Swarabhishekam - స్వరాభిషేకం - Venuvai Vachanu Bhuvananiki - Chithra - 19th Jan 2014

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2014
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvtelugu...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2india
  • Розваги

КОМЕНТАРІ • 4,7 тис.

  • @friendlyfarmer2023
    @friendlyfarmer2023 4 місяці тому +116

    2024లో పాట వినే వారు ఒక లైక్ వేయండి

  • @devastudio3366
    @devastudio3366 3 роки тому +3803

    చిత్రమ్మకు భారతరత్న ఇవ్వొచ్చు అని నా అభిప్రాయం, మీరేమంటారు.

  • @user-jn1ou2bj4d
    @user-jn1ou2bj4d Місяць тому +9

    ఎన్నిఏళ్ళు అయినా కళ్ళు తడవకుండా మాత్రం ఈ పాట చూడలేము వినాలిము చిత్రమ్మ.. నీకూ 🙏🙏🙏2024

  • @krishnachaitanya3534
    @krishnachaitanya3534 11 місяців тому +7

    అలాంటి high pitch ఇంకా voice control ఇంకేవరికన్న సాధ్యమా? అసలు ఏ గాయిని అయిన ఇలా పాడగలర?! అమ్మో! చిత్రమ్మా 🙏 ఇలా పాడటం పాడి ఒప్పించటం మీకే సాధ్యం❤ వింటున్న మేము కృతజ్ఞాస్తుతులం ❤

  • @localchanel7577
    @localchanel7577 4 роки тому +895

    ఇలాంటి పాటలకు dislike కొట్టేవాళ్ళు...మీ వల్ల దేశానికి ఏమి ఉపయోగం లేదు..మీరు ఎంత తొందరగా పోతే అంతే మంచిది.

  • @kameshk9995
    @kameshk9995 5 років тому +1593

    ఎలా పాడుతారు తల్లి ఇలా ప్రాణం పెట్టి
    మీకు నా శతకోటి వందనాలు.

  • @masaramramesh4871
    @masaramramesh4871 2 роки тому +45

    ఈ పాట వింటూ భావోద్వేగానికి లోనయ్యే వారందరూ.....రస హ్రృదయులే...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rayalasemayouth7016
    @rayalasemayouth7016 Рік тому +117

    ఈ పాట రాసినవారికి మరియు పాడిన చిత్రమ్మ గారికి నా పాదాభివందనం

  • @sandeepgouddudalashamshaba8064
    @sandeepgouddudalashamshaba8064 4 роки тому +1447

    ఎందరు ఎన్ని అన్నా ఏమి అన్నా... ఈ పాట పాడిన చిత్ర గారికి ఎవ్వరైన సరే ఎంతటి అవార్డు ఇచ్చిన తక్కువే.... అందుకు మనం ఆవిడకు మన వద్ద ఉన్న ప్రపంచ దేశాలలో వెలుగొందుతున్న పురస్త్కారం *అమ్మ* అనే పురస్త్కారం ఇచ్చేధాం...... మాతృదేవో భవ...

  • @aithasanthoshkumar9978
    @aithasanthoshkumar9978 5 років тому +807

    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మాత్రు దెవొ భవ
    పిత్రు దెవొ భవ
    ఆచార్య దెవొ భవ
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
    మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!!!
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాణలు హరీ!!
    అల్లా హు అక్భర్ అల్లా అక్భర్
    హరీ!
    అల్లా హు అక్భర్
    హరి!
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోయను గగనానికి
    గాలినై పోయను గగనానికి

  • @brahmacharypulivarthi2887
    @brahmacharypulivarthi2887 Рік тому +42

    ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఈ పాట నిలిచి ఉంటుంది... కీరవాణి గారు, చిత్ర గారు చిరస్మరణీయులు... తెల్ల దొరలకు ఈ పాట అర్థం తెలిస్తే ఆస్కార్ అవార్డు ఎప్పుడో వచ్చేది...

  • @bhaskararao1800
    @bhaskararao1800 Рік тому +48

    అమ్మా చిత్ర గారు నా జన్మ ధన్యం అయిందమ్మ మీ పాటకు జై శ్రీ రామ్ ఇప్పుడున్న యువతకు కూడా ఇలాంటి ఆదర్శ వంతమైన పాటలు అందివ్వాలని కోరుకుంటున్నాను జైహింద్

  • @stephensekharmangam9125
    @stephensekharmangam9125 5 років тому +2423

    ఈ పాట రాసిన వేటూరి గారికోసం, సంగీతం అందించిన కీరవాణి గారికి, పాడిన చిత్ర గారికోసం..... 🙏🙏🙏
    దయచేసి ఇంత మంచిపాటను మీరు మెచ్చుకున్నా మెచ్చుకోక పోయినా పరవాలేదు కానీ 👎👎లు కొట్టేవాళ్లు కొంచెం ఆలోచించండి....
    ఇంకో పది దశాబ్దాలు పోయినా దీనికి సరితూగే పాట రాదు...
    మీరు 👎కొట్టడం చూస్తే చాలా బాధగా ఉంది బయ్యా....

    • @stati.zhyeswanth6555
      @stati.zhyeswanth6555 5 років тому +9

      Sekhar Mangam in

    • @princemanu9972
      @princemanu9972 5 років тому +6

      🙏🙏🙏🙏🙏

    • @nahtegrm1239
      @nahtegrm1239 5 років тому +19

      Don't worry boss taste Layne yadavallu 🙏🙏🙏

    • @ymahender4538
      @ymahender4538 5 років тому +16

      Amma neeku vandanam

    • @ymahender4538
      @ymahender4538 5 років тому +21

      Love you Amma.. Maa paapa ku me peru pettukunnam Amma.. BandiBalrajuGoud

  • @satyanarayanasarmapendyala1713
    @satyanarayanasarmapendyala1713 4 роки тому +775

    సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటే నమ్మని వారికి ఈ పాటలు వినిపించాలి

  • @sumeshgoodlucksumeshgoodlu3313
    @sumeshgoodlucksumeshgoodlu3313 2 роки тому +112

    മലയാളിയായി ജനിച്ചതിൽ സന്താഷവും അഭിമാനവും തോന്നിയ നിമിഷം
    ഇനിയും ഒരുപാടൊരുപാട് കാലം കാലം ചിത്ര ചേച്ചിയുടെ പാട്ടുകൾ കാണാനും കേൾക്കാനും ദൈവം അനുഗ്രഹിയ്ക്കട്ടെ

  • @rajakusam77
    @rajakusam77 Рік тому +14

    ఓం శాంతి....ఎందరో మహాునుభావులు అందరకీ వందనాలు...ఇక్కడ ఉన్న legends చాలా మంది ఇప్పుడు లేరు....

  • @ayeshashaik1702
    @ayeshashaik1702 4 роки тому +643

    2020 lo yavarevaru vintunaro like kotandhi favorite song for life long chitra madam ur super

    • @narayanraobagadhi7760
      @narayanraobagadhi7760 4 роки тому +5

      Super song.Mee paataku,Mee Voice ki Satakoti Vandanamulu.

    • @archananair9474
      @archananair9474 3 роки тому +3

      CHECHI M PROUD TO ANNOUNCE THAT "THE INDIAN KNIGHTINGAIL BELONG TO KERALA"

    • @ashgoji
      @ashgoji 3 роки тому +2

      Am from Kerala but this song one of ma favourite sang by chithra garu

    • @devasriinbaraj6049
      @devasriinbaraj6049 3 роки тому

      Wow only teras no words

    • @muskcon123
      @muskcon123 2 роки тому +1

      Nenu 2021 listen this song... chala chala ishtam this song

  • @chandusathish4178
    @chandusathish4178 4 роки тому +345

    No words Amma..
    ఆ శ్రీ హరీి మీకు ఆరోగ్యం ఇచ్చి కాపాడాలి అని కోరుకుంటాను అమ్మ... లవ్ యు మా

    • @ramachandra9011
      @ramachandra9011 4 роки тому +2

      Super annna chala gopppaga cheppary

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 3 роки тому +1

      చాల చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏

  • @tgangulaiah.advocate7420
    @tgangulaiah.advocate7420 Рік тому +10

    చిత్రమ్మ నీకు శత కోటి వందనాలు... తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు మీపాట అజరామరం...

  • @jupallemadhu
    @jupallemadhu 2 роки тому +33

    అమ్మ ..... మీ స్వరానికి శతకోటి వందనములు....మిమ్మల్ని,బాలు గారిని ఎప్పటికీ మర్చిపోలేను....మీరు బాలు గారు కలిసి పాడిన పాటలు నేను ప్రతిరోజూ స్వరాభిషేకం లో వింటూనే ఉన్నాను...

  • @vishwaroopacharya1246
    @vishwaroopacharya1246 4 роки тому +273

    ఈ పాట, చిత్ర గారి నోట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.... విన్నప్పుడల్లా ఏడుస్తూనే ఉన్నా.... స్వరపరిచిన కీరవాణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.... ఆ పాట రాసిన వేటూరి గారు ఇలా అందరూ ఈ పాటకు జీవం పోశారు......🙏🙏🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +77

    2586 dislikes... మీరు మనుషులా లేక రాళ్ళా?? సంగీతానికి రాళ్లుకూడా కరుగుతాయి అంటారు అలాంటిది ఈ పాటవిని మీ హృదయం కరగలేదా??

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 2 роки тому +4

    Hariiiiii
    Hariiiiiiii....👌👌👌👌👌👌
    Chitramma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Already vachesavamma gundelloki..

  • @naniaddanki9830
    @naniaddanki9830 Рік тому +13

    గుక్క తిప్పుకోకుండా మీరు పాడుతుంటే చూసే మాకే ఊపిరి అందట్లేదేమో అన్నట్లు అనిపిస్తుంది అలాంటి పాటని ఎంత గొప్ప రాగాలు గొప్ప స్వరం తో పాడారు అంటే మిమ్మల్ని బీట్ చేయడం ఏ తరంలోనూ వీలుకాదు. వినేకొద్ది వినాలనిపించే పాట ఇది. చిత్ర గారికి 🙏🙏🙏

  • @palette4945
    @palette4945 4 роки тому +267

    రెండు వేల మంది ఈ వీడియో నీ Dislike చేశారు .ఈ వీడియో నీ Dislike చేయడం అంటే ఆ కీరవాణి గారిని , వేటూరి గారిని , చిత్ర గారిని అవమనించినట్లే . ఈ జన్మ కి మనకి దొరికిన ఆణిముత్యం చిత్ర గారు . మనసుకు సాంత్వన చేకూర్చారు ఈ పాట తో ఎందరికో

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 3 роки тому +4

      💯✔️నిజం చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు..🏡👨‍👨‍👧‍👧🏡🤚👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏 డిస్కలైక్ కొంటినవాళ్లు కు బహుశా వాళ్లకు మనసు లేదు చెవిటి, వాళ్లు అనుకుంటా ....

    • @ramadevikidambi4535
      @ramadevikidambi4535 3 роки тому +3

      They don,t know meaning for dislike

    • @masabathulasrinu3566
      @masabathulasrinu3566 3 роки тому +1

      super.chitramma

    • @abhihith2008
      @abhihith2008 3 роки тому +1

      Dislike kottina vedhavallara Mano ni chudandi

    • @joycevillagecooking3969
      @joycevillagecooking3969 3 роки тому +1

      Nachaka pothy chudakandi endhuku avamanestharu antha manchi patanu🙏

  • @ravikota1495
    @ravikota1495 6 років тому +476

    వీడియో చూడకుండా ఆడియో తోనే కన్నీళ్ళు పెట్టించ గల సింగర్ చిత్రమ్మ గారు

  • @sdniru1050
    @sdniru1050 Рік тому +7

    ఎన్నీ అవార్డు లు ఉన్నాయో.. అన్నీ
    చిత్రమ్మ, ki బాలు గారికి ఇచ్చినా తక్కువే...
    అవసరం లేని.. అవకాశం లేని వాళ్లకు అవార్డు లు ఇచ్చారు... మన తెలుగు కవులకు, ఇలాంటి వాళ్లకు ఇవ్వకుండా... మనకు చాలా అవమానం జరిగింది

  • @mrubedullashaik7930
    @mrubedullashaik7930 6 років тому +96

    ఈ పాటను 1000 సార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది పాట రాసిన కీర్తిశేషులు వేటూరిగారికి హ్యాండ్సప్ ఈ పాటను మలచిన కీరవాణి గారి గురించి యంత చెప్పిన తక్కువే ఇక చిత్ర గారు ఈ పాటకు ప్రాణం పోశారు సూపర్ కీరవాణి లాంటి సంగీత దర్శకుడు మన తెలుగు నాట ఉన్నందుకు గర్వపడాలి సూపర్ సూపర్ సూపర్

  • @MuhammadShamsTabrez
    @MuhammadShamsTabrez 4 роки тому +233

    Oscar award winning song.
    Thanq Chitra Amma and keeravani sir

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Місяць тому +5

    Chitramma....Devatha.....Long live.....U deserves Bharath Sangeetha Ratna Award

  • @jangaiahbomanamina7721
    @jangaiahbomanamina7721 Рік тому +7

    అమ్మ చిత్రమ్మ గారు మీరు అలా పాడుతుంటే దేవత భూమికి దిగివచ్చి పాట పాడుతూ ఉన్నట్టుగా సంతోషం కలుగుతుంది తల్లి

  • @krishnannaidu2402
    @krishnannaidu2402 5 років тому +80

    💐💐💐💐👍👍👏👏చిత్రమ్మ నీకు పాదాభివందనం తల్లి🙏🙏🙏🙏🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +134

    ఇంత అద్భుతంగా పాడతారు కాబట్టే జనం ఆవిడను *చిత్ర అమ్మ* అని ప్రేమగా పిలుస్తారు

  • @antonyp.a6620
    @antonyp.a6620 Рік тому +10

    ഈ ഗാനം എത്ര തവണ കേട്ടു എന്നറിയില്ല
    അത്ര ഇഷ്ടമാണീ ഗാനം
    സുമ നിങ്ങൾ എല്ലാം ചിത്ര ചേച്ചിയോട് കാണിക്കുന്ന സ്നേഹത്തിന്
    മലയാളത്തിന്റെ നന്ദി ...

  • @ramanarajapu4066
    @ramanarajapu4066 Рік тому +27

    ఈ పాట విన్నందుకు నా జన్మ ధన్యమైంది నిజంగా పాదాభివందనం చిత్రమ్మ గారికి🙏🙏🙏🙏

  • @idduboyinaramu7964
    @idduboyinaramu7964 6 років тому +629

    అమ్మ మీ గాత్రం ఆ దేవుడు మాకు ఇచ్చిన ఒక గొప్ప వరం అమ్మ నిజంగా ఆ దేవుడికి మేము జన్మ జన్మలకి మేము ఋణ పడి ఉంటాం అమ్మ ఇలాంటి ఒక సంగీత సరస్వతీని మాకు ఈ జన్మకు ఒక వరంగా ప్రసాదించినందుకు అమ్మ ఈ జన్మకు మాకు ఇది చాలు తల్లి నిజంగా మా కన్నీళ్ళతో మీ కాళ్ళు కడిగిన మీ ఋణం తీర్చుకోలేం తల్లి

  • @nannakuturu1099
    @nannakuturu1099 5 років тому +163

    చిత్ర గారి పాటలకు తెలుగు తల్లి గర్వ పడాలి

  • @praveenraj2011
    @praveenraj2011 2 роки тому +26

    ఈ పాట విన్న తర్వాత నా కళ్ళు చెమ్మగిల్లాయి (after listening this song my eyes are wet)
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మాతృ దేవో భవ
    పితృ దేవో భవ
    అచార్య దేవో భవ
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
    నేను మేననుకుంటె ఎద చీకటే హరీ హరీ హరీ
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినైపోయాను గగనానికి
    గాలినైపోయాను గగనానికి

    • @praveenraj2011
      @praveenraj2011 2 роки тому +2

      Excellent lyrics especially
      నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
      నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
      నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
      నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
      ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
      పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు

  • @jalaiahnagavarapu1906
    @jalaiahnagavarapu1906 Рік тому +4

    ఇలాంటి గొప్ప రచయితలు గొప్ప గాయకులు గొప్ప సంగీత విద్వాంసులు పాట ఉన్నంతవరకు చిరంజీవులు చిరస్మరణీయుు. వారికి జన్మనిచ్చిన వారి తల్లి తండ్రుల పాదాలకు మా నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @munupallybalaraju6361
    @munupallybalaraju6361 6 років тому +604

    ఆ పాటకి ప్రాణం పోశారు ...తల్లి మీకు పాదాభి వందనం

  • @ajmalshah4498
    @ajmalshah4498 4 роки тому +425

    I m frm kerala. I dont know telugu. But i cant controle my emotions . What a song chithra chechi

    • @prabhuisaac2791
      @prabhuisaac2791 4 роки тому +13

      I appreciate it. I strongly wish you should understand the lyrics.

    • @appusappuzz1536
      @appusappuzz1536 3 роки тому +14

      ചിത്ര ചേച്ചി 😍😍😍

    • @vijinkumar9663
      @vijinkumar9663 3 роки тому +12

      സത്യം

    • @abhiram6536
      @abhiram6536 3 роки тому +8

      Yessssss😧

    • @pasupuletimeenakshi2160
      @pasupuletimeenakshi2160 3 роки тому +2

      తాక్యూ ధన్యవాదాలు ఇంత మంచి పాటలను మెచ్చుకొన్నవాళ్లకు .🤚నేను రోజుకు 10 సార్లు అయినా వింటాను ఈపాట అంతా ఇష్టం నాకు ఇటువంటి పాటలను అందించిన పేద్దలకు శతకోటి వందనాలు 🤚all peoples Thanks my favourite song l love India jahed jay sri ram🏡👨‍👨‍👧‍👧👌👍🔱🕉️⚛️🍎🍊🍇🌾🌸🌹🌿🌼🌴💮🌺🇮🇳🙏

  • @Gayathri_siddhi_Mandir
    @Gayathri_siddhi_Mandir Рік тому +12

    ప్రేమ నిండ ఎల్లెడల ప్రేమ murthulai పోదాము. చిత్ర అమ్మ గార్కి వందనాలు.

  • @challapenchalareddy3231
    @challapenchalareddy3231 2 роки тому +3

    చిత్రమ్మకు భారతరత్న ఇవ్వడం మనల్ని మనం గౌరవించుకోవడం లాంటిది. 🙏🙏🙏

  • @balla4004
    @balla4004 3 роки тому +197

    She deserves Oscar award

  • @NADEEROctober20
    @NADEEROctober20 3 роки тому +33

    ഓരോ മലയാളിയുടേയും അഹങ്കാരം. ❤❤❤

  • @user-il5ss7ur3d
    @user-il5ss7ur3d 2 роки тому +18

    പാട്ടിനെ കുറിച്ച് അധികം അറിയില്ല.. എന്റെ അറിവിൽ ഇതു തന്നെ ആണ് ചിത്ര ചേച്ചി പാടിയതിൽ ♥️🙌🙏🙏🙏
    ഇനി വരുന്ന എല്ലാ ജന്മത്തിലും ചേച്ചി വാനമ്പാടി തന്നെയായിരിക്കട്ടെ... എളിമയുടെ അങ്ങേ അറ്റത്തിൽ ഇരിക്കുന്ന ചേച്ചിക്ക് എല്ലാ നന്മകളും നേരുന്നു🙌

  • @botff4048
    @botff4048 3 місяці тому +3

    నీరు కన్నీరు ఆయే ఊపిరే బారువాయే

  • @lakshmiprasanna358
    @lakshmiprasanna358 5 років тому +315

    Anyone still listening in 2019
    My fav song all time🙏🙏🙏

  • @ramuballa2479
    @ramuballa2479 3 роки тому +113

    2020 కాదు.. తెలుగు భాష బతికి ఉన్నంత వరకూ అజరామరం ఈ పాట...ఈ పాటకు ప్రాణం పోసిన రచయిత... సంగీత దర్శకులు... చిత్రమ్మగారు చిరంజీవులు... తెలుగు వాడిగా గర్వపడే గీతం... సంగీతం...

  • @saisreeja878
    @saisreeja878 4 місяці тому +1

    చిత్రమ్మ కు ఖచ్చితంగా భారత రత్న ఇవ్వవలసిందే

  • @AjayKumar-po2vq
    @AjayKumar-po2vq Рік тому +4

    One and only Chitra amma no one can replace chitra Amma super singing Jesus Christ saves you all the time chitra Amma

  • @gopigopisetty5813
    @gopigopisetty5813 5 років тому +298

    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగ మారే నా గుండెలో ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరి హరి..........

  • @buddavarapudevakumar5518
    @buddavarapudevakumar5518 5 років тому +180

    మాటలు రావడం లేదు చిత్రమ్మ‌‌ 🌹

  • @MAKMAK.
    @MAKMAK. 8 місяців тому

    ఈ వీడియోలో ఉన్న మహానుభావులైన
    బాల సుబ్రమణ్యం గారిని
    వాణి జైరాం గారిని
    బాల మురళీకృష్ణ గారిని
    దాసరి నారాయణరావు గారిని
    బాపు గారిని
    K. విశ్వనాథ్ గారిని
    MS. విశ్వనాథన్ గారిని
    C. నారాయణరెడ్డి గారిని
    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని
    కోల్పోయాం. ఇది తీరని లోటు.
    😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @SonOf-od3wo
    @SonOf-od3wo 6 місяців тому +1

    ఈ గీతం YSR ఆంతి మ యాట్ర గుర్తుకొస్తుంది

  • @suryanaik7803
    @suryanaik7803 4 роки тому +172

    Chitra fans like here

  • @sudharshisss
    @sudharshisss 7 років тому +384

    వ్రాసింది ఒక ఎత్తైతే మీరు ఆ పాటకి ప్రాణం పోశారు ...తల్లి మీకు నా పాదాభి వందనం...

  • @bvsraju5200
    @bvsraju5200 Рік тому +3

    chitramma మీకు పాదాభివందనం చేసే అవకాశం ఇవ్వండి నేను ఈ పాటని గుర్తు తెచ్చుకుని వింటూ ఉంటాము.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ గా పాడారు

  • @sankarreddy1040
    @sankarreddy1040 Рік тому +2

    కీరవాణి 🌹🌹🌹🌹

  • @harigoud9918
    @harigoud9918 6 років тому +301

    కీరవాణి గారు చిత్రమ్మ వేటూరి గారు మిమ్ములను చూసి తెలుగు జాతి గర్వపడుతున్నది

    • @makak7277
      @makak7277 5 років тому

      S

    • @shekarpichi1958
      @shekarpichi1958 4 роки тому

      Kiran Karki Chitra Karishma Udaipur kurta kurti

    • @shekarpichi1958
      @shekarpichi1958 4 роки тому +1

      ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు అండి

    • @puttannab6171
      @puttannab6171 4 роки тому +1

      Telugu jaati okkate kadu ee baratamata kadupulo puttina memandaramu ilanti valla patalu vinnanduku janma danyamu

  • @pattivasanthi1122
    @pattivasanthi1122 4 роки тому +99

    ఈ పాట రాసిన వేటూరి
    స్వరకర్త కీరవాణి
    గాత్రం చేసిన చిత్ర గార్ల పేర్లు ఎంత మధురం గా వున్నాయో అంత కన్నా సుమధురంగా ఈ పాట వుంది

  • @_mohanchandra1503_
    @_mohanchandra1503_ Рік тому +25

    చిత్ర గారికి అని ఇచ్చిన తక్కువే ఆవిడకు అంత మధురమైన గానం ఇ పాట వింటే కనుల నుండి నీళ్లు వసుంది

  • @SadanaManubolu-rp7hn
    @SadanaManubolu-rp7hn 4 місяці тому +4

    ❤ 2024 lo kuda eepata vineraruu oka like vesikondii

  • @appusappuzz1536
    @appusappuzz1536 4 роки тому +55

    Live perfection ..,one and only KS Chithra ji....,,😍😍😍

    • @appusappuzz1536
      @appusappuzz1536 3 роки тому +1

      @Balu music lover 💝✨️

    • @shinigopi4417
      @shinigopi4417 3 роки тому +2

      പറയാൻ വാക്കുകളില്ല

  • @gopisrinivasrongala9941
    @gopisrinivasrongala9941 4 роки тому +11

    చిత్రమ్మ పాదాలు తాకాలనిపిస్తుంటుంది ఈ పాట చూస్తే...

  • @madalanagaraju3003
    @madalanagaraju3003 Рік тому +3

    అమ్మ మీకు ఎన్ని అవార్డులైన తక్కువే

  • @PanthadiAppalaswamy
    @PanthadiAppalaswamy 2 дні тому

    అమ్మ మీ పాట మా ప్రాణం ❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @prabhakaryadavkaja9816
    @prabhakaryadavkaja9816 7 років тому +406

    చిత్రమ్మ నీకు శతకోటి వందనాలు

  • @Nidhikanth-07
    @Nidhikanth-07 3 роки тому +221

    Any one still listening in 2021 one and only chitra amma😍💓💓💓😍 actually i don't know telugu even thou i couldn't hide tears in ma eyes 😍

  • @AshokKumar-tz8qe
    @AshokKumar-tz8qe 27 днів тому

    చిత్రగారికి 'కీరవాణి గారికి నా పాదాభివందనం

  • @narayananps774
    @narayananps774 Рік тому +4

    This is more than Oscar award song !

  • @kcprasad9254
    @kcprasad9254 6 років тому +155

    గా లి,నీరు, నిప్పు ఎంతగా ప్రళయం సృష్టించ గలవొ అంత కంటే ఎక్కువే మీ ముగ్గురు . వేటూరి, కీరవాణి, చిత్రా గార్లు మీరు మాకు పెద్ద వరం.

  • @Thedirasa
    @Thedirasa 4 роки тому +170

    Who else cried with me ?
    My heart goes for Chithra Chichi 🙏

    • @appusappuzz1536
      @appusappuzz1536 3 роки тому +2

      ചിത്ര ചേച്ചി 😪😪😪😍😍😍

    • @narayananps774
      @narayananps774 3 роки тому +4

      Who has not ?

    • @anu-20-11
      @anu-20-11 3 роки тому +4

      Everytime..... whenever here!!

  • @govindarajur8715
    @govindarajur8715 5 місяців тому

    ప్రాణం పెట్టి పాడిన చిత్రమ్మ నీకు శత కోటి ప్రణామాలు.

  • @taletejeswararao1398
    @taletejeswararao1398 2 роки тому +1

    2022lo kuda e సాంగ్ విన్నవారు like kottandi

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 роки тому +35

    ఇంకో వెయ్యి సంవత్సరాల తరువాత కూడా బ్రతికి ఉండే పాట ఇది...

  • @krishnamoorthykn5812
    @krishnamoorthykn5812 4 роки тому +100

    ఈ పాటను ఆస్వాదిస్తూ సభను అలంకరించిన మహానుభావులందరికి మా పాదాభివందనాలు.ఇంతమంది మహామహుల్ని ఒక్కచోట చూడటం మన మహద్భాగ్యం.

  • @tharunsuddala6855
    @tharunsuddala6855 8 місяців тому

    వేణువై వచ్చాను
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
    మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
    హరీ! హరీ! హరీ!
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి
    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి

  • @raghub400
    @raghub400 2 місяці тому +1

    సంగీత సరస్వసతి మీకు మీకు మా పాదాభివందనం

  • @sreeninair321
    @sreeninair321 3 роки тому +54

    എത്രതവണ കേട്ടെന്ന് എനിക്ക് തന്നെ ഓർമയില്ല 😌😌😍😍😍

    • @jayaseelanmathara
      @jayaseelanmathara 2 роки тому

      I have heard many times emotionally. Which ragam I don't know.

  • @bhanumuralimutthu5483
    @bhanumuralimutthu5483 5 років тому +29

    చిత్రమ నీ స్వరపేటిక నుంచి వచ్చే సంగీతం వింటే శ్మశాన పేటిక కూడా ప్రానం తో లేచి వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 роки тому +1

    నేను ఈ రోజు ఈ పాటకు కామెంట్ పెట్టడానికి కారణం
    చాలా చాలా చార్లు చూశాను
    కానీ ఏమని పెట్టాలి
    అమ్మ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @randomidnosensei
    @randomidnosensei 4 роки тому +68

    Chithra chechi's fans like here

    • @appusappuzz1536
      @appusappuzz1536 3 роки тому +1

      ചിത്ര ചേച്ചി, 😍😍

  • @dfdjids4123
    @dfdjids4123 4 роки тому +142

    എത്ര കേട്ടാലും മതി വരില്ല ഈ പാട്ട്... ഞങ്ങളുടെ സ്വകാര്യ അഹങ്കാരമാണ് ചിത്ര ചേച്ചി

    • @appusappuzz1536
      @appusappuzz1536 3 роки тому +7

      ചിത്ര ചേച്ചി ക്കു നാഷണൽ അവാർഡ് കിട്ടേണ്ട പാട്ടായിരുന്നു.... ആകാശദൂത് സിനിമയുടെ റീമേക് ആണ് ഈ സിനിമ മാതൃ ദേവോ ഭവ.... അതുകൊണ്ട് മാത്രമാണ് നാഷണൽ അവാർഡ് കിട്ടാതെ പോയത്........... തെലുഗ് ലെ ആദ്യത്തെ നാഷണൽ അവാർഡ് കിട്ടിയ പാട്ടാണ് ഇത് ..

    • @vineeshbabu9600
      @vineeshbabu9600 3 роки тому +6

      @@appusappuzz1536 നന്തി അവാർഡ് ആണ്. നാഷണൽ അവാർഡ് അല്ല. ചിത്ര ചേച്ചിക്ക് ഫസ്റ്റ് നന്തി അവാർഡ് കിട്ടിയത് 1991ൽ ഇറങ്ങിയ "സീതാരാമയ്യാഗാരി മന വരാലു"എന്ന മൂവിയിലെ "കലിക്കിചിലകലകുലുക്കി മാക്കുമേയത്ത" ഗാനത്തിനാണ്.

    • @sarath5347
      @sarath5347 3 роки тому +1

      @@vineeshbabu9600 yes swarakanyakamar enna santhwanam moviyile songinte remake alle

  • @manjujm9313
    @manjujm9313 2 роки тому

    ಗಾನ ಕೋಗಿಲೆ ಶಾರದಾ ದೇವಿಯ ಪ್ರತಿರೂಪ ಚಿತ್ರಮ್ಮ 🙏🙏

  • @freethinker-educateagitate2252
    @freethinker-educateagitate2252 8 років тому +255

    వేణువై వచ్చాను భువనానికి
    గాలినై పోతాను గగనానికి
    మమతలన్నీ మౌనగానం
    వాంఛలన్నీ వాయులీనం
    ఏడు కొండలకైన బండతానొక్కటే
    ఏడు జన్మల తీపి ఈ బంధమే
    నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
    మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!
    రాయినై ఉన్నాను ఈనాటికీ
    రామ పాదము రాక ఏనాటికి
    నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
    నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
    ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
    పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!
    రెప్పనై ఉన్నాను మీ కంటికి
    పాపనై వస్తాను మీ ఇంటికి
    వేటూరి వారి కలం,చిత్రమ్మ గళం,కీరవాణి గారి సంగీతం కలిసి ఒక మరపురాని పాట

  • @Freedom-hb6zn
    @Freedom-hb6zn 5 років тому +284

    ఎవరి గురించి చెప్పాలి అక్షరం రాసిన వేటూరి గార లేక పాడిన చిత్ర గార లేక కీరవాణి గారి గురించా ... ఒక అక్షరానికి రూపం ఇస్తే ఎలా ఉంటాదో అలా ఉంది

  • @devflax5467
    @devflax5467 Рік тому +1

    మధ్యలో ఆ అల్లా అని అనడం తీసేసివుంటే బాగుండేది . కమ్మటి భోజనంలో రాయి వాచినట్టు ఉంది .

  • @rockyyyy1786
    @rockyyyy1786 Рік тому +2

    Naku oche janma antu unte mi dhagira yedho waka work chesukoni mi swaram vintu brathikestha medammmmm love u ❤ medam

  • @mvrksk
    @mvrksk 7 років тому +233

    చిత్రమ్మ తల్లికి నమస్కారాలు

  • @venkatesuludevalla9241
    @venkatesuludevalla9241 5 років тому +96

    Amazing తల్లి నీకు శత కోటి వందనాలు

  • @krackkarthik9155
    @krackkarthik9155 Рік тому +4

    2023 లో చూస్తున్న వారు like చేయండి

  • @StormMorTaL
    @StormMorTaL Рік тому

    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
    కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో
    కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    నీ రాక కోసం తొలి ప్రాణమైనా… దాచింది నా వలపే…
    మనసంటి మగువా… ఏ జాము రాక చితిమంటలే రేపె…
    నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు… అది కాదు నా వేదన
    విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే… ఎద కుంగి పోయేనులె
    మోదలో తుదలో వదిలేశాను.. నీకే ప్రియా…!
    ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి…
    Related: Padamule Levu Pilla Song Lyrics - Telugu, English, Meaning - PREMADESAM Lyrics
    చెలిగా.. సఖిలా.. తాను చేరింది చెలుని ఒడి…
    నెలవే.. తేలిపే.. నిన్ను చేరింది గతము వీడి..
    కలకీ ఇలకీ ఉయలూగింది… కంటపడి…
    కాటుకా కళ్ళతో… కాటు వేశావు నన్నెపుడో
    కాలం చెల్లితే… ఇంత మన్నేసిపో ఇప్పుడు…
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    తొలి ప్రాణమైనా ఒకనాటి ప్రేమ… మాసేది కాదు సుమా..
    ఒక కంటి గీతం జలపాతమైతే… మరు కన్ను నవ్వదమ్మా…
    నా పరువాల పరదాలు తొలగించి వస్తే… కన్నీటి ముడుపాయనె..
    నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా… నీ వేణుగానానికే
    అరెరే.. అరెరే… నేడు కన్నీట తేనె కలిసె
    ఉరికే చిలకా వేచి ఉంటాను కడ వరకు…
    కురిసే చినుకా ఎల్లువైనావె ఎద వరకు…
    చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను…
    Related: Telusa Manasa Song Lyrics - Telugu, English, Meaning - CRIMINAL Lyrics
    బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను…
    మోహమో మైకమో… రెండు మనసుల్లొ విరిసినదీ
    పాశమో బంధమో… ఉన్న దూరాలు చెరిపినది
    ఉరికే చిలకే వచ్చి వాలింది.. కలత విడి
    నెలవే తెలిపే నిన్ను చేరింది… గతము విడీ

  • @santosharyan884
    @santosharyan884 5 років тому +141

    I am a Kannada guy....unable to control my emotions after listening to this song......really hatts off to the person who composed this song...... Love telugu people...... From karnataka

  • @srinivaskanukuntla9792
    @srinivaskanukuntla9792 5 років тому +41

    మనిషి మనుగడను హెచ్చరించి భవబాంధవ్యాల విలువలు తెలియజేసిన ఈ పాటకు జోహార్లు.. వేటూరి,కీరవాణి,చిత్ర, కాంబినేషన్ అద్భుతం చాలా అద్భుతం

  • @MRFix722
    @MRFix722 2 роки тому +12

    OMG. Chithra amma, you are the Bharat Ratna to us. Something about this song. Don’t know Telugu. But this this song forced me to stop and listen and emotionally touching every single time. Long live chithra amma.

  • @prasannabharathi569
    @prasannabharathi569 2 роки тому

    అక్కడ నేనుంటే ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసేవాడిని🙏🙏

  • @shivasss461
    @shivasss461 4 роки тому +60

    అమ్మ చాలా మంచి పాట
    అమ్మ వందనం 🙏🙏🙏🙏🙏

  • @lokeshbloki6406
    @lokeshbloki6406 4 роки тому +84

    ಈ ಹಾಡು ಬರೆದ ವೇಟುರಿ ಅವರಿಗೆ, ಸಂಗೀತ ನೀಡಿದ ಕೀರವಾಣಿ ಅವರಿಗೆ, ಈ ಹಾಡು ಹಾಡಿದ ಪ್ರೀತಿಯ ಚಿತ್ರಾ ಅಮ್ಮ ಅವರಿಗೆ ನನ್ನ ಶತಕೋಟಿ ವಂದನೆಗಳು,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaychandra4882
    @vijaychandra4882 Рік тому

    అమ్మ మీరు మీ బిడ్డను కోల్పోయిన .ఆ భాధ ను దిగమింగి. పాడారు.తల్లి జోహారు అమ్మ🙏🙏🙏🙏🙏