Naa Anveshana Arctic Cruise Ship Journey

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 8 тис.

  • @NaaAnveshana
    @NaaAnveshana  5 місяців тому +13255

    సరిగ్గా 2 సంవత్సరాల క్రితం చేతిలో చిల్లి గవ్వలేని నన్ను తల చెయ్యి వేసి అంటార్కిటికా ఖండానికి పంపించారు కానీ ఈరోజు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీడియో తీసే స్థాయికి ఎదిగాను, నాపై పెట్టుకున్న నమ్మకానికి నాపై చూపిస్తున్న అభిమానానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను దీని తర్వాత వచ్చే పార్ట్ 2 వీడియో చాలా బాగుంటుంది మిస్ చేయకండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది

    • @shivaShankar-fr2rz
      @shivaShankar-fr2rz 5 місяців тому +197

      Aaroju ninnu namminam... Ee roju chusthunnam

    • @kgf2356
      @kgf2356 5 місяців тому +43

      Super

    • @kgf2356
      @kgf2356 5 місяців тому +26

      🙏🙏🙏🙏💐

    • @neeharkvn
      @neeharkvn 5 місяців тому +23

      Many more to come… cheers 🇮🇳💙✌🏼

    • @sivashankar7794
      @sivashankar7794 5 місяців тому +31

      Vedio getting only 360p
      Need 1080 Quality

  • @burkapitta.6658
    @burkapitta.6658 5 місяців тому +2815

    యూట్యూబ్ లొ ఎలాంటి ప్రమోషన్స్. సుత్తి. సోది. లేకుండా స్టాటింగ్ నుండి ఎండిగ్ వరకు చూసే వీడీయోస్ ఉన్నాయి అంటే అది నా అన్వేషణ వీడీయోస్ మాత్రమే....

  • @vamsikothapalli4807
    @vamsikothapalli4807 5 місяців тому +86

    నిజంగా నువ్వు దేవుడు సామి...🙏 భూమి మీద మనుషులకు దేవుడు ఇన్ని అందాలు సృష్టిస్తే.... ఆ అందాలను ఇంత బాగా చూపించే నువ్వు కూడా ఒక దేవుడివే సామి🙏
    Really really heartfully ❤️you are greatest and most luckiest person in the world🫡✌️

  • @srinivasbunedu8356
    @srinivasbunedu8356 5 місяців тому +22

    నువ్వు సూపర్ బ్రదర్ మన తెలుగు రాష్ట్రాలను మన తెలుగు భాష గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్నావు మన భారతదేశాన్ని గౌరవాన్ని నిలబెడుతున్నావు నీకు
    నా యొక్క సెల్యూట్

  • @MuthyalaraoVurabeddi
    @MuthyalaraoVurabeddi 5 місяців тому +522

    నీ అయ్య నివల్ల మేము ఫ్రీగా దేశాలు మొత్తం చూస్తున్నాం.thankyou bro
    Your Number 1 యూట్యూబ్ ఛానల్.

    • @arao2038
      @arao2038 5 місяців тому +8

      అవన్నీ తర్వాత.. ముందు ఆఫ్రికా పాపతో తో నువ్వు రాత్రి ఎం చేసావో అది చెప్పు 🤣 .. కాటేసావ్ కదూ.. 🤣

  • @SrinivasRao-qs9tk
    @SrinivasRao-qs9tk 5 місяців тому +333

    వేరే యూట్యూబర్ అయితే రోజుకో రెండు వీడియోలు పెట్టేవారు కానీ అన్వేష్ బ్రో 14రోజుల జర్నీ నీ రెండు వీడియోలలో ముగిస్తున్నాడు నివ్వు గ్రేట్ బ్రో

  • @Rammeethofun
    @Rammeethofun 5 місяців тому +277

    తెలుగులో ఉన్న ఆణిముత్యం లాంటి youtubers లో మీరు ఒకరు ...మేము మా ఇంట్లోనే ఉండి ప్రపంచం మొత్తాన్ని, మీ ద్వారా వీక్షిస్తున్నాము.అందుకు మీకు చాలా చాలా థాంక్స్.... అనే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @arao2038
      @arao2038 5 місяців тому +1

      అవన్నీ తర్వాత.. ముందు ఆఫ్రికా పాపతో తో నువ్వు రాత్రి ఎం చేసావో అది చెప్పు 🤣 .. కాటేసావ్ కదూ.. 🤣

  • @orugulanagababu7422
    @orugulanagababu7422 Місяць тому +3

    అన్వేష్ అన్న నువ్వు తోపు నీ వీడియోస్ ఎక్కువగా చూస్తునాను మీ వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఇంకా ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను థాంక్స్ యూ

  • @KRISHNA-dt9kx
    @KRISHNA-dt9kx 5 місяців тому +157

    నా చిన్నప్పుడు ఎప్పుడో టెలిస్కూల్ లో అంటార్కిటికా యాత్ర చూసాను మళ్ళీ నీ ఛానల్ లోనే చూసాను కానీ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఆర్కిటిక్ ఇప్పుడు చూస్తున్న నీ వల్ల thank you, నువ్వు అదృష్టవంతుడవి నీతో పాటు మేం కూడా

    • @jeevanreddy2208
      @jeevanreddy2208 5 місяців тому +1

      చిన్నపుడు doordarshan లో అంటార్కిటికా వెళ్లి వచ్చిన సైంటిస్ట్ తో ఇంటర్వ్యూ వచ్చేది..

  • @SatyaThanusha
    @SatyaThanusha 5 місяців тому +61

    ఒక ఇండియన్ అంటారు టిక్కు వెళ్లడం చాలా గర్వంగా ఉంద అందులో తెలుగువాడివి ఈ జన్మలోను మంచి పుణ్యం చేసుకున్నా సూపర్ ❤️❤️👌

  • @Neelavathi-xl7rv
    @Neelavathi-xl7rv 5 місяців тому +52

    Super bro మేము చూడలేని ప్రదేశాలు మీ కళ్ళు తో మాకు చూపించారు చాలా ఆనందంగా ఉంది

  • @chandrachandu1712
    @chandrachandu1712 5 місяців тому +2

    2000 thousand ticket koni cinema chusina, entha clear ga,entha real ga elanti manchi pradesalu chudalem ,chala thanks Anna,god bless you anna

  • @nanirao7935
    @nanirao7935 5 місяців тому +513

    నాకు తెలిసి ఈ దేశ ప్రధాని కూడా అన్ని దేశాలు తిరిగి ఉండడు చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇన్ని దేశాలు తిరగడం ఇప్పటికి నాకు చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది నువ్వు ఒక అద్భుతం భూలోక విజయుడు

    • @indukiran1692
      @indukiran1692 5 місяців тому +15

      దేశాలు తిరగడం ఒక ఎత్తు అక్కడ ఎదురయ్యే కష్ట సుఖాలు ని తట్టుకోవడం ఒక ఎత్తు, మానసికంగా చాలా దృఢమైన వ్యక్తి.

    • @runeetakarnihita
      @runeetakarnihita 5 місяців тому +1

      pm kad ye film hero kuda anni desal tirigi undar valla Kantey anvesh great valaki kotlu undi anta money lekunna anvesh great

    • @runeetakarnihita
      @runeetakarnihita 5 місяців тому

      @@PrasadVallamdas bro enti ra lamjaa kodkua nen women na videos see televi takkuva lanjaa kodkua

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 5 місяців тому +191

    💥వీడియో👌అద్భుతంగా ఉంది... ఆ అమ్మాయి కూడా బాగా కష్టపడుతుంది... ఆమే మెలిస్సాకి బంధువు అనుకుంట 😊
    🤝ధన్యవాదాలు అన్వేష్ 🙏
    😍🥰🤩

  • @Sriharifacts
    @Sriharifacts 5 місяців тому +524

    అన్నా నువ్వు 10 లక్షలు ఖర్చుపెట్టి వీడియో తీసిన....
    1000 రూపాయలు ఖర్చుపెట్టి వీడియో తీసిన.....
    నీ కష్టానికి లైకులు కొడుతూనే ఉంటాం...❤u అన్న

  • @naztechvizag4387
    @naztechvizag4387 5 місяців тому +3

    మీ వీడియోస్ అన్ని చాలా బాగా ఉంటాయి ప్రపంచం అంత మాకు చూపిస్తున్నారు చాలా ధన్యవాదములు meku

  • @praveenkumark7925
    @praveenkumark7925 5 місяців тому +81

    "Hollywood మూవీ ట్రయిలర్ చుసినట్టుంది మీరు creat చేసిన వీడియో ప్రోమో సూపర్ సూపర్ 👌👌"
    మేము ఎప్పటికి చూడలేనివి మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్నారు TQ so much అన్వేష్ బ్రో..🙏👏👏

  • @friend.s4188
    @friend.s4188 5 місяців тому +81

    నాకు తెలిసి నీ కంటే తోపు ఎవ్వడు లేడు, రారు, ఈ యూట్యూబ్ యాత్రికులలో.
    ప్రపంచాన్ని పరిచయం చేస్తున్న మన ప్రపంచ యాత్రికుడు ఇంకా ఎన్నో యాత్రలు చేయాలని కోరుకుందాము,ఎంజాయ్ బ్రదర్.

  • @sasidhar3856
    @sasidhar3856 5 місяців тому +108

    చాలామందికి జీవితం అంటే ఏంటో సరైన అర్థం తెలియక, పుట్టిన దగ్గరనుంచి చచ్చేదాకా ఏదేదో చేస్తూ పరుగులు పెడుతూ, పోరాటాలు చేస్తూ, ఆవేశ పడుతూ, ఆలోచిస్తూ, తనను తాను ఉద్ధరించు కోవడం తెలియక వేరొకరిని ఉద్ధరించడానికి డబ్బు వేటలో పరుగులు పెడుతూ, బయట ప్రపంచం అనేది తెలియకుండా బ్రతుకుతూ, జీవితానికి సరైన అర్థం పరమార్థం అనేది ఆలోచించక, శారీరకంగా మానసికంగా తనను తాను డ్యామేజ్ చేసుకొని, అలుపెరగని అంతులేని జీవన పోరాటంలో, అలసిపోయి, చతికిలపడి చివరికి అశువులుబాస్తున్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్వేష్ బ్రతికితే నీలాగా బ్రతకాలి ఒక్క సంవత్సరం అయినా. ఓ రకంగా చెప్పాలంటే నిన్ను చూస్తే కొంచెం కుళ్ళుగా ఉంటుంది.

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 5 місяців тому +16

    నేను ఈ విడియో గ్రూపుల్లో సుమారు 3500 మందికి షేర్ చేసినాను.

  • @eswarp1241
    @eswarp1241 5 місяців тому +40

    ఎంత మంది యూ ట్యూబర్లు ఉన్నా నీలాంటి వాడు ఉండడు.. ఇలాంటి వీడియో లు నువ్య తప్ప ఇంకెవ్వరు చేయ లేరు.. నువ్వు గ్రేట్

  • @aniliq2073
    @aniliq2073 5 місяців тому +87

    నేను నిన్ను16000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పటినుంచి ఫాలోఅవుతూనా ఏ రోజునాకూడా నువ్వు అంచెలంచులు ఏదుగుతూ ఉన్నావు నువ్వుగ్రేట్ అన్నా

  • @SVRAMESHREDDY143
    @SVRAMESHREDDY143 5 місяців тому +19

    మన పక్క ఊర్లో నే వీడియో తీసినట్టు ప్రపంచం మొత్తం చూపిస్తున్నందుకు మీకు చాలా థాంక్స్. పత్తియాపారం సూపర్ అసలు

  • @vamsiwonder9325
    @vamsiwonder9325 4 місяці тому +8

    ప్రపంచాన్నికి సూర్యుడు okkade
    భూమండలానికి నా అన్వేషణ ఒక్కడే❤❤❤❤

  • @anilsanatan9620
    @anilsanatan9620 5 місяців тому +332

    నువ్వు వెళ్ళటానికి ఇంకా చంద్రమండలం అంతరిక్షం మాత్రమే ఉన్నాయేమో అన్న😮😊😅

    • @universalfacts-r4l
      @universalfacts-r4l 5 місяців тому

      @@anilsanatan9620 195 countries compleate avvalefu 95 kooda avvalefemo anna

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 5 місяців тому +111

    అన్వేష్ గారు ఒక తెలుగోడి గొప్పతనాన్ని మీ ద్వారా నిరూపించారు😊, మేము చూడలేని చక్కని ప్రదేశాలు మాకు చూపిస్తున్నారు నువు తోపు అంతే 😎✅

  • @SIRIMEDICALS
    @SIRIMEDICALS 5 місяців тому +6

    హాయ్ అన్వేష్. నేను నీ వీడియోస్ మాక్సిమం చూసాను కానీ ఫస్ట్ టైమ్ నీ వీడియోకి కామెంట్ చేస్తున్నా ఎందుకంటే చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ఇంతకు ముందు కూడా నీ వీడియోస్ చూసేవాడిని కానీ ఏదో అలా చూసి వెళ్ళిపోయేవాడిని ( వదిలేసేవాడిని ). ఫస్ట్ టైమ్ కామెంట్ చేయాలనిపించింది అందుకే కామెంట్ చేస్తున్నా ఎందుకంటే నీ వర్క్ మీద నీకున్న డెడికేషన్ కు, ప్యాషన్, కృషి, పట్టుదల, కష్టపడి గుణం చూస్తే చాలా ఇనిస్పైరింగ్ గా ఉంది. చాలా నేర్చుకోవాలి నిన్ను చూసి. నువ్వు మాట్లాడే విధానం, మాట చతురత, కొత్త వారితో కలిసిపోయే కలుపుగోలుతనం. మన దేశంలో మన రాష్ట్రం దాటి వేరే రాష్ట్రానికి వెళ్తేనే బయటి వ్యక్తి అని చూస్తారు అలాంటిది నువ్వు ఎన్నో దేశాలు నువ్వు తిరుగుతూ, మాకు చాలా గొప్పగా చూపిస్తున్న నీ కృషి, పట్టుదలకు చాలా థాంక్స్. ఎంతోమంది యూట్యూబర్స్, వ్లాగర్స్ ఉన్నారు కదా వారందరికీ లేని ఫాలోయింగ్ నీకే ఎందుకుందో తెలుసా ? వర్క్ మీద నీకున్న డెడికేషన్, ప్యాషన్. ఇది నార్మల్ పీపుల్ కి ఇంకా ఇంట్రోవర్ట్స్ కి సాధ్యం కాదు ఎందుకంటే నీలాగా మాటలు మాట్లాడే, కలిసిపోయే తత్వం ఉండాలి కదా ? ఇలా వర్క్ మీద ప్యాషన్ తో ఎన్నో ఏళ్లు ఇంటికి దూరంగా ఉంటూ కూడా నువ్వు గొప్పగా ఉంటూ మాకు కూడా గొప్పగా ప్రపంచాన్ని, మేము వెళ్ళి చూడలేని ప్రాంతాలన్నీ కూడా నీ మూడో కంటితో మాకు చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఎవరైనా ఒక్క రోజు రెండు రోజులు ట్రిప్, టూర్ బైటికి వెళ్లి వస్తేనే చాలా అలసిపోయి, మేమ్ అది చేశాం ఇది చేశాం అని గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది నువ్వు ఇన్ని దేశాలు తిరుగుతూ కూడా అలసిపోకుండా వర్క్ చేస్తున్నందుకు చాలా అప్రీషియేట్ చేయాలి నిన్ను. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే హెల్త్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ ఉండాలో, ఏమ్ తినాలో అంతా ప్లాన్ గా చేసుకుని ఇన్ని రోజులుగా ఉండాలంటే సాధారణమైన విషయం కాదు. ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉండాలి. ఫైనల్ గా చెప్పేదేమంటే థ్యాంక్ యూ అన్వేష్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చాలా చూపించాలని కోరుకుంటూ.

  • @raghusmart8319
    @raghusmart8319 5 місяців тому +2

    E video chustunteyy skip button aney oka option undi ani marchipoii chustaruuu antha bagundiii e video and bro comedy explained everything thing super.... I feel really happy thanks to anvesh brooo...

  • @durgakishore2734
    @durgakishore2734 5 місяців тому +8

    Anvesh bro... netho paatu memu akkada unnam antha feeling undhi video chusthuntey... keep it up. Needi kuda vizag kavatam proud ga feel avuthunna.

  • @sureshnayudubala490
    @sureshnayudubala490 5 місяців тому +20

    సూపర్ బ్రదర్ మీరు చూపించిన విధానం చాలా బాగుంది మీరు మా తెలుగు వారు కావడం మా అదృష్టం మీ వీడియోల ద్వారా మేము కూడా ప్రపంచమంతా చూసినట్లు అయ్యింది థాంక్యూ బ్రదర్ ఆల్ ది బెస్ట్

  • @dhonirider5352
    @dhonirider5352 5 місяців тому +16

    అన్న నువ్వు వెళ్ళాల్సిన ఇంకా అంతరిస్కం చివరిగా అనుకుంటా నీ కళ్ళు తో మాకు ప్రపంచం మొత్తమ్ చూపిస్తున్నావ్ లవ్ యూ అన్నా ❤❤

  • @gattisharma5395
    @gattisharma5395 5 місяців тому +1

    ఈ వీడియో గురించి ఎంత చెప్పినా తక్కువే అద్భుతమైన ప్రయాణం ప్రథమం నుంచి చాలా అద్భుతంగా చూస్తున్నాం అన్వేష్ గారు అద్భుతాలు అద్భుతాలు అద్భుత

  • @praveenji9954
    @praveenji9954 5 місяців тому +41

    మొత్తానికి 20 లక్షలు పరోక్షంగా వచ్చాయి. మీరొద్దనుకున్నా లక్ష్మీ దేవి తలుపు తడతూ ఉంది. That is because of your efforts. Congratulations.

    • @universalfacts-r4l
      @universalfacts-r4l 5 місяців тому

      @@praveenji9954 monthly 30 Lakhs Vasthunnayi yt nundi

  • @govardhanreddyreddy5417
    @govardhanreddyreddy5417 5 місяців тому +27

    మన భారతీయలకు నువ్వు రోజు రోజు కి చాలా దెగ్గర అవతున్నావు అన్వేష్ అన్నా శుభాకాంక్షలు

  • @muddadasekhar
    @muddadasekhar 5 місяців тому +1517

    ఒక్క సెకండ్ కూడా skip cheyyakunda చూసినా వాళ్ళు ఎంత మంది 👍😊

  • @IndraG739
    @IndraG739 5 місяців тому +1

    @NaaAnveshana - నీ అన్వేషణ ఇలాగే కొనసాగాలి. God Bless You! More Power to you. 🫥👍🏻

  • @tirupurshoppingmallvizag
    @tirupurshoppingmallvizag 5 місяців тому +65

    తమ్ముడు
    అరుదైన పక్షులు జంతువులు ప్రదేశాలు నీ కళ్ళతో మాకు చూపించే అరుదైన వ్యక్తి అన్వేష్🥰🤝

  • @KarunaKumar-j1l
    @KarunaKumar-j1l 5 місяців тому +172

    ఈ వీడియోని ఒక మూవీలాగా చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి అన్వేష్ అన్నా this is amezing video but I'm very happy 😊😊

  • @nagunaikbanjara8193
    @nagunaikbanjara8193 5 місяців тому +33

    మన తెలుగు జాతి ను ఒక స్థానంలో తీసుకెళ్లినందుకు మీకు చాలా ధన్యవాదాలు ❤

  • @yelleshganiaplly3294
    @yelleshganiaplly3294 2 години тому

    14:39 అన్నోయీ నువ్వు జాగ్రత్త మను ఉన్నాది నువ్వు ఒక్కడివే😮

  • @eswar5592
    @eswar5592 5 місяців тому +52

    మా అందరి support నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అన్న ❤🤗

  • @pallavilakshmi593
    @pallavilakshmi593 5 місяців тому +7

    Really great sir Mee video chusina prathi sari Edo happyness vuntundi kottaga chupinche vidhanm kuda chala baguntundi 😊

  • @sundart2467
    @sundart2467 5 місяців тому +100

    చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా మేమందరం అదృష్టవంతులం జీవితంలో మేము వెళ్ళలేని ప్రాంతాలకు మీరు వెళ్లి మా నేత్రలను మీ నేత్రాలుగా భావించి మాకు చూపించినందుకు మీకు అనేక ధన్యవాదాలు 🙏( మీ జన్మ ధన్యం ప్రపంచాన్ని చుట్టారు 🫂🫂🫂 )

  • @PrakasaPrakasa-g2w
    @PrakasaPrakasa-g2w 5 місяців тому +3

    మీకు చాలా కృతజ్ఞతలు మీ ద్వారా మాకు అందమైన ప్రదేశాలు చూపిస్తున్నారు

  • @Vijaya_chaitra
    @Vijaya_chaitra 5 місяців тому +10

    Chala chala .........bagundi video anvesh garu nijamga miru chala great memu chala enjoy chesam video chusi great job🎉🎉

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos 5 місяців тому +152

    ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్నా ఆర్కిటిక్ మూవీ వచ్చేసింది. 😍😍

  • @kishkish1105
    @kishkish1105 5 місяців тому +1

    అన్నా మాది విజయనగరం.
    నేను recent time లో మీ videos చూస్తున్న చాలా సంతోషం(మనసు కి ఆనందం) గా
    గర్వం(తెలుగు వాళ్ళం) గా,
    ఈర్ష్య (మీలా లైఫ్ లో ఒక్క రోజైనా ఉండాలని)గా ఉంది.
    tq for entertaining us keep it up bro
    All the best bro
    ఈ comment చూస్తే reply పెట్టు అన్నా

  • @rvcreations7793
    @rvcreations7793 5 місяців тому +69

    I max lo 1000 rupayalu pettina intha manchi video chudalemu nijamgaa super

  • @rajupayam8646
    @rajupayam8646 5 місяців тому +27

    అన్న ఒక్క హాలీవుడ్ సినిమా లాగా ఉంది సూపర్ 💐

  • @NAVEENKumar-ui8gq
    @NAVEENKumar-ui8gq 5 місяців тому +53

    Video quality mana indian youtubers intha varaku chudu ledhu high quality video miru matram isthunaru ... Daniki hats off to u @NaaAnveshana

  • @sachine4657
    @sachine4657 5 місяців тому +2

    ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఏకైక వ్యక్తి మన భారతీయుడు అందులో మన తెలుగు వారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ అన్నకి కాంగ్రతులషన్స్ 💐💐 ఇక ని అన్వేషణ బెట్టింగ్ అప్ లను మరియు ఇన్వెస్ట్మెంట్ అప్ప్ లను ప్రమోట్ చేస్తూ ఎందరో జీవితాలను నాశనం చేస్తున్న ఆ చిల్లరగాళ్ళని ఒకొక్కడి భారతం పట్టి పుంగి బజాయించాలి అన్న

  • @kalyanapunareshkumar3071
    @kalyanapunareshkumar3071 5 місяців тому +7

    మన తెలుగు జాతి కీ నివ్యుఒక వరం తమ్ముడు.. ప్రపంచానికి నీ కన్నులతో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నావు n నీవు ఎంతో త్యాగం చేస్తేనే గాని ఇలాంటి వీడియోలు చూడడం మేము tq... యు

  • @flsktskztktssktsntmstjafna1
    @flsktskztktssktsntmstjafna1 5 місяців тому +415

    8 days 8 videos petina chustam ane vallu oka like vesukondi.

  • @tdkishore1456
    @tdkishore1456 5 місяців тому +8

    అన్నా ఎలా ఉన్నావ్. నాది మీ పక్క ఊరు రాజ లింగం పేట(విద్యా సాగర్ స్కూల్) . నీ videos చాలా బాగున్నాయి. ప్రతీ వీడియో చూస్తున్నాం. జీవితంలో మేము వెళ్ళలేని ప్రదేశాలను నీ ద్వారా చూస్తున్నాం. మీరు ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా...

  • @0-ks7qq
    @0-ks7qq 5 місяців тому +1

    🎉 మీరు చాలా దేశాలు చేసినందుకు చాలా థాంక్స్ మీకు మీరు చూపించిన వీడియో చాలా బాగుంది నిజంగా 10 లాక్స్ ఖర్చుపెట్టి నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం🎉🎉🎉

  • @bannibanti211
    @bannibanti211 5 місяців тому +12

    నీ ఆరోగ్యం జాగ్రత్త అన్న..✨❤
    లవ్ ఫ్రమ్ కర్ణాటక..✨💗

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari 5 місяців тому +11

    చాలా బాగుంది వీడియో. ఎప్పుడు వస్తుందా ఈ వీడియో అని wait చేస్తున్నాం.Birds చాలా బాగున్నాయి. Patrika తో కలసి మీరు చేసిన అల్లరి కూడా బాగుంది.
    Next వీడియో కోసం wait చేస్తున్నాం.

  • @HarikrishnaMandangi-t5t
    @HarikrishnaMandangi-t5t 5 місяців тому +3

    అన్న సూపర్ మాకు కొత్త కొత్త వింత లు వవిషయాలు చూపిస్తూ నందుకు.

  • @jeevanjyothy5174
    @jeevanjyothy5174 5 місяців тому

    Vry detailed info abt anythng ...world motham lo ye place ki vellali Anna mi videos guidance thesukoni velthe saripodhhi... Chala opigga thesthunnaru videos... information kuda chala baga isthunnaru... Hatsoff to ur dedication and hardwork...

  • @HariKishoreAlluvada
    @HariKishoreAlluvada 5 місяців тому +14

    సూపర్
    తెలుగు వాళ్లకి, అందరికి అర్ధం అయ్యే విదంగా బాగా చూపించారు.
    Anvesh keep it up 👍

  • @shivacharankondra6307
    @shivacharankondra6307 5 місяців тому +2120

    ఈ వీడియో కోసం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది లైక్ కొట్టండి❤

  • @rajeswaridivipala9304
    @rajeswaridivipala9304 5 місяців тому +5

    What a beautiful video bro...
    I salute you...
    Meeru ela eppudu maaku elanti meemu vellaleeni chudaleeni places chupinchandi...

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 5 місяців тому +1

    ఈ వీడియో కూడా త్వరగా 2" మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్. చాలా సంతోషంగా ఉంది

  • @Neelagiriconsultancy
    @Neelagiriconsultancy 5 місяців тому +6

    అద్భుతం గా చూపించావ్ వీడియో చాల బాగుండి....❤

  • @vasuchalla5776
    @vasuchalla5776 5 місяців тому +164

    ఫిల్మ్ ఇండస్ట్రీ లో రాజమౌళి గారు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసారు తెలుగు సినిమాలు,
    UA-cam లో నా అన్వేషణ వీడియోలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసారు,
    వీడియో చుస్తుంటే డిస్కవరీ ఛానల్ చూస్తున్నా ఫీల్ వచ్చింది అద్భుతమైన వీడియో అందమైన వీడియో బ్రదర్ ధన్యవాదాలు 😍

  • @vinodhkumar2976
    @vinodhkumar2976 5 місяців тому +24

    అద్భుతమైన అర్కిటిక్ పడవ ప్రయాణం అందులోనూ మీతో మేము వున్నట్లు నిజంగా వుందండి . అలాగే మరో విడియో కి వెయ్యి కల్లా తొ ఎదురు చూస్తున్నాము మీ ప్రేక్షకులు మా అన్వేషణ గారు 😍😍😍😎😎😎

  • @simplesiddu2304
    @simplesiddu2304 5 місяців тому +25

    బ్రో నిన్న మొబైల్లో చూసా కాని ఈరోజు మా టీవీలో పెట్టుకొని మొదట సారి ఒక యూట్యూబర్ వీడియో టీవిలో చూడాలి అనిపించింది చూసి అంతవరకు 6 యాడ్స్ వచ్చావి అన్ని ఇంటర్నేషనల్ యాడ్స్ 🔥

  • @Telanganalittlechannel2172
    @Telanganalittlechannel2172 5 місяців тому +38

    అన్వేష్ గారు మీరు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని ఖండాలు యాత్ర చేస్తున్న మీకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్న మిమ్మల్ని ఇండియాలో ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు. అంత తోపు ఉన్న ఛానల్ తెలుగులో ఒకటి కూడా లేదు. నిజంగా మీరు కారణజన్ముడివే అన్నగారు. దీని వెనకాల మీరు పడే కష్టం, శ్రమ గుర్తించడానికి కూడా ఊహ కూడా సరిపోదేమో మాకు🎉❤❤

  • @dilprasaddilprasad2280
    @dilprasaddilprasad2280 5 місяців тому +28

    అన్న నీ యాత్ర చూస్తుంటే ఒక చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఒక సినిమా చూస్తే కూడా ఇంత ఆనందం అనిపియ్యదు నీ యాత్ర నాకు అంత సంతోషం ఇస్తుంది అన్న ఈ లొకేషన్స్ చూస్తుంటే మనసులో చెప్పలేనంత ఆనందంగా ఉంది జాగ్రత్త నాని ఇలాంటి యూట్యూబర్ దొరకడు ❤❤❤❤❤

  • @srikanth2271
    @srikanth2271 5 місяців тому +1

    అన్న ఈ వీడియో చాలా బాగుంది అలాగే పాత్రిక కూడా చాలా బాగుంది

  • @muduveeranna7047
    @muduveeranna7047 5 місяців тому +53

    Asalu skip cheyakunda chusa
    Chala baga vachindi video
    Mee dvara maaku prapanchanni chuse adristam kaligindi Thanks anna

  • @Palleturivadu
    @Palleturivadu 5 місяців тому +301

    మీ అన్వేషణ మాకోసం ఒక తెలుగు యూట్యూబర్ ప్రపంచ అన్వేషణ అన్న fans oka like vesukondi ❤❤❤❤❤

  • @SiliveruSatishPrajapati
    @SiliveruSatishPrajapati 5 місяців тому +53

    నువ్వు 10 లక్షలు పెట్టి ట్రిప్ కి వెళ్ళావు అన్న ...కానీ మేము ఎలాంటి పైసలు ఖర్చు చేయకుండా నీ వీడియోల వల్ల అన్ని ప్రదేశాలను చూడగలుగుతున్నాము ...
    ధన్యవాదాలు అన్న

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha 4 місяці тому +1

      Video lu chusinanta matrana real ga velina experience ki chala teda untadhi 😂😂😂😂

  • @arjunfacts25
    @arjunfacts25 5 місяців тому +4

    Na anveshana 4 years completed iam watching your videos successfully,I hope you got any world traveller award in the future days , unconditional love from🎉❤❤❤ Telangana 🎉❤❤

  • @haribabudevarapalli1306
    @haribabudevarapalli1306 5 місяців тому +4

    అద్భుతం నీకు ఎప్పుడూ రుణపడి ఉన్నాము అన్న .ధన్యవాదాలు అన్వేష్ అన్న

  • @surya12shaila38
    @surya12shaila38 5 місяців тому +4

    మహా అభుతం మంచి అనుభూతి థాంక్స్ అన్నా

  • @MSrinivasaRao-d5y
    @MSrinivasaRao-d5y 5 місяців тому +3

    hai anvesh,
    video chaala bagundhi. baagane enjoy chestunnavu as usual nee presentation super .. M. S. R from Vizag

  • @tmbanjarachanel2880
    @tmbanjarachanel2880 5 місяців тому +2

    ఒక్కొక్క షాట్ సినిమా విజువల్స్ నవ్వుతూ నా భవిష్యత్తు ఏమన్నా ఎడిటింగ్ ఆ సూపర్ అన్న సూపర్

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 5 місяців тому +14

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @Natureofnidagallu
    @Natureofnidagallu 5 місяців тому +321

    కింద మీద ఊపు అన్వేష్ అన్న తోపు 😂🫡🥶

    • @anwarsheik8562
      @anwarsheik8562 5 місяців тому +4

      Inka unnara melantollu ie bumi meeda 😂😂

    • @arao2038
      @arao2038 5 місяців тому +3

      అవన్నీ తర్వాత.. ముందు ఆఫ్రికా పాపతో తో నువ్వు రాత్రి ఎం చేసావో అది చెప్పు 🤣 .. కాటేసావ్ కదూ.. 🤣

    • @Natureofnidagallu
      @Natureofnidagallu 5 місяців тому

      @@arao2038 😂

  • @jalendharmudhiraj7953
    @jalendharmudhiraj7953 5 місяців тому +83

    నిన్ను మించిన యూట్యూబ్ ర్ లేడు ఇ ప్రపంచంలో లె. అన్వేష్ అన్న 💥💥🙏🙏🚩🚩జై శ్రీ రామ్

  • @prasaddevi5638
    @prasaddevi5638 5 місяців тому +2

    అన్న సూపర్ అన్న ని వాళ్ళ ప్రపంచం
    చూడగలుగుతున్నాం థాంక్స్ అన్న

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 5 місяців тому +8

    చాలా బాగుంది బ్రో view bro nuv టోపీ తీస్తే చూడాలని ఉంది bro 😊😊😊

  • @SuperFriends111
    @SuperFriends111 5 місяців тому +4

    వర్త్ అన్వేష్ వర్త్ , మైండ్ అదిరిపోయింది. కళ్ళు చెదిరిపోయాయి. రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్ 💐

  • @NishanthMadapathi-fm5dk
    @NishanthMadapathi-fm5dk 5 місяців тому +22

    No 1 daring UA-camr anvesh anna from Telangana 🎉❤❤

  • @Dogeeswara
    @Dogeeswara 5 місяців тому +3

    woww amazing view
    ur video editing and cinematic stylelo next level lo vundhi video
    loved it

  • @Palleturivadu
    @Palleturivadu 5 місяців тому +114

    ఇండియాలో మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగినట్లు ఒక తెలుగు యూట్యూబర్ ప్రపంచంలోనే నంబర్ 1 యూట్యూబర్ అయ్యాడు అతడే మన అన్వేష్ అన్న❤❤❤❤❤

  • @m.gangadhar8428
    @m.gangadhar8428 5 місяців тому +8

    బ్యూటిఫుల్ రెండు కళ్ళు చలవు చూడడానికి అన్వేష్ అన్న సూపర్

  • @Viswa.Brothers
    @Viswa.Brothers 5 місяців тому +15

    నీలాంటి యాత్రికుడు నా అన్వేషణ భారతదేశంలో పుట్టడం భారతదేశ అదృష్టం అది కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం తెలుగు వాళ్ళ అదృష్టం నీ సాహస యాత్ర ప్రయాణంలో ఈ అట్లాంటిక్ మహాసముద్రం రైడ్ ఇది నీకు ఒక మైలురాయి నువ్వు ఇంకా మంచి మంచి దేశాలు తిరిగి మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ ఇలా సాహస యాత్రగా చేస్తావని నా అన్వేషణ భారతీయ తెలుగు రాష్ట్రంలో సబ్స్క్రైబర్లందరం కోరుకుంటున్నాము
    Keep it up and good job bro..

  • @bolnadhtangula-mw9cw
    @bolnadhtangula-mw9cw 5 місяців тому +12

    అన్న అద్బుతం, అమోగాo superb ఇంకా మంచి vidio చేయలని కోరుకొంటున్నాను,

  • @dineshkumarc9831
    @dineshkumarc9831 5 місяців тому +2

    ప్రపచవ్యాప్తంగా ఉన్న ఎన్నో విషయాల గురించి చాలా బాగా చూపిస్తున్నారు నువ్వు బాగుండాలన్న from కదిరి,సత్య సాయి జిల్లా........

  • @narsimhabudda9337
    @narsimhabudda9337 5 місяців тому +158

    మాది మారుమూల గ్రామం మీ వల్ల మేము ఇవన్నీ చూస్తున్నాము చాలా బాగుంది ప్రదేశము .మేమైతే ఏజన్మలోనూ చూడలేము మీకు కృతజ్ఞతలు...❤అన్న మీరు జాగ్రత్త ఆరోగ్యం చూసుకోండి.

    • @LuckyLuckyLuckyLucky-cn2dk
      @LuckyLuckyLuckyLucky-cn2dk 5 місяців тому

      అయితే వెళ్లి ఆడి మొడ్ద గూడు

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 5 місяців тому +1

      సార్! మీరు చెప్పినట్టు మన ఫాలోవర్స్ లో 99% ఎవరూ😢 వెల్ల లేరు.

    • @Story-tellerofbible-rv2er
      @Story-tellerofbible-rv2er 5 місяців тому

      Superb

  • @kokkiligaddagopiraju8555
    @kokkiligaddagopiraju8555 5 місяців тому +22

    ఈ యాత్రను మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ఆ శివయ్య తండ్రిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @ammularamu
    @ammularamu 5 місяців тому +30

    సినిమా స్టార్టింగ్ లో వచ్చిన bgm వస్తుంది అన్న సూపర్

  • @asrisailamasrisailamlam5597
    @asrisailamasrisailamlam5597 3 місяці тому +1

    మన భారతదేశంలోనే ఎవరైనా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న...❤

  • @polaripolari3281
    @polaripolari3281 5 місяців тому +111

    మేము గెలిచినంత ఆనందంగా ఉంది. ఇది నీ గొప్ప విజయం. ఇక మిగిలింది హిమాలయాల ట్రెక్కింగ్ మాత్రమే

    • @premkumarchityala597
      @premkumarchityala597 5 місяців тому +5

      Voddu bro...akkada eppudetla indedhi teliyadhu...risky...ilanti videos post chesthe chaalu..

  • @spbbhaktudunvrk6327
    @spbbhaktudunvrk6327 5 місяців тому +11

    మీరు ఈ భూమి మీద ఒక అద్భుతమైన వ్యక్తి బ్రదర్ మై డియర్ బ్రదర్... మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక వండర్ఫుల్ పర్సన్.... ప్రపంచాన్ని చూడలేని అనేకఅనేకమందికి మీరొక వరల్డ్ గైడ్ my dear brother 💖💖💖💐💐💐🎉🎉🎉🥰✊✌️--- మీ NVRK 😍

  • @prasadnaidu7057
    @prasadnaidu7057 5 місяців тому +68

    నీ విజయం బావి తరాలకు ఒక రూట్ మ్యాప్ అవ్వాలని కోరుకుంటున్నాను

  • @bandaruhemapriyanka9290
    @bandaruhemapriyanka9290 5 місяців тому +1

    Chala amazing ga vundhi...a place chala bagundhi...chala lucky nv super...!
    It's all about ur hard work wr ur enjoying today...!
    Happy life🧡

  • @brokenbeats8415
    @brokenbeats8415 5 місяців тому +37

    నీ తరువాతే ఎవరు అయిన అన్నా...❤️