Swarabhishekam - స్వరాభిషేకం - Sivaranjani Navaragini - S P Balasubrahmanyam - 24th Nov 2013

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt....
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2...

КОМЕНТАРІ • 357

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 6 місяців тому +10

    రోజుకి ఒక్కసారైనా బాలూగారి పాటలు వింటేనే, ఆనందం ముఖ్యముగా రాత్రి తప్పనిసరిగా బాలూగారి పాటలు విని పడుకోవాలి.

  • @ramusai640
    @ramusai640 4 роки тому +17

    పాట కోసమే పుట్టిన . దేవుడు .ఇంత.విద్య తెలిసిన బాలు గారు. వెళ్లి పోవడం..చాలా దురదృష్టం.

  • @madhumandli
    @madhumandli 4 роки тому +87

    ఇంక ఎవరు చెప్తారు పాటలు వెనకాల మాటలు బాలు గారు మేము చాలా మిస్ అవుతున్నాను సార్

    • @ramusai640
      @ramusai640 4 роки тому +6

      అంత ప్రతిభ ఎవరికి ఉంది . బ్రదర్. తెలుగులో . హీరోలు. సొంత డబ్బా కొట్టుకోవడం.తప్ప.

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +2

      @@ramusai640 Nizamandi Sir🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +2

      Nizamandi Sir Chaala Correct GA Chepperu Goppa Mahanubhavudu Vellipoyaru 😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏

    • @medidibrahmanandam9371
      @medidibrahmanandam9371 3 роки тому +2

      ఈ యుగానికి మహా కళాకారుడు. శ
      త కోటి వందనాలు

    • @medidibrahmanandam9371
      @medidibrahmanandam9371 3 роки тому +6

      ఆయన మెదడు లో ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో ఆ దేవుడికే తెలియాలి

  • @sridhu4u
    @sridhu4u 4 роки тому +112

    ఈ మాటలు మళ్లీ మాకు ఎవరు చెప్తారు బాలు గారు.. మీరు లేని ఆ స్వరాభిషేకం అస్సలు ఊహించలేం.
    😭😭

  • @sbthummuri
    @sbthummuri 4 роки тому +136

    తెలుగువారుగా పుట్టటం ఎన్ని జన్మల పుణ్య మో అనిపిస్తుంది.... ఎందరో మహానుభావులు అందరికీ వందనం...

    • @saibabu292
      @saibabu292 3 роки тому +3

      Well Said 👍.

    • @narasimhareddybojjireddy2119
      @narasimhareddybojjireddy2119 3 роки тому +5

      ఏ భాషలో పాట పాడినా స్పష్టమైన ఉచ్చారణతో పాటను పూర్తిగా ఆస్వాదిస్తూ పాడటం ఒక్క బాలు గారికి మాత్రమే సొంతం,సాధ్యం.ఇన్నేళ్ళూ విన్న మనం అదృష్టవంతులం,ఇక ముందు వినలేని దురదృష్టవంతులం. నరసింహారెడ్డి బైసాని, మంత్రాలయం,కర్నూలు జిల్లా.

    • @sateeshreddyanatha9835
      @sateeshreddyanatha9835 Рік тому

      1q111qqq11qqaaqaa q qqqqqqqqqqqqqqqqqqqqaa q qaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqqqqaaqaaqaqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaqqaqqaaqaqaaqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqaaqaaqaaqaaqaaqqqaqaaqaaqaaqaaqaaqqqaaqaqaqaqaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaqaqaaqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqaaqqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaaqaaqaaqaqaqaaqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqaaqaaaqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaaqaaqaaqaaaaqaaqaaqaaqaaqqaaqaqaaqaaqaaqqaaqaaqaaqaaqaaqaaqaaqaaqaqaaqaaqaaaqaaqaaqaaqaaqaqqqqqqqqqqqqqaaqaaqaaqaaaqqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqaaqaqaqqaqqqqqqqqqqqaaqaaqaaqaaaaqqqqqqqqqqaaqaaqaaqaaqaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaqqaaqaaqaaqaaqaaqaaqaqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaaqaaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqqqqqqqqqqqaaqaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaaqaaqaaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqaqaaqaaqaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqaaqaaqaaqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaqaqqaqqqqqqaqqqqqqqqqqaqaqaqaqaqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaaqaqaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqaqaaqaaqaaqaqqqqqqqqqqqqaqaaqqqqqqqqqqaqaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @harinath7162
      @harinath7162 Рік тому

      Pppppp

    • @harinath7162
      @harinath7162 Рік тому

      Ppp0pp

  • @nagireddigowthami7268
    @nagireddigowthami7268 4 роки тому +48

    రాగలసిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    స్వరసుర ఝరీ తరంగానివి
    సారసహృదయ వీణావాణివి
    .... ఈభువిలో విరిసిన స్వరపుష్పానివి 🌹🌹spb

  • @salmanmanda1415
    @salmanmanda1415 Рік тому +26

    శివరంజని నవరాగిణి
    శివరంజని నవరాగిణి
    వినినంతనే నా తనువులోని
    అణువణువు కరిగించే అమృతవాహిని
    ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    రాగాల సిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    రాగాల సిగలోన సిరిమల్లివి
    సంగీత గగనాన జాబిల్లివి
    స్వర సుర ఝురీ తరంగానివి
    స్వర సుర ఝురీ తరంగానివి
    సరస హృదయ వీణా వాణివి
    శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    ఆ కనులు పండు వెన్నెల గనులు
    ఆ కురులు ఇంద్రనీలాల వనులు
    ఆ కనులు పండు వెన్నెల గనులు
    ఆ కురులు ఇంద్రనీలాల వనులు
    ఆ వదనం అరుణోదయ కమలం
    ఆ అధరం సుమధుర మధుకలశం
    శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ
    జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి
    వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి
    రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా
    లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
    రావే రావే నా శివరంజనీ మనోరంజనీ
    రంజనీ నా రంజనీ
    నీవే నీవే నాలో పలికే నా దానివీ
    నీవే నా దానివీ
    నా దానివి నీవే నా దానివీ

    • @pathepuramjanaki2308
      @pathepuramjanaki2308 Рік тому +3

      Dr. Balu Sir,
      We are really lucky to be in your generation, It would be nothing in life without your voice. Thanks a lot 🙏🙏

    • @Vikram-md8qv
      @Vikram-md8qv 23 дні тому

      మీ సహనానికి పాధాభి వందనం సార్👌🙏🙏🙏❤

  • @SreedharChandra
    @SreedharChandra 4 роки тому +89

    కలికాలం కాకపోతే ఏంటి.. Dislikes చేయడం ఏంట్రా ?? దెయ్యాలై పుడతారురా దీన్ని dislike చేసినవాళ్ళు..

    • @purushIndia
      @purushIndia 3 роки тому +4

      ఆల్రెడీ దయ్యాలే... వచ్చి ఇలా గోల చేస్తాయి...

    • @narasimhareddybojjireddy2119
      @narasimhareddybojjireddy2119 3 роки тому +2

      @@purushIndia 😀😀😀

    • @Englishnag6807
      @Englishnag6807 3 роки тому +2

      Panikimalina edava janma janalu thuchaagalla opinion manaku avasaram ledhu sir

    • @aitha18
      @aitha18 3 роки тому +1

      Yes

  • @pandumudhiraj4564
    @pandumudhiraj4564 4 роки тому +54

    దేవతా మూర్తుల గాన గంధర్వ సభలో
    కాంతులు వెదజల్లే
    మణిరత్నం లా అనిపించింది
    మా కనులకు కనిపించింది ఈ
    ఈ దృశ్యం

    • @narsireddy4260
      @narsireddy4260 3 роки тому +2

      Gana gandarvudu mana teluguvallaki devudichina varam aa swaram.......

  • @emmadirambabu6460
    @emmadirambabu6460 11 місяців тому +4

    నాకు ఎంతో ఇష్టం ఈ పాట మొదటగా నేను నేర్చుకొని పాడిన పాట హ్యాట్సాఫ్ spg

  • @aravellivenkatanarasingara1726
    @aravellivenkatanarasingara1726 3 роки тому +20

    మీలా పాట నీ అనుభవిస్తు పాడిన వారు మరి ఎవ్వరూ లేరు సార్ 😘😘🙏🙏🙏🙏

  • @narasimharao1864
    @narasimharao1864 3 роки тому +9

    మీ గొంతు సంగీత ప్రపంచానికే దేవుడిచ్చిన ఒక వరం.

  • @ramusai640
    @ramusai640 4 роки тому +7

    క వి ఎంత గొప్ప భావాన్ని రాసారు . నాదానివి . నీవే . నాదానివి .

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 Рік тому +6

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏😂😂🌹🙏🙏🙏🙏🙏🙏

  • @SureshKumarOfficial143
    @SureshKumarOfficial143 3 роки тому +6

    మా అదృష్టం మీ ఆశీర్వచనం తీసుకునే భాగ్యం నాకు కలుగడం...😘😘😘🙏🙏🙏

  • @venkateswarareddysadula77
    @venkateswarareddysadula77 4 роки тому +7

    బాలుగారు ఎప్పుడు సంగీత గగనాన జాబిల్లే.🙏🙏😭😭

  • @Tarakaramam8240
    @Tarakaramam8240 3 місяці тому +1

    బాలు గారు, రాగాల సిగలోన సిరిమల్లె మీరు, సంగీత గగనాన జాబిల్లి మీరు.😢😢🌹🌹🙏🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 5 місяців тому +1

    Great Song ever👌👌🙏🙏
    Kudos to Director Dasari garu, Lyricist C.Narayanareddy garu, Music Director Ramesh Naidu garu, Singer SPB garu, Actor Narasimha raju garu & Actress SriVidya garu👏👏

  • @sankaranarayanabankupalli7578
    @sankaranarayanabankupalli7578 8 місяців тому +12

    మీరెప్పుడు సంగీతంలో జాబిల్లే బాలు గారు
    మా బాలు 😢😭😭😢

  • @చంద్రశేఖర్-ఛ9త

    శబ్దం .......స్వరం...... అక్షరం.... తెలుగు భాష సంస్కృతి పట్ల అవగాహన కలిగి....పేరు పేరూనా 🙏

  • @Yuvaraj-ky4ge
    @Yuvaraj-ky4ge 19 днів тому +3

    గాన గందరవుడు sp బాలు గారి విగ్రహం ప్రతి జిల్లా లో ఎర్పాటు చెయండి ఇది స్టేట్ గవర్నమెంట్ ఆ యనకు ఇచ్చ గౌరవం

  • @mettaprasadarao9203
    @mettaprasadarao9203 4 роки тому +36

    మీకు సాటి ఎవరూలేరు సార్ మీరిప్పుడు లేరుసార్

  • @GKVVx
    @GKVVx 4 роки тому +14

    One of the best songs sung by Balu. I used to stand aside the road and hear the song fully when it was played in a hotel. .

  • @veeraswamybadiganti7941
    @veeraswamybadiganti7941 2 роки тому +3

    మా బాలు గారు లేరు అనే మాట ఇప్పటికీ తట్టుకోలేక పోతున్నాను..
    బాలు గారు మాకోసం మీరు మళ్ళీ తిరిగి వచ్చేయండి...

  • @bvsraju5200
    @bvsraju5200 2 роки тому +1

    నాకు చాలా ఇష్టం అయిన పాట నేను బ్రతికినంత కాలం నేను అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను హ్యాట్సాఫ్ సూపర్ బాలు గారు.

  • @jyotisweet5286
    @jyotisweet5286 3 роки тому +3

    i am 90,s kid,and this song is my father fav song.and he used to sing this song in platform... today i come to know from my mom...
    my father is no more from 2001.

  • @satyaprasadmadanambedu8529
    @satyaprasadmadanambedu8529 4 роки тому +9

    I used to theatre everyday to listen the song from outside that too backside of the theatre. Such a melodious voice and singing of Balu garu.

  • @ratnamncv5235
    @ratnamncv5235 3 роки тому +5

    Excellent program conceptualised by Ramoji Garu. We could able to see so many stalwarts at one place though we miss many of them today !!
    SPB sir - we miss you.

  • @maddukurisatyanarayana8647
    @maddukurisatyanarayana8647 2 роки тому +2

    ఈ పాట ఎక్కడికో తీసుకునివెళ్లిపోతుంది

  • @karanamsreedhar8664
    @karanamsreedhar8664 11 місяців тому

    బాలు గారికి నా. శతకోటి. వందనాలు. బాలు. పాడుతుంటే. అలాగే వినాలనపిస్తుంది అలాగే. చూడలపిస్తుంది. చిన్న పిల్లల మనసు చిన్న పిల్లల ముఖము

  • @badullad1298
    @badullad1298 4 роки тому +5

    సార్......మీ స్వరం...జీవితంలో...... నాకు....ఎప్పుడూ... మరచిపోను

  • @j.c.sekhar
    @j.c.sekhar 2 роки тому +152

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కేవలం గాయకుడే కాదు, మంచి సంస్కారవంతుడు. ఆయన ఎప్పుడూ, ఎక్కడా పరుషంగా మాట్లాడటం చూడలేదు. అటువంటి ఉత్తమ వ్యక్తిని మళ్లీ చూడగలమా

  • @rajubasava2656
    @rajubasava2656 2 роки тому

    కారణ జన్ములు ...అమరగాయకులు ...అద్వితీయ గంధర్వులు.. గళ మాయకులు ...కళా పిపాసులు.....బాలు లైవ్స్ ఆన్🙏🙏🙏

  • @rambabuyakala
    @rambabuyakala Рік тому +2

    మధుర గంధర్వ గాయకులు ఎస్పీ గారు

  • @asramri2101
    @asramri2101 5 років тому +11

    God Gift voice of india

  • @m.s.shankarkumar592
    @m.s.shankarkumar592 4 роки тому +6

    Very Sad We lost Great Music Legend playback singer

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 3 роки тому +52

    సినారె,దాసరి , బాల సుబ్రహ్మణ్యం కళా రంగం లో మధుర మైన మేళవింపు 👍❤️👍

  • @laxmisurya1346
    @laxmisurya1346 3 роки тому +2

    Spb maranam tarvata ee roju malli ayana program chustunnanu ennallaina ayana leranna nijam gundelni pindestundi😭😭😭😭

  • @VenkatGurram-t8z
    @VenkatGurram-t8z Рік тому

    బాలు గారి పాట అద్బుతం ఎన్ని సార్లు విన్నా తనివితీరదు

  • @harigopal8478
    @harigopal8478 3 роки тому +3

    Observe everyone with pin drop silence
    That's the greatness of SPB
    Entha durmargudu Balu Garu meeru mammalnandarinee vadili vellaru

  • @1377sv
    @1377sv 6 років тому +6

    lyrics music and singng....superb

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 3 роки тому +1

    బాలు గారు చెప్పింది చాలా బాగుంది అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఇప్పుడు చాలా ఫేమస్ అతను కిరోసిన్ డబ్బాలు పాల డబ్బాలు కొట్టి మ్యూజిక్ చేస్తున్నాడు అట్ట డబ్బలు కూడా కొడుతున్నాడు .మంచి మెలోడీ ఇంట్రుమెంట్స్ పెడితే బాలు గారి కి .........

  • @venkataramana3871
    @venkataramana3871 4 роки тому +1

    Balu Sir no words to describe our sorrow.God is........

  • @satyaprasadmadanambedu8529
    @satyaprasadmadanambedu8529 4 роки тому +1

    What a concentrated listening of audience. What an enjoyment they're getting. Audience are involved in the song. Hats off Baalu Garu.

  • @saismrti
    @saismrti 4 роки тому +4

    I am reminded of my college days at New Science College, Ameerpet, Hyderabad, because I remember learning and singing this song many times during my college days.. Songs like this are not made now!!!

    • @straightfacts
      @straightfacts 2 роки тому

      Well, my house is just 500 yards from your college. I went to the ' other' New Science College in Narayanguda to get my
      B Sc ( Hons). Rang Mahal, Moti Mahal and Imroze Cafe were y(our) hangouts, I guess. Gopi Studios was one of the oldest photographers in the area .
      Best wishes.

  • @pathepuramjanaki2308
    @pathepuramjanaki2308 Рік тому

    We are really lucky to be in your generation, It would be nothing in life without your voice. Thanks a lot 🙏🙏 Balu garu.

  • @ramubandi7084
    @ramubandi7084 Рік тому

    మీ పాటలు, మాటలు విన్న మేము ధన్యులము.

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 5 місяців тому

    Goppavaaru & Rasagnulu vunna Vedika...."Nabhootho na bhavishyat"..

  • @sharingsense
    @sharingsense 7 років тому +6

    Really wonderful song and an excellent program.. long live CNR & Dasari ..

    • @vidy1404
      @vidy1404 4 роки тому

      SatisH Reddy ht 5

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 11 місяців тому

    బాలు గారి లాటి విశ్లేషకులు లభించటం చాలా... అరుదు. భగవంతుడు వారిని బలవంతముగా మన నుంచీ తీసుకొని పోవటం దురద్రుష్టమే. వారు అమరులే.

  • @sreenivasjataprol695
    @sreenivasjataprol695 3 роки тому +1

    TILL THE LAST DAY THE VOICE REMAINED SAME.....MERACLE .

  • @agmabms
    @agmabms 6 років тому +4

    Excellent song.Mind blowing
    Balasubrahmanyamgaru, Meeru chala Dhanyulu. God bless you

  • @venkataramanareddy1997
    @venkataramanareddy1997 3 роки тому

    Ee swarabhishekam karyakramamam lo Bangaram lanti Balu gari patatopatu Ceni diggajalu atiratha maharthulanu chudatam kuda goppa vishesam. Thankq swarabhishekam.

  • @kalidasrajamahanthi9643
    @kalidasrajamahanthi9643 Рік тому +1

    అద్భుతం అమోఘం

  • @revathithagiru8077
    @revathithagiru8077 Місяць тому

    మీరు ఎన్ని బాధల్లో ఉన్నా ఒకసారి బాలు గారు పాడిన పాట వినండి 🙏

  • @veenabr8692
    @veenabr8692 3 місяці тому

    Mee paatalaku maatalaku pichchi fan sir nenu

  • @subramanyamn96
    @subramanyamn96 6 років тому +5

    Love u so much balu sir

  • @Army.girl_BANGTAN
    @Army.girl_BANGTAN 5 років тому +3

    Bommalu andaru chesthanu
    But pranam okkare postharu
    One n only spb sir....... Mere patalu vine Kalam lo memu unnamu ante maaa adrustam

  • @rvsrbsarma
    @rvsrbsarma 10 місяців тому

    బాలగంధర్వ నమో నమః!🙏

  • @bathuladevaraj6882
    @bathuladevaraj6882 7 місяців тому

    సార్ గ్రేట్

  • @GKVVx
    @GKVVx 4 роки тому

    Best and Bealutiful video to be seen by all proud Telugus. Hats off to all Great Artists.

  • @kalaivaniulaganathan5807
    @kalaivaniulaganathan5807 Рік тому

    I don't know single word in Telugu. Iam only watching because of the legend Balu sir.

  • @akulaumamaheswari1814
    @akulaumamaheswari1814 3 роки тому +1

    Spb deserves Bharata ratna

  • @dhananjayadhananjaya9380
    @dhananjayadhananjaya9380 5 років тому +3

    c Narayana reddy garu song super rasaru

  • @bondanarayana1063
    @bondanarayana1063 Рік тому

    Super in mychild days daily listening

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Рік тому

    Maha gaya Kulu mariyu rachaithalaku Sangeeta kalakarulaku na namassulu

  • @gowrisankarkaranam5436
    @gowrisankarkaranam5436 6 років тому +7

    Swaralake Kotta ragalu nerpagalaru Balu garu

  • @hotaagnikumar2318
    @hotaagnikumar2318 10 місяців тому

    Here Balu sir somehow slowed down the note and toned down the flow when compared to his earlier performance.

  • @Shivagamingyt-s3c
    @Shivagamingyt-s3c Рік тому

    My favorite song my favorite singer sp balu garu i miss you sir 🙏🙏🙏

  • @ggangaprasad4464
    @ggangaprasad4464 3 роки тому +2

    ఈ మాటలు మళ్ళీ ఎవరు చెబుతారు బాలుగారు

  • @lakshamanaraomandala3048
    @lakshamanaraomandala3048 4 роки тому +2

    SUPER SIR SP BALU GARU

  • @guvvanaresh4068
    @guvvanaresh4068 2 роки тому

    Balu sir roju nee video song chusi padukunta i miss you balu

  • @pentagonplastictreasury5118
    @pentagonplastictreasury5118 7 років тому +4

    Wonderful balu garu.

  • @devikoyyana117
    @devikoyyana117 3 роки тому +1

    Miss you Balu garu😥😥😔

  • @umabatturi3415
    @umabatturi3415 2 роки тому

    Ayya meeru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CHEFNAATU
    @CHEFNAATU Місяць тому

    Balu garu Namskaram🎉🎉🎉

  • @SrinivasaraoSrinu-d8c
    @SrinivasaraoSrinu-d8c Місяць тому

    Super ❤❤

  • @barigisrinivas7763
    @barigisrinivas7763 3 роки тому +1

    Miss sir,

  • @srinivasaraogudipati871
    @srinivasaraogudipati871 4 роки тому +2

    Spbalu,spbalu spbalu aanthe👍

  • @kurakulasuresh2629
    @kurakulasuresh2629 3 роки тому

    సరస్వతి పుత్ర నీ పాద ని కోట్ నమస్ కా రాములు

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 5 років тому +1

    Ever green

  • @incomefromurl
    @incomefromurl 6 років тому +8

    Living Legend SP garu

  • @veldandibhaskar6044
    @veldandibhaskar6044 5 років тому +2

    C nare song super sir

  • @kravi9391
    @kravi9391 5 років тому +1

    Super song balu sir

  • @rameshbabu2918
    @rameshbabu2918 2 роки тому

    Nijanga sageeta gaganana jabilli sir meeru

  • @sreenivasareddy1574
    @sreenivasareddy1574 3 роки тому

    what a combination. with great legendary s ......

  • @bommapalaalif9285
    @bommapalaalif9285 4 роки тому

    Evergreen singer balu sir vandanalu

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 роки тому

    Excellent rendition.

  • @akhilgok5924
    @akhilgok5924 3 роки тому +1

    Miss you sir😭😭😭

  • @rajeshwarraochakunta9159
    @rajeshwarraochakunta9159 5 місяців тому

  • @illapagnanakumar6671
    @illapagnanakumar6671 Рік тому

    🙏🙏🙏🌹🙏🙏🙏మాటలు. లేవు సార్. 🇮🇳🇮🇳🇮🇳

  • @s.gopinath5715
    @s.gopinath5715 3 роки тому

    SPB gariki joharulu 🙏

  • @josephktkt1684
    @josephktkt1684 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanb7806
    @kalyanb7806 6 років тому +1

    Ultimate

  • @nagarjunarao205
    @nagarjunarao205 8 місяців тому

    🙏🕉️🙏👍

  • @surendharrudhravarupu6917
    @surendharrudhravarupu6917 Рік тому

    🙏🙏👌👌🙏🙏🙏

  • @prasadchakilam30
    @prasadchakilam30 3 роки тому +1

    Na bhutoo na bhavishyathi.

  • @raghusutram984
    @raghusutram984 4 роки тому +1

    The song by Balu garu drew all round nod and appalause by the stalwarts in cine music field.

  • @tirumalatandra2640
    @tirumalatandra2640 5 років тому

    Super songs

  • @jyotinalla9569
    @jyotinalla9569 5 років тому

    Very great mAna telugu bidda