రవి కాంత్ గారు మిమ్మల్ని చూస్తేనే సగం రోగాలు దూరం అవుతాయి అండి ఏంటండీ బాబు దేవుడు మీకు ఇంత మంచితనం ఇచ్చాడు మీరు మీ ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని దేవుని ప్రార్థన చేస్తున్నా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సార్ మిమ్మల్ని చూసిన మీ మాటలు విన్న చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు డాక్టర్ గా చేస్తున్న మంచి పనులు ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం అందరు డబ్బుకు విలువ ఇస్తున్నారు మీరు మాత్రం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు నాకు ఒక చిన్న కోరిక ఉంది సార్ ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు మీలాంటి వాళ్లు ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రిగా ఉంటే ఎంతోమంది కష్టాలు కన్నీళ్ళు తుడిచిన వాళ్లు అవుతారు చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు సరైన వైద్యం లేక సరైన వసతులు లేక చాలా బాధ పడుతున్నారు సార్ ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మీలాంటి డాక్టర్ల సలహాలు తీసుకొని ఏ స్వార్థం లేకుండా పని చేస్తే ఎంతో మంది జీవితాలకు పునర్జన్మ ఇచ్చిన వారవుతారు థాంక్యూ థాంక్యూ సో మచ్ సార్ లవ్ యు
మీకు ఎన్నటికి తరగని ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యాలు మరియు సుఖశాంతులను ప్రసాదిస్తుా అందరిలో మంచి పేరు తెచ్చుకొనేలా దీవించమని ఆ అల్లాహ్ వేడుకుంటున్నాను సార్🧕 🤲💐💐
గొప్ప డాక్టర్ ని అని చెప్పకనే చెప్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు,,ఆయన్ను వీక్లీ 1/2 డేస ఫ్రీ ఎపాయింట్ ఇచ్చి ఫ్రీ ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వమనండి లేదంటే గొప్పాయన ఎలా అవుతారు,,సార్ గొప్పవాళ్ల తరం కాదు వాళ్ళు ఎపుడో కాలం చేసారు ఇపుడు అంత జనాలను ఏమార్చి డబ్బు సంపాదించేవాళ్ళే,,ఇది బుర్రపెట్టి వ్యాఖ్యలు చేయండి
Aaa photo lo unna pillodidhi rare disease Vaallu chaala poor TV9 vallu chupichinapudu aayana athadani care teesukoni athani kosam trust open chesi vaalla mother ki hospital lone job ippichhadu Aaa pillodi ki phn konichhadu aaa phn lo wall paper aayana photo untadhi He is great doctor I love him
అయ్యా dr గారు నేను చాలా కాలం నుండీ మీ వీడియోస్ చూస్తున్నాను. నేను 100 కేజీ బరువు వున్నాను తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశాను కానీ తగ్గటం లేదు. దయచేసి నా బరువు తగ్గించండి బాబూ.....please
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi..
చాల బాగా అర్ధం అయ్యేవిధంగా చెప్పారు సార్ ఎందుకు కొంత మంది తిన్నా స్లిమ్ గా, తినకపోయినా లావు గా వుంటారో తెలిసింది.హెల్త్ గురించి చాల విషయాలు అందరికి అర్ధం అయ్యేలా చెప్తున్నారు.ధన్యవాదాలు సార్
Few people are born intelligent, few handsome, few with good smile, few are fit, few are knowledgeable, few are good speakers, and etc… Never seen any person with all of the above and leaning continuously… very very unique… can’t be another person like him… God bless him…
9-8-2023 roju Ravi sir nu Vijayawada lo kalavadam jarigindi Nadi karimnagar distic doctor gari gurinchi chepali antey no words 100%kadhu 1000000% no limits sir mana eyes ki kaniprnchey 🙏devudu🙏
ఇంత క్లియర్ గా ఎవరు చెపుతారు సార్... డాక్టర్స్ వాయిస్ వినపడక మరల అడగటానికి భయం తో... బయటకి వచ్చాక నర్స్ ని అడిగితే వాలేమో... మనల్ని ఉదరించినట్లు చేద్దా్రిపుగా సమాధానము చేప్పడం చూసాము... మీలాగా నవ్వుతు హ్యాపీ పేస్ తో louud వాయిస్ లో... చెప్పే డాక్టర్ మీరే అండీ.... మీరు మా డాక్టర్ బాబు గారు 🥰
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi..
Bhagavad Geeta lo lord srikrishna ila chepparu , katthi tho prapanchanni jayincha lemu kaani manchi maatalu navvuthu maatladithe prapanchanni jayinchavachhu ani. Adhi emito gaani meeru katthula thoti(surgical blades) and manchi maatala tho prapachaniki aadarsa vyakthi ga , Andari hrudayaalalo mana doctor ga ayipoyaru .Hats off sir.
సార్ మీరు చాలా బాగా చెబుతున్నారు మనిషి గురించి ఏ విధంగా ఇంత బాగా చెప్పే వాళ్ళు నూటికి ఒక్కరు కూడా ఉండరు సార్ మీరు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ నాకు ఉంది సార్ నేను ఏ హాస్పిటల్ కి వెళ్ళినా ముందు వెయిట్ అని చెప్తుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఒక్క ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది ఏదైనా మీరు ఇలాంటి వీడియోలు చేసి జనాల్ని భయాలు పోగొడుతున్నారు ధైర్యం ఇస్తున్నారు థాంక్యూ సార్
Sir మీకు ఎలా thanks చెప్పాలో తెలియటం లేదు. మా అత్త గారికి 85 years త్వరగా తినరు . మేము ఎంత చెప్పినా వినరు దానివల్ల gas problem. Constipation problem. So మీ వీడియో ఆవిడకి చూపించాను. మీరు చెప్పినట్లే చేస్తున్నారు. Thank u sir
రవికాంత్ గారు ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటేనే ఏమేం చెప్తారు అన్న భయం ఉంది కానీ మీ వంటి డాక్టర్లు అన్నిచోట్ల ఉంటే పిల్లలు బడికి వెళ్ళినట్టుగా హాయిగా హాస్పిటల్ కి రావచ్చు మీరు చాలా పేషెంట్ తో స్నేహంగా మెలుగుతూ నిజమైన నిజాన్ని చెప్పి చూసి పంపుతున్నారు మీరు మహానటి సినిమాలో సావిత్రి కి భర్తగా నటిస్తాడు కదా సేమ్ హీరోలాగా ఉంటారు ఎప్పుడు చిరునవ్వు చిందులేస్తూ ఉంటది మీ మొహం మీద చాలా సంతోషం
Badha lo unna Oka manishi ki oka chinna mata chalu yenthati rogam Aina sare yelanti mandu lekunda matumayam avtundi mi mate oka medicine sir adi Milo chusanu sir saraina situation lo milanti oka manchi docter nestam kavali adi oka kondanta dhayranni istundi ❤ miru mi kutumbam yeppatiki challaga undali sir
Videos lo antha cool gaa calm gaa untaru kadhandi... camera mundhu arusthunnaru... double the energy tho maatladuthunnaru... mirala gattigaa maatladuthunte navvosthundhi doctor gaaru... 🤭😀
కొంతమంది డాక్టర్స్ నీ చూస్తేనే సగం రోగం నాయమవుతుందట..... అందులో మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు సర్ 🙏🙏👌👌
Aunu 💯 percent...
@@balabuvaneswarikoppisetti5860 👍
Yes
Yes1000%
S
రవి కాంత్ గారు మిమ్మల్ని చూస్తేనే సగం రోగాలు దూరం అవుతాయి అండి ఏంటండీ బాబు దేవుడు మీకు ఇంత మంచితనం ఇచ్చాడు మీరు మీ ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని దేవుని ప్రార్థన చేస్తున్నా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అవును
డాక్టర్ రవికాంత్ గారూ ... మీరు భారత దేశంలో, అందులో తెలుగువారిగా పుట్టినందుకూ మేం గర్వపడుతున్నాం.
🙏
నేను ఒక గొప్ప డాక్టర్ అనే అహం ఎక్కడ లేదు మీలో అదే మీ ఉన్నతికి నిదర్శనం 😘
That's Dr. Ravikanth sir 🙏
I liked him
Well said
డాక్టర్ గారు మీలాంటి కొడుకును కన్నా మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు 🙏
😢J
మిమ్మల్లి చేసుకున్న దేవత ఎవరో ఇదేవుడితో బ్రతికే అదృష్టం పొందారు
మీరు నిజమైన డాక్టర్ బాబు మా బంగారం... ఇన్ని రోజులు కార్తీక దీపం డాక్టర్ బాబు ని మెచ్చుకొన్నం మాకు తెలియక ❤
మనిషి అందమే మనసు అందమే👌🙏😊
Manishi.. Manasu.. Viggu..anni andame😊
😂😂@@Raja-fv6rr
ఏమి స్మైల్ అన్నా 🙏🙏 కల్మషం లేని మాటలు మీవి tq🙏
మీరు మరీ ఇంత బంగారం అయితే ఎలా అండి 🙏🙏🙏
Parledu vaddanam cheyinchukundam mana bangaranni , yeppudu nadum ki kattesukovavhu yemantav ok na
@@rojarani.n anthagha anthega
Thanks bidda
Ee doctor gaaru diamond andi
యాయ్ యాయ్ యాయ్.......
సార్ మిమ్మల్ని చూసిన మీ మాటలు విన్న చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు డాక్టర్ గా చేస్తున్న మంచి పనులు ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నాం అందరు డబ్బుకు విలువ ఇస్తున్నారు మీరు మాత్రం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు నాకు ఒక చిన్న కోరిక ఉంది సార్ ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు మీలాంటి వాళ్లు ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రిగా ఉంటే ఎంతోమంది కష్టాలు కన్నీళ్ళు తుడిచిన వాళ్లు అవుతారు చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు సరైన వైద్యం లేక సరైన వసతులు లేక చాలా బాధ పడుతున్నారు సార్ ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మీలాంటి డాక్టర్ల సలహాలు తీసుకొని ఏ స్వార్థం లేకుండా పని చేస్తే ఎంతో మంది జీవితాలకు పునర్జన్మ ఇచ్చిన వారవుతారు థాంక్యూ థాంక్యూ సో మచ్ సార్ లవ్ యు
ఎంత మంచి గా నవ్వు కుంటు చెప్తున్నారు డాక్టర్ గారు tq sir
Kadaa muddu vastunnaru andi
@@akhil9943 Abbo... Something Special
🙏🇮🇳 Dr garu..బరువు తగ్గటం గురించి చాలా బాగా చెప్పారు..
మీలో దాగి ఉన్న ,Teacher cum Doctor కి, చాలా ధన్యవాదములు..,✍️💯👍🙏
మీరు చెప్పింది నిజం అండీ నేను తినక పోయినా తిన్నట్టే వుంటాను సార్
మీకు ఎన్నటికి తరగని ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యాలు మరియు సుఖశాంతులను ప్రసాదిస్తుా అందరిలో మంచి పేరు తెచ్చుకొనేలా దీవించమని ఆ అల్లాహ్ వేడుకుంటున్నాను సార్🧕 🤲💐💐
మీ కల్మషం లేని నవ్వు చూస్తే మనసుకి హాయి గా వుంది🙏
ʰᵐᵐᵐᵐᵐ
కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆస్తులు మాయం అయ్యి బాధలు మిగులుతాయి...మీ దగ్గరికి వచ్చిన వారికి మాత్రం జబ్బులు మాయం అయ్యి సంతోషం మిగులుతుంది....👍
శ్రీ డాక్టర్ కొంగర శ్రీకాంత్ గారు చాల గొప్ప గొప్ప డాక్టర్ ఆశీస్సులు డా
సూపర్ సార్ ఆ చిరునవ్వు చూడండి ఎలా నవ్వుతున్నారు సూపర్ సూపర్
మీకు బాషమీద పట్టు ఎక్కువ సార్ అనర్గలంగా మాట్లాడే శక్తి ఉంది sir🎂ఎంత వీలు అయితే అంత అవగాహనా ప్రజలకు ఇవండీ సార్ మీరు మాత్రం 👌👌👌
ఎంతసేపు అయినా వినబుద్ది అవుతుంది మీరు చెపుతుంటే అంత అర్ధమయ్యే విధంగా చెపుతున్నారు గుడ్ సర్ 🌹👌🙏🙏
మీ లాంటి డాక్టర్ అరుదు, అన్ని డిగ్రీస్ ఉన్న ఇంత బాగా ఇంట్రాక్ట్ అవుతున్నారు.
రవి కాంత్ సార్ మీరు మాకు బాగా అర్థం అయ్యేలాగా వివరిస్తూ ఉన్నారంటే మాకు బాగా అర్థమయ్యేలా గా చెబుతున్నారు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు
చాలా బాగా వివరించారండి.నిపుణుడికి, సామాన్యుడికి,మధ్య తేడా ఇదేగా .
గొప్ప డాక్టర్ ని అని చెప్పకనే చెప్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు,,ఆయన్ను వీక్లీ 1/2 డేస ఫ్రీ ఎపాయింట్ ఇచ్చి ఫ్రీ ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వమనండి లేదంటే గొప్పాయన ఎలా అవుతారు,,సార్ గొప్పవాళ్ల తరం కాదు వాళ్ళు ఎపుడో కాలం చేసారు ఇపుడు అంత జనాలను ఏమార్చి డబ్బు సంపాదించేవాళ్ళే,,ఇది బుర్రపెట్టి వ్యాఖ్యలు చేయండి
నిష్కల్మషమైన నవ్వుతో మనసుతో చెప్తున్నారు డాక్టర్ బాబు👌👍
Aaa photo lo unna pillodidhi rare disease
Vaallu chaala poor
TV9 vallu chupichinapudu aayana athadani care teesukoni athani kosam trust open chesi vaalla mother ki hospital lone job ippichhadu
Aaa pillodi ki phn konichhadu aaa phn lo wall paper aayana photo untadhi
He is great doctor
I love him
అయ్యా dr గారు నేను చాలా కాలం నుండీ మీ వీడియోస్ చూస్తున్నాను. నేను 100 కేజీ బరువు వున్నాను తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేశాను కానీ తగ్గటం లేదు. దయచేసి నా బరువు తగ్గించండి బాబూ.....please
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi..
చాలా బాగా అర్థం అయ్యే టట్లు చెప్పారు Dr. Ravikant garu.
చాల బాగా అర్ధం అయ్యేవిధంగా చెప్పారు సార్ ఎందుకు కొంత మంది తిన్నా స్లిమ్ గా, తినకపోయినా లావు గా వుంటారో తెలిసింది.హెల్త్ గురించి చాల విషయాలు అందరికి అర్ధం అయ్యేలా చెప్తున్నారు.ధన్యవాదాలు సార్
Tq tq very much sir miru enta baga explain chestunarante super doctor Gary tq
@@sumasettipalli5174hiiii suma
Few people are born intelligent, few handsome, few with good smile, few are fit, few are knowledgeable, few are good speakers, and etc…
Never seen any person with all of the above and leaning continuously… very very unique… can’t be another person like him… God bless him…
Sir బేరియాట్రిక్ సర్జరీ కి కాస్ట్ ఎంత అవుతుంది చెపితే బాగుంటుందేమో please చెప్పండి
మీ మనస్ఫూర్తిగా నవ్వడంలోనే మేజిక్ ఉంది. 👌👌👌❤️
9-8-2023 roju Ravi sir nu Vijayawada lo kalavadam jarigindi Nadi karimnagar distic doctor gari gurinchi chepali antey no words 100%kadhu 1000000% no limits sir mana eyes ki kaniprnchey 🙏devudu🙏
ఇంత క్లియర్ గా ఎవరు చెపుతారు సార్... డాక్టర్స్ వాయిస్ వినపడక మరల అడగటానికి భయం తో... బయటకి వచ్చాక నర్స్ ని అడిగితే వాలేమో... మనల్ని ఉదరించినట్లు చేద్దా్రిపుగా సమాధానము చేప్పడం చూసాము... మీలాగా నవ్వుతు హ్యాపీ పేస్ తో louud వాయిస్ లో... చెప్పే డాక్టర్ మీరే అండీ.... మీరు మా డాక్టర్ బాబు గారు 🥰
Hii sir నా పేరు మెరునిషా నా ఎజి 30 నాకు గరుబసచి లొ వపు వచిది మెడిసిన్ వాడిన కూడా తకువ కావడం లేదు ఎమ్ చెయ్యాలి లో చెపడి సార్
Sar said afects rava meeru chese opereshans ki
Thappuga anukokandi sir 🙏🙏
దేవుడు ఎక్కడో లేడు మీలాంటి దేవుడు మాకోసం బుమిధకి పంపించాడు దేవుడు
Nenu open University dwara degree chesanu naaku job kavali sir Guntur lo maa vaariki narala weekness no job thanaki please sir can you help me please.
Sir nenu 90 ➕ untanu age 34 nenu try chesa thaggadaniki but konchem kuda thaggaledhu mire help cheindi
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi..
సూపర్ గా చెప్పారు, అర్ధ o అయ్యే విధాముగా చెప్పారు
Hi
@@bathinausharani840hiiiii gd evng plz reply usha ranj
Andaru chala pogudutunnaru mimmalni disti tagulu tundi sir miku
I'm big fan of ur smile sir
Wow super 🙏🏼🙏🏼🙏🏼
అబ్బా rx100 splendor మన college days dream బైక్స్ భయ్యా
Pediatric surgery కోసం money ఎంత ఖర్చు అవుతుంది sir...please tell me .
ధన్యవాదాలు డాక్టర్ బాబు
Sir nenu 92 kg s vunnanu na age 41 nenu yime chesty white loss avuthanu please sir cheppandi
Miru super doctor babu
Bhagavad Geeta lo lord srikrishna ila chepparu , katthi tho prapanchanni jayincha lemu kaani manchi maatalu navvuthu maatladithe prapanchanni jayinchavachhu ani. Adhi emito gaani meeru katthula thoti(surgical blades) and manchi maatala tho prapachaniki aadarsa vyakthi ga , Andari hrudayaalalo mana doctor ga ayipoyaru .Hats off sir.
Sir, meeru maree bhola manishi la unnaru...Oka Popular doctor ki undaalsina attitude konchem kuda ledu...Proud of your Sir..
Ladies lo upper arms,, very difficult to reduce.
Hanumdevi❤❤❤❤❤❤❤
సార్ చాలా బాగా చెప్పారు 👌👌మీరు నిజముగా మాటలు ఆడుతున్నారు ఏడాక్టరు లు నిజము చెప్పరు అబద్దలు చెబుతారు కానీ మీరు 👌👌💐💐👍👍
Inthaki asalu em chayyalantaru adi cheppaledu ?
Mari mi lanti doctor, world lone untaru sir, miru mi kutumbamu chalaga undali sir.
Most handsome doctor love you sir
Entha muddu mudduga chepparu nice way of explanation
Nanu sir Hospital ke valanu Nov 23 na weight 94 na height 5.3 Feb 23 na weight 79kg vachanu lam really happy only medecine
Which medicine bro
Em.tablet vadaru
Plz chepara
Pl come to hyd for us at least once a week
Nice andi meru cheppy dedhanamu
సార్ మీరు చాలా బాగా చెబుతున్నారు మనిషి గురించి ఏ విధంగా ఇంత బాగా చెప్పే వాళ్ళు నూటికి ఒక్కరు కూడా ఉండరు సార్ మీరు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ నాకు ఉంది సార్ నేను ఏ హాస్పిటల్ కి వెళ్ళినా ముందు వెయిట్ అని చెప్తుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఒక్క ఒక్కొక్కసారి చనిపోవాలనిపిస్తుంది ఏదైనా మీరు ఇలాంటి వీడియోలు చేసి జనాల్ని భయాలు పోగొడుతున్నారు ధైర్యం ఇస్తున్నారు థాంక్యూ సార్
Sir మీకు ఎలా thanks చెప్పాలో తెలియటం లేదు. మా అత్త గారికి 85 years త్వరగా తినరు . మేము ఎంత చెప్పినా వినరు దానివల్ల gas problem. Constipation problem. So మీ వీడియో ఆవిడకి చూపించాను. మీరు చెప్పినట్లే చేస్తున్నారు. Thank u sir
Sir ,mee smile mee matalaki abhimanini nenu,meeru devuditho samanam,vandellu happy ga undandi
Vidyo narayano. Hari anna maata meeru nijam chestunnaru
Hiiiii gd evng 🤝vijaya plZ reply 😊
రవికాంత్ గారు ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లాలంటేనే ఏమేం చెప్తారు అన్న భయం ఉంది కానీ మీ వంటి డాక్టర్లు అన్నిచోట్ల ఉంటే పిల్లలు బడికి వెళ్ళినట్టుగా హాయిగా హాస్పిటల్ కి రావచ్చు మీరు చాలా పేషెంట్ తో స్నేహంగా మెలుగుతూ నిజమైన నిజాన్ని చెప్పి చూసి పంపుతున్నారు మీరు మహానటి సినిమాలో సావిత్రి కి భర్తగా నటిస్తాడు కదా సేమ్ హీరోలాగా ఉంటారు ఎప్పుడు చిరునవ్వు చిందులేస్తూ ఉంటది మీ మొహం మీద చాలా సంతోషం
Madam Garu Meeru Chala Chala Anndamuga Vunntaru Madam Garu ♥
ఈ బేరియాట్రిక్ సర్జరీ ఎంత కాస్ట్ అవుతుంది డాక్టర్ గారు ప్లీజ్ చెప్పండి సామాన్యులకు కూడా అందుబాటులో ఉందా ఈ బేరియాట్రిక్ సర్జరీ
Great personality... manathone matladuthunadu anelaga untadi explanation......lots of blessing to you sir....---'from Australia
Mee vedios chustu meetho patu Memkuda navvesthu vuntam sir edo mee eduruga vunnamani feelaipotuntam
చాలా మంచిగా చెప్పినారు డాక్టర్ గారు
మీరు సూపర్ సార్ సూపర్ అంతే
Innirojulu Anjali kosam chusina abbayilu kuda ee video matram ravikanth garini chustharu, edho spark vundhi, Mee mataltho rogalu thaggipothayemo andariki....
Dr. Garu chala manchi vishayalu chepparu..meeru matlqdutuntene sagam tention potundi..
Dopamine will activate automatically 😊be happpy andi
What about deaths in liposuction?
Ori nayanooo...... What A Beautiful Smile 🤗🤗🥰🥰🥰😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
Sir meru ma family doctor laga Anni Ela clear ga chepthunaru thank u sir
Dr Garu naku chala back pain undhi pls edaina salaha evvandi.
చాలా మంచి సంగతులు తేసుసుకున్నను 👏👏👏
Doctors ante meela undali, great sir ,chalamandi fans unnaru meeku
Sir,intermittent pasting with daily 4k walk
Is it right or wrong for health
డాక్టర్ సారు నేను 65kgs ఉన్నాను నాకు hydrocele, hernia సర్జరీ జరిగింది. నేను లావు తగ్గాలంటే ఏం చేయాలి సార్ చేపడి సార్..
Late sree kalavachespathi kongara zJaggaiah gari bhanduva ?
Meru na favaret ..🙏⭐dactor
Any health problem mee vdios very useful 🎉
మీరు చెప్పే జాగ్రత్తలు, సలహాలు ఎంతసేపై వినాలి అనిపిస్తుంది, ఒకోసారి అప్పుడే అయిపోయిందా అయ్యో అనిపిస్తుంది, ధన్యవాదములు
Badha lo unna Oka manishi ki oka chinna mata chalu yenthati rogam Aina sare yelanti mandu lekunda matumayam avtundi mi mate oka medicine sir adi Milo chusanu sir saraina situation lo milanti oka manchi docter nestam kavali adi oka kondanta dhayranni istundi ❤ miru mi kutumbam yeppatiki challaga undali sir
Mee good message sir super
Meeru Kohinoor diamond Sir,
Excellent, awesome...
Meru eppudu elagey smile tho undandi
Meeru 24Karate gold sir meeru❤
Meeru matlade vidhanam chusthe topic manaku avasaram lekapoyina vinalanipisthundi 🤝🤝🥰🥰
Subject meeda pattu untay meelagay untaru plesent smile keepitup.👌👌👌
Ravi gaaru మీలాంటి వారు బెంగళూర్ లో ఉంటే మాకు చాలా హెల్పింగ్ గా ఉండేది
Videos lo antha cool gaa calm gaa untaru kadhandi... camera mundhu arusthunnaru... double the energy tho maatladuthunnaru... mirala gattigaa maatladuthunte navvosthundhi doctor gaaru... 🤭😀
Nijam gaa Meeru devudu
dr. Ravi garu naaku chala ishtam.. i am his fan... he is my always favorite doctor.. tnx for informative videos sir
Ambani son cheyunchukoledhu update avaledha sir
డాక్టర్ mic clear ga vinipinchatledu meedi ok
Super analysis sir,ee kalaniki meelanti Dr's kavali.
Analogy of RX100 & HHCD100 is so true & hilarious!!👌👌👍👍 love handles 😀😀nice talk about hormones 👌👌👍👍