కన్నీటితో నిండిన గుండెతో అలసిన - సోలిన - కూలిన నేస్తమా ||2|| యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2|| వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2|| ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2|| యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2|| శాపగ్రస్త దేశము నుండి; వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో ||2|| హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను యూదా గోత్రములో ఘనురాలు ఆయెను ||2|| యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ||2|| నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము... ||2||
కన్నీటితో నిండిన గుండెతో అలసిన - సోలిన - కూలిన నేస్తమా కన్నీటితో నిండిన గుండెతో అలసిన - సోలిన - కూలిన నేస్తమా యేసే..నిజ రక్షకుడై నిన్ను పిలువగా యేసే..విమోచకుడై నిన్ను పిలువగా యేసే..నిజ రక్షకుడై నిన్ను పిలువగా యేసే..విమోచకుడై నిన్ను పిలువగా నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…. నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…. వేదనతో ప్రార్ధించిన హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో .. వేదనతో ప్రార్ధించిన హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో .. ఆశీర్వదించబడేను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ఆశీర్వదించబడేను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా యేసయ్య సన్నిధిలో కన్నీటిని విడువగా యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా యేసయ్య సన్నిధిలో కన్నీటిని విడువగా నీవు రక్షణ పొందేదవు ; నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…. నీవు రక్షణ పొందేదవు ; నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…. శాపగ్రస్త దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో శాపగ్రస్త దేశము నుండి వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను యూదా గోత్రములో గనురాలు ఆయెను హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను యూదా గోత్రములో గనురాలు ఆయెను యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము…. నీవు రక్షణ పొందేదవు నీవు విడుదల పోందేదవు విమోచన నొందేదవు నిశ్చయము….
After a long ❤.. The lyrics toched bottom of my heart .. produced a valuable tears .... . Only possible by gods grace ❤️.... Only ... Tq lord for being my god ❤... 2:38
Anna thank you so much e pata na kanniruni thudechindhi devune prema theliyachesindhi devudu ante ento ardamayyela🥺 chesindhi devudu meku eppudu thodu undalani korukuntunanu devudu memalani devinchunugaka AMEN............ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY RAJESH JOUSHA MOSES DANY BROTHER P JAMES 👋💯🫶🙏🙇🎻🧎👌👍🛐🙋🤗🪘👏🤝✝️🎹💅🤲⛪🙌🕎🥰🎸❤️💘
కన్నీటితో నిండిన గుండెతో
అలసిన - సోలిన - కూలిన నేస్తమా ||2||
యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2||
వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2||
ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2||
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2||
శాపగ్రస్త దేశము నుండి; వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో ||2||
హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
యూదా గోత్రములో ఘనురాలు ఆయెను ||2||
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము... ||2||
OK OK
😊😊
Praise the Lord Anna hart touching song
O
😢
కన్నీటితో నిండిన గుండెతో
అలసిన - సోలిన - కూలిన నేస్తమా
కన్నీటితో నిండిన గుండెతో
అలసిన - సోలిన - కూలిన నేస్తమా
యేసే..నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే..విమోచకుడై నిన్ను పిలువగా
యేసే..నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే..విమోచకుడై నిన్ను పిలువగా
నీవు రక్షణ పొందేదవు
నీవు విడుదల పోందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము….
నీవు రక్షణ పొందేదవు
నీవు విడుదల పోందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము….
వేదనతో ప్రార్ధించిన
హృదయమును కుమ్మరించిన
ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో ..
వేదనతో ప్రార్ధించిన
హృదయమును కుమ్మరించిన
ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో ..
ఆశీర్వదించబడేను ఫలభరితముగా మారెను
ఆవేదనలన్నీ అదృశ్యమాయెను
ఆశీర్వదించబడేను ఫలభరితముగా మారెను
ఆవేదనలన్నీ అదృశ్యమాయెను
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీటిని విడువగా
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీటిని విడువగా
నీవు రక్షణ పొందేదవు ;
నీవు విడుదల పోందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము….
నీవు రక్షణ పొందేదవు ;
నీవు విడుదల పోందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము….
శాపగ్రస్త దేశము నుండి
వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన
రూతమ్మ జీవితములో
శాపగ్రస్త దేశము నుండి
వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన
రూతమ్మ జీవితములో
హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
యూదా గోత్రములో గనురాలు ఆయెను
హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
యూదా గోత్రములో గనురాలు ఆయెను
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా
నీవు రక్షణ పొందేదవు
నీవు విడుదల పోందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము….
నీవు రక్షణ పొందేదవు
నీవు విడుదల పోందేదవు
విమోచన నొందేదవు నిశ్చయము….
Super Tq annaya prise the lord 🙏🙏❤
Super annya
❤ thanks anna❤
❤
❤🎉🎉
Amen 🙏🙏🙏
Deva sthotram thandri 🙏🙏🙏🙏🙏 naa devudu great saviear and Great physician 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని మాట మీ నోట పాటగా❤GOD BLESS ❤YOU all 😊
2024 wonderful christmas song may god bless you all the team 🎉🎉🎉
I love this song 💕💕 price rod brother
Anni sarly vinna malli malli vinalanipistundi annaya antha adhubuthanga undi song❤
deuvnike Mahima kalugunu gaka
Super song super singing super music 🙏
Dheyvunikey mahima kallugunu gaaka amen 🙏 🙌 🥹🙇♀️🧎♀️
God bless you Amma excellent song❤
Godsong but good song iam very happy
Beautiful song anna Marino elante patalu Rayalani korukonthu korukuntunam
Neevanti varu leru jesus🙌🙌
Priase the lord 🙏✝️ super song annaya ✝️✝️
After a long ❤..
The lyrics toched bottom of my heart .. produced a valuable tears .... .
Only possible by gods grace ❤️.... Only ...
Tq lord for being my god ❤...
2:38
❤
సూపర్ సాంగ్ ఇన్ మై life
నీవు రక్షణ పొందెదవు నీవు విడుదల పొందెదవు విమోచన నొందెదవు నిశ్చయము...... నిజంగా ఒక మంచి ఆదరణ కలిగించే పాట అన్న.. ❤
Yes
Heart ❤️❤️🌹touching song tq god😢😢
😍Super song anna chala bagundhi inka chala songs padalani devuni namamuna adigi vedukuntunnam thandri amen
❤
Annaya shalom🎉🎉🎉🎉
ప్రతిరోజు వినే పాట 🙌❤️🫂🥰
I love you jesus ❤❤❤❤
Anna thank you so much e pata na kanniruni thudechindhi devune prema theliyachesindhi devudu ante ento ardamayyela🥺 chesindhi devudu meku eppudu thodu undalani korukuntunanu devudu memalani devinchunugaka AMEN............ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu rakshan pondhanu vududhala pondhanu all glory to lord I'm luckyast person because I'm choosing jesus
Super song Anna ❤🙏✝️
Praise the lord 🙏🙌
I listen to this song when I m tears
Praise the lord anna
Sir meeru chala baga padaru
Sir meeru amdaga padutaru❤❤❤😊😊
❤❤😊
super God bless you all
ప్రైస్ ది లార్డ్ అన్న ఒరిజినల్ ట్రాక్ పెట్టండి అన్నా 🥰
Nice tune 👏 anna very good
Heart touching song brother 🙏🙏🙏🙏🙏
Amen🙏
❤❤❤
Heart touching lyrics brother.... thank you for wonderful song brother 🙏🏼
Faithful song, brother
Osome lyrics
Glory to God 😢
Glory to God 🤍✨
Chala Bagundhi Brother
Congratulations to the entire dedicated team🎉
Praise the lord anna 😭😭😭😭👌👌👌👌👌👏👏👏
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY RAJESH JOUSHA MOSES DANY BROTHER P JAMES 👋💯🫶🙏🙇🎻🧎👌👍🛐🙋🤗🪘👏🤝✝️🎹💅🤲⛪🙌🕎🥰🎸❤️💘
I feel that this song is same as pasuvula pakalo daiva kumarudu
Prise god babi good singing,,,🙌
❤ SUPER Annaya song
Credit goes to James anna🎉🎉🎉😊
Wonderful song anna chela bagundhi singing excellent and music 💖💖
Lyrics చాలా చాలా బాగున్నాయి amazing and music 🎵❤
glory to GOD 🙏,
Excellent
Seme na life prayer cheindi anna
Super song lyrics....❤
I love this song .dhevunike mahima kalugunu gaka
Anna God bless you Anna super song Anna padinavaru kuda chakkati voice Anna God bless you and your team anna
Just one word it's "MELTED MY HEART"❤
Praise the lord brother 🙏
Hallelujah god can really praise this song
Lyrics pin cheyandi anna
Praise the Lord brother mi voice HANOK BROTHER LA UNDHI
Chala adbhuthanga undi annaya enni sarlu vinna Inka vinalane anipisthundi oka teliyani anandam tho kudina pashchathaapam kaluguthundi 🙂😭🙌
Wonderful gospel song 🎉🎉
Challa bagundi anna song ❤🫶
Nice anna
Glory to jesus amen🎉
Praise the Lord Amen
Super 👏😊😊
Good song Brother God bless you🙌❤️🫂🥰
దేవుడు మహిమ కరముగా ఉంది సాంగ్
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Annaya song excellent anna
Dhevudi krupalo meeru bahugaa adhuguthunna dhaaniki bahusha edhey sankethamemoo anukuntunna anna
Super anna 🎉
Anna pls track upload chiyandi pls anna super song god bless you
🙇Praise the lord...amen🙇
🙏
Nanuu Aadarinchina song 🙏🙏🙏🙏 prise the lord
Praise the lord annaya 🙏
😢😢😢😢anna devudu ella kalam thodai nadupunu gaka
Super anna garu
Chala baga padenaru
❤🎉🎉🙌🙌🙏🙏
Bro chala Baga padinaru naaku ee song Chala estam 😇😇💯💯☺️☺️
Heart Touching song brother praise the lord
సూపర్ 👌👌👌అన్నయ్య సాంగ్ 🙏🙏🙏😭😭😭
Song chala bagundhi 👍👏👏👏👏
God bless you all tim
Super song bro😊
Anna bagaa padaru
Wonderful song. All glory to Jesus ❤
Very good message 🫂🥰
Anna e song motham flute tune lo cheyandi annaya
Super songs ❤❤❤❤
Excellent brother praise God
Ennisarlu vinna adarana kaliginchae pata padaru
Praise God
Hallelujah....
🎶👌🏾
Anna super lyrics
God bless you all
Very meaningful nd blessed song brother'..... PRAISE the LORD BROTHER 🙏