Swarabhishekam - స్వరాభిషేకం - Mounamgane - Chithra - 29th Dec 2013

Поділитися
Вставка
  • Опубліковано 25 бер 2014
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvtelugu...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2india
  • Розваги

КОМЕНТАРІ • 750

  • @Katuriharshith
    @Katuriharshith 3 місяці тому +22

    2024ఈ సాంగ్ వినవారు ఒక 👍

  • @anilkumarthondamalla3100
    @anilkumarthondamalla3100 3 роки тому +46

    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
    చరణం 1:
    దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
    దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయి గా
    భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
    బాధ వెంట నవ్వులపంట ఉంటుంది గా
    సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
    విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
    అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
    కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
    తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
    చరణం 2:
    చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
    మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
    పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
    మారిపోని కధలే లేవని గమనించుకో
    తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
    నచ్చినట్టు గా నీతలరాతని నువ్వే రాయాలీ
    నీ ధైర్యాన్ని దర్షించి దైవాలే తలదించగా
    నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
    నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
    అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ
    మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది
    అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది

    • @lalithachittari4588
      @lalithachittari4588 Рік тому +3

      Thank you for the lyrics 👌👌👌 chala baga type chesaru 👌 andi 👌

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 6 років тому +248

    చిత్రసీమను ఏలే రాణి చిత్ర అమ్మ... మీకు వంద వందనాలు

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 років тому +77

    Chitra means chitra no one can replace u ammmmmma... U r born for music

  • @chandrasekhar-ce4zr
    @chandrasekhar-ce4zr 3 роки тому +25

    దేవుడు మనిషిగా పుటించింది చాలు ఇక చింతలు మాని ముందుకు సాగి విజయం వైపు అడుగులు వేద్దాం అన్న కవిగారికి వందనం

  • @tamalapakulaparandhaman8648
    @tamalapakulaparandhaman8648 4 роки тому +42

    Chitramma gari dress code is very traditional and it tells the perfect indian girl and her voice is like Honey and sweet

  • @govindaraobalivada2457
    @govindaraobalivada2457 Рік тому +27

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే అద్భుతమైన పాట. చిత్రమ్మ ధన్యజీవులు.

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 років тому +136

    Chitra amma u r the correct example for this song

  • @Surya-224
    @Surya-224 Рік тому +8

    అమ్మ మీలాంటి సింగర్ మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం తెలుగు వాళ్లందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావ్

  • @anilkumarbulle4484
    @anilkumarbulle4484 3 роки тому +71

    అంతులేని సంగీతం కు,పాటలకు మీ స్వరం వేదిక కావాలని ... చిత్ర గారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ...

  • @simonchintada
    @simonchintada 3 роки тому +18

    అవరోధాల దీవుల్లో ఆనంద నిధి వున్నది . super lyrics

  • @Harish-yx4wt
    @Harish-yx4wt 8 років тому +65

    Great singer Chitra gaaru👏👏

  • @chashok8390
    @chashok8390 6 років тому +150

    చిత్రామ్మ గారు మీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం మీ కంఠం వాయిస్ సూపర్

  • @balunetha7388
    @balunetha7388 Рік тому +4

    ఎంత అర్థం ఉంది ఆ సాహిత్యంలో ఆత్మ స్థైర్యం కోల్పోయిన వారికి ధైర్యాన్ని ఇచ్చేలా పాట వ్రాసిన చంద్రబోస్ గారికి మనసును ఆలోచన వచ్చేలా పాడిన చిత్ర గారికి ధన్యవాదాలు

  • @appusappuzz1536
    @appusappuzz1536 3 роки тому +43

    Chithra jj ❤️❤️❤️
    Nobody can sang like chithra....

  • @saravanansaro2777
    @saravanansaro2777 4 роки тому +92

    National award winning song for tamil language....am a great fan of chithra amma

  • @vijaykumarkommalapati7779
    @vijaykumarkommalapati7779 2 роки тому +6

    తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి 🙏🙏

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 років тому +32

    U r the live example for this song ma... U r way of speaking n u r attitude

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba 6 років тому +304

    చంద్ర బోస్ గారు కలం నుండి వెలువడిన ఈ పాట చాలా మంది కళ్ళు ఉండి చూడలేని వారికి అన్ని ఉండి ఏమి లేదని భావించే వారికి ఒక సూర్య కిరణం లాంటిది.

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 2 роки тому +10

    Chitra madam is one of the greatest singers of Indian Film industry

  • @charunarun4711
    @charunarun4711 3 роки тому +21

    ఈ పాట 2020 లో వింటూన వల్లు ఒక లైక్

  • @kathimusic.
    @kathimusic. 4 роки тому +104

    Chitra is one of the women who has no enemies to her

  • @pavanraj944
    @pavanraj944 3 роки тому +10

    No 1 female singer in d world @ks chithra💜❤💖

  • @sudharshisss
    @sudharshisss 6 років тому +215

    అమ్మ పాడిన ప్రతి పాటకి హృదయం స్పందిస్తుంది...

  • @munnisirisha368
    @munnisirisha368 Рік тому +10

    అమ్మా నిజంగా మీరు మాకు సింగర్ గా దొరకడం మా అదృష్టం మిమ్మల్ని పరిచయం చేసిన ఆ దేవుడికి ఏమీ ఇచ్చిన ఋణం తీర్చుకోలేము

  • @padmajanagendran
    @padmajanagendran 4 роки тому +63

    God pls give me once chance to meet Chithra Amma and touch her feet devudaaaa ala Padutaru Amma Ela pranam petti 🙏🙏

  • @thotaramesh1319
    @thotaramesh1319 5 років тому +5

    ని పాటలు వింటే నిజముగా మా బాధలు మరచి పోతున్నాము మేడమ్... వందనాలు..మీరు పాటలు padadanike devudu మీకు భూమి పైకి పంపాడు..మీరు పెద్దా డాక్టర్ మేడం..

  • @anilkumarbulle4484
    @anilkumarbulle4484 3 роки тому +22

    చిత్ర గారు పాడుతుంటే వినాలనిపిస్తుంది ప్రతి రోజు ఒక్కసారైనా...మీ గొంతు ఒక అద్బుతం...మీరు పాడితే సమస్త ప్రపంచం హాయిగా సేద తీరుతుంది మీ పాటలతో

  • @s.khaleelbasha4988
    @s.khaleelbasha4988 6 років тому +23

    "Swarabishakam" program you is beautiful voice great madam... Nice signing songs.... 👌👌

  • @Sandeepsandy-eh3rj
    @Sandeepsandy-eh3rj 6 років тому +63

    Legend in the Indian music industry

  • @vidyasagarmekala1277
    @vidyasagarmekala1277 4 роки тому +48

    Those 449 who disliked this song better go for a Mental checkup in Yerragadda

  • @krishnaprasad2661
    @krishnaprasad2661 7 років тому +22

    chitra amma garu real ga okkasari mamalnni chusi mi kallu mukkovalani undi amma garu miru chala manchi varu miru ante pranam

  • @kurmadasadapa1382
    @kurmadasadapa1382 2 роки тому +3

    ఈ చక్కనైన పాట విభిన్న ప్రతి భావం తుల జీవితం లో స్పూర్తి ని స్తుంది. వికలాంగుల ను ప్రభుత్వం గుర్తించుట కు అప్పటి విజయ నగరం జిల్లా కలక్టరు శ్రీ మతి పూనం మాలకొండయ్య జిల్లా కలక్ష రు గారు సదరు జిల్లా లో చేయూత కార్యక్రమం ప్రభు త్వం గుర్తించి సదరు పధకం అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర మొత్తం అమలు పరచి వికలాంగుల కు స్తూ ర్తి నిచ్చి ఎంత గానో ప్రజల మధ్య చై తన్యం కలిగించింది. అది యు ను గా క అనంతపురం జిల్లా లో షో మే ష్ కుమార్‌ గారు అప్పటి జిల్లా కలక్టరు గారు ఆ స రా పేరు తో బడి ఈడు వికలాంగ పిల్లలను గుర్తించి వారి కి RD T స్వ' చ్చం ద సంస్థ ద్వారా ప్రత్యేక ఆ శ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి వారి అభ్యున్న తికి చేసిన సేవలు మరువ రాని వి. ఇట్లు అడపా కూర్మ దాస్ పదవీ విరమణ పొందిన వికలాంగ సంక్షేమ శాఖ జిల్లా అధికారి.

  • @balakrishnas2390
    @balakrishnas2390 7 років тому +41

    chitra amma super amma

  • @sharishkulangara7930
    @sharishkulangara7930 10 років тому +57

    Maunam gaane yedhagamaneee [telugu, ] Ovvoru pookalume [tamil] Araluva hoovugale aalisiri [kannada].... All songs sang by CHITHRA CHECHI..........

  • @saritak1708
    @saritak1708 7 років тому +78

    How could someone dislike this song,such an inspirational one? Cant believe it,now i agree that world is so bad for good people.

  • @shamsherofficial3063
    @shamsherofficial3063 4 роки тому +13

    I love u chitra amma.. Evergreen🌲

  • @chashok8390
    @chashok8390 6 років тому +5

    చిత్రమ్మ మీ కంఠస్వరం అద్బుతం

  • @dhilleswararao3729
    @dhilleswararao3729 4 роки тому +8

    Really super mam.. extraordinary singing..I love ur attitude..u r so simple

  • @balakrishna-xg1oy
    @balakrishna-xg1oy 4 роки тому +11

    సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక క్రుషి చేస్తేనే అమ్రుతమిచ్చింది..ఎంత బాగా రాసావయ్యా చంద్రబోస్... ఎలా వచ్చింది అన్న ఇంత అద్భుతమైన ఆలోచన...
    మీకు నిజంగా హ్యాట్సాఫ్...
    చిత్ర అమ్మ గారి Voice lo ఆ లైన్ అత్యద్భుతం....

  • @nramesh9878
    @nramesh9878 7 років тому +73

    I love you so much chitramma..... meerante naaku chaaaaaaaaaaaaaaaaaaaaaaaaaala istam.., especially your smile.

  • @rameshpudi7428
    @rameshpudi7428 6 років тому +156

    తెరవెనుక ఉన్న నిజమైన హీరోస్ నీ భయటకి తీసుకు వచ్చి వాళ్ళ టేలెంట్ నిరూపిస్తున్న పెద్దలకు హేట్సాప్.

    • @imaamirkhan1806
      @imaamirkhan1806 5 років тому +4

      Dislike చేసినవారు ఆఫ్రికా అడవుల్లో ఉండే చింపాంజీలు....

  • @kiranalwaysanindian9347
    @kiranalwaysanindian9347 3 роки тому +8

    Splendid song, amazing vocals and must listen lyrics. Hatsoff to Chitra garu, Chandra Bose garu for such a song. Gives me goose bumps every time i listen to this song. This is one song brings me back to think of what is life and how one should see and live a life optimistically.

  • @pranayreddykotlo132
    @pranayreddykotlo132 4 роки тому +8

    National award winning song for chitra chechii

  • @penmetsalakshmi8443
    @penmetsalakshmi8443 5 років тому +9

    Chitra mam your voice is amazing stay blessed forever

  • @venugopalboyinine2543
    @venugopalboyinine2543 4 роки тому +7

    God will come down to listen you singing. Amma you are great.

  • @vakkalar
    @vakkalar 6 років тому +58

    Yes,suma garu appudu,eppudu,eppudina sare chitra Amma paditene sweet ga vuntundi....she is legend.......

  • @prakashmadakari6021
    @prakashmadakari6021 9 місяців тому +2

    Golden voice ❤️🙏

  • @gopibattula399
    @gopibattula399 3 роки тому +6

    What a legendary singer chitra garu.....
    GOD BLESS YOU. ..🙌🙏🙋

  • @saikiran-jv9ol
    @saikiran-jv9ol 7 років тому +52

    really wat a great show swarabishekam ! really emotions runs on mind when every singer sings songs like this

  • @kanalajakirhussain8383
    @kanalajakirhussain8383 2 роки тому +5

    Thank you Chandrabose Garu for giving such a great song forever

  • @allakaraju6022
    @allakaraju6022 4 роки тому +5

    ఈ పాట ఇప్పటికి ఎప్పటికీ అమృతధారే

  • @sushmithassushmithas9737
    @sushmithassushmithas9737 5 років тому +9

    Omg chithramma love u so much such a great voice.........

  • @bannuraji8892
    @bannuraji8892 4 місяці тому

    మరెన్నో పాడాలని ఆ దేవుని మనస్పూర్తిగా చిత్రమ్మ గారు ఇంకా ఇంకా ఎన్నో పాటలు ఇంకా మరెన్నో మంచి పాటలు పాడాలని చిత్రమ్మ గారికి మంచి పాటలు ఎన్నో పాడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా❤❤❤❤❤ చాలా చాలా బాగుండాలి దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @S_A_I_214
    @S_A_I_214 5 років тому +7

    I love voice
    Love song
    Love music
    I love.u. amma

  • @manoharg8194
    @manoharg8194 7 років тому +17

    really ur great madam hand of to u

  • @ramtejagandham6411
    @ramtejagandham6411 5 років тому +4

    ఆ పాటకి మీరు పడినందుకు వళ్లు పులకరించింది తల్లి మీకు నా పాదాభివందనం

  • @ratnasrigurindapalli278
    @ratnasrigurindapalli278 5 років тому +8

    Your voice is hossam &amazing 😍😍😍🙏🙏

  • @umamahesh424
    @umamahesh424 8 років тому +18

    great madam....

  • @jishnuamokhavarshan5227
    @jishnuamokhavarshan5227 3 роки тому +5

    മലയാളത്തിന്റെ സ്വന്തം ചിത്ര ചേച്ചി💕💕💜💜💜💜💜

  • @saikrishnareddy6003
    @saikrishnareddy6003 8 років тому +81

    chitra garu meku..100000.....Years.........

  • @mahammadazeem9138
    @mahammadazeem9138 7 років тому +6

    chitra garu really great singer .
    chitra garu pade Pata heart ki touch avuthundi kanntilo nillu kariginchela padutar👌👏

  • @durgaannabathula9471
    @durgaannabathula9471 6 років тому +4

    Chitramma Pataki pranam postharu great amma

  • @venkatsandhiya5632
    @venkatsandhiya5632 6 років тому +9

    chitramma song very nice God bless you chitramma

  • @gayathrisharma701
    @gayathrisharma701 2 роки тому +2

    Very nice and beautiful and meaningful song yenni sarlu vinna vinalanipinche song aa song vunnanathasepu manalni manam marchipoye song love you chitra mam my favourite singer

  • @baswarajbaswaraj8497
    @baswarajbaswaraj8497 7 років тому +3

    Chitra garu swara samrajya devata....amma gonthu vintene pranam lechi vastundi...hats of to u amma

  • @Ahmed-qy8ky
    @Ahmed-qy8ky 9 років тому +21

    Thank you suma for hugging Chitra ji on behalf of her fans.
    Really we are blessed to have been grown up listening to her songs. She deserves all praises.

  • @subbuvasthrala1244
    @subbuvasthrala1244 Рік тому +1

    Tollywood No 1.lyric writter Chandra Bose garu

  • @rameshpudi7428
    @rameshpudi7428 6 років тому +10

    wow super very nice
    I like you chitra gaaru

  • @MohanRao-bg7gk
    @MohanRao-bg7gk 7 років тому +42

    Chitramma really great great song

  • @sidheek4194
    @sidheek4194 7 років тому +46

    ചിത്ര ചേച്ചി ഞങ്ങളുടെ അഭിമാനം....

  • @sunithamargam3606
    @sunithamargam3606 4 роки тому +6

    Chitraamma voice is blessed by God

  • @appaninarender8151
    @appaninarender8151 3 місяці тому

    మన భారత్ దేశం లో మీరు ఉండడం అందులో తెలుగు పాటలు పాడడం చాలా గొప్ప విషయం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @633-leelagancheri3
    @633-leelagancheri3 Рік тому +4

    Super song which in meaning full🙂

  • @733-vandanaharitha5
    @733-vandanaharitha5 3 роки тому +6

    It's dedicated to everyone in the world ..🙏🙏🙏

  • @gnafor1021
    @gnafor1021 Рік тому

    Amma, meeku memu ivvagaligindi blessings and meeru maaku ichindi peace, relief, life, etc from your voice and songs

  • @sazzadhussain5732
    @sazzadhussain5732 7 років тому +18

    Hatsoff to u n ur simplicity mam...

  • @selvirajan5189
    @selvirajan5189 4 роки тому +2

    My favourite song I love this song tooooooomuch thsnq for the writer thanq sir entho spurthi vundi me patalo namasthe sir padabi vandanalu chithra madam garu devudu mimmalni devinchali menduga

  • @kishorebandi5600
    @kishorebandi5600 5 років тому +4

    Such a beautyful song&singing is superb mam

  • @Singleking243
    @Singleking243 Рік тому +1

    Amma ku padhabivandhanalu 🙏❤️

  • @dilipdilipkumar9320
    @dilipdilipkumar9320 4 роки тому +3

    I love you Chitra madam really your songs is my favourite I love your voice

  • @subhashsubbu5263
    @subhashsubbu5263 5 років тому +1

    Grt song amma.mi pata stage mundhu kurchunna mahanubavulu mi abhimanule amma.epudu Santhoshamga ga undali meeru.shubhamasthu.tq Suma Garu .

  • @ranialllam9126
    @ranialllam9126 5 років тому +5

    Extraordinary word really suits to you ...love u ..lottt

  • @madhavareddy3729
    @madhavareddy3729 7 років тому +73

    I am die heart fan of u chitrammaaaaaaaa

  • @navaneethajanga9235
    @navaneethajanga9235 6 років тому +8

    supar medam

  • @maheshchowdarymallavarapu3191
    @maheshchowdarymallavarapu3191 8 років тому +7

    mam iam a big fan of uuuuu really ur songs are inspiratie which gives an inspiration to the society love you mam

  • @venkatesh.v4664
    @venkatesh.v4664 7 років тому +10

    life meaning full song ....thanks writer and Chaithra mam

  • @ajmaeensikdar4546
    @ajmaeensikdar4546 Рік тому +1

    Love from Bangladesh ❤❤ 🇧🇩❤❤ 🇮🇳 ❤❤

  • @vamsivishnu58
    @vamsivishnu58 5 років тому +5

    Love you forever Amma, no one can replace you

  • @thyagarajuda3566
    @thyagarajuda3566 3 роки тому +3

    Superb voice of Mrs K S Chithra

  • @yuvarajureddy2958
    @yuvarajureddy2958 7 років тому +5

    I donno how ppl hate this song that tooo sang by chitra hufffff.......

  • @durgamrajinisrinivasgoud9526
    @durgamrajinisrinivasgoud9526 6 років тому +2

    Madam really you'rs voice is so sweet love u so much madam meeku enta badha unna meeru andariki mee patatho santoshanni istunnaru you're really great mam

  • @sadiqlabbay915
    @sadiqlabbay915 7 років тому +22

    I love this song

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 3 роки тому +1

    Em voice ammaa midi...... Maatalu raavadam leduu 🙏🙏🙏🙏

  • @kathimusic.
    @kathimusic. 4 роки тому +3

    Every one love chitra no one hate chitra

  • @pedapattapurajesh1755
    @pedapattapurajesh1755 4 роки тому +8

    Pls give standing ovation for her

  • @glorysilvia3127
    @glorysilvia3127 5 років тому +1

    Realy wonderful thanq sir samjaniki chakkati vishayanni pata dwara theliyajesaru,thanq chithra madam garu.

  • @vamshikarnala5499
    @vamshikarnala5499 4 роки тому +2

    Chitra madam meeru chala great 🙏mee voice me manchithanam nizamga meeru chala goppavaru.. 🙏

  • @srikanthnarra2543
    @srikanthnarra2543 5 років тому +1

    Chandra boss garu ...Meeru super sir ..... Meaning full lyrics ......Super

  • @ranganath3544
    @ranganath3544 7 років тому +19

    hates of Chitra Amma u always perfect singer......