రామగుండం 62.5 మెగావాట్ల జెన్కో విద్యుత్ ప్లాంట్ స్థానంలో 600 మెగావాట్ల ప్లాంట్లు రెండు నిర్మించాలి

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • రామగుండంలో కౌశిక హరి ప్రెస్ మీట్
    రామగుండం బి పవర్ హౌస్ 62.5 మెగావాట్ల జెన్కో తర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో సింగరేణి కాకుండ ప్రభుత్వ సంస్థ అయిన టిఎస్ జెన్కో ద్వారా 600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు పవర్ ప్లాంట్లు నిర్మిచి స్థానికులకు ఉపాది అవకాశాలు కల్పించాలి లేదంటే BRS పార్టీ ఆధ్వర్యంలో అన్నివర్గాలప్రజలను ఏకం చేసి ప్రజా ఉద్యమాలు చేస్తాం.
    తిరుపతినాయక్
    BRS అంతర్గాం మండల అధ్యక్షులు
    రామగుండం నియోజకవర్గం

КОМЕНТАРІ •