@@Mahesh-007-w9p Care of Kancharapalem lo Aasha Paasam song vinnappudu nunchi anurag anna voice ki attract ayyanu.. enka different songs ki different modulations singing chusi aayana fan aipoya bro. ♥️🙏
శ్రీపతి పండితరధ్యుల బాలసుబ్రమణ్యం గారికి సిసలైన వారసుడు 🙏 . భాషలో స్పష్టత.. పదాల పైన పట్టు, మనసు కు హత్తుకునే భావం, స్వరం అమోఘం అన్నిటికీ మించి ఉన్నతమైన వ్యక్తిత్వం.🙏🙏👏👏👏
నెల రాజుని… ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాతిరిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కలా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కలా ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి అన్నది ఈ శారద రాతిరి మిలమిలా చెలి కన్నుల తన కలలను కనుగొని అచ్చెరువున మురిసి అయ్యహా ఎంతటిదీ సుందరి ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో నారి సుకుమారి ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే తెర దాటి చెర దాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శ్యాముని ప్రియమార గమనిస్తూ పులకరిస్తోంది యామిని కలబోసే ఊసులే, ఓ ఓ విరబోసే ఆశలై, ఓ ఓ నవరాతిరి పూసిన వేకువ రేఖలు రాసినదీ నవలా మౌనాలే మమతలై, ఓ ఓ మధురాలా కవితలై, ఓ ఓ తుది చేరని కబురుల కథాకళి కదిలెను రేపటి కధలకు మున్నుడిలా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కలా ఇదిలా అని ఎవరైనా చూపనేలేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇపుడిపుడే మనసైన రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన, ఓ ఓ సంకోచం మెరిసిన, ఓ ఓ ఆ రెంటికి మించిన పరవశ లీలను కాదని అనగలమా ఆ, కథ కదిలే వరుసనా, ఓ ఓ తమ ఎదలేం తడిసినా, ఓ ఓ గత జన్మల పొడవున దాచిన దాహము ఇపుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో ఝనకు ఝనకు సరికొత్త కలా ||2|| ట్యాగ్స్ : ట్రెండింగ్ వినోదం
ఆంధ్ర తెలంగాణ రాయల సీమ అని విడగొట్టి మన తెలుగు ప్రజలని పాలిస్తున్నారు ఈ రజికియనాయకులు కానీ మన తెలుగు వారు అందరు ఒక్కటి గా కలిసి మన భాషను కాపాడు కోవాలి మన తెలుగు వారు యక్కడ ఉన్న సరే మన అందరం ఒక్కటే మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి చెలనష్ట పోయం ఇకనైనా సరే మనం అందరం ఒక్కటి గా ఉందాం దయచేసి మనకు గొడవలు వద్దు నేను మిలో ఒక్క తమ్ముడు గా భావించి కొని నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షేమించండి ఈ ఆలోచన ఎవరి కి అయిన నచ్చిన ఒక లైక్ చెయ్యండి ఇలా చెయ్యమన్నాను అని తప్పు గా అనుకోవద్దు ఎంత మంది కి ఇలా నచ్చుతుంది అని తెలియటం కోసమే🙏
I am not a telugu.but frankly speaking I really enjoy telugu culture, music and films. Please protect all of them. It's a request. Telugu industry preserves our hindu sanskriti, don't let ruin it. We all non-telugu people support you.
Sir , mana Telugu bhasha ni kapadukovadhami kadu . Mana bhasha ku " Telugu" ani Peru ni kudha kapadukovali. Kondharu Telugu YuvaKullu Telugu east - west vedisi bhasha laga Indi (pontha leykapoena. ) Aa bhasha goppadi ani mana kudha goppa . Mana bhasha nu takku chasi . Goppa chaipukovadha. Chala bhadhakaram . Telugu is Telugu. Not east or west . Internet lo aa line nu mana andhram Kasi tolaginchali
The way he modulated his voice when switching the songs is on another level. Hats off Anurag Anna. Missing you Sitarama Sastry garu.. We will always remember you in your writings..
Since I am a mallu I don't understand the language. Even though I feel its a pure bliss to hear these songs ....shyam singha roy songs are just outstanding and it gave goosebumps....actually it held me spellbound.....Thanks for the visual treat toooooo.
ఈ పాట వింటే తెలియని భావన...అధి చాలా కొత్తగా అనిపిస్తుంది❤️... vibrations vachi goosebumps vachesthai...became fan of anurag kulkarni garu 🖤..more succes to you sir 🙏❤️
అనురాగ్ గారు మీ గాత్ర నిలకడ మరియు పాడే విధానం మీ అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా అద్భుతమైన గాయకుడిగా నిలబడుతారు. జగతి అంటే మనమే అన్న మాయలో అనే లైన్ పాడినప్పుడే మీ గాత్ర ధర్మం అర్థమైపోయింది, చాల గొప్పగా పాడారు
మన భాష రాని వారికి బలవంతంగా ఎంతో కష్టపడి పాట నేర్పించి పాడించేబదులు మన రత్నాలలాంటి గాయకులు భాష తెలిసినవారు మన సంగీత దర్శకులకు కనిపించరెందుకో? దయచేసి తెలుగు పాటలు తెలుగువారిచేతనే పాడించండి🙏
Adbhutam, no words to say, sirivennela sir ka music me jaan diya hai Anurag sir ne. What a performance, please come up with more such songs..We all are waiting.
what a gifted voice...n he has so much depth in classical music .his variations from song to song is really amazing. probably he is the best in the young crop of Telugu singers. its not easy to sing this song live as good as studio.Anurag what a talent bro..keep going
His breath control is just amazing! You can see his dedication, respect, love and confidence on the art form in his singing. I hope you get the good projects and recognition that you deserve!
Its like a live concert of Anurag Kulkarni, what an amazing singer he is man its pleasure to hear him👌👌 and major applause to the guy on the piano he is amazing😍👌
Absolutely Gorgeous. As a Tamilian I'm so captured. Thank you for bringing out the beauty of Telegu and the nuances fully captured. You really are a gift Anurag. Nanrri ❤❤❤❤🙏🙏🙏🙏🙏
Anurag awesome execution man.. Mickey j sir u made my day what a genius ur sir .. commendable composition …. commercial songs may give pickup for composers, but this kind of songs .. ahh .. believe me .. gives real mileage..hats off 😊🥰
Telugu ppl are blessed to have such a great singer 👏👏.. Shastri garu was a Gem 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌,,, miss you sir but you are still alive in our hearts guruvu garu 🙏🏻🙏🏻🙏🏻… I was literally in tears when watched this song in theatre ,,, goose bumps performance by sai pallavi and others …. Spell bound
This is my first comment in you tube.ee performance chusina tarvatha matladakunda undalekapouanu.bala Subrahmanyam garu Leni lotu evvaru teerchaleru ani anukunna...but me performance chusina tarvatha..... surely next spb mere...god bless you anurag kulakarni...👏👏👏
We shouldn't comment for singer to singer , each n every person has their own talent , we should appreciate individually......this is not a compitation programme ...,....
this is how audio functions are supposed to happen 👌👏.sadly now a days most people lip sync in the name of live. Thanks to Anurag and the organizer's of this stage!!
Yugayugaana గలరందరు ఇటువంటి కళాకారులు సంగీతం, కవిత, గాయనీ గాయకులు, నటీనటులు(మణులు), దర్శకులు కళ సజీవం syamsingaroy టీంకు ధన్యవాదములు డైరెక్టర్ కి మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుతూ
ఎంతో కష్టపడి అహర్నిశలు నమ్ముకున్న, ఇష్టపడ్డ కళలను ఆరాధ్య దేవతగా కొలిచి భవితవ్యాన్ని నిరద్దెశించుకొన్న కాలం తపస్విలు వీళ్ళు వారి కలలు సాకారం అవ్వాలని కోరుకుంటూ అభినందనామాల సమర్పించుకుందాము అనురాగ్ గారు మీ ఆకుంటిత దీక్ష మిమ్మల్ని మహాగయకుడిగా భారతీయ కళావేదిక ప్రశంసలు ఎందుకోవాలని ఆశిస్తున్నాము 👌💐🙏
Chala rojulu ayindi bhayya.....elanti touching music vini..... thank you Siri vennela sir......will miss you..... Anurag Sir he will live in these songs forever...... soulful singing ...... Take a Bow 💖... Music lives on ......what a legacy you've left behind....Siri Vennela sir 💓
I am fan of him from 2013 since he is pariticipant of bol baby bol 10 years of hardwork with very versatile voice lots of love❤️ and respect 🙌🙌 to his voice
మన బాలు గారి తర్వాత బహుముఖ గాత్రధారి (versatile voice) అనురాగ్ కులకర్ని 👏👏.. ఇంతటి సంగీత కళానిధి, ప్రతిభాశాలి తెలుగులో ఉండగా.. మతిలేని సినిమా నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు ఈల గోంతుతో సాహిత్యాన్ని పాడుచేసే గాయకుల వెంట పడటం ఎందుకో నాకు తెలియడంలేదు.
One of the best Songs of 2021 and my most favourite of 2021. Since release ,I'm listening to SSR songs daily, in the morning ,on the way to office, during lunch break and way back home. On this mp3 era, very rarely repeated the playlist ,but these songs are marvelous and mind blowing.
Sir sirivennela always like moon which only give light with joy. So I am not a musical singer but, aayana paatalu Naku sangeetam nerpayi. Now am singer for me
I am addicted with this song before i went to sleep i watch this 3,4 times. I don't know the language but i was watching it as i know the language love for northeast Manipur
Asalu ilaanti song ilaanti melodious singer mana Telugu singer ayinandugu intha adbhutamga paadaadinanduku my Hatsoff. Congrats brother for awesome singing.
సిద్ శ్రీరామ్ గొప్ప గాయకుడు... కానీ అనురాగ్ మన భాష... భావం... లోతు తెలిసిన గాయకుడు ❤️❤️
Kaani Anurag Kashyap gaaru best
@@Saveit-tx7kq Anurag Kulakarni...
ఇప్పుడిప్పుడే అనురాగ్ అన్న విలువ తెలుసుకుంటున్నారు తెలుగు ప్రజలు. Thank you all
Meku telydaa
@@Mahesh-007-w9p Care of Kancharapalem lo Aasha Paasam song vinnappudu nunchi anurag anna voice ki attract ayyanu.. enka different songs ki different modulations singing chusi aayana fan aipoya bro. ♥️🙏
S
Really bro I am aslo fan of anurag
Pl
Mind blowing bro.. Proud of you.
కోట్ల రూపాయలు బయటివారికి ధారపోయడం కంటే మన అనురాగ్ అన్నలాంటి వారిని ప్రోత్సహిద్దాం..
Very rightly said
Excellent singer 👏
S 100 corect
పండితుడు కి పామరులకు అర్ధం అయ్యేలా సాహిత్యం అందించిన గొప్ప కవి గురువుగారు శ్రీ సీతారాంశాస్త్రి గారు 🙏🙏🙏
తెలుగు వారి పరువు నిలబెడుతున్నావు అనురాగ్ గారు...సిరివెన్నెల గారు ఎంత ప్రాణం పెట్టి రాసారో అంత కన్నా ఎక్కువ పాటకి ప్రాణం పోసారు
Great andi vintu vunte crying
Super kadhaa
Kulakarnais are Marathis
@@10ksam marathi and telugu combo
@@10ksam aithe enti.
తెలుగు మాట్లాడటం లో తెలుగు బ్రతకడం లేదు .... మీలాంటి వల్లవల్నా బ్రతుకుతుంది.... కులకర్ణి... గారు.మీరు పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నానమ్
తెలుగువారికి దక్కినా అద్భుతమైన సింగర్..
మరో బాలునే మూడు పాటలు మూడు రకాలు గా పాడి ఇరగదీశాడు....
Obviously
నిజంగా సిరి వెన్నెల గారి పాటకి ప్రాణం పోసిన అనురాగ్ కులకర్ణి కి నా అభినందనలు 👏👏👏
నిజంగా మనకి ఇంత గొప్పగాయకుడు ఉన్నాడు అది ఈ రోజుల్లో అంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది.......☝️☝️☝️
నిజమే
ఇటువంటి సంగీతం, lyrics, దర్శకులు, గాయకులు, నటీనటులు ఉన్నందుకు చిత్రసీమ, పరిశ్రమ కళా సరస్వతి ఆశీస్సులు తో కళ సుసంపన్నం
ప్రతీ మొగుడు తనని నిజంగా ప్రేమించే భార్యకి ఈ గానం అంకితం
శ్రీపతి పండితరధ్యుల బాలసుబ్రమణ్యం గారికి సిసలైన వారసుడు 🙏 . భాషలో స్పష్టత.. పదాల పైన పట్టు, మనసు కు హత్తుకునే భావం, స్వరం అమోఘం అన్నిటికీ మించి ఉన్నతమైన వ్యక్తిత్వం.🙏🙏👏👏👏
నెల రాజుని… ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి
అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
తెర దాటి చెర దాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే, ఓ ఓ
విరబోసే ఆశలై, ఓ ఓ
నవరాతిరి పూసిన వేకువ రేఖలు
రాసినదీ నవలా
మౌనాలే మమతలై, ఓ ఓ
మధురాలా కవితలై, ఓ ఓ
తుది చేరని కబురుల
కథాకళి కదిలెను
రేపటి కధలకు మున్నుడిలా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
ఇదిలా అని ఎవరైనా
చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి
సంతోషం సరసన, ఓ ఓ
సంకోచం మెరిసిన, ఓ ఓ
ఆ రెంటికి మించిన పరవశ లీలను
కాదని అనగలమా
ఆ, కథ కదిలే వరుసనా, ఓ ఓ
తమ ఎదలేం తడిసినా, ఓ ఓ
గత జన్మల పొడవున
దాచిన దాహము ఇపుడే
వీరికి పరిచయమా
తన నవ్వులలో తళుకు తళుకు
తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా ||2||
ట్యాగ్స్ :
ట్రెండింగ్ వినోదం
He deserves a national award for this song and also the music director..
What a composition 👏🏻👏🏻👏🏻👏🏻
Great love from Kerala ❤️
Same
Best singer
Which place of anurag kulkarni
@@sujathapilla1956 He is from Nizamabad TG state
U r from kerala.....right...then how u understood this sir...
He is my childhood friend am proud him👏
Nijama akka
Aw
fake
Haaa nice
Super
The only Telugu singer who can justify the pronunciation lyrics and singing ! None can match Anurags versatility 💝
Asha pasam
Mahanati
Sirivennela
Goosebumps 🔥🔥🔥
@@BOBBY21-3 pranavalaya
అసలు పాట వింటూ ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్ళావు అనురాగ్ సార్ 🙏🙏🙏అది కదా తెలుగు బాష కు ఉన్న గొప్పతనం 🙏🙏🙏🙏🙏🙏
ఆంధ్ర తెలంగాణ రాయల సీమ అని విడగొట్టి మన తెలుగు ప్రజలని పాలిస్తున్నారు ఈ రజికియనాయకులు కానీ మన తెలుగు వారు అందరు ఒక్కటి గా కలిసి మన భాషను కాపాడు కోవాలి మన తెలుగు వారు యక్కడ ఉన్న సరే మన అందరం ఒక్కటే
మన తెలుగు రాష్ట్రాలు విడిపోయి చెలనష్ట పోయం ఇకనైనా సరే మనం అందరం ఒక్కటి గా ఉందాం దయచేసి మనకు గొడవలు వద్దు నేను మిలో ఒక్క తమ్ముడు గా భావించి కొని నా మాటలో ఏదైనా తప్పు ఉంటే క్షేమించండి ఈ ఆలోచన ఎవరి కి అయిన నచ్చిన ఒక లైక్ చెయ్యండి ఇలా చెయ్యమన్నాను అని తప్పు గా అనుకోవద్దు ఎంత మంది కి ఇలా నచ్చుతుంది అని తెలియటం కోసమే🙏
@nelli Prasadrao am karnataka bt settled telagana vidipiyindi i love Telugu
Jai Telugu . From tamilnadu
I'm farmer Kurnool miru carrect cheppru Telugu valandharu okate
I am not a telugu.but frankly speaking I really enjoy telugu culture, music and films. Please protect all of them. It's a request. Telugu industry preserves our hindu sanskriti, don't let ruin it. We all non-telugu people support you.
Sir , mana Telugu bhasha ni kapadukovadhami kadu . Mana bhasha ku " Telugu" ani Peru ni kudha kapadukovali. Kondharu Telugu YuvaKullu Telugu east - west vedisi bhasha laga Indi (pontha leykapoena. ) Aa bhasha goppadi ani mana kudha goppa . Mana bhasha nu takku chasi . Goppa chaipukovadha. Chala bhadhakaram . Telugu is Telugu. Not east or west . Internet lo aa line nu mana andhram Kasi tolaginchali
పియానో వాయించిన ఆయనకి కూడా ఒక ఓఓఓ వేసుకోండి
Supar ana
Yes he is super
piano vachuvadiki chepulu vesriyandii ..!chetta gadu sarigavaga padeytoduni distrub cheysthunndu
o oo oooo super bhayya
Wonderful ❤
Believe me he deserves more limelight. Such a soulful and talented vocalist.
Exactly
బాలు లేని లోటు పూడ్చే ఒకే ఒక్క గాయకుడు... అనురాగ్😍👌
కాని స్వయంగా బాలు గారు తన యొక్క సంగీత వారసుడు ఎవరంటే శ్రీ కృష్ణ అని చెప్పాడు
@@sahithgottiparthi8598 both are good 😊
The way he modulated his voice when switching the songs is on another level. Hats off Anurag Anna. Missing you Sitarama Sastry garu.. We will always remember you in your writings..
Today I understood, it’s not that we don’t have singers, we don’t have producers who push classic singing forward
Since I am a mallu I don't understand the language. Even though I feel its a pure bliss to hear these songs ....shyam singha roy songs are just outstanding and it gave goosebumps....actually it held me spellbound.....Thanks for the visual treat toooooo.
Same
there is certainly the malayalam version the song, same singer! its beautiful. oh chandrika. listen to it
@@ankeetabose2059 😊💚
❤
ఈ పాట వింటే తెలియని భావన...అధి చాలా కొత్తగా అనిపిస్తుంది❤️... vibrations vachi goosebumps vachesthai...became fan of anurag kulkarni garu 🖤..more succes to you sir 🙏❤️
అవును
TanQ for the feelings shared...
1.Asha pasham from C/O Kancherapalem
2.Abhinethrivo from Mahanati title song
3.Sirivennala from Shyam Singhroy.....
Anurag Kulkarni magical songs👏👏❤️
Hi
Pilla raa song also
Rx 100 pilla ra song also
Ismart shankar title song
Pilla raa
Kanunna kalyanam from sitaramam
Inka chala unnai... Devotional songs kuda
This guy deserves more attention.. more glory.. !! Such a soulful singer! May God bless him
అనురాగ్ గారు మీ గాత్ర నిలకడ మరియు పాడే విధానం మీ అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా అద్భుతమైన గాయకుడిగా నిలబడుతారు. జగతి అంటే మనమే అన్న మాయలో అనే లైన్ పాడినప్పుడే మీ గాత్ర ధర్మం అర్థమైపోయింది, చాల గొప్పగా పాడారు
నిజమే ప్రాణం పెట్టాడు పాడాడు గ్రేట్👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Nice 👍
Hi
Nice stop my tears
అన్న నీ వాయిస్ జోల పాడినట్టు వుంది. 🙏🏼🙏🏼🙏🏼 Super సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Anurag padina **Asha pasham ** song ante chala istam 😍🥰🙌
Aa pata thinu paadada
@@anithadasoju8561 Yes
Avunu
Ha
Telugu industry is gifted with talented singers. Hope they get many more opportunities to explore. All the best.
Seen Anurag kulkarni first in Ramulo ramula video, never known he is such a trained talented classical singer. Became a fan of him, from kerala ...
మన భాష రాని వారికి బలవంతంగా ఎంతో కష్టపడి పాట నేర్పించి పాడించేబదులు మన రత్నాలలాంటి గాయకులు భాష తెలిసినవారు మన సంగీత దర్శకులకు కనిపించరెందుకో? దయచేసి తెలుగు పాటలు తెలుగువారిచేతనే పాడించండి🙏
వింటున్నంతాసేపు ఒక ట్రాన్స్ లో ఉన్నాను ❤️
సాహిత్యానికి కళ తోడైతే 😍🙏
🙏
Anna nenu niku pilla raa song nundi pedha fan ayyanu...u r a most beautiful singer....in my fevrt singer.....
Goosebumps..with his SINCERE words even before he starts singing.. saashtaanga Namaskaram 🙏
We both worked in same company before he became a singer. But today I am feeling happy to see here.
@@yadav_yadav17 CTS
Wow really? What company were you guys in and did he sing while he was working? At least sometime? How was he as a colleague?
@@eriol_h Cognizant
అనురాగ్ కులకర్ణి gari career best performance ani రాశారు enti, aayana prathi performances BEST 💯
తెలుగు తియ్యదనం నీ గొంతులో
సిరి వెన్నెల గారి సాహిత్యం.....చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది సోదర...
Adbhutam, no words to say, sirivennela sir ka music me jaan diya hai Anurag sir ne. What a performance, please come up with more such songs..We all are waiting.
what a gifted voice...n he has so much depth in classical music .his variations from song to song is really amazing. probably he is the best in the young crop of Telugu singers. its not easy to sing this song live as good as studio.Anurag what a talent bro..keep going
One of the finest singer in tollywood 👌👌👌👌
The finest
Anurag is the real successor of SPB. Same dedication, same versatility, same humility. ❤
తెలుగు వారి పాటలలో అనేక మధురమైన అర్థాలు వున్నవి ఆ మధురమైన పదాలు కేవలం "అనురాగ్" గారి స్వరం లో వినిపిస్తున్నాయి. 🎉🎉
పాట పాడటం ఒక ఎత్తు అయితే మీరు పాటనూ అనుభవిస్తు పాడటం ఒక ఎత్తు నెల రాజుని ఇలా రాణినీ కలిపిందికథ సిరి 🌙 🎶🎵💓🎶my favorite song 😊
His breath control is just amazing! You can see his dedication, respect, love and confidence on the art form in his singing. I hope you get the good projects and recognition that you deserve!
I am Bengali from kolkata, I cannot understand the language but I feel love in his voice and music🥰🙏
Me tooo
Thanks u Bro
Me too ✨
Its like a live concert of Anurag Kulkarni, what an amazing singer he is man its pleasure to hear him👌👌 and major applause to the guy on the piano he is amazing😍👌
It's Rakesh chary on the keys
@@deepikauppuluri8068 piano guy played it 👌
Now i realized why annadurai said telugu is sunthara telugu.which means beautiful telugu.its true.hatsoff from Thamizh Naadu
Now we have only one best and purest Telugu lyricist Ananth Sriram. We must protect such people
What about suddala Ashok Teja, and chandrabose
@@N_DasarI Yes Tejagaru also
Absolutely Gorgeous. As a Tamilian I'm so captured. Thank you for bringing out the beauty of Telegu and the nuances fully captured. You really are a gift Anurag.
Nanrri ❤❤❤❤🙏🙏🙏🙏🙏
Thats the impact live singing can bring...and Anurag ...u beauty...proving his range of vocals once again♥️
Anurag awesome execution man.. Mickey j sir u made my day what a genius ur sir .. commendable composition …. commercial songs may give pickup for composers, but this kind of songs .. ahh .. believe me .. gives real mileage..hats off 😊🥰
నాపైన నీ చూపు 👏🏻👏🏻👏🏻👏🏻
శరణంటినే
What a modulation sir
Extraordinary
అద్భుతమైన ప్రతిభ చూపిన మీకు ధన్యవాదములు .గొప్ప సాహిత్య,సంగీతానికి తోడు మీ గొంతు తోడైన వేళ..కాకపోతే దయచేసి కొంచెం ఎక్కువగా తెలుగులో మాట్లాడండి
Extraordinary Singer....Hope to hear many more great songs from Anurag. Keep rocking brother
Telugu ppl are blessed to have such a great singer 👏👏.. Shastri garu was a Gem 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌🙌,,, miss you sir but you are still alive in our hearts guruvu garu 🙏🏻🙏🏻🙏🏻… I was literally in tears when watched this song in theatre ,,, goose bumps performance by sai pallavi and others …. Spell bound
Sai expression and dance is fabulous.
Sorry not telgu but whole bharat.
This is my first comment in you tube.ee performance chusina tarvatha matladakunda undalekapouanu.bala Subrahmanyam garu Leni lotu evvaru teerchaleru ani anukunna...but me performance chusina tarvatha..... surely next spb mere...god bless you anurag kulakarni...👏👏👏
Oooooooo... Special shoutout to the sound engineers of this event. That was really cool.
Anurag Kulkarani...what a voice.🥰.Love from Kerala
సిరివెన్నెల గారు ఆయన వ్రాసిన ప్రతి పాటలోను మన మద్యలో బ్రతికే వున్నారు, వుంటారు 🙏🏻🙏🏻
Super words medam
We shouldn't comment for singer to singer , each n every person has their own talent , we should appreciate individually......this is not a compitation programme ...,....
He deserves more recognition than the other state singers ........
I'm from tamil nadu..... I can't understand a single word from this song..... But after hearing this song I really wanted to learn telugu.....
pranamey natyam chese gathulathoo ... aney line ki pranam posaru bro , what a singing awsome😍😍
He is the one of the best singer in tollywood right now... ❤️❤️
పాటకు ప్రాణం పోశావ్ అన్నా✨🖤🤝
Love from Tamilnadu ❤❤ the way he pronounces.. Beautiful ..
Sirikothakala.. Sirivennila❤❤
this is how audio functions are supposed to happen 👌👏.sadly now a days most people lip sync in the name of live. Thanks to Anurag and the organizer's of this stage!!
Sirivennela chethi vralu anuragh madhura ganam manaki vache punakalu,thank you sir,legendries
8:24 nani annaya and Sai pallavi's smiles are priceless ❤️❤️❤️😍😍😍😍👌👌👌👌
Very nice
Music directors and producers encourage telugu singers . ... Hemachandra, revanth, and anurag. Wow excellent aalap
Yugayugaana గలరందరు ఇటువంటి కళాకారులు సంగీతం, కవిత, గాయనీ గాయకులు, నటీనటులు(మణులు), దర్శకులు కళ సజీవం syamsingaroy టీంకు ధన్యవాదములు డైరెక్టర్ కి మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుతూ
Big round of applause to Anurag, Micky J mayor and above all Sirivennela garu
ఎంతో కష్టపడి అహర్నిశలు నమ్ముకున్న, ఇష్టపడ్డ కళలను ఆరాధ్య దేవతగా కొలిచి భవితవ్యాన్ని నిరద్దెశించుకొన్న కాలం తపస్విలు వీళ్ళు
వారి కలలు సాకారం అవ్వాలని కోరుకుంటూ అభినందనామాల
సమర్పించుకుందాము
అనురాగ్ గారు మీ ఆకుంటిత దీక్ష మిమ్మల్ని మహాగయకుడిగా భారతీయ కళావేదిక ప్రశంసలు ఎందుకోవాలని ఆశిస్తున్నాము 👌💐🙏
My body full of goosebumps while listening his voice❣️...What a song....🔥
Amazing 🤩 I don’t understand a single word because I’m Bengali but I’m just in love with these songs and this guy. Love from Bangladesh 🇧🇩❤️
Adbuthanga Padav Anurag
In fact the movie is set in Bengal
Woah! Chala rojulu ayyindi bhayya.. (real) live performance choosi :))
Chala rojulu ayindi bhayya.....elanti touching music vini..... thank you Siri vennela sir......will miss you..... Anurag Sir he will live in these songs forever...... soulful singing ...... Take a Bow 💖... Music lives on ......what a legacy you've left behind....Siri Vennela sir 💓
I am fan of him from 2013 since he is pariticipant of bol baby bol 10 years of hardwork with very versatile voice lots of love❤️ and respect 🙌🙌 to his voice
మన బాలు గారి తర్వాత బహుముఖ గాత్రధారి (versatile voice) అనురాగ్ కులకర్ని 👏👏.. ఇంతటి సంగీత కళానిధి, ప్రతిభాశాలి తెలుగులో ఉండగా..
మతిలేని సినిమా నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు ఈల గోంతుతో సాహిత్యాన్ని పాడుచేసే గాయకుల వెంట పడటం ఎందుకో నాకు తెలియడంలేదు.
Amazing singer
I love his voice 😍 and his expressions 😻😻
Who supports this ?
His voice makes me feel emotional
Beautiful singing, super lyrics and don't forget the music director....MJ
These days very rare we are able hear the lyrics, such a soft music
dont know single word of meaning of this song .. still I listen 25 times a day..
I don't know how many times I'm listen this song evey lyric is fabulous and mind blowing and most meaningful lyrics
All around the movie is perfect. It is definitely it’s music, it lives to its period. Well put together. Perfect in all aspects. BIG Thanks
Mesmerizing voice ...
Perfect pronounciation of language...much better than so called great singers...
Har har Mahadev I cried while watching the movie and this song applause, love south industry my wish is to learn Telugu & Tamil.
U have a bright future anurag...al the best for your future...!! Ur...voice god gift..!!!
How good he was..💟 celebrate him MORE My neighborhood frnds, he deserves it... Love from TN...❤️
Yeah bro 😊💚
One of the best Songs of 2021 and my most favourite of 2021. Since release ,I'm listening to SSR songs daily, in the morning ,on the way to office, during lunch break and way back home. On this mp3 era, very rarely repeated the playlist ,but these songs are marvelous and mind blowing.
Sir sirivennela always like moon which only give light with joy. So I am not a musical singer but, aayana paatalu Naku sangeetam nerpayi. Now am singer for me
Yevaru e 2 songs padaru àani aanukunnanu but maa అనురాగ్ కులకర్ణి anna aani eppudu telsindi super ❤️
Ur one of the superb singer I have seen. I m getting goosebumps for every tone of u…. Super duper song n music
Love from Kolkata...Bengal...
এই গানগুলোকে খুব ভালোবেসে ফেলেছি ❤
Want to know the actual meaning of the lyrics...not google translation..
It is a prayer to mother Kaali
12:05 pallavi lonu charanam lonu aayana pranam padhilanga untundhi , great words suma gaaru thats y u r great anchor 👌🏾
సాహిత్య శక్తిని బయటకు తీసుకురావాలని శారదా మాతా ఈ కాలానికి సిరివెన్నెల గారిని భూమి మీదకు పంపించారు....