| Ontarinai| |ఒంటరినై| Latest Telugu Christian Song

Поділитися
Вставка
  • Опубліковано 19 січ 2025

КОМЕНТАРІ • 168

  • @mudugurajakumar8772
    @mudugurajakumar8772 5 місяців тому +127

    ఈ మధ్యకాలంలో ఇంత అర్థవంతంగా పరిశుద్ధ గ్రంథం లోని వ్యక్తులను గుర్తుచేసే పాటలు కనుమరుగై పోతున్నాయి. ఈ పాటను రచించిన రచయితకు నా నిండు ధన్యవాదములు. ❤❤❤❤❤❤❤❤❤❤ చక్కగా పాడిన గాయకునికి కృతజ్ఞతలు.

  • @krupajyothik3475
    @krupajyothik3475 3 місяці тому +45

    ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు
    ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా
    ననువాడుకో నా యేసయ్య నీ సేవలో నను వాడుకో
    ననువాడుకో నా యేసయ్య పరిచర్యలో నను వాడుకో ॥2॥
    || ఒంటరినై ॥
    1.షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా నీ కోపము
    రగులుకొని తెగులును పంపితివి
    నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు
    నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా
    ॥ననువాడుకో॥
    2. ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు
    ఎవని యొద్ద సొమ్మును నేను ఆశించలేదని
    ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు
    శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా
    ॥ ననువాడుకో॥
    3. నా జనులు చేయుచున్న పాపములు చూడగా
    నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి
    కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై
    ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా
    ॥ ననువాడుకో॥

    • @JwalaBattula
      @JwalaBattula 2 місяці тому +2

      Jesus ❤🎉❤

    • @narayanarao8709
      @narayanarao8709 Місяць тому

      Glory Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all amen

  • @jessurudramalla9913
    @jessurudramalla9913 2 місяці тому +3

    ఈ పాట పాడిన బ్రదర్ కు నిండు వందనాలు ఈ పాట ఒంటరితనంలో ఉన్నవారికి ఆధారం ఇచ్చింది ఆమెన్

  • @kumarkanna8636
    @kumarkanna8636 Місяць тому +1

    Naku chala dharyam inchindi e song i am so happy love you Jesus ❤️ praise the lord brother thank you

  • @kasapoguemmanuel5005
    @kasapoguemmanuel5005 2 місяці тому +1

    Yes my lord when I feel alone u are with me in all situations tnq god Jesus Christ all glory to lord Jesus amen

  • @DasariswamySwamy-s1n
    @DasariswamySwamy-s1n 4 місяці тому +9

    చాలా బాగుంది సాంగ్ ఎంతో మంచి ఆదరణ కలిగిస్తూ ఉన్నది....

  • @kothasrilatha9664
    @kothasrilatha9664 3 місяці тому +2

    Nannu vaaduko naa yesayya, ee lokanusaramaina jeevithaniki nannu duramuga unchi, nee vaipe chusi......nee seva chese bhagyam naaku ivvu thandri😭😭😭🙏🙏🙏

    • @universalPower-p8n
      @universalPower-p8n 2 місяці тому

      Amen

    • @GowthamRaj360
      @GowthamRaj360 Місяць тому

      nakuda idhe asa deva ..naku sahayam cheyyi ..e loka asalanu vidavalekapothunna ..pls pray for me too🙏🙏🙏

  • @biddikagawrishwararao6487
    @biddikagawrishwararao6487 5 місяців тому +12

    దేవునికి మహిమ కలుగును గాక ఈ పాటకు రసంత నిండు నూరేళ్లు మరింతగా ఆయుష్ దీవించును గాక 🫂🙏💞

  • @bynapalemsatyavenidevidevi5975
    @bynapalemsatyavenidevidevi5975 4 місяці тому +11

    Na bhartha ni కోల్పోయి నేను ఒంటరినైనా నా దేవుడు తోడుగా నిలిచారు ... Praise the lord 🙏 pray for me . Naku ఇద్దరు అబ్బాయిలు..

    • @universalPower-p8n
      @universalPower-p8n 2 місяці тому

      దేవుడు మీకు తోడుగా ఉండుగాక
      మీరు కూడా దేవునిలో వుండండి

  • @padmavkota8776
    @padmavkota8776 4 місяці тому +15

    నేను కూడ ఒంటరిని.. నా పక్షముగా యుద్ధం చేయు దేవుడు నా యేసయ్య 🙏🙏🙏

  • @YelavulaRamana-px6ri
    @YelavulaRamana-px6ri 23 дні тому

    Thankyoubrothersoveryhappytougodblessyou

  • @mgayathri-r5q
    @mgayathri-r5q Місяць тому +2

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ వందనాలు

  • @YelavulaRamana-px6ri
    @YelavulaRamana-px6ri 23 дні тому

    Thankyoubrothersoveryhappyyougodblessyou😊

  • @doddilasya5832
    @doddilasya5832 5 місяців тому +13

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @anandamnedunuri1839
    @anandamnedunuri1839 5 місяців тому +10

    ఆదాముబేన్ని పాటను మార్రి పోతుంది, మంచి పాట గాని వేరె వారిని అనుక కుంట మంచిది

  • @MorthaRajarao
    @MorthaRajarao 5 місяців тому +10

    దేవుడు మీ వరమును దీవించు గాక ఆమెను

  • @dorothyjaya4393
    @dorothyjaya4393 4 місяці тому +9

    Praise the Lord Brother Thanks for Good song God bless you 🙌 🙏

  • @roshansharief3549
    @roshansharief3549 5 місяців тому +8

    అయ్య mee గానం వింటే ma kasthtalanni marachipotham ayya🙏

  • @satayasureshsureshkrishna1456
    @satayasureshsureshkrishna1456 5 місяців тому +4

    Yesaya Ninu ontarine pila papal tho Nanu Veyai madiga mar Chavu ondhanlu amen hallelujah

  • @YesuratnamKahn
    @YesuratnamKahn Місяць тому +1

    Shlabagapadaru🎉🎉🎉🎉

  • @timothysree831
    @timothysree831 5 місяців тому +99

    Praise the lord Jesus✝️🛐
    ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా ననువాడుకో నా యేసయ్య నీ సేవలో నను వాడుకో ననువాడుకో నా యేసయ్య పరిచర్యలో నను వాడుకో ||2|| || ఒంటరినై ||
    1.షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా నీ కోపము రగులుకొని తెగులును పంపితివి నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా ॥ననువాడుకో॥
    2. ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు ఎవని యొద్ద సొమ్మును నేను ఆశించలేదని ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా ॥ ననువాడుకో॥
    3. నా జనులు చేయుచున్న పాపములు చూడగా నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా ॥ ననువాడుకో॥

  • @rekhaVenkat-f1z
    @rekhaVenkat-f1z 4 місяці тому +4

    Praise the lord❤❤......wonderful song

  • @KrishnanrajuNagidi
    @KrishnanrajuNagidi 4 місяці тому +4

    నా మనసుని కదిలించేనది సాంగ్ 🙏🙏❤️❤️🙏❤️

  • @rajusidra4176
    @rajusidra4176 5 місяців тому +4

    Wonderful song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
    God bless you all amen

  • @rajusidra4176
    @rajusidra4176 5 місяців тому +4

    Really it's a heart touching song to many people

  • @pandubabu8742
    @pandubabu8742 4 місяці тому +1

    Amen thank you Jesus AMEN Glory to God 🙏🙏🙏💟

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 4 місяці тому +2

    Devunike mahimakalgunu gaka Amen 🙌🙌🙌🙏praise the lord Amen

  • @yesudaskota8042
    @yesudaskota8042 5 місяців тому +4

    Praise the Lord 🙏

  • @premakumari6638
    @premakumari6638 5 місяців тому +4

    వందనాలు 🙏

  • @ashakiranchikkala2830
    @ashakiranchikkala2830 4 місяці тому +3

    ALL GLORY TO GOD PRAISE BE TO THE LORD ALWAYS

  • @Sambap946
    @Sambap946 4 місяці тому +1

    Wonderful song wonderful singing wonderful lyrics Glory to God amen ❤️💕💕💕💕🤗 to write more songs brother glory to God

  • @Competitiveexams2024
    @Competitiveexams2024 5 місяців тому +9

    నను వాడుకో నా యేసయ్యా
    పరిచర్యలో నను వాడుకో

  • @aasoyaaasoya7178
    @aasoyaaasoya7178 5 місяців тому +2

    Praise the Lord Brother chala baga padheru devuniki Mahima karamga god is always blessings you brother

  • @VijayKumar-3640
    @VijayKumar-3640 5 місяців тому +2

    Amen prise the lord 🙏🙏🙏

  • @Sudhakarsudha-od2ck
    @Sudhakarsudha-od2ck 4 місяці тому +6

    సూపర్ బ్రదర్ 🙏🌹🌹🌹🌹👍👍👍👌👌👌👌

  • @ruparani133
    @ruparani133 5 місяців тому +2

    Heart touching song ❤️❤️❤️

  • @VGopal-wf8bv
    @VGopal-wf8bv 4 місяці тому +2

    Super song brother God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pbsanthosh4006
    @pbsanthosh4006 4 місяці тому +2

    Praise the lord sister song super may God bless you

  • @S.S.AcreativityPriya
    @S.S.AcreativityPriya 2 місяці тому

    Supar voice amazing ❤❤❤
    Amen🙏🙏🙏

  • @Usernamems123
    @Usernamems123 4 місяці тому +1

    Nissy brother songs kosam wait chestu untam tammudu Devudu mimmani Mee sevani menduga vadukovalani prarthistunna🙏

  • @PrathipatiRaju-uu4dq
    @PrathipatiRaju-uu4dq 2 місяці тому +1

    వందనాలు అన మంచి పాట వినిపించారు

  • @prabhakarjada2597
    @prabhakarjada2597 2 місяці тому

    Beloved Brothers, Congratulations and thanks to your wonderful team.....God enabled you to produce an excellent song, filled with SCRIPTURE and Holy spirit...God bless you all.....Prabhakar,DFC

  • @MahiMahimau
    @MahiMahimau 4 місяці тому +2

    naa life kudaaa sister intlo vaallu bayata vaallu vimarshinche vaalle mana iddaru life jesus bless mana pai unnai amen

  • @PastorYehoshuvaYemmiganur
    @PastorYehoshuvaYemmiganur 5 місяців тому +10

    ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు (2)
    ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా (2)
    ననువాడుకో నా యేసయ్యా నీ సేవలో నను వాడుకో
    ననువాడుకో నా యేసయ్యా పరిచర్యలో నను వాడుకో
    || ఒంటరినై ||
    షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా
    నీ కోపము రగులుకొని తెగులును పంపితివి (2)
    నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు (2)
    నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా (2)
    ॥ననువాడుకో॥
    ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు
    ఎవని యొద్ద సొమ్మును నేను ఆశింపలేదని (2)
    ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు (2)
    శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా (2)
    ॥ ననువాడుకో॥
    నా జనులు చేయుచున్న పాపములు చూడగా
    నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి (2)
    కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై (2)
    ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా (2)
    ॥ ననువాడుకో॥

  • @dskdhinakaran142
    @dskdhinakaran142 4 місяці тому +1

    Meening full song brother ❤ inspiring spiritual life 🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 4 місяці тому +5

    Amenhalleluya ✋✋✋🙏🏼🙏🏼🙏🏼

  • @lidiyahomecareservices
    @lidiyahomecareservices 4 місяці тому +4

    Praise the lord of brother Very meaningful song brother

  • @JohnkumarDevalla-hq8sb
    @JohnkumarDevalla-hq8sb 4 місяці тому +3

    Very Good song ,Praise God ,do more like it 👏

  • @SrinivasNanagiri
    @SrinivasNanagiri 4 місяці тому +3

    Goodsangh

  • @kanagalajakraiah
    @kanagalajakraiah 5 місяців тому +9

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanjanaSanjana-f3s
    @SanjanaSanjana-f3s 4 місяці тому +2

    praise the lord anna song chaala bagundhi annaya garu god bless you anna

  • @MaheshKallepelli-e3v
    @MaheshKallepelli-e3v 4 місяці тому +3

    Super song bro Amen Amen

  • @RajeshTenali-f4g
    @RajeshTenali-f4g 5 місяців тому +2

    Stotram ✝️

  • @prasanthroy6106
    @prasanthroy6106 5 місяців тому +8

    ప్రైద్లలాడ్ బ్రదర్ పాటు చాలాబాగుంది లిరిక్స్ పెట్టండి ప్లీజ్❤😮😊😊

  • @ParashuramUA
    @ParashuramUA 26 днів тому

    Happy ಕ್ರಿಸ್ಮಸ್ 🎉🎉🎉🎉🎉❤️❤️❤️❤️🧑‍🎄🫶👏

  • @panimunna4760
    @panimunna4760 5 місяців тому +1

    Praise the lord 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you

  • @muralibhupathi007
    @muralibhupathi007 4 місяці тому +2

    Glory to God 🥰

  • @pastorelishaarm6725
    @pastorelishaarm6725 3 місяці тому

    Glory to God Praise the Lord dear brother nice lirics and tunning singing. My God bless you both

  • @KavuriAdhinarayana-ds4sr
    @KavuriAdhinarayana-ds4sr Місяць тому +1

    నేను 😭😭😭😭😭👍👍👍👍👍

  • @navyasereddy5606
    @navyasereddy5606 4 місяці тому +2

    Amen ❤️❤️

  • @jesuslovesyou447
    @jesuslovesyou447 4 місяці тому +2

    Hallelujah Amen 🙏🖐️🖐️

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 4 місяці тому +1

    Shalom praise the lord 🙏🙏

  • @SanjanaSanjana-f3s
    @SanjanaSanjana-f3s 4 місяці тому +2

    Praise the lord annaya nice song anna 🎉🎉🎉

  • @unnamatlaramyagrace451
    @unnamatlaramyagrace451 5 місяців тому +3

    Praise the Lord

  • @amoshrebaka7150
    @amoshrebaka7150 5 місяців тому +1

    Nice song beautiful lyrics❤

  • @RamRam-yy5ql
    @RamRam-yy5ql 4 місяці тому +3

    M Raju 🙏🙏 amen 🙏🙏

  • @varaprasadkorukonda2995
    @varaprasadkorukonda2995 5 місяців тому +3

    Nannu vaduko na yessayya ..nannu kshaminchu

  • @abhilashakarri6892
    @abhilashakarri6892 5 місяців тому +4

    Amen💯

  • @marribabu1469
    @marribabu1469 5 місяців тому +1

    Praise the lord
    Very nice song andi super

  • @kondlesadi5979
    @kondlesadi5979 5 місяців тому +3

    Super song👌

  • @nelkasuresh2710
    @nelkasuresh2710 4 місяці тому +1

    Prise the lord ..

  • @malathimalathi7067
    @malathimalathi7067 2 місяці тому

    ❤❤❤❤❤❤❤ good 👍🎉💯

  • @satyapaul1415
    @satyapaul1415 4 місяці тому +3

    Rev Sushanth u rock

  • @vijaykumarmera9988
    @vijaykumarmera9988 3 місяці тому

    Praise the lord brother garu nice song.... God bless you brother garu

  • @uppulurikrupalatha7729
    @uppulurikrupalatha7729 5 місяців тому +2

    praise the lord 🙌

  • @Koteshwararao-fg9zm
    @Koteshwararao-fg9zm 4 місяці тому +1

    Super song brother God bless you

  • @kmaria8637
    @kmaria8637 5 місяців тому +1

    Good morning and praise the LORD Sir 🙌

  • @ramaraoramarao6283
    @ramaraoramarao6283 5 місяців тому +1

    Vandanalu ayyagaru🎉

  • @Koteshwararao-fg9zm
    @Koteshwararao-fg9zm 5 місяців тому +1

    God bless you brother super song

  • @rajeshkumar-ij7rx
    @rajeshkumar-ij7rx 4 місяці тому

    Really amazing song ❤

  • @gtnaresh1722
    @gtnaresh1722 Місяць тому

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 my name is Sandhya prayer sari help me 😭😭😭 nice song

  • @K.mahesh-ps3jp
    @K.mahesh-ps3jp 2 місяці тому

    Praise the lord brother 🙏🙏❤ God bless you

  • @ranikakarla910
    @ranikakarla910 4 місяці тому +1

    Amen

  • @rajujonnalagadda8534
    @rajujonnalagadda8534 4 місяці тому

    Chala baga rasaru brother. Thank you

  • @Muthyalaprema
    @Muthyalaprema 5 місяців тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AbhishekGunde
    @AbhishekGunde 5 місяців тому +3

    ❤❤❤❤❤ glory to God

  • @Rajesh_Geddam
    @Rajesh_Geddam 3 місяці тому

    Wonderful 🙌💯
    May god bless you brother ❤
    All the best for making more song's like this🎉

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 5 місяців тому +3

    amen

  • @abhilashakarri6892
    @abhilashakarri6892 5 місяців тому +1

    Amen god bless you

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 3 місяці тому

    Amen❤❤❤❤❤🎉🎉🎉

  • @tarrasanthosha9152
    @tarrasanthosha9152 4 місяці тому

    Glory to God bless you brother

  • @yohanyohan3539
    @yohanyohan3539 4 місяці тому +1

    👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @koripalliasu8692
    @koripalliasu8692 3 місяці тому

    praise the loard

  • @cccreations2874
    @cccreations2874 2 місяці тому

    Nice song

  • @SeelamRaju-n8l
    @SeelamRaju-n8l 5 місяців тому +1

    👌👌🙏🙏🙏🙏🙏

  • @nvn...777
    @nvn...777 4 місяці тому

    ❤Halleluyah amen🙌🙏

  • @PrasadManam-y3b
    @PrasadManam-y3b 4 місяці тому

    Prasilord,,,,amen

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 4 місяці тому +1

    🙏🙏🙏✝️✝️✝️

  • @Ravalika3363
    @Ravalika3363 5 місяців тому +2

    🙏🙏🙏🙏

  • @nelkasuresh2710
    @nelkasuresh2710 4 місяці тому

    Nice song...