊😊😊❤❤

  • @indrajaravadi7081
    @indrajaravadi7081 11 місяців тому +1

    Good bless you

  • @tanajigayakwad1186
    @tanajigayakwad1186 11 місяців тому +1

    😢😢🙏🏻🙏🏻🙌🏻🙌🏻

  • @praveenmds3275
    @praveenmds3275 11 місяців тому +1

  • @chsanthikumari6734
    @chsanthikumari6734 10 місяців тому +1

    Good lyrics anna

  • @yesurajyesu6311
    @yesurajyesu6311 11 місяців тому +2

    వందనాలు అన్నయ్యా lyric song superb

  • @Godspeak192
    @Godspeak192 11 місяців тому +1

    Praise the Lord , God bless you

  • @user-xe1pm3mq9q
    @user-xe1pm3mq9q 11 місяців тому +1

    Lyrics chalaa bagunnayi anna ❤❤

  • @joshuapaul6803
    @joshuapaul6803 11 місяців тому +1

    excellent lyrics and music 🙌🙌

  • @grandnalinipro87
    @grandnalinipro87 11 місяців тому +1

    Wonderfull song 👌👌👌god bless all 🙏🙏🙏🙌🙌🙌🌹🌹

  • @user-fv1uy2lq9y
    @user-fv1uy2lq9y 11 місяців тому +1

    Very nice song

  • @kondamurianitha-jb7ce
    @kondamurianitha-jb7ce 11 місяців тому +1

    Praise the lord brothers super song heart touching lyrics god bless u brothers

  • @massteam2325
    @massteam2325 11 місяців тому +2

    Praise the lord anna 🙏 Super song anna I love this song

  • @indhupriya3370
    @indhupriya3370 11 місяців тому +2

    Very good lyrics Anna, very nice song, God bless you all. 🙏

  • @kumarswamy5200
    @kumarswamy5200 11 місяців тому +1

    Supper song

  • @tallapakaobadya5094
    @tallapakaobadya5094 11 місяців тому +1

    Super song anna

  • @ravichinthala232
    @ravichinthala232 10 місяців тому +1

    సూపర్ అన్న పాట

  • @user-ey1wu5ro2n
    @user-ey1wu5ro2n 11 місяців тому +1

    Super 😊👍👍

  • @simonsimon8930
    @simonsimon8930 10 місяців тому +1

    Praise the lord annaya wonderful song annaya

  • @truthfollowersofficial
    @truthfollowersofficial 11 місяців тому +1

    praise to lord brother nice song and good grading god bless you all

  • @VijayaDappu-wh8lw
    @VijayaDappu-wh8lw 11 місяців тому +2

    Amen 🙏 nice lyrics anna , glory to God 🙌.

  • @JyothiJohnbabu
    @JyothiJohnbabu 11 місяців тому +2

    Praise the Lord Bro nice song ❤🎉

  • @nandup5376
    @nandup5376 11 місяців тому +1

    God bless you brother ☺️

  • @marysarahdevkrupakatikatal7025
    @marysarahdevkrupakatikatal7025 10 місяців тому +2

    Excellent song Anna 😇 Praising God for such a wonderful song 🙏 Hope you compose more and be a Blessing ✝️

  • @lakshmijyothsnag2
    @lakshmijyothsnag2 11 місяців тому +1

    Awesome👍 praise the Lord 🙏

  • @choppalajayaseelan2999
    @choppalajayaseelan2999 11 місяців тому +1

    Nice bro❤

  • @PrameelaKasi-zo2hj
    @PrameelaKasi-zo2hj 11 місяців тому +1

    Song chala bagundhi anna god bless you❤️

  • @shyamupaulkorra3257
    @shyamupaulkorra3257 11 місяців тому +1

    సంగీతం చాలా బాగుంది ఉంది అన్న. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందన్న. దేవుని యొక్క పరిచర్యలో మీరు బాగా అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్స్ యు అన్నయ్య.

  • @yadagirip8424
    @yadagirip8424 11 місяців тому +1

    Nice song brother

  • @israelputcha6795
    @israelputcha6795 11 місяців тому +1

    Superb song anna😊❤

  • @PoojithaPoojitha-kr8nf
    @PoojithaPoojitha-kr8nf 11 місяців тому +1

    Praise the lord anna

  • @SheshanthGorre-fi9ry
    @SheshanthGorre-fi9ry 11 місяців тому

    Praise the Lord Bro 🙏

  • @tspalliyouth
    @tspalliyouth 11 місяців тому +1

    వందనాలు అన్న

  • @srinurevu8873
    @srinurevu8873 11 місяців тому +2

    Nice song, అన్న,track పెట్టండి

  • @yaminisanaka576
    @yaminisanaka576 11 місяців тому +1

    Praise the Lord. Glory to God. God bless you brothers🙏🙌❤❤❤❤

  • @praveenpharmatech2784
    @praveenpharmatech2784 10 місяців тому +1

    Brother track upload cheyyandi plz

  • @user-bz2yb1yj9f
    @user-bz2yb1yj9f 11 місяців тому

    Super brother's

  • @ruthunizampatnam
    @ruthunizampatnam 11 місяців тому +1

    Please upload track with lyrics brother 🙏

  • @mogathulasandeep7552
    @mogathulasandeep7552 9 місяців тому +2

    Track vadhilara anna

  • @tspalliyouth
    @tspalliyouth 11 місяців тому +1

    Anna ఈ song ki track తయారు చేయండి అన్న ప్లీజ్

  • @KingJohnson187
    @KingJohnson187 11 місяців тому

    pls track please

  • @rajeshbanala19
    @rajeshbanala19 11 місяців тому

    Anna e song ki track pettandi anna

  • @rajavijaya-dl5jk
    @rajavijaya-dl5jk 2 місяці тому

    Praise the Lord 🙏🙏

  • @pakalalithaanusha6279
    @pakalalithaanusha6279 11 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏