స్వచ్ఛంగా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు... వీరిలో క్రమశిక్షణ చక్కగా కనబడుతుంది... మాట్లాడుతుంటే ముచ్చటగా అనిపిస్తుంది... చాలా విషయాలు తెలియజేశారు అక్కడివి..మంచి భవిష్యత్తు దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటున్నాను 🌹
@@srinivasrudrapelly7517 శ్రీనివాస్ గారూ, మీరు వ్రాసిన వాక్యంలో కొన్ని తప్పులున్నాయి. ఎత్తి చూపుతున్నందుకు అన్యధా భావించకండి. 🙏 ఇలా వ్రాయాలి. “ఈ పిల్లల తల్లిదండ్రులకు శతకోటి వందనాలు, తెలుగు భాషను కాపాడుతున్నందుకు".
ఈ కవలలు మన తెలుగుమాట్లాడుతుంటే చాలా బాగుంది NRI లు మంచు లక్ష్మీ మాట్లాడుతున్నట్లు కాకుండా ఇలా మాట్లాడాలి అమెరికాలో ఉండి మన తెలుగు మర్చిపోకుండా ఉన్నందుకు వీరికి నా ధన్యవాదాలు
ఈ పిల్లలని చూసి చాల మంది సిగ్గు పడాలి ... వామ్మో..... మనవాళ్ళు కొంతమంది ఫారెన్ వెళ్లిన సంవత్సరానికి మాట తీరు స్టైల్ మార్చేస్తారు మొత్తానికి తెలుగు కి తెగులు పట్టిస్తారు
Speaking telugu so well.. Mostly using good Telugu perfect words in American accent. Most of our Telugu children in Telugu States struggle to speak Telugu.. రోజు దేవుని మొక్కుతాము . Hatts off to Parents taught them importance of prayer and values. Impressed by the boys.. God bless you both for your future endeavor..
@@j.umabai4232 తెలుగుని, మన సంస్కృతిని అభిమానిస్తున్నందుకు మీకు అభినందనలు. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలుగులోనే తెలియచేస్తే ఇంకా బాగుంటుంది కదా! ఆలోచించండి.
తమ్ముళ్లు మిమ్మల్ని చూస్తుంటే మీరూ మాట్లాడే విధానాన్ని వింటుంటే చాలా చాలా హ్యాపీ ఉంది తమ్ముళ్లు మీలో కనిపిస్తున్న ఆ క్రమశిక్షణ చాలా బాగుంది మీ అమ్మ నాన్నలు చాలా గొప్పవాళ్ళు అది మీకు నేర్పించారు మిమ్మల్ని అ భగవంతుడు చల్లంగా చూడాలని ఆశిస్తున్నాను
అదే మనం ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే హేళన చేస్తారు . తెలుగు తప్పు మాట్లాడితే ముచ్చట పడతం . ఎందుకు ? Still we might be under the influence of British Doratanam. However, welcome to India. Enjoy and have a nice time. Thanks for your time. I enjoyed your conversation 😊
Same thought 🤔👍🏼. Foreigners mana Indian 🥻 dress, tradition, language facinate అయ్యి follow అయితే 👍🏼 great, తెగ పొగుడుతారు. Same అలాగే మన ఇండియన్స్ exactly same 👆🏼 చేస్తే మాత్రం ఫైసల్ - పీల్చి పిప్పి చేస్తారు మాటల తూటాలతో,.. very unfair, partial thinking. Infact I Love my India, dharma etc. But am saying about the peoples thinking🥴.
Anchor garu nice guesteure, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల nri పిల్లలు మరింత చక్కగా భాష మీద మమకారం పెంచుకుంటారు, they ఫీల్ లైక్ inclussive ఇన్ తెలుగు కమ్యూనిటీ
Salute to your beloved parents for having taught Telugu, Indian culture & traditions. All the best twins. Am one of the twins aged 79 years from Guntur, stay at Hyderabad. Jai Bharat ❤❤❤
Chala teliviga matladuthunnaru. Naa life best video edhe andi. Chala baaga vundhi video❤❤❤ telangana state❤inkocham sepu vunte bagundu anipisthundhi😅😅😅
మీరు అన్నీ మన దేశపు పనికిమాలిన చిన్న చిన్న తప్పులను అవహేళన చేస్తూ వాళ్లతో చెప్పిస్తున్నారు.. మన దేశపు సంస్కృతి నీ, కుటుంబ వ్యవస్థ నీ,ఉన్నత విలువలను రాబట్టే ప్రయత్నం చేయట్లేదు..
Chala chala chakkaga matladaru🎉 abroad lo putti perigina chakkaga mana telugu lo matladaru...ikkada putti periginavallu matram telugu matladadaniki tega badha padataru ento..u r inspiring to many n good luck guys 🥳
Mee NANNA KI MEE AMMA GARI CHALA TQ ENDUKU ANTE MANA TELUGU BASHA MEEKU NERPUNAANDUKU AND MEERU KUDA INTREST GA NERCHUKUNNADUKU CHALA CHALA TQ SO MUCH MANA TELUGU BASHA NU KAPADARU ENDUKU ANTE MEEMU TELUGU VALLAM MEEKU PAKKA TELUGU RAVALI Very very good think ❤❤and agian tq
చాలా సరదాగా అనిపించింది ఈ ఇద్దరు కవలలు మాట్లాడుతుంటే.. ఇంకొంచెం ఇంటర్వ్యూ పొడిగిస్తే బాగుండేది.... ఆల్ ది బెస్ట్ బుడుగూ పిడుగూ..❤
మాట చాల మధురంగా ఉంది దేశ భాషలందు తెలుగు లెస్స ❤ కవల లందు ఈ అన్నదమ్ములు హై లెస్స😊
స్వచ్ఛంగా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు... వీరిలో క్రమశిక్షణ చక్కగా కనబడుతుంది... మాట్లాడుతుంటే ముచ్చటగా అనిపిస్తుంది... చాలా విషయాలు తెలియజేశారు అక్కడివి..మంచి భవిష్యత్తు దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటున్నాను 🌹
😊
ఇ పిల్లల తల్లిదండ్రులకు శతకోటి వందనాలు తెలుగు భాషను కాపాడుతునందుకు
Mundhu meeru Telugu correct gaa raayatam nerchukondi
తెలుగు భాష ను కాపాడటం ఏంటి..వాళ్ళు తెలుగు వాళ్ళేకదా...రాకపోతే నే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళవుతారు..
@@srinivasrudrapelly7517
శ్రీనివాస్ గారూ, మీరు వ్రాసిన వాక్యంలో కొన్ని తప్పులున్నాయి. ఎత్తి చూపుతున్నందుకు అన్యధా భావించకండి. 🙏
ఇలా వ్రాయాలి. “ఈ పిల్లల తల్లిదండ్రులకు శతకోటి వందనాలు, తెలుగు భాషను కాపాడుతున్నందుకు".
@@ramsujay4628 తెలుగుని తెలుగు లిపి లో వ్రాయటం అలవాటు చేసుకోండి. 🙏
Good. Speech. Twins
పిల్లలు చాలా చక్కగా తెలుగు మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులకు కోటి వందనాలు
వీళ్ళకి ఇండియాలో ఉన్న మతాల గురించి గాని కులాల గురించి అస్సలు తెలీదు తెలియకపోవడమే మంచిది
నైస్ ట్విన్సీ బ్రదర్స్ ❤👌🙏
Vaalla ve baavuntay 😂😂
Correct reservation gurunchi kuda talent tho sambandam vundadu ani
@@HymavathiSunkari-i4kCrct mana kulapode, ews, recommend ation, donation, pedda kulam kadha em chesina evaru em cheskuntaru ani kuda telvadhu.
కుల మతాల దరిద్రం మనకే ఎక్కువ ,అందులోను,ఆంధ్రా లో రాను రాను మరీ ఎక్కువ అని పిస్తోంది.
చిన్నోడు చాలా షార్ప్ గా ఉన్నాడు 😅
Twins lo appudu okadey sharp ga vuntadu
నేను ఏ వీడియో పూర్తిగా చూడను. మాక్సిమం స్కిప్. కానీ ఈ వీడియో పూర్తిగా చూసా. చాలా బాగుంది వీళ్ళ తెలుగు వినసంపుగా ❤❤
❤ hi darling
Ur so beautiful
Chusedaniki palleturi ammaila andhamga unnaru
Good conversation.😢
చాలా చక్కగా మాట్లాడుతున్నారు, god bless nanalu ❤️
మన వేర్లను మర్చిపోగలము కానీ మార్చలేము.
జై తెలుగు తల్లి 🔥 ✊
Great thing is they are speaking Telugu very well......I really appreciated you guys...
అక్కడే పుట్టి, పెరిగి, ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే, really great. Non-stop, twins వాళ్ళకి వచ్చిన తెలుగులో మాట్లాడుతున్నారు. వింటుంటే చాల బాగుంది.
👌👍
ఈ కవలలు మన తెలుగుమాట్లాడుతుంటే చాలా బాగుంది NRI లు మంచు లక్ష్మీ మాట్లాడుతున్నట్లు కాకుండా ఇలా మాట్లాడాలి అమెరికాలో ఉండి మన తెలుగు మర్చిపోకుండా ఉన్నందుకు వీరికి నా ధన్యవాదాలు
చాల చక్కగా మాట్లాడారు గుంటూరు కారం బాయ్స్❤❤🎉
Duke is one of the Prestigious Institutions!! These guys should be smart and so down to earth
ఈ పిల్లలని చూసి చాల మంది సిగ్గు పడాలి ... వామ్మో..... మనవాళ్ళు కొంతమంది ఫారెన్ వెళ్లిన సంవత్సరానికి మాట తీరు స్టైల్ మార్చేస్తారు మొత్తానికి తెలుగు కి తెగులు పట్టిస్తారు
❤❤❤❤❤
Speaking telugu so well..
Mostly using good Telugu perfect words in American accent. Most of our Telugu children in Telugu States struggle to speak Telugu..
రోజు దేవుని మొక్కుతాము .
Hatts off to Parents taught them importance of prayer and values.
Impressed by the boys..
God bless you both for your future endeavor..
@@j.umabai4232
తెలుగుని, మన సంస్కృతిని అభిమానిస్తున్నందుకు మీకు అభినందనలు. మరి మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలుగులోనే తెలియచేస్తే ఇంకా బాగుంటుంది కదా! ఆలోచించండి.
@@padma9025
సరిగ్గా చెప్పారు
తమ్ముళ్లు మిమ్మల్ని చూస్తుంటే మీరూ మాట్లాడే విధానాన్ని వింటుంటే చాలా చాలా హ్యాపీ ఉంది తమ్ముళ్లు మీలో కనిపిస్తున్న ఆ క్రమశిక్షణ చాలా బాగుంది మీ అమ్మ నాన్నలు చాలా గొప్పవాళ్ళు అది మీకు నేర్పించారు మిమ్మల్ని అ భగవంతుడు చల్లంగా చూడాలని ఆశిస్తున్నాను
Speaking Telugu so well,,, సుమన్ టీ వి కు థాంక్స్
God bless brother 's
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
So proud of both of you , great parents ❤️
అదే మనం ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే హేళన చేస్తారు . తెలుగు తప్పు మాట్లాడితే ముచ్చట పడతం . ఎందుకు ? Still we might be under the influence of British Doratanam.
However, welcome to India. Enjoy and have a nice time. Thanks for your time. I enjoyed your conversation 😊
మీరు చెప్పింది నిజం ,దీనికి తనను తాను తక్కువ,పక్క వారే గొప్ప అనుకొనే బానిస మనస్తత్వం,వేయేళ్ళ పరాయి పాలన కాదా..
Same thought 🤔👍🏼. Foreigners mana Indian 🥻 dress, tradition, language facinate అయ్యి follow అయితే 👍🏼 great, తెగ పొగుడుతారు.
Same అలాగే మన ఇండియన్స్ exactly same 👆🏼 చేస్తే మాత్రం ఫైసల్ - పీల్చి పిప్పి చేస్తారు మాటల తూటాలతో,.. very unfair, partial thinking.
Infact I Love my India, dharma etc. But am saying about the peoples thinking🥴.
కదా. నేను అదే అనుకుంటా
@@Sri-Satyaఅవును, బిడ్డ చచ్ఛినా పురిటి కంపు పోనట్టు,ఇంగువ కట్టిన గుడ్డ లాగ.భావ దాశ్యం.☺️
వాళ్ళ మాటలు వినడానికి ముచ్చటగా ఉంది, God bless you both dear boys.
ఎంత sweet గా మాట్లాడుతున్నారు చిన్న బాబు బాలే మాట్లాడుతున్నాడు తెలుగు భాష ను మీరు కాపాడుతున్నారు ❤❤❤
Good parents , helping them in learning mothertoung....
Anchor garu nice guesteure, ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల nri పిల్లలు మరింత చక్కగా భాష మీద మమకారం పెంచుకుంటారు, they ఫీల్ లైక్ inclussive ఇన్ తెలుగు కమ్యూనిటీ
నా లైఫ్ లో పూర్తి ఎపిసోడ్ చూసిన వీడియో ఇది ఒకటే ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది
ఈ ట్విన్స్ నిదేవుడు చల్ల గా చుడాలి గాడ్ బ్లస్ యు తల్లి తండ్రు చల్లగా ఉండాలి హపిగా ఉండాలి
Salute to your beloved parents for having taught Telugu, Indian culture & traditions. All the best twins. Am one of the twins aged 79 years from Guntur, stay at Hyderabad. Jai Bharat ❤❤❤
ట్విన్స్ ని చూస్తే చాలా బాగున్నారండి నేను మా సిస్టర్ కూడా ట్విన్స్ మా హస్బెండ్స్ కూడా twise
😂
Super God bless you all
I just loved this interview this guys are just awesome ❤😂🎉
they are so polite and well behaved
Chala teliviga matladuthunnaru. Naa life best video edhe andi. Chala baaga vundhi video❤❤❤ telangana state❤inkocham sepu vunte bagundu anipisthundhi😅😅😅
తల్లి ట్విన్స్ అంటేనే ఇద్దరు అని అర్థం కాబట్టి ఇద్దరు ట్విన్స్ అనకూడదు...
అన్నదమ్ములిద్దరూ మంచివారు .దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు.
ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు తెల్ల doralla ఇంగ్లీష్ మాట్లాడతారు విదేశం లో పుట్టి కూడా తెలుగుని బాగా మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్
😊😊😊
Yes,100 % true
Matallo manchi padalu upayogistunnaru
చాలా ముచ్చట గా ఉంది...చిన్న పిల్లలు ముచ్చట్లు చెప్పి నట్టు ఉంది 😂
Hey guys, I’m so impressed with your respect for our native tongue!! God bless ❤❤
For the first time I didn't skip even 1 second .....💥
Best of luck pidugu-budugu mee telugu bagundi.... God bless brs...😊❤❤
Very cute and confident telugu❤spr bros
నమస్కారం. బుడుగు, పిడుగు లను మాకు సుమన్ టి వి ద్వార పరిచయం. చేసినందుకు ❤
Such smart and handsome twins!
చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు పద్దతిగా. మంచి పిల్లలు .❤
Very impressed ❤
మీరు అన్నీ మన దేశపు పనికిమాలిన చిన్న చిన్న తప్పులను అవహేళన చేస్తూ వాళ్లతో చెప్పిస్తున్నారు..
మన దేశపు సంస్కృతి నీ, కుటుంబ వ్యవస్థ నీ,ఉన్నత విలువలను రాబట్టే ప్రయత్నం చేయట్లేదు..
Super analysis రజనమ్మ మీ లాంటి అడ్వకేట్ లు ఉండాలి ప్రజలకు
ప్రభుత్వం కి మంచి జరగాలంటే
Great parents and children 👏
Chala bhaga matladuthunnaru,well mannered and well disciplined twins❤
Their both timing while telling ohhh avunu avunu 😂😂 super interview annas❤
My God 😊😊😊 so cute boys, America lo vuntu entha bada Telugu matladutunaru. Super 👍
Very nice Telugu speaking Twin Brothers.
Super bro చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు❤ చిన్నోడు తెలుగు సూపర్❤
వీళ్ళను చూసైనా నేర్చుకోండిరా బాబు మన తెలుగుని 🤗
You r talking very good telu
Oka manchi video chesaarandi pillala maatalu vinte muchatesindhi happy ga anipinchindhi.
Chala chala chakkaga matladaru🎉 abroad lo putti perigina chakkaga mana telugu lo matladaru...ikkada putti periginavallu matram telugu matladadaniki tega badha padataru ento..u r inspiring to many n good luck guys 🥳
అన్న కంటే తమ్ముడు తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. 😊
anna ku matlade chance kuda ivvadam ledandi.
@@InFactImpact అవును. చాలా చురుకుగా ఉన్నాడు.
telugu akshralu nerpisthe baguntu ndi
Mee NANNA KI MEE AMMA GARI CHALA TQ ENDUKU ANTE MANA TELUGU BASHA MEEKU NERPUNAANDUKU AND MEERU KUDA INTREST GA NERCHUKUNNADUKU CHALA CHALA TQ SO MUCH MANA TELUGU BASHA NU KAPADARU ENDUKU ANTE MEEMU TELUGU VALLAM MEEKU PAKKA TELUGU RAVALI Very very good think ❤❤and agian tq
I love both adorable little bros with amazing Telugu accent.
Awesome you both!!! I don’t have much words to say .., you are that awesome ❤️❤️God bless you both ! Appreciate parents upbringing
Good interview ❤ God bless you both of you 🎉🎉🎉
మా ఫ్రెండ్ పిల్లలు ఇక్కడ పిల్లలకకంటే చాలా బాగా తెలుగు మాట్లాడతారు
ఇంటర్వ్యూ చాలా బాగుంది. వాళ్ళ విధానాలు కొన్ని తెలిశాయి.
Guys r speaking good telugu thanks to there parents for teaching them telugu
Great ...super Telugu . 👍
చాలా చక్కగా మాట్లాడుతున్నారు 😊
Very good babulu manchi telugu matladutunnaru. Meeku ma shubhakankshalu nana
These guys are far better than local guys
Nice skip kuda cheyaledu one sec kuda good talking 😊good
Salute to their parents... Telugu language ❤
Very free conversation..👍
*RESPECT FOR U GUYS. THIS HAPPENS TO MOST OF FAMILIES. TELUGU KHEEMA*
Really they r v nice vari Telugu interest ki joharlu❤️👏👏👌🙏
Very good speaking
Super super great your s Telugu speech ,
Yenta muchata ga undo vella matalu,verini kanna talli tandri goppa adrustavanthulu🥰👍👌🙏🙏🙏
Good brothers 🎉
God bless you guys🙌🙌🙌
ఇక్కడ వాళ్ళ కన్నా బాగా మాట్లాడుతున్నారు.
I am loving these two kids. God bless you nanna.
Proud of u...telugu❤❤❤❤
చాలా intrest గా వుంది మేడం 😄.
Vellani kanna talli tandriki vandhanallu so cute interview pillalu super❤
God bless you boys
Keep growing
Chala Baga matladutunnaru tammulu all the very best
Very nice interview
Thank you 😊
Telugu matladithe chala bagundi thammudu
Beautiful interview.🎉🎉
మంచు అక్క మీద 10000 బెటర్
Ur parents are great👍
Telugu lo super ga mataladuthunnaru super
Ikkada 18 yrs varaku driving cheyyoddu but chestaru 😂😂😂
God bless you Naaannalu❤❤❤❤
Both are speaking very well 👍👌😍
Anna thammudu ga thammudu Anna ga vunaru and valla Telugu so nice
Parents ki sathakoti vandhanalu elanti pillalini thirchididdinanduku
Really enjoyed it keep doing nice work
SUPER..FANTASTIC..
Mana thelugu ni marchipovodhu .brothers.mi thelugu vintunte chala santhosam ga vundhi
God bless you twins ❤