Sir మిమ్మల్ని పొగడ డానికి డిక్షనరీ లో కాదు,ఈ ప్రపంచం లోనే పదాలు లేవు, మీ సర్విస్ ఈ మనుషులకు చాలా చాలా అవసరం sir, మీరు మీ కుటుంబం ఎప్పటికీ ఆరోగ్యంగా హ్యాపీ గా ఉండాలని ,మీ సేవ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్న sir,🙏🏻🙏🏻🙏🏻
పెద్ద పెద్ద ఆసుపత్రులు నిరాకరించినా, మీరు ముందుకు వెళ్లడం అభినందనీయం.. మీ ధైర్యసాహసాలకు నిదర్శనం !' బరువు' బాధితులం కాకుండా జాగ్రత్త పడుతాం..థాంక్యూ డాక్టర్.. 👍👍👍
డాక్టర్ గారు మీకు హ్యాట్సాఫ్ మీరు రకరకాల విషయాల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్న మీకు హ్యాట్సాఫ ఈ రోజుల్లో ప్రజలు ఆసుపత్రికి వెళితే ఏమి జరిగిందో భయపడకుండా ఉండేందుకు సహాయపడుతున్నారు
నాకు ఒక డౌట్ clear చెయ్యండి sir. కొందరు పిల్లలు grasping fast గా ఉంటుంది కొందరు grasping power చాలా తక్కువ ఉంటుంది కారణం చెప్పగలరు thank u sir. U r good human being sir. ఎటువంటి కల్మషం లేని వ్యక్తి sir
చాలా మంచి అవగాహనమ్మా నీకు. అందరూ అలా వాళ్ళ వాళ్ళ subject ని పనిని ప్రేమించి నిజాయితీయుగా చేస్తే దేశం స్వర్గం అవుతుంది. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. ఒకసారి మీతో మాట్లాడి తర్వాత కన్సల్టేషన్ కి రావాలనుకుంటున్నా ఎలా
నేను మీ వీడియోలు మీ ఛానల్ చూడకముందు నాకు ఏమి తెలియదు మీ వీడియోస్ చూసినా తరువాతే నాకు చాలా విషయాలు తెలిసాయి హెల్త్ మీద ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది మీ వీడియోస్ చూశాకే సిగెరెట్ స్మోకింగ్ మానేశాను అంతకుముందు ఎంతమంది చెప్పిన మానలేదు మి వీడియోస్ చూశాక బయమేసి మానేశాను థాంక్యూ సార్
డాక్టర్ గారు ముందగా మీకు ధన్యవాదములు మీ వ్యాఖ్యానం బాగుంది చెప్పేవిదానం వినబూతిగా వుంటుంది చాల చక్కగా వివరంగా నిదానంగా ఎవరకైన అర్దమయలా చెపుతారు జై భారత మాతకు జై 🙏🙏
మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పేషెంట్ ఎడ్యుకేషన్ కి మీ ప్రయత్నం అభినందనీయం. నాకు dupuytrens contracture ప్రాబ్లెమ్ ఉంది. సర్జరీ కాకుండా ఇతర పద్ధతులు సూచించగలరు. ధన్యవాదాలు 🎉
My details for easy reference and advice are Age : 56 , Male , 173 cms height and weight of 64 kgs(Now, 4 years back i was 74 kgs . Non Alcoholic Liver cirrhosis patient which is due to Hepatitis- B which got revealed 6 months back when got admitted for fluid accumulation on abdomen tapping done 4 times in 6 months time Non Diabetic maintaining HbA1C: less than 5.9 for last 5 years WITH Millets eoth no English medication. 1)Salt restricted diet to less than 2gms for whole day. 2) Hot water with turmeric , Ginger and Lemmon drops around 15.
You Are Great Sir❤.. You Are Multi Talented Doctor 😊.. Meelaa Honesty Gaa Unde Doctors Now a Days Few% Parentage Sir😍.. Meeru Hyd Lo Hospital Plan Cheyandi Sir Ani 1Year Back Request Chesaanu.. Yinthaki Yeppudu Open Chesthunnaaru😀..? We are Missing You Sir (Hyd People) 😂... He❤rty Congratulations Sir 🤝💐✌👍...
సార్ నేను కరోనా ఇంజక్షన్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ మంత్ నుండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎంచుకున్న వన్ మంత్ నుండి వెయిట్ పెరిగాను ఫస్ట్ కిడ్నీ నొప్పి వచ్చేది డాక్టర్ కన్సల్ట్ అయితే కిడ్నీలో నీటి గడ్డలు బ్లడ్ ఇన్ఫెక్షన్ థైరాయిడ్ అని చెప్పారు తర్వాత నుండి వన్నియర్ లోనే ఎప్పుడు పంటి కేజిస్ పైన పెరిగే ఫస్ట్ 58 ఉన్నాను ప్రస్తుతం 75 వచ్చేస్తా నేను ఎన్ని విధాల పెరుగుతున్న అప్పట్నుండి కంట్రోల్ చేస్తున్నావ్ ఎక్సర్సైజ్ చేసిన కంట్రోల్ అవ్వట్లేదు పరిష్కారం ప్లీజ్ చెప్పండి ఎక్కడికి పోయినా నాకు దొరకట్లేదు
డాక్టర్ గారు మీ వీడియోస్ అన్ని చూస్తున్నం చాలా బాగా చెపుతున్నారు మా వారికి కొద్దీ రోజులుగా నోటికి ఏవి రుచిగా లేవు అంటున్నారు నాకు భయంగా ఉంది దానికి ఆమెను ట్రీట్ మెంటు ఉన్నాయా చెప్పండి
Good information sir. Succeffly Doctor garu... Not only the patient but also the doctor has the guts to perform critical surgery....My self working at gampalagudem....as Tah......Thank you sir...
సర్ రీసెంట్ గా మా మామయ్య కి (age 50+, వృత్తి: వ్యవసాయం) హార్ట్ pain వచ్చింది. తరువాత హాస్పిటల్ లో అడ్మిట్ చేశాక లాస్ట్ స్టేజ్ లో తీసుకొచ్చారని చెబుతూ స్టంట్ వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఎక్కువ ఆకలి తో మరియు దాహం తో చాలా నరకయాతన పడుతూ చివరకు 4 డేస్ తరువాత చనిపోయారు😢😢 అంతా చాలా భాదపడ్డాము. చివరకు ఎందుకు చనిపోయి వుంటారో మాకు సందేహం మొదలైంది. దీనికి మేం అనుకున్నాం ఎక్కువ ఆకలితో దాహం తో వున్నప్పుడు అవి అందించి వుంటే బ్రతికేవారు అని మరియు డాక్టర్ సరిగా అతని భాద అర్థం చేసుకో లేదని . మేమనుకున్నది నిజమేనా sir. లేకుంటే ఏదైనా కారణం వుంటే తెలియ చేస్తారని కోరుకుంటున్నాను sir
నమస్తే డాక్టర్ గారు 🙏 నా వయసు 43 బరువు 90+ ఎత్తు 5 కన్నా తక్కువ నేను హౌస్ వైఫ్ రోజు రోజు కి బరువు పెరిగిపోతున్నాను. నార్మల్ గానే తింటాను.బైటఫుడ్ అస్సలు తినను.ఇంట్లో పని చేసు కుంటాను.షుగర్, బిపి,థైరాయిడ్ ఏమీ లేవు.కానీ బరువు ఎక్కువగా అయిపోయాను.చాలా మంది అంటున్నారు వెయిట్ లాస్ సెంటర్ జాయిన్ అవ్వమని.కొన్ని ప్రోడక్ట్స్ వాడమని ,అవి ఒక నెలకి 7000 అవుతాయని అన్నారు.మేము middle class వాళ్ళమి.ముగ్గురు పిల్లలు చదువు కుంటున్నారు.నా కోసం నెల నెలా అంతకర్చు పెట్టె స్తోమత లేదు. ప్లీస్ నాకు మీరు ఏమైనా సలహా ఇస్తారా.🙏🙏
Hello Doctor...very much impressed by your simple talks...I wish by ur simple talks everyone is taking a free treatment...Hope in future no surgery is to be required for anyone and everyone can follow a healthy lifestyle... Iam not a doctor but I think few surjeries have side effects later...can u please do tell us what type of surgeries have side effects after the surgery 🙂
Meeru maa family doctor maatrame kadu maa close friend maa praanam antakuminchi. Charmavyadiki aayurveedamlo aarogyavardini, mahamanjistadivati ane manchi mandulu unnai deenimeeda vidio cheyyandi mee dwara chalamandiki cherutundi thank you very much mee paddatilo
నమస్కారం సర్. నా వయస్సు 42 సంవత్సరాలు. నాకు 20 వ సంవత్సరాల వయస్సు నుంచి దగ్గినా, జంపింగ్ చేసినా, తుమ్మినా యూరిన్ ద్వారంనుంచి యూరిన్ పడిపోతుంది. ఎంతో మందికి మీ వీడియోస్ ద్వారా అందరికి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. నా సమస్యకు కూడా పరిష్కార మార్గం చూపించగలరని కోరుకుంటూ, మీ ఫాలోవార్
Meeru cheppe vivarana ento Mandi ni alochimpa chestundi Health patla weight patla Jagratta ga vunde la chestundi Meeru goppa Dr ayinappatiki ila ma andari kosam alochistunnare enta goppa vishiyam aa devudu ellappudu mito vundi inka ento mandiki mi dwara arogyanni ivvalani korukuntunnanu
Doctor garu mi video s Anni baguntayi video s dwara chala telusukontunnam ,eppati paristitllo drinks anedi oka common ane padamtho saripedutunnaru Danni nunchi vache side effects health issues gurunchi video pettandi video chusi kondarina marutharu sir awareness leka chala mandi youth alavatu chesukuntunnaru
Dr. Sir I am good fan of u used to follow ur channel. Awaiting to visit hospital soon. Pls make a video on the difference between GENERIC MEDICINE & GENERAL DRUG. We have many doubts&rumours about Generic medicine Thank u Doctor
Sir మిమ్మల్ని పొగడ డానికి డిక్షనరీ లో కాదు,ఈ ప్రపంచం లోనే పదాలు లేవు,
మీ సర్విస్ ఈ మనుషులకు చాలా చాలా అవసరం sir, మీరు మీ కుటుంబం ఎప్పటికీ ఆరోగ్యంగా హ్యాపీ గా ఉండాలని ,మీ సేవ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్న sir,🙏🏻🙏🏻🙏🏻
Good bless u sir
Same too you
డాక్టర్ గారు మీరు చాలా మంచి మనసు కలిగినవారు, మీరు మీ కుటుంభ సభ్యులు, మనమందరము బావుండాలని నేను " అల్లాహ్ " ను ప్రార్ధిస్తున్నాను. (ఆమీన్)
పెద్ద పెద్ద ఆసుపత్రులు నిరాకరించినా, మీరు ముందుకు వెళ్లడం అభినందనీయం.. మీ ధైర్యసాహసాలకు నిదర్శనం !' బరువు' బాధితులం కాకుండా జాగ్రత్త పడుతాం..థాంక్యూ డాక్టర్.. 👍👍👍
మీరు బాగానే చేపుతానారు కానీ మాకు చేతులు కాలే వరకు ఏమి అర్థంకాడంలేదు.
దేవుళ్ళు తర్వాత అంతా గొప్ప మహానుభావులు డాక్టర్లే అంటారు బహుశా అది మీలాంటి వారే నేమో థాంక్యూ సార్ ఇంత చక్కటి సందేశాన్ని మాకు తెలియపరచినందుకు 🤝🤝🤝
ఏం చెప్పారండి బాబు . మీ వీడియోలు చూసి చూసి ఇంకా కొన్ని రోజుల్లో మేమే ఆపరేషన్లు చేసేలా ఉన్నం. ధన్యావాదములు ❤❤❤❤🙏🙏🙏🙏🙏
Ammo
😂😂😂
డాక్టర్ గారు వైద్య వృత్తిలో మంచి అనుభవం పొందారు.
విషయం ఏదైనా మీ మాట వినాలని అనిపిస్తుంది....రోజు మీ మాట వింటుంటే తెలియకుండానే ప్రశాంతత వస్తుంది.....కోపం తగ్గుతుంది....repect for u doctor sir.....
డాక్టర్ గారు మీకు హ్యాట్సాఫ్ మీరు రకరకాల విషయాల గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తున్న మీకు హ్యాట్సాఫ ఈ రోజుల్లో ప్రజలు ఆసుపత్రికి వెళితే ఏమి జరిగిందో భయపడకుండా ఉండేందుకు సహాయపడుతున్నారు
నాకు ఒక డౌట్ clear చెయ్యండి sir. కొందరు పిల్లలు grasping fast గా ఉంటుంది కొందరు grasping power చాలా తక్కువ ఉంటుంది కారణం చెప్పగలరు thank u sir. U r good human being sir. ఎటువంటి కల్మషం లేని వ్యక్తి sir
God Bless you. Dr.Ravinkanth sir....GOD Bless you sir.🙏🙏🙏✝️❤️💯
మనుషులు ప్రాణాలు మీద వ్యాపారం చేసే రోజులో నిజాయితీ గా ప్రాణాలు కాపాడుతున్నారు 🙏🙏🙏
చాలా మంచి అవగాహనమ్మా నీకు.
అందరూ అలా వాళ్ళ వాళ్ళ subject ని పనిని ప్రేమించి నిజాయితీయుగా చేస్తే దేశం స్వర్గం అవుతుంది. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి.
ఒకసారి మీతో మాట్లాడి తర్వాత కన్సల్టేషన్ కి రావాలనుకుంటున్నా ఎలా
You have chosen very challenging department.feel proud Dr ravikanth garu.
నేను మీ వీడియోలు మీ ఛానల్ చూడకముందు నాకు ఏమి తెలియదు మీ వీడియోస్ చూసినా తరువాతే నాకు చాలా విషయాలు తెలిసాయి హెల్త్ మీద ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసింది మీ వీడియోస్ చూశాకే సిగెరెట్ స్మోకింగ్ మానేశాను అంతకుముందు ఎంతమంది చెప్పిన మానలేదు మి వీడియోస్ చూశాక బయమేసి మానేశాను థాంక్యూ సార్
Good job anna
డాక్టర్ గారు ముందగా మీకు ధన్యవాదములు మీ వ్యాఖ్యానం బాగుంది చెప్పేవిదానం వినబూతిగా వుంటుంది చాల చక్కగా వివరంగా నిదానంగా ఎవరకైన అర్దమయలా చెపుతారు జై భారత మాతకు జై 🙏🙏
వనబూతి కాదు బూతు కాదు బుద్ది(వినబద్ది అవుతుంది) 😂😂😂
Most efficient and confident Doctor .
Congratulations to chandhrayan 3 team . everyone very much happy .
Really great salute to ISRO TEAM....
N its bye bye time to you doctor . take care.
సన్న దనం జీవితానికి ఊపిరి పోస్తే అధిక బరువు జీవితాన్ని హరిస్తుంది, 🌺
మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పేషెంట్ ఎడ్యుకేషన్ కి మీ ప్రయత్నం అభినందనీయం. నాకు dupuytrens contracture ప్రాబ్లెమ్ ఉంది. సర్జరీ కాకుండా ఇతర పద్ధతులు సూచించగలరు. ధన్యవాదాలు 🎉
సర్ మీ వీడియోలు మాకు చాలా ఉపయోగ పడుతున్నాయి ధన్యవాదాలు
Excellent explanation on obesity , bariatric & fatty liver . Thank you
My details for easy reference and advice are
Age : 56 , Male , 173 cms height and weight of 64 kgs(Now, 4 years back i was 74 kgs .
Non Alcoholic Liver cirrhosis patient which is due to Hepatitis- B which got revealed 6 months back when got admitted for fluid accumulation on abdomen tapping done 4 times in 6 months time
Non Diabetic maintaining HbA1C: less than 5.9 for last 5 years WITH Millets eoth no English medication.
1)Salt restricted diet to less than 2gms for whole day.
2) Hot water with turmeric , Ginger and Lemmon drops around 15.
Hats off to u doctor gaaru..
సర్ ఏ వయసుకు ఎంత బరువు వుండాలో ఒక వీడియో చేయండి
Weight not depends on age, depends on height of the person according to my knowledge
Mee height cheppandi బ్రదర్ weight ఎంత ఉండాలో చెప్తాను
@@shaikgouse1658 5.11
Mee hight anni cm unnaro aandulonchi 100 minase cheyyandi mee antha baruvu undalo astundu.
Example 165 cm - 100 = 65 weight
Age ki maatrame kaadu... height ki tagga weight undaali.
Manchi information istunnaru dctr garu 👏👏
Namaste sir very good very important message thanks doctor Babu
Obesity gurinchi entha vivaranga..padava example icharu great job brother 👏 👍🙏
Thank you sir for sharing your experience 🙏
Super sir! Hat's off to you 💐💐
Your explanation is very easy understanding to every one. Thank you doctor🙏
I love ur sincere admission.
నువ్వు దేవుడివి అయ్యా 🙏🏼🙏🏼🙏🏼
Congratulations sirr for 1M subscribers 💐💐💐
Good afternoon Doctor garu chala chakka ga chepparu manchi vishayalu teliyajesaru.🍍🥭🍒🍋
Great doctor with humanity
Very brave dynamic and confident doctor. God bless you 🙏🙏
Hello, sir I’m Deepti from America I Love to watch all your videos and also inspire me to known all new health issues please reply me Thank you 🙏
Sir mee videos ki samadanam emi cheppali naku aradam avvatledu Sir mee opikaki mechhikovali meeru chela manchi varu good god bless you so wonderful
సూపర్.వీడియోలు.🙏🙏👌.డాక్టర్.గారు
Dr గారి కోసమే మీ ఛానల్ చూస్తాం sirr
You Are Great Sir❤.. You Are Multi Talented Doctor 😊.. Meelaa Honesty Gaa Unde Doctors Now a Days Few% Parentage Sir😍.. Meeru Hyd Lo Hospital Plan Cheyandi Sir Ani 1Year Back Request Chesaanu.. Yinthaki Yeppudu Open Chesthunnaaru😀..? We are Missing You Sir (Hyd People) 😂... He❤rty Congratulations Sir 🤝💐✌👍...
Mee videos anni baguntayi. Maaku upayogamga unnayi. Inka marenno videos koraku chustuntamu. Thankyou Doctor garu.
Sharing your experience God blessings always you and to your family maa 🙏🙏🙏
Namaste Sir, you are a friendly Doctor
సార్ నేను కరోనా ఇంజక్షన్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ మంత్ నుండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎంచుకున్న వన్ మంత్ నుండి వెయిట్ పెరిగాను ఫస్ట్ కిడ్నీ నొప్పి వచ్చేది డాక్టర్ కన్సల్ట్ అయితే కిడ్నీలో నీటి గడ్డలు బ్లడ్ ఇన్ఫెక్షన్ థైరాయిడ్ అని చెప్పారు తర్వాత నుండి వన్నియర్ లోనే ఎప్పుడు పంటి కేజిస్ పైన పెరిగే ఫస్ట్ 58 ఉన్నాను ప్రస్తుతం 75 వచ్చేస్తా నేను ఎన్ని విధాల పెరుగుతున్న అప్పట్నుండి కంట్రోల్ చేస్తున్నావ్ ఎక్సర్సైజ్ చేసిన కంట్రోల్ అవ్వట్లేదు పరిష్కారం ప్లీజ్ చెప్పండి ఎక్కడికి పోయినా నాకు దొరకట్లేదు
డాక్టర్ గారు మీ వీడియోస్ అన్ని చూస్తున్నం చాలా బాగా చెపుతున్నారు మా వారికి కొద్దీ రోజులుగా నోటికి ఏవి రుచిగా లేవు అంటున్నారు నాకు భయంగా ఉంది దానికి ఆమెను ట్రీట్ మెంటు ఉన్నాయా చెప్పండి
Well explained sir
మంచి వివరణ sir👌👌🙏🙏🙏💕
Good morning sir 🙏🥰
Wow only one sentence sir you are gifted doctor kanchan Bhawsar 🙏🙏
Sir autoimmune disorder, rumathoid gurinchi videos cheyandi pls
Hat's off Doctor, we need such a good doctor like you.
Fatty liver taggataaniki yemi cheyyali & foods and home remedies cheppandi please thank you for useful information d.r gaaru 🙏
Thanks for sharing this video....really thanks sir ...
From UK(YASIN)
My younger brother very nice explanation
Sir.... Mimmalni chusthene teliani positiveness vasthadi andi... Mimmalni kanna mi parents janma danyam andi.... Miru challaga undali sir... Miru mi service ni chala mandi prajalaku andinchalani manaspoorthiga korukuntunnanu sir...
Good afternoon Dr garu 🙏
Wow super ga cheparu sir muduga miku 🙏🙏🙏
With example tho nice ga explain chesaru sir
Sir herpes zoster గురించి చెప్పండి దిని లక్షణాలు ఎంటి, దాన్ని ఎలా గుర్తించాలి, దానికి ఏ test లు చేసి గుర్తిచవచ్చు. Please చెప్పండి.
Sir, please give options for online consultation. Not only patients near location, give chance to others also. 🙏
Really you are the great doctor & we r lucky to watch your video sir.. you gave that patient another new life to enjoy like a GOD sir super
Very nice information DR
Very informative..
Thank you.
Poor peoples ki konchem cost thagginchandi sir.......
Or ఆరోగ్య శ్రీ ద్వారా చేయండి సార్...మా లాంటి వాళ్ళు కి కొంచం హెల్ప్ చేయగలరు సార్
Good information sir. Succeffly Doctor garu... Not only the patient but also the doctor has the guts to perform critical surgery....My self working at gampalagudem....as Tah......Thank you sir...
సర్ రీసెంట్ గా మా మామయ్య కి (age 50+, వృత్తి: వ్యవసాయం) హార్ట్ pain వచ్చింది. తరువాత హాస్పిటల్ లో అడ్మిట్ చేశాక లాస్ట్ స్టేజ్ లో తీసుకొచ్చారని చెబుతూ స్టంట్ వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఎక్కువ ఆకలి తో మరియు దాహం తో చాలా నరకయాతన పడుతూ చివరకు 4 డేస్ తరువాత చనిపోయారు😢😢 అంతా చాలా భాదపడ్డాము. చివరకు ఎందుకు చనిపోయి వుంటారో మాకు సందేహం మొదలైంది. దీనికి మేం అనుకున్నాం ఎక్కువ ఆకలితో దాహం తో వున్నప్పుడు అవి అందించి వుంటే బ్రతికేవారు అని మరియు డాక్టర్ సరిగా అతని భాద అర్థం చేసుకో లేదని . మేమనుకున్నది నిజమేనా sir. లేకుంటే ఏదైనా కారణం వుంటే తెలియ చేస్తారని కోరుకుంటున్నాను sir
The way you are explaining the topic is super . thank you so much sir
Dear Doctor... Please provide a video on PANIC ATTACKS.... Thank you sir....N Radha
నమస్తే డాక్టర్ గారు 🙏
నా వయసు 43
బరువు 90+
ఎత్తు 5 కన్నా తక్కువ
నేను హౌస్ వైఫ్ రోజు రోజు కి బరువు పెరిగిపోతున్నాను. నార్మల్ గానే తింటాను.బైటఫుడ్ అస్సలు తినను.ఇంట్లో పని చేసు కుంటాను.షుగర్, బిపి,థైరాయిడ్ ఏమీ లేవు.కానీ బరువు ఎక్కువగా అయిపోయాను.చాలా మంది అంటున్నారు వెయిట్ లాస్ సెంటర్ జాయిన్ అవ్వమని.కొన్ని ప్రోడక్ట్స్ వాడమని ,అవి ఒక నెలకి 7000 అవుతాయని అన్నారు.మేము middle class వాళ్ళమి.ముగ్గురు పిల్లలు చదువు కుంటున్నారు.నా కోసం నెల నెలా అంతకర్చు పెట్టె స్తోమత లేదు.
ప్లీస్ నాకు మీరు ఏమైనా సలహా ఇస్తారా.🙏🙏
Hello Doctor...very much impressed by your simple talks...I wish by ur simple talks everyone is taking a free treatment...Hope in future no surgery is to be required for anyone and everyone can follow a healthy lifestyle...
Iam not a doctor but I think few surjeries have side effects later...can u please do tell us what type of surgeries have side effects after the surgery 🙂
మీ మాటలు చదువు రానీ వాళ్లకు కూడా అర్దం అయ్యేలా ఉంటాయి ఆత్మీయత ఉత్తి పడేలా ఉంటాయి.చచ్చి పొయ్యే టైంలో బతికెలా ఉంటాయి, dr gaaru namasthe
Tailbone pain gurinchi video cheyandi Sir.🙏
Hello Doctor garu, how are you? This is Usha Kiran I had a ARM surgery in your hospital Feb 2023. I am doing fine, hope you all good.
Namaste sir
what happens when battai fruit seeds enter in to lungs
Please reply sir
So that you are the one person who gives hope to many people
Gastric balloon gurinchi chepthara?
Plz do one video on liver enzymes, liver function and all
Meeru maa family doctor maatrame kadu maa close friend maa praanam antakuminchi. Charmavyadiki aayurveedamlo aarogyavardini, mahamanjistadivati ane manchi mandulu unnai deenimeeda vidio cheyyandi mee dwara chalamandiki cherutundi thank you very much mee paddatilo
Hats off to you for doing the very risky surgery andi 🙏
నమస్కారం సర్. నా వయస్సు 42 సంవత్సరాలు. నాకు 20 వ సంవత్సరాల వయస్సు నుంచి దగ్గినా, జంపింగ్ చేసినా, తుమ్మినా యూరిన్ ద్వారంనుంచి యూరిన్ పడిపోతుంది. ఎంతో మందికి మీ వీడియోస్ ద్వారా అందరికి మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. నా సమస్యకు కూడా పరిష్కార మార్గం చూపించగలరని కోరుకుంటూ, మీ ఫాలోవార్
Sir me videos chusta chala మందికి use avuthundi tq sir miru elanti videos chastunanduku
Meeru cheppe vivarana ento Mandi ni alochimpa chestundi
Health patla weight patla Jagratta ga vunde la chestundi
Meeru goppa Dr ayinappatiki ila ma andari kosam alochistunnare enta goppa vishiyam
aa devudu ellappudu mito vundi inka ento mandiki mi dwara arogyanni ivvalani korukuntunnanu
YOU are great sir.
GOD bless YOU ❤️🙏🏻
Sir please tell me
Orlistat tablet's side effects
Dr Tammudu congratulations 👏👏💐💐
Very good information Dr Ravi garu🙏
Sir..kangen water ఎలాంటిదో ఒక video చెయ్యండి plz.
Ravi kanth gaaru me smile me face me matalu tho sagam rogam vellipothundi. God bless you sir
Doctor kindly tell us HPV vaccine advantages how it prevent diseases?
Good evening sir goitre gurichi video cheyandi sir plz🎉🎉
You are very honest, great
చాలా బాగా చెపుతున్నారు సార్ థాంక్ యు సార్
Sir please give some clarity about minoxidil nd how to use .I hope u can make an complete video of minoxidil. Uses nd side-effects.
Doctor garu mi video s Anni baguntayi video s dwara chala telusukontunnam ,eppati paristitllo drinks anedi oka common ane padamtho saripedutunnaru Danni nunchi vache side effects health issues gurunchi video pettandi video chusi kondarina marutharu sir awareness leka chala mandi youth alavatu chesukuntunnaru
హాయ్ సార్ అసలు కాన్సర్ అంటే ఏమిటి అది ఎలా వస్తుంది జన్యు పరంగా ఎలా వస్తుంది దానికి కారణాలు చెప్పండి సార్
You are a Daring and dashing n dynamic doctor garu tq u 💐🤝
Dr. Sir I am good fan of u used to follow ur channel. Awaiting to visit hospital soon. Pls make a video on the difference between GENERIC MEDICINE & GENERAL DRUG. We have many doubts&rumours about Generic medicine
Thank u Doctor
Good Morning Dr Ravi Sir
Chaala manchi lesson vinnanu sir, ..🙏
Thank you very much my dear son sharing good experiences may god bless you and family
Super sir
Inspired example 👏👏